Sai Pallavi Open Heart With RK || Full Episode || Season -3 || OHRK
Вставка
- Опубліковано 8 вер 2024
- Sai Pallavi Open Heart With RK || Full Episode || Season -3 || OHRK
#abnradhakrishna #saipallaviopenheart #saipallaviopenheartwithrk
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: /
Follow us on Twitter: / abntelugutv
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
ఎవరిని ఎలా ఇంటర్వూ చేయాలో బాగా తెలిసిన వ్యక్తి....R K SIR...
SAI Pallavi simplicity ki..hats off
మన దగ్గర ఉన్నారు స్టార్ పేర్లతో కాని తెలుగులో మాట్లడరు ,, కానీ ఎక్కడో పుట్టి కూడా తెలుగు నేర్చుకొని ఇంత మంచిగా ప్రతి ప్రశ్నకు తెలుగులోనే సమాధానం చెప్తుంది నువ్వు సూపర్ తల్లి
Adhe sai pallavi ante
👏👏👏👏👏👏👏
😮🎉ఘఘఘఘఘఘగగ
ఈ కాలంలో ఇంత పధ్ధతిగా సినిమా ఫీల్డ్ లో ఉన్న అమ్మాయిలు ఉంటారా గ్రేట్ 👏👏👏
No makeup...No short dress...No drama...only pure
talent.. India's great actress Sai pallavi 🔥
That's why people love here 🤗
Itz true 🥰...... She is quenn of the world 🥰😍
Yes
Nee Language matladey vidanam Madam intlo oka family member Mana mundhu kurchoney matladuthunnattu undhi Bangaroo Thalli.
తెలుగు చాలా బాగా మాట్లాడుతోంది. తెలుగు అమ్మాయిగా తెలుగువార్ని మాయ చేసింది. మాట్లాడే విధానం బాగుంది. తెలుగువారి తరుఫున అభినందనలు.
సాయి పల్లవి ఇంటర్వ్యూ ఎక్కడా బొర్ కొట్టలేదు చాలా బాగుంది..మంచి డ్రెస్సింగ్ సెన్స్.. ఫుల్ మెచ్యూర్డ్ మైండ్ ..పాజిటివ్ థింకింగ్..నేచురల్ బ్యూటీ..డ్యాన్సర్.. యాక్టర్.. డాక్టర్.. ఇవన్నీ కలగలిపి సాయి పల్లవి😘🤗
Mobile
oh
Ok
As a doctor and actor look into the society and spent 2percent from your income to the poor society that will gives more glamour to your family
ua-cam.com/video/kbofx6DaFYQ/v-deo.html
ఆర్.కె with సాయి పల్లవి ఇంటర్వూ. .... ఒక తండ్రి తన కూతురుతో చేస్తున్న ఇంటర్వ్యూలా వుంది. సింప్లి సూపర్ సార్.
చక్కని రిప్లై అండి
Yes...I felt it.
Atla utantadhi saipallavi toni🥰🥰😍🥰🥰🥰
@@dasavsn7087 1
Abba
సాయి పల్లవి ♥️ మనసు విప్పి మాట్లాడుతుందని ఎంతమంది ఫీలవుతున్నారు ♥️
S INDIAN NATIONAL ANIMAL ,WHY NOT REPLACE TIGER TO COW,COW IS SECOND MOM IN THE HUMAN , PLEASE.CHANGE,
COW IS SECOND MOM - IN THE HUMAN ?? WHY KILLED AND EAT ??? INDIAN NATIONAL ANIMAL ,WHY NOT REPLACE TIGER TO COW,COW IS SECOND MOM IN THE HUMAN , PLEASE.CHANGE,
@@samsamsamsansamsam2712 ,🙏🇮🇳🙏❤️♥️👌
@@samsamsamsansamsam2712 very true.
Very sincere
Don't you Feel that why are u asking all
Yes indeed She was a Pure Gem 💎
what a beautiful soul Sai Pallavi, this is my first ever comment on social media. I wish this interview gets dubbed in all the languages. Great inspiration and good human being with humbleness and kind heart.
