శరీరం - మనసు - మెదడు - ఆత్మ.! ( అంత ఒక్క గంటలో చూపిస్త ) Social Activist Usha Sri Excusive Interview

Поділитися
Вставка
  • Опубліковано 3 лют 2025

КОМЕНТАРІ • 453

  • @devassk1618
    @devassk1618 Місяць тому +4

    Ammaa meeku Naa namassulu! Jnaanam anedi saadhakuni anubhavaanni batti vuntumdi. Mee saadhanalo parimithamgaane meeru vunnaru. Meeru cheppevi Anni kudaa naaku arthamayinadi. Aadhyamikaaniki jeevithaanubhavaaniki thedaa vuntundi kachchitangaa. Ee sthayilo meeru cheppidi nijangaa saanukulangaane vunnayi.
    Dhanyavaadaalu 🙏

  • @RaviChivukula-b8x
    @RaviChivukula-b8x 2 місяці тому +8

    Really ur father is great, he is respected & lovable person. Very caring person. My respects to ur father. Ur. Voice, looks & narration of the subject is simply superb. Definitely u will reach ur destination with the blessings of god & ur sincere practice/efforts

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Місяць тому +2

    🙏 గుడ్ మార్నింగ్ ఉషా మేడం గారు చాలా మంచి విషయాలు చెప్పారు థాంక్యూ మేడం 🙏

  • @bhavani7719
    @bhavani7719 2 місяці тому +5

    అమ్మా,స్వప్న తల్లి,ఎంత మధురముగా paadatavamma! ఆ గొంతులో ఎంతో భక్తి imidiu ndi.naaku,రోజుకు ఒక్కpaatina నీ గొంతు నుంచి vinaalanipistundi.

  • @neelumaturi5077
    @neelumaturi5077 2 місяці тому +49

    ఉష మేడం గారు నా అనుభవం లో మీరు చెప్పింది 90% కరెక్ట్ ఎవరు ఎలాంటి కామెంట్స్ పెట్టిన మీరు పట్టించుకోవద్దు లైఫ్ లో అనుభవం లేని మూర్కులు మీపై కామెంట్స్ చేస్తారు మీరు do'nt కేర్ గా చూడాలి మంచి msgs ను చూపిస్తున్న యాంకర్ స్వప్న మేడం కు మీకు నా హృదయ పూర్వక 🙏🏻

  • @bachuramesh0
    @bachuramesh0 2 місяці тому +19

    సజ్జన సాంగత్యం బాగుంది
    మనలోనికి వెళ్ళితే ఎంత జ్ఞానం వస్తుంది అది e ప్రపంచం లో ఎలా జీవించాలి అని చక్కగా విపులంగా వివరించారు
    మీకు హృదపూర్వక నమస్కారములు

  • @bikkinavenkateswararao
    @bikkinavenkateswararao 2 місяці тому +5

    🌹అధ్బుతః 🙏
    ఉషశ్రీ గారూ, మీ జీవిత అనుభవాలు, మీరు పంచిన జ్ఞానము వింటుంటే ఎన్నో
    సద్-గ్రంధాలు చదివినంత మనోవికాసం, సంతోషం కలిగింది.
    ఎంతో మంది నిజమైన ఆనందం ఏమిటో తెలుసుకోలేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ,
    యాంత్రికముగా జీవితాలు గడిపేస్తున్నారు. అలాంటి వారిలో వెలుగు నింపటానికి ఒక ఆశాజ్యోతిలా మీరు కనిపించారు. ఈశ్వరీయ అనుగ్రహం సదా మీకు లభించుగాక. 🌹🙏🌹
    ఇంత మంచి వీడియో అందించిన స్వప్న గారికి ప్రత్యేక ధన్యవాదములు 🙏

  • @jayamalathikakumani1256
    @jayamalathikakumani1256 2 місяці тому +8

    Mind blowing...felt connected throughout

  • @sirishaede2629
    @sirishaede2629 2 місяці тому +3

    What an intensity in your words and expression Usha Sri garu. Need more podcasts like this.

