వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆత్మీయులు | Prayer meeting at Marthamma gaaru house | Lamp ministries

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024

КОМЕНТАРІ • 78

  • @bharathbattapothula8318
    @bharathbattapothula8318 8 місяців тому +41

    అమ్మ కి ఓదార్పు కలగులాగున దేవుడే తనని బాధ నుండి బయటికి వచ్చేలా సహాయం చేయాలని దేవుని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ అమ్మ

  • @spiritualrevival9171
    @spiritualrevival9171 8 місяців тому +35

    మార్తమ్మగారికి యేసయ్య కృప నిత్యము తోడుగా ఉండును గాక ఆమెన్ 🙏

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 8 місяців тому +3

    ముదిమి యందు నిన్ను ఎత్తుకొని వాడు దేవుడే అమ్మగారిని దేవుడే ఆదరించును గాక దేవుడు

  • @RamanababuVadlapati
    @RamanababuVadlapati 8 місяців тому +4

    ఈ వయస్సు లో మార్తమ్మ గారికి భర్త తోడు లేక పోవడం పిల్లలు లేకపోవడం చాలా బాధాకరం కానీ దేవుడు ఎవరిని విడిచి పెట్టేవాడు కాదు మార్తమ్మ గారికి దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు ఆమెకు మంచి ఓదార్పు ఇవ్వాలని దేవుని కృప మార్తమ్మ గారికి ఎప్పుడు తోడుగా ఉండాలి అన్ని కోరుకుంటూ‌😭😭😭🙏🙏🙏🙏

  • @amruthalaxmi5281
    @amruthalaxmi5281 8 місяців тому +11

    అమ్మకి ఆ దేవుడే నిత్యము తోడుగా నీడగా ఉంది తన కృపతో నడుపునుగాక. ఆమెన్ ఆమెన్
    అమ్మా మీకు నా హృదయపూర్వక వందనములు

  • @srinupadagala6893
    @srinupadagala6893 8 місяців тому +4

    దేవుని చిత్త ప్రకారమే జరిగింది ఆమె భర్త గారు ముందే చనిపోతారని ఆమె ఒంటరిగా మిగిలి ఉండాల్సి దేవునికి ముందే తెలుసు అవునా అందుకనే ఆమె సాక్షాన్ని సాక్షాన్ని బయటకు తీసుకొచ్చాడు దేవుడు అందుకనే ఈరోజు ఎంతమందితో ఓదార్పు చేస్తున్నాడు ఎంతమంది మేము అండగా ఉన్నామని చెప్పి దేవుడైన తనబిడ్డలను ఒంటరిగా వినడానికి దీన్ని బట్టి అర్థం సర్వ మహిమ గణత ప్రభావము నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారికి మాత్రమే చెల్లును గాక ఆమెన్

  • @GoogleA-e5w
    @GoogleA-e5w 8 місяців тому +4

    ప్రైస్ ది లార్డ్ అమ్మమగారు దేవుడు మిమ్మును దీవించూను గాక ఆమెన్ సమూయేలు సలోమి

  • @thimmug2557
    @thimmug2557 8 місяців тому +17

    ప్రభువు మీ ప్రతి అక్కర్లను తీర్చును గాక.... ఈ సమయంలో దేవుడే మీకు సహాయకుడు !!!!! ఆమెన్.....

  • @Nahsradus379
    @Nahsradus379 8 місяців тому +7

    ఆ సహోదరి పాడిన సాంగ్స్ యూట్యూబ్ లో ఉన్నాయా వినాలని ఆశగా ఎదురుచూస్తున్నా ము

  • @venkateswarluRegulagadda8665
    @venkateswarluRegulagadda8665 8 місяців тому +5

    God bless you amma ❤❤❤

  • @rpacministries4789
    @rpacministries4789 8 місяців тому +14

    తండ్రి నీ బిడ్డకు ఆదరణ, నెమ్మది దయచేయండి అయ్యా

  • @praveenrazz166
    @praveenrazz166 8 місяців тому +6

    Praise the Lord 🙏

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 8 місяців тому +13

    వందనములు అన్నయ్య మీ ద్వారా అమ్మ గారి గురించి తెలిసింది 🙏🙏🙏🙏 అమ్మగారికి 🙏🙏🙏

  • @krupaprasad6922
    @krupaprasad6922 8 місяців тому +10

    ఆదరణ కూడిక గురించి తెలియదు, తెలిస్తే వచ్చేవాళ్ళం. అమ్మ మాకెంతో ఆదర్శం. దేవుడు అమ్మకి ఓదార్పు దయ చేయును గాక 🙏. కృపా జ్యోతి.. ఏలూరు నుండి 🙏

  • @chillegayathri8704
    @chillegayathri8704 8 місяців тому +16

    దేవుడు దీనులను ఎన్నడూ విడిచిపెట్టడు ఆయనయందు విశ్వాసము తో నిరీక్షణ తో జీవించే వారికి ప్రభు కృప ఎల్లప్పుడూ తోడు గా ఉంటుంది మామగారు యేసయ్య సన్నిధి నిత్యం మీతోనే ఉంటుంది యేసయ్య స్తోత్రం తండ్రి

