Athyunnatha simhasanamupai | yesanna songs | telugu christian songs | hosanna ministries songs

Поділитися
Вставка
  • Опубліковано 23 тра 2019
  • Please subscribe this channel for more upcoming videos.
    Song: Atyunnatha Simhasanamupai aaseenuda song lyrics
    Bro Yesanna songs | Hosanna Ministries songs
    This channel is newly created for the spiritual encouragement of telugu Christians.
    Please support this channel by sharing videos of this channel.
    Find all the videos at this URL:
    / @spiritualfriendschannel
    Spiritual Friends / Telugu Christian Messages / telugu christian songs / Hosanna ministries songs / yesanna songs / hosanna ministries songs / hosanna songs / yesanna telugu christian songs/ jesus songs telugu / hosanna songs telugu / jesus songs / bro yesanna songs / hosanna / hosanna ministries / telugu christian songs / christian songs telugu / bro yesanna worship songs / bro yesanna songs lyrics in telugu / telugu christian worship songs / telugu christian songs latest / yesanna telugu christian songs / telugu christian songs 2021 / telugu christian songs old / jesus songs telugu

КОМЕНТАРІ • 765

  • @jesusgospelofficial1338
    @jesusgospelofficial1338 3 роки тому +310

    పాట రచయిత: బ్ర. ఏసన్న గారు.
    అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
    దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
    యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
    నా మనసార నీ సన్నిధిలో
    సాగిలపడి నమస్కారము చేసేదా
    సాగిలపడి నమస్కారము చేసేదా (2)
    ప్రతి వసంతము నీ దయా కిరీటమే
    ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)
    ప్రభువా నిన్నే ఆరాధించెద
    కృతజ్ఞాతార్పణలతో - కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత||
    పరిమలించునే నా సాక్ష్య జీవితమే
    పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)
    పరిశుద్ధాత్మలో ఆనందించెద
    హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత||
    పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
    నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)
    యెహోవ నిన్నే మహిమ పరచెద
    స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత||

  • @BhanuPrakash-gb8dw
    @BhanuPrakash-gb8dw 2 роки тому +115

    అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
    దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
    యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
    నా మనసార నీ సన్నిధిలో
    సాగిలపడి నమస్కారము చేసేదా
    సాగిలపడి నమస్కారము చేసేదా (2)
    ప్రతి వసంతము నీ దయా కిరీటమే
    ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)
    ప్రభువా నిన్నే ఆరాధించెద
    కృతజ్ఞాతార్పణలతో - కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత||
    పరిమలించునే నా సాక్ష్య జీవితమే
    పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)
    పరిశుద్ధాత్మలో ఆనందించెద
    హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత||
    పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
    నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)
    యెహోవ నిన్నే మహిమ పరచెద
    స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత||

  • @daivaprasadpittala2157
    @daivaprasadpittala2157 2 роки тому +41

    Isa.6:1-3. అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైన దేవాది దేవుడు.. పాపినైన నన్ను మరణం నుండి తప్పించుటకే కదా.. శిలువలో తలవంచింది.. తిరిగి మరణాన్ని గెలిచింది.. ఇదంతా కేవలం నాపైఉన్న ప్రేమ.. ఆ ప్రేమను గుర్తు చేసేదే.. ఈ పాట.. I Love you My Heavenly Father 💕..

  • @pkirankumar3980
    @pkirankumar3980 4 роки тому +57

    అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
    దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా
    యేసయ్య నా నిలువెల్ల నిండియున్నావు
    నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెద
    1. ప్రతి వసంతము నీ దయా కిరీటమే
    ప్రకృతి కళలన్నియు నీ మహిమను వివరించునే
    ప్రభువా నిన్నే ఆరాధించెద - కృతజ్ఞతార్పణలతో
    2. పరిమళించునే నా సాక్ష్య జీవితమే
    పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే
    పరిశుద్ధాత్మలో ఆనందించెద - హర్షధ్వనులతో
    3. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే
    నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే
    యెహోవా నిన్నే మహిమ పరచెద - స్తుతి గీతాలతో

