Kalaignar Karunanidhi - Part 1 | కరుణానిధి । జీవనరేఖలు । 1వ భాగం

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2023
  • #karunanidhi #dmk #tamilnadu
    Muthuvel Karunanidhi (3 June 1924 - 7 August 2018) was an Indian writer and politician who served as Chief Minister of Tamil Nadu for almost two decades over five terms between 1969 and 2011. He is popularly referred to as Kalaignar (Artist) and Mutthamizh Arignar (Tamil Scholar) for his contributions to Tamil literature. He was also a long-standing leader of the Dravidian movement and ten-time president of the Dravida Munnetra Kazhagam political party. Karunanidhi is a unique politician and a multi faceted personality.
    KiranPrabha narrates the interesting episodes from Karunanidhi life journey. This is Part 1 of the series.
    Topics covered in this episode are:
    Karunanidhi childhood
    Education
    Anger over caste discrimination event at younger age,
    High school days
    Entry into student union activities
    More details to be covered in Part 2.
  • Фільми й анімація

КОМЕНТАРІ • 56

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 7 місяців тому +1

    కరుణానిధిగారి జీవితచరిత్రతో తమిళనాడు రాజకీయచరిత్ర, ముఖ్యంగా DMK పార్టీ చరిత్ర, MGR గారి , J జయలలితగారి జీవితచరిత్రలు పెనవేసుకొని-మీగళంనుంచి జాలువారే భావ,రసానుగుణమైన భాషతో శ్రోతలను ఎంతగానో కదలిస్తాయని భావిస్తూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను!👌👌👌🙏

  • @ramakrishnakondragunta1127
    @ramakrishnakondragunta1127 7 місяців тому +2

    ధన్యవాదములు కిరణప్రభ గారు మమ్మల్ని కరుణానిధి ట్రాన్స్ లో ముంచేస్తున్నందుకు.

  • @santhikhande1900
    @santhikhande1900 7 місяців тому +3

    Namastey andi kiranprabha gaaru 🙏🏻 first comment from me 😊 MGR gaari jeevitha visheyshalu vinnaka ayyinaku sarisaati ayyina sri Karunanidhi gaari gurinchi telusukovali anni nenu appatlo anukunnanu ippudu aa korika teerutundi sir anduku meeku naa dhanyvadalu 😃🙏🏻

  • @yesuprasadpotluri3049
    @yesuprasadpotluri3049 7 місяців тому +1

    🙏కరుణానిధి జీవితం గురించి , వ్యక్తిత్వం గురించి ఉత్కంఠ భరితంగా చెప్తూ , ఆలోచనలు తిప్పి , వొక్కసారిగా ఆపేసినట్లుండి ఈవారం టాక్ షో!
    రెండు సా ర్లు నిశితంగా విన్న!!
    మరోసారి నమస్సులు🙏
    వచ్చేవారం వచ్చేదెప్పుడో?

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 7 місяців тому +3

    Subramanya swamy personally verified Tiruvarur High school records and noticed that Karunanidhis mother toungue is Telugu as per hi declaration

  • @lakkarajupadmavathi1829
    @lakkarajupadmavathi1829 6 місяців тому

    సర్ కరుణానిధి పై మీ కార్యక్రమం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది మాకు అందించినందుకు ధన్యవాదాలు

  • @user-ny9kb3dc7c
    @user-ny9kb3dc7c 7 місяців тому +4

    మీ voice వింటే చాలు sir
    Manasu ఆనంద డోలికల్లో తేలుతుంది

  • @satyanarayanamurthybuddhav9520
    @satyanarayanamurthybuddhav9520 2 місяці тому

    Padabhi vandanalu .God bless you both.

  • @AP-Tiger
    @AP-Tiger 4 місяці тому

    కిరణ్ ప్రభూ గారూ,
    విజ్ఞాన పూరితమైన, మధురమైన మీ వ్యాఖ్యానం చాలా బాగుంటుంది. మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీ మొబైల్ నెంబర్ పంపగలరు.
    తోపూరి గంగాధర్, సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు,

  • @sudhaprabhakar3307
    @sudhaprabhakar3307 7 місяців тому +1

    Sir namaste.mee talk show chakkati voice tho baguntundi.veelunte periyar Ramaswamy,Annadurai gari gurinchi theliyacheyagalaru.🙏

