హృదయం ద్రవించే సాక్ష్యం | Marthamma Gaaru Testimony | Lamp Ministries | facebook viral mamma singing

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 5 тис.

  • @ravindrababu5462
    @ravindrababu5462 Рік тому +2719

    పెద్ద పెద్ద విశాలామైన స్థలాలలో వ్యాపారదృక్పధం తో గొప్ప మందిరాలు కట్టి ఆన్లైన్ ప్రార్ధనలు చేస్తున్న ఈనాటి మేము మేధావులం, పండితులం అని చెప్పుకునే ఆన్లైన్ బోధకులు ఈ అమ్మ కాలి గోటికి సరిపోరు. పట్టుదల కలిగిన విశ్వాసి. ఈ అమ్మను పరిచయం చేసిన వారికి ధన్యవాదములు 🙏

  • @specialpraveen
    @specialpraveen Рік тому +222

    అమ్మ స్వరం బాగుంది అని చెప్పడం కన్నా అమ్మ స్వరంలో అభిషేకం దేవుని శక్తి ఉన్నది...

  • @jinkanirmala3638
    @jinkanirmala3638 Рік тому +1171

    ఆ ఉచ్చారణలో... స్పష్టత
    ఆ గళంలో... మాధుర్యం
    ఆ మాటల్లో... మమత
    ఆ హృదయాంతరంగాల్లో...స్వచ్ఛత
    ఆ జీవితంలో... మాదిరి 🙏🏻🙏🏻🙏🏻
    ఇంత గొప్ప తల్లిని మా ఎదుట ఉంచి, మా కళ్ళు తెరిపించారు సహోదరుడా మీరు 🙏🏻💐

    • @ARJUN_192
      @ARJUN_192 Рік тому +12

      Well said

    • @indiraramani9455
      @indiraramani9455 Рік тому +21

      నీ విశ్వాసం గొప్పది తల్లి

    • @indiraramani9455
      @indiraramani9455 Рік тому +3

      18:17

    • @Ushanissi0710
      @Ushanissi0710 Рік тому +13

      అవునండి .మీ మాటల్లో బాగా తెలిపారు.

    • @kalapurna7336
      @kalapurna7336 Рік тому +9

      ఆమేన్ 🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🤝🤝🌹🌹🌹🌹🌹🌹

  • @abcde821
    @abcde821 Рік тому +171

    అమ్మా మిమ్మల్ని మనసారా హత్తుకొవా లని ఆశగా ఉందమ్మా.ఎన్నిసార్లు చూసినా కళ్ళలో నీళ్లు ఆగట్లేదు...అమ్మా ❤..

  • @ramdaspadinyakara9348
    @ramdaspadinyakara9348 Рік тому +375

    అమ్మా ! మీ కాళ్లు వద్ద కూర్చుని మీ పాటలు , మాటలు వినాలని ఆశ కలుగుతుంది అమ్మా.. ప్రభు వు , రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు..

    • @rojamathi860
      @rojamathi860 Рік тому +1

      🙏🙏

    • @rojamathi860
      @rojamathi860 Рік тому +7

      అయ్యా వందనములు నా కుమార్తే బెజ్జం అనూహ్య MD చదువుచున్నది తనకి రక్షణ కలగలని, మంచి ఆరోగ్యమును, స్నేహతులు వుండాలని, రక్షణ కల్గిన బిడ్డతో వివాహం జరగాలని ప్రార్థన చేయండీ అయ్యా దయచేసి

    • @rojamathi860
      @rojamathi860 Рік тому +3

      అయ్యా వందనములు నా కుమార్డు బెజ్జం రాజేష్ కి రక్షణ కల్గాలని, మంచి ఆరోగ్యమును, స్నేహతులు వుండాలని, USA అధ్యయనం కోసం వెళ్ళున్నాడు స్థిరపదులగున ప్రార్ధన చేయండి అయ్యా దయచేయండి

    • @rosy2432
      @rosy2432 Рік тому

      ❤❤❤

  • @sureshpataballa1782
    @sureshpataballa1782 Рік тому +283

    విశ్వాస బ్రష్టులైపోతున్న ఈ తరానికి దేవుడు నిన్ను ఒక మాదిరికారముగా,, నీతి కలిగిన ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నందుకు మామ నీకు చాలా వందనాలు 🙏

  • @Zeachariah
    @Zeachariah Рік тому +398

    మీ అంత ధనవంతులు గాని మీ అంత సౌందర్యం వంతురాలుగాని మీ అంత సంతోష వంతురాలుగాని ఈ ప్రపంచం లో ఎవరు లేరు.. మమ్మ గారు.. సమస్త మహిమ ప్రభావములు దేవాది దేవుడికే చెందునుగాక.. ఆమెన్ ✝️✝️✝️🛐.

