రాత్రిళ్ళు ఈ ఆలయంలో వింత ఆకారాలూ శబ్దాలూ| Mystic Pachaiamman temple Arunachalam | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • In Arunachalam there is a mystic temple where various sounds are heard in the nights.
    This video explains the secrets of that temple
    Google location of this temple
    goo.gl/maps/JP...
    Karti - Arunachalam guide contact number: 99947 94673
    గమనిక: ఈ గైడుకీ నండూరి గారికీ ఎలాంటి బంధుత్వమూ లేదు. అందువల్ల మీరు బేరం ఆడుకొని వెళ్ళండి . అతడి శ్రమకి తగ్గ ప్రతిఫలం ఇవ్వండి. అరుణాచలం కొండా అణువణువూ తెల్సిన అరుణగిరి పుత్రుడు అతను.
    - Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #pravachanalu
    #tiruvannamalai #thiruvannamalai #RamanaMaharshi
    #pachaiyammapadal #muniswaran
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 557

  • @nagalakshmib5652
    @nagalakshmib5652 2 роки тому +165

    మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది..చిన్న వయస్సు వారైనా, చదువు, ఉద్యోగం భిన్నమైనవైనా మన ఆధ్యాత్మిక సంపదను నలుగురికీ పంచుతూ ఎందరినో ఈ మార్గానికి మళ్లిస్తున్నారు..
    ఆ భగవంతుడు మీకు , మీ కుటుంబానికీ ఎప్పుడూ అండగా ఉంటాడు.

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 2 роки тому +74

    అబ్బా చాలా గొప్ప సాధకులు కావ్యకంఠ గణపతి స్వామి పేరు వింటేనే వొళ్ళు పులకరిస్తుంది .

    • @harshas8049
      @harshas8049 2 роки тому +3

      Swamy ganapathi devuni amsha

    • @Vaaraahi5
      @Vaaraahi5 2 роки тому +1

      Yes 👍

    • @chandu_talks
      @chandu_talks 2 роки тому

      @@harshas8049 ఎవరు చెప్పారు అది నిజం కాదు రమణులు సుబ్రహ్మణ్య అవతారమే కానీ కావ్య కంఠ గణపతి ముని గణపతి అంశ కాదు.... కావ్య కంఠ గణపతి ముని చాలా గొప్పవారు ఆయన గణపతి అంశ కాకున్నా మనకు వచ్చే నష్టమేమీ లేదు..... ఇది ఒక వదంతి మాత్రమే.... నిజం కాదు

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 2 роки тому +144

    ఆధ్యాత్మిక మార్గ అన్వేషికి జ్ఞాన ప్రదానం చేస్తున్న గురువర్యులు కి ప్రణామాలు 🙏🏻శ్రీ మాత్రే నమః

    • @jsh7715
      @jsh7715 2 роки тому +1

      Om namo namahshivaaya dhanyosmi thandreee dhanyosmi Om namo shreemaathrenamaha namaskaram guruvugaaru🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vanshika_Bheshaj_15-30
      @Vanshika_Bheshaj_15-30 2 роки тому +1

      Sree mateenamah

    • @reddykrishna8291
      @reddykrishna8291 2 роки тому

      Chakkani varnana andi

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 2 роки тому +46

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🙏
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః.

  • @Ishwarya1108
    @Ishwarya1108 2 роки тому +47

    Please admin dont cut down the videos. Its okay if it is lengthy.
    Please consider the request 🙏🏻

  • @sivamanis9004
    @sivamanis9004 2 роки тому +23

    మా కులదైవం పచ్చయమ్మ గురుగారు 🙏🙏🙏
    అరుణాచల శివ 🙏🙏🙏

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 2 роки тому +27

    గురువులకు ప్రణామములు అరుణాచలేశ్వరాయ నమః జ్ఞానాన్ని అందిస్తున్న మీకు ధన్యవాదాలు ఈశ్వరుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండాలని ప్రార్థిస్తూ శుభరాత్రి

  • @pavankamatham
    @pavankamatham Рік тому

    గురువు గారికి నమస్కారం. ఇవాళ్ళ నేను, మీరు తెలియ జేసిన విధంగా గిరి ప్రదక్షిణము చేసాను. మీరు తెలియజేసినవి అన్ని దర్శనము చేసుకొన్నాను.

