చాలామందికి బజ్జీలు బోండాలు లాంటి స్నాక్స్ ఇష్టం అయితే నాకు మాత్రం ఎంతో ఇష్టమైన 100% healthy snacks

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • చాలామందికి బజ్జీలు బోండాలు లాంటి స్నాక్స్ ఇష్టం అయితే నాకు మాత్రం ఎంతో ఇష్టమైన స్నాక్/healthy snacks/‪@SpiceFoodKitchen‬

КОМЕНТАРІ • 261

  • @homecooking7527
    @homecooking7527 3 місяці тому +14

    పరవళ్ళు పేరు కొత్తగా వుంది గాని మా వైపు పొటాల్స్ అంటారు.మాది ఆంధ్రా.శ్రీకాకుళం.మేము కూడా చాలా ఇష్టంగా తింటాం మడం.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      @@homecooking7527
      అవునండీ! ఇక్కడ హైదారాబాద్ లో అమ్మేవాళ్లు కొందరు పరవళ్ళు అనీ, కొందరు పర్వల్ అని అంటారు..
      ఇంకా మన వ్యువర్స్ వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో పిలిచే చాలా రకాల పేర్లు కామెంట్స్ లో పెట్టారు..

    • @Sudha-ib6si
      @Sudha-ib6si 2 місяці тому +1

      @@homecooking7527 Nellore dt lo budankaaya antaru market lo ammaru polam lo kosukovaali

    • @MrFatobese
      @MrFatobese 2 місяці тому

      Thankyou..Nice trick.. We call them Potals..abundantly available in Vizag ..and it is also the State Vegetable of Orissa..❤

  • @udayabasker461
    @udayabasker461 3 місяці тому +3

    Super!🥰 ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని ఎన్నుకొని మీరు చేసారు కాబట్టి చూసినవాళ్ళు తప్పక కొందరు చెయ్యడం మొదలుపెడతారు! నిజంగా పాతతరం వారికి, అడవి ప్రాంతంలో ఉండేవారికి, ఎంతో మందికి దీని గురించి బాగా తెలుసు! దీన్ని గుర్తు చేసినందుకు ఎందరో మిమ్మల్ని మెచ్చుకుంటారు! 🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗💕🙏
      Thank you so much 😊

  • @joshika_03
    @joshika_03 3 місяці тому +6

    Veetini memu potans antam madam chala testy ga vuntundhi

  • @shaikbujji4288
    @shaikbujji4288 3 місяці тому +39

    పరవళ్ళు అనే ఒక కూరగాయ ఉందని జీవితంలో తొలిసారిగా విన్నాను ఎంత అజ్ఞానంలో ఉన్నామో ఏమైనా మీకు అభినందనలు కృతజ్ఞతలు

    • @Vaaraahi5
      @Vaaraahi5 3 місяці тому +4

      It is called parval in Hindi

    • @segaluputtistha
      @segaluputtistha 3 місяці тому +2

      మీరు సూపర్ సార్ 😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +2

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏

    • @sarvepallisunitha5574
      @sarvepallisunitha5574 3 місяці тому +2

      Avunu andi ekkada Orissa lo undi,ennallu Danni dondakaya lo oka type anukuntunanu

    • @sairabanu7690
      @sairabanu7690 3 місяці тому

      @BiryaniShopp 👍👍

  • @lakshmij9762
    @lakshmij9762 2 місяці тому +3

    వీటిని మేము బుడంకాయలు అంటాము దొండకాయలు లాగ ఉంటాయి ...మాది కొత్తగూడెం ,తెలంగాణ...పరవళ్ళు అనే పేరు ఫస్ట్ టైం వింటున్నా...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому +1

      హైదారాబాద్ లో ఎవ్వరూ బుడంకాయలు అనరు అండి! పరవళ్ళు, పర్వల్ అంటారు..