  • @jennapallymahesh6878
    @jennapallymahesh6878 3 роки тому +186

    నన్నూ క్షేమించి నన్నూ మంచి ఆరోగ్య వంతుడిని చేయి తండ్రి ఆమెన్

  • @jennapallymahesh6878
    @jennapallymahesh6878 3 роки тому +43

    ఈ కారొన నుండి మా కుటుంబాన్ని కాపాడు తండ్రి ఆమెన్ అందరూ బాగుండాలి అందులో మేముఉండాలి యేసయ్య

  • @pidayaladayakar4785
    @pidayaladayakar4785 Рік тому +14

    ఈ పాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఈ పాట ఏంటంటే ఏదో తెలియని ఆనందం. ఈ పాట వింటుంటే కడుపు నిండిపోతుంది ఏసన్నకే నా నిండు వందనాలు 🙏🙏🙏 అత్యున్నత సింహాసనం పై ఆసీనుడా. దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నాలో నిండియున్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలే పడి నమస్కారము చేసేదా!1🙏🙏🙏 excellent🙏🙏🙏❤❤❤ heart touching song ❤❤❤

  • @burrasindhu
    @burrasindhu 4 роки тому +267

    నా మనసారా నీ సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇‍🙇‍ 🙇

  • @shivapshiva99
    @shivapshiva99 5 місяців тому +28

    ❤how many members listening this song 202❤4

  • @mesapreveenpreveen4220
    @mesapreveenpreveen4220 4 роки тому +8

    Mana yesayya gopavaadu amennnnnnnnnnnnnnnnnnnnn

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 роки тому +44

    అత్యున్నత సింహాసనముపై ఆశీనుడా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageshn1893
    @nageshn1893 4 роки тому +25

    Thank you Lord for your love 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭plz give me strength to my heart.in Jesus name amen.

  • @manasa6925
    @manasa6925 3 роки тому +28

    దేవుడు మనందరినీ దీవించును గాక

  • @sundersingh5269
    @sundersingh5269 3 роки тому +222

    హృదయాలను గెలుచుకున్న ఈ పాట వింటూ ఉంటే నన్ను నేను మైమరచి పోతూ ఆనందంగా ఉంటుంది . దేవుని కృప సదా కాలం తోడై యుండును గాక.

  • @rapuriart
    @rapuriart 4 роки тому +6

    Avunayya yedaienanu neevu anugrahichinade prabhuvaa!srtotam devaa praise the lord, hallelujah Amen

  • @Kalyan-wl1tz7ko5b
    @Kalyan-wl1tz7ko5b Місяць тому +2

    Kodi thana pillalanu Ela bhadraparachukuntumdo neevu mammalni ala badraparachavu thandri amen

  • @ch-hn6de
    @ch-hn6de 4 роки тому +58

    సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక 🙏🙏🙏🙌🙌🙌👏👏👏👏

  • @silverrajsilverraj4405
    @silverrajsilverraj4405 2 роки тому +16

    గొప్పవాళ్ళ ఆలోచనలు గొప్పవిగా ఉంటాయి అద్భుతమైన సాంగ్
    దేవునికి మహిమ కలుగును గాక

  • @kravi5130
    @kravi5130 4 роки тому +10

    God bless you save me god my life

  • @Kalyan-wl1tz7ko5b
    @Kalyan-wl1tz7ko5b Місяць тому +2

    Thank you jesus for this life

  • @konkiappalaswamy3683
    @konkiappalaswamy3683 4 роки тому +20

    ప్రతి వసంతము.... నీ దయాకిరీటమే.........ఆమేన్.....

  • @mbgg4518
    @mbgg4518 Рік тому +7

    Mind blowing and heart touching music 🎶🎶🎶

  • @RamBabu-lz4nx
    @RamBabu-lz4nx 2 роки тому +13

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏

  • @RATNAKAR777
    @RATNAKAR777 Рік тому +19

    I LOVE THIS SONG VERY MUCH. WHENEVER I'M IN STRESS, I HEAR THIS SONG. ESPECIALLY, THE LAST STANZA. "నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే"

  • @srajabasha1046
    @srajabasha1046 4 роки тому +5

    Amen🙏 mahoonathuda sthootram prabhuva mahimanathumuda sthootram prabhuva krupa satya Sampurunda sthootram prabhuva amen🙏

  • @velagaletiravindra3387
    @velagaletiravindra3387 2 роки тому +6

    ..entha mandi padina. Annagari voice ni minchaledu...evergreen..

