ఇది చెబితే నన్ను మళ్ళీ కొడతారు...🔥🔥|| Bairi Naresh sensational comments || iD Trending

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 533

  • @KannuDS143-fm9sb
    @KannuDS143-fm9sb Рік тому +69

    మట్టి తో వినాయకుణ్ణి చేశాడు అంటే సూపర్ అంటారు అదే వినాయకుణ్ణి కీ ఏనుగు తల ఎలా అతికింది అంటే మూర్కుడు అంటారు ఇదే సమాజం

  • @Dharmarakshana-d7e
    @Dharmarakshana-d7e Рік тому +54

    అసలు దేవుడు అంటే నిర్వచనం తెలియని వాళ్ళందరూ దేవుడు లేదని కారని అనుకుంటారు అసలు దేవుడు అంటే మనకు నిస్వార్థం గా ఏది మంచి ఏది చెడు అని చెప్పే వారు మనకు మంచి చేసేవారు అందులో ముక్యులు అమ్మ నాన్న, ఆతరువాత గురువు..అని చెప్పబడింది.. అలాగే ప్రకృతి మనకు బతుకునిచ్చేది.. ఇవి భగవంతుడు ఒకటి

    • @snarasaiha522
      @snarasaiha522 3 місяці тому

      Jay Shri ram Bharat mata ki Jay bhagavad Gita satta now brahmam garu devudu cadhu annavu mare yesu kristu aaina kodanchi chappau puran Dainik gurinchi matladu only Hindu ayyappa Swamy ella puttadu matladu Nikita damodaram unte Bible and poran Vati kodanchi matladali khajana kodaka Eco ke sare Hindu bhagavad Gita Hindu devullu kurinchi matladu tha warning bader Naresh jakar daga matladu nakoda ka Jay Bharat Jain

    • @nareshmamillapalli9110
      @nareshmamillapalli9110 Місяць тому

      Neeku eami rogam vschindi

  • @rameshb6805
    @rameshb6805 Рік тому +33

    మతములన్నియు మాసిపోవును
    జ్ఞానమొక్కటే నిలిచివెలుగును

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Рік тому +88

    కుల మతాలు మలమూత్రం లాంటివి డైలాగ్ అద్భుతం అన్న💪🙏

    • @RamaRaju-yf5qu
      @RamaRaju-yf5qu 3 місяці тому

      నిజమే! ఏ జీవి బతకాలన్న మల మూత్ర విసర్జన తప్పనిసరి! మరి బైరీ నరేష్ నా స్తికు డు కాబట్టి వాటిని లో ప లె దాచుకుంటాడేమో తెలియదు!

    • @sridevisridevi8347
      @sridevisridevi8347 3 місяці тому +1

      🙏🙏💐💐

    • @Gpk_arts
      @Gpk_arts Місяць тому +1

      మళ్ళీ కుల గణన చేయాలని గొడవ చేస్తరు 😂

    • @jayasenatangallapalli4538
      @jayasenatangallapalli4538 Місяць тому

      Ni bon da.

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 Місяць тому

      @jayasenatangallapalli4538 అరే నువ్వు మనిషి దెంగితే పుట్టినవా? లేక కులం వాడు దెంగితే పుట్టినవా సమాధానం చెప్పరా

  • @kondashakargoud3277
    @kondashakargoud3277 2 місяці тому +48

    బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు అజ్ఞానులు పుట్టి దేశంలో దేవుడే లేడని వితండవాదం చేస్తారు అని మూర్ఖులు పుడతారని. కులం మతాన్ని బ్రహ్మంగారు ఆనాడే వ్యతిరేకించారు అందరూ ఒకటే అని చెప్పారు ఇలా మాట్లాడే వారందరూ ఇతర దేశాల దగ్గర డబ్బులు తీసుకుని భారతదేశ సంస్కృతిని హేళనగా చేస్తూ మాట్లాడుతుంటారు వేరే మతం గురించి మీరు మాట్లాడితే వాళ్లు బొక్కలు విరగొట్టి తరనే భయంతో ఇతర మతాల గురించి మాట్లాడారు కేవలం హిందువుల గురించి ఈ మూర్ఖులు మాట్లాడతారు

  • @gtelsolutions-rk7hv
    @gtelsolutions-rk7hv 2 місяці тому +15

    నిజంగా నిన్న కొట్టారా bro....
    దేవుడు లేడు అని చెప్పే హక్కు నీకు ఉంటే... ఇంటింటా తిరిగి మాదేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని మత ప్రచారం చేసే వారిపైన నీ విజ్ఞానాన్ని ప్రదర్శించు. సిలువ దిగుద్దని భయపడకు బ్రో... నీవెనుక మేమున్నాం. భయపడకుడి.

    • @suryanarayanadoddavarapu2597
      @suryanarayanadoddavarapu2597 2 місяці тому

      ఇంటింటా తిరిగి మత ప్రచారం చేసే సిలువ గురించికాదు, ఏ మతం గురించి అయినా ప్రచారం చేసే మిగతావాళ్ళను ఎందుకు ప్రస్థావించరు

  • @gorlenarayana5988
    @gorlenarayana5988 Рік тому +11

    Naresh Garu miru great sir

  • @yashaswinigujju8034
    @yashaswinigujju8034 Рік тому +26

    Raja మౌళి నాస్తికుడు నాగార్జున దేవుడిని నమ్మడు వాళ్ళ ని ఎందుకు ఇంటర్వ్యూ చేయరు

    • @naveenballipalli3555
      @naveenballipalli3555 Рік тому +2

      Vallu evaru hindhuthvam gurinchi emanaledhu kabatti

    • @LokeshDampana
      @LokeshDampana 5 місяців тому +1

      నాస్తికుడు అంటే ఏంటి bro

    • @raghugoud967
      @raghugoud967 3 місяці тому

      Nagarjuna gadu nammuthadu, anr nammevadu kadu

    • @GopiKumar-r5i
      @GopiKumar-r5i 3 місяці тому

      Nuvvu gyesu ni nammu

    • @Gpk_arts
      @Gpk_arts Місяць тому +3

      Nuv అన్న నాస్తికులు వాళ్ల సినిమా షూటింగ్ ఫస్టు డే రోజు కొబ్బరి కాయ కోడ్తరు..

