అరుణాచలంలో అతి ముఖ్యమైన తీర్థం | Khadga teertham Arunachalam | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 19 лис 2024

КОМЕНТАРІ • 646

  • @gttsytgaming6250
    @gttsytgaming6250 2 роки тому +291

    Avunu guru gaaru maa vaaru thechaaru, chaala srama padi amma datho oka bottle dorikindi six years iyindi ippatiki oka purugu kaani,bad smell kaani ledhu really amma karuna

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +205

      మేము కూడా తెచ్చి 2 నెలలయ్యింది. ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
      తాగుతూ ఉంటే మూలికల సువాసన. చిత్రమైన జలం

    • @padmaa9943
      @padmaa9943 2 роки тому +25

      ఓం శ్రీ మాత్రే శ్రీ దుర్గామాత నమో నమః

    • @ramalakshmikaruturi4031
      @ramalakshmikaruturi4031 2 роки тому +10

      @@NanduriSrinivasSpiritualTalks Ome Sri Gurubhyonnamaha namaste andi memu kuda thechchukunnam andi Kani ma papa sip chesesindi ayina bad smell ledandi Amma dayatho thechchukogaligamandi Sri matrenamaha

    • @manjunadevi7584
      @manjunadevi7584 2 роки тому +3

      @@NanduriSrinivasSpiritualTalks kid's kosam Naku eme iyena salaha evandi nennu chala problem lo vuna

    • @rajasangepu396
      @rajasangepu396 2 роки тому +9

      @@NanduriSrinivasSpiritualTalks
      గురువు గారికి నమస్కారాలు🙏
      దయచేసి నవగ్రహ ప్రదక్షణ ఎలా చేయాలో . ప్రదక్షణ చేసిన తరువాత కాళ్లు కడగవోచో లేదో దయచేసి ఒక్క వీడియో తీయండి గురువు గారు..

  • @rajgoud1783
    @rajgoud1783 2 роки тому +75

    నండూరి గారి ఇప్పటికే మీ వీడియో లలో చెప్పిన ప్రదేశాలలో జనాలు క్యు కట్టారు especially స్వర్ణకర్షణ భైరవ ఆలయం దగ్గర అదే కాదు మీరు చెప్తున్న ప్రతి స్థలం లో మనవాళ్ళు జాగ్రత గా పరిశీలిస్తున్నారు చర్చిస్తున్నారు

  • @chandu_talks
    @chandu_talks 2 роки тому +192

    శివుడు భక్తులకు సంపదలు ఇచ్చి పరీక్షిస్తాడు
    విష్ణువు భక్తుల సంపదను లాక్కొని పరీక్షిస్తాడు
    అమ్మవారు భక్తులకు ఎలాంటి పరీక్షలు పెట్టదు
    అమ్మ ఎక్కడైనా అమ్మే 🙏🌺🌹🏵️🌷

    • @rajeshbolem13
      @rajeshbolem13 2 роки тому +2

      బాగా చెప్పారండి 🔱

    • @devivaraprasad3100
      @devivaraprasad3100 2 роки тому +1

      👌👌👌👌👏👏👏👏🛐🛐🛐🛐🛐
      Baaga chepparu

  • @siddhardha6361
    @siddhardha6361 2 роки тому +103

    ఒకానొక.... సిట్యుయేషన్ లో దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయిన నాకు మి మాటలే నమ్మకం కుదిరేలా చేశాయి..
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 2 роки тому +79

    మీరు అందిస్తున్న జ్ఞాన తీర్థం చాలు స్వామి ఆధ్యాత్మిక భావనలు పెరగడానికి శ్రీ మాత్రే నమః 🙏🏻

  • @ramyaaradhi2275
    @ramyaaradhi2275 2 роки тому +19

    ఈశ్వర కృపతో నాకు ఆ అదృష్టం దొరికింది, తీర్ధం తాగాను అమ్మవారి దర్శన భాగ్యం కూడా

  • @jampanavbabu4151
    @jampanavbabu4151 2 роки тому +20

    నమో Venkatesayaa..
    అమెరికా కోసం ఒక హిందూ వ్యతిరేకి చెప్పే పనికిమాలిన చెత్త వినే బదులు..మనసు కి ప్రశాంతంగా ఉండే మీ ప్రవచనం రోజుకి ఒక్కటి విన్నా చాలు గురువు గారు...

