కేసీఆర్ కల ఆగిపోయింది.. | Veeramalla Prakash Rao INTERVIEW | KCR | CM Revanth | Telangana | Mic Tv

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • కేసీఆర్ కల ఆగిపోయింది.. | Veeramalla Prakash Rao INTERVIEW | KCR | CM Revanth | Telangana | Mic Tv
    #veeramallaprakashrao #mictv #buchannamuchata
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvin
    ► Follow us on Twitter: / mictvin
    ► Follow us on Instagram: / mictvin
    ► Visit Our Website: MicTv.in
    Mictv.in is one of the finest UA-cam platforms in the South of India.
    It has not only created larger than life artists like Mangli & Kanukavva therefore by paving way for biggest hits in the world of Folkmusic. SankranthiSong , GinneRama GinneRama , MedaramJatharaSong , Avvamanavadipaata being some, then again not stopping there massive hits like Bathukammasong , Shivarathrisong , TelanganaFormationDaySong changes the way people view FolkSongs. Apart from that Mictv has been instrumental in producing inspiring shows that brought out new artists from villages to world like FolkStudio.
    Mictv has led the digital movement in Telugu states and is here to stay.

КОМЕНТАРІ • 303

  • @sanjeevaraokuchulakanti6555
    @sanjeevaraokuchulakanti6555 3 місяці тому +37

    ప్రకాష్ గారు నమస్కారం.
    మన తెలంగాణ ప్రజల అస్తిత్వం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా తెలంగాణ ప్రజలను జాగృతం చేస్తూ విషయాన్ని కూలంకుషంగా వివరించే ఏకైక వ్యక్తి మీరు మీ లాంటివారు గడ్డపై పుట్టడం ప్రజలందరి అదృష్టం ప్రతి ఇంటర్వ్యూ నేను వీక్షిస్తూనే ఉంటాను. ధన్యవాదములు.

  • @sathishsrpt8159
    @sathishsrpt8159 3 місяці тому +16

    మీరు మాట్లాడుతుంటే ఏధో జోలపాటలగా వున్నది ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాం ఇంటర్వ్యూకి ధన్యవాదాలు mictv ki..👏👍

  • @shobasunnam1296
    @shobasunnam1296 3 місяці тому +19

    కానీ నిజం చెప్పాలంటే కీరవాణి చేసిన పాట కంటే పాత పాటనే బాగుంది

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 місяці тому +9

    అన్నా ఇంత ధాగి ఉన్నా తెలంగాణ చరిత్ర చాలా చాలా గొప్పగా వివరిస్తున్నారు. ప్రజలకు అర్థ మయ్యే రీతిలో సూపర్ డూపర్ అన్న మీ ల్లంటి వారు చివరి క్షణము వరకు భవిష్యత్తులో భావి తార్

  • @laxmareddy754
    @laxmareddy754 3 місяці тому +13

    Sir namaste excellent explanation about Telangana ఎలక్షన్స్ ముందు మీతో ప్రతి జిల్లాలో మీటింగ్ లు పెట్టి కెసిఆర్ గారు తెలంగాణ గురించి చేసింది చెప్పి ఉండాల్సింది ఇప్పటికైనా ఎప్పటికైనా కెసిఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష సార్ మీ లాంటి వాళ్ళు మళ్ళీ ప్రజల్లోకి రావాలి లేదంటే తెలంగాణ ను మరో సారి ముంచుతారు.

  • @commonman-bharath4512
    @commonman-bharath4512 3 місяці тому +42

    ప్రకాశ్ గారు..
    మన భాషకి వన్నె తెచ్చిన వ్యక్తి కేసీఆర్.
    మన రాజకీయ భాషను దిగజార్చింది కూడా కేసీఆరే..

  • @VAADARAMESH
    @VAADARAMESH 3 місяці тому +11

    ఈ ఇంటర్వూ 10గంటలు చేసినా కూడా బోర్ కొట్టేది కాదేమో

  • @rainbowxeroxshamshabad4094
    @rainbowxeroxshamshabad4094 3 місяці тому +6

    మనసులో ఏదీ కూడా దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పారు... మంచిని మంచి అని చెడు చెడు అని.. ఇంత క్లియర్ గా...🎉

