Kalaignar Karunanidhi - Part 16 | కరుణానిధి । జీవనరేఖలు । 16వ భాగం

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #karunanidhi #dmk #tamilnadu
    Muthuvel Karunanidhi (3 June 1924 - 7 August 2018) was an Indian writer and politician who served as Chief Minister of Tamil Nadu for almost two decades over five terms between 1969 and 2011. He is popularly referred to as Kalaignar (Artist) and Mutthamizh Arignar (Tamil Scholar) for his contributions to Tamil literature. He was also a long-standing leader of the Dravidian movement and ten-time president of the Dravida Munnetra Kazhagam political party. Karunanidhi is a unique politician and a multi faceted personality.
    KiranPrabha narrates the interesting episodes from Karunanidhi life journey. This is Part 16 / last part of the series.
    Topics covered in this episode are:
    Karunanidhi life sketch from 2011 to 2018
    DMK without power for 10 years
    2G Spectrum Scam Case
    Deteriorating health conditions
    Last 2 years without voice
    Final journey

КОМЕНТАРІ • 61

  • @NAADESAM
    @NAADESAM 6 місяців тому +9

    కరుణానిధి పై మీ టాక్ షో ఆసాంతం ఆలకించాను. తమిళ నాట ప్రముఖ వ్యక్తి కరుణానిధి చనిపోయేముందు వరకు సాహిత్య రచనలు, సంభాషణల స్క్రిప్ట్ లు చాలా గొప్ప విషయం.బహుశ భారతదేశంలో మరెవ్వరూ ఇలాంటి రికార్డు సృష్టించి ఉండకపోవచ్చు. చివరవరకు నాస్తికుడు గా సరైన అర్ధవంతమైన జీవితాన్ని గడిపారు. ఆసక్తికరంగా మీరు వినిపించారు.మరెంతోమంది ప్రముఖుల జీవితాలను మాకు తెలపడం ద్వారా మంచి స్ఫూర్తిని అందించాలని కోరుతున్నాను. అందులో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారిది చేయబోతున్నారని తెలిసింది. సంతోషం..ఎదురు చూస్తున్న ఘట్టమనేని శ్రీనివాసరావు కొప్పోలు, ప్రకాశం జిల్లా.9133471726

  • @Talentblock1
    @Talentblock1 6 місяців тому +5

    కరుణానిధి గారి జీవితగగాధ చాలా స్ఫూర్తిదాయకం వారు కుటుంబాన్ని పార్టీ ని నడిపిన విధానం వీరోచితమనిపించింది...వారి జీవితం లో బాల్యం నుంచి వృద్దాప్యం వరకు ఆయన పడ్డ శ్రమలు ఎదుర్కున్న ఆరోగ్య సమస్యలు మనసుని కలిచివేశాయి..ఆయన కవితా ప్రతిభ చూసి నివ్వెరపోయేలా చేశాయి..మీరు సేకరించిన సమాచారం చెప్పిన శైలి ప్రతి భాగంలో మమ్మలని కట్టి వేశాయి....MGR జయలలిత గారి ఎపిసోడ్స్ కూడా చూశాం....🙏🙏🙏🙏👏👏👏👏

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 6 місяців тому +2

    మీరు ఇంతవరకు ఏ వ్యక్తి ని గురించి చెప్పినా మీ కథనం లో అంతర్లీనంగా కనిపించే విషయాలు ఆ వ్యక్తి చేసిన కఠోర పరిశ్రమ, నీతి, ధర్మాలను మాత్రమే మీరు ఉటంకిస్తూ ముందుకు వెళుతున్నారు సార్* నిజానికి ఆ గుణాలే భారతీయుల ఆత్మ* మానవ జన్మ ఎత్తి సంగజీవనం లో పోరాడే క్రమంలో ప్రతీ వ్యక్తి ఎంతో కొంత స్వార్థానికి, అధర్మానికి,చెంచలత్వానికి గురి కాక తప్పదు* కానీ ఆ వ్యక్తి శ్రమ ఎక్కువ శాతం ప్రజలకోసమా/ తన కోసమా అనే పర్సింటేజ్ బేరీజు వేసినపుడు ఆ త్రాసు ముల్లు జనం ప్రయోజనం వైపు వాలితే జన నాయకుడనీ, లేక వ్యక్తిగత ప్రయోజనాల వైపు త్రాసు ముల్లు వాలితే స్వార్థనాయకుడనీ లోక వాక్కు