  • @ca_saaji6978
    @ca_saaji6978 2 роки тому +6

    మహేశ్వరపూజకు గురువులు పూజ్యలు నండూరి శ్రీనివాస్ దంపతులకు ఆగష్టు 23 న తిరువణ్ణామలైలో మేము జరుపుతున్న మహెశ్వర పూజకు ఆహ్వన విన్నపం
    భక్తుల ఆహ్వనం
    పూజ్య గురువులు నండూరి శ్రీనివాస్ గారికి
    మీరు తిరువణ్ణామలై లోవున్న ఎన్నో ఆలయాలను గురించి వివరిస్తున్నారు. ఆనందంగా వుంది. మన ఆంధ్రులు పూజ్యలు స్వామి శివానందలహరి గారు ఎంతో శ్రమ పడి నిర్మించిన అన్నపూర్ణ ఆలయం గురించి కూడా మీరు మీ You tube చానల్ ద్వారా తెలియజేస్తే ఆంధ్రలో వున్న ప్రజలకు గుడి గురించి తెలుస్తుంది. గత నెల పూజ్య గురువులు శివానందలహరి స్వామి వారు 26వ తేది శివైక్యం పొందారు. మీరు ఈ గుడి గురించి తెలియజేస్తే సంతోషిస్తాము. మీకు చాలా సార్లు ఈ మెయిల్ పంపాము . మా భక్తులoదరూ ఆగష్టు 23వతేది జరుపుతున్న మహేశ్వర పూజకు మీరు తప్పక హాజరు అయ్యి మమల్ని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం . భక్తులు
    దేవి, కళావతి తదితరులు

  • @sudarshandaivapu82
    @sudarshandaivapu82 2 роки тому +17

    Guruji, today I was called by Durga matha to this temple... Two ladies cleaning the surrounding area of khadga theertham.. My wife and I were observing the khadga theertham.. They called us and asked "Do you want theertham? "... I said yes.. They unlocked the grills and offered the theertam water and sprinkled on our heads and also brought a bottle and filled and gave to us.... Felt blessed by Durgai Amman... Thank you..

    • @sudarshandaivapu82
      @sudarshandaivapu82 2 роки тому +1

      Today we went again and could get bottle of theertham.. Thank you

  • @SRITV123
    @SRITV123 2 роки тому +30

    ఇటువంటి గొప్ప విషయాలు మాకు అందిస్తున్న గురుదేవుల పాదపద్మములకు శతకోటి వందనములు

  • @badrinathroyal5078
    @badrinathroyal5078 2 роки тому +38

    చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది ఈ వీడియో చూస్తే మరియు అంతో గొప్ప దేవాలయం పరిచయం చేశారు గురువుగారు 💐💐

  • @meenarangoli24
    @meenarangoli24 2 роки тому +10

    గురువు గారు, మీకు మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. గత 3 రోజులు మేము అరుణాచలం లోనే ఉన్నాము. మీరు చెప్పిన అన్ని చోట్లోకి వెళ్ళాము. ఇక్కడ ఒక అమ్మ మాకు వాటర్ బాటిల్ నిండా తీర్థం లోని నీరు ఇచ్చింది.

    • @rajeshbolem13
      @rajeshbolem13 Рік тому +1

      గ్రిల్స్ వేసేసి ఉంది కదా ...ఆ అమ్మ తీర్థం ఎలా ఇచ్చారు?
      ఆ అమ్మ టెంపుల్ తాలూకా ఆవిడా ???

  • @srimathrenamaha024
    @srimathrenamaha024 2 роки тому +7

    గురువు గారు మీ లాంటి వాళ్ళు ఇంకా రావాలి.. కావాలి చాలా మంది ఈ సమాజానికి హితం చెప్పటానికి... మీ మాటలు అలాగే ఏదో తెలీనీ అనుబూతి ని మనసుకి కలిగిస్తుంది గురువు గారు.. జై గురుదేవ్ 🙏

  • @bharathireddy39
    @bharathireddy39 2 роки тому +5

    Meru eh kshetram gurinchi cheppina vellali anipistundi but eppati varaku ekkadiki vellaledu… bagavantudu eppudu karunisthado but meru chuptunnadi eyes close chesukuni manasikamga darshanam chesukuntunnanu guruvu garu… meku shathakoti vandanalu 🙏🏻😇

  • @padmavedula40
    @padmavedula40 2 роки тому +10

    నమస్కారం Srinivas garu...two weeks back Sri కాళహస్తి వెళ్ళాము...మీరు చెప్పిన అన్ని చూసాము... ధన్యవాదాలు మీకు...శ్రీ అరుణాచలం గురించి చెప్పిన విషయాలన్నీ సవే చేసుకుని we want to visit. Thanks a ton sir.. really inspiring.