  • @chthirumal3324
    @chthirumal3324 3 місяці тому +9

    Really great ga chepparu KCR gurinchi.+ Or -

  • @VenuVenu-ob5jf
    @VenuVenu-ob5jf 3 місяці тому +6

    🙏🙏🙏Telangana లొ మిలాoటి విజ్ఞాన వెతలు ఉoడటం మా అదృష్టం Sir తెలంగాణా గురుoచి ఇoత వరకు ఇంత మంచిగా వివరించి చెప్పిన వారు లేరు మీకు మరియు ఈ ప్రోగ్రాం ప్రసారం చేసిన ఈ ఛానల్ వారికి ఎల్లవేళలా యావత్ తెలంగాణ ప్రజల తరుపున మాయొక్క ధన్యవాదాలు thank you so much Sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 3 місяці тому +14

    Election management & media management ki THAPPA….KCR IS PERFECT IN ALL …..HE IS GENIUS,GOPPA MEDHAVI,TELANGANA sadhakudu,pragathi nirmaatha………

  • @bdayakarreddy6451
    @bdayakarreddy6451 3 місяці тому +17

    తెలంగాణ అవతరణ దినోత్సవ శభాకాంక్షలు ప్రజలకు

  • @Aatmaramudu
    @Aatmaramudu 3 місяці тому +33

    ప్రకాష్ గారు లాంటి ఒక వ్యక్తి ఈ తెలంగాణ గడ్డపై పుట్టటం మనతో పాటు జీవించడం మనందరి అదృష్టం.
    Long live my dear real hero
    God bless you 🙏

  • @balachanderpathanaboina6791
    @balachanderpathanaboina6791 3 місяці тому +2

    Politics Kakunda Telangana Culture, His meedha kuda Interview cheyandi V Prakash Sir tho

  • @madhavigurram-qj5cn
    @madhavigurram-qj5cn 3 місяці тому +1

    Great analysis sir . we can learn more what about our Telangana water irrigation project . very sad for Telangana voters why influenced negative .

  • @ranjithreddyranjithreddy287
    @ranjithreddyranjithreddy287 3 місяці тому

    Super sir e interview election's mundu ayithe manchidi

  • @RamachandraRaoJaggannagari
    @RamachandraRaoJaggannagari 3 місяці тому +2

    Wonderful , well presented

  • @usaindiavlogs
    @usaindiavlogs 3 місяці тому +2

    Buchaan your good journalism,

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 Місяць тому

    Veeramalla You are v v Great 🙏👍🌹🤝👌

  • @challachanell1040
    @challachanell1040 3 місяці тому +8

    Prakash anna ur morvelouse ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @cherrycherry2108
    @cherrycherry2108 3 місяці тому +5

    Prakash lekunte vacheda? Prakash garu answer directly.

  • @RavindarVadla
    @RavindarVadla 3 місяці тому +2

    Great Sir

  • @likkidiramesh
    @likkidiramesh 3 місяці тому +2

    Good job sr🎉🎉

  • @sahadev1754
    @sahadev1754 2 місяці тому

    Super interview sir

  • @chthirumal3324
    @chthirumal3324 3 місяці тому +3

    Prakash sir,meru gatha Telangana gurinchi.oka picture story rayandi raboye janareshan ku teliyali

  • @guralaramesh6207
    @guralaramesh6207 3 місяці тому +5

    It is true

  • @seshagirirao5936
    @seshagirirao5936 3 місяці тому +1

    Prakash garu mee dwara Naku telanganu gurinchi telsinadi..hats of to you. Meru poltics lo ravali sir maa gurinchayaina please

  • @maheshravula4551
    @maheshravula4551 2 місяці тому +1

    మీలాంటి మేధావులు కేసీఆర్ గారికి చాలా అవసరం సార్ మళ్లీ తప్పకుండా కేసీఆర్ గారు వస్తారు 5 ఇయర్స్ తర్వాత

  • @nagarajukati9406
    @nagarajukati9406 3 місяці тому +5

    ప్రకాష్ సార్ అంటే గౌరవమే కానీ సార్ ఒక ప్రశ్నకు జవాబు చెప్పడం లేదు అదేమిటంటే కేసీఆర్ గారు ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు.ఆంధ్రా గాయకుడు రామకృష్ణ గారు జయజయ హే పాట పాడినప్పుడు తెలంగాణ ఆత్మగరవము ఎక్కడికి పోయింది?

