శివలింగ ఆకృతి లో ఆంతర్యం . అభిషేకానికి పంచామృతాలు ఎందుకు ఉపయోగించాలి ?
Вставка
- Опубліковано 26 гру 2024
- శివలింగం ప్రక్రుతి పురుషుల సమాగమం . దానికి ఉపచర్యలు చేసే క్రమంలో ఆ రూపం లో మహా దేవుడిని పూజించాలి అనే అంశం వల్ల సద్యోజాత విధా పూజలో లింగాన్ని దేహ స్వరూపంగా భావించి పూజించమని చెప్పబడింది తప్ప ఎప్పటికీ ఆ రూపం దేహ స్వరూపం కాదు శివలింగానికి రకరకాల రంగులు గ్లిట్టర్ లు పూసి శాస్త్రాన్ని అపహాస్యం చేయకండి . ఆ పరమ పవిత్రమైన క్రియ ఒసగే మహాదేవుడు తనని అలా పూజించడమే సరి అని శివ మహా పురాణంలో తెలియజేశాడు . సింహీ అపరాజితా మహా మంత్రాలయం . అహం కమలానందనాధ
శ్రీ గురుభ్యోనమః నగురోరధికం , శ్రీ క్రమం చాలా ఉన్నతమైన సాధనా సంప్రదాయం . ఇది లౌకిక సిద్ధులతో పాటు మోక్ష ప్రదానమైన మార్గం అని శాస్త్ర వచనం . ఈ మార్గం లో ఏ విధానం ఏ ఇద్దరికి సమానం కాదు . సాధన వారి ప్రయత్న పూర్వకమైనదే అయినా మంత్రం సిద్ధి అనేది వారి యోగ కర్మల మీద ఆధారపడి ఉంటుంది . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున ప్రామాణిక మంత్రశాస్త్ర అభ్యాసం చేసే అవకాశం సర్వులకూ కల్పించబడింది . దీనికి వార్షిక సభ్యత్వం తప్పనిసరి . సభ్యత్వం , సంప్రదింపులు , ఇతర వివరాలకు పీఠం నెంబర్ 9505090595 పై వాట్సాప్ చాట్ చేసి నమోదు చేసుకోగలరు . అహం కమలానందనాధ
FOLLOW US
www.facebook.c...
#KAMALANANDANADHA
#SIMHEE APARAJITA