  • @mastersrinu
    @mastersrinu 2 роки тому +23

    Admin garu, humble request. Whenever guruvu garu does series of videos on any topic like tirupati videos, dattatreya swamy videos and now Arunachalam videos please put serial number for those set of of videos so that in future also everyone can easily track it and we won't miss any video.

    • @AKP-ht6es
      @AKP-ht6es 2 роки тому +1

      See in playlist
      Ani okedegara untayandi

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 2 роки тому +10

    చాలా అద్భుతంగా చెప్పేరు గురువుగారు
    అందరిని గొల్లవాడు పశువుల్ని తోలినట్టు అరుణాచలం వైపు తోలుతున్నారు

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 2 роки тому +13

    అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు శాష్టాంగ నమస్కారములు...

  • @m.mohanbabu8880
    @m.mohanbabu8880 2 роки тому +3

    pitru dosha nivarana temple gurinchi cheppandi swamiji

  • @edaradevotionalchannel
    @edaradevotionalchannel 2 роки тому +10

    చాలా కృతజ్ఞతలు గురువు గారు..చాలా చక్కగా వివరించారు ఎన్నో తెలియని విషయాలు మాకు చక్కగా తెలుపుతూ ఉన్నారు. శ్రీ కామాక్షి శరణం మమ 🙏🙏🙏

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 роки тому +3

    ధన్యవాదాలు గురువుగారు 👣🙏

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 2 роки тому +12

    మీరు చెబుతుంటే నాకు ఏదో తెలియని ఆనందం కలిగిస్తుంది అన్నగారు. 🙏

  • @sravantimugada4695
    @sravantimugada4695 2 роки тому +9

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏 గురువు గారికి మా పాదాభివందనాలు, గురువు గారు మేము ఈ రోజు విజయవాడ వెళ్ళాం అండి అమ్మ దర్శనం కోసం, ఇంతకుముందు చాలా సార్లు వెళ్ళాం అండి కానీ ఈసారి మీరు చెప్పిన ప్రకారం వెళ్ళాం అండి,ధనకొండ అమ్మ దర్శనం చేసుకున్నాం అండి, మా జన్మ ధన్యం అయింది సార్ మీ వలన, మీకు మా శతకోటి వందనాలు 🙏🙏🙏 గురువు గారు, అంతా మీ వీడియో లో చలవే అండి, ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @devi.v8674
    @devi.v8674 2 роки тому +13

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🌷💐 ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు గురువుగారు పాదాలకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🌺🌺

  • @abhiramshortvideos1622
    @abhiramshortvideos1622 2 роки тому +29

    Sir , you deserve all accolades for your extensive research on Tiruvannamalai. I feel to visit the shrine once again to cover all the places cited by you .

  • @sitharam9013
    @sitharam9013 2 роки тому +21

    పాదాభివందనాలు గురువుగారు, ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @padmalatag9839
    @padmalatag9839 2 роки тому

    Master EK gari sishyulu ante ne chaala punyam chesukuni vundali ,EK gari siblings andaroo aathyatmikam ga chaaaaala vunnatha sthithilo vunnaaaru ,Master Vedavyasa,Master Bodhayan & Master Ekkirala Bharadwaj veerandariki ,mariyu intha ga prajala kosam thapisthunna meeku shathakoti pranamamulu 🙏🙏🙏🙏🙏

  • @KalabairavaPujavlogs
    @KalabairavaPujavlogs 2 роки тому +6

    స్వామీ మీ పాదాలకు నమస్కారం స్వామీ
    స్వామి కుల దేవతని యల తెలుసుకోవలో తెలియచేయండి స్వామీ

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 роки тому +24

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం శ్రీ మాత్రేనమః 🇮🇳🏡👨‍👩‍👧‍👦🚩🔯🕉️🌹🌽🍊🍎🥭🍇🏵️🌺🌿🥥🔱🌸🇮🇳🙏🙏

  • @Vasantham598
    @Vasantham598 2 роки тому +2

    Maa intii kuladeivam Sri Pachai Amma Devi and Mannadesvara swami..tiruvannamalai

  • @balarajesh2046
    @balarajesh2046 2 роки тому +12

    మాతా మరకత శ్యామ మాతంగీ మధుశాలినీ కుర్యాత్ కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ 🙏🙏🙏