  • @thotabhavani7111
    @thotabhavani7111 Місяць тому

    స్పెషల్ ఫుడ్🌹

  • @saraswathisri6528
    @saraswathisri6528 3 місяці тому +2

    మీరు చెప్పినట్టు A. P లో దొరకడం లేదు సిస్టర్ సూపర్ అందుకే మీరు చాలా బాగున్నారు ఇలాంటి తినే సిస్టర్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏

    • @saraswathisri6528
      @saraswathisri6528 3 місяці тому

      @BiryaniShoppమాది తిరుపతి అండీ

  • @januskitchenmagic557
    @januskitchenmagic557 2 місяці тому

    It's very nice recipe sis, keep going

  • @rithvikareddy5151
    @rithvikareddy5151 2 місяці тому

    Parwar, my favourite vegetable

  • @shammishaik481
    @shammishaik481 3 місяці тому

    Chala simple ga healthy recipe chesi chupincharu khacchitamga try chesta

  • @rajyalakshmi825
    @rajyalakshmi825 2 місяці тому

    Naku chala ishtam idi. Nenu tarachu ga chestu vunta. Veetiki vullikaaram stuff cheste kuda chala baguntundi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      అవునండీ! ఇది నేను స్నాక్ లా చేశాను.. కర్రీ లాగా అయితే మీరు చెప్పిన విధానం చాలా బాగుంటుంది! Thank u 😊

  • @foodaromaskitchen
    @foodaromaskitchen 3 місяці тому +1

    Wonderful 👌 👌 👌 👌 once again ❤ really so healthy💪 😍 👏 many thanks 😊 foodie ❤

  • @sreevanirentala5424
    @sreevanirentala5424 3 місяці тому +1

    Very informative
    Thank u

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 3 місяці тому +2

    First time chustuna andi evi dorikithe thappakunda chesta ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Try చేయండి, చాలా మంచి వెజిటబుల్.. ☺️

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 3 місяці тому +5

    Hi sis ❤ first nenu chusi dondakaya anukunanu but edi ento naku teliyadu nijama sis baguntunda 🤔 ooho sis anduke kada meru antha slim ga untaru ❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      Hi andi...
      Thanks for your sweet compliments 🤗💕🙏
      బావుంటుందా అంటే నాకు మాత్రం చాలా బాగుంటుంది అండి 🤤 కానీ మా husband కి అంతగా నచ్చదు..
      ఒక్కొక్కళ్ళకీ ఒక్కో టేస్ట్ ఉంటుంది కదా!
      ఒకసారి తిని చూడండి, బావుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు..
      ఇలా half cook చేస్తే నచ్చకపోతే రెగ్యులర్ గా చేసుకొనే కూరలా అయినా చేసుకోవచ్చు..

  • @telugurecepies7311
    @telugurecepies7311 3 місяці тому +1

    Vatini potals antaru visakhapatnam lo chala veg marketso ammutaru, ma mother chala baga vandutaru

  • @Sudha-ib6si
    @Sudha-ib6si 3 місяці тому

    Last words are super

  • @fawziaskitchen5161
    @fawziaskitchen5161 3 місяці тому +1

    Wow that's awesome 💯👍

  • @MuthyamMuthyam-jq2ww
    @MuthyamMuthyam-jq2ww 3 місяці тому +4

    Nenu first dhondakaya anukunna sister super 😍❤❤❤❤

  • @himagirirachamalla5661
    @himagirirachamalla5661 3 місяці тому

    We call them as potalls. Nice receipe❤

  • @annadath69
    @annadath69 3 місяці тому

    Excellent food habits, god bless you.

  • @indian-4591
    @indian-4591 2 місяці тому

    👍💖Good Voice & Delivery.