మా అన్న NTR ఇంటర్వ్యు తర్వాత ఫుల్ గా చూసిన మొదటి ఇంటర్వ్యూ కానీ ఇది ఇంటర్వ్యూ లా లేదు తండ్రి కూతురు కబర్లు చెప్పుకున్నట్టు ఉంది బోర్ కొట్టకుండా చాలా బావుంది
ఒక్క నెగిటివ్ కామెంట్ కూడ లేకుండా abn లో
ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంట నైస్ సాయి పల్లవి గారు thanks to abn 🙏
nenu pettina negative comment chusko
Yes really we're soo proud like such a great character that u role play in present polluted cine industry ,U have a bright feature by Grace of God Dear blessed pallavi 🙏
Ur right
Anushka dhi kuda
@@kirankumar-in6jr
అవునా నేను చూడలేదు
ఒక్క నెగిటివ్ కామెంట్ అనేది కూడా లేదు. సాయి పల్లవి గారు అంటే అది. 🥰
ఇంతటి మంచి సంస్కారాన్ని నేర్పిన సాయి పల్లవి తల్లిదండ్రులకు శతకోటి వందనాలు.
Samskaram andari parent's nerpistharu nerchukovadam nerchukokapovadam mana chethulalo vundi saipallavi nerchukundi mari meeru
Yes 🙏🙏
Qqqq
@@deepmindrobotics6464 \
చాలా చక్కని ఇంటర్వ్యూ. సాయి పల్లవి చాలా హంబుల్ గా చూడముచ్చటగా జీవితంపై చక్కని అవగాహనతో సమాధానాలు ఇస్తుంటే ఎప్పుడూ ఎదుటివారిని బాకరాలను చేయడానికి ప్రయత్నించే rk గారు కూడా చాలా పొలైట్ గా ఒక కూతురితో మాట్లాడినట్లు మాట్లాడారు. చివరలో ఆయన సాయి పల్లవిని ఉద్దేశించి పలికిన మాట "అమ్మ" RK లాంటి వారితో ఆ మాట అనిపించుకుంది అంటే సాయి పల్లవి నిజంగా ఒక మంచి పిల్ల. మన ఇంట్లో ఉండే ఒక ఆడపిల్ల. హ్యాట్సాఫ్ సాయి పల్లవి. Thank you RK గారు🙏🙏
18k Likes కి జస్ట్ 2 dislikes నేనెప్పుడూ ఏ విడియో కి చూడలేదు.
సాయి పల్లవి ఎంతో గ్రేట్!
స: సావిత్రి...
స: సౌందర్య....
స: సాయి పల్లవి.....
ఆ ముగ్గురు హీరోయిన్స్ సూపర్ అండి....💚❤️
Letter "S" very degnified and decency
Acting Lo Savitri tho polchandi not in other aspects .
Simrani
I guess u have missed a lots of sssssss
.
సంస్కారం వినయం ఆత్మవిశ్వాసం అన్నీ కలిసి ఉన్న అమ్మాయి సాయి పల్లవి.ఈ రోజుల్లో హీరోయిన్స్ ఈ చిన్న పిల్లని చూసి చాలా నేర్చుకోవాలి. All the best
సినిమా చరిత్ర లో కాస్మెటిక్ ఆడ్.&
ఏ ప్రోడక్ట్ కి కూడా add చేయని
వండర్ ఫూల్ యాక్టర్ సాయి పల్లవి ❤🙏
Good person also
Lord has really given extra time & attentiin in creating Sai Pallavi. The tone, voice & pitch in which she delivers her powerful words, gives goosebumps.
Once she used this will people accept her but then when we loved her it gave her more confidence 🥺❤️
@Sandeepanee Kumarasiri this man is using my profile name to comment against Sai Pallavi 😡 I am a Sai Pallavi fan ❤
Savithri garu , sowndarya garu & sai pallavi. garu. legends..I always like these great women ..In this generation I would like grow my kids like Sai Pallavi..I love you sister
Savitri...Sai Pallavi....