  • @vittalmedaji2016
    @vittalmedaji2016 2 місяці тому +25

    హలో ఏసుక్రీస్తు గురించి ముస్లిం అల్లా గురించి ఎవరు కామెంట్ చేయరు హిందూ దేవుళ్ళు అంత చులకన భావం చూపిస్తూ చెప్పడం కరెక్ట్ కాదు ముందు ఏసుక్రీస్తు గురించి కామెంట్ చేయాలి

  • @bhaskardudam8652
    @bhaskardudam8652 2 місяці тому +37

    బైరి నరేష్ గాడు మతి స్థిమితం లేనోడు

    • @kuruvabhaskarkumar3806
      @kuruvabhaskarkumar3806 Місяць тому

      Niku unda

    • @ramavathlaxmannaik
      @ramavathlaxmannaik Місяць тому

      లేకుండానే phd చేశారంటవా bro

    • @ramavathlaxmannaik
      @ramavathlaxmannaik Місяць тому

      ​@@kuruvabhaskarkumar3806,లేకుండానే phd చేశారంటవా bro

    • @tataraonolli854
      @tataraonolli854 28 днів тому

      ​ఫైర్ నరేష్ గారు సమాధానం చెప్పలేక.. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు.. ముఖ్యంగా వాస్తవాలు చెప్తారు అన్నగారు

  • @SRINIVAS-wt9iv
    @SRINIVAS-wt9iv Місяць тому +2

    నిజం మాట్లాడితే అట్లనే ఉంటది. ఇండియా గురించి పూర్తిగా తెలియని భ్రమ్మం గారికి ప్రపంచం గురించి ఎట్ల తెలుస్తుంది.

  • @kamalanji9593
    @kamalanji9593 2 місяці тому +4

    వాడు సంకర జాతి గాడు...వాణ్ణి bhagavathgeetha పై ఎందుకు ప్రమాణం చెపిస్తున్నావ్....అది పవిత్రం అయింది....వాణ్ణి ముట్టుకొనివ్వకు....
    నీవు గాని రాజేష్ గాని పేదల కోసం కొట్లాడండి...క్రీమిలేయర్ నాన్ క్రిమిలేయర్ కోసం కొట్లాడండి... పేదల అభ్యుదయం కోసం కొట్లాడండి...
    మీరు నాస్తికులు ఐతే మీ భార్యకు తాలి ఎందుకు బొట్టు ఎందుకు....

  • @jennenallaiah7444
    @jennenallaiah7444 2 місяці тому +10

    బైరి నరేష్ అన్న నీతో నేను డిబేట్ కి సిద్ధం నీకు దేవుడిని నేను చూపిస్తా నేను ఇంతవరకు ఏ ప్రసంగం చేయలేదు ఎవరితోనో చర్చ పెట్టుకోలేదు దేవుడంటే తెలియదని నీ మూర్ఖంతో మాట్లాడుతున్నావ్ కదా దేవుడు ఉన్నాడని నిన్ను నిరూపిస్తా నాతో చర్చకు నవ్సిద్దామా

  • @VasudevraoChavala
    @VasudevraoChavala 2 місяці тому +14

    ఈ పనికిమాలినవాడిని ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు.

  • @mahendar7840
    @mahendar7840 Рік тому +28

    ఎవడ్రా ఈ రిపోర్టర్...
    ఏదయినా విషయం, అది సమాజానికి ఉపయోగపడేది అడుగు...
    చంద్రయాన్ -3... విజయవంతం అయింది...
    శాస్త్రీయంగా ఆలోచన నేర్పు....

    • @saisatya5862
      @saisatya5862 3 місяці тому

      Adu already erri pu telusthundhi ga

  • @VenkyVlogs-w2u
    @VenkyVlogs-w2u 2 місяці тому +7

    'దేవుడు అనేవాడు నిజంగా లేడు అనే విషయం నిరూపితమైతే మనిషి కి భయం భక్తి ఉండవు control ఉండదు. విచ్చలవిడితనం ఎక్కువై రాక్షసుల లాగ మనిషి మారతాడు

    • @NaniAlthi-s4h
      @NaniAlthi-s4h Місяць тому

      Asalu ippatike veedi kukkalu laga tirugutunnaru chala mandi.

    • @saichary1572
      @saichary1572 Місяць тому

      Edhi 100% Nijam Brother

  • @Ramking7262
    @Ramking7262 Місяць тому

    బైరి నరేష్ గొప్ప వ్యక్తి,
    కాక పోతే అయన చెప్పే విధానం సరిగ్గా లేదు.

  • @isnkjhsb
    @isnkjhsb Рік тому +15

    ప్రపంచ ప్రఖ్యాత శాస్త్ర వేత్త అయిన ఆల్బర్ట్ einstein యే భగవద్గీత నీ కోడ్ చేశాడు.. విడు albert కంటే ఙ్ఞాన కలవాడా??

    • @bluebird8566
      @bluebird8566 3 місяці тому

      Bagavathgeethanu code chesthe ayana devullanu namminattu kaadu atlane danni fallow ayinattu kaadu , athanoka jew"s baground nundi ochina person so valla basha hebru bhasha , bagavathgeetha samskruthamlo untundi kabatti yem rasaru dantlo marmamenti ani thelsodaniki code chesadu reaserch anthe .

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Місяць тому +1

    ఇలాంటివి అందరికీ తెలుసు. మీరు అమాయకంగా అందరికంటే ముందు ప్రకటిస్తూ దెబ్బలు తింటున్నారు.

  • @tulasirampurka8887
    @tulasirampurka8887 29 днів тому

    నాకు సమాజంలో నచిన్న వ్యక్తి భైరి నరేష్ gaaru

  • @lingalayadagiri5687
    @lingalayadagiri5687 2 місяці тому +22

    గ్రేట్ బైరి నరేష్ అన్న.. సూపర్

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 2 місяці тому +5

    మంచి ఆలోచన కల్గిన వ్యక్తి బైరి నరేష్ గారు
    అలాగే బ్రహ్మం గారు మంచి ముందు చూపు కల్గిన దేవుడు

  • @ChandraShekar-yp8vt
    @ChandraShekar-yp8vt 4 місяці тому +9

    Naresh గారు ఇలాంటి ఆజ్ఞానులతో, మూర్కులతో వాదనలు వేస్ట్ బ్రదర్. బ్యాగ్ వేసుకుంటేనే కమ్యూనిస్టు అంటున్నాడంటేనే వాడేంత చదువున్న మూర్ఖుడో అర్ధం అవుతుంది.

  • @meetv999
    @meetv999 Рік тому +9

    అరె భైర్ ఇదే భూమి పై పుట్టిన వాళ్ళు దేవుడి లా ప్రచారం ఔతున్నపుడు... బ్రహ్మం గారు ఎందుకు కాదు...

    • @charybowroju1716
      @charybowroju1716 3 місяці тому

      Vidu kuda kathi mahesh laga modda gudisi pothadu pakka ...

