స్వార్థం నిండిపోయిన ఈ లోకం లో ఇంత pure soul చుస్తామనుకొలేదు.. మామ గారి innocence చూస్తే అరుదైన diamond ఈవిడ.. యదర్థమైన భక్తి ఈమె సొంతం.. ఈమెను చూస్తేనే ఒక సంతోషం.. తృప్తి.. కలుగుతుంది
నిజంగా దేవునికి ఇష్టంగా, యధర్దంగా జీవిస్తే మనుష్యులు గుర్తించక పోయినా దేవుడు ఖచ్చితంగా గుర్తిస్తాడు.యేసయ్య మీకు లెక్కలేని మహిమ చెల్లిస్తున్న. మామ్మ గారి సాక్ష్యం తన వృద్ధాప్యమందు దేవుడు వెలుగులోకి తెచ్చినందుకు దేవునికి మహిమ, అన్నయ్య మిమ్ములను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్న.
అమ్మా.... మీ పాటలు లాగే మీ మనసు కూడా చాలా మధురమైనది... మీ వ్యక్తిత్వం చూసి మేమంతా నేర్చుకోవాలి... బలమైన విశ్వాసం చూసి చాలా ఆనందంగా వుంది మా... మీరు మాకు ఆదర్శం...❤❤❤❤❤
బ్రదర్ మామ్మ గారిని క్రైస్తవ లోకానికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు మరుగున పడిన అర్థవంతమైన పాటలకు మరలా జీవం వచ్చింది ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది మాంమ్మగారిసాక్ష్యం ఎంతోమందిని బలపరిచింది
దేవుని నామములో మీకు వందనాలు తమ్ముడు మీరు చేస్తున్న పని చాలా మంచిది అలాగే ఇంకొక మంచి పని కూడా మీరు చేయొచ్చు ఆమె చేత ఒక్కొక్క పాటను పాడిస్తూ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి ఆ వచ్చినటు వంటి డబ్బులు ఆమెకు ఇవండీ ఆ రకంగా ఆమె కూడా అది హెల్ప్ అవుతుంది అమ్మ రోషం కలిగినటువంటి దేవుడి బిడ్డా
"ఆత్మతో సత్యముతో ఆరాధించుట " 🙏🏻🙏🏻🙏🏻. అమ్మగారి స్థితి పరిస్థితి ఆమె మాట పాట, దేవుని యందు ఆమెకున్న విశ్వాసం, ఆమె ధీమా... అన్ని... అన్నీ కూడా క్రైస్తవ ప్రపంచానికి గొప్ప సందేశం 🙏🏻🙏🏻🙏🏻 ఈ వృద్ధాప్యంలో, ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ఆనందిస్తూ వీరి శేష జీవితాన్ని దేవుని ఇంటిలో గడిపే ఏర్పాటు చేయండి సహోదరుడా 🙏🏻
నీ పూర్ణ హ్రుదయముతోను,నీపూర్ణాత్మతోను,నీ పూర్ణ మనస్సు తోను నీ దేవుడైన ప్రభువు ను ప్రేమింపవలెను. ఈ వాక్యమును బట్టి అందరూ నడుస్తూ న్నారో లేదో గాని అమ్మా మీరు మాత్రం నడుస్తున్నారు జీవ గ్రంథం లో ఖచ్చితంగా దేవుడు మీ పేరు రాస్తాడమ్మ.మంచి, గొప్ప విశ్వాసి ని అందరికీ తెలియపర్చి నందుకు సహోదరునికి lamp ministries ki వందనాలు
అమ్మ ఈ వయస్సు లో మీతోను ఇంతటి మాధుర్యమైన గానం చేయి స్తున్న యేసయ్య కే వందనము లు ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయుచున్నాము ఆమేన్🌹🌹🌹🌹
అమ్మా మీకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున నిండువందనాలు చెల్లిస్తున్నాను ఆత్మీయంగా అద్భుతంగా పాడారు దేవుడు మిమ్మును ఖచ్చితంగా దీవిస్తారు అమ్మ వందనాలు 🙏🏻👍 అన్నకు కూడా వందనాలు 🙏🏻👍
చాలా మంచి అనుభవాలు, సాక్షాలు అందిస్తున్న మీకు ధన్యవాదాలు బ్ర.,😂🙏 నిజంగా..క్రీస్తు తో ఆ స్వఅనుభవం లో .. ఉండే ఆ మాధుర్యం మే వేరు! Praise God. నాకైతే.. హృదయ లోతుల్లో నుంచి... ఉజ్జివ శక్తీ తన్నుకొస్తోంది... ఆ మధుర స్వరంలో... ఆ పాటలు వింటుంటే... దేవునికి వందనాలు!