    • @vishnukvv
      @vishnukvv 3 місяці тому

      okka vishayanni pattukoni tappu padithe evaru vundaru lokamlo tappu cheyakunda...100 panulu chesi na vallalo...ippudu telustundi congress lo 10 panilu cheste great choodandi...edaina experience lo ki ravu

  • @AkshayKumar0352
    @AkshayKumar0352 3 місяці тому

    Thank you V prakash Sir.. 🔥 top notch interview...

  • @naveenkota99
    @naveenkota99 3 місяці тому

    Superb interview great info anlaysis

  • @vemularamakrishna6731
    @vemularamakrishna6731 3 місяці тому

    prakash gari interview regular chesthu oka playlist lo pettandi

  • @DuppatiBabu-t3z
    @DuppatiBabu-t3z 3 місяці тому +2

    Are avulea Rajasheker reddy bathiki untea thelangana vachchuna.?

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 3 місяці тому +1

    Development , welfare chala slow gha……..emotion anedhi chala speed gha ekkindhi janalaki

  • @Ragava-n1d
    @Ragava-n1d 2 місяці тому

    ఫస్ట్ టైమ్ ఎన్ని వాస్తవాలు తెలుసుకున్న అన్న 🙏

  • @Bodiga_Rajitha
    @Bodiga_Rajitha 2 місяці тому

    Sir meeru chepthunte baga vinali anipistundhi anna meeru yinka yekkuva interviews yichi kcr gopathananni chati chepandi please kcr pina visham chimme channels yekuvayayi meelaga kcr garini dhaggaranundi chusinavaru leru meeranna kanisam janalaki teliya chepandi please

  • @jayashankar3233
    @jayashankar3233 3 місяці тому +1

    Jai KCR

  • @nagarkurnoolnews9458
    @nagarkurnoolnews9458 2 місяці тому

    ఎక్సలెంట్ ఇంటర్వ్యూ బుచ్చన్నా..❤

  • @rajendramogili8427
    @rajendramogili8427 3 місяці тому

    ధన్యవాదాలు ప్రకాష్ గారికి.. జై తెలంగాణ

  • @జైభీమ్-జ8చ
    @జైభీమ్-జ8చ 3 місяці тому

    ప్రకాష్ గారు మీలాంటి వ్యక్తి తెలంగాణలో పుట్టడం అదృష్టం..

  • @ramkumartirunagari2582
    @ramkumartirunagari2582 3 місяці тому

    Sir information available with you with regard to Telangana from the beginning ( before, present and future requirements may be published topic wise and released to the public if possible

  • @naveenk426
    @naveenk426 3 місяці тому +3

    Mana janalu entha picholu epdu ardam ayithandi enni rojulu emina godavalu unnaya development ne chusinam chandrababu naidu manalo manake godavalu pettinchadu sarva nashanam chestunadu revanth reddy adukathintaru janalu chudandi mana karma

  • @balucharan9319
    @balucharan9319 3 місяці тому

    7:25

  • @BvmReddy.7
    @BvmReddy.7 3 місяці тому +1

    Manchi driver vunte manam journey enjoy chestham, waste driver vunte bayam tho driver ne chusthu vuntam...same to same kcr ki telangana pain thelsu so manam em think cheyyledu..but ipudu konchem careful ga vundali...

  • @A.86096
    @A.86096 12 днів тому

    మీరే అని తెలియక పొరపాటు జరిగింది sir, ఇప్పుడు తెలిసినా సరిదిద్దు కోలేం అయినా మీ పెద్ద మనసు కొన్ని రోజులు బతికేలా దైర్యం కలిగింది
    చేయి దాటి నా కూడా మీరనుకున్న లక్ష్యం ఏమిటో ఎవరికీ తెలియదు కానీ లక్ష్యం గొప్పది ఆ లక్ష్యం మీ ఆలోచన కేవలం మీ ఇంటి గురించి కాదు ఎవరైతే నష్టపోతున్నారు వాళ్ళ కోసం మీ ఆలోచన అందుకే మీరు ప్రపంచం లో గొప్ప లీడర్స్ ఇప్పటి కైనా హ్యాపీ గా వుండాలి.
    💐🧎

  • @balaswamy3318
    @balaswamy3318 3 місяці тому +1

    గౌరవ తెలంగాణ ఉద్యమకారులైన ప్రకాశం గారికి నమస్కారం. తెలంగాణ వాదం బ్రతకాలన్న, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ BRS పేరును మార్చి తెరాస మారిస్తే ప్రజల్లో ఇంతకు ముందున్న తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి వస్తుంది. సార్ మీ లాంటి ఉద్యమ కారులు KCR ఒప్పిస్తే ఫలితం ఉంటుంది.