  • @YANAMANDRARKNEWS-AP
    @YANAMANDRARKNEWS-AP 3 місяці тому +17

    నీలాంటి అజ్ఞానులు ఈ కలియుగం లో పుడతారని కూడా చెప్పారు రా బాబు

  • @KannuDS143-fm9sb
    @KannuDS143-fm9sb Рік тому +15

    గీత లో మొదటి పేజీ లో ఉంది నాలుగు వర్ణాలు తల నుండి వచ్చిన వాళ్ళు భ్రమ్మిన్స్, భుజంఛాతి నుండి వచ్చిన వాళ్ళు క్షత్రియ, తొడలు నుండి వచ్చిన వాళ్ళు వైశ్య పాదాలు నుండి శూద్రులు ఇక్కడే అర్ధం అవుతుంది

    • @srinuonteru9376
      @srinuonteru9376 3 місяці тому

      అది బ్రాహ్మణులు కొంత కల్పించి రాశారు

    • @chandrasekharamachary9691
      @chandrasekharamachary9691 Місяць тому

      భగవద్గీతలో చెప్పిన చతుర్వర్ణవ్యవస్థ గూర్చి సంస్కృత పదాలకున్న నానార్థాల ప్రాతిపదికన అవగాహన రహితముగా కొందరు, స్వార్థం కొరకు కొందరు సమాజాన్ని తప్పుపట్టించవచ్చు. కానీ బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ కులంలో పుట్టిన వారుకాదు.ఆలోచన ద్వారా సమాజాన్ని మేలుచేసినవారు. అదేవిధంగా అన్నివర్గాలు ఇందులో శూద్ర, వైశ్య,క్షత్రియకులంలో బ్రాహ్మణులుగామారవచ్చు.బ్రాహ్మణులు, క్షత్రియ,వైశ్యకులంలో శూద్రులుగామారవచ్చు. సమాజ మనుగడ కు అవసరమైన వర్గాలను, ఇందులో ఎవరెక్కువ, ఎవరు తక్కువ కాదు. చేతివేళ్లు వివిధ ఆకారాలు కల్గియున్నప్పటికీ, అందులో ఏ వేణి లేకపోయినా చేతి అందం కోల్పోతుంది.సుధీర్ఘ పరాయిపాలనలో, బౌద్ద, జైన రాజులా కాలంలో కులం కుంపట్లుగా రూపాంతరంచెందాయి. ఇక నాస్తికవాదులమని బయట వేదికలమీద ప్రసంగాలు దించే వీరులెందరో మనస్సులో దైవానికి క్షమాపణలు అడుక్కుంటూ ఉంటారు.

  • @ChandramouliMothukuri-le2qf
    @ChandramouliMothukuri-le2qf 2 місяці тому +3

    విలేకర్ లు. ఇలాంటి. పనికిమాలి. వాలని. ఈ న్ టార్వి. చే య ట మే. వేసుట్

  • @gasigantipraveen1102
    @gasigantipraveen1102 Рік тому +11

    Bair is tiger

  • @gknews9media
    @gknews9media 2 місяці тому +3

    డాక్టర్ బైరి నరేష్ మన దేశంలో పుట్టిన ఆణిముత్యం ఇతని జ్ఞానాన్ని ప్రజలు తెలుసుకోవాలి తెలివికి రావాలి కానీ కొందరు కావాలని ఇతనిని అవమానిస్తున్నారు దాడులు చేస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని నా అభిప్రాయం

  • @rrmfolkmusic
    @rrmfolkmusic 2 місяці тому +3

    అన్ని కరెక్టు గా ఉన్నాయి కధ. సిగ్గు లేదరా. నికు. దేవుణ్ణి. కించపర్చి మాట్లాడుతున్నవ్

  • @siyonukumari2123
    @siyonukumari2123 Місяць тому

    దేవుళ్ళు నమ్మవో దేవుడు లేడు అంటావు దేవుడు లేకుండా నువ్వు ఎలా పుట్టావు అయ్యా దేవుడి తోనే సంబంధం లేకుండా నువ్వు ఎలా పెరుగుతున్న ఎలా ఆరోగ్యంగా ఉంటున్నావు నిన్ను పెంచి పోషించి పెద్ద చేసిన తల్లిదండ్రులు నీకు ఏమవుతారు

  • @SundardesDes
    @SundardesDes Рік тому +2

    అన్న నరేష్ గారు అంబేద్కర్ గారు నాస్తికుడు కాదు మరి ఆయన పేరు చెప్పుకుని మీరు ఇలా మాట్లాడం ఏమి బాగోలేదు
    ప్రసంగి 12:11
    జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలలవలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులవలెను ఉన్నవి; అవి ఒక్క కాపరివలన అంగీకరింపబడినట్టున్నవి.
    ఇదియు గాక నా కుమారుడా, హితోపదేశములు వినుము; పుస్తక ములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు; విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము.
    ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.
    గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.

  • @nallagatlaramakrishna4792
    @nallagatlaramakrishna4792 Місяць тому

    ఒకని విశ్వాసాన్ని కాదనడానికి నువ్వెవరు... బ్రహ్మం గారు లాగే నువ్వు కూడా మనిషివేగా నువ్వు కూడా కాలజ్ఞానం రాయి..

  • @nikhilgone8398
    @nikhilgone8398 29 днів тому

    నాస్తికత్వం అనేది లేనే లేదు
    వున్నది దేవుడు మాత్రమే

  • @abbasshaikshaik984
    @abbasshaikshaik984 Рік тому +11

    I Support Bairi Naresh Is A Great Person Good Educted Persin Every One Respect Him

    • @liveletlive5505
      @liveletlive5505 Рік тому

      మీరు మీ దేముడిని కూడా లేడు అని ఒప్పుకున్నందుకు గ్రేట్

  • @bobbilinarsimlu125
    @bobbilinarsimlu125 2 місяці тому +8

    నరేష్ గారు మీరు నాస్తికుడవని వివరణ ఇచ్చారు, మీరు జీవిస్తున్నది ఏరకం. ఓకనిమిషౌం నోరు , ముక్కు గట్టిగా మూసుకుని ఉండగలవ, మరో విషయం నీరు తాగకుండా బ్రతుకగలవా, విటీఅనింటిని కాదు అన్ని నీవు బ్రతికి బట్ట కటగలవా? నీవు ఏంత మేధావిగా ఎదిగినా, సృష్టి ధర్మంమును కాదనలేవు. ఏంతటి మేధావి ఐనా, ప్రకృతికి ఎవరైన తలవంచ వలసిందే,.