లక్షణమైన అమ్మాయి అన్న పదానికి నిలువెత్తు రూపం Sai Pallavi 😍❤️
మొదటి సారి నేనె పూర్తిగా చూసిన ఇంటర్వ్యూ
సాయిపల్లవి గ్రేట్ గర్ల్ 😍❤️
Rk గారూ మీరు చేసిన ఇంటర్వూ లొ ఇది ఒక్కటి బెస్ట్ super
ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత sai pallavi గారి పైన మరింత గౌరవం పెరిగింది. 🙌
True
She proved that if we have acting skills and dances skills we no needs to compromise at any time as an heroin 👍💐
సాయి పల్లవిని చూస్తే మనింట్లో ఉన్న అమ్మాయిలాగే ఉంటుంది
మంచి డాన్సర్
సూపర్ తల్లి ✍️
Tq sai pallavi madam
Super
Sai Pallavi. You are simply great.
మన ఇంట్లో అమ్మాయిలు ఇలా ఉంటారా...😀😂
నీలాంటి తెలివితక్కువ వారికి ఇలాంటి విషయాలు అర్తంకావు
Sai Pallavi is a prime example of how human can be so grounded, humble and respectable. Wonderful person!
My foot, closet jhdi
The day she comes after u u will cry ! Dont't be such suck up !
@KohiNoor Diamond belongs to India Not yet ,not yet ! She is a smart individual and will apologise or do do something to avoid all this & quell this controversy ! DMK is in power in TN with YSRC in Andhra it is a Rice bag paradise , they don't care about shit literally . Once the Petroleum from Russia arrives then the truth will come out in the open ! 24th of June marks the end of Kaliyug and strangely it falls on Friday this time . Then the fun begins with the start of Sat Yug which will activate the Sanatani DNA the true Bharitya DNA. The truth will set all free! Oh and FYI Kohinoor is also claimed by Pakistan .
@@Jhaaninc 😂😂
సాయి పల్లవి గారికి నా శుభాకాంక్షలు,
మీరు ఎల్లపుడూ ఇలాగే నవ్వుతూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను 💐💐
The only interview where RK didn't threw his weight around... I think Humbleness of Sai Pallavi made to do that. Such an adorable and beautiful Interview.
Very True and it is evident.
It improves his character
It's such a wonderful interview. Such a simple being she is... Kudos to her parents who raised her in such a humble and grounded way.. 🙏🙏 And in this interview I felt very great about RK garu also. In all his other interviews RK garu asks questions assertively and as an interviewer but here I saw RK garu admiring the girl, respecting her talent and behaviour and lot of times talking to her as he talks to his daughter or granddaughter with a lot of rightful affection. It's an entirely different RK garu I have seen here. Feels good..
సాయి పల్లవి. సినిమా పరిశ్రమకు విలువైన బహుమతి.love u
Super intrew
avuna nijama
@@kissstar123 అవునూ! నిజమే!
@@mummanifarm4152 bokkale
@@kissstar123 yela perigav chinna. manchi maatalu nerpaledha yevaru niku ??
ఇలాంటి మనస్తత్వం కలిగిన అమ్మాయిలు మీ జీవితంలోకి రావాలంటే... మీరు కూడా అంతే పద్ధతిగా ఉండాలి అబ్బాయిలు జాగ్రత్త..... పద్దతి చాలా ముఖ్యం
😆😆
Avari character rather than looking for certain character just accept whoever comes.
@@anuradha105 🙄🤣🙄
@@user-ex4ci3de9k ఏమైంది ?
Adi Avvadamma 🤣
లక్షణమైన పదానికి నిలువెత్తు రూపం సాయి పల్లవి👏👏👏
You are pure soul , blessed , gifted and smiling from heart . No words to say.
After watching this interview I am in awe of Sai Pallavi. She is a unique heroine. Very kind and sweet ♥️
Absilutely.
