ఈ ఉపాధ్యాయుడి ఒక్క పద్యంతో ఫిదా అయిన చంద్రబాబు | CM Chandrababu | Amaravati Galam

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 224

  • @manideepcreations6362
    @manideepcreations6362 10 днів тому +24

    అద్భుత దృశ్యాన్ని చూడగలిగాం, మూడు పర్యాయాలు ఒకే వ్యక్తి ఆధ్వర్యంలో 26ఏళ్ళలో అందునా చంద్రబాబు గారి చేత గౌరవింపబడిన
    తెలుగుభాషకు వన్నెతెచ్చిన గురువర్యులకు అభివాదములు, అభినందనలు ❤

  • @gbr9615
    @gbr9615 15 днів тому +62

    తెలుగు కలం, తెలుగు గళం,తెలుగుదనం, తెలుగు బలం నిరంతరం ప్రభంజనం.!👍👌🙏🇮🇳

  • @satyavathikavuri3042
    @satyavathikavuri3042 15 днів тому +59

    మాస్టారూ! ఇంకొంత ఘాటుగా తెలుగుభాష కావాలని,తెలుగు పిల్లలకి రావాలని మనందరి ఆక్రోశాన్ని వినిపించాల్సింది!
    ఇంత మంచి తెలుగు విన్నాక యాంకర్ గారి ఆంగ్ల ప్రకటన చాలా బాధనిపించింది..వినేవారంతా విదేశీయులు కాదు,తెలుగువారేకదా!తెలుగులో సభ నడిపితే అవమానమా?
    మీకు అభినందనలు!

  • @venkatareddy8110
    @venkatareddy8110 14 днів тому +33

    చాలా గర్వకారణంగా నిలిచారు
    ఇంకా ఇలాంటి అవార్డులు రివార్డులు ఎన్నెన్నో అందుకోవాలని అభిలషిస్తున్నాను.

  • @ballasatyanarayana7800
    @ballasatyanarayana7800 15 днів тому +55

    తెలుగు ఉపాధ్యాయులు అందరికీ నమస్కారములు

  • @sivajidarna7094
    @sivajidarna7094 13 днів тому +52

    ఉపాధ్యాయుడికి పాదాభివందనాలు🎉

  • @shobhavenkataramanaiah3411
    @shobhavenkataramanaiah3411 14 днів тому +23

    ప్రపంచ బాషా లందు తెలుగు బాష లెస్స దీని యొక్క విలువ పెంచాలంటే మీలాంటి గురువులుండాలి మీలాంటి వాళ్ళను ప్రపంచ వ్యాప్తంగా తయారు చెయ్యాలి గురువుగారు

  • @kanakarajumorla8402
    @kanakarajumorla8402 14 днів тому +24

    గురువుగారు 🙏చాలా చక్కగా చెప్పారు 🙏🙏🙏🙏🌹🌹🌹

  • @swathitvr2398
    @swathitvr2398 14 днів тому +24

    గురువులు వారి బోధనలతో తెలుగు భాషను గౌరవించే శిష్యులను తయారు చేయండి.

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 15 днів тому +32

    అద్భుతం sir

  • @syakkali
    @syakkali 11 днів тому +6

    ఈ మాస్టారు మాట్లాడిన తెలుగు విని మనసు పులకరించింది.
    “నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే”
    ఆచార్యు లందరికీ పాదాభివందనాలు🙏🏻🙏🏻🙏🏻

  • @drgangulanagaraju4395
    @drgangulanagaraju4395 14 днів тому +15

    అన్న మీ లాగే నాకూ బాబు గారి ప్రభుత్వం నుంచి గొప్ప అనుభూతి కలిగింది.

  • @lakshmisangula4459
    @lakshmisangula4459 14 днів тому +31

    మాస్టారు గారు శుభాకాంక్షలు మీకు 💯🥀🌸🌼🌺🌻💐🌹 జై చంద్రన్న

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 14 днів тому +19

    శ్రీ గురుభ్యోనమః

  • @chimmitisrieenivasarao5690
    @chimmitisrieenivasarao5690 13 днів тому +9

    సార్ అమ్మ ఒడి బదులుగా గవర్నమెంట్ స్కూల్లో ప్రతి పంచాయతీ ఒక మోడల్ స్కూల్ గా ఒక మోడల్ స్కూల్ గా తయారు చేయండి ఎల్కేజీ నుండి పీజీ వరకు ప్రవేశ పెట్టండి సార్

