💧Masaru emoto:water experiment

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 227

  • @tschakravarthi4764
    @tschakravarthi4764 Місяць тому +228

    I told 10 years back , No body encorages me😢

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому +4

      Yes👍👍👍

    • @balakiran336
      @balakiran336 Місяць тому

      @@tschakravarthi4764 i స్టార్ట్ 18yrs back

    • @krishanunique5870
      @krishanunique5870 Місяць тому +5

      True bro

    • @rajulucky4784
      @rajulucky4784 Місяць тому +5

      It's encourage bro😅

    • @SVS609
      @SVS609 Місяць тому +2

      10 years back ipatla you tube anthaga chuse vallu kaadu. So anduke neeku comments n encourage raaledu

  • @Raju-es2uq
    @Raju-es2uq 28 днів тому +4

    True
    అందుకే ఏ పాత్రలోనైనా నీరు మన ఇంటిలో ఉంచిన ఎడల దానిపై మూత ఉంచాలి
    నీటికి మంత్రాలను గ్రహించే శక్తి ఉంటుంది

  • @jagadeeshpaladugu-kl7cl
    @jagadeeshpaladugu-kl7cl Місяць тому +84

    Nenu SRTRI institute lo chesanu success aindhi...100 true.....

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому +3

      Thank you❤❤

    • @AB-bg8fi
      @AB-bg8fi Місяць тому +1

      హ హ హ... పిచ్చే... మరి ఈ ప్రయోగం మన దగ్గర చేసి ఉండొచ్చు గా... మోడీ గారు నేషనల్ మీడియాలో ప్రకటించొచ్చు గా... ఎందుకు చేయడం లేదు ?

    • @prashanthpachigolla
      @prashanthpachigolla Місяць тому +1

      Bro... Nenu kuda SRTRI student ne...

    • @AB-bg8fi
      @AB-bg8fi 13 днів тому

      @@jagadeeshpaladugu-kl7cl హ హ హ... పిచ్చే...నమ్మే వాళ్ళు అందరూ మందులు వాడాల్సిందే...నిజం అయితే ఈ ప్రయోగం మన దగ్గర చేసి ఉండొచ్చు గా... మోడీ గారు నేషనల్ మీడియాలో ప్రకటించొచ్చు గా... ఎందుకు చేయడం లేదు ? మత పి*చ్చ మో*డి భక్తులు మాత్రమే ఇలా మోసం చెయ్యగలరు.

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x Місяць тому +76

    అందుకే మన పెద్దలు మంచి మనసుతో దైవనామ స్మరణతో వంట చేయాలి అన్నారు. ఆహార పదార్థాలు పెట్టటంకూడా మంచి మనసుతో పెట్టాలి అన్నారు.

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому +5

      Yes bro maana thine mundoo kuda prayer chasthavu

    • @AB-bg8fi
      @AB-bg8fi Місяць тому +1

      హ హ హ... పిచ్చే... మరి ఈ ప్రయోగం మన దగ్గర చేసి ఉండొచ్చు గా... మోడీ గారు నేషనల్ మీడియాలో ప్రకటించొచ్చు గా... ఎందుకు చేయడం లేదు ?

    • @user-gd7vd4mh5x
      @user-gd7vd4mh5x Місяць тому +2

      ఎలా వండుకోవాలి, ఏ మనోభావాలతో వండుకోవాలి, నిలబడి తినాలా, పడుకోని తినాలా, వంగుని తినాలా, దూడలాగా తినాలా, మేకలాగా నమలటమా, ఉమ్మేసి పెట్టటమా, మూత్రం పోసి పెట్టటమా అనేది వారివారి మనోభావాలనుబట్టి, సంస్కారాన్ని బట్టి, వివేకాన్నిబట్టి ఉంటుంది. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. ఇదేమైనా రాజ్యాంగంలో వ్రాశారా ప్రధానమంత్రి మీడియా మైకుల్లో ప్రకటించడానికి. నుంచుని వేగంగా మంచినీళ్ళు తాగితే గుండెకు మంచిది కాదని డాక్టర్లు సూచిస్తారు. పాటించటం పాటించకపోవటం వాడి వివేకాన్ని బట్టి ఉంటుంది. భోజనం చేసేటప్పుడు కళ్ళకు అద్దుకుని తింటున్నామంటే పంట పండించిన రైతులను గౌరవిస్తున్నామని అర్థం. ఈ విషయం ప్రధానమంత్రి చెప్పక్కర్లేదు. అసలు వీడి వంటతోను, తిండితో ను ప్రధానమంత్రికి ఏం సంబంధం. కాస్త వివేకం ఉంటే చాలు.