ఈ వయసులో మాకు ఏంత్తో inspiration ఇస్తూ ఎంత మధురంగా, రాగయుక్తన్గా, అలసట లేకుండా పాడుతున్న అమ్మగారికి వందనములు. దేవుడు ఇంకా అమ్మకు బలమును, శక్తిని ఇచ్చి దీవించునుగాక.❤
👏👏👍. 🙏Praise the Lord Brother ( Lamp Ministries ) 🙏🙏🙏😊💐 సహోదరి మార్తమ్మ గారు కి దేవుడు చక్కని స్వరం & విశ్వాసం ఇచ్చారు దేవునికిమహిమ కలుగును గాక ! 🙌సహోదరి పెద్ద వయసులో కూడ ఇంత చక్క గ , చదువు లేక పోయిన అచ్చు తప్పులు లేకుండ చాల స్పష్టంగ పదాలు ఉచ్చారణ చేస్తూ పాడుతున్నారు , ఇది దేవుని కృప . లేంప్ మినిష్టీరస్ ద్వార పరిచయం చేయడం చాల గొప్ప విషయం . May God’s Special Grace be with you always. సహోదరి మార్తమ్మ గారు ని వారి కుటుంబమును దేవుడు నిండారులు గ దీవంచును గాక! ఈ సాక్ష్యం అనేకులకు స్పూర్తిని ఇచ్చింది . All Glory be to Our Almighty God 🙌🙌🙌
Praise the lord Annaya intha goppa Visvasini maku parichayam chesinaduku thnak you so much ma lanti Avivisvasulaku goppa Nidhashanga ma mundu chechinadu God bless you ❤❤❤❤
అన్నా... మీకు చాలా వందనాలు. మంచి భక్తి గల అమ్మగారిని లోకానికి పరిచయం చేశారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో ఎక్కడ చూసినా ఈమె పాటలే వినిపిస్తున్నాయి. Music లేకుండా ఎంత అద్భుతంగా పాడుతున్నారు...
వందనలు బ్రదర్ 🙏🙏🙏ఇంత గొప్ప విశ్వాసిని ఈ లోకానికి పరిచయం చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మామగారికి దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుని సేవలో ఇంకా ఎరువుగా వాడుకోవాలి అనేకమందికి సాక్షిగా నిలబెట్టాలని ఆ దేవాది దేవుని కోరుకుంటున్నాను
Thanks alot Brother 🙏 ఈ వయస్సులో కూడా ఇంత మధురమైన స్వరము తో అద్భుతమైన చ రణములు కలిగిన పాటలు పాడుతున్న అమ్మగారిని పరిచయము చేశారు. అమ్మ మీకు నా హృదయపూర్వక అభినందనలు,వందనములు🙏🙏🙏🙏GOD BLESS YOU ABUNDANTLY అమ్మా & BROTHER 🙏🙏🙏🙏
Praise the Lord mamma. Praise the Lord brother. What an example her life and her voice and singing. It's awesome. She was singing with bottom of her heart. She is very happy with the Lord, s presence. I heard so many times yet iam not satisfied. Really I like to meet her. What an expression. In this age she is living for Lord. It's chalenge for me. Great mamma. God bless mamma. She didn't expected anything from any one. Just leaning on the Lord she is living and spending time with the Lord. No words. Great woman. Thanks brother
Vandanalu bro Nehru garu Amma garu meeku vandanalu. Devuniki sthothram. Halleluia. Inka ilanti rudhulaina parisudhulani meeru maku chupinchali. God bless you sir and your team.