  • @kannurirao5903
    @kannurirao5903 11 днів тому +4

    ❤🙏ధన్యవాదములు సార్, ఇ రాష్ట్రముకి చాలా చాలా అవసరం! సిఎం చంద్రబాబుగారు! జై టీడీపి

  • @msbhoomiinfrastructure2867
    @msbhoomiinfrastructure2867 13 днів тому +10

    Super sir 100 good told teacher sir god bells you 🙏 🙌 👏

  • @saiprasadponugoti296
    @saiprasadponugoti296 8 днів тому +1

    ధన్యవాదములు

  • @lingareddykonuganti6371
    @lingareddykonuganti6371 12 днів тому +3

    మంచి విశ్లేషణ అందించారు ఉపాద్యాయులు గారు

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q 14 днів тому +16

    జై సీబీన్ సార్

  • @vijayalakshmik1137
    @vijayalakshmik1137 15 днів тому +15

    Mastaru చాలా బాగా చెప్పారు sir congratulations mee andariki

  • @dolukesanna2201
    @dolukesanna2201 13 днів тому +9

    Congratulations.... Suresh Babu Garu.... for getting the Best H.M.award.,,,,💐👍.You deserve it🙏

    • @ysucharitha8524
      @ysucharitha8524 11 днів тому +1

      Biology SA, ఉద్యోగోన్నతి తర్వాత HM, DHONE ,NANDYALA dist

  • @poojasekhar.t.r.sekhar4945
    @poojasekhar.t.r.sekhar4945 14 днів тому +8

    మాస్టర్ గారికి 🙏🙏🙏. జై సీబీన్. జై కూటమి. 🙏🙏🙏🙏🙏

  • @narayanagollapalli7720
    @narayanagollapalli7720 14 днів тому +9

    Very great job sri cbm garu and lokesh garu

  • @prasadsikhakolli6777
    @prasadsikhakolli6777 7 днів тому

    తెలుగును తెలుగులో బాగా చెప్పారు గురువుగారు (ఒక్క సార్ అనే పదం తప్ప) మంచి కూర్పుతో చాలా బాగుంది ప్రణామములు గురువుగారు

  • @krishnasastryswayampakula1775
    @krishnasastryswayampakula1775 7 днів тому

    అద్భుతమైన అంజలి

  • @narenderreddy633
    @narenderreddy633 9 днів тому

    మీరు మాన్యులు 🙏🙏🙏
    మీ వద్ద విద్యను అభ్యసించే విద్యార్థులు అదృష్టవంతులు

  • @SoubhagyaLakshmiChivakula
    @SoubhagyaLakshmiChivakula 8 днів тому

    Baga chepparu guruvu garu🎉

  • @tprameelamma3478
    @tprameelamma3478 11 днів тому +1

    Sir chalabaga matldaru Tq

  • @pavankumarvnvv7412
    @pavankumarvnvv7412 11 днів тому +1

    చాలా అద్భుతంగా మాట్లాడారు సార్ 👌👌👌

  • @lakshmikuchimanchi3446
    @lakshmikuchimanchi3446 3 дні тому

    Chala baga chepparu master

  • @chrkpanditravi6691
    @chrkpanditravi6691 12 днів тому +1

    విద్యా వ్యాపారం అయ్యాక విద్య ఎక్కడ ఉంది గౌరవం, తెలుగు భాషకు ఎక్కడ ఉంది గౌరవం

  • @rajuparshika2621
    @rajuparshika2621 14 днів тому +10

    Jai ho

  • @sankarraopalaparthi
    @sankarraopalaparthi 14 днів тому +7

    Super 🙏

  • @singambrothers6787
    @singambrothers6787 11 днів тому

    OM NAMO VENKATESAYA ~
    Good Explanation 👍 👌 👍 ❤😊

  • @sureshnaidu4249
    @sureshnaidu4249 8 днів тому

    Sir chala manchiga chapparu sir 😢😢😢😢😢

  • @dspstudios359
    @dspstudios359 14 днів тому +5

    మా గురువు గారు శ్రీ సురేష్ సార్ గారు 🔥💕💕💕💕💕

  • @u.l.nmurthy2155
    @u.l.nmurthy2155 11 днів тому +1

    చాల బాగుంది

  • @suryanarayanakadapa551
    @suryanarayanakadapa551 12 днів тому +1

    సరైన ఉపాద్యాయాన్ని ఎంపిక చేసినారు చదువు విలువ ఒక్క పద్యములో వివరించిన గురువుకు నమస్కారములు