    • @ramanag.1010
      @ramanag.1010 Місяць тому

      This is 💯 true bayaaa

    • @user-gd7vd4mh5x
      @user-gd7vd4mh5x Місяць тому

      ధన్యవాదాలు.

  • @chandumurri
    @chandumurri Місяць тому +29

    Not with water, with the word of love which is spoken by his mouth ❤

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому

      👏👏👏🤝🤝👍👍

    • @AB-bg8fi
      @AB-bg8fi Місяць тому

      హ హ హ... పిచ్చే... మరి ఈ ప్రయోగం మన దగ్గర చేసి ఉండొచ్చు గా... మోడీ గారు నేషనల్ మీడియాలో ప్రకటించొచ్చు గా... ఎందుకు చేయడం లేదు ?

    • @AB-bg8fi
      @AB-bg8fi 13 днів тому

      @@chandumurri హ హ హ... పిచ్చే...నమ్మే వాళ్ళు అందరూ మందులు వాడాల్సిందే...నిజం అయితే ఈ ప్రయోగం మన దగ్గర చేసి ఉండొచ్చు గా... మోడీ గారు నేషనల్ మీడియాలో ప్రకటించొచ్చు గా... ఎందుకు చేయడం లేదు ? మత పి*చ్చ మో*డి భక్తులు మాత్రమే ఇలా మోసం చెయ్యగలరు.

  • @RameshBabu-v3e
    @RameshBabu-v3e Місяць тому +16

    ఈ 4years క్రితమే చేశాం. correct. ఆ సీసాలు ఇప్పటి కి మా దగ్గర ఉన్నవి.

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому +1

      👏👏

    • @AB-bg8fi
      @AB-bg8fi 13 днів тому

      @@RameshBabu-v3e హ హ హ... పిచ్చే...నమ్మే వాళ్ళు అందరూ మందులు వాడాల్సిందే...నిజం అయితే ఈ ప్రయోగం మన దగ్గర చేసి ఉండొచ్చు గా... మోడీ గారు నేషనల్ మీడియాలో ప్రకటించొచ్చు గా... ఎందుకు చేయడం లేదు ? మత పి*చ్చ మో*డి భక్తులు మాత్రమే ఇలా మోసం చెయ్యగలరు.

  • @NaaRush_1
    @NaaRush_1 Місяць тому +5

    Thanks for very very very good information ❤ keep going

  • @viswanathareddyyeddula173
    @viswanathareddyyeddula173 Місяць тому +48

    పెళ్ళిసందడి సినిమాలో రవలి చప్పుట్లు కొడితే జామ చెట్టునుండి జామకాయ రాలిందికదా అలాగ అన్నమాట

    • @harindarrao4467
      @harindarrao4467 Місяць тому +1

      😂😂

    • @AB-bg8fi
      @AB-bg8fi Місяць тому +1

      హ హ హ... పిచ్చే...నమ్మే వాళ్ళు అందరూ మందులు వాడాల్సిందే...నిజం అయితే ఈ ప్రయోగం మన దగ్గర చేసి ఉండొచ్చు గా... మోడీ గారు నేషనల్ మీడియాలో ప్రకటించొచ్చు గా... ఎందుకు చేయడం లేదు ? మత పి*చ్చ మో*డి భక్తులు మాత్రమే ఇలా మోసం చెయ్యగలరు.

    • @NaveenG-cs7xt
      @NaveenG-cs7xt Місяць тому

      80s కిడ్ ఆ మీరు 😀😀

    • @poshalashivakumar6450
      @poshalashivakumar6450 Місяць тому

      ​@@AB-bg8finilanti vadiki eagathali avuthe

  • @laxmank9237
    @laxmank9237 23 дні тому +2

    ఆ వాటర్ 3 diffent type water use cheshademo kada?

