Village Singer Venkateswarlu Exclusive Interview | Jr Ghantasala Songs | It's Show Time | YOYO TV

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2024

КОМЕНТАРІ • 480

  • @janardhanthumoju3798
    @janardhanthumoju3798 3 роки тому +10

    అద్భుతంగా పాడుతున్నారండి.
    అందులో పద్యాలు మరీ అద్భుతం !
    అందులో చదువురాదని చెబుతున్నారు.
    నాదృష్టిలో మీలాంటివారంతా
    దైవాంశ సంభూతులే.
    లేకపోతే ఆమహనీయుని
    గొంతును పోలిన గొంతు మీకెలా వస్తుంది?
    ఏది ఏమైనా మీరు అదృష్టవంతులు.
    మీపాటలు వింటున్నందుకు
    నేనూ అదృష్టవంతున్నే.

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 3 роки тому +10

    Yoyo ఛానెల్ వారికి సూచన ఇలాంటి వారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.అభినందనీయం.
    *సూచన* ఇలాంటి వారినందరినీ ఒకవేదికపైకి తీసుక రావాలని కోరుతున్నాము.వారికి మరింత ఆదరణ లభిస్తుంది.ఆర్థికంగా వారికి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుంది.

  • @SAIRYTv
    @SAIRYTv 8 місяців тому +2

    జూనియర్ ఘంటసాల గారికి అభినందనలు

  • @santoshkujena2499
    @santoshkujena2499 2 роки тому +5

    Super Sir super beautiful voice

  • @sanemrangareddy5722
    @sanemrangareddy5722 2 роки тому +3

    చాలా బాగుంది వీడియో వెంకటేశ్వర్లు గారికి నాయొక్క ధన్యవాదములు మళ్ళీ గంటశాల

  • @polireddypanga6846
    @polireddypanga6846 2 роки тому +1

    చాలాబాగుంది

  • @suguna112
    @suguna112 3 роки тому +7

    ఓల్డ్ సాంగ్స్ చాలా బాగున్నాయి మీరు అంత మంచి వాయిస్

  • @srihari4041
    @srihari4041 3 роки тому +7

    చాలా బాగా ఉన్నది ఇలాంటి వాళ్లను మనం ప్రోత్సహించాలి అప్పుడు గాని అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయి 🙏

  • @satyamrangineni8120
    @satyamrangineni8120 2 роки тому +5

    సూపర్ అన్నగారు👌👌👌

  • @vijayakumarmucharla7472
    @vijayakumarmucharla7472 3 роки тому +12

    Congratulations వెంకటేశ్వర్లు గారు..చాలా బాగా పాడుతున్నారు👏👏👏👏👏👌

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 3 роки тому +1

    Chala baga GANAM chestunnaru.
    Wish you best success.

  • @voletyramarao1223
    @voletyramarao1223 3 роки тому +6

    OH, GREAT, THANKS TO YOYO TV. GHANTASALA SONGS REALLY SUPER SINGING

  • @Bnh-gd7hb
    @Bnh-gd7hb 2 роки тому +3

    Maro Gantasala, ilanti singer ku best future undali 👌

  • @srinivasmamidala9865
    @srinivasmamidala9865 3 роки тому +5

    YOOYO TV వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఇలాంటి వారిని lift చెయ్యండి.

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 2 роки тому +2

    Excellent wonderful fantastic performance..... proud of you....vandanamulu mahanubhava ghantasala namo namaha

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 5 років тому +18

    Jr ఘంటసాల వెంకటేశ్వర్లు గారి వీణులకింపైనటువంటి గాణామ్రృతం , అంతే నయనానందమైన very good looking అమ్మాయి శ్రవంతి యొక్క సీదా సాదా anchoring .
    All the best to both of you . Thanks for a lovely video .

  • @greenterrace6995
    @greenterrace6995 5 років тому +44

    చాలా బాగుంది వీడియో. వెంకటేశ్వరులు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తిరిగి వచ్చారు. మీ పాటలు అమోఘం అపూర్వం, అద్బుతం. సోషల్ మీడియా జయ్ హో.