  • @subbulakshmi8516
    @subbulakshmi8516 3 місяці тому +1

    ఇవి వైజాగ్ లో బాగా దొరుకుతాయి, వీటిని పొటల్స్ అంటాం మేము👍👍

  • @padmavathi516
    @padmavathi516 3 місяці тому +1

    Nice habits amma ❤

  • @sdgtzdff6255
    @sdgtzdff6255 2 місяці тому

    Dini peru potals antamu correct inadi. Idi chala famous ina vegetable srikakulam , orissa, bengal lo. Dinini mamulu anni curries la ga sannaga niluvuga cut chesi fry cheste rice to chala baguntundi, potato ni niluvuga sannga cut chesi rendu kalipi fry cheste excelent ga untundi, potals, potato allam velluli tomato masala petti gravy cheste adbutamuga untundi. idi regular chese tasty curry potals.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому +1

      అవునండీ! మీరు చెప్పిన పద్ధతిలో చేసే కూరలు చాలా బాగుంటాయి! కాకపోతే ఇక్కడ నేను సింపుల్ స్నాక్ లాగా చేశాను! Thank u 😊

  • @padma9025
    @padma9025 2 місяці тому

    👌👌

  • @rajasreeg9772
    @rajasreeg9772 3 місяці тому +2

    Potals vizag lo ekkuvagane untay, dondakay taste lo untudi

  • @sarikap7733
    @sarikap7733 3 місяці тому

    Andhralo kuda baga dorukutayi andi

  • @chitra9123
    @chitra9123 3 місяці тому

    Super andi ❤వెరీ nice and tasty ❤

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683 3 місяці тому

    పరవల్లు is famous vegetable in West Bengal, Orissa and Bangladesh people's like very much. Your diet time table is good😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      అవునండీ! నేను కూడా బెంగాలీ వాళ్ళ వల్లే ఈ కూరగాయ కోసం తెలుసుకున్నాను..
      Thanks for liking my recipes 🤗🙏

  • @pushpalatha4983
    @pushpalatha4983 2 місяці тому

    Budamakaya plus from Telangana

  • @GeetaAnjali-mt8co
    @GeetaAnjali-mt8co 2 місяці тому +2

    Donda kaya kadha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому +1

      కాదండీ! Paraval లేదా Potals అంటారు! చూడ్డానికి దొండ కాయల మాదిరి ఉంటాయి!

  • @chinni7884
    @chinni7884 3 місяці тому +5

    నేను ఇపుడే వీటిని చూస్తున్న మా ఇవి మాకు దొరికితే కొంటాను 👌

  • @chandrakalabhimanadham1678
    @chandrakalabhimanadham1678 3 місяці тому

    🎉👍

  • @HappysHomeKitchenBites
    @HappysHomeKitchenBites 3 місяці тому

    Tindorani Telugu lo paravallu antara, first time vinnanu Telugu lo, nice andi. Ee vegetable bavitundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      ఇది pounted gourd..
      ఇది దొండకాయ ఫ్యామిలీ అవ్వొచ్చు కానీ టేస్ట్ & texture వేరేగా ఉంటుంది..

    • @HappysHomeKitchenBites
      @HappysHomeKitchenBites 3 місяці тому +1

      @@SpiceFoodKitchen ok so this is parval thanks

  • @ramyapodisetti2730
    @ramyapodisetti2730 3 місяці тому +4

    Budamdosakay ani kuda antaru kadandi or budamakayalu.

    • @janudattu7900
      @janudattu7900 3 місяці тому +2

      నేను ade అనుకుంటున్నాను .ive ite ma side చల్ల మిరమ లాగా మజ్జిగలో కలిపి చేస్తాము

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      అవునండీ! ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు..