  • @SaiSanchari
    @SaiSanchari 29 днів тому

    Nice information

  • @lokeshsunkara6282
    @lokeshsunkara6282 Місяць тому

    Aa experiment pratisari correct ga jaragadhu ani kuda thesis lo chepparu

  • @balakiran336
    @balakiran336 Місяць тому +16

    water memory అంటారు... కావాలి అంటే చెక్ చేసుకోడి

    • @AB-bg8fi
      @AB-bg8fi Місяць тому +1

      హ హ హ... పిచ్చే... మరి ఈ ప్రయోగం మన దగ్గర చేసి ఉండొచ్చు గా... మోడీ గారు నేషనల్ మీడియాలో ప్రకటించొచ్చు గా... ఎందుకు చేయడం లేదు ?

    • @balakiran336
      @balakiran336 Місяць тому +4

      @@AB-bg8fi ary పువ్వా మేము ఎప్పుడో చేశాను..అది ఖర్చు లేని పని చేసి చూసుకో లవడా కామెంట్స్ ఎందుకు..నేను phb ఇన్ కెమిస్ట్రీ...ప్రతి లంజా కొడుకు కామెంట్స్ పెట్టటమే

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому +2

      Poni le bro 🫸🫷 leave it

    • @balakiran336
      @balakiran336 Місяць тому +1

      @@AB-bg8fi ప్రతి లంజా కొడుకు కామెంట్స్ పెట్టటమే....అది ఇంటర్నేషనల్ జనరల్స్ లో వుంది రా ఎర్రి పూక..నేషనల్ కాదు ఒకే

    • @balakiran336
      @balakiran336 Місяць тому +2

      ​​​@@AB-bg8fiary బాబు నేషనల్ మీడియా ఎందుకురా నాయన.. ఇంటర్నేషనల్ జనరల్స్ వుంది చూసుకో... ఎందుకు ఎర్రి కామెంట్స్...
      The Hidden Messages in Water
      research చేసి రాసిన book చదువుకో

  • @neelimamycherla4991
    @neelimamycherla4991 Місяць тому +4

    good Information bro

  • @telusukovalaniteliyajeppal677
    @telusukovalaniteliyajeppal677 Місяць тому +1

    Daggara daggaragane petti cheppala confuse avuthayemo mudu Yedi deniki chepparo ardam avuthunda doubt clear cheyandi😢

  • @ramakrishna-sx1cq
    @ramakrishna-sx1cq Місяць тому

    Mantrala lo frequancy untundi anta?

  • @Rajesshkommathoti
    @Rajesshkommathoti Місяць тому +5

    నువ్వు చేసి చూడు అప్పుడు చెప్పు ఎవడో చేసి మన పురాణాల గురించి మాట్లాడతావు ఎందుకు

  • @santhoshrockz4258
    @santhoshrockz4258 29 днів тому

    Whats water language. .??🤷🏻

  • @vamsiprasad8370
    @vamsiprasad8370 Місяць тому +2

    Vaatiki Telugu yela ardham ayyindhi??????

  • @YOUTUBECHANNEL-yv5hr
    @YOUTUBECHANNEL-yv5hr Місяць тому +3

    Bro,Puranas are before science.due to waves of words from his mouth, particles respond like that.Science proving things which are in puranas already.