    • @gouramolla_sanjeevareddy
      @gouramolla_sanjeevareddy 2 місяці тому +2

      ప్రకృతి వేరు ప్రాణం వేరు అలా ఒక్క హిందువు అయినా నిరూపిస్తే దేవుడు ఉన్నట్టు అంటే సమదానం ఉందా మితో

    • @TUrukundu-j6g
      @TUrukundu-j6g Місяць тому

      అరె బైరి నరేష్ గా నీకేం తెలుస్తుందని మాటలడుతవ్ర దేవుడు లేదంట్ట వుగా లేనప్పుడు ఒకనేంసం గాలీ పిల్చకుండ వుండర మీ అమ్మ నాన్న సృస్టి ఇంచరుకద అలా వున్నావు అనుకో దేవుడు లేనట్టి

  • @LaxmanOnethousend1000
    @LaxmanOnethousend1000 Рік тому +12

    నిజానికి దేవుడు లేడు అనుకో నీ మాట విని దేశమంతా దేవుళ్ళని పారవేశాడు అనుకో ఎక్కడైనా నువ్వు సంతృప్తిగా ఉంటావా ఓయ్ 20 సంవత్సరాల తర్వాత దేశంలో లో ఏం జరుగుతుంది. ఊహించి చెప్పగలవా బడి నరేష్..
    .. నాకు తెలిసింది చెప్తాను నీలా ఉంటే లోకమంతా సెక్స్ ఒకటే ఉంటుంది తల్లి అక్క చెల్లి వదిన ఏమి ఉండదు అందరితో సెక్స్ చేయాలి తప్పు అనే వాడు ఉండడు కదా దేవుడు ఉంటే దేవుడు శిక్షిస్తాడని అర్థం దేవుడు లేనప్పుడు తప్పే లేదు అలాంటప్పుడు ఇలాంటివన్నీ ప్రజలు ఎక్కువ ఆశ పడతారు అనే కదా అర్థం బయటి నరేష్ నీకు ఇదే కావాలా నీ కూతురు నీ కొడుకు కి ఇచ్చి పెళ్లి చేస్తావా చెప్పు తప్పు అని నువ్వు అన గలుగుతారు ఎందుకంటే ధర్మం లేదు కాబట్టి నీకు చేస్తావు అనుకుంటున్నా
    నీ దృష్టిలో మనం కుక్కల మారాలనుకుంటున్నాను
    బింగి నరేష్,

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 3 місяці тому +5

    మొన్న కలకత్తాలో ఒక లేడి డాక్టర్ అత్యాచారానికి గురైంది ఆమె గురించి మాట్లాడండి అన్నీ అక్కరకు రాని ముచ్చట్లు

  • @davidmaharaj2770
    @davidmaharaj2770 Місяць тому +1

    ఒకడేమో జైశ్రీరామ్ అంటాడు ఒకడేమో అల్లా అంటాడు ఒకడేమో జీసస్ అంటాడు
    ఒకడేమో నేను నాస్తికుని దేవుడు లేడు అంటాడు
    ఎవ్వరి వలన అన్నం దొరకడం లేదు
    అభిప్రాయం అన్నం పెట్టదు
    ప్రజలకు ఉపయోగపడే ఉద్యమాలు చేయండి

  • @chinnaiahseelam6405
    @chinnaiahseelam6405 3 місяці тому +4

    ఈ ఐడ్రిమ్ అంకెర్ గాడు ఏమి ఇంటర్వ్ చేస్తుoడు కనీస అవగాహన లేదు

  • @Sheshappa-ry3kk
    @Sheshappa-ry3kk 3 місяці тому +1

    నీవు నిన్ను కన్న దాన్ని అమ్మ అనవద్దు నిన్ను పుట్టించిన వాడిని నాన్న అనవద్దు నీ తోడు పుట్టిన వారిని అక్క చెల్లి అనవద్దు అన్నా తమ్ముడు అనవద్దు నీవు సహజీవనం చేస్తున్న దానిని భార్య అనవద్దు నీకు పుట్టిన పిల్లలు నా కొడుకులని అనవద్దు ఇవన్నీ వద్దు అను అప్పుడు కులాలువద్దు ఒకవేళ ఈ వద్దు అన్న వాటిని కావాలి అని నీవంటే కులాల గురించి నీ నోరు మూత పాడవలెను

  • @lingadarimani3424
    @lingadarimani3424 3 місяці тому +7

    ✊డైరీ నరేష్ 🤝👌👌👌☕☕🇮🇳💕

  • @Sureshnamburi123
    @Sureshnamburi123 3 місяці тому +2

    Naasthikudu ante birudhu anukuntunnava....antha manche jaruguthundhi ante positive vibe .....ante devudu unnadu anthe manche jaruguddi anukovadame nammakam....

  • @seethalalaxman203
    @seethalalaxman203 2 місяці тому +1

    అడిగిందే అడిగి ఎంతమంది ఇంటర్వ్యూ చేస్తారు.నీకు భగవంతుడు ఉంటే నీవు మొక్కు నిన్నేవరైనా వద్ధన్నారా.ఆయన మొక్కక పోతే నీకేం నష్టం . ఎవ్వడి భక్తి వాడిధగ్గరా ఉండాలి కానీ ఎవ్వరో దేవుణ్ణి మొక్కలెరని కించపరిచారని గొడవలు చేయడం వాళ్ళను కొట్టడం అవసరమా.మరీ ఇదంతా దేవుడే చూసుకుంటాడు కదా నీకేం అంత ఉత్సాహం.

  • @thondurumurali2439
    @thondurumurali2439 2 місяці тому +1

    హలో.... బైరి నరేష్ గారు....మీరు స్వచ్ఛమైన మనసు తో చెపుతాను అని అన్నారుగా... మరి మనసు ఎక్కడ వుంది చెప్పండి ప్లీజ్... మనసు అనేది ఉంటే ఫోటో పెట్టండి ప్లీజ్...

  • @chinnipellyyellaiah8316
    @chinnipellyyellaiah8316 Рік тому +13

    ఈ బైరి నరేష్ కి హిందూ దేవుళ్ళు మాత్రమే కనబడుతున్నాడా, అదే ఒక క్రిస్టియన్, ముస్లిమ్ గురించి మాట్లాడే దమ్ము ఉందా, అంటే వీడు మన మంచి తనాన్ని వీడు అలుసుగా తీసుకుంటున్నాడు వీడికి మళ్ళీ బడితే పూజ ఈసారి గట్టిగ చెయ్యాలి

    • @RameshYadav-gl5hv
      @RameshYadav-gl5hv Рік тому +3

      బడీత పూజ పడితే జ్ఞానం వస్తదా అన్న?
      ఒకవేళ బడీత పూజ పడితే జ్ఞానం పెరుగుద్ది అనుకుంటే తప్పకుండ నేను కూడా పడుత, కాని అది ఎలా పట్టలో🤔🤔 🤔
      ❤❤❤❤ లక్షలు కర్చు పెట్టిన సమాజం కోసం ఇటువంటి విషయం చెప్పే వారు లేరు.... great person... @⁨Biri Naresh⁩ Anna..
      నా తరం బాగు పడకున్నా, my next generation 💯 బాగుపడుద్ది అన్న, మీ ప్రసంగాలు విన్న తర్వాత.....సమాజానికి మీ లాంటి జ్ఞానం కలిగి వున్న మనుషులు తప్పకుండా అవసరం అని నా గట్టి నమ్మకం...
      మెరుగైన సమాజం కోసం నరేష్ @⁨Biri Naresh⁩ అన్న ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ఒక వ్యక్తి గా నేను కోరుతున్నా....
      ❤❤❤❤❤