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 6 місяців тому +2

    కరుణానిధి గారి జీవిత చరిత్రను వివరణాత్మకంగాను, స్ఫూర్తి దాయంగాను, మీదైన తీరులో మనసుకు హత్తుకునేలాగున కార్యక్రమాలను అందించిన మీకు ఏ రీతిగా ధన్యవాదాలు చెప్పిన చాలా తక్కువేనండి మహానుభావా!
    నేర్చుకునే మాలాంటి వారి కొరకు మీరు ఆయురారోగ్యాలతో క్షేమముగా జీవించుదురు గాక

  • @chandubindu9405
    @chandubindu9405 4 місяці тому +1

    16 భాగాలు విన్నాము కిరణ్ ప్రభ గారు, మీకు 🙏🙏🙏

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 6 місяців тому +1

    కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు. చాలా మంచి వివరాలు అందించారు.థన్యవాదాలు.

  • @rameshb6805
    @rameshb6805 4 місяці тому +1

    ఓ పోరాట యోధుని చరిత్ర చాలా రమ్యంగా రసవత్తరంగా వివరించిన తీరు అద్భుతం మీరు ధన్యులు.

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 6 місяців тому +1

    మీరు చెప్పే విధానం లోనే ఏదో సమ్మోహన శక్తి ఉంది కిరణ్ ప్రభ గారూ,, స్కిప్ చేద్దాము అనుకొని కూడా చాలా విన్నాను,, చాలా మంచివిషయలు తెలుసుకున్నాను 🙏🙏🙏🙏

  • @namburichandranath9146
    @namburichandranath9146 5 місяців тому

    సుధీర్గంగా సాగిన కరుణానిధిగారి మీ talk show కార్యక్రమం మాలాంటి శ్రోతలకు ఒక "నిధి" గా భాసిల్లుతుంది అనడంలో సందేహం లేదు

  • @lakshmib2700
    @lakshmib2700 5 місяців тому

    అద్వితీయం సర్...అమూల్యమైన సమర్పణ! 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @chandrakalabhimanadham1678
    @chandrakalabhimanadham1678 6 місяців тому +1

    ఇంత మంచి వ్యక్తుల జీవిత విశేషాలు మాకు ప్రసాదిస్తున్న మీకు వే వేల కృతజ్ఞత లు 🎉🎉🎉

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 6 місяців тому

    కరుణానిధి చివరి రోజులవరకు కవితలు వ్రాయడం ప్రశంసనీయం ! ఒక రాజకీయనాయకుడిగా ఆయన అంటే నాకు ఎప్పుడూ పడదు! ఒక దుర్మార్గపు కుటుంబాన్ని , ఎన్నో నేరాలు చేసి పట్టుబడిన తన సంతానాన్ని ప్రజల మీదికి పశువుల్ని తోలినట్లు తోలాడు ! ఆయన జీవితం అంతా తన పార్టీ ఇతర నాయకుల్ని, ముఖ్యంగా MGR ని, ప్రతిపక్ష నాయకురాలిగా జయలలితను మాటలతో చేతలతో తీవ్రంగా వ్యతిరేకించడంలో, బాధించడంలోనే గడచిపోయింది! ముఖ్యంగా జయలలిత ఒక హీరోయిన్ గా నటించిందని బహిరంగ సభల్లో చాల తీవ్రమైన పదజాలంతో అవమానించాడు,ఇంక ఏ విధంగాను ఆమెను ఎదుర్కోలేక!తమిళనాడు ప్రజలు ప్రేమించింది MGR ని, జయలలితను మాత్రమే! అయినాకూడ, కరుణానిధి జీవితచరిత్రను ఒక్క పరుషమైనమాట, ఒక్కనిందావాక్యం లేకుండా, చిత్రించడం మీకుమాత్రమే సాధ్యపడింది! మీరు చిత్రీకరించిన జీవితచరిత్రలన్నీ negative pointsగాని, negative mentality ని గాని ఎత్తి చూపకుండా, కేవలం positive attitude తో చిత్రించగలగడం మీ ఉన్నత వ్యక్తిత్వాన్ని, మీ ఔదార్యాన్ని వ్యక్తపరుస్తున్నాయి! మీకు మా అభినందనలు!🙏

