మీరు ఇంత బాగా చెబుతున్నారు కదా.. కుటుంబ విషయాల్లోకి మీడియా సంబంధం ఏమిటి.. మీడియా ఎలాంటి విషయాల్లో రావాలి, ఒక కుటుంబం మీదకి అన్ని మీడియా పరుగెత్తుకుని వెళ్ళింది అంటే, వాళ్లకి ఎంత కోపం వస్తుంది, అదేమైనా రాజకీయ స్టేజ్ కాదు, నడిరోడ్డు కాదు, అతని నివాసములో గొట్టాలు పట్టుకుని, ప్రజలు ఆశ్చర్యపడి విధముగా పరుగులు పెట్టారంటే,, దీన్ని మీడియా అంటారా.??
రోజూ రోజుకి మీడియా ఎంత దిగజారిపోతోంది.ఇదే మీడియా వాళ్ళ ఇంటిలో గొడవలు జరిగితే ఇలాగే చూపిస్తారా? అసలు మీకెందుకు ఈ పైశాచిక ఆనందం రేటింగ్ కోసమా? వారి గొడవలు వాళ్ళు చూసుకోరా?
మీ analsys ఎంత genuine గా వుందో అండి.. నిజాలు బయటికి రాకుండా పరువు కోసం అసలు నిజం చెప్పకుండా ఉన్నాడు మనోజ్, అక్కడే తెలిసిపోతుంది అతని సంస్కారం.. మనోజ్ మనసు చాలా మంచిదని అందరికి తెల్సు.. ఎదవేశాలు వేసేది మోహనబాబు and విష్ణునే.. We always support మనోజ్ భయ్యా 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
నైస్ స్క్రిప్ట్ బ్రో,, కొంపతీసి నువ్వు ఏమైనా వాళ్ళ ఇంట్లో cc కెమెరా పెట్టావా???అక్కడ ఇదే జరిగింది అంటూ పూస గుచ్చినట్లు చెప్తున్నావ్😂😂😂😂😂😂,, మనోజ్ ఎవరిని పెళ్లి చేసుకోవాలి అన్నది మనోజ్ వ్యక్తిగతం అయినపుడు, మోహన్ బాబు సంపాదించిన ఆస్తి ఎవరికి ఇవ్వాలి అన్నది, మోహన్ బాబు వ్యక్తిగత నిర్ణయం... పై రెండింటిని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు...అది మన దేశ రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కు....👍👍
తండ్రి సంపాదించిన ఆస్థి తన ఇష్టం విష్ణు లక్ష్మి కి ఇచ్చాడు నిన్ను దూరం పెడుతున్నాడు అంటే మనోజ్ బయ్యా అడిగే పద్ధతి మంచిగా ఉండాలి... మోహనబాబు లేకపోతే మీరంతా ఎవరు చెప్పండి... మా నాన్న కూడా మా సిస్టర్ కి మా అన్నయ్య కు ఇస్తున్నాడు నాకూ అన్నం కూడా పెట్టారు అయినా నేను వాళ్ళని ఒక్క మాట అనను ఎందుకంటే నన్ను కన్నారు కాబట్టి ఈ విషయంలొ మోహనబాబు నచ్చక పోయిన మోహనబాబు కర్రెక్ట్.
అయ్య రికి 30 లలో హై బీపీ. పెదరాయుడు సినిమా షూటింగ్ సమయంలో నటి జయంతి ఒక సీన్ లో పరుగు తీయాలి. కాని జయంతి ఈ మధ్యన తనకు సర్జరీ జరిగిందని పరుగెత్త లెనని వడి వడి గా నడుస్తానని అన్నప్పుడు ఆమె పై చెంప దెబ్బ కొట్టాడు.
పని మనుషులు కోసం ఎవరైనా కొట్టుకొంటారా? అదీ కూడా ఈ రేంజ్ లో... మీరు చెప్పింది జరిగినా అది మొత్తం వీళ్ళ ఫ్యామిలీ సీరియల్ లో ఒక చిన్న ఉపకథ అయి ఉంటుంది...తప్పా ఈ టోటల్ డ్రామాకు ఇది ఆయువుపట్టు కాదు భయ్యా...ఇంతకు మించి... నాకు తెలిసి తన రక్తం కాని మనోజ్ భార్య కొడుకు నకు తన ఆస్తి వెళుపోతుందనే భయం ఎక్కువగా మోహన్ బాబులో కనిపిస్తుంది
అరే బాబు,మీకు వూళ్ళో వాళ్ళ విషయంలో,మీకందరికీ ఎందుకింత దురదో నాకు అర్ధం కాదు.తాగుడుకు బానిస అయ్యవని అంటే,తాగమని ఎంకరేజ్ చేసింది అని అర్థమా? ఏం నాలెడ్జ్ రా బాబు.