  • @hosannalifeministries2485
    @hosannalifeministries2485 Рік тому +206

    మనుష్యుల సహాయం పైన ఆధారపడక దేవుని సహాయం పైన ఆధారపడి దేవుని ఆనుకోని జీవించాలని చెప్పిన ఘనురాలు.😢🙏🙏

  • @venkataramarao9015
    @venkataramarao9015 Рік тому +133

    అమ్మా నీలో క్రీస్తుని చూపించావు
    క్రీస్తు గుణం ని చాటించవు వందనాలు అమ్మా

  • @kanakamraju4185
    @kanakamraju4185 Рік тому +126

    ఈ కాలంలో మాలాంటి వారికి కనువిప్పు కలగజేసిన బామ్మ గారికి కృతజ్ఞతలు

  • @nebakulakirankumar9064
    @nebakulakirankumar9064 Рік тому +205

    అవ్వ ఏమి గాత్రం ..
    ఎంతటి విశ్వాసం ..
    మీ ప్రార్థన జీవితం..
    మీ సాక్షం అద్భుతం..
    దేవుడు నాకు ఇస్తున్నాడు..
    ఏమి వద్దు...
    అవ్వ నీకు వందనాలు..
    అన్న మీరు మంచి పరిచర్య చేస్తున్నారు
    ఇలాంటి కార్య్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ .
    మీ సహోదరుడు...

  • @JohnvihaanVincent
    @JohnvihaanVincent Рік тому +82

    యెషయా 46:4
    ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.

  • @ammapremchander3858
    @ammapremchander3858 Рік тому +485

    1కోరింథీయులకు 1:28
    జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
    అమ్మ మీకు వందనం🙏

  • @BunnySudarshan
    @BunnySudarshan Рік тому +218

    ఏంత ధన్యత అవ్వ , నీ సాక్ష్యం వినడం .. నీ గొంతుతో కలిసి దేవున్ని స్తుతించడం 🙌🏻 .. నిజముగా ఘనురాలివి ❤️
    ఆనందముతో కన్నీరు కార్చేలా చేసింది మీ సాక్ష్యజీవితం ..
    క్రీస్తునందు నిన్ను ఏంతగానో ప్రేమిస్తున్నాను ❤️

  • @pastorjeevanhyd
    @pastorjeevanhyd Рік тому +90

    లక్షలకంటే విలువైన సాక్ష్యము చాలా వందనాలు బ్రదర్ 🙏 మీరు పెట్టిన టైటిల్ 100%

  • @chintajoybabu3662
    @chintajoybabu3662 10 місяців тому +2

    వందనాలు బ్రదర్ 🛐🙏🏼
    బామ్మ గారి సాక్ష్యమును..... ఇంగ్లీష్ మరియు హిందీలో....అనువాదము చేసినట్లైతే.... ఇంకా అనేకమంది దేవునిలో బలపడువిధముగా వుంటుంది అని నా అభిప్రాయం.
    ఇది జరగాలని..... దీని విషయమై దేవుని సహాయం కొరకు ప్రేయర్ చేస్తాను 🛐✝️🙏🏼

  • @PraveenKakati-t1e
    @PraveenKakati-t1e Рік тому +163

    వందనాలు అన్నయ్యా నాలంటి యవనస్తులకు ఇలాంటి అమ్మమ్మ గారి విశ్వాసం ద్వారా మమ్మల్ని మరలా పురికొల్పింన దేవునికిని మీకును నా హృదయ పూర్వక వందనాలు

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 Рік тому +682

    అమ్మా 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐👍👍👍👍👍👍ఏం వాయిస్ అమ్మ మీది, మిమ్మల్ని, మీ సాక్ష్యాన్ని విన్న ఎవరైనా మారకపోతే, సిగ్గుపడకపోతే జీవితం వ్యర్థం.అద్భుతమైన సాక్ష్యం విన్పించిన లాంప్ మినిస్ట్రీ వారికి 🙏🙏🙏🙏 దయచేసి ఆమె పాటలు రికార్డు చెయ్యండిమామ్మ గారి కోసం దేవుడు ఎన్ని కిరీటాలు పట్టుకుని ఎదురుచూస్తున్నారో 🥰

    • @lakshmidevi5925
      @lakshmidevi5925 Рік тому +8

      All glory to God always healthy and wealthy.

    • @asqsasqs4546
      @asqsasqs4546 Рік тому +6

      రియలీ

    • @prameelav1457
      @prameelav1457 Рік тому +5

      Namakamaina viswasuralu ante e bamma garu eme jeevitham Naku siguni thepisthundhi

    • @Village_Crystal_Stone
      @Village_Crystal_Stone Рік тому +2

      Challa bagundhi voice i thought about to write ✍️ in comment box
      Amazing voice 💫

    • @madhavisanda8926
      @madhavisanda8926 Рік тому +1

      Amen

  • @ParimilaM-ru7vk
    @ParimilaM-ru7vk Рік тому +49

    చాలా సిగ్గుగా వుంది అన్ని వున్న దేవుడిని స్తుతించా లేక పోతున్నాను చాలా వదనాలు అన్నా ఈ మామ గారి సాక్ష్యం నాజీవితానికి చాల ఉపయోగకరం

  • @mahathinallagatla2991
    @mahathinallagatla2991 Рік тому +89

    మిమ్ములను బట్టి మన దేవునికే యుగయుగములకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక ఆమెన్... 🙇

  • @SaraSara-si1he
    @SaraSara-si1he Рік тому +154

    ఈ సాక్ష్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకు మారుమనస్సు దయచేసి తండ్రి ఆమెన్ 🙌 !!!