  • @maheshgorle5222
    @maheshgorle5222 2 роки тому +17

    ఓం శ్రీ పచైఆమ్మన్ 🙏 ఓం శ్రీ మాత్రే నమః

  • @mayuribotte922
    @mayuribotte922 2 роки тому

    Challa baga cheparu andi velli vachina anubuthi kalgindi maku meeru chepthu vunte 🙏🙏

  • @usharanikalva7731
    @usharanikalva7731 2 роки тому +1

    Thank you 🙏 guruvugaru me padhalaki padabhi vandhanalu guruvugaru

    • @karunasuraneni850
      @karunasuraneni850 2 роки тому

      Guruvugrìki anatha koti namaskaralu 🙏🙏🙏🙏🙏

  • @guvvavanaja8219
    @guvvavanaja8219 2 роки тому +1

    Guruvu garu me అమృతమైన మాటల ద్వార కార్తవీర్యార్జున మాత్ర విశేషం తెలుసుకోవాలి అని వుంది plz.

  • @santhoshkumar9689
    @santhoshkumar9689 2 роки тому +1

    Sir Nenu meetho okkasari mataldadali sir please 🙏🙏🙏🙏okka avakasham evvandi Gajendramoksham kosam Vishnu murthy kosam wait chese paristhithi Naadi okka sari sir please

  • @chandu_talks
    @chandu_talks 2 роки тому +2

    గురువుగారు తిరువన్నమలై ని కేవలం తిరువన్నామలై అనకూడదు అఖండ జ్యోతి తిరువన్నామలై అనాలి అలా ఎందుకు అంటారో నాకు కూడా తెలియదు ఈ విషయం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి అనే దానిని వివరించగలరు

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +2

      అది నిజం కాదు . ఎవరో పుట్టించిన మాట
      అసలు పురాణంలో అయితే "తిరువన్నామలై" అని కూడా అనలేదు. అరుణాచలం అనే సంబోధించారు!

    • @chandu_talks
      @chandu_talks 2 роки тому +1

      @@NanduriSrinivasSpiritualTalks కృతజ్ఞతలు గురువుగారు నా సందేహం తీర్చినందుకు..... నేను ఫేస్ బుక్ లో ఒక పేజీలో చదివాను.... అలా ఎందుకు రాస్తారో అర్థం కాదు

  • @shivakumaryaplabavi3628
    @shivakumaryaplabavi3628 2 роки тому +1

    First comment, Om namah shivaya..🙏

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc 2 роки тому +2

    శ్రీనివాస్ గారు పురాణాల మీద మాకున్న సందేహాలను కామెంట్లు పెడితే అందులో అందరికి ఉపయోగ పడే కొన్ని తీసుకొని ప్రతి ఆదివారం ఒక వీడియోలో సమాధానాలు చెప్పండి. దీనివల్ల మన ధర్మం మీద ఉండే అపోహలు పోతాయి.

  • @saidinesh7595
    @saidinesh7595 2 роки тому +2

    Congratulations Wonderful sir and team everyone🌱🙏🏻🍀💚🤗
    One small Request sir & Team :@Nanduri Srinivas sir Meru chesina Arunachalam videos anni Okka playlist lo ne Arunachalam videos anni unte chala Baguntundi sir please 🙏🏻 take my request and make it sir with the help of Admin Team.
    Thank You so much
    🙏🏻🔥⛰Arunachala Shiva🔥⛰🙏🏻

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 2 роки тому +1

      Play list is already there
      ua-cam.com/video/UmjVfOA8V9g/v-deo.html
      - Rishi

    • @saidinesh7595
      @saidinesh7595 2 роки тому +1

      @@NandurisChannelAdminTeam
      Thank You Thank You so much Sir🙏🏻🔥⛰
      Arunachala Shiva💚🔥⛰🙏🏻🌱😇🍀

  • @akkisreedhar6564
    @akkisreedhar6564 2 роки тому +3

    SIR, Meeru KARANA JANMULU - thanks for yours valuable sharings - Yours , A. SREEDHAR, architect.