  • @kishorekb7591
    @kishorekb7591 Місяць тому +2

    జపాన్ శాస్త్రవేత్త ఇండియాకి వచ్చి మంత్రాలు నేర్చుకుని వెల్లెడా 😂😂😂😂

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому

      Hala kadu science ki mantra la ki relation unde antuna

    • @poshalashivakumar6450
      @poshalashivakumar6450 Місяць тому

      Avunu berchukunaru kabte eroju bimanalu eruruthunai
      Vahanakunnadusthhnai

  • @rumairavisankar5874
    @rumairavisankar5874 Місяць тому +1

    Bro enthavaraku nijam???
    Water kakunda edho chemical ayyi untundhi 😅

  • @mr.ba.va.creation4131
    @mr.ba.va.creation4131 25 днів тому +1

    ఐతే ఈరోజు నుండి అందరికి ఐ లవ్ యు చెప్పొచ్చా..🎉

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  25 днів тому +1

      All india are our brother and sister no problem

  • @babbera.rajeshkumar868
    @babbera.rajeshkumar868 Місяць тому +1

    Biyyam dhi ye language bhayya

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому

      మూగోడిది ఏ లాంగ్వేజ్ భయ్యా, There is no language only emotions

    • @babbera.rajeshkumar868
      @babbera.rajeshkumar868 Місяць тому +1

      @vidyabodhana9533 మీరు మారరు

  • @subbaraothota4193
    @subbaraothota4193 Місяць тому +4

    అంత వద్దులే నాయనా 😂😂😂😂😂

  • @vadarevuboys6762
    @vadarevuboys6762 Місяць тому +1

    Vati language enti bro Telugu na English na vatiki Ela ardham ayyindhi

  • @sudheerbabum4964
    @sudheerbabum4964 17 днів тому

    కట్టు కథలు
    పిట్ట కథలు
    బుర్ర వాడని శూద్ర జాతి 😂

  • @Lifeisbeutiful75
    @Lifeisbeutiful75 Місяць тому +9

    ఏంది నీ కథలు..కథలూ....మరీ ఎక్కువనై...

    • @AB-bg8fi
      @AB-bg8fi Місяць тому

      హ హ హ... పిచ్చే... మరి ఈ ప్రయోగం మన దగ్గర చేసి ఉండొచ్చు గా... మోడీ గారు నేషనల్ మీడియాలో ప్రకటించొచ్చు గా... ఎందుకు చేయడం లేదు ?

  • @murthyjn6586
    @murthyjn6586 Місяць тому +1

    Water memory experiment nuvvu kuda chesi result publish cheyyi swamy😂

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому

      Nuvu school lo chaduvukunava,
      Yavodo rashina book yedduku chaduvavu
      Write it own

  • @srinivassura5107
    @srinivassura5107 7 днів тому

    వాడెవడో చేశాడు అనే బదులు నువ్వే చేయవచ్చు కాదా బ్రో 😄

  • @Cumaar-he4fp
    @Cumaar-he4fp Місяць тому

    నిజంగానే అర్థమైంది

  • @sreegsarees3157
    @sreegsarees3157 Місяць тому +2

    Idi direct ga nuvvu chesi prove cheyi appudu negative comments raavu

  • @parameshdasari9185
    @parameshdasari9185 Місяць тому +1

    Thurpuku thirigi dannnaam pettu.
    Munde rice lk....Edo okati kalapaaali,, ade manthram.

  • @reddy8731
    @reddy8731 Місяць тому +2

    Pulihara

  • @rayuduvenkatesh06046
    @rayuduvenkatesh06046 Місяць тому +2

    Chalu chalu le😂😂😂😂

  • @VINODKUMAR-xz7bo
    @VINODKUMAR-xz7bo Місяць тому +2

    Mari edela sadhyam.....😂🎉😂😂

  • @sureshinjeti9694
    @sureshinjeti9694 Місяць тому

    Water japan da ikkada Dena? 😊😮😅😢😂

  • @bhavanikumar9513
    @bhavanikumar9513 Місяць тому +14

    ఒకవేళ మాటకి అంత పవర్ గనక ఉంటే, పెంచేస్తున్న గ్యాస్ పెట్రోల్ ధరలకు, పెంచేస్తున్న తిండి ధరలకు, పెంచేస్తున్న టాక్స్ లకు, జనాలు పెడుతున్న శాపనార్థాలకు మో~ ఎప్పుడో తెగులు పట్టి కుళ్ళిపోయి ఉండేవాడు. స్వాతంత్ర పోరాటంలో ప్రతి రక్తపు చుక్కను ఎండ కట్టించిన, గాంధీని దూషించిన0దుకు, భారత్ బద్దలు అయిపోయిఉండేది. కానీ అలా జరగడం లేదు, గనక ఈ వాదన బోగస్ fake

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому +2

      ప్రతిదీ ప్రూఫ్ తో నీకు కనిపించదు
      If you believe its happen's
      I am talking about water memory power, not about another waste matters

    • @bhavanikumar9513
      @bhavanikumar9513 Місяць тому

      ​@@vidyabodhana9533ఈ రెండు ప్రయోగాలు నిరూపిస్తున్నాయి కదా మీరు చెప్తున్న శక్తి అనేది లేదు, అని. నిరూపించబడిన 2 ప్రయోగములు మన ముందు ఉండగా, నిరూపణ లేని ప్రయోగము ఆప్రసంగము irrelevant అయిపోదా ?

