Poet Dr. Arudra gaaru about Sri Yogi Vemana gaaru

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 59

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Місяць тому +29

    ఆరుద్ర గారు తెలిసినా గొంతు వినటం ఇదే, నవీన్ గారికి కృతజ్ఞతలు

    • @travelwith__naveen
      @travelwith__naveen  Місяць тому

      @@nageswararaokommuri2815 ఈ కాలం లో తెలుగు భాష,సాహిత్యం పట్ల మక్కువ కలిగి స్పందించినందుకు మీకు కూడా ధన్యవాదములు నాగేశ్వర్ రావు గారు 👍🏻🤝🏻

  • @pokemonitishere202
    @pokemonitishere202 Місяць тому +38

    అందుకే ఒక్క వేమన పద్యమైనా నోట రానోడు ఒక నిజమైన తెలుగు బిడ్డ కాలేడు.❤

  • @ravishankar35333
    @ravishankar35333 Місяць тому +14

    Arudra gari voice is so good to hear

  • @raghuinturi9741
    @raghuinturi9741 8 днів тому +1

    మహానుభావుడు 🙏🎉👌👍

  • @చంద్రశేఖర్-ఛ9త

    తెలుగు🎉 భాషా చరిత్ర లో ఆరుద్ర గారు ఒక ధృవతార 🙏

  • @Telugu_poetric_warrior_1362
    @Telugu_poetric_warrior_1362 Місяць тому +10

    Super aarudra garu

    • @travelwith__naveen
      @travelwith__naveen  Місяць тому +3

      @@Telugu_poetric_warrior_1362 that's the greatness of Sri Yogi Vemana & Dr. Athreya gaaru

  • @venkatakrishnabhaskargadda924
    @venkatakrishnabhaskargadda924 17 днів тому +2

    Thanks a lot for sharing ❤
    Endaro Mahanubhavulu 🙏 🙏

  • @veeraswamyamara189
    @veeraswamyamara189 Місяць тому +3

    The great Writer Arudra

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 Місяць тому +5

    Super Sir.

    • @travelwith__naveen
      @travelwith__naveen  Місяць тому +1

      @@velagapudivrkhgslnprasad7939 that's the greatness of Sri Yogi Vemana & Dr. Athreya gaaru

  • @rambabumadamala3226
    @rambabumadamala3226 21 день тому +1

    ఆరుద్రగారికి పాదాభివందనం

  • @sreenivasa381
    @sreenivasa381 Місяць тому +3

    💐🙏❤

  • @manoharnayani6292
    @manoharnayani6292 26 днів тому +2

    🙏🙏🙏

  • @srinivassns9591
    @srinivassns9591 18 днів тому +2

    🙏🙏😊🕉️🚩

  • @sashidharpegallapati9138
    @sashidharpegallapati9138 Місяць тому +15

    Can we have the full interview

    • @travelwith__naveen
      @travelwith__naveen  Місяць тому +5

      @@sashidharpegallapati9138 sorry bro I don't have the full length interview, but I really appreciate your intrest 👏🏻

    • @sashidharkaranam2618
      @sashidharkaranam2618 29 днів тому

      ఈ ముఖాముఖి కార్యక్రమం దాదాపు 35 ఏండ్ల క్రితం దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమైనప్పుడు (పూర్తి నిడివితో) చూసే భాగ్యం నాకు కలిగింది. ఈ షార్ట్ విడియో చూస్తుండగా చివర్లో ఆరుద్రతో GVS పార్ట్ -1 (ఆచార్య G.V. సుబ్రహ్మణ్యం) అని యూట్యూబ్ suggestion వచ్చింది. మహద్భాగ్యం అనుకొని ఓపెన్ చేశాను. వెంట వెంటనే చెరి 15 నిమిషాల నిడివితో రెండు భాగాలుగా పూర్తి ముఖాముఖి చూడగలిగాను.
      🙏🏻🙏🏻🙏🏻

  • @KirankumarValireddi
    @KirankumarValireddi Місяць тому +3

    🚩🙏🙏🚩

  • @ramgopalk9110
    @ramgopalk9110 Місяць тому +2

    Supern sir

  • @vidhyasagarreddy2672
    @vidhyasagarreddy2672 Місяць тому +10

    వేమన పద్యాలు ఇంకా కొన్ని శతాబ్దాలు అయినా వాటి వన్య తగదు మహానుభావుడు వేమారెడ్డి

    • @travelwith__naveen
      @travelwith__naveen  Місяць тому

      @@vidhyasagarreddy2672 వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే విలచి ఉన్నాయి , మున్ముందు కూడా ఉంటాయి

  • @syamprasaddasari3545
    @syamprasaddasari3545 Місяць тому +2

    super...

    • @travelwith__naveen
      @travelwith__naveen  Місяць тому +1

      @@syamprasaddasari3545 that's the supremacy of Sri Yogi Vemana & Dr. Athreya gaaru

  • @bujjibabu842
    @bujjibabu842 Місяць тому +2

    ❤❤❤❤❤❤❤

  • @alisamsreenivasulu6571
    @alisamsreenivasulu6571 Місяць тому +2

    💜

  • @bskm5322
    @bskm5322 Місяць тому +3

    Full video needed

    • @travelwith__naveen
      @travelwith__naveen  Місяць тому +1

      @@bskm5322 sorry bro I don't have the full length interview, but I really appreciate your intrest 👏🏻

    • @renukadevi7247
      @renukadevi7247 25 днів тому

      Arudra garitho GVS part 1 చూడండి

  • @challagaalibhuchandra1103
    @challagaalibhuchandra1103 18 днів тому

    🎉🎉🎉🎉🎉

  • @madankumarsocialmedia7599
    @madankumarsocialmedia7599 Місяць тому +2

    Lets find this full interview

    • @travelwith__naveen
      @travelwith__naveen  Місяць тому +1

      @@madankumarsocialmedia7599 let's try to find this full video together 🤝🏻

    • @renukadevi7247
      @renukadevi7247 25 днів тому

      Arudra garitho GVS part 1 చూడండి

  • @pvcrao649
    @pvcrao649 17 днів тому

    అప్పట్లో నిజయమయిన భాషా పండిత్యమున్న కవులు ఉండేవారు ఆరుద్ర గారిలాగ.
    ఇప్పుడు పండితులను గౌరవించకుండా తిట్టే వాళ్ళు కవులుగా చెలామణి అవుతున్నారు. దౌర్భాగ్యం.

  • @strikerpepsi2941
    @strikerpepsi2941 18 днів тому +2

    దేశ భాషలందు తెలుగు లెస్స

  • @renukadevi7247
    @renukadevi7247 25 днів тому +1

    Arudra garitho GVS part 1 చూడండి

  • @ramakrishnavenugopal2067
    @ramakrishnavenugopal2067 16 днів тому +1

    chakkate venasompuga telugu!

  • @venubhaskar2542
    @venubhaskar2542 25 днів тому +1

    😂

  • @Tony-oi2ls
    @Tony-oi2ls 8 днів тому

    fire