  • @mounikadhora4152
    @mounikadhora4152 2 роки тому +2

    Namaskaram guruvugaru...🙏memu ee madye arunachalam vellivachamu....akkada nenu okati gamanichanu....naadii shivayyani chudakunda pakkaki chusthu di Anni chotla....andhukani guruvugaru...vivarinchagalaru...

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +1

      అరుణాచలంలో ముఖ్యమైన నందులన్నీ దాదాపు గిరి వైపు తిరిగి ఉంటాయి. అక్కడ గిరే పెద్ద శివుడు. ఆ తరువాతే ఆలయంలో శివుడు

    • @mounikadhora4152
      @mounikadhora4152 2 роки тому +1

      Tq guruvugaru..🙏

  • @sunithaakula4818
    @sunithaakula4818 2 роки тому +4

    గురువుగారు మీరు చెప్తుంటే మేము నిజంగా అరుణాచలం వెళ్లి అక్కడ అనుభూతి చెందుతున్న ఆనందం కలుగుతుంది🙏🙏🙏🙏🙏🙏🙏

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 2 роки тому

    గురుదేవుల పాదాలకు నమస్కారం

  • @satheeshkumarnagulapalli9047
    @satheeshkumarnagulapalli9047 2 роки тому

    చాలా ధన్యవాదాలు గురువుగారు..

  • @Sanathanagnanam
    @Sanathanagnanam 2 роки тому +13

    ఎందరో మహానుభావుల చరిత్రలు అందిస్తున్న మీకు శతకోటి వందనములు

  • @lakshmisudha9432
    @lakshmisudha9432 2 роки тому +2

    Namasthe sir,thvaralo Vinayaka chavithi vastundi sir,Pooja ela chesukovalo oka video sir.... please sir....

  • @rajithanuguri4503
    @rajithanuguri4503 2 роки тому

    Shree gurubhyo namah 🙏🙏🙏
    Shree maatre namah 🙏🙏🙏
    Admin group ki 🙏🙏🙏🙏🙏

  • @gowthamlakshmi1843
    @gowthamlakshmi1843 2 роки тому +2

    Thank you guruvu garu

  • @kodlishanu
    @kodlishanu 2 роки тому

    అయ్యా గారికి 🙏🙏
    మొహర్రం పండుగ హిందువులు చేయవచ్చా
    వివరించగలరు

  • @pandugapraveenkumar7278
    @pandugapraveenkumar7278 2 роки тому

    God gurujii meeru

  • @karunadevijutta6245
    @karunadevijutta6245 Рік тому +1

    మీకు ధన్యవాదములు గురువు గారు.... నేను ఇప్పటివరాకు అరుణాచలం వెళ్ళలేదు జూలై 14th శివయ్య అనుగ్రహం తో ప్రయాణం పెట్టుకున్నాము... అసలు అరుణాచలం విశేషాలు ఏమీ నాకు తెలియదు కానీ మీరు చెప్పినవి వింటే ఒళ్ళు పులకరిస్తుంది ఎప్పుడు వెళ్ళి అ స్వామి ని దర్శించించు కుంట్టనా అని వుంది... మీరు చెప్పిన ప్రతి ప్రదేశాని సందర్శించాలి అని వుంది.... ఇంత వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదములు🙏🏼🙏🏼🙏🏼ఓం నమశివాయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 2 роки тому +12

    శ్రీ గురుభ్యోనమః 🙇🙇
    శ్రీ మాత్రే నమః 🙇🙇
    ఓం నమఃశివాయ 🙇🙇

    • @somaiahkandi960
      @somaiahkandi960 2 роки тому +1

      Om gurubuyonamaha om sahaguruveynamaha matrudeoubhavaha petrudeoubhavaha harahara mahadeva shmboshankara sadhasambaseva Omnamonarayana omnamosivaya Narayana krishnamvandeyjagatguru jaisrimnarayana jaisrimnarayana arunachalasiva arunachalasiva Omnamobagavatey vasudevaya namaha buddamsharanamgaddyamey krishnamacharanammama tamasomajorergamaya satmevajayatey Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Sai Ram om Sai Ram

  • @rajasangepu396
    @rajasangepu396 2 роки тому +1

    గురువు గారికి నమస్కారాలు🙏
    దయచేసి నవగ్రహ ప్రదక్షణ ఎలా చేయాలో . ప్రదక్షణ చేసిన తరువాత కాళ్లు కడగవోచో లేదో దయచేసి ఒక్క వీడియో తీయండి గురువు గారు..