  • @balachaithanya7069
    @balachaithanya7069 3 місяці тому +1

    Odisha lo శ్రీకాకులం lo vuntay

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 3 місяці тому +1

    సూపర్ చెల్లి. పంపండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      ధన్యవాదాలు అండి 🙏💕

  • @swarnaramesh876
    @swarnaramesh876 3 місяці тому

    Maharashtra lo ekkuva untayi madam memu akkada unnappudu curry chesukunevallamu nice andi

  • @rangalakshmi3610
    @rangalakshmi3610 3 місяці тому

    పరవల్ ఆంటారు

  • @rk2coolblue
    @rk2coolblue 3 місяці тому

    Kerala vegetable idi.
    Ikkada Bangalore lo prathi vegetable shop lo untayi.
    Epudu try cheyale.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      ఇది చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి, మంచి హెల్తీ కూరగాయ..
      వీలైతే ట్రై చేయండి..

    • @rk2coolblue
      @rk2coolblue 3 місяці тому

      @@SpiceFoodKitchen దొండకాయ ఎక్కువ ఇష్టం లేదు అందుకే ఇది కూడా కేరళ దొండకాయ అనుకుని ఎపుడు కొనలేదు స్వీటీ.

  • @brazilalaska3610
    @brazilalaska3610 3 місяці тому

    Hi madam
    Evi ekkada dorukuthai

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Hi andi..
      మాకు హైదారాబాద్ లో కూరగాయల షాపుల్లో సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి అండి..

  • @jyothijuluri4756
    @jyothijuluri4756 2 місяці тому

    Akka thairoid vunna vallu thinnocha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому +1

      ఈ కూరగాయ వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదండి! అందరూ తింటారు..
      లేదంటే ఒకసారి మీ పర్సనల్ డాక్టర్ అడ్వైస్ తీసుకోండి..

  • @ArunaBetala-ju9ge
    @ArunaBetala-ju9ge 3 місяці тому

    Chala baga chesaru andi 🎉❤

  • @rkalyani923
    @rkalyani923 3 місяці тому

    Sister akakarakaya carry kuda chasi chupichhadi

  • @sarahsupriyavelagapalli2430
    @sarahsupriyavelagapalli2430 3 місяці тому +1

    vitini paramal anttaru edi faridabad Delhi lo regular ga dorukuthayyee nenu akkada vundettapudu vadedahnni

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      అవునండీ! నార్త్ వైపు బాగా దొరుకుతాయి..
      ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలుస్తారు..

  • @madhuthokavarastu4136
    @madhuthokavarastu4136 3 місяці тому

    Ap lo వీటిని ఏమంటారు చెప్పండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      ఇక్కడ హైదరాబాద్ లో పర్వల్ అనీ, కూరగాయలు అమ్మే వాళ్ళు పరవళ్ళు అనీ పిలుస్తారు అండి!! అయితే ఇక్కడ మన వ్యువర్స్ చెప్పిన పేర్లు అయితే ఇవి..
      పటోల్స్ అనీ, బుడమకాయలు అనీ, పొటల్స్ అనీ, నేతి దొండకాయలు అనీ ,సారా దోస అనీ పొట్టి పొట్లకాయ అనీ అంటారట..

  • @munnipedapati
    @munnipedapati 3 місяці тому

    Padwal ani kani parwal ani kani antaru vatini.
    UP lo Maharashtra lo inka chala chotla dorukutayi.Ela ina curry cheskovacchu.

  • @saisushrifashions
    @saisushrifashions 3 місяці тому

    Andhra lo memu potans antamu

  • @srilakshmiar1542
    @srilakshmiar1542 3 місяці тому

    Super 👌 👍

  • @anithap1382
    @anithap1382 3 місяці тому

    Paraval ani Gujarati people antaru maky Us lo always available ga untai some high price but aadindakaya edi okatena memu ma chinnapudu India lo i think rainy season lo anukunta tinevallamu ma amma ues to make sambhar 2nd day very tasty ga undedi health ki very good