  • @Rama_devi861
    @Rama_devi861 3 місяці тому +4

    🙏🏻🙏🏻🙏🏻👌👏

  • @venkatReddy-tf6hl
    @venkatReddy-tf6hl 3 місяці тому

    🙏

  • @SomapanguNarendar-bl3pd
    @SomapanguNarendar-bl3pd 3 місяці тому

    Good speech sir jai kcr jai telangana

  • @RAMADEVIKAKUMANU-dv8ql
    @RAMADEVIKAKUMANU-dv8ql 3 місяці тому

    Same position in andhra area.

  • @venkatswamy4049
    @venkatswamy4049 3 місяці тому

    OLD IS GOLD. PATHA GEETHAMEY SUPER DUPER SIR! REVANTH REDDY KI TELANGANA THALLI VIGRAHAMU, TELLANGANA GEETHAMU, KAAKATHEYA KALATHORANAMU, CHARMINAR MAARCHADAMU AVASARAMA? PRAJALAKU ICCHINA VAGHDHAANALU THUNGALO THOKKARADHU.

  • @regarajendra
    @regarajendra 3 місяці тому +1

    10 ywars prakash what you done

  • @amvreddy
    @amvreddy 3 місяці тому

    OK meerut cheppindi nijame but where are udyamakaru

  • @erramallesham2277
    @erramallesham2277 3 місяці тому +1

    ఎవరు ఎమన్నా తెలంగాణ జాతి పిత kcr

  • @KonyalaRajashekar-rx9ye
    @KonyalaRajashekar-rx9ye 2 місяці тому

    రేవంత్ రెడ్డి ని కాలేశ్వరం ప్రాజెక్టు లాగా మరొకటి కట్టి చూపమనండి

  • @PraveenKumar-vr6by
    @PraveenKumar-vr6by Місяць тому

    2001 నుండి 2014 వరకు కేసీఆర్ వేరే 2014 నుండి 2023 వరకు 2 రెండు తలల పాము అర్థం అయ్యేసరికి అంతా అయిపోయింది

  • @hemanthkumarsama782
    @hemanthkumarsama782 3 місяці тому +1

    Educatipn full four times business ayindhi last ten years lo, not developed govt schools and colleges and gave pvt university permissions and collected donation per years 3000 crores

  • @rangaraonagubandi1714
    @rangaraonagubandi1714 3 місяці тому +1

    ప్రకాష్ గారు కెసిఆర్ గారికి తెలంగాణ తేవడంలో ఉన్న కమిట్మెంట్ ని ఎవరు ప్రశ్నించారు. అంతేకాకుండా కెసిఆర్ ఒక్కడే తెలంగాణ తెచ్చాడు అనడం కూడా తప్పే. తెలంగాణ ఉద్యమంలో పశువులు బాసిన ఎంతోమంది వీరుల త్యాగాలను మనం తక్కువ చేసినట్లు అవుతుంది. తెలంగాణ ప్రజలు పదేళ్లు అధికారం ఇచ్చి వారీ అభిమానాన్ని చాటుకున్నారు. కానీ కెసిఆర్ వారి ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయటం నిజం కాదా. కెసిఆర్ అహంకారమే అతన్ని తెలంగాణ ప్రజలకు , అధికారానికి దూరం చేసింది.

  • @pk.praveenkalyan
    @pk.praveenkalyan 3 місяці тому

    45:08 first time వింటున్న 😳😳😳🫡🫡🫡🔥

  • @JaiSreekrishnaJai1234
    @JaiSreekrishnaJai1234 3 місяці тому +1

    ఈయన టి‌వి లో కే‌సి‌ఆర్ గురించి తెలంగాణ గురించి చెప్పడమే కానీ తెలంగాణ కు చేసింది ఏమి లేదు వీళ్ళకి పదువులు వుండాలి జనాలని ఎర్రి పప్పలను చేయాలి అందుకే చరిత్ర మొత్తం చెబుతారు మనం గొర్రలమ్.

  • @pradeepsap6229
    @pradeepsap6229 3 місяці тому

    Great Leader KCR Sir.