  • @boddubasu7656
    @boddubasu7656 2 роки тому +22

    Respected sir if possible keep all videos about Arunachalam in one big video. It will be very useful to all of us. Bcz no need to check all videos, when we are going to Arunachalam. It's my humble request
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @purna.2.O
    @purna.2.O 2 роки тому +25

    🙏🌹ఓం శ్రీమాత్రే నమః 🌹🙏
    🙏🌹ఓం నమశ్శివాయ 🌹🙏
    అరుణాచలంలో ఉన్న దేవాలయాల
    గురించి తీర్థాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు.
    మీ వివరణ వింటుంటే మాకు కళ్ళకి కనిపిస్తోంది చాలా ఆనందంగా ఉంది
    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @toyotoproj7425
    @toyotoproj7425 2 роки тому +3

    I recently visited Tiruvannamalai and visited durgai Amman koil. The temple is good but they started business by selling theertham for 50rs per bottle.if you can please do something, it would be great. Actually initially i gave them 20 but they are demanding 50. Please carry over this message to nanduri garu.

  • @devips5102
    @devips5102 2 роки тому +17

    మీ video చూస్తుంటే direct గా ఆ గుడికి వెళ్ళి, దర్శనం చేసుకున్న అనుభూతి వస్తుంది గురువు గారు. శ్రీ మాత్రే నమః

  • @lakshmirvn5861
    @lakshmirvn5861 2 роки тому +1

    We are in Arunachalam rightnow...just saw vedio by guruvugaru and went to temple and took holy water...guruvugariki padabhi vandanalu...mi daya valla miru chesina vedio la valla miru cheppinavanni chusau kayakantha ganapati gari ni anugrhinchina gudi anni mi valla chakkaga chusamu miku entho runapadi untamu ma kutmbham antha 🙏🙏🙏🙏

  • @srilakshmivarmaofficial4832
    @srilakshmivarmaofficial4832 2 роки тому +7

    గురువుగారు మీరు చెప్పినట్టే వారాహి నవరాత్రులు చేసాను అమ్మ 24 గంటల్లో మహిమ చూయించింది ధన్యవాదాలు గురువుగారు🙏🙏

    • @LOSERBOYAN
      @LOSERBOYAN 2 роки тому

      Nijama andi

    • @srilakshmivarmaofficial4832
      @srilakshmivarmaofficial4832 2 роки тому

      Aunu andi 3 months nundi maa house kaliga untundhi evaru rentiki ravatledhu varahi navarathrulu kalsam petti pooja chesanu 10th day kalasam lo water intlo challanu mrng challanu evng rent ki vacharu antha amma daya 🙏🙏

  • @anjalianju8367
    @anjalianju8367 2 роки тому +1

    స్వామి పాదాభివందనాలు గురువుగారు🙏🙏
    మేము మీరు చెప్పిన ధనకొండ దుర్గమ్మ టెంపుల్ వీడియెూ చూసి దర్శనంకోసము వెెళ్ళాము గురువుగారు🙏🙏
    మేము మెట్ల దర్శనం మెుదలెట్టగానే నాలుగు ఐదు మెట్టు దగ్గర డబ్బు దొరికింది స్వామి 500రూ మేము ఏవిధంగా భావించవచ్చు
    మాకైతే ఏం తెలీదు మీరేశలవివ్వాలి గురువుగారు
    ప్రస్తుతానికి ఇంటికి తెచ్చుకున్నాం పూజగదిలో వుంచాం గురువుగారు

  • @umasamajavaragamana4826
    @umasamajavaragamana4826 2 роки тому +3

    👏👏👏 చాలా మంచి విషయాలు చెప్పారు... ఇంతకీ ఈ ఆలయం తిరువణ్ణామలైలో ఎక్కడ ఉంది... ఎలా వెళితే అమ్మను చూడగలం...కనీసం ఆ నీరు దర్శనమైనా చేయాలని ఉంది

