రెండు ఉల్లిపాయలతో కరకరలాడే గట్టి పకోడి 5 నిమిషాల్లో రెడీ | తినడం మొదలు పెడితే ఆపలేనంత కమ్మటి రుచితో

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024

КОМЕНТАРІ • 87

  • @anjireddy15
    @anjireddy15 2 місяці тому +6

    మీరు చాలా బాగా చేస్తారు. 😊మీరు చేసిన ప్రతి వంట నేను చేస్తాను.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
      ధన్యవాదాలు 🙏

  • @Raji-o1zj
    @Raji-o1zj 2 місяці тому +2

    మై ఫేవరేట్ స్నాక్... నేను ఇలానే చేస్తా ఇంట్లో.... సూపర్ సూపర్

  • @ArunaBetala-ju9ge
    @ArunaBetala-ju9ge 2 місяці тому +1

    Wow super baga chesaru andi ma abbay ki chala yistamyna snak....❤ nenu yilage chesthuntanu

  • @hemapathivada3976
    @hemapathivada3976 2 місяці тому +3

    Simply nd testy

  • @nafeestabbu9050
    @nafeestabbu9050 2 місяці тому +1

    💙❤️💜👍👍👍👍👍💯💯💯💯Nice andi Thank-you

  • @Sravanistitchingvideos
    @Sravanistitchingvideos 2 місяці тому +1

    Super ❤ sister

  • @Praneet_789
    @Praneet_789 2 місяці тому +6

    శుభోదయం మేడమ్ ji...
    " వనితల పలుకులయందున
    ననిమిష లోకమున నున్న దమృతమటంచున్
    జనులనుటె గాని, లేదట
    కనుగొన నీయందమృతము గలదు పకోడీ ! "
    " ఎందుకు పరమాన్నంబులు
    ఎందుకు పలు పిండివంటలెల్లను నాహా ! నీ
    ముందర దిగదుడుపున కని
    యందును సందియము కలుగ దరయ పకోడీ ! "
    " ఆ కమ్మదనము నా రుచి
    యా కర కర యా ఘుమ ఘుమ, యా పొమకములా
    రాకలు పోకలు వడుపులు
    నీకేదగు నెందులేవు పకోడీ ! "
    -- చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      శుభ సాయంత్రం అండి 🙏
      పకోడి కోసం ఏకంగా ఇంత పద్యం ఉందని తెలియదండి!!
      ఇంత మంచి కవిత ద్వారా కీ.శే.చిలకమర్తి గారిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు 🤗🙏

    • @Praneet_789
      @Praneet_789 2 місяці тому +1

      @@SpiceFoodKitchen చిలకమర్తి వారు ఆశువు (spontaneous) గా చెప్పిన పకోడీ పద్యాలు ఇంకా ఉన్నాయండి.మచ్చుకి కొన్ని పెట్టాను.

  • @devikantamsetti562
    @devikantamsetti562 2 місяці тому +1

    Super akka waiting 1m followers

    • @udayabasker461
      @udayabasker461 2 місяці тому

      😊ఒక మిలియన్ చేరుకోవడం త్వరలో చూస్తాం... ..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому +1

      Thanks for your love & support my dear 🤗 💕
      We will reach it soon with all your support 🙏

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 2 місяці тому +1

    spice food 😋+ her voice
    👌👌

  • @joshika_03
    @joshika_03 2 місяці тому

    Superandi mee voice and vantalu nenu mee pakodi thinakundane chepthunna chala baaguntadhi yendhukante mee recipes chala istam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗
      Thank you so much 🤗🙏

  • @manjuberelli5546
    @manjuberelli5546 2 місяці тому +1

    Nenu kooda ilaagey chesthuntaanu andi

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 2 місяці тому +3

    సూపర్ చెల్లి. భావ గారు కే కాదు నాకు పంపండి చెల్లి.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      ధన్యవాదాలు అండి 🤗
      ఇదంతా మీకేనండి ☺️

  • @raajanreddy4956
    @raajanreddy4956 2 місяці тому

    Wav yammi🎉🎉

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 2 місяці тому +1

    👌👌👌

  • @prasannakumarkhambam4396
    @prasannakumarkhambam4396 2 місяці тому +1

    First comment madam

  • @vreddy9144
    @vreddy9144 2 місяці тому

    Super Andi

  • @merugusuresh6292
    @merugusuresh6292 2 місяці тому

    Simply superb akka

  • @shaikbujji4288
    @shaikbujji4288 2 місяці тому

    తెలుగు జాతి తరతరాలుగా ఇష్టాంగా తినే evening snack వేడి వేడిగా తింటూంటే అధ్బుతంగా ఉంటుంది మీ styllo చాలా బాగా చేశారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 😊