  • @Sudheerchabattula
    @Sudheerchabattula Рік тому +148

    ఎన్నో ప్రసంగాలు విన్నాను. ఎప్పటి నుండో క్రిస్టియన్ గా ఉంటున్న.చాలా సాక్ష్యాలు విన్నా.మొదటి సారి హృదయనికి హత్తుకునేలా' కన్నీరు వచ్చేలా ఇంత మంచి సాక్ష్యం.చాలా భారంతో గుండె అంత బరువుగా ఉన్నట్టు ఉంది వర్నింపలేనట్టు .🥺🥺

  • @erraiahkodamala9202
    @erraiahkodamala9202 Рік тому +30

    సాక్ష్యం వినుచూ కామెంట్స్ చదువుతుండగా కళ్ళలో కన్నీరు ఆగలేదు,.. కళ్ళలో నీరు వలన వీడియో బ్లర్ గా కన్పించింది.. అయిన, ఈ బ్లర్ నా ఆత్మీయ కళ్ళను తెరుచుకునేలా చేసింది. దేవునికి స్తోత్రం..

  • @talariveerababu6321
    @talariveerababu6321 Рік тому +52

    గొప్ప విశ్వాసిని మాకు పరిచయం చేసినందుకు మీకు వందనాలు బ్రదర్
    అమ్మ మీకు ప్రత్యేకమైన వందనాలు తల్లి

  • @yesumahimaministriesongole2323
    @yesumahimaministriesongole2323 Рік тому +216

    అమ్మ వందనాలు.. నీ విశ్వాసం గొప్పది 😢😢
    సిగ్గుగా ఉంది మా నా వైపు చూసుకుంటే....
    అమ్మ మాటలు వింటుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి tq నెహ్రు బ్రదర్ మీ ప్రయాస గొప్పది ఇంకను దేవుడు గొప్ప సాక్ష్యాలతో మిమ్మును నడిపించును గాక...ఆమెన్.

    • @TDJ123
      @TDJ123 Рік тому +1

      Amma Naku ninnu chuci chala ciggu kaluguthundhi,,amathram mokarinchalenamma,neevu anthasepu mokarinchavu andharikosam praadhinchavu,Devudu ninnu enka deevinchi vadukonunu gaka❤✝️✝️✝️✝️👏👏👏🙌🕎 Amen,amen hallelujah 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿✝️

    • @swapnaswapna9040
      @swapnaswapna9040 Рік тому

      Avvunu naku bharam undedi kani eppudu taggipoindi sigguga undi Deva nannu marala nadipinchandi tandri

  • @Call_me_ram777
    @Call_me_ram777 Рік тому +160

    అమ్మ నువ్వు ధన్యురాలువి 🙏🙏🙏ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితో దేవా అని పాడుతుంటే నా కన్నీరు ఆగలేదు ఎందుకో తల్లి 🙏

  • @churchofchristsiddaram252
    @churchofchristsiddaram252 Рік тому +92

    ఇంత వృద్దాప్యంలో లో కూడా ఎంతో చక్కగా పాటలు పాడి దేవుని మహిమ పరుస్తున్న ఈ మామ్మ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ 👏👏👏👏👏👏👏👏

  • @peddirupa1801
    @peddirupa1801 Рік тому +46

    తల్లి గారి సాక్ష్యము చాలా గొప్పది
    లేమిలో కూడా దేవుని మహిమ పరచుచున్నారు.
    తల్లి గారు మీకు వందనములు

  • @HemaKarrolla
    @HemaKarrolla Рік тому +79

    ఓహ్ గాడ్
    మామ్మ మాకు సిగ్గుగా ఉంది
    నోటి మాట రావట్లేదు ❤
    మామ్మ నికు వందనములు🙏
    ఏదో తెలియని బాధ.
    Thank you jesus🙌🙌🙌🙌🙌

  • @EmmanuelFellowship8985
    @EmmanuelFellowship8985 Рік тому +51

    దేవుని దృష్టిలో బహు ఘణురాలైన తల్లిగారు.

  • @Santhakumari4397
    @Santhakumari4397 Рік тому +85

    Praise the Lord Brother
    కన్నీళ్లు ఆగట్లేదు ఈ తల్లి సాక్ష్యం వింటుంటే, ఈమె స్వరం లో దేవుని ప్రేమ కనపడుతుంది

  • @jyothsnachodi5355
    @jyothsnachodi5355 Рік тому +46

    మా అమ్మగారిని చాలా ఆదర్శంగా తీసుకుని మేము కూడా మా భక్తిలో భక్తి జీవితంలో ఇంకా ఎదగాలని చాలా ఆశపడుతున్నాను ఇటువంటి సాక్షాన్ని మాకు పరిచయం చేసినందుకు మీకు వందనాలు బ్రదర్

  • @jothyraju3995
    @jothyraju3995 Рік тому +272

    ప్రభువా నీకు స్తోత్రాలు సాక్షాన్ని బట్టి నీకు మహిమ కలుగును గాక తల్లి తండ్రి ని దీవించు అయ్యా 🙏🙏🌹👏