  • @muthyalannac.b4231
    @muthyalannac.b4231 2 місяці тому +3

    Cleared few of doubts. Thanks Usha gaaru and Swapna madam

  • @LathaLatharajshekar
    @LathaLatharajshekar 2 місяці тому +3

    Thank you so much universe 🙏🙏🙏🙏

  • @sathyanarayanamurthyparupu3882
    @sathyanarayanamurthyparupu3882 2 місяці тому +19

    సోదరి ఆధ్యాత్మిక అనుభవాలు చాలా గొప్పగా వున్నాయి జీవిత్తాన్ని చాలా చాలా దివ్యంగా గొప్పగా మలుచుకుని అద్వి తీయయంగా ఉంటున్నారు 🕉️👌👍🙏🙌

  • @rushimuka
    @rushimuka 2 місяці тому +15

    "గురువే సకల దేవతా స్వరూపుడు,"గురు చరిత్రలో, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు, శ్రీ నృసింహ సరస్వతి వారు, అదే విషయాన్ని ధ్రువీకరించారు"నదీనాం సాగరో గతిః-అన్నట్టుగా ఎలాంటి వాడైనా చివరికి సద్గురువుని ఆశ్రయించ వలసిందే"

  • @BaluBalu-cg7en
    @BaluBalu-cg7en 2 місяці тому +2

    Swapna garu super ga padaru. Miru clarity ga adigaru.

  • @raghuraman6590
    @raghuraman6590 2 місяці тому +3

    Great amma..it is gist of our life..enjoyed..keep it up..may God bless you..

  • @SujathaPathipaka
    @SujathaPathipaka 2 місяці тому +4

    Mana సమాజం సనాథన ధర్మం ప్రకారం గౌరవ మర్యాదలు ుటీపడేలా వస్త్ర ధరణ వుంటేనే బాగుంటుంdi❤

  • @saptakalabhyasakbhaskarara2353
    @saptakalabhyasakbhaskarara2353 2 місяці тому +2

    Anchor gaaru mee paata chala బాగుంది.

  • @lopalopa271
    @lopalopa271 2 місяці тому +4

    మీరు బాగా నిజము చెప్పారు currect

  • @SKYGYM-zh9nn
    @SKYGYM-zh9nn Місяць тому +1

    కర్మలు లేవు కర్మలంటూ జనాలను మోసం సేయ్యకండి ధ్యానం అంటే మనసును అదినములో పెట్టు కోవడం

  • @RajiSuresh-Spiritual-Talks
    @RajiSuresh-Spiritual-Talks 2 місяці тому +14

    మనం అర్హులం ఐనప్పుడు మనకు తగ్గ గురువు మన దగ్గర కే వచ్చి మనల్ని నడిపిస్తారు. గురువు కోసం వేతక్కండి, అర్హత కోసం వెతకండి

    • @krishnasaikumar7432
      @krishnasaikumar7432 2 місяці тому +1

      Yelaa vallakuu mundee thelusthundi ahh

    • @Sriradhegovinda
      @Sriradhegovinda 2 місяці тому +1

      నాకు అమ్మ రాధా మాత. తండ్రి కృష్ణ పరమాత్మ. గురువు కూడా కృష్ణ పరమాత్మ నే.

    • @siri19097
      @siri19097 2 місяці тому

      It's tru andi naku alage jarigindi

    • @rajkirankasoju7464
      @rajkirankasoju7464 2 місяці тому +1

      Antha book knowledge 😂🎉😅

    • @rajkirankasoju7464
      @rajkirankasoju7464 2 місяці тому

      ​@@Sriradhegovindamari rukmini and gopikalu ? Meru Iskcon batch ah

  • @sambamurthibrahmadevara561
    @sambamurthibrahmadevara561 2 місяці тому +1

    బ్రహ్మా కుమారి తత్వం మీకు బాగుంటుంది

  • @prasadsaranu7868
    @prasadsaranu7868 2 місяці тому +1

    U r correct maam

  • @krishnamrajukranthikiran3774
    @krishnamrajukranthikiran3774 2 місяці тому +2

