ఘంటసాల వెంకటేశ్వరరావు గారి అబ్బాయి గా మీరు మీ స్వీయ ప్రతిభ చూపించారు హ్యాపీ ఫ్యామిలీ
ఘంటసాల గారి కుటుంబంతో.. మీ బంధుత్వం.. అభినందనీయం..!! ఘంటసాల గారికి మీరు తమ్ముడు వరస అవ్వటం.. చాలా బావుంది..!! 👌👌
శ్రీరత్నకుమారుగారికి ఇప్పుడే మేహోమ్ టూర్ చూచము. అన్నిరకాల గాసుస్పష్టం. మీరోగ్యం త్వరలో కుదుటపదాలని కోరుతూ.... S sambasivarso 84గుంటూరు
Visweswar Rao garu manchi artist, since more than 50 years.
హోమ్ టూర్ పేరుతో ఘంటసాల గారి ఇల్లు చూపించారు ,ధన్యవాదాలు, ఇల్లు అంటే సిమెంటు, ఇటుకలతో నిర్మితమైనది.
కాని ఈ స్వీట్ హోమ్ సాక్షాత్తు ఆ సరస్వతీదేవి నడయాడిన, నర్తిస్తూన్న,నాట్యమాడుతున్న------
ఇలా ఎన్నో, ఎన్నెన్నో,చెప్పుకోవచ్చు, మనసారా తనివితీరా, ఇది ఆ కళామ్మతల్లి స్వగృహమే🙏🙏🙏
చాలా సంతోషం గా ఉండండి ఘంటసాల గారి వారసత్వాన్ని nilabettinanannduku చాలా సంతోషం.మాకు తే లియ చేసిన విసు టాక్స్ కి ధన్యవాదాలు.
విశ్వేశ్వర రావు గారు...మీ మీద నాకు చాలా కోపంగా ఉంది.. ఇన్నాళ్లు మనం ఎన్నో సార్లు కొండలరావు గారింట్లో meet ayyamu...meeku ghantasala garu intha daggara bandhuvulu ani,Ratnakumar gari sreemathi Garu mee menakodalu garani eppudu cheppaledu..eevela entha santoshamga undo...Ghantasala gari,, Ratnakumar gari house ki teesuku vellaru, Chala viseshalu telusukunnamu.dhanyavadalu..I have a great Respect towards Ghantasala garu and his family members..Thanks a lot to you sir
Sir namaste.
చాలా చాలా బాగుంది.
మీరు జెమిని TV serial
వుప్పెన Anna సీరియల్ చూస్తున్నాను.
ఇంటి పెద్ద కోడలు సరస్వతి తండ్రి గా చాలా బాగా చేస్తున్నారు..
మీకు phone చేద్దామంటే మీనంబర్ నా దగ్గర మిస్ అయినది.
మీ phone number pampinchavalacindi గా నా మనవి...
చాలా బాగుందండి ఘంటసాల గారి ఇల్లుని చూపిస్తారు చాలా సంతోషకరమైన విషయం
Feels very pleasant to see this home tour of Rathnakumar garu. Entha simple couple Mr and Mrs Rathnakumr garu..Meeru great.. Thanku very much Vissu Talkies 🤗
Neat presentation.. Glad to see Ratnakumar after a long time. I knew him from my school / college days as Rathna.. We had n't interacted much with each other.. but used to meet during chennapuri andhra maha sabha college competitions. Our telugu madam Padmavathi garu directed a drama in which our college participated. That was the last time I suppose I met him. Congratulations Ratnakumar... Nostalgic memories. Feeling really good to know that you made a name for yourself!!!
God bless you & your family.
The interview has been done very naturally. 🙏🙏🙏🙏🙏
Thank you for showing legendary singer's house
Gantasala Ratnakumar garu is multi talented person, his voice very suitable to hero charectors. Thank you visweswarao sir for giving the good programes. 🙏🙏🙏
ధన్య వాదములు మీకు. మాకు తెలియని ఘంటసాల గారి ఇంటిని కుటుంబ సభ్యులను పరిచయము చేశారు.
I am seeing Rathnakumar after 45 or even 50 years
He was with our club ( Guru Team) for a while and I remember him as a good looking boy with Terry coat
White Shirt and Kaki trousers. Today when see him here I recollect John Keats famous lines " Heard melodies Sweet but those unheard are Sweeter" But I think I still retain the memory of his childhood face which reflected his goodness like his mother who has been highly revered for her helping attitude though I never met her
All the best Rathna Kumar and Vissu
1st of al I sincerely appreciate the anchor for having selected Ghansalagari house n matter of fact anchor is also a kith n kin of Ghandharva family.
So good n glad,
Ratnakumar garu Mee health careful plg
So happy to see the house of Sri Ghantasala garu and his memories. Good to hear the achievements of Sri G.Ratna kumar garu and his hard work. So nice of Smt.Kumari Ratna kumar garu. She kept the house the same and beautifully in respect of Sri Ghantasala garu. Thank you Vissu garu.