  • @rayapatikrishna8779
    @rayapatikrishna8779 6 місяців тому +1

    Super ga chepparu sir good

  • @satishkumarankam1790
    @satishkumarankam1790 6 місяців тому

    Hats off karunanidhi. Thqs to Kiran prabha gaaru. Ninu 16 bhaagalu chusanu sir. Super sir manchi vyakthini parichayam chesaru. Dhanyavadhalu sir

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 6 місяців тому +1

    40:44 కిరణ్ ప్రభ గారికి 💐🙏🙏🤝🤝🤝 నేను విన్న ,తెలుసుకున్న విషయాలతో ఊహ తెలిసినప్పటి నుండి నాకు ఎందుకో కరుణా నిధి గారన్న డి.యం.కె పార్టీ అన్నా అభిమానం ఏర్పడింది అలాగే పెరియార్ రామస్వామి, కరుణానిధి, అక్కినేని నాగేశ్వరరావు లాంటి మహోన్నతులైన వ్యక్తుల ను చూచి నాలో కొద్దిగా హేతువాద భావాలు వచ్చాయి వారిని నేను సందర్భోచితంగా ఉదహరిస్తూ ఉంటాను వీూ వల్ల కలైంజర్ గారి గురించి ఎన్నో విషయాలు తెలుసు కున్నాను వీూకు 💐🙏🙏🙏కుృతఙతలు

  • @usharanianaparthy195
    @usharanianaparthy195 6 місяців тому

    చాలా బాగుంది అండి కిరణ్ ప్రభ గారు. కరుణానిధి గురించి వివరంగా చెప్పేరు P సుందరయ్య గురించి చెప్పండి.

  • @subbaiahpuli8425
    @subbaiahpuli8425 6 місяців тому

    Super sir public kosam sarwsam tayagam chesina left leaders history chapandi sir

  • @saicharanyadav546
    @saicharanyadav546 6 місяців тому

    Bal thakrey, jayalalitha, mulayam singh yadav, lalu prasad yadav, mayawathi, Anna durai, kanshiram, vajpayee, Advani…PV Narsimha rao…will expect another show of above personalities

  • @rkr130
    @rkr130 6 місяців тому

    Mahatma Gandhi, Javahar Lal nehru laku bodyguard ga chesina the great Indian, wrestler Vasthadu Raju garu gurinchi video Cheeyandi,"Rd journey vlogs55 'you tube channel lo Vastadu Raju garu video chudandi please ,he is freedom fighter and actor also.😮😮

  • @youtubepremium7349
    @youtubepremium7349 6 місяців тому

    Chala baga chepparu kiran Prabha garu , literally we are travelling with your voice.🙏🏼🙏🏼

  • @SubrahmanyeswararaoYerra
    @SubrahmanyeswararaoYerra 6 місяців тому

    Very very inspired. YSRao-Yanam(puducheri).