  • @keshavcholleti9778
    @keshavcholleti9778 2 роки тому +1

    🙏🙏నమస్కారం చాలా బాగా చెప్పారు మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నము మీ ద్వారా తెలుసుకునే బాగ్యం మాకు దక్కింది మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏

  • @sris2536
    @sris2536 2 роки тому +3

    Nenu ee video kante munde vellanu.
    Chaala prashanth am gaa undi. Ikka kooda saptamaatrukalu unnattu gurthu.
    Ikkada meditation chesthe chaala chakkagaa untundhi. Oka rakamaina silence and strong positive vibes!! Thank you for the video.
    Have to plan Arunachalam with all your videos !! Such a beautiful experience it can be. 🙏🙏🙏

  • @moneypowermahesh1431
    @moneypowermahesh1431 2 роки тому +92

    దేవుడా నన్ను కాపాడు.చాలా కష్టాల్లో ఉన్నాను.

    • @sripathipandurangarao5239
      @sripathipandurangarao5239 2 роки тому +2

      Same problem brother God is great don't worry

    • @guttikondausha6004
      @guttikondausha6004 2 роки тому +2

      Nenu kudaa 😭

    • @Palletourbvrm
      @Palletourbvrm 2 роки тому +1

      Thadhasthu

    • @ravikanth6178
      @ravikanth6178 2 роки тому +2

      Please chant Kalabairava Astakam….Daily for 11 days and see…If your problem is solved then chant it Daily….

    • @JaniJani-ow4xz
      @JaniJani-ow4xz 2 роки тому +7

      అంత కష్టం వస్తుంది అంటే తర్వాత సుఖ పడతావ్ అని అర్ధం బ్రో

  • @sreepradyumna
    @sreepradyumna 2 роки тому +22

    ఔను సార్.... మనం మారాలి........ మనం మారాలి.... మన బుద్ధిని మార్చుకోవాలి.... ప్రకృతిని రక్షించాలి....

  • @geethadowluri6375
    @geethadowluri6375 2 роки тому +23

    Sriivas Garu,
    You are such a great soul. In this Kaliyugam you are teaching us, awakening our minds and leading towards to spiritual path. Especially explaining about Arunachalam, we all might be connected with past karma.
    Thank you very much for you, your family and the entire team for your efforts and hard work.
    May God give you more strength and power to post more videos🙏🙏🙏

  • @kalyanchakravarthy1839
    @kalyanchakravarthy1839 2 роки тому +3

    శ్రీ మాత్రేనమః
    గురువుగారి పాదపద్మములకు పాదాభివందనములు 🙏🙏🙏
    వేదాంతసారమంతా మీదగ్గరే వున్నట్లు అనిపిస్తోంది. కారణజన్ములు 🙏🙏🙏

  • @sreelatha16
    @sreelatha16 2 роки тому

    పూజ్య గురువులు నండూరి శ్రీనివాస్ గారికి మీరు తిరువణ్ణామలై లోవున్న ఎన్నో ఆలయాలను గురించి వివరిస్తున్నారు. ఆనందంగా వుంది. మన ఆంధ్రులు పూజ్యలు స్వామి శివానందలహరి గారు ఎంతో శ్రమ పడి నిర్మించిన అన్నపూర్ణ ఆలయం (తిరువణ్ణామలైలో )గురించి కూడా మీరు మీ You tube చానల్ ద్వారా తెలియజేస్తే ఆంధ్రలో వున్న ప్రజలకు గుడి గురించి తెలుస్తుంది. గత నెల పూజ్య గురువులు శివానందలహరి స్వామి వారు 26వ తేది శివైక్యం పొందారు. మీరు ఈ గుడి గురించి తెలియజేస్తే సంతోషిస్తాము. మీకు చాలా సార్లు ఈ మెయిల్ పంపాము . మా భక్తులoదరూ ఆగష్టు 23వతేది జరుపుతున్న మహేశ్వర పూజకు మీరు తప్పక హాజరు అయ్యి మమల్ని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం . భక్తులు శ్రీలత, తదితరులు

  • @manojapl1740
    @manojapl1740 2 роки тому +8

    Blessed are we to follow your channel guru garu 🙏
    Arunchalam for most of us was just Swamy vari temple, Giri Pradakshinam, and Sri Ramana Maharshi Aasramam.
    But thanks to your series sir, this time we have to plan to stay at Arunachalam atleast for a week to explore all the temples and important places to visit, as suggested by you.
    Pray that ammavaru should make my organization grant me long paid leave☺...😇