Manchu Vishnu valla college in Sri Vidyanikhetan lo chadiveyppudu cahala roomers Vishnu meada vachhayi. mari vati meada enquiry cheystey nijalu bayataki vastayi
నా పొజిషన్ కూడా అంతే మా నాన్న కి వున సొంత ఇల్లు కూడా ఆయన అక్క కి ఇచ్చాడు నాకు మాత్రం ఒక్క రూపాయి ఆస్తి లేదు నా సొంత కష్టం మీద బతుకుతున్న 😢 ఇప్పటికీ నాకు పేరెంట్స్ వున్న వాళ్ళ నుంచి రూపాయి సపోర్ట్ లేదు నాకు 😢
మోహన్ బాబు కి అనవసరమైన ఈగో మరియు కోపం ఎందుకోస్తుందో తెలీదు కానీ కన్నా కొడుకు మాటలు వినకుండా తాను చెప్పేదే కరెక్ట్ అని అనుకుంటు తిరగడం ఈ వయ్యస్సులో ఆయనకు పెద్ద కష్టాలే తెచ్చిపెడతాయి.. వయస్సులో పెద్ద అని కూడా చూడకుండా చంద్రబాబు గారిని పిచ్చి కుక్కా అని చెప్పినప్పడ్నుంచి వీడి పైన మరియాద పోయింది.. ఇప్పుడు కర్మ పని చేస్తుంది...😮
Film industry lo drink cheyyaru ante evaroo nammaru ... Manchu Lakshmi bugs teesukuntundi .. Manoj ki drink vaalla wife valla taagutunnada... Mohan Babu manchi sympathy play chesadu audio lo .. Enthaina 500 movies chesaduga Aa maatram masala add cheyyaliga
@KothaMuchata dabbulu esthe ela ammai lu cheppadam kothha kadhu kadaa bayya andukante chesina vadu pathithu ani neenu cheppadam le kaani ela dorikipoyelaa cheyaru antunna adi mani manishi ni vaadu trap chesaadu ante koncham nammabuddi kavadam lee
మీరు ఇంత బాగా చెబుతున్నారు కదా.. కుటుంబ విషయాల్లోకి మీడియా సంబంధం ఏమిటి.. మీడియా ఎలాంటి విషయాల్లో రావాలి, ఒక కుటుంబం మీదకి అన్ని మీడియా పరుగెత్తుకుని వెళ్ళింది అంటే, వాళ్లకి ఎంత కోపం వస్తుంది, అదేమైనా రాజకీయ స్టేజ్ కాదు, నడిరోడ్డు కాదు, అతని నివాసములో గొట్టాలు పట్టుకుని, ప్రజలు ఆశ్చర్యపడి విధముగా పరుగులు పెట్టారంటే,, దీన్ని మీడియా అంటారా.??
రోజూ రోజుకి మీడియా ఎంత దిగజారిపోతోంది.ఇదే మీడియా వాళ్ళ ఇంటిలో గొడవలు జరిగితే ఇలాగే చూపిస్తారా? అసలు మీకెందుకు ఈ పైశాచిక ఆనందం రేటింగ్ కోసమా? వారి గొడవలు వాళ్ళు చూసుకోరా?
👌👌👌👌👌
Exactly, ala వెళ్ళటం అంటే గోల చేయటం
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకొనే మోహన్ బాబు కుటుంబ సభ్యులకు ఎందుకు క్రమశిక్షణ నేర్పించలేదు... ఒక తండ్రిగా ఫైల్ అయ్యాడు.
Evadi gundu vadu kottukoledu..vadintlo vallaki vadu kramasikhana nerpaledu...byta vallaki nerpadu
అసలు మోహనబాబుకె క్రమశిక్షణ లేదు. ఇంక బిడ్డలకు ఏమిచేబుతాడు.