  • @eshwaralakunta3017
    @eshwaralakunta3017 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏...

  • @guvvavanaja8219
    @guvvavanaja8219 2 роки тому

    నమస్తే గురువు గారూ. వారాహి నవరాత్రులలో మొదటి రోజు ప్రాణ ప్రతిష్ట చేసాక రోజు పూజలో ఆహ్వానం. ఆసనం. చేయల చిన్న సందేహం తప్పక సమాధానం చెప్తారని ఆశిస్తు🙏🙏

  • @srinivashariprasad7847
    @srinivashariprasad7847 2 роки тому +1

    నమస్కారము గురువు గారూ, దయచేసి వేములవాడ మరియు కొండగట్టు పుణ్యక్షేత్రం మహనీయతలు తెలపగలర్ని అని నా విన్నపం .

  • @arjun.impulse
    @arjun.impulse 2 роки тому +2

    So. You also wore green in this video, sir.
    Thank you for all the details

  • @nedurumanjula
    @nedurumanjula 2 роки тому

    Guruvu gaaru Ramana Maharshi aashramam gurinchi vedio cheyandi

  • @anudeeparun923
    @anudeeparun923 2 роки тому

    Sri Vishnu rupaiahaya nama shivaih 🔱🔱🙏🙏 evng anukuna guruvu garu miru video upload chesi 4days indi and now the video is here🙏🙏and one week nunchi pacha kunkuma gurchi kuda alochista nta story ani if possible miru chepatara guruvu garu 🙏

  • @evsureshbabub.e1389
    @evsureshbabub.e1389 2 роки тому +1

    Om sri Gurubyo namaha

  • @bharathsmotovlog4026
    @bharathsmotovlog4026 2 роки тому

    Guruvu garu 🙏 , 7th place lo a konda linga akaram and correct ga acchu nandi kurchunatu undi. Gamaninchandi 🙏

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому

    🙏🙏🙏
    శివాయ గురవే నమః
    🙏🙏🙏

  • @kanagrlaprabakar4208
    @kanagrlaprabakar4208 2 роки тому +1

    5 మాధవవస్వామ్య గుడి వివరిం వలను

  • @jamivenkataramana5776
    @jamivenkataramana5776 6 місяців тому

    Super sir

  • @GuruguntlaVenkat-qk8ft
    @GuruguntlaVenkat-qk8ft 6 місяців тому

    Sree matre namaha swami

  • @Arunachalalifeline
    @Arunachalalifeline 2 роки тому +1

    Sir Ramana Maharshi gari kosam video cheyyandi enno maarlu adigaanu with due respect 🙏

  • @sravankumarjt3216
    @sravankumarjt3216 2 роки тому

    Padhabi vandanam guruvu garu 🙏🙏🙏

  • @smarkishore753
    @smarkishore753 2 роки тому +1

    మునీశ్వరులు, పోతురాజులు గ్రామాలను కాపాడుతారు కాబట్టి ఇద్దరూ ఒక్కటేనా.

  • @burrarakesh9740
    @burrarakesh9740 2 роки тому +1

    shabharimala gureche cheppadi guruvu garu

  • @srivallisrivalli3618
    @srivallisrivalli3618 Рік тому

    సార్ మీరు అరుణాచలం వెల్లి నపుడు చేపుతారా ఆడీ.... మీ తో అరుణాచల శివ స్వామి ధరషణం చేసుకుంటాము... మీరు బాగా చూపుతున్నారు.. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

  • @narasimaharedddy4917
    @narasimaharedddy4917 2 роки тому +1

    Sree khadri lakshmi narasimha swami gurinchi cheppandi guruvu garu

  • @sailajabalijepalli8907
    @sailajabalijepalli8907 2 роки тому +2

    శ్రీ గురుభ్యోనమః.మీ వీడియో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము.అమ్మ వారి వైభోగం,మహత్యం ఎంతో చక్కగా వివరించారు.మళ్ళీ అరుణాచలం వెళ్ళినపుడు ఆ ఆలయాన్ని తప్పక దర్శించుకుంటాము.🙏🙏🙏