    • @chinnipellyyellaiah8316
      @chinnipellyyellaiah8316 Рік тому +1

      @@RameshYadav-gl5hv అన్న క్రిస్టియన్ గురించి కానీ ఒక ముస్లిం గురించి కానీ మాట్లాడే దమ్ము ఉందా అన్న నరేష్ కి ఒక హిందూ దేవుళ్ళు మాత్రమే కనబడుతున్నారా అన్న వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు అన్న మా మంచితనం ఉంది కాబట్టే, అదే ముస్లిం గురించి మాట్లాడమను,అదే ఇతర దేశాల తెల్ల వారు నరేష్ కి ఏమైనా డబ్బులు పంపించారా మరి వాళ్ల గురించి మాట్లాడడు

    • @RameshYadav-gl5hv
      @RameshYadav-gl5hv Рік тому +1

      @@chinnipellyyellaiah8316 చాన సర్లు మాట్లాడిండు, చన ప్రసంగాలలో, you see old videos and interviews, you can find your doubts...

    • @RameshYadav-gl5hv
      @RameshYadav-gl5hv Рік тому +4

      @@chinnipellyyellaiah8316 దేవుడిని నమ్మాలి నమ్మద్దు అనేది ఎవరి వ్యక్తిగతం వారిది, కానీ దేవునిపేరు మీద జరుగుతున్న దోపిడీని అరికట్టాలి అనేది నరేష్ అన్న సిద్దాంతం...

    • @chinnipellyyellaiah8316
      @chinnipellyyellaiah8316 Рік тому +2

      @@RameshYadav-gl5hv ఆ దోపిడీ ఒక హిందూ దేవాలయం లో మాత్రమే నరేష్ కి కనబడుతుందా?

  • @sunnamravinder9906
    @sunnamravinder9906 2 місяці тому +2

    నరేష్ కామెడీ మ్యాన్ ఇతని మాటలు చాలా చమత్కారంగా ఉంటాయి ఈయన మాటలు సమాజానికి ఏం ఉపయోగాలు లేవు ఇతని ఇంటర్వ్యూ వేస్ట్ నీ మాటలు వేరే మతస్తులకు మాత్రమే ఇష్టపడతారు కానీ హిందువులు కారు నీవు కేవలం జోకర్ వి మాత్రమే లోక అవతరణ కోసం అవతరించిన మహాపురుషుడు అవతార పురుషుడు పిచ్చివాడు రాళ్ల కోసం జ్ఞాని పూల కోసం వెతుకుతాడు ఇలాగే మాట్లాడుతావు హిందువుల గురించి ఇలా మాట్లాడతావ్ కానీ వేరే మతంలో ఇలా మాట్లాడితే ఊరుకుంటారా ఊరుకుంటారా నీ తల్లితండ్రులు కూడా నిన్ను ఎందుకు కన్నామా అని బాధపడే రోజు తెచ్చుకోకు