సాయిపల్లవి తెర మీద ఎంతగా నచ్చిందో, live chat లో కూడా అంత నచ్చింది😊👏 God bless you Sai Pallavi🙌💐
She is a precious diamond in the crown of calama తల్లి
ప్రతి అబ్బాయి మీలాంటి అమ్మాయి తన లైఫ్ లోకి రావాలి అని కోరుకుంటాడు..ఒక గొప్ప నటి సాయి పల్లవి ❤️💕💕❤️❤️🥰❤️🥰❤️❤️🥰
ఒక సావిత్రి గారు
ఒక సౌందర్య గారు
ఒక సాయి పల్లవి 🥰❤️❤️💕
ఎంత మంది పూర్తి ఇంటర్వ్యూ చూసారు 👍👍😍😍
Eanni times choosaru ala adgandi
0
🎉
Sairam
Good inervew
Ohh my goddd..i can't believe how can someone be soo humble...after having achieved so much in life..and the way she wasn't taking compliments at all...🥺she is the sweetest film celebrity ive ever seen♥️
Hii anvitha
Actress Life span is 10 Yrs only. She not achieved all in Life
@@kavithaghost134 what she has to Achieve?
Excellent interview..she is my like daughter. I too entered AP with out knowing Telugu. In 1985. Learnt Telugu . And proud of her from my state.
OHRK - లేడి పవర్ స్టార్ సాయి పల్లవి గారు రావడం చాలా ఆనందంగా ఉంది
తెలుగమ్మాయి కాకపోయినా, తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటుంది, మాట్లాడుతుంది ❤️😍
@Chinna_Socialism pora peda pooka
ఇగ మన తెలుగు వనితల ఉన్నారు ... తెలుగు మాట్లాడితే చిన్నతనం అనుకుంటారు
@Chinna_Socialism munda okkadari nuvvu evarikina emina sahayam chesavo gurthu thecchukko ni sodi pooka
@Chinna_Socialism 😘ZzzZzZz%
Zz
చాలా రోజుల తర్వాత ఇంత మంచి ఇంటర్వ్యూ చూశాను, ఒక గంట పదినిమిషాల 18 సెకన్లు , సింగిల్స్ సేకెన్ కూడా skip చెయ్యకుండా చూశాను❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Enduku Mova
@@JagguBhai9580 ఎందుకు అయితే నీకెందుకురా బోసిడికే?
@@karatekungfu nñ!mb😁😁🔷☺️😍👍😝😅😀😅😅😄😄😄😁😁😁😁😄🔷🤣😁😄😄😄😄🤞
@@pandu0303 to
Nenu kudaa😍😍😍
నా ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య తర్వాత సాయిపల్లవి మాత్రమే నా ఫేవరెట్.
TillNow this is the Most honest interview by RK…. She is awesome human being… good luck saiPallavi…
Such a excellent, adorable, message oriented interview. This generation has to see this interview, to learn some humbleness, kind, simplicity & etc.
అందం 😍
అభినయం 🤩
నటన 🥳
నృత్యం 💃
అన్ని కలగలిపిన నటి 💐
మన నాచురల్ యాక్టర్ సాయిపల్లవి 🙏🏻😘
🙏 సాయి పల్లవి లాంటి అమ్మాయి భార్యగా రావాలని ప్రతి అబ్బాయి కోరుకుంటా డు, అంతా గొప్ప నటి సాయి పల్లవి🙏
@@we_are_family143 vachindi po
Yes
Le anna Nak sai Pallavi eh ravalani korukuntunna ..
Yes exactly nadhi kuda same feel
She is just a actor.....
Madam sir madam అంతే బంగారం సౌందర్య తరువాత నాకు ఇష్టమైన హీరోయిన్ సాయిపల్లవి.. 😍😘🥰
What a simple, cute beautiful Girl! Sai Pallavi with Firm principles of keeping up her dignity without feeling any head wait. She attributed all her success to God which shows her higher level of spirituality and proved that even in the present trend of Vulgarity in Cinemas, if one is determined, she can see success without exposing her body. Hats Off to her. After many many years in this cinema industries, she is the only smart Girl touched my heart and I will be happy to accept her as my daughter if she also wishes(I know it is a distance possibility). Blessed are her parents. I wish her a long, healthy and a wonderful future. I am very much impressed with her nature.