  • @MedrowSai
    @MedrowSai 2 місяці тому

    Dates, anjeer use chesi winter special laddus, Summer special laddus choopinchandi madam.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      ఆల్రెడీ చాలా recipes share చేశాను, ఒకసారి మన ఛానెల్లో చెక్ చేయండి..
      ముందు ముందు మరిన్ని షేర్ చేస్తాను 😊

  • @skshona9558
    @skshona9558 2 місяці тому

    Mee voice chala bagauntundi I'm ur new subscriber😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗
      Thank you so much for subscribing 🙏 welcome to our UA-cam family 💐

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 2 місяці тому

    ❤❤❤

  • @alltogetherwithsri2255
    @alltogetherwithsri2255 2 місяці тому

    Nice recipe akka 🥰🥳🥳🎉🎉🥰

  • @ashokr5579
    @ashokr5579 2 місяці тому

    Nice atama

  • @ratnababu2931
    @ratnababu2931 2 місяці тому

    Bagundandi

  • @utlasuseela3067
    @utlasuseela3067 2 місяці тому

    Super

  • @PAVANTPK89
    @PAVANTPK89 2 місяці тому

    Delicious

  • @vpadmaja380
    @vpadmaja380 2 місяці тому

    ❤❤ అందరికీ ఇష్టo

  • @nirmalasravanthi8348
    @nirmalasravanthi8348 2 місяці тому

    Thank you madam.....🤗👌🏻

  • @princeanil4209
    @princeanil4209 2 місяці тому +1

    బియ్యం పిండి assalu vadaddo taste తేడా kottesthadhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      బియ్యంపిండి మరీ ఎక్కువ వేయకూడదు అండి! కొద్దిగా వేయడం వల్ల పకోడి క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ ఏమీ మారదు..

  • @udayabasker461
    @udayabasker461 2 місяці тому +1

    👏Super..😊గట్టి పకోడి ఇంత సులభంగా చెయ్యవచ్చంటే తప్పక అందరి ఇళ్ళలో ఇలా గట్టి పకోడీలు రుచికరంగా చేసుకుంటారు!(😂అయ్యో! "తెలిసింది ఇప్పుడే కదా ఇక మీదట గట్టి పకోడీ చేసుకోవచ్చు " అంటూ కోడలు, అత్తగారికి వయ్యారంగా చెప్పే సందర్భం ( ఈ వీడియో చూసిన తర్వాత)ఎక్కడైనా జరగవచ్చు అన్నది ఊహ!)

  • @udayabasker461
    @udayabasker461 2 місяці тому +5

    😋నోరూరించే "కమ్మనిరుచి" తో గట్టి పకోడి! 🥰తినే తిండి మెల్లగా నోట్లో జారిపోయే విధంగా కాకుండా "బాగా నమిలి" తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి...తిన్న అహారం జీర్ణ రసాలతో కలిసి బాగా అరుగుతుంది...🤣నిజంగానే కోపం కలిగినప్పుడు "గట్టి పకోడి" తింటే కొంత శాతం మానసిక ఒత్తిడి తగ్గుతుంది! పళ్ళు బిగించి గట్టి పకోడీ తింటూ కోపాన్ని తగ్గించుకునేవాళ్ళు కూడా ఉంటారు...(😂నిజం! అరచినా,ఏడ్చినా,కాయలు,పళ్ళు,చెరకు,గట్టిగా కొరికినా,నమిలినా కొంత మానసిక వత్తిడి తగ్గుతుంది)

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому +3

      ధన్యవాదాలు అండి 🤗💕🙏
      మీరు చెప్పిన టిప్ ఊరికే కోపంతో గట్టిగా అరిచేవాళ్లకి చాలా బాగా ఉపయోగ పడుతుంది అండి.. జనాల మీద అరవకుండా మీరు చెప్పిన గట్టి పదార్థాలు వాళ్ళ మొహాన పారేస్తే కసి తీరా నములుకుంటూ కూర్చుంటారు..
      ఏం లేదండీ!! నాకు కోపం కంట్రోల్ చేసుకోకుండా అరిచేవాళ్ళని చూస్తే మహా చిరాకు..
      మనిషికి వచ్చే ప్రతి ఫీలింగ్ ని ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేసుకోగలగాలి అనేది నా అభిప్రాయం..
      అయితే మన పకోడి మరీ అంతా గట్టిది కాదండీ! గుల్లగా క్రిస్పీగా ఉంటుంది 😀

    • @udayabasker461
      @udayabasker461 2 місяці тому

      @@SpiceFoodKitchen : : 🙏Thanks for your enthusiastic reply and information on Controlling and Real Time Anger management with food! 😊There is a proverb that says "You are what you eat" ....Sometimes it is proved to be true!