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      ఇక్కడ హైదరాబాద్ లో పర్వల్ అనీ, కూరగాయలు అమ్మే వాళ్ళు పరవళ్ళు అనీ పిలుస్తారు అండి!! అయితే ఇక్కడ మన వ్యువర్స్ చెప్పిన పేర్లు అయితే ఇవి..
      పటోల్స్ అనీ, బుడమకాయలు అనీ, పొటల్స్ అనీ, నేతి దొండకాయలు అనీ ,సారా దోస అనీ పొట్టి పొట్లకాయ అనీ అంటారట..
      దీన్ని చాలా రకాలుగా వండుతారు..
      అయితే ఈసారి సాంబార్ చేసి చూడాలి 😊

    • @anithap1382
      @anithap1382 3 місяці тому

      @@SpiceFoodKitchen budamakaya is different it's dosakaya family

    • @anithap1382
      @anithap1382 3 місяці тому

      You can cook lot of varieties

  • @indirakobagapu3312
    @indirakobagapu3312 3 місяці тому

    Andhra lo e vegetable undi madam SRIKAKULAM lo vitini potals & nethi donda kayalu ani kuda antamu

  • @gowrivarma7198
    @gowrivarma7198 3 місяці тому

    Budam kayalu antaru evena madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు అండి, బుడంకాయలు కూడా ఇలాగే ఉంటాయి కానీ అవీ ఇవీ వేరు..

  • @alltogetherwithsri
    @alltogetherwithsri 3 місяці тому

    Nice recipe akka . Tqu so much for sharing akka health n yummy dishes akka 🥰🥳🥳🥰👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Thank you so much dear 🤗💕🙏
      It's my pleasure..

  • @vpadmaja380
    @vpadmaja380 3 місяці тому +1

    మీ food హ్యాబిట్ good.. మీ వంటలు అదుర్స్ ❤

  • @segaluputtistha
    @segaluputtistha 3 місяці тому +18

    వీట్ని ఏం చేస్తారో తెలీక వాటిని, వాట్ని అమ్మే వాళ్ల ను ఎగాదిగా ఒక చూపు చూసి సైడైపోతుంటాం మేడం 😂

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 3 місяці тому +2

      😂😂

    • @kalpanasuri8394
      @kalpanasuri8394 3 місяці тому +1

      Ivi na chinnapati nundi thelisanavi.curry fry Ila cook cheskunte chala baguntai.potans antam memu.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +3

      నేను కూడా చాలా కాలం క్రితం మీలాగే అనుకునేదాన్ని అండి 😀
      వీటిని మా అపార్ట్మెంట్స్ లో బెంగాలీ వాళ్ళు చాలా ఎక్కువగా తింటారు, వాళ్ళ దగ్గర మసాలా కర్రీ నేర్చుకున్నాను కానీ నేను ఇలా చేసుకొని తినడం స్టార్ట్ చేసాను..
      ఒకసారి ట్రై చేయండి, ఇలా half cook చేయడం అలవాటు లేకపోతే రెగ్యులర్ కూరలా కూడా చేసుకోవచ్చు..

    • @segaluputtistha
      @segaluputtistha 3 місяці тому +1

      @@SpiceFoodKitchen 🙏

  • @anushashiva518
    @anushashiva518 3 місяці тому

    Vitini ma dhaggara warangal lo budamkayalu...budda dosakayalu antaru

  • @ram_990
    @ram_990 3 місяці тому

    North / Delhi lo dorukutai

  • @a...k.16127
    @a...k.16127 3 місяці тому +4

    బుడం దోసాకాయాలు

  • @VijayaRani-qn9ov
    @VijayaRani-qn9ov 3 місяці тому

    Evi vizianagaram lo chala yekkuvga dorukutay Potals antamu nakassalu istamundadu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      అవునండీ! అందరికీ అన్నీ నచ్చవు కదా 😊

    • @VijayaRani-qn9ov
      @VijayaRani-qn9ov 3 місяці тому

      @@SpiceFoodKitchen but maa intlo istamga thintarandi potato with Potals fry ante ma husband favorite

  • @swathantrameme1183
    @swathantrameme1183 3 місяці тому

    Chala bagundi Andi recipe. Nenu Kura chestha but idi different ga vundi definitely try chesta 😊😊😊❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Thank you so much 😊 💕 🙏అవునండీ! అందరూ ఎక్కువగా కూర లాగానే చేస్తారు, కానీ నేను తినే పధ్ధతిలో చూపించాను..