  • @elishakarumuru6659
    @elishakarumuru6659 4 роки тому +66

    అందరికీ ప్రభువు

  • @sreelakshmi727
    @sreelakshmi727 2 місяці тому +1

    Amen love u Daddy🥰🥰🥰 Na badhyathalu barinchav

  • @Prashanth.Police
    @Prashanth.Police 3 роки тому +12

    🙏Praise the lord🙏యేసయ్యా స్తోత్రం

  • @rajithasashi7263
    @rajithasashi7263 4 роки тому +12

    Andariki vandhanalu good song love you Jesus

  • @rmadhu4261
    @rmadhu4261 Рік тому +8

    యెషయా నికు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @princemanohar6106
    @princemanohar6106 3 роки тому +2

    Sarva skthi mantudeina yessaya ki stotramulu. Jai yessaya.

  • @jesusaruna6871
    @jesusaruna6871 3 роки тому +2

    Nive naa thandri vai ....naa bhadhyathalu bharinchithive ...😭😭😭😭💖💖thank you dad ...🙏🙏🙏🙏🙏

  • @shantisalaglisalagli5952
    @shantisalaglisalagli5952 4 роки тому +9

    Hallelujah Hallelujah Hallelujah👏👏👏👏👏👏👏👏👏👏👏👏
    Devuni Ke Mahima Kalugunugakaa 🤗🤗 Amen Amen Amen...🙌🙌
    Yessanna Garu Mee Anni Songs Lo Naku Chala Chala Eshtamina Song.. Yelanti Manshi Aina Mee Songs Vintage Vari Rudhyalu Marchabadathai.... 🤗🤗🤗 praise The Lord Anna Garuuu...

  • @psunithaysamuel4299
    @psunithaysamuel4299 3 роки тому +8

    Praise the lord Jesus my favourite song Amen God

  • @kummarisanthosha4204
    @kummarisanthosha4204 4 роки тому +2

    Pakshirajuvayi nirekkalapai mosithive neve na thandrivai na badyathalu barinchithive🙏💜

  • @kumarkumarp7788
    @kumarkumarp7788 Рік тому +17

    2023 ఎంత మంది వింటున్నారూ

  • @hareramaify
    @hareramaify 4 роки тому +13

    Thank you so much Jesus 🙏 for have a song to us by yesanna garu so All glory to God

  • @rajuchevveti9382
    @rajuchevveti9382 2 роки тому +2

    Prised the Lord thank you Jesus Amen Amen Amen

  • @avulasikhamani211
    @avulasikhamani211 Рік тому +3

    Good 👍💯 Song God blessings 🎄🌹💫🕊️🙏❤️🎄🌹💫🕊️

  • @nayakallulokesh5360
    @nayakallulokesh5360 2 роки тому +6

    Praise The Lord Hallelujah Amen

  • @sivaparvathi3615
    @sivaparvathi3615 3 роки тому +7

    Super song👌👌👌👌👌👌👏👏👏

  • @ravigujjarlapudi8274
    @ravigujjarlapudi8274 4 роки тому +28

    Brothers and sisters paisa the lord, nakosame ma familys, kosamu preyar cheyandi

  • @RakeshRahulRoyRRR
    @RakeshRahulRoyRRR 3 роки тому +12

    I love this song...🙏🙏🙏

  • @rajakumari4233
    @rajakumari4233 Рік тому +4

    Too good and beautiful song.... Hallelujah. Thank you Jesus. Amen.

  • @pnethajibabu3250
    @pnethajibabu3250 2 роки тому +6

    Super song God bless you 🙏❣️

  • @kovviristevenson4978
    @kovviristevenson4978 3 роки тому +8

    వందనాలు యేసు

  • @estherrani4537
    @estherrani4537 3 роки тому +3

    My name is GEsther Rani Rtd Teacher singareni colliers high school Bhadradri district kothagudem what Amazing our Almighty God Creator Diamond words in song our Almighty God Greatness all seasons worship God yessayya niluvella NAA manasara Rhyming words Almighty God created Brothet yessanna garu Good voice gave we listen and enjoying heartful but he no more in this world always Remember his songs listen and worship Almighty God Praise the LORD words pakshi Raju Rekkal medda mosithivi Almighty God Love wow Great 🙏

  • @PraveenPraveen-cl5mw
    @PraveenPraveen-cl5mw 4 роки тому +17

    Beautifull Song... All Glory to JESUS.... AMEN AMEN.