  • @somaiahkandi960
    @somaiahkandi960 2 роки тому +1

    Om gurubuyonamaha om sahaguruveynamaha jaijavan jaikesan jaihind tamasomajorergamaya satmevajayatey buddamsharanam gdayamey Om Shanti Om Shanti

  • @narayana7611
    @narayana7611 Рік тому +1

    అయ్యా చిన్నదానాల్లో దేవుని పూజించమని కానీ ఫలితంలభించలేదు. దేవుని పూజించడం మానుకున్నా దాదాపు పది సంవత్సరాలు అయింది. ఇంట్లో పరిస్థితి బాగాలేదు కొత్త ట్రాక్టర్ తిరగబడింది ఒక వ్యక్తి చనిపోయాడు. దానితోపాటు మా చెల్లికి కామెర్లు వచ్చింది. ఇవన్నీ ఒకటి మీద ఒకటి జరుగుతుంది. మేమందరం అప్పులు చిక్కుకున్న . కానీ దసరా సెలవులు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇంట్లో ఉండకూడదని వెళ్లాను. ఇంట్లో నుంచి పారిపోయాను ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే నాకు ధైర్యం లేక భయంతో తిరపతి వెళ్లాను. ఉదయం 4 ఇంటికి చేరేనా ఒక్కరోజల్లా అన్నం తినలేదు అలివేరి మెట్లు ఎక్కంటా నారాయణ నారాయణ వెళ్లాను. ఇప్పుడే చిన్నతనంలో పోయాను ఇప్పుడు పెద్దకా తిరుపతి తెలియదు. చివరికి తల తల వెంట్రుకలు ఏమి ఇచ్చాను. బాగా ఆకలేస్తుంది. అన్నదానం వెళ్లిన రెండు ప్లేట్లు తిని దర్శనానికి దారి తెలియదు అప్పుడు వరాల స్వామి గుడి వచ్చిన తలుపులు తెరవలేదు స్వామికి దర్శించుకుని వెళ్లాను తిరుపతి గుడి చుట్టూ తిరిగాను అప్పుడు ఒక వ్యక్తి అడిగాను. ఆ బస్సు వెళుతుంది చెప్పాడు సరిగా డబ్బుల్లేవు. నడుచుకుంటూ బస్సు ఫాలో అయిన దర్శనానికి చేరుకున్న అన్ని చూసా ఐదేయింది. అయిపోయాక కోనేటి స్నానం చేసిన. లడ్డు తీసుకొని ఇంటికి వెళ్లాలని అనిపించింది. కనీసం ఒక రాత్రి కూడా నిద్ర చేయలేదు. ఎమ్మటే బస్సు ఎక్కి తిరుపతి ట్రైన్ కి వచ్చాను ట్రైన్ అందలేదు మిస్సైంది. చివరికి ఒంగోలు ట్రైను అందుబాటులో ఉంది కానీ ఓకే మా ఊర్లోకి చేరాను. మా నాన్న చాలా కోపంతో ఉన్నాడు కానీ ఏమని అనలేదు. స్నానం చేసి దేవుడికి నైవేద్యం పెట్టాను. మూడు రోజులు పూజ చేశాను. తర్వాత పూజ చేయట్లేదు నాలో ఉన్న అహంకారం కోపం అంత పోయింది తల్లితండ్రులను వింటున్నాను. అంత బాగుంది. నాకు ఎప్పటినుంచో అలవాటు ఉంది అది ఎంత సేపు మర్చిపోవాలని అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది 10 గంటలు సెక్స్ అలవాటు అయింది. అయ్యా మీరు ఏమన్నా సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ ఈమధ్య జరిగింది. మేము ఇప్పుడు కూడా ఇబ్బందుల్లో అప్పట్లో ఉన్నాను. మీరు ఏమన్నా సహాయం చేస్తారని అనుకుంటున్నా దయచేసి రిప్లై చేయండి. మీరు చేసే వీడియో అన్ని చూశాను. చిన్నతనంలో దేవుడు మీద నమ్మకం పోయింది. ఉపకారం చేయండి అయ్యా

