దారిద్య్రబాధలు తొలగించి ధనప్రాప్తిని కలిగించే లక్ష్మీదేవి సాధన

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024
  • మహా లక్ష్మి సాధన అత్యంత ప్రామాణికమైనది . ఈ సాధన సర్వులూ ఆచరించవచ్చు . ప్రామాణికంగా సాధన నిర్వహించదలిచినవారు గురు ముఖంగా గ్రహించి సాధన చేయడం ఉత్తమ శీఘ్ర ఫలములు కలిగిస్తుంది .మహా లక్ష్మీ సాధన శుద్ధవిద్య
    ఇది కేవలం వైష్ణవ పూర్వకమైన విద్య అని కొందరి అపనమ్మకం . శుద్ధ విద్యా సంప్రదాయం లో శాక్తేయులు సైతం ఈ విద్యారాజం ఆచరించి సత్ఫలితాలు పొందారు అని అనుభవజ్ఞుల వచనం . అవకాశం ఉన్న వారు ఉత్తరాయణం లో ఈ సాధనా మార్గం లోకి ప్రవేశించి
    సాధన గావించి మహా లక్ష్మి దివ్య కృపచే అభీష్ట సిద్ధి ధన ప్రాప్తి పొంది తరించగలరు . సర్వేజనాః సుఖినో భవంతు
    అహం కమలానందనాధ
    శ్రీ గురుభ్యోనమః నగురోరధికం , అహం కమలానందనాధ . శ్రీక్రమం గొప్ప యోగంచేత లభించే సంప్రదాయ మార్గం . ఇందులో సులభం , కఠినం అనే పదాలకు తావులేదు . శ్రీక్రమం పట్ల ఆసక్తి కలగడం పూర్వజన్మ సుకృతం . ఈ సాధనాక్రమం లో సౌఖ్యం కన్నా పరీక్షలే ఎక్కువ అందుకే చాలామంది క్షణికమైన తృచ్ఛమైన తంత్రాలనే గొప్పవి అనుకుంటూ అనేక కొత్త దరిద్రాలను ఆపాదించుకుంటున్నారు . శ్రీక్రమం లో కూడా చాలా తంత్రాలు ఉన్నా అవి అన్నీ ప్రామాణికమైనవి మరియూ క్షేమకరమైనవి . సగం సగం అభ్యాసం ఎప్పటికీ పూర్ణత్వాన్ని ప్రసాదించదు . మంత్రం ఎవరివద్ద గ్రహిస్తున్నాము వారు సమర్ధులా మనకి కలిగిన అనుమానం లేదా సందేహాన్ని తీర్చగలిగినవారేనా అనే అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని మంత్రం ఇచ్చేవారు పూర్ణదీక్షితులా కదా అనేది కూడా తెలుసుకుని మంత్రగ్రహణ చేసి సూచిత మార్గంలో సాధన చేసి తరించ మనవి . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున మీకు అనేక మంత్రశాస్త్ర పరమైన అంశాలు వివరించబడతాయి . సర్వేజనాః సుఖినోభవంతు . దారిద్య్ర బాధలు తొలగించే లక్ష్మీ దేవి సాధన
    #KAMALANANDANADHA
    #SIMHEE
    #SIMHEE APARAJITA

КОМЕНТАРІ •