  • @nandakishore9211
    @nandakishore9211 3 місяці тому +1

    Budam dosakayalu

  • @pavanijagarlamudi7139
    @pavanijagarlamudi7139 3 місяці тому

    Me vantalu healthy ga untay

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Thank you so much for liking my recipes andi 🤗

  • @lakshmig7151
    @lakshmig7151 3 місяці тому

    Potals antaru, north andhra lo kuda vuntai.

  • @satyavantharaoponnada114
    @satyavantharaoponnada114 3 місяці тому +1

    Maa Vizag lo viriviga dorukutayi. Veetini potans antaaru.

  • @meemadhuskitchen6317
    @meemadhuskitchen6317 3 місяці тому

    Andra lo kuda dorukuthayi, kani potals antaru

  • @avidipadmapriya9070
    @avidipadmapriya9070 3 місяці тому

    Mam, parval tho curry kuda chesi chupinchandi....

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 3 місяці тому

    ❤❤❤

  • @sujanaharishreddy
    @sujanaharishreddy 3 місяці тому

    Dondakaya lu kadha avi😮😮

  • @venugopalaraopanigrahi5430
    @venugopalaraopanigrahi5430 3 місяці тому

    Odissa lo potals antaru

  • @srujanlittlewonders
    @srujanlittlewonders 3 місяці тому +3

    Paravallu kaadandi.... Potans antaru .. Hindi lo parval antaru
    Andhra lo kuda untai

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      ఇక్కడ హైదరాబాద్ లో పర్వల్ అనీ, కూరగాయలు అమ్మే వాళ్ళు పరవళ్ళు అనీ పిలుస్తారు అండి!! అయితే ఇక్కడ మన వ్యువర్స్ చెప్పిన పేర్లు అయితే ఇవి..
      పటోల్స్ అనీ, బుడమకాయలు అనీ, పొటల్స్ అనీ, నేతి దొండకాయలు అనీ ,సారా దోస అనీ పొట్టి పొట్లకాయ అనీ అంటారట..

  • @shantidamerla8584
    @shantidamerla8584 3 місяці тому

    Parval అనేది హిందీ పదం. Potals అని కూడా అంటారు

  • @shantidamerla8584
    @shantidamerla8584 3 місяці тому

    ఒరిస్సా లో చాలా లేత పోటల్స్ దొరుకుతాయి. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం లో కూడా బాగా వాడతారు

  • @sradhikasravan2274
    @sradhikasravan2274 3 місяці тому +1

    Dondakaya kadandi

    • @janudattu7900
      @janudattu7900 3 місяці тому +1

      కాదు

    • @yesh9019
      @yesh9019 3 місяці тому +3

      Ivy gourd కాదు pointed gourd

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      కాదండీ!!
      చూడ్డానికి దొండకాయలా ఉంటుంది కానీ టేస్ట్ వేరేగా ఉంటుంది..

    • @sradhikasravan2274
      @sradhikasravan2274 3 місяці тому +1

      Tnq all

  • @ss-ox4bf
    @ss-ox4bf 3 місяці тому +6

    నేను కూరగాయలు ఎక్కువగా వాడతాను. అయినా నాకు పరవళ్ళు అనే పేరుతో ఒక కూరగాయ వుందని ఇప్పటివరకూ తెలియదు. ఇప్పుడే చూస్తున్నా.

    • @vijjiamuly4740
      @vijjiamuly4740 3 місяці тому +1

      పరవళ్ళు కాదు,తప్పు చెపుతున్నారు
      పర్వర్ అనాలి,north,west and eastern states లో common గా వాడే vegetable ఇది.