    Thanku ma'am 24 years journy spirual so many doubts clear kacitha❤

  • @viharik189
    @viharik189 2 місяці тому +2

    మీకో దండం తల్లి🙏

  • @Indusri_Ushasri
    @Indusri_Ushasri 2 місяці тому +29

    తల్లీ! కర్మ సిద్ధాంతమును నీ ఇష్టం వచ్చినట్టు చెపుతున్నావు, జ్ఞానం దగ్గర జాగ్రత్త! బ్రహ్మ విద్య ను మీ ఇష్టానుసారం చెప్పి చాలా తప్పు చేస్తున్నారు.

  • @venkateswararaokandi1163
    @venkateswararaokandi1163 2 місяці тому +1

    Excellent👍👏

  • @Raghuchary1234
    @Raghuchary1234 2 місяці тому +1

    ఉష మేడం గారు మీరు చెప్పినది 100 పర్సంట్ నిజం....

  • @Savarkar819
    @Savarkar819 2 місяці тому +27

    ఈవిడ కంటే విడిపోయిన ఈవిడ మొగుడు వివేకవంతుడనిపిస్తున్నది. ఇప్పుడు సుఖంగా ఉండి ఉంటాడు.

    • @viharik189
      @viharik189 2 місяці тому

      😂😂😂😂😂

    • @shiva_pgl
      @shiva_pgl 2 місяці тому

      😂😂😂

  • @ThotaKrishaamurthi
    @ThotaKrishaamurthi 2 місяці тому +3

    ఆత్మ ఆడించే బొమ్మలం ఆత్మ వుంటేమనుషులంఆతమలేనిచోసెవంఅంటారు నేనునుతయారుచేసుకున మలమూత్ర మనుషులం నేనును కూడా నిద్ర లేనివాడివి ఇంతఆరాటమా కాకపోతేనీవు ఆడేఆటలని నేనుతోఆడుకొంటునావు ఆత్మ తోఆటలు పృపంచానికి తెలుపలేవుఇంతవరకుఆడినఆటలని నేనుఅనేఆహంనుండిపుటినవేసుషుమాఅవసౖలను యెవరం బయటకురానేరావునీపృమేయంలేకుండానే పోయివసుౖంది దానినియెకడికిపోయినచావు అనియెపుడైయినాఅడిగావాఆతమా

  • @ramalakshmikollu3275
    @ramalakshmikollu3275 2 місяці тому +27

    ద్వాపరయుగం యుగాంతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగిందని అంటారు కానీ కురుక్షేత్ర యుద్ధం ఇప్పుడు జరుగుతుంది వందమంది కౌరవులు ఉంటే కేవలం ఐదుగురు మాత్రమే పాండవులు ఉన్నారు భీష్ముడు లాంటి వారు పెద్ద పెద్ద గురువులు కౌరవుల కి సపోర్ట్ చేశారు ఎందుకంటే పూర్తిగా మోహం లోభం మొదలైనవి వదల లేక పోయారు కాబట్టి పూర్తి జ్ఞానాన్ని సంపాదించి భగవంతుని నమ్ముకున్న ఐదుగురు పాండవులు గెలుస్తారు.
    ❤ కర్మ బంధాలనుసారంగా నలుగురు బాయ్ ఫ్రెండ్స్ నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ తో తిరుగుతుంటే తిరుగుతుంటే తిట్టక్కర్లేదు అలా తిరగనివ్వండి అని ప్రోత్సహించడం చాలా వరస్ట్ గా ఉంది ఈ విద్యలన్నీ నేర్చుకునే దేశానికి ప్రపంచాన్ని ఉద్ధరించాలి అనుకుంటే ఆ విద్యను ఉపయోగించి ఈ కామంఅందకారం నుంచి ప్రపంచాన్ని రక్షించాలి గాని ఇంకా ఇంకా రెచ్చగొట్టడం కాదు.
    ❤ కర్మ బంధనాల నుండి బయట పడేందుకు మార్గం ఉంది అదే యోగ సాధన యోగాగ్నిలో కర్మ బంధనాలు అన్నింటినీ భస్మం చేసి పునీతులు అవ్వచ్చు.
    ❤ భగవద్గీత కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పలేదు.
    అర్జునుడు అంటే జ్ఞానాన్ని ఆర్జించు వాడు అని అర్థం కావున జ్ఞానాన్ని ఎవరైతే ఆర్జిస్తూ ఉంటారు వారే అర్జునుడు.
    ❤ ధ్యానం చేయడానికి అన్ని విద్యలు నేర్చుకోనవసరం లేదు అసలు చదువుకోని వారు కూడా చేస్తున్నారు.