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 2 роки тому +5

    Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏

  • @saivenkat824
    @saivenkat824 2 роки тому +11

    Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    Sri Rama🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    Jai Jai Sitha Rama 🙏🏻
    Jai Jai sri Rama 🙏🏻
    Jai Sri Ramadutha Hanuman🙏🏻

  • @srinivas6363
    @srinivas6363 2 роки тому +1

    చాలా చాలా మంచి సమాచారం అందించారు

  • @udaykumar-ro1nd
    @udaykumar-ro1nd 2 роки тому +4

    గురువు గారు తిరుమల గురించి మరిన్ని వీడియోలు చేయండి🙏🏼🙏🏼🙏🏼

  • @vnar8946
    @vnar8946 Рік тому +1

    గురువు గారికి నమస్కారం నాకు ఖడ్గ తీర్థం దొరికింది ఒక పెద్దావిడ అడిగిమరీ ఇచ్చింది ఒక bottle శివరాత్రి మరుసటి రోజు ఉదయం అమ్మవారి కృపాకటాక్షం ఉందని మురిసిపోయాను శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @rajasangepu396
    @rajasangepu396 2 роки тому +2

    గురువు గారికి నమస్కారాలు🙏
    దయచేసి నవగ్రహ ప్రదక్షణ ఎలా చేయాలో . ప్రదక్షణ చేసిన తరువాత కాళ్లు కడగవోచో లేదో దయచేసి ఒక్క వీడియో తీయండి గురువు గారు..

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 2 роки тому +5

    🕉️ శ్రీ మాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻👏👏👏🚩🚩🚩

  • @chetangamingopff1035
    @chetangamingopff1035 2 роки тому +6

    Big salute for watch man uncle

  • @varalaxmigandipalli6530
    @varalaxmigandipalli6530 2 роки тому +26

    ఓం శ్రీ దుర్గా మాత్రేనమః 🙏

  • @devi.v8674
    @devi.v8674 2 роки тому +3

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🌸🌸🌺🌺🌷🌷🌷

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 роки тому +10

    ధన్యవాదాలు గురువుగారు 👣🙏

  • @chandanchandu3351
    @chandanchandu3351 2 роки тому +1

    నేను ఇప్పుడు రమణాశ్రమం లో ఉన్నా నేను ఈ ఉదయం ఇక్కడికి వెళ్ళాను తీర్థం తాగాను నా అదృష్టం అంతా ఈశ్వరునుగ్రహం

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 2 роки тому +2

    ధన్యోస్మి స్వామి, జై శ్రీమన్నారాయణ జై శ్రీ హనుమాన్ ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ జై శ్రీ కాల భైరవ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abhiammu6734
    @abhiammu6734 2 роки тому +1

    Meru chebutuna prati place ki manasikanga vellina feeling kalugutundi sir 🙏🙏🙏🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 2 роки тому +2

    ధన్యవాదాలు గురువు గారు 🌺👣🙏🌹🫀🍎🍌💐🇮🇳⛱️

  • @lalithaprakash9500
    @lalithaprakash9500 2 роки тому +1

    Yes gurugale neevu sari Elli hodru neatness maintain madbeku ellaru kaliyabeku galijuu madbardu thank u gurugale namaskara 🙏

  • @khalvalasrujaan5490
    @khalvalasrujaan5490 2 роки тому +2

    Dharmama anedhi mee roopam lo mamalni pedatrova padakunda kaapadutundi...gurubhyo namaha :🙏 Jai Durga bhavani om 🙏🙏🙏🙏

  • @sudhapeetambaram1900
    @sudhapeetambaram1900 Рік тому

    Meepadalaku vandanam guruvugaru. Mee Daya valla kadga teerdham teesuko galigamu. Chala santhoshamga vundi

  • @edaraspiritualtalks
    @edaraspiritualtalks 2 роки тому +6

    చాలా కృతజ్ఞతలు గురువు గారు..నిన్ననే గిరి ప్రదక్షిణం చేసి స్వామి మరియు అమ్మవారి దర్శనం చేసుకున్నాను మళ్లీ వెళ్లినప్పుడు తప్పకుండా దర్శనం చేస్తుంటాను. ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలము మీకు శతకోటి వందనములు 🙏🙏🙏

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +12

    🙏🙏🙏
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🙏🙏

  • @DeepKnowledge_21
    @DeepKnowledge_21 2 роки тому +1

    Sir, Your explanation is attractive
    Thank you for information

  • @mohans565
    @mohans565 2 роки тому +1

    You are so right sri srinivas garu...we treat our temples and surrounding places so shabbily....
    Thanks for pointing out this temple to us. Will definitely visit, next time I visit Tiruvannamalai.