నేటి తరం క్రైస్తవులకు ఎంతో ఆధార్శం మీ సాక్ష్యం..
దేవుడు మీకు ఇంకా మంచి ఆరోగ్యం అనుగ్రంచి బహు బలముగా తన సేవలో వాడుకొనును గాక!
స్వార్థం నిండిపోయిన ఈ లోకం లో ఇంత pure soul చుస్తామనుకొలేదు.. మామ గారి innocence చూస్తే అరుదైన diamond ఈవిడ..
యదర్థమైన భక్తి ఈమె సొంతం..
ఈమెను చూస్తేనే ఒక సంతోషం.. తృప్తి.. కలుగుతుంది
God bless you anna 💐👌🇮🇳
,
😢
నిజంగా దేవునికి ఇష్టంగా, యధర్దంగా జీవిస్తే మనుష్యులు గుర్తించక పోయినా దేవుడు ఖచ్చితంగా గుర్తిస్తాడు.యేసయ్య మీకు లెక్కలేని మహిమ చెల్లిస్తున్న. మామ్మ గారి సాక్ష్యం తన వృద్ధాప్యమందు దేవుడు వెలుగులోకి తెచ్చినందుకు దేవునికి మహిమ, అన్నయ్య మిమ్ములను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్న.
వందనాలు బ్రదర్ 🙏 ప్రపంచానికి ఇంత గొప్ప క్రైస్తవ విశ్వాసినీ పరిచయం చేసిన మీకు నా వందనాలు 🙏🙏హల్లెలూయ దేవునికి స్తోత్రం 🙌🙌🙏 జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌
+1
+1
Thank you b
Thank you brother you have introduced a great viswasi and also great singer Thank u once again
హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేదారు
మన మన బామ్మా ఈ ధన్యత పొందుకుంది amen
Anna 🎉all songs please
Anna al songs please🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Sajeeva Vahini | సజీవ వాహిని
Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed
ఎంత జాలి యేసువా - Entha Jaali Yesuvaa
ఎంత జాలి యేసువాయింతయని యూహించలేను ||ఎంత||
హానికరుడ హింసకుడనుదేవదూషకుడను నేను (2)అవిశ్వాసినైన నన్ను (2)ఆదరించినావుగా ||ఎంత||
రక్షకుండ నాకు బదులుశిక్ష ననుభవించినావు (2)సిలువయందు సొమ్మసిల్లి (2)చావొందితివి నాకై ||ఎంత||
ఏమి నీ కర్పించగలనుఏమి లేమి వాడనయ్యా (2)రక్షణంపు పాత్రనెత్తి (2)స్తొత్రమంచు పాడెద ||ఎంత||
నీదు నామమునకు యిలలోభయపడెడు వారి కొరకై (2)నాథుడా నీ విచ్చు మేలు (2)ఎంత గొప్పదేసువా ||ఎంత||
నేను బ్రతుకు దినములన్నిక్షేమమెల్ల వేళలందు (2)నిశ్చయముగ నీవు నాకు (2)ఇచ్చువాడా ప్రభువా ||ఎంత||
నాదు ప్రాణమునకు ప్రభువాసేద దీర్చు వాడ వీవు (2)నాదు కాపరివి నీవు (2)నాకు లేమి లేదుగా ||ఎంత||
అందరిలో అతి శ్రేష్ఠుండాఅద్వితీయుడగు యేసయ్యా (2)హల్లెలూయ స్తోత్రములను (2)హర్షముతో పాడెద ||ఎంత||
Entha Jaali YesuvaaInthayani Oohinchalenu ||Entha||
Haanikaruda HimsakudanuDevadooshakudanu Nenu (2)Avishwaasinaina Nannu (2)Aadarinchinaavugaa ||Entha||
Rakshakundaa Naaku BaduluShiksha Nanubhavinchaavu (2)Siluvayandu Sommasilli (2)Chaavondithivi Naakai ||Entha||
Emi NeekarpinchagalanuEmi Lenivaadanayyaa (2)Rakshanampu Paathranetthi (2)Sthothramanchu Paadeda ||Entha||
Needu Naamamunaku IlaloBhayapadedu Vaari Korakai (2)Naathudaa Neevichchu Melu (2)Entha Goppadesuvaa ||Entha||
Nenu Brathuku DinamulanniKshemamella Velalandu (2)Nischayamuga Neevu Naaku (2)Ichchuvaadaa Prabhuvaa ||Entha||
Naadu Praanamunaku PrabhuvaaSedadeerchu Vaada Veevu (2)Naadu Kaaparivi Neevu (2)Naaku Lemi Ledugaa ||Entha||
Andarilo Athi SreshtundaaAdvitheeyudagu Yesayyaa (2)Hallelooya Sthothramulanu (2)Harshamutho Paadeda ||Entha||
Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 422 times
👏👏🙏😔🫂🥺
వృద్దాప్యంలో చక్కగా పాడిన త్లలిగార్కి,వారినిప్రోత్సహించిన మీకు మావందనములు.