  • @reyyuvlogs8828
    @reyyuvlogs8828 2 місяці тому +1

    నరేష్ ఇది నువ్వు చూస్తావో లేదో. కాని చెప్తున్న, నువ్వు చదివిన పుస్తకాలు ని విద్య అన్ని కూడా సాటి మనిషికి సాయం చేసేలా ఉండాలి ( ఇక్కడ నువ్వు సాయం ఆంటే అని అడుగుతావు )ఒక మనిషి కానీ, ఒక కుటుంబం కానీ, ఆందరూ సమానమే అని రోడ్ ఎక్కి వారి వారి పనులు ఆపలేదు, ఎవరి మనోభావాలు దెబ్బతిసేలా ప్రవర్తించను లేదు. ఆందరూ వస్తావ ప్రపంచంలో బ్రతుకుతున్నరు. ఇక్కడ కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. సమానత్వం గురించి ముందుగా.. కులాల గురించి అయితే, కులాలు అనేవి ఎలా ఏర్పాద్దాయి, ఎలా కాలక్రమేణా ఎలా రూపంతరం చెందాయ్ అని చుస్తే ( దీన్ని మనం చాలా కోణాల్లో మాట్లాడుకోవచ్చు, అందులో ఒకటీ )
    కులాల సమానత్వం : వాస్తవ ప్రస్తుత ప్రపంచం లో జీవన శైలిలో చుస్తే. చేసి పనిని బట్టి గౌరవ మర్యాదలు ఉంటాయి అనేది తెలుస్తుంది. ఒక జిల్లా అధికారి ఆదే జిల్లాలో పని చేసే ఒక మాములు ఉద్యిగిని పేరు పెట్టి పిలుస్తాడు, కొన్ని డిపార్ట్మెంట్ లలో అయితే రారా పోరా లు ఉంటాయి. వారికంటే వయసులో పెద్ద వారిని కూడా ఆలాగే పిలుస్తారు. ఆదే కింది స్థాయి ఉద్యోగి జిల్లా ఆదికారిని పేరు పెట్టి ఎందుకు పిలవడు. ఎందుకు గౌరవంగా సర్ ఆనాలి.. ఇక్కడ సమానత్వం ఎందుకు ఉండకూడదు. ఇది కూడా మోడరన్ cast ఆంటారు my dear friend. Eppudu కులాలు మారిపోయాయి వారు చేసే పనులని బట్టి ( ఉద్యోగాలను బట్టి ) వాళ్ళ కమ్యూనిటీ farm ఆవుతుంది. ఆందులోనే పెళ్ళి లు కూడా ఆవుతున్నాయి. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే. I mean ఇంకో 20 ఇయర్స్ లో.. మనం మాట్లాడుకునే cast మన పూర్వకలం లో ఉండేది ఇలా అని ఆంటారు... ఆ రోజులు పోతున్నాయి.. ఆది మీరు చెప్పిన నేను చెప్పిన ఎవరు చెప్పిన ఆగదు.. నువ్వెందుకు బట్టలు చింపుకుంటున్నావు. చివరగా ని గురించి నాలాంటి వాళ్ళ అభిప్రాయం.
    1) your a poor listiner.
    2) అన్ని నాకు తెలుసు అనే భ్రమలో బ్రతుకుతున్నావు. ( ఇది అతి పెద్ద ప్రమాదం )
    3) పుస్తకాలు చదవడం ఎందుకు. జ్ఞానం ఆంటావేమో ఆది మాత్రమే కాదు.
    ఆది మెడిసిన్ లాంటిది,( ఏక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి, ఏంత చదువుతే ఆంత తక్కువ మాట్లాడి ఆంత ఎక్కువ పని చేయాలి అనేది కూడా నేర్పుతుంది, నువ్వు ఇంకా ఆ స్టేజి కి రాలే ).
    ఏ రోగానికి ఏ మందు పని చేస్తదో కూడా చెప్తుంది. కానీ ఎక్కువ మందుల గురించి తెల్సిన వాడు.. ఏ మందు ను ఎక్కడ వాదలో మర్చిపోతాడు. వాడు పట్టుకున్న కుందేలుకు 3కాళ్ళు ఆంటు వాదిస్తాడు ప్రస్తుతానికి నువ్వు ఇదే స్థితిలో ఉన్నావు. ఎందుకంటే నేను ఎక్కువ పుస్తకాలు చదివా ఆంటు సమయాన్ని వృధా చేస్తాడు.
    4) ఇంకొక మాట ని గురించి. ఒక బైక్ స్పీడ్ లిమిట్ చూడు బ్రదర్ ఏంత ఉంటది. 120, 130,140,150,160, ఇలా ఉంటది.. కానీ మనం 60 lopu పోయినప్పుడు safe గా సాగుతాది ప్రయాణం. ఆలా స్పీడ్ పెంచుకుంటూ పోతే.. ఎం ఆవుతాది.. స్పీడ్ పెరుగుతది మీ laga. కానీ బండి మన కంట్రోల్ లో ఉండదు.. షేక్ ఆవుతుంటది. చిన్న గుంతకీ కూడా పెద్ద ప్రమాదానికి దారితీసేలా నష్టం ఎక్కువ జరిగేలా ఉంటది. ఎదురుగా వచ్చే వాళ్ళకి ఆ పక్కన ఉన్న వాళ్ళకి కూడా ప్రమాదం జరిగే ఆవకాశాలు ఎక్కువ ఉంటాయి. ని ఆలోచన కూడా 100 స్పీడ్ దాటిపోయింది. అందుకే ఎవరు చెప్పిన వింటాలేవు. అన్ని తెలుసు అనే భ్రమలో బ్రతుకున్నావు. ఇంకా చాలా ఉన్నాయ్ చెప్పాలంటే. మాకు పనులు ఉన్నాయ్. నువ్వు వాదించడం పని గా పెట్టుకున్నావు. ఆది కూడా ఒక వర్గాన్ని మాత్రమే. విమర్శ ఎప్పుడు కూడా ఉత్తమంగా ఉండాలి.. ఉత్తమ విమర్శ ఎదుటి వాడు కూడా తీసుకుంటాడు...
    6)ప్రస్తుత పరిస్థితులను బట్టి చెప్పు బ్రో. ఇంకో 50 ఇయర్స్ లో కులాలు అనేవి ఎలా ఉంటాయి.. ఎలా రూపంతరం చెందుతాయి? అస్సలు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నా కులాలు ఉంటాయా చెప్పు.
    ఇ మాత్రం దానికి బట్టలు చింపుకునుడు ఎందుకు, ని లాంటి వాళ్ళ మాటలు పట్టుకొని కొన్ని ముఖ్యంగా మేము చాలా తక్కువ అని ఆనుకునే వాళ్ళు ఎక్కువ రియాక్ట్ ఆవుతున్నారు. Socity మీదా కోపం పెంచుకుని వాళ్ళకంటే ఎక్కువ అని వాళ్ళకి అనిపిస్తే చాలు వాళ్ళని శత్రువులగా చూస్తున్నారు. ఇలా రెచ్చగిట్టే పనులు ఆపి. ఆందరూ చదువు కుని మరో 5 ఇయర్సలో మారే ప్రపంచవేగాన్ని ఆందుకోవాలి.
    డబ్బు పేరు వచ్చాక వాల్లే వాళ్ళ పిల్లలకు చెప్పడం లేదు cast గురించి.. Money అనే పెద్ద cast తయారైంది బ్రో కళ్లు తెరువు... దాని గురించి మాట్లాడు...

  • @mallosrinivas210
    @mallosrinivas210 18 днів тому

    కష్టపడి సంపాదించడం చేతకాని ప్రతి ఆడిగుళ్ళ బాడుకావ్, దేవుడు లేడు అని నీతులు చెప్పుతాడు, ఇ నరేష్ గారూ కూడా అంతే,😂😂😂😂

  • @nikhilgone8398
    @nikhilgone8398 29 днів тому

    బ్రహ్మం గారు సాక్షాత్తు దేవుడే

  • @erramramesh8858
    @erramramesh8858 3 місяці тому +2

    Bro, హిందూ ధర్మం లో ఎవరు దేవుడు కాదు, రాముడు, కృష్ణుడు ఆదర్శ నాయకులు.
    ఇది నా వ్యక్తిగత అభిప్రాయం
    ఎవరు ఎలా, కోరుతే అలా ఉంటారు.
    --- ఒక మాదిగ

    • @kasulashankaraiah6047
      @kasulashankaraiah6047 2 місяці тому +1

      E జై bheem bach మొత్తంలో yedaari mathaalaku సపోర్టు

  • @kalkichiru214akasaramanna
    @kalkichiru214akasaramanna 2 місяці тому +2

    నాస్టీకుడు దేన్ని నమ్మడు వీళ్ళని ఎవరు nammaru

  • @Ashokkumar-bt8jv
    @Ashokkumar-bt8jv Рік тому +15

    పనీ పాటు ఏమీ లేదు.ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకొని బ్రతికేస్తున్నావ్.ఎవరి విశ్వాసాలు వారివి.గౌరవించడం నేర్చుకో.లేకపోతే నీ వీపు విమానం మోత మోగిపొగలదు.

  • @bharathgayakwad9990
    @bharathgayakwad9990 2 місяці тому +2

    డాక్టర్ నరెశ్ గారికి జైభీమ్

  • @Anand143-w
    @Anand143-w Рік тому +24

    కుల మతాలు మల మూత్రాల వంటివి ఏం చెప్పినవే నరేషన్న

    • @liveletlive5505
      @liveletlive5505 Рік тому

      వాడి దృష్టిలో మీ యేసు కూడా డ్రామా ఏ నంట, అది నిజమే అని ఒప్పుకున్నావు నువ్వు గ్రేట్

  • @dsrinivasgoud5665
    @dsrinivasgoud5665 2 місяці тому +2

    బైరెనువు ఒక సారీ మాకు దొరుకురా

  • @facilitymanagementtraining3562
    @facilitymanagementtraining3562 Місяць тому

    Bairi Naresh గారికి కోపం వస్తున్నది కానీ నాస్తికూడిని అంటున్నాడు .

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 2 місяці тому +1

    అసలు వీనితో ఇంటర్వ్యూ చేయటమే దరిద్రం. వీళ్ల కు ఏపనీపాటలేనోళ్ళే వీనితో మాటాడుతారు.