  • @mahendrasingh-qi2uv
    @mahendrasingh-qi2uv 6 місяців тому

    Very very true are those detailed acknowledgements posted by various people highlighting the excellence of Kiran Prabha in making factual and well commented videos, particularly this series on Karuna Nidhi.
    I thank Kiran Prabha heartily for the excellent research work and authentic presentation. I don't think any one in the Media of our country is comparable to Kiran Prabha including those TV anchors and Print Media journalists.
    Voice and Vocabularies and Ethical Values followed by Kiran Prabha are indeed praise worthy.
    Now back to Karuna Nidhi. No doubt he is a very powerful writer and an orator with excellent command on Tamil Language and on Dravidian Culture. But he is not a mass leader like Kamaraj Nadar or Anna Durai or MGR. Karuna Nidhi has not done anything much to the people to compare with such great leaders of Tamilnadu.
    He hated Hindi for his political reasons of self promotion and kept away people of Tamilnadu to get integrated with the Nation. Point here is how only Tamilnadu hates Hindi whereas it is not hated by equally good languages of Telugu, Kannada and Malayalam people who are living in same South India ?
    Its noteworthy that even the fanatic and terrorist muslim leaders of Kashmir who follow Urdu and hate India as an enemy, have not objected for Hindi as official language.
    Another danger from Karuna Nidhi was that he wanted to make Tamil Nadu as a Nation by cutting out from India. We can see this in his Solid support to LTTE in Srilanka and it's leader Prabhakaran. Karuna Nidhi opposed sending of Indian Military (IPKF) to Srilanka by Rajiv Gandhi. Its for the same reason Rajiv Gandhi was killed. Karuna Nidhi supported those assassins openly and pleaded for mercy on them.
    Karuna Nidhi adopted arm twisting policies with various central government parties to get maximum number of minister posts and other grants for Tamilnadu State. It was possible because Central Government needed support of Tamil Nadu MPs. We all have seen the havoc of corruption done by Karuna Nidhi people like Kanimozhi, Raja, Murasoli Maran TR Balu and such others.
    Another painful surprise about Tamilnadu politics is that such a great land of Siva and Vaishnava Temples like Madurai, Sri Rangam, Arunachalam, Palani, Kanchi, Chidambaram, Rameswaram has fallen into hands of No God party like DMK of which Karuna Nidhi was a lifetime leader. People are followers of God and Leader is a No God fellow. Ofcourse, its not our problem but an internal problem of Tamilnadu people.
    To conclude, i would say that Karuna Nidhi ofcourse is a powerful leader of TN but couldn't do much as a leader either to TN or to the Nation as a whole.
    Tamil People are too good and excellent in every sector, but it's leaders couldn't match the goodness of their people, particularly after the regime of Kamaraj and Anna Durai.
    Mahendra Singh, Hyderabad

  • @ramakrishnakondragunta1127
    @ramakrishnakondragunta1127 6 місяців тому

    Sir మీరు విషయాలు సేకరించాను అని చెప్పటం అబద్దం. మీకు ఖచ్చితంగా మనోనేత్రాలువున్నాయి. వాటిద్వారా చూసి మాత్రమే ఇంత విపులంగా చెప్పగలుగుతున్నారు. మీకు
    ధన్యవాదములు.

  • @klknowledgehub8821
    @klknowledgehub8821 6 місяців тому

    కరుణానిధి గారిపై మీరు చేసిన టాక్ షో అద్భుతంగా సాగింది. ధన్యవాదాలు.. ఎన్నో విజ్ఞాన దాయకమైన ఆసక్తికరమైన విషయాలను అందించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. 🙏🙏🙏
    -కోటయ్య. లొట్లపల్లి
    సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు

  • @kushanasrinivas9594
    @kushanasrinivas9594 6 місяців тому

    మీరు ఈ భాగం చివరలో చెప్పిన విధంగా
    నా (మా ) విజ్ఞత విషయం ఏమో గాని
    మీరు మాత్రం 1000% విజయం సాధించారు.
    గుండె బరువెక్కించారు....
    కన్నీరు తెప్పించారు....
    ఎందరో సూపర్ స్టార్స్ ని...
    మీరు పరిచయం చేసిన విధానము....
    వారందరి కధనం ద్వారా మాలో నిప్పిన స్ఫూర్తి కి... ఈ ప్రకీయాలో మీరో...
    సూపర్ స్టార్.. అనడం కుడా తక్కువేమో....
    సార్...
    ధన్యవాదములు..... 🙏

  • @ramkumaravhss
    @ramkumaravhss 6 місяців тому

    Thank you very much for your coverage on MGR and Kalaignar. I have learnt a lot about these personalities from your podcast. You had started about NTR a decade back and able to see same dedication and vigor in your research and presentation. Thank you again in making Tuesday nights memorable for us.