Chaganti Koteswara Rao Garu speech Chaganti Koteswara Rao Gari speeches Telugu lo
I am Happy atleast to know that The supreme singer Ghantasala's son Ratnakumar is blessed by his parents though the cine field did not bother to do any thing for that greatest singer's family after his death forgetting the simplicity ,kindness shown by that supreme singer.i am lucky to see Ghantasala in the year 1961 or so in my native place Markapur Prakasam dist A P when I was 13 yrs old when he was with Madhavapeddi n Pitapuram Advocate B G Moorthy Mumbai
Hearty congratulations. Great achievement.Good interview.
విశ్వేశ్వర్రావు గారు gantasaalaST రత్నకుమార్ గారి ఇంటర్వ్యూ చాలా బావుంది.. మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు.. ALL THE BEST.. మీ బుగత.. 🙏🏽
Both are Legends ❤️🙏 best home tour.
ఇంటర్వ్యూ చాలా బాగుంది,ఘంటసాల గారి ఇల్లు చూపించారు ధన్యవాదాలు
Chala years tharvatha...(ante hyderabad lo special sweet shop run chesinappudu Ratna Kumar garini KALISAAMU ) ippudu chudatam chala happy ga appatiki undhi. He is very very polite and down to earth. Naku baaga ishtamaina celebrities lo Ratna Kumar garu okaru. The Appatlo GRK Gari number ki call chesthe kuda visugu lekunda chakkaga answer chesevaaru. Long live GRK garu.. Kaani chala pedha a ayipoyaaru... God bless him with good health and happiness
Just joined ur channel and commented ur first video . We are fortunate that we got match from the ghantasala gari family ,for my cousin brother but it is unfortunate that it didn't went till the end .Any way we remember this forever 🙏
Great ghantasala gari house Thanks sir
Vissu was our favorite child actor in those days and he was small super star on those days
చాలా బాగుంది సుబ్బు గారు వెరైటీగా ఉంది రత్నకుమార్ గారి నాక్కూడా బాగా తెలుసు విజయనగరం వచ్చినప్పుడు వారిని కలిసాను మా కుటుంబంలో అందరూ కూడా గంటసాల గారి అభిమానులు రికార్డులు సీడీలు క్యాసెట్లు అన్ని ఉన్నాయి చాలా బాగుంది
సుస్వరాల పాకశాల
సస్వరముల వేదశాల
అతిపవిత్ర యఙ్ఞశాల
గాయకులకు పాఠశాల
సినీరంగ కళాశల
నిర్మాతల టంకశాల
కలగల్పితె ఘంటసాల 🙏🙏🙏
VISU I LIKE YOU VERY MUCH IAM SEKARBABU GARU DRIVER SEKAR (MUTTAMESTRI)
తెలుగు చిత్ర పరిశ్రమ ఘంటసాల ఫ్యామిలీని పట్టించుకోలేదు కోట్లు ఆర్ధించారు నీచులు
గ్రేట్ రత్నకుమర్ గారు
ప్రియమైన విశ్వేశ్వరరావు మిత్రమా శుభోదయం
Excellent Interview
Wonderful
Marvellous
Hats off to you dear friend
Sir I am doubly happy to see this video. The first video of a person , who is known to me in person. I am proud of your achievements and simplicity . Thank you for presenter.
Hello Vishweshwar rao garu, Meru child artist ga chesina chala movies chusanu.mee comedy chala baguntadi.Ratna kumar gari dabbing ante pichhi istam.chepukutu pote page full avtadi.very very heart touching vedio. Thank you vissu garu.
మీకు అదృష్టం ఘంటసాల గారి పుత్రుడు గా పుట్టడం
Hello vissu sir seen your as your child 🧒 artist 👨🎨 from Bala bharatam and so many movies of you
Very nice super
విస్సుగారు మంచి ప్రోగ్రాం చేశారు. మీ వదిన గారి పెరు మాణిక్యాంబ కదా. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి.
ఘంటసాల వెంకట రత్న కుమార్ గారు మంచి విషయాలు తెలిపారు, ధన్యవాదాలు
మీరు మంచి హోం టూర్ చేశారు , విస్సు గారు
Nice n simple n holy n great ppl
చాలా సంతోషం ఘంటసాల గారి ఇల్లు చూ పించారు
Ghantasala ratnakumar garu miru chala baga chepparu. Mi nanagari asalu phalinchayi. Miru marinni projectlu cheypattalani korukuntu
గంటసాల గారు దేవుడు
Viswa darshanam lo me voice super sir. naaku ippatiki gurthistunnai.
Really appreciate 👍 awesome video and presentation sir. It was nice to hear and mentioning about 8 to 10 hours working... noted with thanks 🙏
Great memorable moments of ghantasalarathnakumar my senior dubbing artiste and guru weldone vissu talkies all the best
SEEN FULL
ON 22-4-2021
Good Interview with GHANTASALA Ratna Kumar by Visweswara Rao
the and then Child Artist.