She adds so much of positivity around her. Always smiling and happy🤗🤗🤗
1 hour ఎప్పుడు నేను అలా Show మొత్తం చూడలేదు ఇప్పుడు చూసాను super 😍😍
She is so natural and innocent
I freaking love her 😍
INDIAN NATIONAL ANIMAL ,WHY NOT REPLACE TIGER TO COW,COW IS SECOUND MOM IN THE HUMAN , PLEASE.CHANGE, இந்திய தேசிய விலங்கு , புலிக்கு பதிலாக பசுவை ஏன் மாற்றக்கூடாது, மனிதனில் மாடு இரண்டாவது தாய் , தயவு செய்து.. மாற்றவும்.
COW IS SECOND MOM - IN THE HUMAN ?? WHY KILLED AND EAT ??? INDIAN NATIONAL ANIMAL ,WHY NOT REPLACE TIGER TO COW,COW IS SECOND MOM IN THE HUMAN , PLEASE.CHANGE,
wish there was English subtitles i love Sai Pallavi. so sweet sensitive intelligent and talented. Your interviews are well known to be very good but the world that does not speak the languages of India...Dhanush and Sai are world class stars. Let the world in on their public appearances please.
Visited Tamil Nadu last year for the first time & I immediately fall in love with it. In extension of love, i happened to watch the dance video Rowdy Baby and it was awesome. Sai Pallavi's dance has depth & watching this gossip with Sai i am speechless. Her chatacter is like a bottomless abbyss. Very rich thoughts. She is ideal for everone.Very nicely broughtup. Congratulations to her parents.
1st time without skip ... I saw one complete interview... hats off you both... with clean talk
Me too
Mee too
ఆ తరంలో సావిత్రి గారు,
నిన్నటి తరంలో సౌందర్య గారూ
ఈ తరంలో సాయిపల్లవిగారూ
ఒక్కో తరంలో ఒకరూ మనల్నీ అలరించారు... వీరికీ సదా వినమ్రతతో శతకోటి అభినందనలు..💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Madyalo Sridevi mari?
బాగానే వున్నావులే 🙃
సా సౌ సా
నైస్ పర్సన్ సాయి పల్లవి హ్యాపీ లైఫ్ జర్నీ
నా ఇంట్లో అమ్మాయి అని ఎవరికి వారు అనుకునేలా ఉంటుంది ♥️ సాయి పల్లవి కట్టుబొట్టు మాట్లాడే పద్దతి
అవునా...
Marriage టాపిక్ లో RK గారు..... నువ్వు ఇంకా చిన్న పిల్లవి, ఇంకా చాలా టైమ్ ఉంది అంటాడు ఏంటి.? She's 30 years old Now.
@@ravijake2117 ya she is 31 already I too got the same doubt 😅
మీ లాంటి వాళ్లు తెలుగు సినిమా పరిశ్రమ లో వుండటం వల్ల తెలుగు ప్రజలు కు ఎంతో గౌరవాన్ని పెంచుతుంది
She is well brought up...there is lot of purity in her ...same thing reflects in her acting.. fidaaa dialogue suits her" one piece "🥳
ఆర్కే గారు మీరు చేసిన ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది ఒక మంచి అమ్మాయి తో చేశారు. సాయి పల్లవి చూస్తుంటే చాలా గౌరవంగా ఉంది ఆర్కే గారు మీరు చాలా మందిని ఇంటర్వ్యూ చేశారు వాళ్ళందరూ కన్నా నాకు సాయి పల్లవి చాలా నచ్చింది ఆ అమ్మాయి మాట తీరు ప్రవర్తన చాలా బాగుంది❤️❤️❤️
ఒక పథ్థతైన అమ్మాయి ని అంతేపథ్థతి గా ఇంటర్య్వూ చేసి మీ గౌరవం పెంచుకున్నారు రాధాకృష్ణ గారు. 👍🏻
Good
సాయి పల్లవి గారు మీరు ఒక మా ట్రైబల్ అమ్మాయి గా పుట్టి ఇంత ఎత్తుకు ఎదుగుతునందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అలాగే మీరు ఇంకా చాలా ఎక్కువ సినిమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలి అని కోరుకుంటున్నాము
Kulapichi
More you dive in Sai Pallavi's character & mindset, more you find treasure of humbleness & humanities. God bless this child.
