Mahesh babu Antha andhagadu plus talented and also anthabaaga matlade vekthi cinema industrilone leru. He is multi talented real hero. Girl or boy any body can love him.
జూనియర్ ఎన్టీఆర్ కి తమిళం రాదు, ఇంగ్లీషు కూడా పూర్తిగా రాదేమో , ఎక్కువ భాషలు మాట్లాడే PV Narasimha Rao గారిని మెచ్చుకుంటారు . కానీ, ఎందుకు స్వార్ధంగా మాట్లాడుతారు .
తమిళ్ హీరోల సంకలు నకాలి తెలుగు హీరోలు ఎవరైతే తెలుగు వచ్చి కూడా తెలుగు మాట్లాడకపోతే. ఇలా ఇంగ్లీష్ లో మాట్లాడడం అద్భుతమని మన తెలుగు హీరోలు ఫీల్ అవుతారు. తమిళ్ వాళ్లకు వాళ్ళ భాష పై ఉన్న అభిమానం మనకు సగం ఉన్న నా తెలుగు భాష కొంచమైన బాగుపడేది
@@Praneethsai353 బొక్కలో తెలుగు అయితే తెలుగు లో ఎందుకు సినిమాలు తియ్యడం ఆంగ్లం లోనే సినిమాలు తియ్యోచు కదా ఆంగ్లం నేర్చుకోవడం లో తప్పేం లేదు నీ భాష మాట్లాడాల్సిన చోట కూడా ఇంగ్లీష్ లోనే ఎలా? మరి తమిళ్ వాళ్లకు ఇంగ్లీష్ రాదనుకుంటున్నవా, అలాగే కన్నడ వాళ్ళకి ఇంగ్లీష్ రాదనుకుంటున్నావా , వాళ్ల భాష మీద అభిమానంతో వాళ్ల భాషలో మాట్లాడుతున్నారు, ఫ్రాన్స్ లో ఫ్రెంచ్ మాత్రమే మాట్లాడతారు ఇంగ్లీష్ గ్లోబల్ language అని అక్కడ మాట్లాడారు,అలాగే కొరియా లో కొరియన్ మాత్రమే ఇంకా మన road side vendor మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, English అనేది లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే మన భాష మాత్రమే మన లైఫ్,జై హింద్🇮🇳🇮🇳🙏🙏🙏
Nuvvu matladu telugu,neeku pellai pillalunte telugu medium government school & college lo chadhivinchu,ala cheyyakunda nuvvu ee comment chesinandhuku velli ye neellu leni bavi lo aina dhuku,mundhu nee peru telugu lo pettu
Ilove you sir mahesh Babu garu 💗 ilove you so much 💖❤️🤗🌹💕💗💓🤍 chala ante chala estam sir chinnapati nunchi merante my dp s allmost me pics pedthanu sir antha pichi sir 💖💕💗💓
In this Video Mahesh Babu Face and Voice is best but Nowadays( 2020) his face and Voice is not real,I am big fan of MB.I want Old Mahesh Laugh and Face look
ఈ తమిళ్ వాడికి తమిళ్ రాయడం, చదవడం కూడా వచ్చు. తెలుగు మాత్రం రాయడం, చదవడం అస్సలు రాదు. ఇప్పుడు మాట్లాడటం కూడా రాదు. మళ్ళీ తెలుగు హీరో అంట . తు.. మా కర్మ రా బాబు. ఒక కూలి పని చేసుకునేవాడికి కూడా రెండు నెలలు ఒక ప్రాంతంలో ఉంటే ఆ భాష వస్తాది కదా రా. ఇన్నేళ్ళ ఇక్కడ ఉండి తెలుగు వారి డబ్బు కోసం మాత్రమే అన్నమాట.
@@REBEL_STAR_7 ఎర్రీ... తెలుగు, తమిళ్ లేవారా ఇండియా ఒక్కటే ఉందా? మనం ఇండియన్స్ కేవలం 1945 తర్వాతే కానీ 4000+ ఏళ్లుగా తెలుగు వాళ్ళు మనం. దేశభక్తి ముసుగులో అది మర్చిపోకు.
Mahesh babu Antha andhagadu plus talented and also anthabaaga matlade vekthi cinema industrilone leru. He is multi talented real hero. Girl or boy any body can love him.
