1. తెలంగాణ తల్లి విగ్రహం చతుర్వర్ణ / మణుధర్మ / సనాతన ధర్మాన్ని పోలివుంది. 2. మనుధర్మం/ వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ ( తెలుపు / ముఖం ), క్షత్రియ (ఎరుపు / భుజాలు ), వైశ్య ( పసుపు / పొట్ట ) & శూద్ర (నలుపు / పాదాలు ). 3. గత విగ్రహం ప్రజాస్వామ్యం నుండి రాచరికన్ని ( కీరిటం & ఎరుపు ) ను పునరవృతం చేస్తే ఇప్పటి విగ్రహం ఒక అడుగు వెనుకకు వేసి వర్ణ / మను / సనాతన వ్యవస్థను పునరావృతం చేసింది. 4. ఉత్తర భారతం/ (బ్రాహ్మణ )చతుర్వర్ణ వ్యవస్థ అయితే దక్షిణ భారతం / దృవిడ త్రివర్ణ వ్యవస్థ ( తెలుపు / బ్రాహ్మణ లేకుండ ). 5. ముఖం తెలుపు ( బ్రాహ్మణ ), భుజాలు / blouse ఎరుపు ( క్షత్రియ ), నడుము /పొట్ట పసుపు & హరిత ( వైశ్య ), పాదాలు / దిమ్మలు నీలి / నలుపు ( శూద్రులు ). 6. తెలంగాణ అంటే " త్రిలింగాణ " మూడు లింగాలు ( నలుపు, తెలుపు & పసుపు / నీలి, హరిత & కాషాయం ). 7. మనప్రతి పండుగ లో ఇంటి అలంకరణ basement ఎరుపు, గోడలు నీలి & పై కప్పు హరిత ( గడ్డి & తాటాకులు ) చేస్తారు. ఇదిపూర్తిగా ద్రావిడ సంస్కృతి ని తెలియ చేస్తుంది. 8. వర్ణ & రాచరిక వ్యవస్థలు పరిణామ క్రమంలో కాలగర్భంలో కలిసిపోయినవి. 9. ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్యం వర్ణం, ప్రాతం, కులం / వర్ణం, భాష & మతం కు వివక్షత లేదు.( సెక్యూలర్ వ్యవస్థ ). చతుర్వర్ణ సంకరణం. 10. మన తెలంగాణ తల్లీ ముగ్గురు తల్లుల ( లక్ష్మి / పసుపు , పార్వతి / నలుపు & సరస్వతి / తెలుపు ) సమ్మేళనం. విశ్వ మానవ సహాజీవనం. 11. హిందూ & భారత దేశానికి ఉపఖండం అనే పేరు తెలంగాణ ద్వారా వచ్చింది. 12. తెలంగాణ అంటే విశ్వ మానవ తెలుపు ( దేవతలు ), నలుపు ( రాక్షసులు ) & పసుపు ( గంధర్వులు ) సంఘర్షణ & సమ్మేళనం. 13. మన తల్లి కట్టు, బొట్టు, రంగు & రూపు అవిదంగా ఉండాలి. 14. గద్దె దిమ్మలు క్రింద గుండ్రంగా ( ఎరుపు ), దాని పైన చతురస్రం ( నీలి ) & మూడవ దిమ్మ దీర్ఘ చతురస్రం (హరిత). విగ్రహం కట్టు బొట్టు రవిక ( ఎరుపు ), చీర నీలి & శరీరం హరిత & బొట్టు, తిలకం & విభూది మిలితమై ఉండాలి. 15. "Unity in Diversity. Struggle and Unity of Opposites " జై తెలంగాణ, జై హిందూ & భారత్, జై విశ్వం. 🍀💐☘️🙏🏻🙏🏻🙏🏻
నమస్కారము సర్🇮🇳🙏అమ్మ ఎక్కడున్నా అమ్మే, అమ్మ ఏ రూపంలో ఉన్న అమ్మ అమ్మే.. పాతరూపు బాగుంది, కొత్తరూపూ బాగుంది కానీ,,, ఇప్పుడు డబ్బులు ఖర్చు చేసి మార్చాల్సిన అవసరం లేదేమో అని నా అభిప్రాయము... 🇮🇳🙏
చాలా మంచి చర్చ సార్. ప్రభుత్వం పట్ల ప్రజలు ఎంతో ఉహించుకుంటారు. మీ చర్చ సామాన్యుడిని సైతం ఆలోచింపచేస్తుంది. పాలకుల్ని అపోహ నుంచి వాస్తవం లోకి తీసుకొస్తుంది సార్ 👌