    • @balakiran336
      @balakiran336 Місяць тому +3

      @@bhavanikumar9513 మాస్టారు కామెంట్ పెట్టడానికి ఏమివుంది.. చిన్న ప్రయాగం చేసి చూడు ... తెలుస్తుంది... వాటర్ మెమరీ గురుంచి స్టడీ చై తప్పులేదు

    • @ganga8818
      @ganga8818 Місяць тому +1

      Shapalu pette milanti Valla kante desha gouravam,,deshabhivruddiki ayana chese krushini mechukoni divinche vaare ekkuva unnaru , anduke ayanaki em kaaledu ,,idi reality

    • @bhavanikumar9513
      @bhavanikumar9513 Місяць тому

      @@ganga8818 ధరలు పెంచేస్తుం టే, రోడ్లమీద టోల్ గేట్లు పెట్టేసి డబ్బులు దండుకుంటుటే, మెచ్చుకునే వాళ్ళు జీవచ్ఛవాలు, ఉన్మాదులు, గోది పైసల కక్కుర్తి మనుషులు. వాళ్ల మెచ్చుకోలు కూడా నెగిటివ్ గానే పని చేయాలి కదా? దయ్యాల శక్తి నెగిటివ్ శక్తి అంటారు కదా? ఒకవేళ ఉన్న అది కూడా దెయ్యాల శక్తి మాదిరి వినాశనం గానే పనిచేస్తుంది. గోది రిక్రూట్స్ ఏ కొద్దిమందో ఉంటారు. జై జై కామెంట్లు చూసి మోసపోవద్దు. వాళ్లు కూడా డబ్బులు ఇస్తున్నంత వరకు జేజేలు కొడతారు, డబ్బులు అయిపోయాక జెండా మార్చేస్తారు. ఈ నకిలీ జై జై లు ఎంతవరకు ఆపుతాయి ? మనము మూర్ఖులు అవగలము గాని అందరినీ మూర్ఖులుగా చేయలేం కదా సిగ్గు శరం ఉన్న వాళ్ళే ఎక్కువ. కాబట్టి శాపనార్థా లే ఎక్కువ.

  • @MunagaKanaka
    @MunagaKanaka Місяць тому

    What you said it doest matter . All the 3 words were revealed by one person only .

  • @sanjugaming286
    @sanjugaming286 Місяць тому +1

    Nv chesi Cheppu Broh .evado chesadu ani cheppakunda.

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому

      History teacher try chashi chebbuthada,
      Book lo unde kada

  • @Cinimodn
    @Cinimodn Місяць тому +1

    నీ మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది.. మంత్రాలకే కాదు నువ్వు చెప్పే సోదికి కూడా షేర్ లు లైకులు రాలుతున్నాయి.

  • @sharifshaik9619
    @sharifshaik9619 Місяць тому +1

    Cake

  • @mohank8394
    @mohank8394 Місяць тому +1

    Are avadra vidu physics ke mantralu nerpisthundu

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому

      Nuvu educated ayethe hadi physics
      Leduvante devotional

  • @RajuRaku-i7x
    @RajuRaku-i7x Місяць тому +2

    Eepudukainna, nammandi, manthralu, uvvnai

  • @balakiran336
    @balakiran336 Місяць тому +2

    The Hidden Messages in Water book చదువుకొండి

  • @lokilokeshkumar9463
    @lokilokeshkumar9463 Місяць тому

    E prayogam epudo Dr Jagdish Chandra Bose garu chesesaru

  • @bodepudichowdary5065
    @bodepudichowdary5065 Місяць тому +1

    Nice joke😂😂😂😂

  • @jayasimhagv4680
    @jayasimhagv4680 Місяць тому +2

    Fake, it's science maayajaalam anthe

  • @Giriism79
    @Giriism79 Місяць тому +1

    Solu msg

  • @vnraju208
    @vnraju208 Місяць тому +1

    బొంగు లో కబుర్లు సోల్లుగా

  • @chittifunnyboy2874
    @chittifunnyboy2874 Місяць тому

    చింతకాయలు రాళ్లలేదు అన్న

  • @Thomasshelby_18
    @Thomasshelby_18 Місяць тому

    Super ❤ hinduism

  • @a.rebellion2011
    @a.rebellion2011 Місяць тому +1

    అయితే నేను ఈరోజే ట్రై చేస్తా

  • @ganesh7075-l7l
    @ganesh7075-l7l Місяць тому

    కామెడీ ఆ?