ఆహా అమ్మ స్వరం వింటుంటే హృదయం ఎంత నెమ్మదిగా ఉందొ.....అమ్మ వందనం. దయచేసి ఈ పాటలు పూర్తిగా అమ్మ నోట పాడించి ఒక ఆల్బమ్ చేయగలరని మనవి.
Yes
Avunu బ్రదర్
Yes please
Avunu sir
Yes ....album cheiste vhala bavuntundi. Devuniki mahima vruddulaku inspiration...
క్రైస్తవ లోకం మర్చిపోయిన పశ్చాతాపం గుర్తు చేయాలని ఈ అంత్య దినాలలో దేవుడు ఈ మామ్మని బయటికి తీసుకు వచ్చాడు ❤🙏🙏👏👏
నిజం గా మీరు చేసిన ఈ వర్క్ కి దేవుడు మిమ్మల్ని ఎంతో బ్లెస్స్ చేస్తాడు బ్రదర్ ఎందరినో ఇన్స్పైర్ చేశారు గ్లోరీ టూ గాడ్ 🙏
నేను ఒక హిందువు నీ కానీ ఆమే గొంతే లో మాధుర్యం కి ఒక వందనం
ఎలాంటి వాయిద్యాలు లేకపోయినా ఎంతో మధురంగా ఆలపించిన అమ్మకు యేసయ్యా నామము లో ఎన్నో వందనములు, దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ.🙏🙏🙏
అమ్మా.... మీ పాటలు లాగే మీ మనసు కూడా చాలా మధురమైనది... మీ వ్యక్తిత్వం చూసి మేమంతా నేర్చుకోవాలి... బలమైన విశ్వాసం చూసి చాలా ఆనందంగా వుంది మా... మీరు మాకు ఆదర్శం...❤❤❤❤❤
❤
❤yes
మార్తమ్మ గారి స్వరము లో యేసయ్య స్వరము కూడా ఉన్నది సమస్త ఘనత మహిమా ప్రభావము లు యే సయ్య కు కలుగుగును గాక ఆమెన్
అగొంతులో ఎంత మాధుర్యం పెట్టావయ్య వందనాలు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంత జ్ఞాపక శక్తి భక్తి విశ్వాసము గల అమ్మగారి కి వందనాలు
దేవునికే మహిమ, ఘనత కలుగును గాక. ఎంతటి విశ్వాసం. సాక్షం విన్నాక కన్నీళ్లు ఆగలేదు. 🙏🙏🙏
బ్రదర్ మామ్మ గారిని క్రైస్తవ లోకానికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
మరుగున పడిన అర్థవంతమైన పాటలకు మరలా జీవం వచ్చింది ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది మాంమ్మగారిసాక్ష్యం ఎంతోమందిని బలపరిచింది
Yes 100% andi ,praise the lord 🙏
దేవుని నామములో మీకు వందనాలు తమ్ముడు మీరు చేస్తున్న పని చాలా మంచిది
అలాగే ఇంకొక మంచి పని కూడా మీరు చేయొచ్చు
ఆమె చేత ఒక్కొక్క పాటను పాడిస్తూ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి
ఆ వచ్చినటు వంటి డబ్బులు ఆమెకు ఇవండీ ఆ రకంగా ఆమె కూడా అది హెల్ప్ అవుతుంది అమ్మ రోషం కలిగినటువంటి దేవుడి బిడ్డా
Thank u brother so much, Marthama garu is a lime light for the past and future generations.. Nightingale of our Christian community.