  • @agamproduction3576
    @agamproduction3576 3 місяці тому

    🙏🙏🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 👌👌😔🙏🙏🙏🙏

  • @munigondasaikiran6693
    @munigondasaikiran6693 3 місяці тому

    Superb kcr

  • @bhaskarpendyala9966
    @bhaskarpendyala9966 3 місяці тому

    KCR ✊💪👌

  • @rahulrajputh8050
    @rahulrajputh8050 Місяць тому

    Crct a sir miru cheppedhi kani 1st preference local candidates ki esthe ne kadha government midha baram thagguthadhi..miru pakka rasatm prajalaki esthe malla telagana youvatha kaliga undi malli govt midha ne pedutharu kadha miru okasari dhini gurinchi alochinchali

  • @naveenmunukuntla8820
    @naveenmunukuntla8820 3 місяці тому

    Govt employees valla vachindhi

  • @lakshmareddykandimalla5501
    @lakshmareddykandimalla5501 2 місяці тому

    What's the benifit you got from Telangana?

  • @deemulug6181
    @deemulug6181 3 місяці тому

    Sir
    Below 40 years people are not aware of merging of Telangana &separation of state from Ap& and they are no knowledge about Telangana Dopidi.
    For this reason youth diverted to congress & Bjp

    • @bajrangbajaj1234
      @bajrangbajaj1234 3 місяці тому

      Perfect .anna….2009 to 2014 lo eppudu votes vesina youth appudu age 10 to 15 yrs….

  • @drpsuresh7776
    @drpsuresh7776 3 місяці тому +1

    Ede telNga lekunte inta sampinche Vallarta.

  • @naveenmunukuntla8820
    @naveenmunukuntla8820 3 місяці тому

    Student S lekuntay telangana vachaydha

  • @naveenmunukuntla8820
    @naveenmunukuntla8820 3 місяці тому

    Sonia Gandhi garu evharu

  • @kumarsg539
    @kumarsg539 3 місяці тому

    Sir just ask him Do Raventh Reddy will run govt without any debt?

  • @vinaykmr118
    @vinaykmr118 3 місяці тому

    Abbo chaala mahaadbutam ayya .....meeko dandam ......

  • @chettaboinaraju3030
    @chettaboinaraju3030 3 місяці тому

    భజన

  • @krish44krish
    @krish44krish 3 місяці тому

    praksh garu mee kastam maravalenidhi

  • @disztan
    @disztan 3 місяці тому +1

    కేసిఆర్ కాకుండా వేరే వారు సీఎం ఐతే,కబ్జాలు,ఫార్మ్ హౌస్ లు,కవిత ఫార్మ్ హౌస్ లు,liquer scamlu,కాళేశ్వరం అప్పులు దరిద్రం తెలంగాణకు వచ్చేసేది కాదు.pprao సారు.

  • @KonyalaRajashekar-rx9ye
    @KonyalaRajashekar-rx9ye 2 місяці тому

    KCR. కెసిఆర్ గురించి చెడుగా మాట్లాడితే బాగా ఉండదు కెసిఆర్ గురించి తెలుసుకోండి ఫస్ట్ అన్నదాత కెసిఆర్

  • @asvasuakula3451
    @asvasuakula3451 3 місяці тому

    అయ్యా మేము మీ లెక్కనే లెక్కలతోనే ఉన్నాం మా prof జయశంకర్ sir ఓ మాట అన్నాడు నీ లాంటి వాడికి తెలిసి ఉండాలే ఎవ్వడూ ఒక్కడు ముందైతే పడని తర్వాత మన పాలన మనం చేసుకోవాలే అని 1969, 1980, ఇట్లా ప్రతి సందర్భం లో చెప్పారు ఇగ గదే మిగిలింది మన పాలన దొరల పాలన , గడిలా పాలన అంతం అవ్వలె

  • @srikanthmadani6216
    @srikanthmadani6216 3 місяці тому

    Telangana KU KCR BEST RULING HE WILL COMEBACK

  • @satyanarayananallap8953
    @satyanarayananallap8953 3 місяці тому

    Endukura,telangana,mandi,kompalu,muncha,danika

  • @badansinghvarma1156
    @badansinghvarma1156 3 місяці тому

    Telangana state was formed by struggle of At that time Congress political party in Andhra Pradesh and BJP National political party in INDIA.