  • @sweetygrace
    @sweetygrace 8 місяців тому +4

    అమ్మగారికి దేవుడు నిత్యము తోడుగా ఉండి గొప్ప ఆదరణ,కాపుదల దయచేయును గాక ఆమెన్ 🙏✝️🙏💐
    సాంగ్ బాగుంది సిస్టర్ 👌👍🙏💐
    వందనాలు నెహ్రు అన్నయ్య 🙏
    దేవునికి స్తోత్రం 🙌✝️🙌👏👏👏👏🙋‍♀️🙋‍♀️

  • @salineeraja1263
    @salineeraja1263 8 місяців тому

    Devudu Meeku thoduga unñtaru amma

  • @suryakala6549
    @suryakala6549 8 місяців тому +3

    Brother nehru martamma గారిని పరిచయం చేసి ఎంతో మంది కి విశ్వాసంలో బలపడెలా చేశావు. నీకు వందనాలు అలాగే ఎంతో మందినీ పరిచయం చేయాలని కోరుకుంటున్న. praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sushmaajitjalady2285
    @sushmaajitjalady2285 8 місяців тому

    Devudu entho mandhi aathmeeyulanu aameki icharu. Ee kashta samayamulo maarthamma gariki dhyryam, aadharananu yerpatu chesaru prabhuvu.

  • @rajachoppala5629
    @rajachoppala5629 8 місяців тому +2

    God bless you all🎉🎉🎉

  • @GWE271
    @GWE271 8 місяців тому +1

    god bless you amma

  • @sharonchristina6739
    @sharonchristina6739 8 місяців тому

    May God be with you avva nd may god bless you abundantly may god give strength, health

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 8 місяців тому

    Praise the Lord 🙏

  • @rajeshjesussongs584
    @rajeshjesussongs584 8 місяців тому +1

    Praise the lord all

  • @kolla45192
    @kolla45192 8 місяців тому

    God bless you amma

  • @goddugorlanagamani6765
    @goddugorlanagamani6765 8 місяців тому

    Amma kosam prayer cheyyandi 🙏🙏

  • @sravania5836
    @sravania5836 8 місяців тому +7

    Praise the Lord🙏 🙇‍♀️🙏Brother... Glory to God😇🙏👼

  • @BhagyaLakshmi-wn9bn
    @BhagyaLakshmi-wn9bn 8 місяців тому +3

    దేవుని కృప అమ్మ గారి కి తోడు ఉండునుగాక🙏🙏🙏

  • @ZainBh-ce7ru
    @ZainBh-ce7ru 8 місяців тому +1

    ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ చాలా చక్కగా పాడారు సాంగ్ god బ్లెస్స్ యు 🙌🙌🙌🙌🙏🙏🙏

  • @Anandkumar-lo1fp
    @Anandkumar-lo1fp 8 місяців тому +4

    Praise the lord అమ్మ

  • @catherinepremalatha1491
    @catherinepremalatha1491 8 місяців тому +3

    Praise the lord tatagaru chanipoye time ki aa mamagarini andhariki paricham chesaru devudu tatagaru lekapoyina nalu dhikkulanundi mama gariki sahayamu andhelaga mamagarini devuni pillaku parichayam chesaru mamagari maranam varaku evro okari dwara mamagarini poshisthune vuntharu devudu devuni karyalu yantha goppavi devuneke mahima kalugunu gaka

  • @ZainBh-ce7ru
    @ZainBh-ce7ru 8 місяців тому +1

    ప్రైజ్ ది లార్డ్ అమ్మ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు 🙌🙌🙌

  • @varalakshmidekkapati1380
    @varalakshmidekkapati1380 8 місяців тому +4

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏

  • @vijaypechetti1652
    @vijaypechetti1652 8 місяців тому +1

    ఇదే కదా యేసుక్రీస్తు ప్రేమ

  • @jesusmohan7253
    @jesusmohan7253 8 місяців тому

    Palakarinchandi odharchandi కానీ ఆచార క్రమాలు చేయండి బ్రదర్ plz మమ్మగారు చాలా దేవుని విశ్వాసంగా వున్నారు కానీ ala photos peti పూజించడం చేయకండి తప్పుగా అనుకోకండి బ్రదర్ ఇలా మాట్లాడడాని 🙏🙏🙏🙏

  • @joiceswarnalatha4348
    @joiceswarnalatha4348 8 місяців тому

    Praise God for Marthamma garu brought to all our notice because of Lamp ministries.
    We praise God for Lamp ministries and for the efforts brother is making to expose such hidden treasure to our Jesus followers.

  • @_Johnny_333
    @_Johnny_333 8 місяців тому

    Brother amma vele paster interew pettandi

  • @PushpaKumari-od8wi
    @PushpaKumari-od8wi 8 місяців тому +3

    Praise the lord andi please send Marthamma gari account no

  • @Sr-ne8xj
    @Sr-ne8xj 6 місяців тому

    మార్తమ్మ గారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక...