Wow గ్రేట్ బామ్మ గారు 👏👏👏 దేవుడు మీకు పరలోకం ఇచ్చును గాక
Praise the lord...all glory to God... wonderful songs in magical voice... love you and God bless you maa...
Wow chalabaga padaruu bamma gagu god bless you and your childrens amen 🥰✝️🙏🔯🎻🛐☦️
Born Christian ani చెప్పు కునే వాళ్ళు కూడా ఇలా ఉండ లేరు. Thank you brother. మళ్లీ మళ్లీ వినా లని pisthundi.
అన్నా.వందను అమ్మను . ప్రజలు అందరు తెలుసు కొనెలగున .అమ్మకు తాత గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఉంచు లగు ప్రేయర్ చేయండి అందరు.
"ఆత్మతో సత్యముతో ఆరాధించుట " 🙏🏻🙏🏻🙏🏻. అమ్మగారి స్థితి పరిస్థితి ఆమె మాట పాట, దేవుని యందు ఆమెకున్న విశ్వాసం, ఆమె ధీమా... అన్ని... అన్నీ కూడా క్రైస్తవ ప్రపంచానికి గొప్ప సందేశం 🙏🏻🙏🏻🙏🏻
ఈ వృద్ధాప్యంలో, ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ఆనందిస్తూ వీరి శేష జీవితాన్ని దేవుని ఇంటిలో గడిపే ఏర్పాటు చేయండి సహోదరుడా 🙏🏻
Praise the God, your the inspiration for this generation 🙏
Devunike mahima kalugunu gaka❤ patani intha spashtanga paadatam nenu marthamma garu nundi nerchukunnanu !! Maaku ee goppa viswasam kaligina vekthini parichayam chesinanduku lamp ministries ki maa vandanaaluu❤
వందనాలు అన్న బామ్మగారు నీ చూసి ప్రతిఒక్కరూ దేవుని ని స్తుతించడం నేర్చుకోవాలి దేవుని కే మహిమ కలుగునుగాక ఆమెన్ 👏👏👏👏👏👏👏👏👏👏🙏
దేవుడు ఇచ్చే ఘనతకు వయసుతో నిమిత్తం లేదు 🙏 ఈ తల్లిని చూస్తే దేవుని కార్యాలు ఎంత గొప్పవీ 👏👏👏👏👏👏👏 దేవునికే మహిమ కలుగునుగాక 🙏🙏🙏🙏🙏 thank you బ్రదర్ 🙏
దేవునికి మహిమ,థాంక్స్ అన్నయ్య, దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్
నీ పూర్ణ హ్రుదయముతోను,నీపూర్ణాత్మతోను,నీ పూర్ణ మనస్సు తోను నీ దేవుడైన ప్రభువు ను ప్రేమింపవలెను. ఈ వాక్యమును బట్టి అందరూ నడుస్తూ న్నారో లేదో గాని అమ్మా మీరు మాత్రం నడుస్తున్నారు జీవ గ్రంథం లో ఖచ్చితంగా దేవుడు మీ పేరు రాస్తాడమ్మ.మంచి, గొప్ప విశ్వాసి ని అందరికీ తెలియపర్చి నందుకు సహోదరునికి lamp ministries ki వందనాలు
అమ్మ ఈ వయస్సు లో మీతోను ఇంతటి మాధుర్యమైన గానం చేయి స్తున్న యేసయ్య కే వందనము లు ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయుచున్నాము ఆమేన్🌹🌹🌹🌹
ఎంత చక్కగా పాడుతుంది.❤తల్లి గారిని oneness లో పాడిస్తే ఎంత బాగుంటుందో
ధన్యవాదములు brother. దేవునికి మహిమ 🙏🙏🙏
అన్నీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పడుతున్నారు ....చాలా వందనాలు అమ్మ మీకు 🙏
మార్తమ్మ తల్లి గారికి వందనాలు. ఇంత వయస్సులో గూడా ఎంత శ్రావ్యంగా పాడుతున్నారు. వీరిని పరిచయం చేసిన brother మీకు వందనాలు.