    • @sandhyanemaluri4479
      @sandhyanemaluri4479 3 місяці тому +1

      కర్ణాటక , రాయలసీమ వైపు బుడుమకాయలు అని అంటారు. పెద్ద దొండకాయల్లాంటివి. Parval, పరవళ్లు బావుంది తెలుగులో.😊

    • @yesh9019
      @yesh9019 3 місяці тому

      ​@@vijjiamuly4740అవును నాకు కూడా చాలా ఇష్టం

    • @lotus4276
      @lotus4276 3 місяці тому +1

      Eastern India lo pandutayi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +2

      నాకు కూడా ఇంతకుముందు వీటి కోసం తెలియదు అండి!! కూరగాయల షాపుల్లో సూపర్ మార్కెట్ లో నీళ్ళలో వేసి పెడితే ఎంటో ఇవి అనుకునేదాన్ని..
      కానీ మా అపార్ట్మెంట్స్ లో బెంగాలీ వాళ్ళు, ఇంకా నార్త్ వాళ్ళు వాడుతూ ఉంటే చూసి వాళ్ళు చేసే మసాలా కూర ట్రై చేశాను, చాలా బాగుంది..
      అయితే హెల్దీగా తినడం కోసం నేను ఇలా చేసుకొని తింటూ ఉంటాను..
      దొరికితే ట్రై చెయ్యండి, చాలా బాగుంటాయి..

  • @meenakshitota4996
    @meenakshitota4996 3 місяці тому +1

    ఇవి బుదండోసకాయలు కావా అండీ

    • @marutihari1804
      @marutihari1804 3 місяці тому

      Kadu bosakayalo ne gitalu vunnavatini budum bosakayalantaru

  • @sarikakonjerla7686
    @sarikakonjerla7686 2 місяці тому

    Memu వీటిని budamakaayalu అంటాము

  • @ArunaBetala-ju9ge
    @ArunaBetala-ju9ge 3 місяці тому

    Amduke Spice food mam antha smart ga vuntarani naku Yippude ardamyndi 😅

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      😀😀
      Thanks for your sweet compliments andi 🤗💕

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 3 місяці тому +1

    పరవల్.

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 3 місяці тому

    ఒరిస్సా, బెంగాల్‌ లో పొటలస్‌ అని పిలుస్తారు. నార్త్ లో దీన్ని పరవల్‌ అని పిలుస్తారు. దీని ఉల్లికారం stuff చేసి వండితే అద్భుతం గా ఉంటుంది.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      ఇక్కడ సింపుల్ snack లా తినడం కోసం ఇలా చేశాను అండి.. మీరు చెప్పినట్టు stuff చేసి చేస్తే main లేదా side dish లాగా సర్వ్ చేసుకోవచ్చు! Thanks for sharing your thoughts 😊

  • @vasavihealthchannel8832
    @vasavihealthchannel8832 3 місяці тому

    వీటిని విజయనగరంలో పొటన్స్ అంటారు. పొట్లకాయ జాతికి సంబంధించిన కూరగాయ.

  • @sanikommuvasanthamma558
    @sanikommuvasanthamma558 2 місяці тому

    Veetini Budamkayalu anikuda antaru.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      అవునండీ! ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు..

  • @kasmurmuralidhar2124
    @kasmurmuralidhar2124 2 місяці тому

    దొండ పండా ?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      కాదండీ! ఇది కూడా అదే జాతి లోకి వస్తుంది కానీ వేరే..

  • @mvramalakshmi942
    @mvramalakshmi942 2 місяці тому

    Potals అంటాము విశాఖపట్నం లో

  • @sairabanu7690
    @sairabanu7690 3 місяці тому +1

    Donda kaya idi kaki mukku ku donda kaya ane sametha dinne cheptaru 😊. Acha ivi konchem peddaviga nillallo petti ammutaru banglore lo nenu tinaledu kona ledu just chusanu😂😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      అవునండీ! డ్రై అయిపోకుండా ఉండడం కోసం నీళ్ళలో పెడతారు, ఈసారి ట్రై చేయండి..
      ఇలా half cook గానీ లేదా రెగ్యులర్ కూరల్లా గానీ చేసుకోవచ్చు..