  • @sureshkumarks9951
    @sureshkumarks9951 4 роки тому +28

    ఏసన్న ఇస్ ది గ్రేట్ అన్నా మిస్ యు అన్న

  • @elishapasagadugula8144
    @elishapasagadugula8144 4 роки тому +9

    Yesanna gari songs enni sarlu vinna tanivi teeradu

  • @namburikiranjoy6701
    @namburikiranjoy6701 5 років тому +33

    Praise you lord my jesus

  • @yofthakoppisetti6014
    @yofthakoppisetti6014 Рік тому +2

    Praise the lord 🙏🙌👏

  • @banavathuravi2873
    @banavathuravi2873 3 роки тому +9

    I love Jesus ❤️🙌 lord bless me

  • @rajkumarkunchulla705
    @rajkumarkunchulla705 4 роки тому +13

    Praise the Lord amazing song🎶🎤🎵🎶

  • @jessyrani9392
    @jessyrani9392 5 років тому +37

    thanks Jesus for giving to a worship song 😑😇😇

  • @sharonujwala6247
    @sharonujwala6247 3 роки тому +8

    Glory to God praise the lord

  • @addanikipushpalatha5623
    @addanikipushpalatha5623 3 роки тому +6

    So ,many days ofter 👌💐👌peace and powerful wonders amen o

  • @kamalkumar-yj7hp
    @kamalkumar-yj7hp 2 роки тому +10

    Super evergreen song this song and when I was listening this song I will get vibration in my body glory to God hallelujah hallelujah 👍

  • @psunithaysamuel4299
    @psunithaysamuel4299 3 роки тому +2

    Please give a good solution Jesus to my family Jesus kindly Jesus open the doors of us Jesus

  • @vijayasadanala285
    @vijayasadanala285 3 роки тому +14

    Really, God is praised for his miracles. I experienced a miracle in preaching gospel. I learned one thing from that when we are eager to preach gospel God send resources from his glory

  • @salmanch5093
    @salmanch5093 Рік тому +5

    Praise the Lord brother amen

  • @saicharansaicharan3745
    @saicharansaicharan3745 4 роки тому +32

    I love this song

  • @prasannakumar7932
    @prasannakumar7932 2 роки тому +50

    నన్ను నా కుటుంభంను రక్షిచి & కాపాడిన దేవా నికే స్తోత్రం 🙏🙏🙏

  • @venkatmothukpally5796
    @venkatmothukpally5796 5 місяців тому +1

    హృదయాలను గెలుచుకున్న ఈ పాట వింటూ ఉంటే నన్ను నేనే మైమరిచి పోతు చాలా ఆనందంగా ఉంటుంది.. దేవుని కృప సదా కలం తోడై ఉండును
    గాక.

  • @chandrasekharthota5295
    @chandrasekharthota5295 4 роки тому +4

    యేసయ్య నామం పరిశుద్ద పరచ బడును గాక... ఆమెన్

  • @chellekutumbaraju1969
    @chellekutumbaraju1969 4 роки тому +24

    Wonderful song sir
    Hart touching song
    God bless you

  • @pavanrdx_ps5124
    @pavanrdx_ps5124 3 роки тому +5

    Praise the lord 🙏 vandanamulu

  • @anilkumar-zv2tb
    @anilkumar-zv2tb 4 роки тому +37

    My favorite song until then my death, Jesus in my heart , praise the Lord.