  • @youngforest8793
    @youngforest8793 6 місяців тому

    నాకు ప్రతి సారి కనీరు ఆగడు మీ మాటల జడి వానలో తడిచి ముడువుతునా నేను

  • @udayakumar7627
    @udayakumar7627 6 місяців тому

    Sir, కరుణానిధి గారి జీవిత ఘటనల
    గురించి గత కొన్ని వారాలుగా మీరు ప్రసారం చేస్తున్న Talk Show'sను కాస్త ఆలస్యంగా అయినా follow అవుతున్నాను.
    దీని ద్వారా కరుణానిధి గారి గురించి ఎన్నో విషయాలను చాలా కూలంకషంగా అధ్యయనం చేసి ముందుంచారు., ధన్యవాదములు🙏🏻.
    దీని ద్వారా ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోగలిగాము. తమిళనాడు సినీ~రాజకీయాలను కొన్ని దశాబ్దాలుగా నిశితంగా పరిశీలిస్తూన్న నాకు, కరుణానిధి గారిపై ప్రత్యేక అభిమానం లేకపోయినా, వారిని ఓ ప్రజ్ఞులైన రచయితగాను, రాజకీయవేత్తగాను, అపర చాణిక్యుడు గానూ, కొంత మేరకు సంకుచితమైన రాజకీయ నాయకుడి గాను భావించిన నాకు, మీ చక్కటి వివరణలు, కరుణానిధి గారిపై సదభిప్రాయంని మరింత పెరిగేలా చేశాయి.
    మీరు ఇలాగే రాజకీయ విశ్లేషకులు, హాస్య నటుడు, తుగ్లక్ పత్రిక సంపాదకుడు/వ్యవస్థాపకుడు అయిన చొ రామస్వామి గారి, అలాగే ఎం.జి.ఆర్. గారికి సమఉజ్జీ అయిన నడిగర్ తిలగం శివాజీ గణేశన్ గారుల జీవితఘట్టాలపైనా పూర్తిస్థాయి Talk Show ప్రసారం చేయ, కోరుచున్నాను.

  • @venkatvbn2537
    @venkatvbn2537 5 місяців тому

    Excellent sir, your narration is superb, thankyou so much .

  • @ga.bhushanredmi2232
    @ga.bhushanredmi2232 6 місяців тому

    అసాధ్యం సుసాధ్యం చేయగల సత్తా మీకు వుంది కిరణ్ గారు కరుణానిధి గారి గురించి బాగా వివరించారు,🎉🎉🎉🎉

  • @veeraiahlavu4123
    @veeraiahlavu4123 6 місяців тому

    కిరణ్ ప్రభ గారు, కరుణానిధి జీవితం గురించి మీకున్న పరిమితులలో చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు,నేను సుమారు 4 సం. నుండి మీ కార్యక్రమం వింటున్నాను

  • @venkatt5542
    @venkatt5542 6 місяців тому

    మీ అభిప్రాయం నిశ్చ్చితంగా మీరు చెప్పిన విధానానికి జోహార్
    మీ ఖంఠం గుడిగంటలు గా మా చెవులలో మ్రోగుతూనే ఉంటుంది
    ఒక గొప్ప రచయిత జన నాయకుడు ధన్యుడు అన్నట్టు గడిపిన కరుణా నిధి గారికి
    జోహార్లు
    మీ టి వి స్వామి ❤

  • @nagavenil7584
    @nagavenil7584 6 місяців тому

    Thank u once again for ur wonderful narration of Karunanidhi no words for ur efforts waiting for the next week