  • @rajnarayana7310
    @rajnarayana7310 14 днів тому +1

    అద్భుతం ❤

  • @VDChNaikAjmera
    @VDChNaikAjmera 14 днів тому +3

    నేను కిలారు ముద్దు కృష్ణ గారి దగ్గర, విజయవాడ యార్లగడ్డ రాజగోపాల్sir తాతినేని శ్రీనివాస్ రావు sir దగ్గర చదువుకున్నాము. నేను నా తమ్ముడు వారు అసలైన దేవుళ్ళు, గురువులు.sir.,CBN sir, Lokesh sir, కొలికిపూడి ఆన్న ఒక సారి ఆ స్పీచ్ వినండి. ఛాల బాధ కలిగింది

  • @TheCommonman-xd1gr
    @TheCommonman-xd1gr 11 днів тому +1

    paadabhi vandanaalu guruvu garu...chala chakkaga maatlaadaru 🥰🥰🥰🥰

  • @eliza1510
    @eliza1510 14 днів тому +3

    ఇలాంటి అవార్డుల వలన ఒరిగేదేమీలేదు,DA,కానీIRకానీఇస్తే ఉపయోగం వుంటుంది .జగన్ దుర్మార్గుడే అయినా IR 27%ఇచ్చాడు.చంద్రబాబు మంచోడే కానీ ప్రయోజనమేమీలేదు

  • @gangadharaiahgaddam4031
    @gangadharaiahgaddam4031 14 днів тому +4

    Excellent speech

  • @BhagatSingh-lc8xy
    @BhagatSingh-lc8xy 14 днів тому +3

    Om guruji ❤ namo namaha

  • @RamalingappaMachani
    @RamalingappaMachani 11 днів тому

    ధన్యవాదాలు

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 14 днів тому +2

    ఇది మనతెలుగు భాష గొప్పదనం.

  • @chalasanivenkateswararao6365
    @chalasanivenkateswararao6365 7 днів тому

    Good speech sir 🙏🙏

  • @SujiReddySuji-be8yb
    @SujiReddySuji-be8yb 13 днів тому +1

    Suuuuuuper Sir

  • @VenkataramanLavetiVenkat
    @VenkataramanLavetiVenkat 15 днів тому +3

    Super sir. 🙏🙏🙏

  • @jooloorinagaraju8602
    @jooloorinagaraju8602 14 днів тому +1

    తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం

  • @laxmibhagavan5277
    @laxmibhagavan5277 14 днів тому +3

    Very good. Super

  • @goodluckys94
    @goodluckys94 15 днів тому +7

    ❤👌🙏👌❤

  • @krishnagopalasetty1086
    @krishnagopalasetty1086 11 днів тому

    గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర 🙏🙏🙏

  • @MYSCHOOLVIJAY
    @MYSCHOOLVIJAY 14 днів тому +1

    Very nice suresh garu 💐💐

  • @veerashekhargumma3719
    @veerashekhargumma3719 13 днів тому

    Hi Sir Master garu miru chepedi 💯 persent correct. Your speech is High light hats off Jai AP.

  • @apttv
    @apttv 11 днів тому

    Excellent Speech 🙏💐

  • @bramarambaperuri7020
    @bramarambaperuri7020 10 днів тому

    🙏💐

  • @narasimharaocheedella8214
    @narasimharaocheedella8214 13 днів тому +1

    Excellent performance 👏

  • @vinayeluri2143
    @vinayeluri2143 11 днів тому +1

    Idhi prabutvam ante pillalni thechi jagan mavayya ani aripinchadam kadhu

  • @veereshveeru346
    @veereshveeru346 13 днів тому +1

    Congratulations sir 🎉🎉

  • @pollammaamballa414
    @pollammaamballa414 9 днів тому

    మీలాంటి గురువులు, అలాంటి శిష్యులు ఇప్పుడు ఎక్కడో ఉంటారు.