Such a wonderful interview.. nowdays happy to see a humble celebrity like sai pallavi.. lots of love fr malaysia..❤️🌹♥️
Good to see సాయిగారు in this show.
సౌందర్య గారి తరువాత sai పల్లవి అంతే 💐💐💐💐💐💐💐💐💐💐💐
Oka Savithri
Oka Soundarya
Oka Saipallavi
❤️❤️❤️
Supper word
But vallala life end kakudadhu
Anuskha
@@kirankumar-in6jr Billa chudu bhayya
Interview మొత్తం తెలుగు చాలా పద్ధతిగా అందంగా, ఆలోచించి,తెలియకపోతే అడిగి మరీ చక్కగా మాట్లాడింది సాయి పల్లవి.well pallavi garu
Very good interview..honest Saipallavi...RK'S interview is nice..asked questions just like a father...simply amazing RK garu...
ఇది ఇంటర్వ్యూ అంటే...సాయి పల్లవి గారి ఇంటర్వ్యూ అంటే ఇలా ఉంటుంది....సాయి పల్లవి గారు మీరు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్న....ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు నచ్చిన వారు మీరు ఒక్కరే...I love saipallavi 😍😍😍
ఇప్పటివరకు నాా జీవితంలో స్కిప్ చేయకుండా ఏ వీడియో కూడా చూడలేదు. మొట్టమొదటిసారి ఈ వీడియోని చూసాను. 😍❤️🥰😘🤗 నీ జీవితంలో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తెలుగు సినిమా గౌరవాన్ని పెంచే అమ్మాయి మన సాయిపల్లవిగారు ❤️❤️❤️🌹
ఎన్టీఆర్ , సాయి పల్లవి ఇద్దరు కలిసి డాన్స్ వేస్తే 🔥🔥🔥🔥
Didn't skip even 1 sec of this video, Such a beautiful and humble interview. Not feeling this is like a interview. Very good to see such a humble person in Cinema Industry. @ With lots of love to Sai Pallavi
I first read ur comment and then watched the video.:). So I guess I over estimated. I spotted she did not respond to big sir RK saying ‘Namaste’. Crucial miss for me. She however seems nice person.:)
saw ewwww and Essex sure w22w2wwwe
Such a pure soul she is 🥰 haven't seen any actress like this. heroines who thinks skin show is the only way to get fame and to reach top..have to learn a lot from this lady😁.
ఆమె డాన్స్ నెమలి నాట్యం లా పక్కింటి తెలుగు అమ్మాయిలాగా ఉంటుంది
యాక్టర్ & డాక్టర్ : సాయి పల్లవి గారు 🥰
Dancer also
I am very sure it's going to be one of the most viewed interview in open heart with RK
Ammaa Sai Pallavi
yee Janaaranyam lo
Yee Maanava krura
Mrugaala madhyalo
safe gaa jeevinche
kalanu Modata Nerchuko Talle
Respect for her just gain more n more❤❤
Sai Pallavi...My inspiration 🤗🥰🙏
Very good interview RK Sir. Sai Pallavi is gem of our cinema industry
Watching it not even understanding a single word coz i just love Sai Pallavi. Love from Sikkim 🥰
Her thought process, clarity, humbleness, simplicity, confidence, maturity and spirituality all are so inspiring and motivational.
Mimmalni choosthu mee simplicity lo 1% maku vacchina memu chala adhrustavanthulam 🙏🙏
You are a natural star.
సావిత్రి గారు, సౌందర్య గారు గొప్ప నటీమణులు ఐనా వారి జీవితం విషాదం గా ముగిసింది. సాయి పల్లవి సినిమాల పరంగానూ, జీవితంలో నూ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, నిండు నూరేళ్లు ఎంతో సంతోషంగా ఉండాలని. మనసారా కోరుకుంటున్న. 😊💐💐💐
అలా అనకండి. ఎంత గొప్ప నటో... అంత మంచి మనిషి!!! ఎంతోమంది కి సహాయం చేశారట!!!
I wish you same thing
Thanks to RK gaaru for bringing my Sai Pallavi ma'am to the show....