    • @jagan6509
      @jagan6509 5 років тому +7

      విలేజ్ సింగర్ వెంకటేశ్వర్లు గారికి పాదాభివందనం చేస్తున్నాను మళ్ళీ ఘంటసాల గారు పుట్టారు ఆ గొంతు విని పరవశించి పోయాను ఆయన కలకాలం చిరంజీవిగా జీవిస్తూ.... ఆ మధురమైన గొంతు వినిపించాలని...కోరుతున్నాను

    • @harinadhkotikalapudu5222
      @harinadhkotikalapudu5222 5 років тому +1

      Very nice sir

    • @somaiahgodumala642
      @somaiahgodumala642 5 років тому +1

      Super

    • @kurmannajalimi1741
      @kurmannajalimi1741 3 роки тому

      Ganta salalekapoina patalu manchiga padar supar

    • @pnageswararao4416
      @pnageswararao4416 3 роки тому

      @@jagan6509 l¹1¹1

  • @DineshKumar-xo7ho
    @DineshKumar-xo7ho 2 роки тому +1

    Wonderful mastaru continue ur efforts

  • @Y.v.purushothamaRaoYegav-wo5yw
    @Y.v.purushothamaRaoYegav-wo5yw Місяць тому +1

    Super boss

  • @madhusudanjalla1303
    @madhusudanjalla1303 3 роки тому +6

    Wonderful sir. Very excellent voice. Media should encourage this talented person.

  • @srinivasuluhrd
    @srinivasuluhrd 3 роки тому +4

    Excellent excellent excellent, exactly the voice like ghamtasala while singing.... Superb....

  • @janakivanam9802
    @janakivanam9802 3 роки тому +6

    చాలా బాగా పాడారు..మంచి ప్రోగ్రాం.
    ఇలాంటి శిష్యులు ఎందరో..ఘంటసాల గారి పాటే ఒక పాఠం..👌👌

  • @pullaiahmaddumala1844
    @pullaiahmaddumala1844 3 роки тому +6

    అన్నా ఏమి వాయిస్ అన్నా.
    ఘంటసాల - 2 దింపావు మీకు ధన్య వాదములు. మీలాంటి వారికి మంచి అవకాశం రావాలని కోరుకుందాo. రేడియో ప్రయత్నం చేయాలి కూడా.

  • @tarakanadhchowdary6191
    @tarakanadhchowdary6191 2 роки тому +2

    🌹🌹🌹👍🔥👍Congrats sir.Keep it up 👍👍👍🌷🌷🌷

  • @sundrasundra1675
    @sundrasundra1675 5 років тому +36

    సూపర్ అన్న మీకు ఆమహత్ముడు వాయిస్ లాగ పాడటం ఓక్క వరం అన్న

  • @purnachandraraochakkilam6168
    @purnachandraraochakkilam6168 2 роки тому +2

    Simply wonderful He must be encouraged

  • @maddimotilal1175
    @maddimotilal1175 3 роки тому +3

    Very good. God bless you

  • @mrutyumjayarao5440
    @mrutyumjayarao5440 3 роки тому +1

    Very nice voice i like very much

  • @SivaKumar-xn7dz
    @SivaKumar-xn7dz 3 роки тому +2

    మీ గొంతు చాలా బాగుంది సోదర, ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ వుండనుకుంటున్నాను

  • @sanemrangareddy5722
    @sanemrangareddy5722 2 роки тому

    చాలా బాగుంది వీడియో

  • @nagillanaveen2477
    @nagillanaveen2477 Рік тому +1

    ❤❤❤❤❤🎉🎉

  • @murthygolagani2965
    @murthygolagani2965 3 роки тому +9

    నీ గొంతులో మాధుర్యం అద్భుతం సోదరా....God bless you brother

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 2 роки тому +1

    నీ సుఖమే నే కోరుతుంమ్నా అని కాకుండా కోరు తున్నా అంటే బాగుంటుది సోదరాreally superb

    • @3529sp
      @3529sp Рік тому +1

      అద్భుతమైన గాత్రం.కాకపోతే కొన్ని అపషబ్దాలు లేకపోలేదు. అయినా ఆ చిన్న లోపాలు ఇతని గొప్పదనాన్ని ఏమాత్రం తగ్గించలేక పోయాయి.

