లైవ్‌లో మూడో క‌న్ను తెరిచిన అఘోర‌..! | Aghora Exclusive Full Interview | Sri Swamy Siddhayogi | TSW

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 286

  • @vsnmurthy566
    @vsnmurthy566 2 місяці тому +2

    This vedio is excellent, informative, useful, knowledgeable and revealed many unknown things and now made people who see this vedio to really believe mantras, tantras, powers of Aghoras, real truths and how they talk to animals - from pious to cruel like squirrel to chiruta pulis, snakes etc. Now everyone believes our Rush's powers, divya sakthis and even curses. Very grateful to this Aghora Guruji in this vedio for patiently Answering all questions and spending his valuable time for our enlightenment. He is specially great for us as he revealed many facts about his life so far without inhibitions.
    We are specially thankful and grateful to Gurujii, lady Anchor, members present and also to the Channel.
    VSN Murthy

  • @mennenineelima7411
    @mennenineelima7411 2 місяці тому

    అద్భుతం చాలా బాగా చెప్పారు

  • @sureshmimicry918
    @sureshmimicry918 6 місяців тому +15

    E స్వామి నా కానించి 3000 విలువలు చేసే వెండి గిన్నాలు తీసుకున్నాడు నీకు ఈ గిన్నాళ్ళో కుంక్కుమా పోసి అమ్మవారికి puja చేస్తాను వారం రోజులకు న్యాయం జరుగుంది అన్నారు తరువాత పోతే నన్ను ఎవరు అన్నారు నా ఆశ మొత్తం పోయంది 😔 నమ్మకండి

    • @nareshkumarkomanduri7157
      @nareshkumarkomanduri7157 6 місяців тому +2

      అవునా ఈయన ఎక్కడ వుంటారు చెప్పండి, మీరూ ఇక్కడ వుంటారు నేను నిజమో కాదో చెప్తాను, ఆయన నాకు బాగా సుపరిచితమే

    • @sureshmimicry918
      @sureshmimicry918 6 місяців тому

      @@nareshkumarkomanduri7157 athanu hyd లో ఉంట్టారు పఠాన్ చెరువు కేళి anukuntta అటు సైడ్ మెట్రో కూడా లేదు bus లో పోవాలి నీను చెపింది nijam అన్నా నీను అబద్దం adanu

    • @padmasworld520
      @padmasworld520 5 місяців тому

      Avunaa E Swamy eakkaduntadu

    • @sureshmimicry918
      @sureshmimicry918 5 місяців тому

      @@padmasworld520 patan cheru datali appudu no unnadi kani no dorakadam ledu

  • @ChandraSekhar-er4ji
    @ChandraSekhar-er4ji 8 місяців тому +27

    🙏 మొరార్జీ దేశాయ్ గారు స్వమూత్ర పానం చేసినట్టు అప్పట్లో చాలా పత్రికలు రాశాయి.

    • @epcservices6018
      @epcservices6018 8 місяців тому +3

      అవును కాయ కల్ప సిద్ది సాధనలో అదొక భాగం! శివుని ద్వారా పార్వతి దేవికి తెలిసినట్లు డామర తంత్ర గ్రంధం ఉంది!

    • @KasamThirupathi
      @KasamThirupathi 8 місяців тому +1

      Yes👍

  • @V1NewsWorld
    @V1NewsWorld 8 місяців тому +9

    Good information about aghras..thanks to channale

  • @satishkumarvemula961
    @satishkumarvemula961 8 місяців тому +6

    మనిషిని మనిషిలా చూసే ఏం మతమైనా ఏకులం అయినా గొప్పదే
    నా దృష్టిలో
    మహారాజైనా ఒక వ్యక్తి మా సీతమ్మను అంటే ఆయన బార్యను అంటే అడవిల బాట పట్టించి అమ్మ గొప్పతనాన్ని నిజాయితీ ని నిరూపించారు

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 8 місяців тому +10

    గురుదేవుల కు సంపూర్ణ శరణాగతి 🙏🙏🙏

  • @rk37780
    @rk37780 7 місяців тому +23

    ఈ వీడియో చూసాక నాకు మా నాయనమ్మ అనే ఒక డైలాగ్ గుర్తొచ్చింది అఘోరించావ్లే పని చూడు అని