  • @indrajakovuri02
    @indrajakovuri02 Рік тому +51

    అసలైన కోటీశ్వరులు మీరూ అమ్మ ❤ వందనాలు తల్లి 🙏🏻🙏🏻🙏🏻👏👏👏🌟⭐💫💥💞

  • @NacharamKarnam
    @NacharamKarnam Рік тому +217

    అమ్మా... నీపాట నా మనసుకు నెమ్మది కలిగించినది నీ విశ్వాసం నా కన్నులకు వెలుగునింపి నది నిన్ను దేవుడు దీవించు గాక... ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @indirasobhakumari3691
    @indirasobhakumari3691 Рік тому +80

    హృదయం ధ్రవించే సాక్షం అనే కంటే ఆత్మలను బాలాపరచ్చే సాక్షం.. 🙏🙏🙏🙏🙏

    • @bhanuvennala6670
      @bhanuvennala6670 Рік тому +1

      Nikam andi.Hallelujah.......
      Praise the Lord🙏🙏

  • @vamsidharavardhanapu5481
    @vamsidharavardhanapu5481 Рік тому +74

    అమ్మా మీలాంటి అమ్మల ప్రార్థనల వల్లనే ఈలోకం ఇంక నిలిచిఉంది🙏🙏🙏Praise to God🙌🙌🙌

  • @ConnectwithChrist123
    @ConnectwithChrist123 Рік тому +140

    దేవుడు నాకు ఏమి కొదువ చేయలేదు 🥺...... అన్న మాట వినగానే నా కళ్ళల్లో నీరు ఆగలేదు. ఈ బామ్మ గారిని చూస్తుంటే.... నాకు క్రొత్త నిబంధనలో ఎరుషలేము విమోచన కొరకు కనిపెట్టుకొని యున్న అన్న గుర్తుకు వస్తున్నారు.
    నన్ను సంపూర్ణ సేవకై దేవుడు పిలుస్తున్నారు..... అయితే నువ్వు నన్ను ఎలా పోషిస్తావ్ ప్రభువా??? అని దేవుడిని అడిగినప్పుడు.... దేవుడు నాకు ఈ వీడియోని చూపించారు..... బామ్మ గారి అద్భుతమైన ఆత్మీయ జీవితం నాకు లేనందుకు నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది....

  • @priskillakiran6092
    @priskillakiran6092 Рік тому +307

    నిన్ను నమ్ముకొని నమ్ముకోకపోనీ నీవు అందరికి దేవుడు....ఆమేన్..... వందనాలు అమ్మగారూ.....15:46

  • @kamballianushaofficial
    @kamballianushaofficial Рік тому +35

    మాటలు రావట్లేదు అమ్మామ్మ గారు ....😢 Glory to God❤🙏

  • @rajeevsimha5611
    @rajeevsimha5611 Рік тому +148

    అమ్మా నీ సాక్ష్యం విన్నాక.. ఈ ఆదివారం ప్రభుని సన్నిధిలో ఎంతగా ఎడ్చానో.. నీ సాక్ష్యం ఒక పరిమళ తైలం. 🙏 మనం అందరం ప్రభుని సన్నిధిలో ఒకరోజు హల్లెల్లుయ పాడుడాము.😊❤

  • @KEVINPREM.
    @KEVINPREM. Рік тому +62

    నిజం చెప్పాలంటే కన్నీళ్లు అగట్లేదు 😭😭😭😭
    వందనాలు మామ్మ గారు

  • @gooddaytoyou543
    @gooddaytoyou543 Рік тому +27

    కన్నీరు ఆపని సాక్ష్యం .
    No words.
    వందనములు

  • @bhaskarmedidi1534
    @bhaskarmedidi1534 Рік тому +52

    ఇంతటి గొప్ప దేవుని సేవకురాలుని పరిచయం చేసిన నెహ్రూ అన్న గారికి మా వందనాలు.ఈ తల్లి యొక్క సాక్షం అనేక మందికి ఆదర్శం.

  • @charlessunderraj5703
    @charlessunderraj5703 Рік тому +43

    మత్తయి 8:10
    యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచిఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
    ధన్య జీవి ❤🎉

  • @shruthiangel.madasi1114
    @shruthiangel.madasi1114 Рік тому +61

    కన్నీళ్లు ఆగట్లేదు అమ్మమ్మ, వినసొంపైన మీ గాత్రం, విశ్వాసం లో మీకున్న ఆ ధైర్యమైన మాటలు నా హృదయాన్ని ఎంతో కదిలిస్తుంది, మోడు బారినా బండ లాంటి హృదయాన్ని సైతం చిగురింప చేసేటువంటీ సామర్థ్య కలిగినది మీ సాక్ష్యం,మీ విశ్వాస జీవితం అనేకులకు మాదిరికరం 🙏🏻 మీకున్న సుగుణాలలో నేను ఒకటైన నేర్చుకోవాలనే ఆసక్తి నాలో కలుగుతుంది. సమర్పణ కలిగిన జీవితం, ఎంతో మాధుర్యాన్ని ఇచ్చే మీ గానం, అపురూపమైన మీ మాటలు, తగ్గింపు స్వభావం, దేవుని పట్ల మీకున్న ఆ ఆత్మన్యూనత,వినయ మనసు పేరుకే క్రైస్తవులుగా ఉన్న మనం నేర్చుకొనదగినవి 🙏🏻🙏🏻🙏🏻

  • @knageshknagesh3656
    @knageshknagesh3656 Рік тому +38

    భామ నన్ను నా కుటుంబం కూడా ని అంత విశ్వాసం వుండాలి అని ప్రార్థన చెయ్యండి త్క్స్ అన్న

  • @paulprasadbabu
    @paulprasadbabu Рік тому +24

    మాటలో ఎంత మాధుర్యం, పాటలో ఎంత మాధుర్యం ఆ అమ్మగారి జీవితమే క్రీస్తు కొరకు ఒక పరిమళ సువాసన.......

