వరిలో 30రోజులకు 40పిలుకలు వచ్చాయి ఇంకో 15డేస్ లో ఇంకెన్ని వస్తయో /భరత్ రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • #30dayspaddy40pilukalu
    #bharathraithubadi
    #moretillerspaddy

КОМЕНТАРІ • 96

  • @KolipyakaShankar
    @KolipyakaShankar 8 днів тому +1

    Bulk lo entha vuntadi bro cost calbor

  • @PrabhakarGollapudi
    @PrabhakarGollapudi Місяць тому

    Endomico is equval to micoraja

  • @harish-m3o
    @harish-m3o Місяць тому

    Ok

  • @IPLactions7
    @IPLactions7 5 місяців тому +1

    Endomyco,marino gold labinchey contact number ivvandi

    • @Bharathraithubadi
      @Bharathraithubadi  5 місяців тому

      Meedi ekkada cheppandi
      Ha pratam valla contact number estanu

  • @harish-m3o
    @harish-m3o Місяць тому

    Anna Endo Mai ko compulsory Wadala

  • @Manarythubadi90
    @Manarythubadi90 2 роки тому +3

    Marino gold,calbor , agromin nenu vadanu chalabagundhi results...

    • @Bharathraithubadi
      @Bharathraithubadi  2 роки тому

      Thank you 🙏

    • @Jyothisri-r7k
      @Jyothisri-r7k 2 роки тому +1

      ఇవి మాకు దొరకడం లేదు మీకు ఎక్కడ దొరుకుతున్నాయి బ్రదర్.. ప్లీజ్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి

    • @Bharathraithubadi
      @Bharathraithubadi  2 роки тому

      Kacchintaga dorukutai
      Fertilizer shop lo

    • @jittaboinasambaraju7214
      @jittaboinasambaraju7214 Рік тому +1

      Price entha untadi calbor and Marino agromin

    • @Bharathraithubadi
      @Bharathraithubadi  Рік тому

      Meeku daggari lo unna fertilizer shop lo adagandi anna

  • @harish-m3o
    @harish-m3o Місяць тому

    Calber Marina Golu Unnai

  • @rahulthotamalla8320
    @rahulthotamalla8320 5 місяців тому +2

    అన్నా ఈ మందులు మీరు చెప్పినవి ఎక్కడ దొరుకుతాయి ఒక ఎకరానికి ఎంత డోస్ వెయ్యాలి

    • @Bharathraithubadi
      @Bharathraithubadi  5 місяців тому +1

      Mee daggaralo unna fertilizer shop lo dorukutai
      Marino gold 300gr
      Calbor 5kg
      Urea 30kg
      Per 1 acre dose

    • @rahulthotamalla8320
      @rahulthotamalla8320 5 місяців тому +1

      @@Bharathraithubadi tq సార్ ఖమ్మంలో మీకు తెలిసిన షాప్ పేరు ఉంటే చెప్పగలరు

    • @Bharathraithubadi
      @Bharathraithubadi  5 місяців тому

      @rahulthotamalla8320 Balaji traders,khammam

    • @rahulthotamalla8320
      @rahulthotamalla8320 5 місяців тому +2

      15రోజులకి చల్ల వచ్చా 25 రోజులకి కలుపు మందు స్ప్రే చేయవచ్చా నువ్వు ట్రీస్ చల్లడం పది రోజులు గ్యాప్లో కలుపు మందు కొడుతున్న ఏమి కాదుగా ఏమైనా ఇబ్బంది ఊటుందా

    • @Bharathraithubadi
      @Bharathraithubadi  5 місяців тому +1

      Cheyacchu

  • @sadulaanjaiah1313
    @sadulaanjaiah1313 29 днів тому

    Sir Ma Nizamabad lo Marino Products Chala rates Unavi Rathulu Paddylo Challali Anukunte calbour 1200 ki 5 kg unadhi

    • @Bharathraithubadi
      @Bharathraithubadi  28 днів тому

      +91 97046 38118
      Nagesh sir
      Cal chesi matladandi takkuva eppistaru

  • @dandunaresh3238
    @dandunaresh3238 2 роки тому +1

    Super anna

  • @umamaheswaraosiramsetti4882
    @umamaheswaraosiramsetti4882 2 роки тому +2

    Nice👏👏

  • @maheshvalam3382
    @maheshvalam3382 Рік тому +1

    Brother natu vesi 20 days ayyindi,, 15 days ki dap nd urea nd agromin soil apl nd biozyme vesanu...next em veyamantaru pls...

  • @vinodjangapally7751
    @vinodjangapally7751 Рік тому +1

    Nenu naatu vesi 35 days avuthundi eppudu pani chesthaya

    • @Bharathraithubadi
      @Bharathraithubadi  Рік тому

      Ha chetai anna
      Challakondi

    • @mattapallikalaga2443
      @mattapallikalaga2443 11 місяців тому

      నారును కాలిన వరి పొట్టు బూడిదలో టార్పాలిన్ షీట్ మీద పెంచాలి ఆ నారు తో 100 నుండి 150 పిలకలు వస్తాయి ఒక కంకిలో 650 గింజలు వస్తాయి