    • @narayana7611
      @narayana7611 Рік тому

      అయ్యా నువ్వు పెద్దగా చదువు లేదు సూత్రాలు రావు

    • @narayana7611
      @narayana7611 Рік тому

      అయ్యా నువ్వు పెద్దగా చదువు లేదు సూత్రాలు రావు

  • @battunageswarao5819
    @battunageswarao5819 2 роки тому +5

    ఓం నమః శివాయ..🙏🙏🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 2 роки тому +5

    Proud of our Hindu religion
    Guru Garu,Meeku Dhaynavadumulu 🙏

  • @abinavkotta9515
    @abinavkotta9515 2 роки тому

    Guru ji........virupakshi cave nundi.. left lo velthe ...parvathi Amma temple vundhi ..swayambu..ammmavaru..pakana kundan vundhi...pls ee temple gurinchi kuda Mee video lo share cheyandi.....sakshathu ammma Naku kondamedaaa..ammma dharshnam echaru oks mamulu shtri la

  • @pavankamatham
    @pavankamatham Рік тому

    గురువు గారికి నమస్కారం. ఇవాళ్ళ నేను, మీరు తెలియ జేసిన విధంగా గిరి ప్రదక్షిణము చేసాను. మీరు తెలియజేసినవి అన్ని దర్శనము చేసుకొన్నాను.

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 2 роки тому +6

    శ్రీ దత్త శరణం మమ🙏🙏🙏💐🍎

  • @nagaprasadbellapukonda2765
    @nagaprasadbellapukonda2765 Рік тому

    నేను చాలాసార్లు అరుణాచల్ వెళ్లానండి కానీ ఈ గుడిలోకి అడుగుపెట్టలేకపోయాను ఎందుకో తెలియదు మీరు చెప్పారు కనుక ఇప్పుడు నెక్స్ట్ టైం వెళ్లితే కచ్చితంగా దర్శించుకుని వస్తాను మీకు ధన్యవాదములు

  • @gunisettisivasankar8547
    @gunisettisivasankar8547 2 роки тому +3

    Sri Gurubyonamaha...
    Kavyaganta Ganpati, Ramana Maharshi...
    Om Arunachala Siva, Om Arunachala Siva, Om Arunachala Siva

  • @MothishMandakapu97
    @MothishMandakapu97 2 роки тому

    చివరిగా పార్వతి పరమేశ్వరులు గురించి చెప్తుంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ముచ్చటగా చెప్తున్న మి విధానం కళ్ళమట నీళ్ళు తిరుగుతాయి

  • @priyankautharadhi821
    @priyankautharadhi821 Рік тому

    Nen chitra pournami roju వెళ్ళాను ..సూపర్ temple must visit

  • @murthycs319
    @murthycs319 2 роки тому

    @admin
    @srimaan Nanduri Srinivas garu
    శ్రీ గణపతి ముని కి కనిపించిన శక్తులు దైవ శక్తులు కాదు.అవి వికృత శక్తులు. శ్ర
    Ref:నాయన byశ్రీ గుంటూరు లక్ష్మీకాంతం గారు-4వ ఖండం.పే.నెం:124
    ఆ శక్తుల వికృత ధ్వనులకు తపోభంగమై శ్రీ గణపతి ముని దుర్గాశక్తి ని శ్లోక రూపం లోని ప్రార్థన ఈ విధం గా ఉంది
    ఉక్షరాజ వాహనస్య జీవితాద్గరీయసీ|
    పక్షిరాజ వాహనాది వర్ణ్యమాన వైభవా|
    కేకిలోక చక్రవర్తి వాహనేన పుత్రిణీ|
    వారణారి సార్వభౌమ వాహనా గతిర్మమ॥
    please correct necessary in the video
    వాసుదేవ

  • @mmeena6803
    @mmeena6803 2 роки тому +1

    Naku eppudu vastundo aa arunachala shivayya darshana bagyam ... 🙏🙏🙏

  • @ramkrishna8822
    @ramkrishna8822 2 роки тому

    Swami 🙏, Adi sankaracharya sri dakshinamurthy stotram gurunchi cheppandi 🙏

  • @gvaralaksmidevi4846
    @gvaralaksmidevi4846 10 місяців тому

    స్వామి,నమస్కారములు. మేము కర్నూలు జిల్లా వాళ్ళము.ఇక్కడ బనగానపల్లె దగ్గరలో అనేక గొప్ప మహిమ గల ఆలయాలు ఉన్నాయి మీరు వాటి గురించి కూడా చెప్పండి