మీ analsys ఎంత genuine గా వుందో అండి.. నిజాలు బయటికి రాకుండా పరువు కోసం అసలు నిజం చెప్పకుండా ఉన్నాడు మనోజ్, అక్కడే తెలిసిపోతుంది అతని సంస్కారం.. మనోజ్ మనసు చాలా మంచిదని అందరికి తెల్సు.. ఎదవేశాలు వేసేది మోహనబాబు and విష్ణునే.. We always support మనోజ్ భయ్యా 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Very bad caption ra mama 😡
Yes it's true sir.Good analysis.
ఏమి స్టోరీ చెప్పేరు...ఒక సర్వెంట్ మెయిడ్ తో ఎక్కడో నిన్న ఇంటర్వూ చూసేను. ఆమె ఎక్కడ ఈ స్టోరీ చెప్పలేదు...మీ స్టోరీ నమ్మదగినది గా లేదు...👎
ఈ రోజు మంచు మనోజ్ మాట్లాడాడు.. ఓ అమ్మాయి పారిపోయేలా చేశారు వీళ్లు అని..
@KothaMuchata మనోజ్ గారు చెప్పారు అంటే ఇంకా మీరు క్లారిటీ వచ్చే వరకు ఆగలి. ఫ్యాబ్రికేట్ చేయ కూడదు కదా...
కాని ఈ స్క్రీన్ ప్లే మనోజ్ గారు చెప్పినట్టు లేదుస్క్రిప్ట్ చక్కగా రాశారు @@KothaMuchata
Individual family matter lo media involve kakudadu.
how do u know this internal issue. upload video with records
తండ్రి మీద ఆరోపణలు చెయ్యొద్దు.. అబద్దం కావచ్చు..
కోడలు.. కూతురు తో సమానం..
నైస్ స్క్రిప్ట్ బ్రో,, కొంపతీసి నువ్వు ఏమైనా వాళ్ళ ఇంట్లో cc కెమెరా పెట్టావా???అక్కడ ఇదే జరిగింది అంటూ పూస గుచ్చినట్లు చెప్తున్నావ్😂😂😂😂😂😂,,
మనోజ్ ఎవరిని పెళ్లి చేసుకోవాలి అన్నది మనోజ్ వ్యక్తిగతం అయినపుడు, మోహన్ బాబు సంపాదించిన ఆస్తి ఎవరికి ఇవ్వాలి అన్నది, మోహన్ బాబు వ్యక్తిగత నిర్ణయం... పై రెండింటిని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు...అది మన దేశ రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కు....👍👍
As a Father Mohan Babu failed
ఈ రోజు మంచు మనోజ్ మాట్లాడాడు.. ఓ అమ్మాయి పారిపోయేలా చేశారు వీళ్లు అని..
@@KothaMuchataవాడు నీలాంటి కథ అల్లుంటాడు
Jeevitantam kalisi undalsina bhagaswamini thane choose chesukune hakku leda rajyangam lo? Aayanaki kodalu nachaledani kodukuni ila bazarna padestara? Havva.... ellu ragane sari kadu... asalu ayana meeda ayanike control ledu... enta kopam vaste matram ala reporter moham pagalagodatara? Pogarubotu!!
Nijame kanj Manoj kuda thana koduke kadha
బ్రో చాలా మంచిగా మాట్లాడారు
EM CHESTHAVURA, EMCHESTHAVURA ANI TWO TIMES ANALEDHU, THREE OR FOUR TIMES ANINDOCHU. ❤😂😢😮😅
ఏం మాట్లాడుతున్నావు రా, vp ga, మనోజ్ కి ఆస్తి కావాలి, మోహన్ బాబుకి మాత్రం నమ్మకస్తుడైన వారసుడు కావాలి
తండ్రి సంపాదించిన ఆస్థి తన ఇష్టం విష్ణు లక్ష్మి కి ఇచ్చాడు నిన్ను దూరం పెడుతున్నాడు అంటే మనోజ్ బయ్యా అడిగే పద్ధతి మంచిగా ఉండాలి... మోహనబాబు లేకపోతే మీరంతా ఎవరు చెప్పండి... మా నాన్న కూడా మా సిస్టర్ కి మా అన్నయ్య కు ఇస్తున్నాడు నాకూ అన్నం కూడా పెట్టారు అయినా నేను వాళ్ళని ఒక్క మాట అనను ఎందుకంటే నన్ను కన్నారు కాబట్టి ఈ విషయంలొ మోహనబాబు నచ్చక పోయిన మోహనబాబు కర్రెక్ట్.