  • @cvslsastry3790
    @cvslsastry3790 6 місяців тому

    చాల సాధారణంగా మీరు చెప్పేస్తున్నారు ఎవరి గురించి అయినా ఏ విషయం గురించి అయినా
    ఒక క్రమ పద్దతిలో చెప్పడానికి మీరు ఎంత కృషి చేస్తున్నారు అన్నది అర్థం అవుతోంది
    అభినందనలు మరియు కృతజ్ఞతలు

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri 6 місяців тому

    గురువు గారికి ప్రణామాలు🙏🏻🙏🏻🙏🏻. అద్భుతం sir ప్రతి episode దానికదే సాటి. ఆ రోజుల్లో ఏమి జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పారు. మీరు మన తెలుగు వాళ్లు అవటం మా అదృష్టం కిరణ్ ప్రభ గారు 🙏🏻🙏🏻🙏🏻. అలాగే 1900-1990 s దాకా తెలుగు వారి రాజకీయాలు గురించి తెలుపగలరు

  • @venkatarajeshphanithapu3884
    @venkatarajeshphanithapu3884 6 місяців тому

    Thank you sir nice explanation

  • @tamadaomprakashrao3690
    @tamadaomprakashrao3690 6 місяців тому

    Adbhutaha... Jai ho KiranPrabha ji

  • @selfuniversity4345
    @selfuniversity4345 5 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤❤
    Great job sir
    Kiran garu

  • @sherlockwatson4469
    @sherlockwatson4469 5 місяців тому

    ధన్యవాదాలు సార్‌🙏

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 6 місяців тому

    Wonderful programme

  • @venkatpothineni5574
    @venkatpothineni5574 6 місяців тому

    మహానుభావుల జీవిత చరిత్రలకు జీవం పోస్తున్న మీకు శత కోటి వందనాలు కూడా చాలా తక్కువ.

  • @lavanyam7499
    @lavanyam7499 6 місяців тому

    🙏🙏🙏

  • @mkrishna1062
    @mkrishna1062 5 місяців тому

    🎉❤

  • @venkatpothineni5574
    @venkatpothineni5574 6 місяців тому

    అద్భుతమైన సమర్పణ.. 🙏🏻🙏🏻

  • @paruchurisubbarao8374
    @paruchurisubbarao8374 6 місяців тому

    Superb sir.so many unknown things we have received from your talk show. Tq sir.

  • @umamaheshwarreddy5949
    @umamaheshwarreddy5949 6 місяців тому

    thq sir

  • @srinivasasastrykovvuri8515
    @srinivasasastrykovvuri8515 6 місяців тому

    Roaring Lions MGR, J.Jayalalitha,😢 Karunanidhi nearly ended their Life silently in Silence.
    No voice.

  • @sivakumark520
    @sivakumark520 6 місяців тому

    Very much inspirational and motivational informative life history of MK sir....om shanthi 🎉

  • @RamasarmsKonidena
    @RamasarmsKonidena 6 місяців тому

    A wonderful lifeline presentation of Dr.Karunanidhi.God bless you.

  • @vaddivenkateswararao9329
    @vaddivenkateswararao9329 6 місяців тому

    A nice presentation revealing several unknown facts 40:36

  • @vijayasaradhipedaprolu5020
    @vijayasaradhipedaprolu5020 6 місяців тому

    Great personality. Excellent narration

  • @satyadevi3535
    @satyadevi3535 6 місяців тому

    Very nice I am a fan of all your programmes

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 6 місяців тому

    03.04.2024.

  • @padmasingarayakonda2395
    @padmasingarayakonda2395 6 місяців тому

    🙏🙏🙏

  • @ganjaneyulu5448
    @ganjaneyulu5448 6 місяців тому

    Wonderful narration sir

  • @shailendracomputers8390
    @shailendracomputers8390 6 місяців тому

    Super sir 🙏🙏

  • @MahendraTV
    @MahendraTV 6 місяців тому

    First nene