  • @sivakumark520
    @sivakumark520 7 місяців тому +2

    Good morning sir The most appreciated and the most disliked and depreciated politician in Tamilnadu...A Great philosopher and a great admirer to the Dravidians of Hindu community...A great scholar in Tamil literature ....❤

  • @anasuyavuyyuru
    @anasuyavuyyuru 7 місяців тому

    వేచివుంటాం. ఈ ఆసక్తికరమైన మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 7 місяців тому +2

    Karunanidhi గారి కథ వింటున్నాను sir. చాలా ఆసక్తికరంగా వున్నది sir. కరుణానిధి గారి జీవితావిశేషాలే కాకుండా తమిళనాడు జీవితాచరిత్ర తెలుసుకుంటున్నాను sir. ఏదయితే ఎదురు చూస్తున్నానో అది చెప్తున్నారు sir. చాలా సంతోషం sir. Kvr, guntur, ap, india.

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 7 місяців тому +1

    Dhanyawadhamulu. Adepu Bhulaxmi venkatesham Bellampalli Telangana 20.12.2023.

  • @venkatanagarajakumarialla7730
    @venkatanagarajakumarialla7730 7 місяців тому +1

    Entha venna inkaa inkaa venaali anipistundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajutheboss8694
    @rajutheboss8694 7 місяців тому

    MGR episodes Aepotaka karunanidhi gurunchi search sariga yakkada ledu malli mere chesthe bagundu ankunna mere chesaru❤❤❤ thanku

  • @sumansai6759
    @sumansai6759 3 місяці тому

    సూపర్ వీడియో సార్ ప్లీజ్ మీరు కంటిన్యూ గా వీడియోs చేయండి

  • @pushparao6922
    @pushparao6922 7 місяців тому +1

    As usual, good narration. ThanQ Sir.

  • @muralidharholla7699
    @muralidharholla7699 7 місяців тому +1

    Super talkshow.
    Thanks.

  • @machavarammanojkumar1203
    @machavarammanojkumar1203 7 місяців тому +6

    నమస్కారం సార్ వారం వారం ఎపిసోడ్ వ్యవధి time ను మినిమం ఒక గంట పాటు ఉండేటట్లు చూడండి.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 7 місяців тому +1

    Thanks andi.💐🍀🙏🏼

  • @tusharpaintingstudio441
    @tusharpaintingstudio441 7 місяців тому +1

    Great attempt. Thank you.

  • @surisettysrinivasrao2890
    @surisettysrinivasrao2890 7 місяців тому +1

    Thank you 🙏🙏🙏

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri 7 місяців тому

    Guruvu gariki pranamalu🙏🏻🙏🏻🙏🏻

  • @user-uv2ss5zv1j
    @user-uv2ss5zv1j 7 місяців тому +1

    Very interesting sir. Awaiting for second part. Y. Subbrayudu Yanam(pondicherry)

  • @jaganmohanraomopidevi4212
    @jaganmohanraomopidevi4212 5 місяців тому

    Kiranprabha garu nadigar tilagam padamsri SIVAJI GANESAN gari talk show chayandi SIR.

  • @shaikferozbasha3842
    @shaikferozbasha3842 7 місяців тому +1

    Kiran Prabha Sir
    Please try to make a video about
    Mother of Professional Social Work Mary Ellen Richmond (1861-1928) was an American social work pioneer.
    This would become another Diamond in your Property.