నువ్వు చెప్పేది మరీ ఓవర్ గా ఉంది బ్రదర్ మనం మనుషులం మన అవసరానికి మించింది ఉన్నా కానీ ఆతలు రావాల్సింది రావాలని కోరుకుంటున్నాం
Yes
@@SubbuPokanati: yedhavalu mathrame thandruni himisinchi dabbulu kavaali antaru..mogan babu swontha sampadhana...thatha asthi ithy manoj adagavachhu...manoj entha yadhava anty Mr nukayya cinima producer nu entha edipinchado...e vishayam lo mohanbabe correct
Mari Pillalni Kane Mundhe Nirnainchukovali, Kante Andhariki Samanaga Ivvali Ani, Lepothe Kanakudadhu...!
It is correct children all r equal
మోహన్ బాబు హిట్లర్ లాటివాడు అందరూ ఉండలేరు
Vaado mrugam kaamandhudu longithey cinema chance leykuntey fieldl manaleyru, eevishuam fieldlo chalamandhiki thelsu aadhridhru jolikevvadu poduMuralimohan Rajendhraprashaki giribabuki Ragavendra rao list chala vundh😢😢😢😂😂😂
మోహనబాబు కి హై బీపీ వచ్చి ఉంటుంది
అయ్య రికి 30 లలో హై బీపీ. పెదరాయుడు సినిమా షూటింగ్ సమయంలో నటి జయంతి ఒక సీన్ లో పరుగు తీయాలి. కాని జయంతి ఈ మధ్యన తనకు సర్జరీ జరిగిందని పరుగెత్త లెనని వడి వడి గా నడుస్తానని అన్నప్పుడు ఆమె పై చెంప దెబ్బ కొట్టాడు.
పని మనుషులు కోసం ఎవరైనా కొట్టుకొంటారా? అదీ కూడా ఈ రేంజ్ లో...
మీరు చెప్పింది జరిగినా అది మొత్తం వీళ్ళ ఫ్యామిలీ సీరియల్ లో ఒక చిన్న ఉపకథ అయి ఉంటుంది...తప్పా ఈ టోటల్ డ్రామాకు ఇది ఆయువుపట్టు కాదు భయ్యా...ఇంతకు మించి...
నాకు తెలిసి తన రక్తం కాని మనోజ్ భార్య కొడుకు నకు తన ఆస్తి వెళుపోతుందనే భయం ఎక్కువగా మోహన్ బాబులో కనిపిస్తుంది
Manoj good person
తెల్లనివన్ని పాలు కాదు.
జనాలు ఒకవైపే చూస్తున్నారు...
Laingika vedimpulu me intlonaa
అసలు మోహన్‌బాబుకు క్రమశిక్షణ లేదు.
అరే బాబు,మీకు వూళ్ళో వాళ్ళ విషయంలో,మీకందరికీ ఎందుకింత దురదో నాకు అర్ధం కాదు.తాగుడుకు బానిస అయ్యవని అంటే,తాగమని ఎంకరేజ్ చేసింది అని అర్థమా? ఏం నాలెడ్జ్ రా బాబు.
ఇది కరెక్టే అయ్యివుంటుంది. ఎందుకంటె పనివాళ్ళని కొట్టటం లాంటి విషయాలు మోహనబాబు చెప్పారు.
మీకు ఎలా తెలుసు?
Mounica dhaggara chaala aasthi undhi.adjust chesukovaali
Mohan baabu air hostess vedimpulu takkuva kaadu
భార్య tagamani కాదు, ఆమె వల్ల అన్నారు may be ఇద్దరికి పెళ్లికి ఒప్పుకోకపోతే tagadu emo
Meeru cheppinavi nijam nammadaani ki yemynaa aadhaaralu unnayaa ?!