  • @RajRajy-p1c
    @RajRajy-p1c 13 днів тому +1

    GOD bless you chandranna peddanna

  • @vnarasimharao1120
    @vnarasimharao1120 13 днів тому

    Wow🙏

  • @datascience3323
    @datascience3323 11 днів тому

    Great

  • @hemmanurgopinath4802
    @hemmanurgopinath4802 11 днів тому

    Namaste❤🎉🎉🎉

  • @chandrasekarchandrasekar2831
    @chandrasekarchandrasekar2831 12 днів тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @DharmenderMaddiveni
    @DharmenderMaddiveni 13 днів тому +1

    Omsrigurubhyonamaha🙏🙏

  • @karimullamohammad9863
    @karimullamohammad9863 14 днів тому +3

    Excellent Excellent exactly said sir congratulations hatup sir every one. That's vijanari. Of. C b. N. Sir. Jai. A. P. Jai hind. T. Q. Very much. God bless you all

  • @Madhu-wo4lx
    @Madhu-wo4lx 11 днів тому

    ఉపాధ్యాయులకు నా పదాబి వందనాలు ❤

  • @ganesh-gl4xx
    @ganesh-gl4xx 8 днів тому

    Great ruler, future visioner

  • @rajeshwarpatturi5233
    @rajeshwarpatturi5233 12 днів тому

    This is the good sign of development of AP. The place where the teachers are recognized and respected, 100% blessed with good values and the role model of other states. I believe strongly in practical things. All the Best😊

  • @kvl8615
    @kvl8615 14 днів тому +3

    ఎక్స్ట్రాడినరీ స్పీచ్ సార్🎉

  • @satyanarayanayannamani6532
    @satyanarayanayannamani6532 12 днів тому

    Super

  • @SambulingacharyMoutukuri
    @SambulingacharyMoutukuri 11 днів тому

    Exllent

  • @emandibavireedu6583
    @emandibavireedu6583 11 днів тому

    మోసలరాయడు బాగానే ప్రిపేరు చేసాడు జై మాయల బాబు

  • @ghazalhashmiun1864
    @ghazalhashmiun1864 4 дні тому

    👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @laxmaiahponnam3509
    @laxmaiahponnam3509 9 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravikumarbalivada8080
    @ravikumarbalivada8080 9 днів тому

    సార్ నమస్తే..... దయచేసి గమనించగలరు..... పదవతరగతి పాఠ్య పుస్తకం లో తిరిగి అమరావతి పాఠాన్ని చేర్పించగలరు..... పాఠాన్ని గత ప్రభుత్వం తీసేసింది..... గమనించగలరు.... నమస్తే... రవికుమార్ బలివాడ

  • @gajulayellaiah3794
    @gajulayellaiah3794 12 днів тому

    🙏🏼🙏🏼🙏🏼

  • @krishnamacharyulu9113
    @krishnamacharyulu9113 14 днів тому +1

    చక్కని ఉపన్యాసం

  • @saralagaddameedi7162
    @saralagaddameedi7162 7 днів тому

    ఆసభలౌ ఉన్నవారంతా... పేదవారు నిరిపేదవారు బడుగువారు బలహీన వెనకబడిన వర్గాలు వారేగా పాప...అందుకే అన్న నగదు పునస్కారం ఇచ్చాడు.😢😢😢

  • @venkateswarababu4923
    @venkateswarababu4923 14 днів тому +1

    Great sir.

  • @glalappa8763
    @glalappa8763 12 днів тому

    Sri Gurubyo mamahaaaa

  • @rameshkotapuri7126
    @rameshkotapuri7126 11 днів тому

    అయ్యా......తెలుగు భాషను కళాశాల వరకు నిర్భంధంగా ఏర్పాటు చేయండి 😢😢😢😢😢😢😢😢😢😢😢 దయచేసి గమనించగలరు, ఐచ్ఛికంగా పెట్టవద్దు 😢

  • @srinivasachary4825
    @srinivasachary4825 14 днів тому +2

    Very intelligent and heily qualificationed IAS.I,PS etc what their role in society Education and Charector are totally different

  • @SrilakshmiBhamidipati-w5d
    @SrilakshmiBhamidipati-w5d 11 днів тому

    శభాష్....నారా లోకేష్.& చంద్ర బాబు గారు....🎉🎉

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 14 днів тому +1

    చక్కటి ఉపన్యాసం గురువు గారు. లోకేశ్ కు నమస్కారం బదులు ఆశీస్సులు ఇచ్చి ఉంటే బావుండేది సర్.