What a english maaahi awesome 😍😍😍😍😍😍😍😍😍😍
I v
కొంచెం తెలుగు లో మాట్లాడుతూ బాగుంటుంది
U dont know eng boss?? 🤔🤔🤔 😁😀
Nuvvey english nerchuko, ledha video chudaku
Jai Babu
I love Mahesh garu
The bonding between siblings ❤️❤️❤️
అనర్గలంగా తెలుగు మాట్లాడే నటుడు జూనియర్ యన్.టీ.ఆర్.
Aythw award ivvala
జూనియర్ ఎన్టీఆర్ కి తమిళం రాదు, ఇంగ్లీషు కూడా పూర్తిగా రాదేమో , ఎక్కువ భాషలు మాట్లాడే PV Narasimha Rao గారిని మెచ్చుకుంటారు . కానీ, ఎందుకు స్వార్ధంగా మాట్లాడుతారు .
Ikada ah comment avsrm ah bro
I love mahesh
Show చూసేది తెలుగు వాలు తెలుగు మాట్లాడితే చాలు me సినిమా ఉపయోగపడుతుంది
JAI SUPER STAR PRINCE MAHESH BABU GAARU 💖💖💖💖💖💖💖💖💖💖
Jii mahesh babu
తమిళ్ హీరోల సంకలు నకాలి తెలుగు హీరోలు ఎవరైతే తెలుగు వచ్చి కూడా తెలుగు మాట్లాడకపోతే. ఇలా ఇంగ్లీష్ లో మాట్లాడడం అద్భుతమని మన తెలుగు హీరోలు ఫీల్ అవుతారు. తమిళ్ వాళ్లకు వాళ్ళ భాష పై ఉన్న అభిమానం మనకు సగం ఉన్న నా తెలుగు భాష కొంచమైన బాగుపడేది
తెలుగులో మాట్లాడొచ్చు కదా మహేష్ గారు
Telugu loney madladeru kada, rose marieeee, chovulu dob....
MB Superbbbb
All the best
I love you mahesh you're my heart beet
Mahesh garu fans like here
మన దౌర్భాగ్యం ఏమిటంటే తెలుగు వా లమై తెలుగు నేల పై ఉంటు తెలుగు సినిమాలు చేస్తూ తెలుగు మాట్లాడకపోవడం ఇందుకు కదా ?తెలుగు అంతరించి పోతోంది
Bokkalo telugu le.. English nerchuko baagu padathav nuvu ..
@@Praneethsai353 బొక్కలో తెలుగు అయితే తెలుగు లో ఎందుకు సినిమాలు తియ్యడం ఆంగ్లం లోనే సినిమాలు తియ్యోచు కదా
ఆంగ్లం నేర్చుకోవడం లో తప్పేం లేదు నీ భాష మాట్లాడాల్సిన చోట కూడా ఇంగ్లీష్ లోనే ఎలా?
మరి తమిళ్ వాళ్లకు ఇంగ్లీష్ రాదనుకుంటున్నవా, అలాగే కన్నడ వాళ్ళకి ఇంగ్లీష్ రాదనుకుంటున్నావా , వాళ్ల భాష మీద అభిమానంతో వాళ్ల భాషలో మాట్లాడుతున్నారు, ఫ్రాన్స్ లో ఫ్రెంచ్ మాత్రమే మాట్లాడతారు ఇంగ్లీష్ గ్లోబల్ language అని అక్కడ మాట్లాడారు,అలాగే కొరియా లో కొరియన్ మాత్రమే ఇంకా మన road side vendor మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, English అనేది లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే మన భాష మాత్రమే మన లైఫ్,జై హింద్🇮🇳🇮🇳🙏🙏🙏
@@Praneethsai353 evadra erripooka nuvvu, bokka lo telugannappudu, why you have kept telugu comment?
Madda gudhiv
Nuvvu matladu telugu,neeku pellai pillalunte telugu medium government school & college lo chadhivinchu,ala cheyyakunda nuvvu ee comment chesinandhuku velli ye neellu leni bavi lo aina dhuku,mundhu nee peru telugu lo pettu
I love sandeep 😘😘
Hi
Telugu matladite bagundu
Jai maheshbabu
zindabad mahesh babu
Ilove you sir mahesh Babu garu 💗 ilove you so much 💖❤️🤗🌹💕💗💓🤍 chala ante chala estam sir chinnapati nunchi merante my dp s allmost me pics pedthanu sir antha pichi sir 💖💕💗💓
Places telugu mattaladamdi sir
Super
Good Mahesh garu. Ur sister son my student Ashok. V. Good boy 1998.
Konsi movie he?? I love Mahesh babu 😘😘😘💗💗💗
This dynamic is scary. Manju seems to be a prisoner of Mahesh. Crazy how she dedicated her life to him.