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 2 місяці тому +10

    ఈమెను భగవంతుడే కాపాడాలి.

  • @sravanich6614
    @sravanich6614 2 місяці тому +2

    Thank you so much ❤❤❤❤

  • @rushimuka
    @rushimuka 2 місяці тому +8

    *గురువు గురించి మనం వెతకవలసిన అవసరం లేదు!? గురువే శిష్యుని వెతుక్కుంటూ వస్తాడు?"సంపూర్ణ శరణాగతి చేసినప్పుడు! సద్గురువు యొక్క సమాగం కలుగుతుంది"

  • @sreenivasacharik9038
    @sreenivasacharik9038 2 місяці тому +1

    Thankyou @!

  • @kumaraswamydhiddy4828
    @kumaraswamydhiddy4828 Місяць тому +2

    ఈమె గారు మరో రకమైన RGV

  • @srivanibaskey
    @srivanibaskey 2 місяці тому +3

    After so many days watching meaningful video

  • @kishoretspv1982
    @kishoretspv1982 2 місяці тому +4

    Good to know .. vivid description

  • @excellentnewschannel
    @excellentnewschannel 2 місяці тому +1

    Thanks

  • @raviburugupalli941
    @raviburugupalli941 2 місяці тому +7

    Very very great madam, Excellent rare subject to understand, a very deep concentration need to understand

  • @PANDUPandu-is9qz
    @PANDUPandu-is9qz 2 місяці тому +1

    ILOVEYOU❤USHA

  • @mpallim5192
    @mpallim5192 2 місяці тому +18

    She is an example of Kaliyugam peak mad stage🙏

  • @voragantiganga6172
    @voragantiganga6172 2 місяці тому +3

    Good Luck sister❤❤❤

  • @nirimalaguntoju4065
    @nirimalaguntoju4065 2 місяці тому +12

    నిభోంధ. నిభోంధ

  • @victorabrahampulukuri1740
    @victorabrahampulukuri1740 2 місяці тому +2

    Usha , you have a high intellectual birth. Fortunately or un -fortunately you were given an environment with which you are fed by the mixure of wisdom, confusion, emotion, fake knowledge, imaginations, ambitions, disappointments, egoism, superiority , inferiority, a fight between philosophy and reality, perversion, Self riteousness , affensiveness , defensiveness such as perplexed variations . How ever appreciate you for controling your brain not to get mad. Please dont miss your loving son and husband. With all your talk it is understood that you need to touch your son and husband. You will get Moksha. Get well soon . Bless you. - Make Mrs. anchor Swapna as your Guru. She got vast knowledge, wisdom and balanced thinking. Please keep discussing with Mrs.Swapna in person.

  • @YedukondaluGubbala-et7zt
    @YedukondaluGubbala-et7zt 2 місяці тому +13

    Usha ji garu u r explaining with reality+experienced+knowledge. Really Accepted you. Thank you somuch.