  • @pradeepsap6229
    @pradeepsap6229 3 місяці тому

    Oka goppa Vyakthi gurinchi enko goppa vyakthi chebuthunte chala nachindhi but epudu Telangana yemavuthundho ani bayamga undhi

  • @TheOfficialRajinikanth10X
    @TheOfficialRajinikanth10X 3 місяці тому +2

    Best CM KCR we miss you sir

  • @ArachaGoud-qz8bq
    @ArachaGoud-qz8bq 3 місяці тому

    @

  • @koppulayadagirireddypet6377
    @koppulayadagirireddypet6377 3 місяці тому

    Donot underestimate Revanth Reddy.He too more than that

  • @PhanibabuNagineni
    @PhanibabuNagineni 3 місяці тому

    Telangana the best performed state under BRS REGIME
    It’s kcr who made it possible

  • @shivarajun2206
    @shivarajun2206 3 місяці тому +3

    ప్రకాష్ కు మతి బ్రమించింది తెలంగాణా తెచ్చినాడు అని 10 ఏండ్లు సీఎం నీ చేసాము గదా, కెసిఆర్ ను జీవితాంతము తెలంగాణా ప్రజలు భరించాల 😡

    • @sathishthallapalli6817
      @sathishthallapalli6817 3 місяці тому

      Sadukunnaava...em sadukunnaav....first interview clear ga vinu....kcr ki em kaadu bokka padedi telangana ki telangana samaajaaniki

  • @p.mallesh.6295
    @p.mallesh.6295 3 місяці тому

    ఎపుడు అయిన వచ్చేదే తెలంగాణ ప్రకాష్ గారు ఇలా మాట్లాడకు నేను లేకపోతే ఇలా అయేది కాదు అంటారు ఎందుకు నువ్వు కాకపోతే ఇంకా పెరగటానికి అవకాశం వేరేవాళ్లను వస్తాయి

  • @aryanrajaatheist496
    @aryanrajaatheist496 3 місяці тому

    45:10 సరుకు రవాణా కు ఆ నదీ మార్గాలు ఏర్పడితే తెలంగాణ ఎగుమతులు పెరుగుతాయి. తయారీ రంగం ఉపన్దుకుంటుంది

  • @sagarreddy9192
    @sagarreddy9192 3 місяці тому

    Ayya chasthe Amasa agutunda????Kartha kharma antha Devude!!!!!

  • @rvamshidharreddy5961
    @rvamshidharreddy5961 3 місяці тому

    present generation vallaki em telusthundhi e vishayalanni....kevalam power adhikaram gurunchi ipudu vunna mla mp la aaratam poratam...

  • @narasimhakari9166
    @narasimhakari9166 27 днів тому

    Just because of SONIA GANDHI

  • @garimellasridevi-pg4bc
    @garimellasridevi-pg4bc Місяць тому

    Kcr lekapothe thelangana radha ala ante vandhella vudyama charithranu vudhyamakarulanu avamaninchinatte

  • @poluanjaiah7542
    @poluanjaiah7542 3 місяці тому +1

    For what Telangana only kcr kcr family and you like this broker ok Buchanan please anna don't interview please anna. He broker kcr

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 3 місяці тому

    నిజంగా.. ఇలాంటి మేధావుల చర్చలు ఇప్పటి పిల్లలు చూడాలి..తెలంగాణ ఎంత గోస పడిందో తెలుస్తుంది.😢

  • @venkateshwarluresu9619
    @venkateshwarluresu9619 3 місяці тому

    పీపుల్స్ వార్ పార్టీ ఆధ్వర్యంలో రైతు కూలీ సంఘం వరంగల్ లో 10 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించారు చనిపోయిన రైతుల వివరాలు సేకరించింది కాసర్ల రామ్ రెడ్డి గారు

  • @VenkateswaraoGudipudi-nh9pz
    @VenkateswaraoGudipudi-nh9pz 3 місяці тому +2

    Jai kcr

  • @sureshdabbikar5909
    @sureshdabbikar5909 3 місяці тому

    To mach add

  • @benderyt8456
    @benderyt8456 3 місяці тому

    Parkashagaru. Kcr. Lekanne.
    Telangana. Vachindi

  • @sadasivagoud3341
    @sadasivagoud3341 3 місяці тому +1

    Telangana ప్రజలు విద్యార్దులు ఉద్యమం చేయకపోతే కేసీఆర్ సిఎం అయే వార

    • @chandugaming8423
      @chandugaming8423 3 місяці тому +2

      Enta mandi udayam chesina oka leader strong undali adi only KCR

    • @Ragava-n1d
      @Ragava-n1d 2 місяці тому

      ​@@chandugaming8423యస్ సూపర్