Praise the lord Amma🙏 devunike mahima kalugunu gaka hallelujah hallelujah hallelujah, Praise the Lord brother 🙏
అమ్మా మీకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున నిండువందనాలు చెల్లిస్తున్నాను ఆత్మీయంగా అద్భుతంగా పాడారు దేవుడు మిమ్మును ఖచ్చితంగా దీవిస్తారు అమ్మ వందనాలు 🙏🏻👍 అన్నకు కూడా వందనాలు 🙏🏻👍
చాలా మంచి అనుభవాలు, సాక్షాలు అందిస్తున్న మీకు ధన్యవాదాలు బ్ర.,😂🙏
నిజంగా..క్రీస్తు తో ఆ స్వఅనుభవం లో .. ఉండే ఆ మాధుర్యం మే వేరు! Praise God.
నాకైతే.. హృదయ లోతుల్లో నుంచి... ఉజ్జివ శక్తీ తన్నుకొస్తోంది... ఆ మధుర స్వరంలో... ఆ పాటలు వింటుంటే... దేవునికి వందనాలు!
ఈ వయసులో మాకు ఏంత్తో inspiration ఇస్తూ ఎంత మధురంగా, రాగయుక్తన్గా, అలసట లేకుండా పాడుతున్న అమ్మగారికి వందనములు. దేవుడు ఇంకా అమ్మకు బలమును, శక్తిని ఇచ్చి దీవించునుగాక.❤
Praise the lord brother మంచి viswasini parichayam chesaru eelanti varu ఇంకా.వుంటారు.so దేవునికే మహిమ మీకు వందనాలు brother Nirmala Kadapa
మిమ్ములను బట్టి మన దేవునికే యుగయుగములకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక ఆమెన్... 🙇
Nice voice amma 👌👏🙌 God bless you amma & praise the Lord amma 🙏 praise the Lord annayya 🙏
ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు యేసయ్య అమ్మ గొంతును ఆశీర్వదించాడు వందనాలు యేసయ్య
🙏🙏Tq Praise the lord Very Good Song God bless you and your family members my dear Amma garu 🙏🙏
Praise the lord Jesus may god bless your ministry anna
నీ వయసు వరకు మేము ఉంటామో లేదో తెలియదు మామ గారు,,,మీకు 🙏🙏🙏🙏🙏🙏 ఇంత గొప్ప విషయమును మాకు చూపించిన మీకు,,,🙏🙏🙏
Praise god thank you🙏 brother for bringing this
Ammagaru, so sweet voice at this age also ur singing. Really its God's gift. Very happy to listen Golden keerthanalu🙏🙏🙏 thank u brother
వందనాలు అన్న 🙏🙏 మంచి భక్తులు మాకు చూపించావు.. చాలా హ్యాపీ అన్న ఆ పాటలు వింటుంటే
ఈనాటి మ్యూజిక్ పాటలు ఎన్ని విన్న ఆ సంతోషం రావడం లేదు..
Bamma gari voice super ga undhi...devine ke vandhanalu brother..
Stuti Mahima Ghanatha......Mana Yesu ku chellinthumu....🙏🙏🙏
వందనాలు అన్న, అమ్మమ్మ దేవుడు ఆశీర్వదిస్తారు.
స్వచ్ఛమైన హృదయం అమ్మా.