  • @parthasarathinallapati8011
    @parthasarathinallapati8011 2 місяці тому +1

    Asking questions to get answers of our choice is a technique

  • @venkateswarammapadamati7942
    @venkateswarammapadamati7942 2 місяці тому +2

    Yes mam last word it's true

  • @chandramouliahthotakura6936
    @chandramouliahthotakura6936 2 місяці тому

    i am very much intensified.i don't know i am getting tears while hearing.

  • @VinutnaChallapalli
    @VinutnaChallapalli 2 місяці тому +3

    Stylish dynamic anchor.

  • @rushimuka
    @rushimuka 2 місяці тому +5

    పాంచ భౌతికమైన దేహం, వికటనం చెంది పంచభూతాలలో కలిసిపోతుంది"ఆత్మజ్ఞానం అంటే? నిన్ను నీవు తెలుసుకో అని భగవాన్ రమణ మహర్షి వారు తెలియజేశారు.*

  • @rayartcraftvlogs7732
    @rayartcraftvlogs7732 2 місяці тому +7

    after seeing from 10 years
    now telugu podcast felt really happy
    thank u idream for bringing her on show

  • @venkatkilli
    @venkatkilli 2 місяці тому

    Madam, It’s really very good information to take some more initiative in my life 🙏🙏🙏

  • @ushakonka5540
    @ushakonka5540 2 місяці тому +18

    ఉష మేడం ని అప్రూచ్ అవ్వాలి అంటే ఏలా కాంటాక్ట్ ఏమయినా ఇస్తారా ప్లీజ్

  • @boddurajashekar7311
    @boddurajashekar7311 Місяць тому

    అమ్మాగారు మీరు. నిజంగా బ్రహ్మగాని మీఆత్మ చెప్పింది మీరు చెప్పుతున్నారు అది నా ఆత్మ చెప్పుతుంది ఇది నిజామా కదా చేప్పండి మీకు ❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raviburugupalli941
    @raviburugupalli941 2 місяці тому +5

    Aathma goosha is very very powerful

  • @LakshmiSomana
    @LakshmiSomana 2 місяці тому +2

    Super women 👏👌🥳👍🙏

  • @aravindreddykeesara4842
    @aravindreddykeesara4842 2 місяці тому +6

    మేడం గుడ్ మార్నింగ్ మీరు గంటలో చూపిస్తే నేను నిమిషంలో చూపిస్తా😮😮😮😮😮😮😮

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 2 місяці тому

    Good స్పీచ్, good expression

  • @sukumarpesala
    @sukumarpesala Місяць тому

    OKKAMATATHALLI NAKU BADHYATHA LEKAPOTHYE HIMALAYALU VELLIPOYEVADI NI. 3 SARLU KEDHARINADHVELLENU HA SIVAYA DHAYAVALLA🎉❤

  • @raagasudhamuchatlu4146
    @raagasudhamuchatlu4146 2 місяці тому +2

    Great Amma me video chuusanu Na Janmaa bhanyam Tq

  • @sandyagudur1712
    @sandyagudur1712 2 місяці тому +9

    Usha madam meeru chala baga cheptunnaru nenu kuda spiritual and meeru chala humarous ga cheptunaru

  • @rameshkatle6548
    @rameshkatle6548 2 місяці тому +10

    మేడమ్ గారు మీకు ఇంగ్లీష్ వస్తది అని అందరికీ తెలుసు దయ చేసి మీరు తెలుగు మాట్లాడండి 🙏

  • @MR-hc9tg
    @MR-hc9tg 2 місяці тому +2

    Your Ex husband is so lucky person and his Aatma helped him to lead his new life. and left you.

  • @Pardhu-c6s
    @Pardhu-c6s 2 місяці тому +1

    Thank you mam

  • @santosh_kumar_gupta_konduru
    @santosh_kumar_gupta_konduru 2 місяці тому +1

    #వృద్ధాప్యం (వృద్ధాప్యం):
    వయస్సు పెరగడం లేదా ముడతపడిన వయసు అని అర్థం.
    ఇది వేద సాంప్రదాయంలో చివరి దశ, ఇది జ్ఞానం, త్యాగం, ధ్యానానికి సంబంధించినది.