  • @nookarajutamarana7723
    @nookarajutamarana7723 8 місяців тому +24

    యాంకర్ చాలా సాంప్రదాయంగా ఉన్నావమ్మా నీ మాట వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంది

  • @ausalinaresh1896
    @ausalinaresh1896 2 місяці тому

    చాలా బాగా చెప్తున్నారు గురువుగారు

  • @satham3558
    @satham3558 2 місяці тому +1

    మీరు చాలా క్షుణ్ణం గా వివరిస్తున్నారు అద్భుతం

  • @abbudamodarreddy1117
    @abbudamodarreddy1117 6 місяців тому +1

    హర హర మహాదేవ్ శంభో శంకర 🙏🙏🙏

  • @gkkraja
    @gkkraja 5 місяців тому +2

    ఇంత చక్కని, గౌరవమైన ది ప్రజా బాహుళ్యం లో ప్రదర్శించేటప్పుడు చెప్పులు ధరించడం అవమానం.

  • @vishnumohanduvvu1102
    @vishnumohanduvvu1102 7 місяців тому +10

    సు మన్, టి వి వారి, బోగస్ ప్ర చా ర o, మూడో క న్ను. ( జనాన్ని, మోస గించి, పై స లే రు కొనే, కక్ కు ర్తి.) 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @sunithapatlolla4966
      @sunithapatlolla4966 5 місяців тому

      అందుకే dislike చేయాలి సర్

  • @DattuG-u9d
    @DattuG-u9d 8 місяців тому +15

    అందరు గోల్మాల్ చేస్తున్నారు జనాల్ని నా మతం గొప్పది నా మతం గొప్పది అందులో ఇద్దరు ఎక్కువగా ఉన్నారు వారే సిలువ ఒకరైతే నువ్వు కూడా ఆకాశంలో చక్కని చూపెడతాడు అని ఇక మన విషయానికి వస్తే మన ఆలోచన ద్వారా వచ్చినవి ఈ శిల్పాలు రాముడు కృష్ణుడు శివుడు నరసింహుడు ఇలా అనేక రూపాలతో పూజిస్తున్న ఎప్పుడు ఎవరికీ కనిపించలేదు మన ఆలోచన విధానం ద్వారా చర్చిలో పాస్టర్ వేషాలు దర్గా లో వాడి వేషాలు చాలా ఎక్కువగా వేస్తుంటారు దొంగ బాబాల చేతుల వల్ల మనం మోసపోతాం అమాయకత్వాన్ని అందరూ వాడేస్తుంటారు

    • @abbudamodarreddy1117
      @abbudamodarreddy1117 6 місяців тому

      నువైతే హిందూ వి కావు నువ్వు ఎవడివి

    • @abbudamodarreddy1117
      @abbudamodarreddy1117 6 місяців тому

      నీకు నమ్మకం లేపోతే దొబ్బెయ్

  • @SaraswathiYarala
    @SaraswathiYarala 4 місяці тому

    Jai Gurudheva🙏🙏🙏

  • @manofpower
    @manofpower 8 місяців тому +133

    లైవ్ లో మూడో కన్ను తెరిచారు అన్నారు ఏది ఎక్కడ తెరిచారు

    • @sushmamamidoju
      @sushmamamidoju 8 місяців тому +31

      మీ మూడో కన్ను తెరిచి చుడండి కన్పిస్తుంది ఆయన మూడో కన్ను.. 👁️👁️👁️👁️

    • @srikanthgovardana
      @srikanthgovardana 8 місяців тому +5

      They put title like that to get more views

    • @ChokiOrange
      @ChokiOrange 8 місяців тому +4

      O.oooooo1 seconds lo Terichi malli musukunaru

    • @KasamThirupathi
      @KasamThirupathi 8 місяців тому +1

      Gyanam Ane mudakannu

    • @KasamThirupathi
      @KasamThirupathi 8 місяців тому

      ​@@sushmamamidojugyanam Ane mudokannu

  • @janakijayaram1175
    @janakijayaram1175 7 місяців тому +3

    స్వామి వివేకానంద allso గ్రేట్....