  • @ShivaKumar-qo8nh
    @ShivaKumar-qo8nh 2 роки тому +5

    Hallelujah ❤️🙏🙌✝️

  • @vamsibathula4003
    @vamsibathula4003 Рік тому +1

    Chanipoyyi kuda ayana patala tho devudini mahima parusthunnadu yesanna garu❤

  • @jesussaradyam6335
    @jesussaradyam6335 Рік тому +3

    This song brings me a lot of braveness
    While I am in the bad situations.Thank you Jesus Christ for saves me

  • @marykwt3972
    @marykwt3972 4 роки тому +34

    I love you song super song 👌🙏my favourite song super Thank you jesus God bless you brother

  • @bodduchinnaavulaiahbodduch5983
    @bodduchinnaavulaiahbodduch5983 3 роки тому +4

    I Love This Song Foeever

  • @rajujannu8844
    @rajujannu8844 5 років тому +47

    All time supar song's🎶 Anna garu "God Bless You " i miss "Annaya "

  • @thandriprema6169
    @thandriprema6169 2 роки тому +1

    Amen enni sarulu vinna vinaali anipistundi song

  • @murthimudhiraj5170
    @murthimudhiraj5170 8 місяців тому +3

    Iam a hindhu
    i like this song

  • @ashwith4550
    @ashwith4550 2 роки тому +2

    Yessanna man of god

  • @psunithaysamuel4299
    @psunithaysamuel4299 3 роки тому +2

    Jesus kindly give a good peace to those world remove corana give a good vaccine in the name of you Jesus Amen

  • @kothakotanarsingrao2506
    @kothakotanarsingrao2506 2 роки тому +4

    I love you Jesus 🙇🙇🙇✝️🙏🙏

  • @itskishore1082
    @itskishore1082 Рік тому +5

    This voice ❤️❤️😍😍

  • @venugopalaraogarlapati4811
    @venugopalaraogarlapati4811 4 роки тому +5

    సాగిలపడి నమస్కారము చేసెద...

  • @user-iy2du8vy6e
    @user-iy2du8vy6e 6 місяців тому +4

    All Glory to Our Lord God❤❤❤, thank You Lord for giving us such a great and wonderful and spiritual song through our beloved brother yesannagaru🎉🎉🎉🎉🎉🎉🎉

  • @siddu.123
    @siddu.123 3 роки тому

    Thandri naaku kashtalathao paatu vaatini yedurkoney shakthini ichhinandhuku neekey stuthulu sthotraalu....

  • @ushathumpuru8656
    @ushathumpuru8656 4 роки тому +36

    We are all accepting God including God angles also praising God in heaven. Thanks brother, you have given such a wonderful n great song to us. Every God,s believer feel very proud to have this song to praise our True Living God. Hallelujah

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm 4 роки тому +30

    Very Good Song Brother 🙏 🇮🇱🎻 🎻🎺 🎺🎸 🎸🎷 🎷🎹 🎹

  • @dsudhakar6831
    @dsudhakar6831 4 роки тому +10

    I love this song ✝️♥️♥️

  • @jesuslove2921
    @jesuslove2921 10 місяців тому

    Vandanalu yesayya 🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻

  • @pnethajibabu3250
    @pnethajibabu3250 2 роки тому +2

    Aemi song bro 👌🙌

  • @srinivasbv6101
    @srinivasbv6101 4 роки тому +16

    Praise God. Very good song Glory to God

  • @devaanshdany1107
    @devaanshdany1107 4 роки тому +22

    Great voice by Hosanna Garu.

  • @medikayalajaipaul3005
    @medikayalajaipaul3005 2 роки тому +4

    Above all thrones and above all our situations and intense problems.. blessed to hear the song.. will all sing in the Heaven too ❤️✝️❤️🙏

  • @mastermekala1854
    @mastermekala1854 4 роки тому +18

    Prise the lord hallelujah

  • @priyadarshinidarshini2201
    @priyadarshinidarshini2201 3 роки тому +4

    Praise the Lord. Nice song

  • @koteswararaobadiginjala2152
    @koteswararaobadiginjala2152 3 роки тому +4

    The whole world are missing yessana brother, his songs and his.msgs

  • @revengers....3270
    @revengers....3270 3 роки тому +1

    Jesus is God of god world only one god is jesus

  • @sheebarajupssheeba3323
    @sheebarajupssheeba3323 3 роки тому +6

    Nice song

  • @rmj1767
    @rmj1767 3 роки тому +5

    Praise the Lord..Love you jesus

  • @ravikirancnani
    @ravikirancnani 4 роки тому +5

    Glory to Jesus. Praise the Lord . Hallelujah
    Glorious song

  • @nagarajumande8039
    @nagarajumande8039 4 роки тому +92

    సాగిలపడి నమస్కారము చేసేందా.......👼👼👼