  • @pdastagiramma4249
    @pdastagiramma4249 2 роки тому +2

    గురువుగారికి 🙏 sir naku ela Temple's tiragali chudali ani istam miru chepina pujalu cheyali ani vuntundi kani ma husband vapukovatam ledu 🕉️ hindu vigrahalanu mukakudadu ani champutunnaru sir ena marali ante nenu em cheyali sir plzz reply plzz plzzz plzz plzzz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏plzz sir tel me

  • @kollanamasvi8578
    @kollanamasvi8578 2 роки тому +1

    Thanks for your valuable information sir 👍

  • @chandrikabtech4396
    @chandrikabtech4396 2 роки тому

    Thanks master garu.... Chala goppa vishayalu theliya chesthunanduku kruthangnathalu 🙏🙏🙏🙏🙏

  • @BhagyaItha
    @BhagyaItha 7 місяців тому +1

    Durga ammavari temple ekkada undo klaritiga cheppandi guruvugaaru

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 роки тому +2

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం శ్రీ మాత్రేనమః 🇮🇳🏡👨‍👩‍👧‍👦🔯🔱🕉️🚩🌴🌼🌺🏵️🍎🍊🌽🥭🍇🌿🌹🌸🥥🇮🇳🙏

  • @divyar6092
    @divyar6092 2 роки тому

    Guruvu garu me valla devudi meda bhayam poyi bhakthi vachindhi. Meru makos am chesthunna krushi ki manaspurthi Namaskaralu.

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 2 роки тому +4

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @viriyalagayatrivalli3341
    @viriyalagayatrivalli3341 2 роки тому

    Namaskaram guru gaaru 🙏...meeru thavaralo vizag osthunaru ani thelisndhi..chaala santhosam guru gaaru...epatnincho mimalni kaludham anukunte asalu kudharadam ledhu..mee pravachanam ki thapakunda ostham gurugaaru..🙏

  • @rarajuraju0428
    @rarajuraju0428 7 місяців тому

    గురూజీ ఈ నేల 28నాడు అరుణాచలం వెళుతున్నాను మొదట వెళ్లినపుడు ఈ తీర్థం వేళలేదు కానీ ఇప్పుడు కచ్చితంగా వెళుతాను
    Om arunachala Shiva
    Om arunachala shiva

  • @sreelathareddyp7388
    @sreelathareddyp7388 2 роки тому

    Chala manchi vishayalu cheputhaaru
    👌🏻👌🏻👌🏻💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @darabhargav9440
    @darabhargav9440 3 місяці тому

    Hi guru garu I iam visiting today I see u video thank u

  • @sravanthigoulikar4253
    @sravanthigoulikar4253 2 роки тому

    Guruvu gariki na namaskaramulu na doubt clear ga explain cheyandi

  • @supportrpa1775
    @supportrpa1775 2 роки тому

    Guruvgaru, nenu me prethi vedio follow avtanu.
    Aythe thiruannamallayi series oka adbhutam la undi.. meru cheppina preti gudi ki vellali ani undi, aythe ivi anni kalipi meeku veelu unte oka map la pettadem kudurtunda . Ma la modati sari ivvi anni chudali vellali ankune vaariki chala upayagapadtadi ..
    Danyacadalu 🙏🏼🕉️

  • @manjulas9242
    @manjulas9242 2 роки тому +2

    మీరు చెప్పిన తరువాత ఏనుగు సమాధి చూసాం గురువు గారు🙏🙏🙏🌹🙏🙏

  • @prasunachunduru4086
    @prasunachunduru4086 2 роки тому

    Meru anni video s okesari pedite baguntadi andi ,ninne memu Arunachalam velli vacham....ayyo e alayam darshinchu koleka poyyam....me video s fallow avutham ...chala gonna vishayalu teliya chestunnaru.

  • @satish-nb5yq
    @satish-nb5yq 2 роки тому

    Super sir..meru enta research chesi cheptunnaru. Great sir....