  • @anandrajy322
    @anandrajy322 7 місяців тому +2

    అఘోరాల వల్ల ఏం జరగదు వాళ్ళు కుటుంబ బాధితులు మరియు కొంతమంది నపుంసకులు వీరు వల్లే దేశం సంక నాకు పోయింది

  • @DAMON03
    @DAMON03 4 місяці тому +2

    ఈ గురుగారు మ పాఠశాల కే వచ్చాడు🚩🚩

  • @fareedpasha6843
    @fareedpasha6843 5 місяців тому +1

    Suman TV vallu Daya chesi ilanti valato maku matladinshali,..mm

  • @malladimani
    @malladimani 7 місяців тому +11

    నాకు ఇప్పుడు 85 సంవత్సరాల వయస్సు అఘోర కావాలని ఉంది. మిమ్మల్ని ఎలా కలవాలి ?

    • @joshuagonu9819
      @joshuagonu9819 7 місяців тому

      Meeru kavalasindhi aghora kadhu yesuprabhubuni nammi paralokam chrali paralokaniki velledari nikanukkondi mantrikulathomikemipani

    • @karthik-jw1pl
      @karthik-jw1pl 7 місяців тому

      యేసు క్రీస్తు నీ నమ్ముకో అన్నీ తెలుస్తాయి

    • @narahari8821
      @narahari8821 6 місяців тому +1

      @@joshuagonu9819 one has guts to live like Aghora and Shiva Bhakta

    • @narahari8821
      @narahari8821 6 місяців тому +1

      @@karthik-jw1pl one has guts to live like Aghora and Shiva Bhakta

    • @sridharraokurakula2504
      @sridharraokurakula2504 4 місяці тому

      This is not the age you can not

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 3 місяці тому +1

    స్వామి నన్నుకరుణించి తమరిదర్శనభాగ్యాన్ని కలిపించండి

  • @nirmalababy3885
    @nirmalababy3885 8 місяців тому

    Guruvugari paada padmamulaku namaskaram chestunnamu guruvugaru adigina prasnalaku chala manchiga javabu yichharu guruvugaru matladutunanta chepu manasuku anandam bhakti nemmadi kalugutundi guruvugaru meku shatakoti vandanamulu swamy

  • @yashodharaguntuka8081
    @yashodharaguntuka8081 8 місяців тому +2

    Jai guru dev

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 8 місяців тому +3

    నవనాద్ మహరాజ్ కి జై🙏🙏🙏

  • @vadithyaramu5297
    @vadithyaramu5297 6 місяців тому

    Om sri guru devu🙏🙏🙏🙏

  • @RamyaSri-y1c
    @RamyaSri-y1c 3 місяці тому +1

    Illegal relationship pettukoni 10yearsga narakam chupisthu koduthunna na barthanu maarchagalara guruvugaaru

  • @DubaiDubai-xy7bx
    @DubaiDubai-xy7bx 2 місяці тому +1

    మూడో కన్ను తెరుస్తా అన్నాడు ఎక్కడ జడ ముడి అని అయన గురించి చెపుతున్నాడు

  • @majjiganesh5282
    @majjiganesh5282 7 місяців тому +2

    మీరు హెడ్డింగ్ జెన్యూన్గా పెట్టాలి

  • @v.skumarsanuo6200
    @v.skumarsanuo6200 7 місяців тому

    Ayya GURUVUGARUKI Namaskaramulu, nenu 5 sarlu Sundarakanda Parayanam chesinappudu proddununchi etuvanti ghanapadardamulu teesukokunda , neight matreme phalaharam lightga teesukoni 68 sargalu slokala 3 sarlu complete chsenu, alege Devi Navaratrululo morning, neight emi tesukokunda, deekashalu chestuntanu , alege Gayatri & Hanuman deekashalu chestuntanu . Prastutam nenu singilga vuntunanu deeniki mee salaha kavali. Ippudu naku pratyakamuga etuvati kankshalu, korokalu levu,

  • @lepaksheswararaomula2356
    @lepaksheswararaomula2356 8 місяців тому +1

    Chala bagundi🎉🎉🎉

  • @pramodkumar-l4b5e
    @pramodkumar-l4b5e 3 місяці тому +4

    మీకు మొత్తం కనిపిస్తే... చైనా... వాళ్ళు మనదేశం పైనా ఏం కుట్రలు పడుతున్నారో చెప్పచ్చుకదా స్వామి..... . ....( మీకు language ప్రాబ్లం అనుకొంట కదా... నీ...