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 Рік тому +88

    సంగీతం తో పాడితే ఇంకెంత? శ్రావ్యంగా ఉంటుందో💚💚🙏🙏🙏🙏దేవా దేవా నాయేసయ్యా ఇంకాఈఅవ్వకి100సంవత్సరములు నీకోసంవాడుకో నాయనా🙏🙏🙏🙏🙏🙏

  • @giridharmechineni1465
    @giridharmechineni1465 Рік тому +60

    మీ సాక్ష్యం వింటుంటే కళ్ళ వెంట నీరు అదే వచ్చేస్తుంది, ఎంత ఉన్న సంతృప్తి లేని మా జీవితాలకు, మీ సాక్ష్యం సంతృప్తి నిచ్చింది...
    మీ స్వఛ్చమైన మనసు
    మీ లాంటి విశ్వాసుల ప్రార్దన...
    క్రైస్తవ లోకానికి పునాదులు....

  • @B.YOHANU
    @B.YOHANU Рік тому +91

    Amma మిమ్మలను చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి దేవుని కృప పొందికున్నవారు మీరు❤❤❤

  • @HELLOGUYSWELCOME11
    @HELLOGUYSWELCOME11 Рік тому +47

    వందనలు బ్రదర్ 🙏🙏🙏ఇంత గొప్ప విశ్వాసిని ఈ లోకానికి పరిచయం చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మామగారికి దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుని సేవలో ఇంకా ఎరువుగా వాడుకోవాలి అనేకమందికి సాక్షిగా నిలబెట్టాలని ఆ దేవాది దేవుని కోరుకుంటున్నాను

  • @chinnu192
    @chinnu192 Рік тому +56

    ఈ గొంతు లో ఏముంది జన్మలో ఈ గొంతు మర్చిపోలేను 🙏🙏🙏ఆమెన్

  • @ranish9133
    @ranish9133 Рік тому +121

    దేవుడిని నిజముగా , యథార్థముగా ,ఎది ఉన్న లేకున్నా మనసారా ప్రేమించే బిడ్డ😍🥰🥺, దేవునికే మహిమ కలుగును గాక ❤

  • @karthikgurrala8257
    @karthikgurrala8257 Рік тому +38

    ఇంత అద్భుతమైన సాక్షం వినిపించిన లాంప్ మినిస్ట్రీ ధన్యవాదాలు❤

  • @ababuraoaprabavati929
    @ababuraoaprabavati929 Рік тому +12

    బ్రదర్ ఇప్పుడున్న సోకాల్డ్ క్రైస్తవులకు అమ్మ సాక్షం గొప్ప కనువిప్పు..ప్రభువు సింహాసనం ఎదుట ముందువరసలో వుంటారేమో అమ్మ..tqs బ్రదర్..ఇలాంటివి మీరు ఇంకా చేయాలని పండుకొని గుర్రుపెడుతున్న క్రైస్తవ్యాన్ని నిద్ర లేపాలని కోరుకొంటున్నా..tqs

  • @stephengospelvoiceoftruth-8669
    @stephengospelvoiceoftruth-8669 Рік тому +239

    అమ్మా... నా నోట మాట రావడంలేదమ్మా, కన్నీళ్లు తప్ప. 😭😭
    నీ విశ్వాసం గొప్పదమ్మా..

  • @Princess_Glory0716
    @Princess_Glory0716 Рік тому +52

    అమ్మమ్మ మీ కొరకు దేవుడు మంచి బహుమానం దాచి ఉంచారు

  • @guntursahayam
    @guntursahayam Рік тому +82

    దేవుడా... ఎంత గొప్ప విశ్వాసమో బామాది... నేను ఎప్పటికి మరువలేను ఈ విశ్వాసాన్ని...