  • @srikanthgone3679
    @srikanthgone3679 Рік тому +18

    నరేష్ గారు మీరు చెప్పద లుచుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా, డైర్యంగా చెపుతున్నందుకు మీకు మా సలాం - జై భీమ్ 🙏🙏🙏

  • @MaheshMahesh-xm5nc
    @MaheshMahesh-xm5nc 2 місяці тому +1

    అంటే వీడు కోర్టుల్లో తప్పుడు సాక్ష్యాలు దొంగ సాక్షాలు అబద్ధపు సాక్షాలు కూడా చెప్పాడు అన్నమాట

  • @yambadigangaraja4240
    @yambadigangaraja4240 2 місяці тому +6

    అయ్యప్ప స్వాములు కొట్టింది చాలదా మళ్ళీ వీడీయోస్ సేసుతున్నావ్

  • @madhukarmothe6338
    @madhukarmothe6338 2 місяці тому +5

    బైరి నరేష్ అన్న నిజంగా గ్రేట్ జై భీమ్

  • @godivvdrao3352
    @godivvdrao3352 2 місяці тому +1

    ఇలాంటి వారిని మీడియా వాళ్లు హెలైట్ చేయకండి దయచేసి

  • @bajanasatiesh6007
    @bajanasatiesh6007 Місяць тому

    నరేష్ గారు ఒక్క హిందుత్వం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మిగితా మతాల గురించి. కూడా చెప్పాలి కథా

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 2 місяці тому

    దేవుడు ఉన్నాడా లేడా.. బ్రహ్మం గారు దేవుడా కాదా ... ఒడిలెయ్యండి అన్నా.. మీలాంటి మేధావులు సైన్స్ సాంఘిక శాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మీరు.. ఎన్నో ప్రకృతి విపత్తులు వస్తున్నాయి వాటి నివారణ గురించి.. మందస్తు చర్యల గురించి.. ప్రజల్లో చైతన్యం తీసుకుని రండి..

  • @kuvitvap7517
    @kuvitvap7517 Рік тому +8

    ఒరే యాంకర్ నరేశ్ ముందు కుప్పిగంతులా😂

  • @RajeshwarYamapuram-gm2zg
    @RajeshwarYamapuram-gm2zg Рік тому +6

    Samanam kavaalante first reservation stop cheyyalani cheppura naresh

    • @Rahul-rider07
      @Rahul-rider07 Рік тому +3

      Reservations povali ante properties andhariki equal ra distribution chesaka cheyali bro😅

    • @agolapuprudhvirajgoud1415
      @agolapuprudhvirajgoud1415 Рік тому

      100%

    • @pram9832
      @pram9832 2 місяці тому

      ​​@@Rahul-rider07 bhoomulu asthulu, politics chesukunta, reservation teeseyali antaru. Waste dash gallu...

  • @user-jl8ot4jj3f
    @user-jl8ot4jj3f Місяць тому

    వాడిని ఇంటర్వ్యూ చేయడమే తప్పు మళ్లీ వాడి ప్రమాణం చేయు అంటే అర్థమేమిటి ఇది అంతా టైం వేస్ట్ వాడి ఇంటర్వ్యూ చేయకూడదు

  • @d6tvtn378
    @d6tvtn378 3 місяці тому +1

    బ్రహ్మంగారు ఒక శాస్త్రవేత్త లాంటి వ్యక్తి అంటే కానీ దేవుడు కాదు.

  • @jaganmohanchary7673
    @jaganmohanchary7673 Місяць тому

    అసలు నువ్వు మనిషివే కాదు పక్క వాళ్ళని రెస్పెక్ట్ చేయలేని నిన్ను మనిషే అంటారా

  • @nandyalaveereshpatel7876
    @nandyalaveereshpatel7876 29 днів тому

    యాంకర్ గారు భగవద్గీత మీద ఎలా తన అభిప్రాయం అడిగారో ఖురాన్ మీద కూడా అలా అడిగి తెలుసుకోండి తన అభిప్రాయాన్ని ఏమంటారో చూడాలి

  • @parandamaiahd4405
    @parandamaiahd4405 2 місяці тому

    అందరికీ ఓ విన్నపం
    మన భారత దేశంలో మిగతా మతాల గోల ఏమిటి
    బ్రిటిష్ వారు మన భారత దేశాన్ని ఆక్రమించింది మనపైన పెత్తనం చేసారు
    ఆకాలంలో భారతదేశం అప్పట్లో కాస్తా వెనుకబడింది. అప్పట్లో ఆకాలంలో
    బ్రిటిష్ వారు మనకాడ దోచుకున్న దాంట్లో మనవాళ్లు కాస్త బ్రిటిష్ వారికి బ్రోకర్ పని చేసి వాల్లకాడ మనవారు మతంమారి చిల్లర ఏరుకుని తిన్నారు.
    అలా మారిన వారిని చూసి మిగతా వారు మారిపోతున్నారు
    కానీ ఇవన్నీ ఒక ఎత్తయితే మరొకటి ఏమిటంటే మతం మారినవారు
    ఎవ్వరైనా సరే మేము క్రిష్టియన్ అని బడులలో రాసుకుంటున్నార.
    క్రిస్టియన్ అపద్ధం ఆడరాదు
    మరి అపద్ధం చెప్పి ఎందుకు గవర్నమెంటు ని మోసం చేస్తున్నారు.
    ఎందరో ఈరోజు బిసీలు ఓసీలు పూట గడవటానికి కష్టపడుతున్నారు??

  • @Sapnashok2468
    @Sapnashok2468 Місяць тому

    నేవ్వేం పాటిస్తావు... నరేహగారు మీది ఏ కమ్యూనిటీ

  • @Koteswariiii
    @Koteswariiii 29 днів тому

    Bari Naresh gaadi potekaalam vachindi.... Veeni padepade maryada cheyaali...thappadu...Jai Sree Ram

  • @balumallepaka1858
    @balumallepaka1858 Місяць тому

    ఎవ్వడు ఏం అనుకున్న. భైరి నరేష్ కరెక్ట్

  • @murthuzahussain3101
    @murthuzahussain3101 Рік тому +5

    Orey Arey Naresh,i like you

  • @ShambukariHeeralal-q3y
    @ShambukariHeeralal-q3y 2 місяці тому

    గతం గురించి discussions అనవసరం. Present గురించి productive గా maataladandi. Naresh is a practical minded person. నమ్మకం ఉండాలి kaani మూఢనమ్మకాలు ఉండకూడదు. దేవుడు కంటికి kanabadadu. కంటికి కనబడే ప్రతి విగ్రహం, పటము, మనిషి దేవుడు కాడు. దృశ్యం NASHYAM that is ADVAITAM. దేవుడు లేడు కానీ భావన ఉంది.