Jai mb
Nevvu entha star iena Telugu matadu
My favourite film manasuku naxhindhiii
Sandeep 💪👌
🙋♂️❤❤❤❤💕💕💕😍😍😍
తెలుగు సినీ పరిశ్రమ తెలుగు మాట్లాడే వారు లేరు పేరుకే తెలుగు సినీ పరిశ్రమ
Correct chepinav bro
Correcte mana telugu industry ne alaga...migata industry vala mother tongue lo valu chakaga matladtaru
@@generalawareness2671 ok b
Bhai nivu English matlaafutava
Jai ssmb annayya
In this Video Mahesh Babu Face and Voice is best but Nowadays( 2020) his face and Voice is not real,I am big fan of MB.I want Old Mahesh Laugh and Face look
Sssss...now he is....sad
తెలుగు మాట్లాడ నప్పుడు తెలుగు సినిమాలు ఎందుకు రా మీకు
Pls Telugu matladandi sir
తెలుగులోమాట్లాడితే బాగుండేది
Direction is in her jeans !! Krishna garu directed many hit movies
Ravi yadav. Brilliant
.attisir
12:08
రేయ్ ఎవర్రా మీ రంతా...తెలుగు వాల్లేనా
వాడు తమిలోడు మావా. తెలుగు రాయడం చదవడం కూడా రాదు. మాట్లాడం వస్తా ఉండే
ఇప్పుడు అది కూడా మర్చిపోయాడు
🇱🇰👉🇱🇰👍💝💝💝💝💝💝💕💕🌹
Meeru Telugu matalaLadandy Telugu Garvam pothundhi. Manadhi Telugu Rastram
Jhanvi papa face ki surgeries emmanna cheyyandi .. daniki koncham telgu nerpinchandi
Jai Gattamaneni King Family
AAA
Why she dont have her EYE BROWS(JAANU PAPA)😑
😂
Telugu matladaledu sir
Mb
Telugu matladadi
7:16
Ramesh babu assalu yekkada kanabaduta ledhu
కనువిప్పు కాదమ్మ.కనులపండుగ
Rip telugu
Telugu ra Babu
Buati
AP కె Tax లు కడుతున్నాడు ,AP లోనే చారిటీ ( Heart Operations చేయిస్తున్నాడు.ఎందుకురా వె ధవల్లారా ఇలాంటి అసత్య ప్రచారం చేయడం
ఈ తమిళ్ వాడికి తమిళ్ రాయడం, చదవడం కూడా వచ్చు.
తెలుగు మాత్రం రాయడం, చదవడం అస్సలు రాదు.
ఇప్పుడు మాట్లాడటం కూడా రాదు.
మళ్ళీ తెలుగు హీరో అంట . తు.. మా కర్మ రా బాబు.
ఒక కూలి పని చేసుకునేవాడికి కూడా రెండు నెలలు ఒక ప్రాంతంలో ఉంటే ఆ భాష వస్తాది కదా రా. ఇన్నేళ్ళ ఇక్కడ ఉండి తెలుగు వారి డబ్బు కోసం మాత్రమే అన్నమాట.
Aayana tax kattedhi telugu govt ke... Nuvvantha pathithu ayithe Indian products a konu... Foreign products konaku...
Avunura
Telugu , Tamil yendhi ra erri .... Andharu INDIAN's ye ...
@@chandrashekhar-yc8qy
ఒరేయ్ సామి ఏమి కొన్నా నా తల్లి నుడిని (భాషను) మర్చిపోను. పక్కోడి నుడిని నెత్తిన పెట్టుకొని తల్లి నుడిని తక్కువ చేయను.
@@REBEL_STAR_7
ఎర్రీ... తెలుగు, తమిళ్ లేవారా ఇండియా ఒక్కటే ఉందా?
మనం ఇండియన్స్ కేవలం 1945 తర్వాతే కానీ 4000+ ఏళ్లుగా తెలుగు వాళ్ళు మనం. దేశభక్తి ముసుగులో అది మర్చిపోకు.
Telugu matladithe chasthava
Devdu gudi lo untdu , Mahesh Babu abhimanula gundelo untdu
దేవుడికి తమిళ్ వచ్చు. తెలుగు రాదు
USA de*** andaru kalisi eda enduku iga
English badd di eta word o buja nai
Kalu thiy amma...Mahesh garii mundhuu.....tooo bad
Heroine kosam chepa
Mee daridralaku telugu radaa
Rip telugu