  • @satyavathirachamalla4151
    @satyavathirachamalla4151 2 місяці тому +1

    Exllent program.

  • @GS-um6ww
    @GS-um6ww 2 місяці тому

    It is great interview ❤

  • @raviburugupalli941
    @raviburugupalli941 2 місяці тому +11

    This video will see rare people and understand rare people only

  • @janakiinturi7364
    @janakiinturi7364 2 місяці тому +15

    అమ్మ దయచేసి తెలుగు మాట్లాడండి ఇద్దరు ఇది యూస్ కాదు తెలుగు మాట్లాడే డెసమ్ దయచేస్ తెలుగు మాట్లాడండి

  • @GS-um6ww
    @GS-um6ww 2 місяці тому

    Swapna garu you posed a wonderful question ...

  • @madhuchukka630
    @madhuchukka630 2 місяці тому +4

    సాదారణ మానవులు వేరు,, జిజ్ఞాస కలవారు వేరు,, దైవ జ్ఞాన ము అవగతం కావడానికి శక్తి కావాలి@ అది ద్యానం వల్ల కల్గును,, ధ్యానం వల్లే జ్ఞానము

  • @urmilaratnasree6491
    @urmilaratnasree6491 2 місяці тому +2

    I agree with all your talks and Iam lost.I don't know where iam,who iam.Iam very much confused of my life.

  • @KVRRR999
    @KVRRR999 2 місяці тому +3

    It’s for truth seekers, not for normal people. ఆత్మ తన్ను తాను ఎంచుకుంటుంది. అటువంటి వారు మాత్రమే , అవన్నీ చేయగలరు. అయితే , తత్వమసి అన్నదే సత్యము.

  • @ilovemycountry9926
    @ilovemycountry9926 2 місяці тому +2

    ఇంత సాధన చేసిన మీరు,ప్రతి వ్యక్తి లో కుండలిని జాగృతం చేసి సన్మార్గం లో పెట్టగలిగితే మీ జీవితం ధన్యమాగును, మీరు చెప్పేవి 90% పీపుల్ కి అర్థం కావు, ఎందుకంటే వాళ్లంతా మెటీరియలస్టిక్ వరల్డ్ పైనే ధ్యాస పెడతారు, మీ సాధన సింప్లిఫై చేసి పదిమంది కి పంచ గలిగితే మీ జన్మ ధన్యం అగును

  • @ఉమస్వామి
    @ఉమస్వామి 2 місяці тому +3

    యీ లోకంలో మనిషి యీ లోకంలో బ్రతికి నవ్వడం నవ్వించడం చేత కావడం రాటంలేదు. నేర్చుకునే అభిలాష లేదు.
    ఒక్కొక్కరి వ్యక్తిత్వం మనస్తత్వం ఒకలాగ వుంటుంది.
    ఎవరికి వారు తీసీకునే నిర్ణయం వారిది అదే వారికి వాస్తవం శాసనం.
    అందరికి ఉమ్మడి శాసనం నిర్ణయించి నిశ్చయించి వుంచారు
    కారణం సమాజం సమతుల్యత సమభావంతో ఒకే మాట ఒకే బాట ఒకే విధానం నిదానం.
    గా సాగే జీవన గమ్యం
    నేడు తెల్లవారక ముందే కో కొల్లలు విధి విధానాలు ప్రవేశమవుతుంటె
    మనిషి తాను మనిషిని నున్నది మార్చి బేడ్ మేడ్ అయ్యాడు.
    ఇదీ నేటి మేధా ప్రజ్జ మానవకతా. అనకతప్పదు.
    ఇలానే కొట్టుకు పోక తప్పదు.
    జరిగినది జరుగుతున్నది జరుగ పోతున్నది ఇదే గుర్తించ గలము ఏ మాత్రం అవగాహన వున్నా.
    ఇది కధాసారంఅని అని గుర్తించ వచ్చు కదా కదా సారాంశం మీ ఆత్మీయు ఆశీశ్శులు మిత్రులారా శుభంభవతు