  • @mallikarjun4506
    @mallikarjun4506 3 роки тому +5

    Ghantasala sweet voice is came back, thank you sir.

  • @mallikarjunjajari8508
    @mallikarjunjajari8508 3 роки тому +2

    Super voice great 👍👍👍

  • @zafaralisyed4969
    @zafaralisyed4969 5 років тому +50

    టి.వి. చనల్ వారికి నా హృదయ పూర్వక విఘ్యాపన ..వెంకటేశ్వర్లు లాంటి సోదరులకు సహరిచగలరు...🙏🙏🙏🙏🙏

  • @rajabapaiahkatragadda6713
    @rajabapaiahkatragadda6713 3 роки тому +1

    SUPER👏👏👏

  • @chettaboinayadagiri778
    @chettaboinayadagiri778 Рік тому

    సూపర్ వెంకటేశ్వర్లు

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 4 роки тому +25

    సర్ మీకు వందనం! కొద్దిగ తెలివి ఉన్నవాడు అమ్ముడుపోయి గొప్పవాళ్ళుగా చెలామణి అయి సన్మానం చేయించుకుంటున్న ఈ రోజుల్లో కూడా మీరు చాలా మామూలుగా నడుచుకుంటున్నారు!

    • @satyanarayanameda5928
      @satyanarayanameda5928 3 роки тому +1

      Sir goppaga paadaru.meeku maa Vrudhaya puurvaka Abinandhanalu 👍🏿👍🏿👍🏿👍🏿👍🏿❤️❤️❤️❤️❤️

    • @kumarisada7233
      @kumarisada7233 2 роки тому +1

      @@satyanarayanameda5928
      .

    • @narasimhakumar3757
      @narasimhakumar3757 7 місяців тому +1

      చాల బాగ పాడారు.అయితే 'నీసుఖమే నే కోరుకున్నా..'అ నే పాటను'నీ సుఖమే నే కోరుతుండా...'అంటున్నారు. మరోసారి పాట విని కోరుకున్నా...వెళుతున్నా 'అని పాడండి సూపర్ 14:30

    • @JohnBollarpu
      @JohnBollarpu 2 місяці тому +1

      P😊

    • @JohnBollarpu
      @JohnBollarpu 2 місяці тому +1

      P😊

  • @NAGESWARARAOMODINI
    @NAGESWARARAOMODINI Рік тому +1

    చాలా చాలా బాగా గొప్పగా ఘంటసాల గారి పాటలు పాడుతున్నారు మీకు శతకోటి వందనాలు...🎉💐💐🙏🙏

  • @yakaiahgudelli2645
    @yakaiahgudelli2645 Рік тому

    Superman very happy gantasala song

  • @talariyohan4745
    @talariyohan4745 2 роки тому +1

    Brother you're singing really super. Thank you so much.

  • @shakunthalakoppula403
    @shakunthalakoppula403 5 років тому +7

    Super enka chala varaku unnaru elanti talented people s ni encourage chesevallu leru request you all to find this kind of wonderful people who are waiting :)

  • @nenavathmothiram9004
    @nenavathmothiram9004 3 роки тому

    Really great Anna. Namasthe namasthe...

  • @akulamunikumari5396
    @akulamunikumari5396 3 роки тому +3

    Super annaia 🙏🙏🙏

  • @pravalikaravali3730
    @pravalikaravali3730 3 роки тому

    Super Anna inka chala patalu paadali Anna...