  • @vcharyulu
    @vcharyulu 2 роки тому

    నమస్కారం 🙏మీ 'గిరివలం' వీడియో కొరకు యెదురు చూస్తూన్నాం దయచేసి త్వరలో పెట్టగలరని ఆశిస్తున్నాం.

  • @sailakshmiverygood503
    @sailakshmiverygood503 2 роки тому

    Jai sreemannarayana.chala manchi vishayam chepparu.meeku vandanalu.

  • @SatishkumarRachuri
    @SatishkumarRachuri Рік тому

    స్వామి శ్రీరామ నవమి రోజు తీర్థం నాకు లబించింది స్వామి మీకు ముకోటి ధన్యవాదాలు

  • @mounica_reddy
    @mounica_reddy Рік тому

    Thank you for your research, helps us cultivate lot of bhakti bhava!

  • @mohanreddy2879
    @mohanreddy2879 2 роки тому +3

    Om namo sree matrey namaha. Om namo Arunachaleswaria apitha kuchalambika Devi thalli namo namaha.

  • @pavanigovind7706
    @pavanigovind7706 2 роки тому +1

    Swami plz plz plz srishaila mallikharjuna swami vari gurinchi and bhramaraambika amma gurinchi cheppandi plz

  • @vanithakitchenandvlogs
    @vanithakitchenandvlogs 2 роки тому +1

    Namasthe guru garu🙏🙏...arunachalam temples anni pedthunnaru kada chala thanks ..ekkada entante episode wise pettandi 1st time velle vallaki chala easy ga untadi 1st ee temple ki vellali ani...om sri matre namah 🙏

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +6

    🙏🙏🙏
    నమో ‌మహభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః
    🙏🙏🙏

  • @songshoney_vignesh5638
    @songshoney_vignesh5638 2 роки тому

    Guruvugariki namaskarlu
    Chala manchivishayam telusukunnamu

  • @yuktha3381
    @yuktha3381 2 роки тому

    Annaiah gaaru namaskaaram. Mimalni chusthunte ye janma bhaagyamo anipisthundhi. Kaani yentha prayathnichinaa, mimalni chusi yentha dhairyam thechukunna, brathukumeedha yemaathram aasa kalagadam ledhu. Nenu yem paapam chesaano theleedhu. Dukham thappa Naa jeevithamlo yedi kanipinchadam ledhu. Pillalu Ane bandam Naa kaalaku addam vesaadu devudu. Lekhapothe. Ee janmaki yeppudo muginpu palikedaanini. Sthotraalante chaala ishtam. Kaani Naa chuttu Maro baasha vinalekha chachipothunnaa. Naaku manasanthi ledhu. Devuni Krupa ledhu. Meelo daivaanni chusthunna. Meeku sathakoti vandhanaalu 🙏🙏🙏

  • @sureshgoud6869
    @sureshgoud6869 2 роки тому

    గురువు గారు 10days క్రితం అరుణాచలం వెళ్ళాను మిరు చేప్పిన 1to 12 వీడియోస్ వరకు మొత్తం దర్షించాను మి దయ వలన ఈ.సారి ఇంకా చూడాలని కోరుకుంటున్న మి ద్వారా

  • @shailaja16
    @shailaja16 2 роки тому

    Chala dhanyavadaalu guruvugaru 🙏🏻
    Meeru manchi vishayalu chepparu kani andariki untundi akkadiki velli aa water techukovalani but my suggestion is y don't you only suggest temple authority to do any thing to take atleast little water. Because normal people cannot do anything but you are a great person. People like do something to change few things.
    Thank you sir🙏🏻

  • @nedurumanjula
    @nedurumanjula 2 роки тому

    E technology kids ki mi vedios chala important guruvu gaaru

  • @babychowdary220
    @babychowdary220 2 роки тому

    Guru garu kanipakam vistatanu gurinchi vedio cheyandi please

  • @rockstars5451
    @rockstars5451 Рік тому

    Maymu dharsanam chesukunnamu, swaami theerdham dhorukuthundha ani adigaanu
    Bottel unte thechukomani grills thesi echaaru
    Me video chuudakunda a place dhani visistatha theleeka normal ga chusi ocheyvaallam thanks for your videos, time and what not

  • @anitakaruturi
    @anitakaruturi 2 роки тому

    Guruvu గారు, meekoka విన్నపం.
    చాలా మంది మీ videos చూసి ఎన్నో పూజలు చేశారు. మీరు చెప్తే విన్నారు.
    DAYA చేసి పవిత్రమైన నదులు కలుషితం చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రార్థన. 🙏🙏🙏
    Mee లాంటి వారు మాత్రమే ఆ కార్యక్రమం నిర్వహించ గలరు.