    • @kshambahsiva4952
      @kshambahsiva4952 3 місяці тому

      Quantity cheppakunda ela cheyalo cheppaledhu ​@@mattapallikalaga2443

  • @andemsreenivasreddy5648
    @andemsreenivasreddy5648 2 роки тому +1

    Good job Barath. Keep it up

  • @1l2r3s4a
    @1l2r3s4a Рік тому +1

    మీరు నాటు సమయంలోఎన్ని వరి పొసలు నాటుతారు ⁉️⁉️⁉️⁉️⁉️

  • @vanuyemineni6976
    @vanuyemineni6976 6 місяців тому +1

    భరత్ గారు ఇన్ఫర్మేషన్ కోసం మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి

  • @nareshmaddi8149
    @nareshmaddi8149 2 роки тому +1

    Choppadandilo dorukuthaya bro

  • @thiruarelli8250
    @thiruarelli8250 6 місяців тому +1

    అన్న నాకు ఎకరం నారా పొలం ఉన్నది ఇంకా నటు వేయలేదు ఒకసారి మీ కంపెనీ మందులు చల్లుదం అనుకుంటున్న నాకు రిప్లై ఇవ్వండి

  • @thiruarelli8250
    @thiruarelli8250 6 місяців тому +1

    అన్న జగిత్యాల లో అక్కడ దొరుకుతాయి పట్టిలైజర్ షాప్ లో అడుగుతే మ దగర లేవు అంటున్నారు మీ ఫోన్ నెంబర్ పెట్టండి ఆర్డర్ పెట్టుకుంటాం

    • @Bharathraithubadi
      @Bharathraithubadi  6 місяців тому

      Jagtail vachaka
      Old bustand lo
      Sushila fame solution shop lo adagandi
      Meeku enni kavalante Anni acres ki estaru okna

    • @SrinivasMedudhula
      @SrinivasMedudhula 4 місяці тому

      Vemulawada side ekkada dorukutai ​@@Bharathraithubadi

  • @saharaforage5951
    @saharaforage5951 Рік тому +1

    Siddipet lo shop name

  • @gopionlineservices7803
    @gopionlineservices7803 6 місяців тому +1

    అన్న మీరు ఎండో మైకో నాటు వేసే రోజు వేయమని చేపర్ ఈ వీడియొలో మొదటి దాపు ఉరియాలో చలుకోమని చేపరు నేను ఆల్రెడీ దూకిలో చలుకునను ఏం కదా

    • @Bharathraithubadi
      @Bharathraithubadi  6 місяців тому

      దుక్కిలో వేయచ్చు
      లేదా
      మొదటి దఫా యూరియా లో
      కలిపి చల్లచ్చు

  • @kotambhaskarreddy3234
    @kotambhaskarreddy3234 2 роки тому +1

    ఈ ప్రోడక్ ఎక్కడ దొరుకుతుంది ఎకరాకు ఎంత వాడాలి చెప్పండి

  • @ravikumar-vt4lm
    @ravikumar-vt4lm 2 роки тому +1

    Cotton gurinchi video cheyandi bro

  • @laxmanneereti183
    @laxmanneereti183 2 роки тому +1

    Suprer bro

  • @raju-uv8ou
    @raju-uv8ou 2 роки тому +1

    Ekkada. Dorukuthai

  • @cheekatinarendra748
    @cheekatinarendra748 7 місяців тому +1

    అన్న మేము పొడి దుక్కిలో ఏద పద్ధతిలో వరి విత్తనాలు జల్లము .మొలిచాయి మేము అప్పుడు
    1వ దఫా లో ఏకరం పొలానికి DAP-1,urea-25kg
    2వ దఫా
    10:26:26-1 urea -25kg
    3వ సారి
    Urea-25kg ,potash -1
    వేస్తము , ఈపుడు మీరు చెప్పిన soil appication ,calbar,marinogold , ఎలా వాడాలో చెప్పండి pls

  • @nagarajuadumala2658
    @nagarajuadumala2658 2 роки тому +2

    Jagityal or korutla lo e shop lo dorukutaayo vilaithe names pettandi TQ

  • @krishnadharani5686
    @krishnadharani5686 2 роки тому

    Mandhu peru kadhu technicsl cheppandi

  • @nageshwarreddych
    @nageshwarreddych 2 роки тому +1

    ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి

    • @Bharathraithubadi
      @Bharathraithubadi  2 роки тому

      పేస్టీసైడ్ షాప్ లో ఉంటాయి

    • @nageshwarreddych
      @nageshwarreddych 2 роки тому

      మా ఏరియాలో షాపులో లేవు, ఆన్లైన్ లో కాలిబర్ లేదు

    • @Bharathraithubadi
      @Bharathraithubadi  2 роки тому

      మీది ఎక్కడ సార్ ఏరియా

    • @nageshwarreddych
      @nageshwarreddych 2 роки тому

      తెలంగాణ లో కామారెడ్డి జిల్లా

    • @Bharathraithubadi
      @Bharathraithubadi  2 роки тому

      ఓకే sir
      మీకు ఎన్ని ఎకరాస్ ki కావాలి

  • @kaithisaibaba3023
    @kaithisaibaba3023 2 роки тому

    Sollu

  • @itsme-by4oo
    @itsme-by4oo 2 роки тому +1

    Bro Mee contact number unte send chestara memu 30 acres lo paddy cultivation chesthunam.need u r suggestions bro

  • @venkateshgudala9343
    @venkateshgudala9343 2 роки тому +1

    Raitu number pettandi bro

  • @raju-uv8ou
    @raju-uv8ou 2 роки тому +2

    Mi. Phone. Nembar