  • @mohasinshaik8058
    @mohasinshaik8058 Рік тому +32

    అమ్మమ్మ గారి సాక్ష్యం విన్నాక నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు చాలా గొప్ప సాక్షాన్ని నా జీవితంలో నేను మొదటిసారిగా విన్నాను. TQ brother

  • @PurimutlaBabu77
    @PurimutlaBabu77 Рік тому +140

    ఈ తల్లి సాక్ష్యము ను వినిపించిన అన్నకు నా హృదయ పూర్వక వందనములు కృతజ్ఞతలు తెలుపుతూ చాలా ఆనందించు చున్నాను❤❤❤❤❤❤❤

  • @prasadkanchumarthi3157
    @prasadkanchumarthi3157 Рік тому +60

    ముందుగా ఎంతగానో తల్లీ మీకు వందనాలు అమ్మా ❤ దీన్ని బట్టి చూస్తే క్రీస్తు లో మేము ఎంత వెనుక బడి ఉన్నామో మాకు అందరికీ అర్దం అయ్యేలా వివరించారు అమ్మా . నిజంగా ఈ వీడియో ద్వారా అందరికీ తెలిసేలా చూపించిన బ్రదర్ నెహ్రూ గారి కి మనస్పూర్తిగా నా నిండు వందనములు ❤❤❤

  • @sirigiriimaaniyal3930
    @sirigiriimaaniyal3930 Рік тому +40

    నీ పాదాలకు వందనాలు మార్తమ్మ❤❤

  • @pigarimadhupmadhu8264
    @pigarimadhupmadhu8264 Рік тому +16

    నిజంగా బామ్మ గారి విశ్వాసానికి వందనాలు అలాగే ఆమె ఆరోగ్యాన్ని దేవుడు చల్లగా చూడాలని విశ్వాసం చాలా గొప్పది ఈ వీడియో చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు ఈ వీడియోను చూపించిన పాస్టర్ గారికి నా యొక్క వందనాలు

  • @Y.philip-ou4gt
    @Y.philip-ou4gt Рік тому +52

    అయ్యా వందనాలు ఆ మామగారికి ప్రభు పేరట వందనాలు ఎంత మంచి సాక్ష్యం పెట్టినందుకు దేవుడికి మహిమ కలుగును గాక మీరు ఇంకా అభివృద్ధి పొందును గాక ఇలాంటి మంచి మంచి సాక్ష్యాలు ఇంకా మీరు తేవాలి

  • @rameshparsika999
    @rameshparsika999 Рік тому +77

    గొప్ప విశ్వాసలుగా వృద్ధాప్యం వయసులో ఉన్న అవ్వకు ఇంత గొప్ప విశ్వాసంతో దేవుడు ఎల్లప్పుడూ దీవించి ఆశీర్వదించి తోడై నడిపించును గాక 🙏🙏🙏🙏✝️✝️✝️🛐🛐🛐

  • @madhubabusayapaneni1991
    @madhubabusayapaneni1991 Рік тому +63

    సాక్షాత్తు బామ్మ గారు దేవుని తో నడుస్తూ చెప్పిన ఈరోజు మాటలు గుండెల్ని తాకుతాయి ❤
    God bleess you my dear brother😢

  • @chilakalapudilaxmidurga4318
    @chilakalapudilaxmidurga4318 Рік тому +23

    యేసయ్య నీకె మహిమ 🙏🙏మామ లా జీవితాంతం నిన్ను స్తుతించే భాగ్యం, తృప్తిగా జీవించే భాగ్యం ఇవ్వు తండ్రి 🙏బ్రదర్ నెహ్రు గారు god bless you🙏👍

  • @katesunitha4002
    @katesunitha4002 Рік тому +36

    దేవుడు ఎంత గొప్ప స్వరము గొప్ప జ్ఞాపకాశక్తి చూడకుండా చక్కగా పడుతున్నారు అమ్మమ్మ చూసి పడడానికే తికమకాలు పడతాము మిమ్మల్ని చుస్తే సిగ్గుగా ఉంది అమ్మమ్మ

  • @beeshettyramnaresh3833
    @beeshettyramnaresh3833 Рік тому +29

    బ్రదర్ గారు ,మీరు ఈ రోజు ఇంత గొప్ప సాక్ష్యం వినిపించి నందుకు , మీ కు వందనాలు అయ్య

  • @JESUSCHRISTGLORYMINISTRIES
    @JESUSCHRISTGLORYMINISTRIES Рік тому +29

    తల్లి దండ్రుల కు తుది శ్వాస వరకు దేవుని కృప యేసు నామ ములో ఉండును గాక.ఆమేన్.

  • @manisharaj9709
    @manisharaj9709 Рік тому +32

    ఇంతటి గొప్ప సాక్షన్ని మాకు చూపించినందుకు నెహ్రూ అన్న గారు మీకు వందనాలు.... నా జీవితంలో ఇంతటి గొప్ప సాక్ష్యాన్ని చూడటం ఇదే మొదటిసారి .... మమ్మ గారి సాక్ష్యం చూస్తున్నంత సేపు నా కన్నీరు ఆగలేదు .... అంతటి గొప్ప విస్వసిని నేను కూడా కావాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను ..... అమెన్ 🙏🙏🙏

  • @swaruparani4153
    @swaruparani4153 Рік тому +24

    అమ్మా బ్రతుకంటే ఇ దే దేవుడు నన్ను దర్శింస్తే బావుండు

  • @bonkurivanitha5244
    @bonkurivanitha5244 Рік тому +45

    అమ్మమ్మ గారికి వందనాలు అమ్మమ్మ విశ్వాసం చాలా గొప్పంది దేవుడు దీవించును గాక అమ్మమ్మ వాయిస్ చాలా బాగుంది సూపర్ ఆమేన్ 🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @jasmineoguri723
    @jasmineoguri723 Рік тому +66

    దేవుడు నిన్ను భాహుగా దివించునుగక...... వందనాలు అమ్మ

  • @jyothii8069
    @jyothii8069 Рік тому +20

    దేవ ఈ అమ్మమ్మ ని తాతయ్య ని కాపరండీ 🙏🙏🙏మాలో కుండా ఈత విశ్వాసంతో నింపుము దేవా విశ్వాసిని కోల్పోకుండా కాపాడుము దేవా 🙏🙏

  • @624-p5e
    @624-p5e Рік тому +86

    Praise the Lord 🙌. మామ గారిలా దేవుని లో నా చివరి రోజులు ఉండాలి అని నా ఆశ.