  • @midithipatisrinivasurao4905
    @midithipatisrinivasurao4905 3 роки тому +3

    Your gonthu chaalaachaala super bro 🙏 thank you and God bless you ❤️

  • @mvenkateswarlu7487
    @mvenkateswarlu7487 3 роки тому

    చాలా బాగుంది మంచి గొంతు

  • @u.purushottamreddy8832
    @u.purushottamreddy8832 5 років тому +10

    Ghantasala voice is back very nice

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam7914 2 роки тому +1

    Very good voice. Ghantasala garu anni shruthulalo pade vaaru. Brother Mandhra sthai shruthilo padataniki try cheyyali. Dynamics kooda koddiga practise cheyyali. Very good voice. Gifted voice.Nice brother

  • @maheshkottawadla9756
    @maheshkottawadla9756 3 роки тому +1

    Super talent all the best ..Nice anchoring all the best

  • @ganeshganeshganeshs6512
    @ganeshganeshganeshs6512 2 роки тому +2

    సూపర్ సూపర్ బాగా పాడారు

  • @uppalurisrinivas583
    @uppalurisrinivas583 2 роки тому +2

    Kudos to Sri Venkateswarlu garu & he is a versatile singer & a spirited personality

  • @naren.k2382
    @naren.k2382 5 років тому +5

    మంచి గాత్రం, మట్టిలో మాణిక్యం అంటే వీరే.
    ఘంటసాల అద్భుతమైన పాటల టంకశాల.
    ఆ మహానుభావుడి అభిమానులు కానివారెవరు.

  • @prasadraguthu7592
    @prasadraguthu7592 3 роки тому +1

    Super Ga undhi Anna me voice ,

  • @shashidherkuntigorla9010
    @shashidherkuntigorla9010 3 роки тому +6

    మీరు వేరే ఎవరి పాట పాడినా మీ గొంతులో ఘంటసాల పోవట్లేదు🌹🌹👍👍🙏🙏

  • @digitalgraphics4176
    @digitalgraphics4176 5 років тому +11

    Excellent sir.. You are a good singer

  • @jalapathik7645
    @jalapathik7645 3 роки тому +7

    సూపర్ అన్నగారు నేటికి ఏనాటికి మన శ్రీశ్రీ ఘంటసాల గారి పాటలు ఆనిముత్యలు అలాంటి పాటలు పాడినంధుకు మీకు ధన్యవాధములు.

  • @baldaprasad698
    @baldaprasad698 Рік тому

    Super ❤

  • @sthambhagiri6442
    @sthambhagiri6442 2 роки тому

    Super annagaaru very nice 👍👍👍

  • @haaresalon7824
    @haaresalon7824 3 роки тому

    Excellent sir

  • @srihaasjampala1250
    @srihaasjampala1250 5 років тому +5

    Thanks for yoyo tv

  • @AnilKumar-ql9ig
    @AnilKumar-ql9ig 3 роки тому +3

    అద్భుతం అన్న 🙏

  • @bhasakararaodayam5094
    @bhasakararaodayam5094 3 роки тому +1

    ఘంటసాల పాటలను బ్రతికిస్తున్నందుకు ధ న్య వాద ములు

  • @NatureTruthallthaway
    @NatureTruthallthaway 3 роки тому +2

    Excellent... Talent cannot be stopped...

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 3 роки тому +2

    సూపర్......వేంకటేశ్వర్లు గారూ.👍💐💐💐💐

  • @koteswarrrao8201
    @koteswarrrao8201 2 роки тому

    సూపర్

  • @surabathunichinnavenkatesw3483

    ఇలాంటి కళాకారులు తప్పకుండా ప్రోత్సహించాలి

  • @chennabalraj8529
    @chennabalraj8529 3 роки тому +1

    సూపర్ బ్రదర్

  • @SatyaASNTechinTelugu
    @SatyaASNTechinTelugu 3 роки тому +2

    బాలు గారి పాట పాడినా.. ఘంటసాల వాయిస్ వస్తుంది సూపర్

  • @ramanamurthynagavarapuvenk8570
    @ramanamurthynagavarapuvenk8570 3 роки тому +2

    Congrats venkateswara garu. Keep rocking.🎂👌👌👍💐💐

  • @satyanarayanakodapaka9136
    @satyanarayanakodapaka9136 3 роки тому +3

    Excellent voice. Really u r mattilo manikyam. The Almighty bless u forever!!