  • @ashok_travel_vlogs
    @ashok_travel_vlogs 29 днів тому +1

    ఆమాత్రం భయముండాలి మరి 😂

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 29 днів тому

    నరేష్ గారు మీకో సలహా
    ఇతరులకు పూజ్యమైన వారిని మీరు కనీసం ఆదరణ తో మాట్లాడండి .
    లేదా ఆ సబ్జెక్ట్ టచ్ చేయకండి !

  • @bondlasatish
    @bondlasatish Рік тому +2

    ఒరేయ్ యాంకర్ గా ఎవడ్రా నీకు జాబ్ ఇచ్చింది.

  • @jjmr2862
    @jjmr2862 3 місяці тому +3

    అవును ఆయన ఒక జ్ఞాని దేవుని గురుంచి చెప్పడానికి వొచ్చిన వాళ్ళందరూ దేవుళ్ళు అయితర ఆయన ఒక ప్రవక్త

  • @Shobanbabu-i1i
    @Shobanbabu-i1i Місяць тому

    బైరి నరేష్ గారు మరి పిహెచ్డి చేసినవ్ కదా నువ్వు ముందు ఊహించిన గ్రంథాలు రాలేకపోయిన బయట గ్రంథాలని

  • @brtv5071
    @brtv5071 Місяць тому

    అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ...భైరి నరేష్ గారు

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 Місяць тому +1

    Hybreeeeeeeed......sydhanthalu... ....okanduku .....manchyveeyyyyyyy

  • @shivaranjanimacharla4727
    @shivaranjanimacharla4727 Рік тому +2

    Super

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps 5 місяців тому +1

    శ్రీ బ్రహ్మంగారి మట్టం సమాధిని పగలగొట్టు అక్కడ దేవుడు ఉన్నాడు లేదు తెలుసుంది

    • @AN34567
      @AN34567 4 місяці тому +1

      Melanti anda gorrelu thattukoleru kada 😅....evadiki em ibbandi ledu antay samadi pagala kottadam enthadepu

  • @LaknaramBhajanasongs
    @LaknaramBhajanasongs 2 місяці тому

    బైరి నరేష్ గారు నువ్వు ఎన్ని phd లు చేసినవే, నా ఒక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఉంది చెప్పు, నేను అన్నావు కదా నువ్వు అంటే ఏమిటి, నువ్వు అంటే ఎవరు, నువ్వు చనిపోయినప్పుడు నీ దేహం నీ జీవి వెంటనే వెళ్తుందా లేక జీవి దేహం వేరు వేరు వుంటాయా. అసలు ఆత్మ అంటే ఏమిటి ఆత్మకు దేవుడికి సంబంధం లేదా,అనేది నా ప్రశ్న నా దగ్గర డిబేట్ పెట్టుంటే అన్ని విషయాలు వివరంగా చర్చ జరిగే అవకాశం ఉండేది

  • @vanimarlapati9746
    @vanimarlapati9746 Місяць тому

    నీకుంది, నీకుంది భయ్యా 🙏.

  • @ramakrishnamandapuri8645
    @ramakrishnamandapuri8645 2 місяці тому +2

    నాకదే డౌట్ వచ్చింది అన్న అసలు ఆ బ్యాగ్ ఏంటీ ఎందుకు అని

  • @sammaiahpettugadi6351
    @sammaiahpettugadi6351 Місяць тому

    Naresh నువ్వు సమాజంలో జరిగే అన్యాయాలు అడుగు. అంతే గానీ అనవసర వ్యర్థ ప్రసంగం వద్దు. బ్రహ్మం గారు గొప్ప జ్ఞాని.నేను దేవుడిని అని ఆయన చెప్పలేదు.కానీ ఆయనను బజార్లో పడేస్తున్నావ్.సమాజంలో జరిగే తప్పులను ఎత్తి చూపిండు.సమసమాజం కోసం మాట్లాడు.గ్రూపు 1లో జరిగే go గురించి మాట్లాడు.దోపిడీ గురించి మాట్లాడాలి.అందరినీ పక్కదోవ పట్టించకు

  • @yashodareddy1584
    @yashodareddy1584 2 місяці тому

    స్వార్థం లేకుండా సహాయం చేసే వారిని,అనేక మంచిపనులు చేసే వారిని దేవుడు అనడం , అతిశయోక్తి కాదు చాలామంది చదువుకొనివారు ఉన్న o దున వారికి మంచి వారిని తెలిపే పదం ,పాసేటివ్ తింకింగ్ ఆలోచన

  • @Ramesh-3763
    @Ramesh-3763 2 місяці тому

    అన్నా తప్పులు చేసే వాడే దేవుని నమ్ముతారా అన్న వాడుకుంటారు అన్న దేవుని

  • @laxmanprabha915
    @laxmanprabha915 Рік тому +5

    కులాలు మతాలు మలవిసర్జన

  • @Gkgk-yn9ev
    @Gkgk-yn9ev 2 місяці тому

    జై వీర బ్రహ్మేంద్ర స్వామియే నమః

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 Місяць тому +1

    Hybreeeeeddddd ...... Thoughtesssss ......raaavadam............okanduku.......manchydy.....

  • @RacherlaBugge-yk2rr
    @RacherlaBugge-yk2rr 2 місяці тому

    దేవుడు లేడు 🤞

  • @RajendharKallem-hq5fc
    @RajendharKallem-hq5fc Рік тому +3

    Okkasari bairi Naresh gareni ontari vihari gost videos chestadu gost lu levu gaa bhayapadakundna athani dhaggaraa undi chuste telustundi gost lu god lu unnayo levo anthe gani ela kurho betti aduguthe elage 0:02 ...untadhi athanu deyyalu kuda ..nammadu khadha evvarinaa ..saree tamil lo unnaru..gost honters pothava cheppu appudu cheppu nammutham nuvvu bayapadakunda unte

  • @kattapraveen6081
    @kattapraveen6081 2 місяці тому

    I support Bairi Naresh Anna Garu

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 Місяць тому

    Correct naresh garu 🎉🎉

  • @pashammadhukarreddy9118
    @pashammadhukarreddy9118 Місяць тому

    600..books chadivavu ok..andulo emi unnadani chadivavu...Aa books rasinavaru ni kanna kontha gnanam ekkuva unna varani neevu chadivinavu kadha ..vallu rasina Danni chadive kadha nivu devudu ledu antunnavu kani ni sontha nirnayamutho matramu kadhu..1..ni sontha nirnayamu aithe nivu agnanivi endhu kante nivu emi chadhuvu ko ledhu kabatti.....2..ledha vallu rasindhe cheppu tunnavante adhi ni nirnayamu kadhu. .3..600 books kadhu sanathana dharmamu ante konni konni Vela grandhala saramsham Aa grandhalanni chadhuvu Appudu devudu niku kanipisthadu. 👍