  • @vijayadurga7331
    @vijayadurga7331 3 місяці тому +1

    నక్క దోసకాయ

  • @RadhaKumari-jo6ke
    @RadhaKumari-jo6ke 3 місяці тому

    హాయ్ ఇవి పొటల్స్ అంటాము మేము

  • @krishnapriya5896
    @krishnapriya5896 3 місяці тому +1

    ప్రోట న్స్ , నేతీ దొండకాయలు ఇలానే ఉంటాయి

  • @kotagirirajesh1250
    @kotagirirajesh1250 2 місяці тому

    వీటిని మా దగ్గర దొండకాయలు అంటాము...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      మేము కూడా దొండ కాయలు వండుకుంటాము అండి! ఇవి వేరే రకం.. వీటిని Parwal లేదా Potals అంటారు! కొన్ని ప్రాంతాల్లో బుడంకాయలు అని కూడా పిలుస్తారు! మీకింకా డౌట్ ఉంటే ఓసారి Google చేసి చూడండి! Thank u 😊

  • @mahejumbarthi3512
    @mahejumbarthi3512 3 місяці тому +1

    మేము దుబాయ్ ల వండుకుంటాం సారా దోస లు అంటాం

  • @mandapakanagalakshmi3788
    @mandapakanagalakshmi3788 3 місяці тому

    ఇవి పొటల్స్ అండీ.... ఎక్కడైనా కూరగాయలు అమ్మే దగ్గర ఉంటాయి.

  • @kumara4250
    @kumara4250 3 місяці тому

    These are also called as "POTALS"

  • @SURYAKUMARIKOTA-g8r
    @SURYAKUMARIKOTA-g8r 3 місяці тому

    ఇవి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో దొరుకుతాయి వీటిని పొటల్స అని అంటారు

  • @krishnavenikittu1717
    @krishnavenikittu1717 3 місяці тому

    Tq

  • @padmaa9943
    @padmaa9943 3 місяці тому

    వీటిని పొటల్స్ అని విజయనగరం లో బాగా దొరుకుతాయి, , కొన్ని ప్రాంతాలలో మాత్రమే రేర్ గా దొరుకుతాయి, కొన్ని చోట్ల చార దొండ అని కూడా అంటారు, లోపల ఆకాకర కాయ లా ఉంటుంది, కూర బాగుంటుంది, ఉల్లి, టమాటా,ఆలు గడ్డ లతో కలిపి కూడా కూర చేసుకోవచ్చు😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      అవునండీ!
      ఈ కూరగాయకి మీరు చెప్పిన పేరుతోపాటు మన వ్యువర్స్ చెప్పిన పేర్లతో కలిపి చాలా పేర్లు ఉన్నాయి

    • @padmaa9943
      @padmaa9943 3 місяці тому

      @@SpiceFoodKitchen మీ ఛానెల్ లో వంటలు అన్నీ చాలా బాగా వుంటాయి అండి, బాగా చేస్తారు మీరు

  • @ammajisfashionandartworld6128
    @ammajisfashionandartworld6128 3 місяці тому

    పరవల్

  • @vishweshwararaoaddagudi6645
    @vishweshwararaoaddagudi6645 3 місяці тому

    These are available in Reliance Stores now

  • @jalajachennuru1023
    @jalajachennuru1023 3 місяці тому

    Evi potals kada vere name chepputunnaru amiti

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు అండి..

  • @srinivasreddy2319
    @srinivasreddy2319 2 місяці тому

    దొండకాయ laga unnati

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      అవునండీ!! కానీ దొండకాయ కాదు..

  • @rajiyam7469
    @rajiyam7469 3 місяці тому

    Budam kayalu