    • @srimannarayanamurthytallur2260
      @srimannarayanamurthytallur2260 12 днів тому

      తప్పు! ఎందుకంటే లోకేష్ వయస్సులో చిన్నవాడైనప్పటికి, అతను రాష్ట్రమంత్రి కాబట్టి నమస్కరించడం మన హిందూమత సాంప్రదాయం.
      ఇక్కడ మనం నమస్కరిస్తుంది వక్తినికాదు, మహోన్నతమైన పీటానికి.
      జై శ్రీరామ్

  • @hariroyal999
    @hariroyal999 14 днів тому +6

    ఇది సరేకానీ గవర్నమెంట్ ఉపాధ్యాయులు వారి పిల్లలు ప్రైవేటు స్కూల్ కాలేజ్ లలో ఎందుకు చదివిస్తున్నారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉపాధ్యాయులు పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ లలో చదివేలా చట్టం తేవాలి.
    అప్పుడే సమాజం లో సామాన్యుడు బతకగలడు.

    • @avrprasad4148
      @avrprasad4148 11 днів тому

      Hi, friend మీకు జలచక్రం గురించి తెలిసే ఉంటుంది. ఎండాకాలంలో సముద్రాల్లో నీరు ఆవిరిగా మారి చల్లబడి మేఘాలుగా ఏర్పడి భూమిమీద వర్షాలు కురిసి ఆ నీరంతా వాగులు, వంకలు, ఏరులు, ఉపనదులు, నదులు ద్వారా చివరికి సముద్రాల్లోనే కలుస్తాయి. అట్లాగే private schools, colleges, companies నుంచి goverment కి భారీగా ఆదాయం tax రూపంలో వస్తుంది. ఆ tax తోనే govt. School Teachers కి భారీగా జీతాలు ఇస్తుంది. ఇక govt school teachers తమ పిల్లలను private schools లో చేర్పించి తమకొచ్చిన భారీ జీతాలను fees రూపంలో చెల్లిస్తారు.
      Sad thing 😭 ఏంటంటే private school teachers తక్కువ జీతానికి ఎక్కువ గంటలు పనిచేస్తారు. అదే govt. School Teachers కు పనితక్కువ, జీతమెక్కువ. Govt. schools లో మంచిగా చదువు చెప్పరనే వాళ్లకు తెలుసుకాబట్టి వాళ్ళ పిల్లల్ని private schools లో చదివిస్తారు. ఇది విషయం బ్రదర్.

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 14 днів тому +3

    Congratulations to the honourable chief minister for spares the time for honor the Teachers because of our best teachers we are far a head of Pakistan in socio economic Dovelopment of the Nation

  • @sadaramrajunaidu147
    @sadaramrajunaidu147 11 днів тому

    💪jai telugu 💪

  • @pardhasaradhiannavarapu5219
    @pardhasaradhiannavarapu5219 12 днів тому

    పద్యం లో ఆర్యులు అనే పదం వచ్చింది. అర్థం తెలియలేదు.
    #మాష్టారు మంచి తెలుగు, మంచి ఉచ్చారణ చేశారు...🙏

  • @muniprabhakar5073
    @muniprabhakar5073 4 дні тому

    🎉🎉🎉🎉

  • @g.bnaidu1002
    @g.bnaidu1002 13 днів тому

    Super.sir

  • @thodkarmadhusudhanrao9320
    @thodkarmadhusudhanrao9320 13 днів тому +1

    Suresh sir garu maa Dhone Town varu kavatam maa adrustam. 😊

  • @kencherevanth4070
    @kencherevanth4070 15 днів тому +4

    🙏👑👑👑

  • @kotamallikarjunrao7072
    @kotamallikarjunrao7072 9 днів тому

    ఈ దేశానికి మొట్ట మొదటి విద్య శాఖ మంత్రి అయిన మౌలాన కలాం కావడం ఈ దేశానికి పట్టిన దరిద్రం

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q 15 днів тому +1

    సూపర్ గురువుగారు 🙏

  • @umadevipalliyala7591
    @umadevipalliyala7591 14 днів тому +1

    🎉🎉

  • @chsnsarma1074
    @chsnsarma1074 14 днів тому +2

    🎉🙏