  • @Savarkar819
    @Savarkar819 2 місяці тому +3

    నేను 18/11/2024 నాడు ఈ ఇంటర్వ్యూ చూశాను. పిచ్చ వినోదం. అర్థణా ఖర్చు లేదు.
    సాంఘికం, జానపదం, సైన్స్, కాపురాలు, విడాకులు, ప్రేమ, దయ్యాలు, ఆత్మలు, సోల్ మేట్స్, పూజలు, ఇంగ్షీలు, తెలుగు, తపస్సు, యోగం, గురువులు, యోగ, పూజలు...... ఈవిడ స్పృశించని విషయం లేదు.
    వీడియోని హాయిగా ఆనందించండి. మీ బతుకు మీరు బతకండి.

  • @kalikishore8875
    @kalikishore8875 2 місяці тому +2

    ఇ లాంటి అద్భుతమైన వ్యక్తులు ఎలా మీకే దొరుకుతారు

  • @mehp772
    @mehp772 2 місяці тому +1

    @ 23:00 law of karma, law of dharma with intensity makes sense

  • @ushareddy8800
    @ushareddy8800 2 місяці тому +4

    సూపర్ మేడం లాస్ట్ కి సబ్జెక్ట్ లాస్ట్ ఫైనల్ మాట కరెక్ట్ నేను కూడా ఇదే టైప్ లో ఉన్నాను 👌👌👌👌👌👌💯💯👌🙏🙏

  • @kchsrao55
    @kchsrao55 2 місяці тому +8

    MA in కుండలిని యోగ ఎక్కడ ఉంది

  • @SuriBabu-g8k
    @SuriBabu-g8k 2 місяці тому +10

    కామెడీ అదిరిపోయింది వెరీ గుడ్ కామెడీ 🤭🤭

    • @Sharada-eye
      @Sharada-eye 2 місяці тому +2

      Meeku, janmam, aatma, chavu, jeevanam, dharmam yemi teliyavu, me peddavallu cheppaledu,

    • @Sharada-eye
      @Sharada-eye 2 місяці тому +1

      Intha mandi msg pettinaru annitilo meere comidian ga anipistaru. Go and read bhagavat geetha

    • @Savarkar819
      @Savarkar819 2 місяці тому +2

      ​@@Sharada-eyeనీకు మొత్తం తెలిసిపోయిందా మాతల్లీ?

    • @rajkirankasoju7464
      @rajkirankasoju7464 2 місяці тому

      ​@@Savarkar819 Ayya VeerSavarkar 🎉

  • @dandasikodandarao1424
    @dandasikodandarao1424 2 місяці тому

    Chala sakkaga cepparu talle

  • @SrilakshmiLakshmi-n2f
    @SrilakshmiLakshmi-n2f 2 місяці тому +1

    Super interew

  • @tejovathimatlapudi6434
    @tejovathimatlapudi6434 2 місяці тому +4

    Super madam chala baga cheparu madam metho contact Ela cheyali madam

  • @LakshmiNarasammaAyyagari
    @LakshmiNarasammaAyyagari 2 місяці тому +5

    Today s Discussion very good most useful for who is doing sadhana . keep it up Lakshmi Narasimham hear. Nice arguments

  • @sukumarpesala
    @sukumarpesala Місяць тому

    THALLI NENU PEDDHAGA CHADHUVUKOLEDHU MANASARA NAMASHKARAM SIVUNIMEDHA DHIYANAM CHESETYHAPPUDU YAKKADALENI HANANDHAM KANNELLUKOODA VACHESTHUNDHI YANDHUVALLA HARDHAM KAVADAMLEDHU❤❤🎉🎉

  • @RajaBabuSurumalla-d3n
    @RajaBabuSurumalla-d3n 2 місяці тому +1

    Abbba super amma super super mee chepputhndi ardam avvali ante chala kastam aa level variki ravali amma

  • @Indusri_Ushasri
    @Indusri_Ushasri 2 місяці тому +6

    బుద్ధి గుణానుసారిని,
    చిత్తం కర్మానుసారిని.