  • @sairabanu7690
    @sairabanu7690 2 місяці тому

    Pa kodi chala bagundi nenu kuda chesa osari kani uppekkuvaindi uppu chala takkuva padutundi ,kani mi pakodi lu kodi ni minchi chesarandi taste 😂😂❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      అయ్యో!! ఈసారి జాగ్రత్తగా వేస్తారులెండి..
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
      Thank you so much ☺️🙏💕

  • @indira9846
    @indira9846 2 місяці тому

    Hii mam ee pakodi Anni days నిలువ ఉంటుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому +1

      Hi andi..
      మా ఇంట్లో ఎప్పుడు చేసినా వెంటనే అయిపోతుంది అండి, అందుకే నాకు అంతగా ఐడియా లేదు..
      కానీ శనగపిండి కదా అండి, ఒకటి రెండు రోజులు ఉండొచ్చు.
      పూర్తిగా చల్లారాక గాలి తగలని డబ్బాలో వేసి ఫ్రిజ్ లో పెడితే మాత్రం వారం వరకు నిల్వ ఉంటుంది..

    • @indira9846
      @indira9846 2 місяці тому

      @@SrichaitanyaMunagalahii plz send ur contact

    • @SrichaitanyaMunagala
      @SrichaitanyaMunagala 2 місяці тому

      @@indira9846 hi andi

  • @indira9846
    @indira9846 2 місяці тому

    Hii mam

  • @rk2coolblue
    @rk2coolblue 2 місяці тому +1

    స్వీటీ
    మళ్ళీ మొదలేట్టవా నీ వర్షా కాల రుచులు.
    అయితే నాకు ఇష్టమయిన సర్వ పిండి కూడా చేసి పంపు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      అంతేగా! అంతేగా!! 😁
      వీలు చూసుకొని తప్పకుండా చేస్తానండి..

  • @rk2coolblue
    @rk2coolblue 2 місяці тому +2

    అంతా బాగుంది కానీ ఆ కర కర శబ్దం ఏంది? ముందు వీడియో లో చెప్పినట్టు టెంప్ట్ చేస్తున్నారు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому +1

      మిమ్మల్ని ఊరించడానికే ఆ కరకర శబ్దం 😀

  • @lalitdora5744
    @lalitdora5744 2 місяці тому

    Chustunte tinalianipistundi

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 2 місяці тому +1

    ఉల్లి పకోడీదో తీరు..
    బ్రేక్ ఫాస్ట్లో ఇది వన్స్మోరు
    ప ం టికింద నలిగినట్టే నుండదు.
    పళ్ళెంలో కూసేపైనా ఉండదు
    అనాదిగా దీనిపై ఒక అపవాదు
    ఆడాళ్ళ చేతిలో ఇదో బ్రహ్మాస్ర్తం
    అమ్మగారు చేసేరంటే నగో నట్రకో టెండరే
    దెబ్బకి అయ్యగారు గొణుక్కోకుండా ఉండరే
    పట్టుచీరో...బంగారు నగకో అకాశవాణి సంకేతం
    "వంటగది" కి తెలిసిన యవ్వారం
    తిన్నారా! పాపం అయ్యవార్ల చూపు ఆకాశం
    నారీ మణుల సామ "దాన" భేధ
    దండోపాయాల్లో ఇదో ఇజం
    సాక్షాత్తూ..చిలకమర్తి వారే ఒప్పుకున్న నిజం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      Thanks for sharing this beautiful poetry with us 💕🙏
      ఎలాగో మా ఆడవాళ్ళదగ్గర దండోపాయాలు లేవు కదండీ!😁
      ఇలా దానోపాయాలు ప్రయోగించాలి మరి..
      లేదంటే అయ్యవార్ల దగ్గర్నుండి నగా నట్రా ఎలా వస్తాయి 😄

  • @marutihari1804
    @marutihari1804 2 місяці тому

    Verusenaga pappu tho kuda chestaru kada oka sari adi kuda pettandi

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 2 місяці тому

    🤍💛🩷🧡❤️💕

  • @sairambaba7174
    @sairambaba7174 2 місяці тому

    👌👌👌