అవ్వ నీ స్వరం చాల బాగుంది❤❤దేవుని నామానికి మహిమ కలుగును గాక✝️❤️
👏👏👍. 🙏Praise the Lord Brother ( Lamp Ministries ) 🙏🙏🙏😊💐 సహోదరి మార్తమ్మ గారు కి దేవుడు చక్కని స్వరం & విశ్వాసం ఇచ్చారు దేవునికిమహిమ కలుగును గాక ! 🙌సహోదరి పెద్ద వయసులో కూడ ఇంత చక్క గ , చదువు లేక పోయిన అచ్చు తప్పులు లేకుండ చాల స్పష్టంగ పదాలు ఉచ్చారణ చేస్తూ పాడుతున్నారు , ఇది దేవుని కృప . లేంప్ మినిష్టీరస్ ద్వార పరిచయం చేయడం చాల గొప్ప విషయం . May God’s Special Grace be with you always. సహోదరి మార్తమ్మ గారు ని వారి కుటుంబమును దేవుడు నిండారులు గ దీవంచును గాక! ఈ సాక్ష్యం అనేకులకు స్పూర్తిని ఇచ్చింది . All Glory be to Our Almighty God 🙌🙌🙌
మిమ్మల్ని చూస్తుంటే సిగ్గేస్తుంది..... ఆ దేవ దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి.
బీ ధ లైన మీ రుధన్యులు ఈలాంటి వారిదే దేవుని రాజ్యము
Entha goppa swarmu devudu miku anugrahinchaaru... Mimmalni hathukovaalani undi... Amma..
మామ గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు క్రీస్తు ప్రభువు యొక్క నామమున
ఈ వారం నుండి ఈ మామ్మ గారి యొక్క ప్రతి వీడియోలు యూట్యూబ్ లో చూస్తున్న.. ఎన్ని చూసినా తనివి తీరుతలేదు.. 🙏🙏🙏
ఆ స్వరం ఎంత మధురంగా ఉందంటే సినీ గాయని సుశీల స్వరం లాగా ఉంది
అమ్మ మా అమ్మమ్మను గుర్తుకు తెపించినావు నీకు వందనాలు అమ్మ God bless you
Praise the lord 🙏 all' glory to God wonderful songs magical voice Andi
వందనాలు అమ్మ దేవునికి మహిమకలుగును గాక అమేన్
బ్రదర్ వందనాలు అమ్మ పాటలన్నీ చాలా చాలా బాగున్నాయి పాటలన్నీ రికార్డు చేస్తే బావుంటుంది అని నాకోరిక
దేవునికి మహిమ కలుగును గాక
అమ్మా మీకూ వందనాలు చాలా అద్భుతంగా పాడారు...
Praise the lord Annaya intha goppa Visvasini maku parichayam chesinaduku thnak you so much ma lanti Avivisvasulaku goppa Nidhashanga ma mundu chechinadu God bless you ❤❤❤❤
వెయ్యిమంది విశ్వాసులు ఒకవైపు ఉన్నా మా అమ్మ మార్తమ్మ గారిదే విజయం.నా ఆయుష్షు కూడా నా తల్లికే ఆమేన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా
అన్నా... మీకు చాలా వందనాలు.
మంచి భక్తి గల అమ్మగారిని లోకానికి పరిచయం చేశారు.
ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో ఎక్కడ చూసినా ఈమె పాటలే వినిపిస్తున్నాయి.
Music లేకుండా ఎంత అద్భుతంగా పాడుతున్నారు...