Fantabulous episode ever witnessed...
Felt like family girl is talking with us...
Mr. RK’S another angle, he professionally interviewed with good and loving heart.
Hi R.K, Garu, Thanks for the session with Sai Pallavi - I was working for 23 yrs with MNC's & currently I am a neck deep into farming. Sir a honest submission - The day I saw Fida movie, we in the family started taking Sai Pallavi as our kid & no clue why we felt like that. Trust me many would have felt the same, the love twds her has risen has many fold twds her, She is a blessed person, We wish her a bigger success & she reach much bigger heights - Our prayers shall be with her always. Stay blessed beta.
👍👍👍👍☘️☘️🍋
I felt like It's not an interview ,it's a conversation between two people in a family . very homeley and authentic 🙂🙂🙂❤️❤️❤️
RK sir created friendly atmosphere to sai pallavi to feel free..
That's why he is top in his field👏👏👏👏
Yes👍
👌
Whoever marries her is the luckiest-such mature thoughts that she should be supportive and bring up kids so that they are role model to society. Wow- a world where everyone looks for money and hype you are a shining gem. God bless you…
Let her concentrate on career. There are many other women to marry and have kids and be example mother. Sai Pallavi should use her life to become a great actress like Mahanati Savitri but not waste her life with routine things. She's a star. Don't make her housewife.
First of all being a housewife is not an easy task. Secondly please don’t underestimate a women who stays home and takes care of family. Thirdly she does not have to leave her career, just like she is supportive who knows her husband can also be supportive. An actress like her gives best in what ever she does , she herself said in the interview that it is not right time and she will decide when she wants to.
.
Read 1400 comments so far on this video and not even a single hate messsage nor a bad comment. Wowww!
Just like a dad interviewing her daughter! #respect.
This is my first& full episode of #OHRK Without skipping 1sec becoz of Sai pallavi....❤️
This will be the most liked & viewed interview in Open heart with rk history 🔥🔥🔥🔥🔥
RK gaaru sounded like he's speaking with so much admiration and the character of Sai Pallavi is the major reason behind that♥️... Such a great interview to watch :)
అందం యెంత దాచితే అంత పెరుగుతుంది
అని నిరూపించిన 🙏మహా నటి సాయిపల్లవి 🙏
పైసల కోసం ఏమైన చేసే ఈ రోజుల్లో
పాత్రలకు, క్యారెక్టర్ కీ, కతలకి, స్త్రీల విలువను
పెంచిన మహానుబావురాలు మంచి interview RK garu 🙏🙏🙏🥰🥰 big fan of you sai pallavi garu
Saipallavi is a wonderful human being she should maintain that bhangaru thalli🥰🥰🥰🥰🤗🤗🤗
RK గారు చాలా రోజులు తర్వాత ఒక మంచి మనుస్సు మనిషి ని ఇంటర్వ్యూ చేసారు మీకు చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
Nice interview RK sir, from this interview I felt how RK sir's mindset will be.....it's like a box of good,moral feelings and thoughts.....
Open minded ,matured , dancer, actor, doctor lovabale person
She is my one and only favourite actress Sai pallavi 😍 lots of love from Karnataka,all positive comments makes me so proud of her♥️
నేను చూసిన, R.K గారు చేసిన the best interview అనుకుంటున్నాను. వినయ విధేయతలున్న వారిని R.K. గారు అంతే గౌరవంగా సంభోదిస్తారని అర్థం అయ్యింది. మీరు ఇంత బాగా మాట్లాడడం ఏ interview లో చూడలేదు Sir.
sai pallavi is so truthful and speaks so much from heart, you cant find any element of doubt. RK sir took topic of short dresses for almost 20 mins+ but she answered so clearly. Every artist is made worried because of the sexual predators and the eyes of these vicious.. she really told a very important statement here,.. I couldnt stop typing my comment here..
Nice Interview చాలా మంచి యాక్టర్,తెలుగు అమ్మాయి కాకపోయినా,అచ్చతెలుగు అమ్మాయిల మాట్లాడే పద్ధతి సూపర్👌❤All The Best సాయిపల్లవి గారు🌹👍