Story బాగుంది సినిమా రిలీజ్ ఎప్పుడు?😊
Police ki tiliyani visayallu kuda niku telisaya ante .....nipaina kuda investegate xhesthe correct
Manchu Vishnu valla college in Sri Vidyanikhetan lo chadiveyppudu cahala roomers Vishnu meada vachhayi. mari vati meada enquiry cheystey nijalu bayataki vastayi
Hello brother neeku siggu anedhi undha...aa thumbnail yenti...neeku teliyakunda pakkana undi choosinattu aa caption yenti..change chey...
ఎవరు ఆ మనిషి పేరు చెప్పు బ్రదర్...
నా పొజిషన్ కూడా అంతే మా నాన్న కి వున సొంత ఇల్లు కూడా ఆయన అక్క కి ఇచ్చాడు నాకు మాత్రం ఒక్క రూపాయి ఆస్తి లేదు నా సొంత కష్టం మీద బతుకుతున్న 😢 ఇప్పటికీ నాకు పేరెంట్స్ వున్న వాళ్ళ నుంచి రూపాయి సపోర్ట్ లేదు నాకు 😢
Aa title pettadaniki siggundodda, 78 years
పాపం మనోజ్
Idi correct information
Thank you
మోహన్ బాబు కి అనవసరమైన ఈగో మరియు కోపం ఎందుకోస్తుందో తెలీదు కానీ కన్నా కొడుకు మాటలు వినకుండా తాను చెప్పేదే కరెక్ట్ అని అనుకుంటు తిరగడం ఈ వయ్యస్సులో ఆయనకు పెద్ద కష్టాలే తెచ్చిపెడతాయి..
వయస్సులో పెద్ద అని కూడా చూడకుండా చంద్రబాబు గారిని పిచ్చి కుక్కా అని చెప్పినప్పడ్నుంచి వీడి పైన మరియాద పోయింది.. ఇప్పుడు కర్మ పని చేస్తుంది...😮
Mohan Babu gare correct
Monoj ala behave cheyatam tappu.
Ore vishnu kadu Manoj
Dentlo manoj avesham tho kutumbam paruvu bazaar lo padesadu.
Film industry lo drink cheyyaru ante evaroo nammaru ...
Manchu Lakshmi bugs teesukuntundi ..
Manoj ki drink vaalla wife valla taagutunnada...
Mohan Babu manchi sympathy play chesadu audio lo ..
Enthaina 500 movies chesaduga
Aa maatram masala add cheyyaliga
E vishyalu evariki telidhu,nikela telisindhi bhayya,and inta dare ga bideo chesinav nikundhile mohanbabu chetilo
Nuv cheppina matter vallaki ayena Tesla bro ?
ade magic ...ala jarigipotai
Adi aanaati bharyalu thammudoo
Papam mohan babu garu
Kadhu bayya 10 years nundi work chesthunnadu ante antha nammakam lekunte chestharu bayya manoj sympathy play chesthunnadu
ఇప్పుడు మనోజ్ ప్రెస్ మీట్లో కూడా చెబుతున్నాడు భయ్యా.. ఓ అమ్మాయిని పారిపోయేలా చేశారు అంటూ..
@KothaMuchata dabbulu esthe ela ammai lu cheppadam kothha kadhu kadaa bayya andukante chesina vadu pathithu ani neenu cheppadam le kaani ela dorikipoyelaa cheyaru antunna adi mani manishi ni vaadu trap chesaadu ante koncham nammabuddi kavadam lee
Manoj dagara aa ammaini vedhichina video kuda undhi and adhi personal ga tane tisadu Ani kuda cheptunnadu
Sir, intha internal vishayam meku ela telsindi? Chala Pedda aaropana idi. Kachitam ga telusukune chepthunna ra?
ఓ అమ్మాయి భయపడి పారిపోయేలా చేశారంటూ.. మంచు మనోజ్ ఈ రోజు మాట్లాడారు.. చూశారా..
@KothaMuchata Emo sir, gamaninchaledu. Chuddaam, evening press meet pedthanu annaru ga.
9:11 మోహనబాబు ఏమైనా చేయగలడు సామెత ఉండనే ఉంది
Manoj kada money tisukoni Video chesinattundi😅😅
avida thagubothu ayi untundi.Anduke athanni protsahinchi untundi.
E.sory.tho.pongadallu.nake.rgv.ane.loofer.gaditho.oka.cinema.thiyyalli.super.plop.avuthndhi.nirmatha.visnnu.gadu.