వందనలు బ్రదర్ 🙏🙏🙏ఇంత గొప్ప విశ్వాసిని ఈ లోకానికి పరిచయం చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మామగారికి దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుని సేవలో ఇంకా ఎరువుగా వాడుకోవాలి అనేకమందికి సాక్షిగా నిలబెట్టాలని ఆ దేవాది దేవుని కోరుకుంటున్నాను
Praise the lord brother manaku parichayamu chesaru 🎉🎉🎉🎉 glory to god 🙏🙏🙏🙏🙏🙏 Amma garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks alot Brother 🙏
ఈ వయస్సులో కూడా ఇంత మధురమైన స్వరము తో అద్భుతమైన చ రణములు కలిగిన పాటలు పాడుతున్న అమ్మగారిని పరిచయము చేశారు. అమ్మ మీకు నా హృదయపూర్వక అభినందనలు,వందనములు🙏🙏🙏🙏GOD BLESS YOU ABUNDANTLY అమ్మా & BROTHER 🙏🙏🙏🙏
ఆమె తన వయస్సులో కూడా దేవుని వదలకుండా నమ్మి తనకి నా ❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ గారి ని, బయటి లోకానికి, చూపించి, యేసుక్రీస్తు రక్షణ ఇలా ఉంటుంది అని గాత్రము ద్వారా చూపించిన మీకు, ఆత్మీయ తల్లి గారికి ప్రభు పేరట వందనములు 🙏
This brings tears when we look back on our lives and see how God is faithful, loving, and caring. God bless her pure heart. God bless you.❤❤❤
వందనములు అన్నయ్య 🙏🙏🙏వందనములు అమ్మ 🙏🙏🙏🙏
దేవునికే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక! ఆమేన్
ఇలాటి కృప మాకు దయచేయు ము దేవా
Praise the lord bamma
అమ్మ వందనాలు 🙏🙏 దేవుడు మీకు మంచి ఆరోగ్యం ను బలమును అనుగ్రహించును గాక 🙏🙏🙏
అమ్మ యేసయ్య నీకు మంచి ఆరోగ్యం ఇచ్చ నిత్య రాజ్యంలో నీవు ఉండుగాక
ఈ తల్లి నేటి సంఘానికి గొప్ప మాదిరిగ ఉన్నారు
నీ పాదాలకు వందనల్లమ్మ నే గానం వల్ల న మనసు ఎంతో పొంగిపోయింది అమ్మ
Praise the lord brother 🙏 chala vandanalu andi goppa songs ఆ తల్లి గారి ద్వారా vinipinchinanduku
ఎవరైనా గమనించారా? కాకి కూడ ఆమె దేవుని స్తుతింపగా కలిసి స్తుతిస్తున్నది. Hallelujah.
Praise the Lord mamma. Praise the Lord brother. What an example her life and her voice and singing. It's awesome. She was singing with bottom of her heart. She is very happy with the Lord, s presence. I heard so many times yet iam not satisfied. Really I like to meet her. What an expression. In this age she is living for Lord. It's chalenge for me. Great mamma. God bless mamma. She didn't expected anything from any one. Just leaning on the Lord she is living and spending time with the Lord. No words. Great woman. Thanks brother
Praise the lord, God bless you 🙏🙏🙏
Praise the lord how great voice
Great inspiration to younger generation.... heart touching 😢😢😢
వందనాలు బ్రదర్. మంచి అమ్మను. పరిసయం. చేస్తునందుకు. వందనాలు🙏🙏🙏🙏🙏👌
VERY GREAT...MANCHI RAGAM
MAMAGARU...MI..SONGS VINADAM..MA ADRUSTAM..MIMMALNI PEDDA CHURCHES LO ..MIKU AVAKASAMU ISTHE..CHELA STUNCHIBADATADU..YESU ...
Vandanalu bro Nehru garu
Amma garu meeku vandanalu.
Devuniki sthothram. Halleluia.
Inka ilanti rudhulaina parisudhulani meeru maku chupinchali. God bless you sir and your team.
Amma praise the Lord 🌹🌹👏👏👏👏👏👏🌹🌹matalu levamma naku thalli najanma danyamu amma swachamynaprema ekkada vundamma
వందనాలు అన్న నీకు ఎంత గొప్ప. పాడారో అమ్మ
Thanks brother mamma ni chusi money kosam seva chese varu shame feel avvali sweet voice e old songs etharniki theliadhu again thankyou very much
Praise the lord bro.mama gaarilanti viswasam Devudu manaku Echunu gaka Amen
Praise the lord nana
God bless you
Cant able to stop subscribing, like, sharing ... All her testimony bringing glory to god
Praise the lord Amma Garu❤