  • @shaikvali9088
    @shaikvali9088 2 роки тому

    Baidyanath temple history video sir

  • @krithikavedhachalammusical
    @krithikavedhachalammusical 2 роки тому

    Maa,kuladevatha,7 munishvarudu,
    Tamilnatlo,chaala pachaiammavaaru kudi unathi

  • @srinisarvaraju7567
    @srinisarvaraju7567 2 роки тому

    గురువుగారు కావ్య గంట గణపతి ముని గారికి గజ్జల సెబ్దం ఎక్కడ వినిపించింది

  • @srinivassree843
    @srinivassree843 2 роки тому

    శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathishss154
    @sathishss154 2 роки тому +3

    I was wanting to ask you to make a video on Muneshwara swamy, as he is our Kula devatha. But, we don't know the exact story of this diety, though there a innumerable temples in Bangalore, where I stay. Please make a video on Sri Muneshwara, who is offered pooja in his temple, next to Raja gopuram of Thiruvannamalai

  • @srivity
    @srivity 2 роки тому

    నమస్కారములు 🙏🙏🙏🙏🙏

  • @indlamurihanumantharao9880
    @indlamurihanumantharao9880 2 роки тому

    Kriya yoga guruvu MAHAVATARBABA gurinchi cheppandi

  • @saibhargavivampana8734
    @saibhargavivampana8734 2 роки тому +2

    Sir... Aa konda ni baga observe chesthey Nandi laaga kanipisthunaru.... Shivudu parvathi and nandishwarudu🙏

  • @padmaa9943
    @padmaa9943 2 роки тому +1

    ఓం శ్రీ మాత్రే శ్రీ మహా మంగళ గౌరి దేవి పచ్చయ్యమ్మా నమో నమః 🙏 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో అరుణాచల శివ శంకరా నమో నమః 🙏🙏

  • @Sweetybittu673
    @Sweetybittu673 2 роки тому +8

    Don't miss Nanduri gari program in Bhakthi channel on this Friday at 9 am and 6 pm.

  • @thanvikayoutubechannel8469
    @thanvikayoutubechannel8469 2 роки тому

    Delivery ayyina enni rojulaki puja chesukovachu cheppandi guruvu garu eppati nundo aduguthunna plzzzz

  • @arathiyerrams2183
    @arathiyerrams2183 2 роки тому

    Guruvu garu rukmini kalyanam Sri Krishna Janmashtami roju start cheyocha Andi knchm rply ivandi pls

  • @kalyanamsampath1876
    @kalyanamsampath1876 2 роки тому

    Eppudu agupadani devulla gurnchi chakkaga cheptataru. Jarugutunna sangatala guruchi chepparru

  • @munilokesh1879
    @munilokesh1879 10 місяців тому

    muneeswara swamy gurinchi cheppandi guruvu garu plss...swamini ala pujinchalo kani cheppandiii

  • @sriseetharamamandiramchina229

    10 days back nenu velli vachaanu andi.
    Aalayam motham repairing work jaruguthundi. Aa bayata miru chupinchina muniswarula moorthula ki chakka ga paints vesaaru. Chaala baagunnaay andi. Kaakapothe darsanam cheyanivvatledu.
    Naku giri pradakshina lo konchem alasata vachindi ani aa gudi daggara kurchuni untey oka aavida vachi Tamil lo gudi gurinchi chepthu main road varuku thisukochaaru.

  • @jayamallu3701
    @jayamallu3701 2 роки тому +1

    Mi video kosam me wt chestuna sir.
    Navagrahalu gurichi koda video cheyandi sir.

  • @RajeshRaj-ws4ui
    @RajeshRaj-ws4ui 2 роки тому +1

    Aaya garu mimalni chudaganey naku chala Santhoshum ga untadhi 🙏🙏🙏🙏 from Dubai NRI

  • @chakri7706
    @chakri7706 2 роки тому

    Vasudeva 🙏

  • @gshobarani4073
    @gshobarani4073 2 роки тому

    Memu vellimu gurujii 🙏🙏 kani maku ivi emi tiliyakunda vellimu... Eesari mee daya valla anni telusukoni vellali anipistondi