  • @Bakthivihar
    @Bakthivihar 7 місяців тому +1

    Waiting for 2

  • @padmavathykovooru103
    @padmavathykovooru103 7 місяців тому +1

    Thank u sir

  • @ViratkohliGoldberg
    @ViratkohliGoldberg 7 місяців тому

    Super sir.i am waiting second part sir

  • @SasidharKVL
    @SasidharKVL 7 місяців тому +1

    #Nice
    Great narration sir

  • @boss9279
    @boss9279 7 місяців тому

    Excellent 🎉

  • @seenu.dara-94547
    @seenu.dara-94547 7 місяців тому

    Tq so much sir 🎉

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 7 місяців тому

    Very interesting sir

  • @venkateswararaoo
    @venkateswararaoo 7 місяців тому +3

    Puchchalapalli sundarayya gari meeda kuda oka video cheyandi sir

  • @muralibantu9244
    @muralibantu9244 7 місяців тому +1

    Elon Musk gurinch chepandi starling project varaku chepandi

  • @Dhanush__Aidts_of_nunna__
    @Dhanush__Aidts_of_nunna__ 5 місяців тому

    Super super sir 🎉

  • @sreenivasamoorthyks7226
    @sreenivasamoorthyks7226 7 місяців тому

    Super sir

  • @NAADESAM
    @NAADESAM 6 місяців тому

    కరుణానిధి గారి జన్మస్థలం ప్రకాశం జిల్లా, ఒంగో లుకు పశ్చిమ దిశగా చీమకుర్తి రూటులో సంతనూతలపాడనీ కొందరంటారు. మరికొందరు పెళ్ళూరు అని అంటారు.

  • @swapniknaralasetty5266
    @swapniknaralasetty5266 7 місяців тому

    Dear Kiran prabha garu
    I have been a huge fan of you since years
    You never cease to amaze me😊
    Naa abhimananni intha kanna kluptam gaa cheppalenu
    Meeku ive naa 👏👏👏🙏🙏

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  7 місяців тому

      Thank you.. Swapnik.. I do remember meeting you in Hyderabad.

    • @swapniknaralasetty5266
      @swapniknaralasetty5266 7 місяців тому

      @@KoumudiKiranprabha
      I am glad that you remember me sir☺️

  • @venkatanagarajakumarialla7730
    @venkatanagarajakumarialla7730 7 місяців тому +1

    Namaste sir me gonthu ventene manaus haayegaa vuntundi

  • @MahendraTV
    @MahendraTV 7 місяців тому +1

  • @SasidharKVL
    @SasidharKVL 7 місяців тому +1

    #Imp
    Sir, did you visit NEWSEUM at
    Washington.
    Plz make a story on it

  • @chandrasekhar8438
    @chandrasekhar8438 7 місяців тому

    👌👍

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 7 місяців тому

    ఒకరికి సంబడించినది ఏదైనా ఇతరులు, వేరొకరు పొందాలి, తీసుకోవాలంటే ఏమి చెయ్యాలి.

  • @samba369
    @samba369 7 місяців тому

    ❤❤

  • @mareddyravindranath5892
    @mareddyravindranath5892 7 місяців тому +1

    Anna dorai di cheyandi

  • @sureshp6545
    @sureshp6545 6 місяців тому

    Sir please kannada Rajkumar gari life story cheppandi mee voice super sir

  • @NagoorShaik-dh5up
    @NagoorShaik-dh5up 7 місяців тому +1

    Ithi.kadha.janaranjakamynathi.thankyu.sir

  • @111saibaba
    @111saibaba 7 місяців тому +3

    వీరి పూ ర్వీకులు ఒంగోలు వద్ద ఓక ఉరి వారని. అక్కడి గుడి లో వారు నాదస్వ రము వా యించే వారని. బహుశా తన తమిళ ఐడెంటిటీ ని కాపాడు కుందుకు ఆయన కాదని చెప్పి ఉండచ్చు కూడా. ఇప్పటికి కొందరు వారి బంధువులు అక్కడ ఉ న్నారని చెప్పి ఆఁ గుడి కూడా చూపించారు. ఓక తమిళ్ పెద్దమనిషి కూడా అదే చెప్పాడు . నిజానిజాలేమి టో తెలియదు .మీ అద్భుత వ్యాఖ్యానం లో కొందరి జీవిత విశేషాలు తెలుసు కుంటున్నాం. ఈ నాణ్యత కలిగిన వారు ఈ నాడు అరుదు. కొన సాగించండి 🙏🏻

  • @manjulay5461
    @manjulay5461 5 місяців тому

    నమస్కారం sir.మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న ఇది సందేహం .మన దేశం లో పుట్టిన అందరి గురించి చెప్తున్నారు మీర్ అక్కడే ఎందుకు స్థిరపడ్డారు.మీరు మన దేశానికి వొచ్చి ఇక్కడ స్థిర పడే రోజు వుందా sir. రండి sir మీరు వుండాల్సింది ఇక్కడ ప్రతి ఒక్కరు మీతో మాట్లాడవచ్చు.పొరపాటు గ
    అడిగి ఉంటే క్షమించండి sir.

  • @keshavaradha6146
    @keshavaradha6146 Місяць тому

    4:48 (తమిళ వాల్గా తమిళ్ వాల్గా ante meaning enti sir plz)