    • @charlessunderraj5703
      @charlessunderraj5703 Рік тому +5

      గొప్ప కోరిక సిస్టర్. నా కోరిక కూడ అదే.

    • @040mimi
      @040mimi Рік тому +1

      Naku kuda

    • @SatthiK-e8t
      @SatthiK-e8t Рік тому +1

      చివరివరకు నమ్మకంగా ఉండే లా,మాకొరకుప్రార్థించండిఅవ్వ

    • @HemaKarrolla
      @HemaKarrolla Рік тому +1

      అవును ❤

    • @honeypapaBHK143
      @honeypapaBHK143 Рік тому

      Praise the lord

  • @mounipaul6959
    @mounipaul6959 Рік тому +71

    అమ్మ మిమ్మల్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను....దేవుడు మీకు,తాత గారికి మాంచి ఆరోగ్యమును,ఆయుష్షును అనుగ్రహించాలనీ కోరుకుంటున్నాను..దేవునికే మహిమ కలుగును గాక....ఆమేన్ ఆమెన్ ఆమెన్

  • @simonkampa2661
    @simonkampa2661 Рік тому +34

    విశ్వాసం లో ధనవంతురాలు... గొప్ప సాక్ష్యం అమ్మ మీది, మధురమైన స్వరం...

  • @g.s.r4151
    @g.s.r4151 Рік тому +40

    వందనాలు అమ్మ యేసు నామములో మంచి ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉందురు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @AshaAsha-999
    @AshaAsha-999 Рік тому +54

    అమ్మాఈ వయసులో నీకు గొప్ప స్వరం ఇచ్చిన ఆ దేవునికి వందనాలు అమ్మ నీలా విశ్వాసంగా బతికేది మాక్కూడా ప్రసాది దించమని దేవుని కోరుకుంటున్నాను

  • @Akhilanaveenchristianlifestyle
    @Akhilanaveenchristianlifestyle Рік тому +123

    నీ సాక్ష్యం ఎంతొ మందికి దేవుని ప్రేమ ను చూపించింది అమ్మ మి విశ్వాసం వల్ల నేను ఎంతో నేర్చుకునాను అమ్మా కన్నీరు తెపించరు ❤

  • @gurubrammam7083
    @gurubrammam7083 Рік тому +44

    నా హృదయాన్ని కదిలించింది
    గొప్ప విశ్వాస యోధురాలు 🙏🙏🙏❤❤❤

  • @bhanuvennala6670
    @bhanuvennala6670 Рік тому +20

    అమ్మమ్మా ...మీకు తాతయ్యగరికి దేవుని పేరిట వందనాలు .🙏🙏
    మీ విశ్వాసము చాలా గొప్పది..
    దేవునిలో ఆనందించుట ఎంతో సంతోషకరము అమ్మా....😘😘😘😘 మీ సాక్షముతో మన తండ్రియైన దేవుడు మహిమపొందుకొనియున్నారు..
    మీది ఎంత చక్కని స్వరము అమ్మమ్మా.. చాలా చక్కగా పాడారు.😊
    మీ స్వరముతో డేవుని బహుగా మహిమపరిచారు మీరు.. ప్రభువు మీకు ఇంకా చక్కని ఆరోగ్యము ఇస్తారు.మీ సాక్షము మాకు తెలిజేసినందుకు మీకు, అన్నయ్యాగారికి వందనాలు .🙏🙏
    దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించునుగాక.. అమెన్.
    దేవునికే మహిమ.

  • @dhana.yohaan
    @dhana.yohaan Рік тому +116

    అమ్మ నీకు పాదాభివందనములు 12:56 12:56 దేవుడు నిన్ను ఎంత రీతిగా వాడుకుంటున్నాడు తల్లి గాడ్ బ్లెస్స్ యు

  • @palivelananibabu5503
    @palivelananibabu5503 Рік тому +67

    బామ్మ నీ మాటలు వింటుంటే ఏడుపు వస్తుంది 😢 దేవుని పట్ల గొప్ప విశ్వాసం అపారమైన భక్తి 🙏🏻🙏🏻tq brother 🥺

  • @darellinareshkumar791
    @darellinareshkumar791 Рік тому +24

    దేవుడు మీకు తోడుగా ఉంటారు అమ్మ నీ సాక్ష్యం ఎంతొ మందికి దేవుని ప్రేమ ను చూపించింది

  • @jyothii8069
    @jyothii8069 Рік тому +21

    నిజమైన క్రైస్తవురాలంటే మార్తమ్మ గారే దేవుడు చెప్పిన వాక్యం అనుసారం జీవిస్తున్నారు.. 🙏🙏🙏🙏