  • @Aasa-Dosa
    @Aasa-Dosa Місяць тому

    Chaa 😂

  • @Manasa-k4z
    @Manasa-k4z Місяць тому

    😢😢😢

  • @Bobby-ru2ty
    @Bobby-ru2ty Місяць тому

    ఇంతకీ rice ఇంగ్లీష్ మీడియమా తెలుగు మిడియమా

  • @bhavanikumar9513
    @bhavanikumar9513 Місяць тому +11

    చదువుకోకపోతే బర్రెలు కాసు కోవాలి, అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు అదే 'చదువు అబ్బ లేదు గా అందుకే youtube లో టెక్నికల్ వీడియోస్ చేసుకొని బతుకుతున్నాడు' అని మురిసిపోతున్నారు. చదువుకుంటే ఇలాంటి వీడియోస్ చెయడం చాలా కష్టం, చదువు అబ్బకపోతేనే మేలు youtube లో మంచి ఉపాధి అవకాశాలు.

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому +3

      😂😂😂Thankyou educated person

    • @AB-bg8fi
      @AB-bg8fi Місяць тому +2

      హ హ హ... పిచ్చే... మరి ఈ ప్రయోగం మన దగ్గర చేసి ఉండొచ్చు గా... మోడీ గారు నేషనల్ మీడియాలో ప్రకటించొచ్చు గా... ఎందుకు చేయడం లేదు ?

    • @AB-bg8fi
      @AB-bg8fi 13 днів тому

      @@bhavanikumar9513 హ హ హ... పిచ్చే...నమ్మే వాళ్ళు అందరూ మందులు వాడాల్సిందే...నిజం అయితే ఈ ప్రయోగం మన దగ్గర చేసి ఉండొచ్చు గా... మోడీ గారు నేషనల్ మీడియాలో ప్రకటించొచ్చు గా... ఎందుకు చేయడం లేదు ? మత పి*చ్చ మో*డి భక్తులు మాత్రమే ఇలా మోసం చెయ్యగలరు.

  • @SatyanarayanaPala-e5j
    @SatyanarayanaPala-e5j Місяць тому

    😭😭😭😭😃😃😃😃

  • @Indian_Railways4U
    @Indian_Railways4U Місяць тому

    aa Japan Scientist Makkah loni Zam Zam water mida research chesadu. aa water lo amino acids chala ekkuva unnai avi manisi ki chala healthy nutrients ani cheppandu. aa Zam zam water okka 'Bismillah' ane padam cheppagane vere normal water lo kuda same structures vacchai ani cheppadu telusa ? wrong guidance ivvadu bro🔥🔥🔥🔥

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому

      Check it on google

    • @Indian_Railways4U
      @Indian_Railways4U Місяць тому

      ​@@vidyabodhana9533 Dr. Masuro Emato (1943-2014) Japanese scientist. He researched on ZAM ZAM water. He tells zam zam water has memory and consciousness. It forms great structures. please Google bro "which japan scientist researched on Zam zam water and what he found any miracle ?" then u came to know truth💯
      Without study please don't publish any content🔥

  • @jayasimhagv4680
    @jayasimhagv4680 Місяць тому +1

    Bla

  • @dinakermona4599
    @dinakermona4599 Місяць тому +8

    Apu ra ayya

  • @santoshvarma-yk8if
    @santoshvarma-yk8if Місяць тому

    Pi

  • @rajababaudoctor0
    @rajababaudoctor0 Місяць тому

    కథలు

  • @g.koteswarao6980
    @g.koteswarao6980 Місяць тому +1

    Fake😢

  • @priyankagolla6724
    @priyankagolla6724 Місяць тому

    Garibit kiribith

  • @jaisriramjaisriram6667
    @jaisriramjaisriram6667 Місяць тому

    వాటర్ కాదురా నీల్లు అనాలి

  • @prasanna9969
    @prasanna9969 Місяць тому +13

    నీయమ్మ అసలు దానికి దీనికి సంబంధం ఏందయ్యా..😢😢

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому +6

      Without physical activity, only good words can make miracle we learn in the story