  • @KampaBalasubramanyam
    @KampaBalasubramanyam 7 місяців тому

    Swamy meeru chepevi nijalu 💯% kaani nammaru

  • @gkkraja
    @gkkraja 5 місяців тому

    మనుషుల్లో సివుడ్ని గుర్తించని వారు నిరాకార, నిర్గుణ శివుడ్ని గుర్తిస్తారా?🙏🙏🙏

  • @rebelstarrebal-pp1my
    @rebelstarrebal-pp1my 4 місяці тому

    Muudo kannu program taruvaatha terusthaara swaami🎉

  • @ChandrasekharJinkala
    @ChandrasekharJinkala 4 місяці тому

    ఇన్ని మాటలు చెప్పే వారికి మహిమలు వుండవు

  • @guntisantosh2759
    @guntisantosh2759 7 місяців тому

    నమస్కారం గురుకులం

  • @VenkataLakshmi-bi7bn
    @VenkataLakshmi-bi7bn 7 місяців тому

    🙏 Om namah shivaya

  • @padmapatnala3425
    @padmapatnala3425 8 місяців тому

    జయ గురుదేవ దత్త 🙏🙏🙏

  • @guruvishnuguru6361
    @guruvishnuguru6361 7 місяців тому

    Guruvu gaari paadapadmaalaku sasthaanga pranaamalu

  • @maheshjawalkar8559
    @maheshjawalkar8559 8 місяців тому +1

    Jai guru datta sri guru datta

  • @arunajyothitanam7282
    @arunajyothitanam7282 2 місяці тому

    Baga chepparu కానీ
    శివుని మీద ద్యాస ఉంటుందని చెప్పారు ..అంటే సెల్ఫిష్ కదా...మరి ప్రజలోకి ఎందుకు ?

  • @HinduDharmaRakshna
    @HinduDharmaRakshna 6 місяців тому

    అగోరించావ్ లే స్వామి జి

  • @gkkraja
    @gkkraja 5 місяців тому

    I respect tradition and Dharma.
    My doubt is that by living 200 or 300 years what is that they are contributing to D society?
    Or is it only for self attainment?
    🙏🙏🙏🙏

  • @VenkatMaddoori
    @VenkatMaddoori 8 місяців тому +1

    Om. Namashviya

  • @sskumarji
    @sskumarji 8 місяців тому +1

    ఓంకాలభైరవాయనమః🙏

  • @divyasristbhasker3386
    @divyasristbhasker3386 8 місяців тому +4

    గురు గారు ది సెల్ నంబర్ కావాలి 🙏🏾🙏🏾🙏🏾

  • @mandalalaxminarayana3266
    @mandalalaxminarayana3266 8 місяців тому

    జై గురు దత్త

  • @swapnaswapna9251
    @swapnaswapna9251 8 місяців тому +1

    Guruvu garini meet ayye way cheppandi

  • @aptg302
    @aptg302 5 місяців тому

    If iam at that place to my questions he will just walk away and if I face this kind of people I will interview them on wheels. Because after getting into the vechile promise vadeee 3rd eye life laaa teerusukodu I promise you maroo saree janalaakee thapudu news evenu kudaa evaadu

  • @GollaGollagangangadhar
    @GollaGollagangangadhar 8 місяців тому +1

    Guruji.nakastmchalaundi. dayachesiparihainchandi

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 5 місяців тому

    Ithanitho dheshaniki amaina lhabhamvundha alochinchandi

  • @balakrishnaraogadagamma5940
    @balakrishnaraogadagamma5940 2 місяці тому

    Ghoraaalu/blunders cheyani vaadu. He is God Eswara. They are original Aghooraa. We , who don't do blunders in our duties will be treated as Aghooraas.