  • @Blessy-f3d
    @Blessy-f3d 8 місяців тому

    Amma ❤❤ mudima vachuvaraku ninnu etthiikonuvadu mana yesayyaaa badapadakandi

  • @rosymark3417
    @rosymark3417 8 місяців тому +2

    Ammagaru dhyranga undandi. Yesayya meeku thoduga untadu.

  • @benarjitarapatla1851
    @benarjitarapatla1851 8 місяців тому

    Nice singing.... praise the lord 🙏🙏

  • @TheRaniraju
    @TheRaniraju 8 місяців тому +1

    One body is lordjesuschrist church redeemed by his blood. Because he is our Lord all of us abound in hope for all things in saviour lordjesuschrist amen alleluia

  • @pylayesubabu465
    @pylayesubabu465 8 місяців тому +2

    Praise the lord Annayya, good job.

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 8 місяців тому

    God bless you grandmother

  • @raj9039
    @raj9039 7 місяців тому

    God bless you all 🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏

  • @lokaiahb9432
    @lokaiahb9432 8 місяців тому

    Jesus Christ bless you Amma

  • @PantamPremSagar
    @PantamPremSagar 8 місяців тому +2

    Praise the lord Good job bro

  • @Naravasrinivasarao
    @Naravasrinivasarao 8 місяців тому

    🙏Amen Amen🙏 Amen🙏❤❤❤❤❤❤❤

  • @Aashirwadprardhanamandiram
    @Aashirwadprardhanamandiram 7 місяців тому

    Parishuddudu meeku todunga undunu Kaka

  • @tulasivempati3131
    @tulasivempati3131 8 місяців тому

    Praise the lord Amma 🙏

  • @lucysuresh7824
    @lucysuresh7824 8 місяців тому +1

    Yesayyanu nammukunte chala samastamu samakurustaru na yesayya..bangaru yesayya thandri

  • @sanjivarani4829
    @sanjivarani4829 8 місяців тому

    Praise God 🙌🙌🙌

  • @BakkiLavanya
    @BakkiLavanya 8 місяців тому +2

    Praise the lord 🙏🙏

  • @maheshuyala9444
    @maheshuyala9444 8 місяців тому

    Praise the lord

  • @indiranair7557
    @indiranair7557 8 місяців тому

    Brother Lamp room ministry from the beginning showing Marhamma gari life. Now You all loved in this sad situation also n supporte.
    Br. Nehru garu you hv collected people n made this prayer meeting successfully. God will bless you.
    All those who came from long distance really you all r blessed.
    Marthamma gariki Devudu thoduga vunnadu.
    Thankyou brother Nehru.

  • @galbhig2162
    @galbhig2162 8 місяців тому

    🙏🏻🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @జై.యాదవ్
    @జై.యాదవ్ 8 місяців тому +1

    god bless u amma

  • @pushpasampath1784
    @pushpasampath1784 8 місяців тому

    Praise the Lord amma
    Devudu miku manchi arogyamu dayacheyalani pradisthunam🙏

  • @j.vijayavarma208
    @j.vijayavarma208 8 місяців тому +1

    God bless you 🙏

  • @YolBebe
    @YolBebe 8 місяців тому

    Amma badhapadaku prabukrupa meku thoduga unnatadhe God bless you ❤❤❤❤❤

  • @pavanim5262
    @pavanim5262 8 місяців тому +2

    🙏🙏

  • @rajeswaribrl3180
    @rajeswaribrl3180 8 місяців тому

    Amma prabhuvu meetho kuda vunnadu digulupadakandi

  • @venkydulapalli
    @venkydulapalli 8 місяців тому +1

    🙏🙏🙏🙌👏👏👏

  • @rationale23
    @rationale23 8 місяців тому +1

    Mammagaru is always comforted by his loving and personal God Jesus. She knows her husband is with God.
    Before you people messed up in her life, she was happy in fellowship with God and her husband. You deprived her of privacy. It may not be soon before she too gets fed up with your too much publicity and leaves this this world.
    Please leave her alone so she can get comforted by God

  • @vinodmassa4080
    @vinodmassa4080 8 місяців тому

    Devudu sadhakalam niku thoduga undunu gaka Amen 🙌

  • @saralaabhishekam7026
    @saralaabhishekam7026 8 місяців тому

    Deva aa Amma ki aadharana odharupu dhayacheyumu yessaih

  • @chandubusi2198
    @chandubusi2198 8 місяців тому +1

    😭🫂

  • @muvvadhanalakshmi3810
    @muvvadhanalakshmi3810 8 місяців тому

    Dhevude neeku thodugaa vunnaru amma 😢

  • @VenuR-li3vn
    @VenuR-li3vn 8 місяців тому

    God bless you Amma 🙏🙏🙏💐💐💐

  • @rajug5377
    @rajug5377 8 місяців тому

    Praise the lord 🙏

  • @jayakumariziddujayakumari9239
    @jayakumariziddujayakumari9239 8 місяців тому

    Amen 🙏

  • @riyachoppala570
    @riyachoppala570 8 місяців тому

    Amen 🙌🙌🙌🙌🙌

  • @KarunaHdjg
    @KarunaHdjg 8 місяців тому

    Aemn