  • @gopi726
    @gopi726 Місяць тому

    Yerri puspalu unnara inka 😂😂😂 aa jars ki language vacha ? Ye language vachu 😂😂

  • @maderamuramu692
    @maderamuramu692 Місяць тому +1

    హాయ్

  • @sateeshaanabathula9076
    @sateeshaanabathula9076 Місяць тому

    😂

  • @Mr_Sk_888
    @Mr_Sk_888 Місяць тому

    🤣

  • @raosara9153
    @raosara9153 Місяць тому

    Gomutram Sollu aapara

  • @emmiemmanuel7337
    @emmiemmanuel7337 Місяць тому +2

    ఇది ఎవరికైనా ఏమైనా పనికొస్తాడు నాయనా ఎంతమంది టైం వేస్ట్ చేస్తున్నాను

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому

      Information use avadu just for general knowledge

  • @KcnbCc
    @KcnbCc Місяць тому

    Gadda

  • @InthiyazKhansahab
    @InthiyazKhansahab Місяць тому

    Quran lo 1400 years mundu water gurinchi undi ❤❤❤❤❤❤ water tho bad uses cheste chastharu

  • @midhundone9126
    @midhundone9126 Місяць тому

    😂😂😂😂 చెప్పేటప్పుడు వాడు సొల్లు పడటం వల్ల జరిగింది

  • @a1stargold708
    @a1stargold708 Місяць тому

    A biyani ki basha vastha da

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому

      Not rice water ki memory power undi ani cheppandaniki e experiment main them

  • @Daatagiri-ow6pi
    @Daatagiri-ow6pi Місяць тому

    Feke news😅😅😅

  • @SSmallinformation-l3o
    @SSmallinformation-l3o Місяць тому

    Solluvedava

  • @iphonekhubab8735
    @iphonekhubab8735 Місяць тому +3

    Waste fellow fake message was

  • @KiranKumar-t2e
    @KiranKumar-t2e Місяць тому

    బొక్క లే పిచ్చ నా డాష్

  • @dhanavanarajadhana496
    @dhanavanarajadhana496 Місяць тому

    Fake ra babu

  • @jdsgardenproducts8092
    @jdsgardenproducts8092 Місяць тому +1

    సోడిచేబుతాం సోది ఫ్రీ గానే చెబుతాం వింటే మీకర్మ వినకపోతే మకర్మ

  • @santoshkumar-ox9dh
    @santoshkumar-ox9dh Місяць тому

    Fake

  • @veereshnayak5789
    @veereshnayak5789 Місяць тому +1

    Evanni cheppevu kada nuvvemaina kallato chusaventraa daddamma

  • @niranjangadda9964
    @niranjangadda9964 Місяць тому +2

    చింతకాయలు రాలగొట్టి చూపాలి 😃

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому

      😇

    • @SATYANARAYANATENNETI
      @SATYANARAYANATENNETI Місяць тому

      చింతకాయలు అంటే చింతని తీసేయడం. అంతే గాని చెట్టుకి ఉన్న చింతకాయలు కాదు.

  • @codingofficial2536
    @codingofficial2536 Місяць тому

    Muda namakkalu palala radu

  • @PrakashPrakash-sk1em
    @PrakashPrakash-sk1em Місяць тому +2

    Fake fake fake fake fake fake fake

  • @mannecharan4792
    @mannecharan4792 Місяць тому

    ఇది అంతా అపద్దం.... ఫస్ట్ గ్లాస్ లో వాటర్ నీ ఫుల్ గా పోశాడు... సెకండ్ గ్లాస్ లో సగం గ్లాసు వాటర్ పోశాడు.. మూడో గ్లాస్ లో బియ్యం ఎంత ఐతే వుందో అంత లెవెల్ కి మాత్రమే వాటర్ పోశాడు..... అందుకే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రిజల్ట్ వచ్చింది... త్రీ గ్లాసెస్ లో ఒకే లెవెల్ లో వాటర్ పోసి అప్పుడు ఈ ఎక్స్పరిమెంట్ ట్రై చెయ్యమను... అప్పుడు తెలుస్తాది..

    • @vidyabodhana9533
      @vidyabodhana9533  Місяць тому

      Yevaro yedduku nuvu okasari try chayu nikee ardam avuthundi

    • @mannecharan4792
      @mannecharan4792 Місяць тому

      @vidyabodhana9533 నువ్వు కూడా రామరి చేస్తా...నేను చేసినట్టు చెప్పడానికి ప్రూఫ్ వుండాలి కదా...