  • @kanaya-rt1ym
    @kanaya-rt1ym 8 місяців тому

    Sri guru bhyo namaha om namah shivaya 🙏🙏🌺🪷🍎🥭
    Annapurna pranamalu Hyderabad

  • @VamanagiriRamamurthy
    @VamanagiriRamamurthy 4 місяці тому

    యాంకర్ గారు ఇలాంటి దేవుళ్ళను బాగా పరిచయం చేస్తున్నారు ఓ రకంగా మీరు కూడా దేవతలు ఉన్నట్లే భూమి తిరుగుతుంది అంటే ఇలాంటి స్వామీజీలు అందరూ తిప్పుతున్నారు అమెరికా ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉంది అంటే ఇటువంటి స్వామిలు మహిమ అది మొట్టమొదటిగా కనుగొన్నది సుమన్ టీవీ అందుకే సుమన్ టీవీ వారు ఇలాంటి దేవుళ్ళని పరిచయం చేస్తుంటారు వీరికి మామిడి చెట్లు కరెంటు పనులకు ఆపేస్తారు అని అందరూ అంటుంటారు అందుకే మీలాంటి యాంకర్లు ఇలాంటి వారిని పరిచయం చేస్తారు

  • @nageswararaobonda3608
    @nageswararaobonda3608 7 місяців тому

    మంచి బక్రా ప్రోగ్రాం.

  • @MokarlaSai
    @MokarlaSai 4 місяці тому

    Mudo kannu 🎉.muda nammakam🤞

  • @mandalalaxminarayana3266
    @mandalalaxminarayana3266 8 місяців тому

    గురుదేవులకు శరణాగతి
    తమరి దర్శన భాగ్యం నాకు కల్పించగలరా..

  • @chandraiahgoud1552
    @chandraiahgoud1552 8 місяців тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @v.skumarsanuo6200
    @v.skumarsanuo6200 7 місяців тому

    Ayya na mundu msglo cheppinattga naku etuvanti bonds emi levu naku Aghora ga maralini vundi ,ippudu na age 69 years mee salaha kavalini vundi . Mee salaha kavali.

  • @kiranvarma5132
    @kiranvarma5132 8 місяців тому

    True

  • @balumallampet3235
    @balumallampet3235 7 місяців тому

    Hara Hara Mahadev

  • @rambrahmacharypothukunuri7105
    @rambrahmacharypothukunuri7105 Місяць тому

    🕉️🙏🔥🏹🏹🏹

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 5 місяців тому

    Entha bhalamu vunddaga mana dheshanni andharo vachi alaaru mana agoraalu vedhavanthulu rusulu amchesinattu naaku ardhamkaaleedhu

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 5 місяців тому

    E pogramtho am neerpisthundho naaku ardhamkaaleedhu

  • @Govt.ayurvedicdispensary-wh6pv
    @Govt.ayurvedicdispensary-wh6pv 8 місяців тому +1

    Namaste Swami
    Mee darsanam ekkada chesu ko vachhu
    Daya chesi address cheppa galaru

  • @MandadiSunanda
    @MandadiSunanda 8 місяців тому +7

    ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః

  • @srikaal5816
    @srikaal5816 8 місяців тому +5

    55:00 నేనే దేవుణ్ణి movie story

  • @vikramroyal1582
    @vikramroyal1582 8 місяців тому +2

    Crocs vaade aghora ni chudadam ede 1st time bro...Aghora la ki unna name ni fame kosam misuse cheste valla kopaniki bali ipotaru jagratha🤫

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 8 місяців тому +2

    త్రిమూర్తుల పూజ లో గంజాయి పొగ వేస్తారు,

  • @rajkumarmanepalli8839
    @rajkumarmanepalli8839 6 місяців тому

    Aa Kalam lo kuda Steel kuda Unnada Gurooji.

  • @surashediliprao9269
    @surashediliprao9269 8 місяців тому +1

    ఓం కాళీ మాత

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 5 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @gkkraja
    @gkkraja 5 місяців тому

    Better to tell the names of the person questioning

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 25 днів тому

    ఇలాంటి వాళ్ళను చూపిస్తున్న మీడియా కు బుద్దిలేదంట😂

  • @Rudreshwerlocalmedaram7891
    @Rudreshwerlocalmedaram7891 8 місяців тому

    Om gurujii namo namah

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 8 місяців тому +1

    స్వమూత్ర పానం విషాన్ని కూడా హరిస్తుంది.