  • @ushareddy8800
    @ushareddy8800 2 місяці тому +4

    ఉష గారు మీరు ఇలాంటి ఎన్ని ఏం పట్టించుకోవద్దు అండి మీరు సాధనంలో ఉంది ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు మీకు లాగే నేను కూడా అన్ని ఎదుర్కొంటూ చచ్చిపోవాలి అన్నదానంలో నుంచి నా మైండ్ నేనే ప్రిపేర్ చేసుకొని బ్రతుకుతున్నాను చాలా కష్టాలు పడ్డాను నేను కూడా మీరు చెప్పేటప్పుడు నన్ను నేను పరీక్షించుకున్నారు 🙏🙏🙏🙏🙏🙏

  • @santosh_kumar_gupta_konduru
    @santosh_kumar_gupta_konduru 2 місяці тому +1

    #వైధవ్యం (వైవిధవ్యం):
    ఇది వితంతువు జీవనం లేదా జీవిత భాగస్వామిని కోల్పోయిన స్థితిని సూచిస్తుంది.
    వేదంలో ఇది దుఃఖాన్ని, విడిపోవును సూచిస్తుంది.

  • @sushmaaluru1135
    @sushmaaluru1135 2 місяці тому +1

    Super

  • @suryasharma8273
    @suryasharma8273 2 місяці тому +5

    Amma thalli please dont compare divine intellegences with normal human beings. They do energy exchanges and energy merging and with that energy only The Mahishi can be killed. Anduke two divine beings energies or light merged and Ayyappa emerged. ma . Please please dont interpret if you dont know thalli. idi oka request.

  • @SVRAO-ws5vc
    @SVRAO-ws5vc Місяць тому

    DNA and genes can play a role in shaping your character and personality to entire family members up to 8 generations

  • @raviburugupalli941
    @raviburugupalli941 2 місяці тому +1

    We have to listen soul voice concentratedly then only we can go to right way

  • @sri6528
    @sri6528 2 місяці тому

    ❤❤❤great

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 місяці тому +5

    నమస్కారం.మీరు చేసే సాధన వల్ల ఉపయోగం ఏమిటి? అంటే ఏం సాధించాలని ఈ సాధన చేస్తున్నారు?

    • @Savarkar819
      @Savarkar819 2 місяці тому +2

      సాధనా లేదు బొంగూ లేదు. భ్రమ. ప్రపంచంకోసమట!

  • @anithabandi947
    @anithabandi947 2 місяці тому +1

    Super ❤❤❤❤❤

  • @NS_Rao_master.
    @NS_Rao_master. 2 місяці тому +1

    నీకు దండం తల్లి నీ జీవితం కన్ఫ్యూజన్ నువ్వు చెప్పే మాటలు కనిపించు

  • @sukumarpesala
    @sukumarpesala Місяць тому

    THALLIMERU CHEPPINAVANNI NA HANUBAVAMLO CHOOSENU NIJAMTHALLI KARANAM LEKUNNA NINDHISTHARU HADHI PANIKIRADHU HANUBAVISTHARU🎉🎉

  • @santhisudhatella7015
    @santhisudhatella7015 2 місяці тому +1

    Yankar madam కూడ తెలుసుకోవాల్సిన పెద్ద ఇష్యూ బైబిల్ లో ఒక సంఘటన కనాను స్త్రీతో యేసు వారు ఆ గ్రామానికి దగ్గరలో ఎండ వెల ఒక భావి దగ్గర సాంబాషణ మెదడుకు ఆత్మకు ఒక వ్యక్తిలో secret గా ఉన్న విషయాలు గమనించండి 👍