  • @chandaka.satyanarayanadann2178
    @chandaka.satyanarayanadann2178 Рік тому +79

    దేవుడు అన్నీ ఇచ్చినా, ఇంకా కావాలి, ఇంకా కావాలనేవరమే వున్నాము. అమ్మా నీ సాక్ష్య జీవితం ఎందరికో ఆత్మీయతలో ఎదగడానికి ప్రోత్యాహం. వందనాలమ్మా 🙏

  • @gandhrothuezra3417
    @gandhrothuezra3417 Рік тому +46

    *Praise GOD.* మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మంచి సాక్ష్యం అందించిన Lamp Minstries వారికి మా ధన్యవాదాలు...
    మార్తమ్మ మామ గారికి దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం, ఆయుష్షు ఇచ్చి తన సాక్షిగా నిలువబెట్టుకోవాలని దేవుని కోరుచున్నాను...

  • @Lakshmi-kf4vl
    @Lakshmi-kf4vl Рік тому +28

    వందనాలన్న దేవునికి మహిమ కలుగును గాక మామగారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మీకు కూడా మంచి ఆరోగ్యం దేవుడు ఇంకా గొప్ప పరిశీలిలు గొప్ప సాక్షాలు మీ అందరికి తీసుకురావాలని

  • @amruthalaxmi5281
    @amruthalaxmi5281 Рік тому +17

    అమ్మా మీ ప్రార్థన, స్వరము, మాట, పాట ఎంత మధురంగా వున్నదో, really hats off, Amma నిజముగా మొర పెట్టు వారికి దగ్గరగా దేవుడు ఉన్నాడు అని రుజువు పరిచారు. అమ్మా మనస్సు సంతోషముతో ఉప్పొంగుతుంది. ఇంత గొప్ప బిడ్డను కన్న పరమ తండ్రీ మీకు వందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrasekhar6805
    @chandrasekhar6805 Рік тому +17

    నెహ్రూ గారు మీరు పరిచయం చేసిన అమ్మ గారి సాక్ష్యం వింటే నిజముగా దేవుడు వున్నాడు జాలి గాల్గిన దేవుడు వున్నాడని అమ్మ గారు రుజువు చేశారు ....ఈ సాక్ష్యం విన్న ప్రతి ఒక్కరూ నిజముగా కళ్ళు తెరవాలి 🙏కుళ్ళు కుతంత్రాలు కల్గిన సమాజంలో చక్కని సాక్ష్యం పరిచయం చేసిన మీకు వందనాలు 🙏

  • @raniyeddu
    @raniyeddu Рік тому +133

    నిజంగా మామసాక్ష్యం వింటే నాకు సిగ్గు రావాలి దేవా పూర్తిగా నీ మీద అనుకునే కృప నాకు అనుగ్రహించు తండ్రి Amen 🙏

    • @IsaacPaulI
      @IsaacPaulI Рік тому

      ua-cam.com/users/shortsfc7BKYmZ00U?si=dM2oatf49c0DWGnw

  • @kreesthuprasad1970
    @kreesthuprasad1970 Рік тому +14

    కన్నీరు కార్చకుండా ఉండకేక పోయాను. అమ్మా మీరు మాకు ఎంతో మాదిరి దేవుని స్తోత్రాలు

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 Рік тому +28

    అమ్మా.మీ భక్తీ.మీ పాటలూ ఎంతో మధురం.మధురం.కేవలము.క్రీస్తు.
    దయలోమాత్రమేమీరుఇంతధ్రుఢముగాయేసయ్యలోజీవిస్తున్నారు.
    మిమ్ములను సృష్టించిన
    ఆ త్రియేక దేవుని కే వందనములు. కృతజ్ఞతాస్తుతులు.

  • @praveenkaru7448
    @praveenkaru7448 Рік тому +101

    దేవుని దీవెనలు నీకు మెండుగా అనుగ్రహించును గాక ఆమెన్
    యేసయ్య నీ కుడి ప్రక్కన నీకు నీడగా వున్నాడు ❤

  • @MalleswariUppiretla
    @MalleswariUppiretla Рік тому +33

    దేవునికి మహిమ కలుగునుగాక గొప్ప సాక్ష్యం అందించారు తమ్ముడు నాకు పిల్లలు లేరు జీవితంలో చాలా నిరాశలో ఉన్నాను మనసులో చాలా సంతోషం గా ఉంది

  • @Ns-vm6rs
    @Ns-vm6rs Рік тому +14

    This is the day I have truly repented my sins again and begged my lord again to accept me as her daughter.She really doesn't care about the world .She made me feel shy by making me realise how poor I was towards my faith to God .Thanks to you brother for reaching her and made many to realise how a true Christian attitude will be.I wish I could meet her in heaven when God calls us all and I want to worship God along with her .

  • @susilarani1788
    @susilarani1788 Рік тому +16

    Praise the lord brother
    మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు ఇటువంటి గొప్ప సాక్షి ని పరిచయం చేసినందుకు
    నిజంగా ఇటువంటి వాళ్లనుండి ఈనాటి క్రైస్తవులు చాలా నేర్చుకోవాలి