  • @kuruvagattappa9443
    @kuruvagattappa9443 2 роки тому +1

    Jr gantasala good

  • @thimmareddygv3743
    @thimmareddygv3743 3 роки тому +3

    Great singing sir

  • @doraikannu5647
    @doraikannu5647 3 роки тому +2

    God blessings to you Excellent

  • @sarojadevi61
    @sarojadevi61 3 роки тому +2

    Excellent performance brother

  • @somidiramesh4363
    @somidiramesh4363 3 роки тому

    Super exclamation

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 3 роки тому

    Very nice God may bless you with happy journey.

  • @ramradhanram2832
    @ramradhanram2832 Рік тому

    super

  • @muzicduniya1024
    @muzicduniya1024 5 років тому +6

    Superb.... really his voice same as ghantasala👌👌👌👌👌

  • @sammireddyreddy1587
    @sammireddyreddy1587 2 роки тому

    Very nice good singing

  • @Y.v.purushothamaRaoYegav-wo5yw
    @Y.v.purushothamaRaoYegav-wo5yw Місяць тому +1

    Jr.Ghantasala

  • @nareshnareshkumar3100
    @nareshnareshkumar3100 2 роки тому

    Exalent swamy

  • @padmag5303
    @padmag5303 3 роки тому +2

    💲Golden voice great with music padinchandi 🌹👌

  • @sureshbabujilla1753
    @sureshbabujilla1753 4 роки тому +3

    అద్భుతం

  • @maheshnandha818
    @maheshnandha818 2 роки тому

    Anchor is cool and good

  • @kiransavidi
    @kiransavidi 5 років тому +14

    Anchor superb..very modest n pure..

  • @narsaiahanuganti6596
    @narsaiahanuganti6596 3 роки тому

    వెరీ గుడ్

  • @muniganarathnalukadivetimu6591
    @muniganarathnalukadivetimu6591 3 роки тому +3

    సూపర్ వాయిస్

  • @tcsazaad
    @tcsazaad Місяць тому

    చక్కని ప్రయత్నం చేశారు . ఘంటసాల పాడటం అనేది అనితరసాధ్యం .

  • @amarnathmallapura.2790
    @amarnathmallapura.2790 3 роки тому +2

    బాగున్నది, మన గానకోకిల 👍

  • @lakshmipathikavety9466
    @lakshmipathikavety9466 2 місяці тому

    Sir ! Your voice is very sweet and resembling of late Sri Gantasala Sir voice. God bless you Sir. 🙏

  • @JaichittiJaichitti
    @JaichittiJaichitti 2 роки тому

    super 🙏 👍👌

  • @chakravarthichittajallu2664
    @chakravarthichittajallu2664 3 роки тому +1

    Good entertainment good

  • @subramanyamakkali5166
    @subramanyamakkali5166 5 років тому +33

    ఇలాంటి మట్టిలో మాణిక్యాలను పరిచయము చేస్తున్న మీకు అభినందనలు

  • @SURESHKUMAR-db4ve
    @SURESHKUMAR-db4ve 5 років тому +12

    Excellent expecting good future god bless you..

  • @sugunammad5077
    @sugunammad5077 3 роки тому

    Super songs👌👌👌👌👌👌

  • @pvrao7212
    @pvrao7212 5 років тому +13

    Mr. Venkateswalu, your voice in Ghantasala tone is very melodious

  • @shaikmahammadriyaz3609
    @shaikmahammadriyaz3609 3 роки тому

    Thaks venkatesvarlu garu very good

  • @kusumerajkumar5241
    @kusumerajkumar5241 5 років тому +10

    Super brother god bless you

    • @shivalingamgoud8365
      @shivalingamgoud8365 3 роки тому

      Verygoodbrother

    • @vantarammahesh267
      @vantarammahesh267 3 роки тому

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏💐🎁🎈🙋