  • @ramashouri4838
    @ramashouri4838 2 роки тому

    Thanks alot Sir..for giving such nice slokam

  • @csr0605
    @csr0605 2 роки тому

    గురువు గారికి నమస్కారములు,
    నేను కుటుంబసమేతంగా కొంత కాలం క్రితము తమిళనాడు లో కొన్ని ఆలయాలు దర్శనము చేసుకునే క్రమములో ఒక శివాలయంలో నంది విగ్రహము వెనుక శివలింగము ఉన్నది(ఆ ప్రదేశము పేరుర గుర్తుకు రావటం లేదు క్షమించమని కోరుకుంటున్నాను)మాములుగా శివాలయము లో నంది శివలింగము వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది.కానీ ఈ ఆలయము లో అలా కాకుండా పైన తెలిపిన విధము గా ఉన్నది.కనుక ఈ ఆలయము గురించి తెలుపగలరు.
    ధన్యవాదములు
    చంద్రశేఖరరావు
    అక్షర దోషములు ఉంటే మన్నించగలరు.

  • @jyothichintalapati8805
    @jyothichintalapati8805 Рік тому

    Thanq sir for most valuable information for this temple me daya e temple ni chuda galigamu today thanq U my heart full 🙏

  • @kanthalavanaja1644
    @kanthalavanaja1644 2 роки тому

    నమస్కారం గురువ్ గారు చాల బాగ చెపుతారు

  • @anushakusumanchi7806
    @anushakusumanchi7806 2 роки тому

    నమస్కారం గురువుగారు నిన్ననే అరుణాచలం నుండి వచ్చాం మీరు చెప్పినవి అన్ని చూసాను న నా అదృష్టం కొద్దీ నాకు అక్కడ తీర్దం దొరికింది నేను వాటర్ bottle తో తెచ్చుకున్నాను

    • @rajeshbolem13
      @rajeshbolem13 Рік тому

      గ్రిల్స్ వేసి ఉన్నాయ్ కదా ఎలా దొరికింది తీర్థం ???

  • @ramesh.369
    @ramesh.369 2 роки тому +1

    Thank you nandurigaru,
    Thanks god
    Thanks all

  • @srisaishiva4447
    @srisaishiva4447 11 місяців тому

    మీకు శతకోటి వందనాలు🙏🏻🙏🏻🙏🏻

  • @రేఖi
    @రేఖi 2 роки тому

    Sir chala goppa video chesaru dhanyavadalu,nenu chalaa sarlu mimmalni vishvaksenudi gurinchi cheppani chala saru adiganu dayachesi gamanincha galaru please

  • @Rajeshsrividhyaguru9914
    @Rajeshsrividhyaguru9914 2 роки тому

    చాలా చక్కగా వివరించారు

  • @javeedcivil9036
    @javeedcivil9036 2 роки тому

    My true teacher from since 2019

  • @sivak404
    @sivak404 2 роки тому

    🙏🏼 గురువు గారు, చాలా మంచి వీడియోలు మా కోసం చేసారు

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 2 роки тому +5

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

  • @pavanisuma9753
    @pavanisuma9753 2 роки тому

    Khuja dosham lo mooda namakkalu gurinchi oka video cheyandi guruvu garu

  • @kandularamesh1055
    @kandularamesh1055 2 роки тому +1

    గురువుగారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @neethuneethu6170
    @neethuneethu6170 2 роки тому

    Guruji namaskaram 🙏.Ma intlo recent ga chala godavalu manasshanthi lekundaa undi andariki ithe eppudu Adhyathmika chintanalo unde naku Devudu matrame e samasya ki parishkaaram chuupistaadu anukoni manushulu jalam thragagane vari agnaanaanni pogotte theertham dorikite bavundu Devarayala praanganamlo ne untai kani anthati pavithra jalam tirupati ne dorukutundi kada anukoni alanti place kaliyugam lo unte evarina chepthe bavundu anukunnanu sarigga meeru e video post chesaru.Notifucation chusi exam aypogaka video chuddamani eppudu chustunnaanu.Meeku me kutumbaniki chala chala krithgnathalu Guruvu gaaru. 🙏