విసు గారు చాలా థాంక్స్ మీకు
Superb...they are very simple and charming
Dilwale dulhania lejayenge movie ki meeru cheppina Telugu dubbing never before ever after
Super thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala natural ga undi
Adbhutham
Verygood post
Verygood achievement sir
Very nice interview
chala chala chala bagundi
Iam a big fan of your dubbing andi.
Ghantasala gari bhagavadgeetha okkati chalu manasu prashantham kosam
Thank you so much sharing this Video.So happy.
Congratulations sir
Super sir
Thank you 🙏💕
ANR, NTR కు సూపర్ హిట్ సాంగ్స్ అందిచారు ఘంటసాల మాస్టారు
Super Boss
పండిత పుత్ర పరమ... అని నానుడి తప్పు అని మీ.. మూలంగా నిరూపణ అవుతుంది... 👌👍Sir
Great work bro,,keep doing on these bro
Ratnakumar family kshemamgaa, santhoshamgaa undaali
Super Ratnagaru.
Tnks for this video..
Super brother....thanks subbugaru.....
Rantna Kumar garu voice lo spashtatha chala baguntundi
ఘంటసాల మాస్టారు అంటే మారోజుల్లో ఆరాధ్య దైవము 🙏 వారి కుమారుడు రత్న కుమార్ గారి వాయిస్ మెమెంతో అభిమానించేగొప్ప వాయిస్ 🙏👏👏👏
I was not missing Ratnakumar’s ‘Viswa Darsanam’ program in TV those days in 1990s. I have been watching Vissu as a child actor in Telugu and Tamil films! His notable films Bala Bharatam, Yenga Mama in Tamil.
🎉🎉🎉 gatasala gariki
Nice interview
Anati.kurchilu..inkavunnay.super.
Gnapakalu.
Thank you bhayya...
We learnt many un known facts about Ratna kumar gaaru...fine interview.
Good voice ratnakumar garu
ఘంటసాల గారి ఇల్లు దేవాలయం. ఆయన పాటలు వినే బతుకుతున్న ఆయన గొంతు కృష్ణుడు padinatle వుంటుంది
God bless you always
Great achievement
Good blash you good massage in public
Great experience
Kumar.barya.bagunnaru.bagachuppuchunnaru.super.amma
Super,
Amazing video great 👍
ఎంత సింపుల్ గా వున్నారు. .Naanna gari abimanam
Gundello daachukonna kumaarullo ratnam meere
సుబ్బుగారు తెలుగువారి అందరి తరుపున మీకు ఒక విన్నపం.
మీతో పాటు పాతసినిమాల్లో నటించిన బాలనటుడు ఆదినారాయణ రావు ను దయచేసి
ఇప్పుడు ఎక్కడ వున్నాడు పరిచయం చెయ్యండి అప్పుడు
మీ విస్సు టాకీస్ ఇంకా గ్రేట్ చానెల్ అవుతుంది please
Vishweshwararao gaaroo entha simple gaa unnaaru. Mana intlo manishi anna feeling kalugutondi
సావిత్రమ్మ గారిని చూపించలేదు ఇంటి పెద్ద అమమ్మగారిని చూపించాలి కదా
ఏదో ఒక లోపం వెతకటం అలవాటు అలవాటు జనాలకి, ఆమె ఇంకో కొడుకు దగ్గర కూతురు దగ్గర ఉండి ఉండవచ్చు కదా
Great
Ghantasala temple toor
Sir we saw a temple home 🏠🙏
Potolu.bagunnay.super.amma.
Gantasalavi.
super.sar
Sir me Home tour kuda cheyyandi sir hyd lo akkada sir meru unde location pettandi sir
Super good
Let's meet, Visweswara rao garu.
gantasala very beautiful song
విశ్వేశ్వర రావు గారు మీరు మాకు ఒక పవిత్ర దేవాలయాన్ని చూపించారు , అందుకు మీకు చాల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను . మాస్టర్ గారిని ఆ పరమేశ్వరుడు అయన కుటుంబ బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించనీయ కుండా తీసుకుని వెళ్ళిపోయినా కూడా ఆ కుటుంబానికి ఆర్ధిక పరం గా లోటు లేకుండా చేసాడు , అందుకు నేను చాల సంతోషిస్తున్నాను . ఇంత మంది పిల్లలని ఆ మహా తల్లి వంటి చేత్తో పెంచి పెద్ద చేసి వారిని తీర్చి దిద్దారు , ఆ మహాతల్లి దివ్య పాద పద్మముల కి నా ప్రణామములు . రత్న కుమార్ గారి కి వచ్చిన అన్ని అవార్డు లు కన్నా గొప్ప అవార్డు అయన ఒక మహా మహితాత్ముడి కి కుమారుడిగా పుట్టడమే అది పరమేశ్వరుడు ఇచ్చిన తిరుగులేని అవార్డు .
Chala santosham sir,dhanyavadalu