  • @aghoratv
    @aghoratv 6 місяців тому

    Sir meeku EMI teluyadu

  • @Telagariddi
    @Telagariddi 8 місяців тому +1

    నిషేధించబడినది ఈ సాంప్రదాయం

  • @kalyanibatchu
    @kalyanibatchu 8 місяців тому +2

    Pournami roju UGADI YELA VASTUNDI? Powrnami roju Ugadi, Arunachalam giripradakshina annaru. Ardam kaledu

  • @ShaikAllabakash-eu3wy
    @ShaikAllabakash-eu3wy 3 місяці тому

    My father 102,years falana date ani chapi velaru

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 8 місяців тому

  • @saralagaddameedi7162
    @saralagaddameedi7162 2 місяці тому

    గురువుగారి సెల్ నెంబర్ లేదుట......
    గనుక వాని సుళ్ళి నెంబరు తీసుకో.

  • @sowjanyas4705
    @sowjanyas4705 7 місяців тому +1

    మీ సెల్ కి ఛార్జింగ్ ఎక్కడ పెడతారు స్వామి

  • @Ismartyoutuber
    @Ismartyoutuber 6 місяців тому +1

    జనాలను పిచోళను చేస్తారు

  • @sirisha7747
    @sirisha7747 6 місяців тому

    పరిష్కారం లేని సమస్యలతో చాలామంది ప్రజలు అల్లాడిపోతున్నారు మీ తపశ్శక్తి టీ వారి సమస్యలు పరిష్కరించే సమాజానికి ఉపయోగపడి వారి ఆత్మహత్యలు ఆపవచ్చు కదా స్వామి
    ఆడపిల్లల మీద జరిగే అరాచకాలు ఆపవచ్చు kada swami

  • @mahendar-q7v
    @mahendar-q7v 6 місяців тому

    అగొరలు తెలుగు వాళ్ళుకూడా వుంటారా

  • @malladimani
    @malladimani 7 місяців тому

    స్వమూత్రపానాన్ని శివాంబు అంటారు

  • @Brtbrt1234
    @Brtbrt1234 3 місяці тому

    Machendranadhudu..ok.sinima.vundhi

  • @sriram2143
    @sriram2143 7 місяців тому

    Agoralu cheppulu vadathara🤔....?

  • @Vardhinee
    @Vardhinee 8 місяців тому

    🙏🙇‍♀️😊

  • @ADfilmworks9
    @ADfilmworks9 8 місяців тому

    ఎవ్వరి మరణం వారికే ఉంటుంది..

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 5 місяців тому

    Ayana chepputhunnadhi adhaina shatlight lo vunnaya alochinchandi athanni chusi amcheyyalo

  • @bhavanabhavaalu
    @bhavanabhavaalu 8 місяців тому +1

    Aghoralu cheppulu vesukuntaraaaa..

  • @yuvabharatham5555
    @yuvabharatham5555 7 місяців тому

    గరుడ పురాణం లో ఉంది కొదరు బట్టలు విప్పేసి బూడిద వొంటికి పులుముకొని మేమే మోక్షన్ని పొందాము అంటారు ఆ పని కుక్కలు కూడా చేస్తాయి అవి కూడా మోక్షన్ని పొందయ మరి

  • @Godse487
    @Godse487 7 місяців тому

    తప్పుడు తంబులిన్ పెట్టకండి మూడో కన్ను ఎప్పుడు తెరిచారు🤔🤔🤔

    • @arjunteja1394
      @arjunteja1394 6 місяців тому

      Anchor terichindhi bro chera addu

  • @viswanadhmulavarma4622
    @viswanadhmulavarma4622 3 місяці тому +2

    Sarley muvu aghori antunav kada main ga aghoris aghora mantra anushthanam chestaru valu srividya deeksha parulu kadu and neku evo shakrhulu vunayi antunav kada epudu nenu ninu comment lo ananu neku em teliyadu ani nenu srividya deeksha parudu ni nadi nadh sampradayam neku dammu vuntey na meeda cheye prayogam anadi dani nuvu chesthey ne medaki tipagalanu mari chusukundama nedo nado mari na name viswanadh mula varma

  • @ChandraaKushana
    @ChandraaKushana 5 місяців тому

    గురువు గారి address please

  • @kalamandavenkatesh272
    @kalamandavenkatesh272 3 місяці тому

    Yankar garu comant chappadanike Spence evand valu sodi cheputharu agora vest felo