Gurukula recruitment Teachers lo okkarike 3 or 4 jobs ravadam valla 3000 mandhiki merit lo unna kuda job pondhaleka poyaru Dayachesi CM drustiki tisukelli Nyayam cheyinchagalaru Sir mi lanti vallu chepte Vallu vintaaru Nyayamyna Demond Court ivvandi ani cheppindhi Aynakuda Adhikaarulu CM gariki Thappudu nivedhika istunnaru🙏🙏🙏 Padhaabhi Vandhanam, KodhandaRam sir ayna cheppandi Sir😢😢😢
2007 కు ముందు ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి పెట్టిన విగ్రహం పోలికల తోటే అప్పుడు విగ్రహాలు కూడా ఉండేవి మీరు కొన్ని గ్రామాల్లో వెతుకుతూ దొరుకుతాయి. కెసిఆర్ తెలంగాణ ఉద్యమం పేరుతో ఆ విగ్రహాల చిహ్నాలు ఉండకుండా ఆయనకు నచ్చినట్టు ఒక విగ్రహాన్ని మార్చాడు. రేవంత్ రెడ్డి ఆ పాత విగ్రహాలని మళ్లీ ముందుకు తీసుకువచ్చాడు. ఈ 10 సంవత్సరాల్లో కెసిఆర్ తెలంగాణ రాష్ట్రానికి అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదు. అధికారికంగా రాష్ట్రానికి తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి కదా అది కూడా తొలి దశ ఉద్యమంలో ఉన్న విగ్రహమే కదా మీకు కొత్తగా అనిపిస్తుడచ్చా నిజానికి రేవంత్ రెడ్డి పెట్టిన విగ్రహం పాతదే మధ్యలో కెసిఆర్ ఏ మార్చాడు. రేవంత్ రెడ్డి చేసింది నూటికి నూరు శాతం కరెక్ట్ కావాలంటే ఎంక్వయిరీ చేసుకోండి 🫵
ఏ తల్లి తో తెలంగాణ వచ్చిందో ఆమెనే తెలంగాణ తల్లి.
సామాన్యమైన ప్రజలను సైతం ఆలోచింపజేసే మీ గొప్ప వివరణకు ధన్యవాదాలు సార్.
1. తెలంగాణ తల్లి విగ్రహం చతుర్వర్ణ / మణుధర్మ / సనాతన ధర్మాన్ని పోలివుంది.
2. మనుధర్మం/ వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ ( తెలుపు / ముఖం ), క్షత్రియ (ఎరుపు / భుజాలు ), వైశ్య ( పసుపు / పొట్ట ) & శూద్ర (నలుపు / పాదాలు ).
3. గత విగ్రహం ప్రజాస్వామ్యం నుండి రాచరికన్ని ( కీరిటం & ఎరుపు ) ను పునరవృతం చేస్తే ఇప్పటి విగ్రహం ఒక అడుగు వెనుకకు వేసి వర్ణ / మను / సనాతన వ్యవస్థను పునరావృతం చేసింది.
4. ఉత్తర భారతం/ (బ్రాహ్మణ )చతుర్వర్ణ వ్యవస్థ అయితే దక్షిణ భారతం / దృవిడ త్రివర్ణ వ్యవస్థ ( తెలుపు / బ్రాహ్మణ లేకుండ ).
5. ముఖం తెలుపు ( బ్రాహ్మణ ), భుజాలు / blouse ఎరుపు ( క్షత్రియ ), నడుము /పొట్ట పసుపు & హరిత ( వైశ్య ), పాదాలు / దిమ్మలు నీలి / నలుపు ( శూద్రులు ).
6. తెలంగాణ అంటే " త్రిలింగాణ " మూడు లింగాలు ( నలుపు, తెలుపు & పసుపు / నీలి, హరిత & కాషాయం ).
7. మనప్రతి పండుగ లో ఇంటి అలంకరణ basement ఎరుపు, గోడలు నీలి & పై కప్పు హరిత ( గడ్డి & తాటాకులు ) చేస్తారు. ఇదిపూర్తిగా ద్రావిడ సంస్కృతి ని తెలియ చేస్తుంది.
8. వర్ణ & రాచరిక వ్యవస్థలు పరిణామ క్రమంలో కాలగర్భంలో కలిసిపోయినవి.
9. ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్యం వర్ణం, ప్రాతం, కులం / వర్ణం, భాష & మతం కు వివక్షత లేదు.( సెక్యూలర్ వ్యవస్థ ). చతుర్వర్ణ సంకరణం.
10. మన తెలంగాణ తల్లీ ముగ్గురు తల్లుల ( లక్ష్మి / పసుపు , పార్వతి / నలుపు & సరస్వతి / తెలుపు ) సమ్మేళనం. విశ్వ మానవ సహాజీవనం.
11. హిందూ & భారత దేశానికి ఉపఖండం అనే పేరు తెలంగాణ ద్వారా వచ్చింది.
12. తెలంగాణ అంటే విశ్వ మానవ తెలుపు ( దేవతలు ), నలుపు ( రాక్షసులు ) & పసుపు ( గంధర్వులు ) సంఘర్షణ & సమ్మేళనం.
13. మన తల్లి కట్టు, బొట్టు, రంగు & రూపు అవిదంగా ఉండాలి.
14. గద్దె దిమ్మలు క్రింద గుండ్రంగా ( ఎరుపు ), దాని పైన చతురస్రం ( నీలి ) & మూడవ దిమ్మ దీర్ఘ చతురస్రం (హరిత). విగ్రహం కట్టు బొట్టు రవిక ( ఎరుపు ), చీర నీలి & శరీరం హరిత & బొట్టు, తిలకం & విభూది మిలితమై ఉండాలి.
15. "Unity in Diversity. Struggle and Unity of Opposites "
జై తెలంగాణ, జై హిందూ & భారత్, జై విశ్వం.
🍀💐☘️🙏🏻🙏🏻🙏🏻
Good massage sir 👏👏👏
నమస్కారము సర్🇮🇳🙏అమ్మ ఎక్కడున్నా అమ్మే, అమ్మ ఏ రూపంలో ఉన్న అమ్మ అమ్మే.. పాతరూపు బాగుంది, కొత్తరూపూ బాగుంది కానీ,,, ఇప్పుడు డబ్బులు ఖర్చు చేసి మార్చాల్సిన అవసరం లేదేమో అని నా అభిప్రాయము... 🇮🇳🙏
Excellent Analysis
Good information sir
ఇప్పుడు కొత్తగా తయారుచేసిన తెలంగాణ తల్లి విగ్రహం బాగుంది
చాలా మంచి చర్చ సార్. ప్రభుత్వం పట్ల ప్రజలు ఎంతో ఉహించుకుంటారు. మీ చర్చ సామాన్యుడిని సైతం ఆలోచింపచేస్తుంది. పాలకుల్ని అపోహ నుంచి వాస్తవం లోకి తీసుకొస్తుంది సార్ 👌
తెలంగాణ తల్లి భారత తల్లుల పిల్లలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటాడి వెంటాడి చంపుతున్నారు ఆ విషయంపై దేశంలో చర్చలు కొనసాగిద్దాం !!!
Chala baaga explain chesharu sir
సార్ చాలా చక్కగవివరించారు తెలంగాణ తల్లికి ఎన్నీడిగ్రీలువున్నాయి ఆమె ఏ యూనివర్శిటీ చదువుకున్నారు తెలుపలేదు
100% political strategy and Telangana people have no benefit, thank you sir
జై బీమ్.. సార్. మీరు వాస్తవలే మాట్లాడుతారు.. 🙏
సామాన్య ప్రజల్ని పట్టించుకునే ప్రభుత్వాలు కాదు సార్ . ఈ రాజకీయ పార్టీలు
ఎవ్వరికి నచ్చినట్టు... వారు రూపాన్ని ఇస్తున్నారు... కానీ జనానికి తెలుసు... ఏది కరెక్ట్ అని
Sir voice sariga undataledhuu
Super ka chaparu sir
Jai kcr KTR ❤
Gurukula recruitment Teachers lo okkarike 3 or 4 jobs ravadam valla 3000 mandhiki merit lo unna kuda job pondhaleka poyaru Dayachesi CM drustiki tisukelli Nyayam cheyinchagalaru Sir mi lanti vallu chepte Vallu vintaaru
Nyayamyna Demond Court ivvandi ani cheppindhi Aynakuda Adhikaarulu CM gariki Thappudu nivedhika istunnaru🙏🙏🙏
Padhaabhi Vandhanam, KodhandaRam sir ayna cheppandi Sir😢😢😢
2007 కు ముందు ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి పెట్టిన విగ్రహం పోలికల తోటే అప్పుడు విగ్రహాలు కూడా ఉండేవి మీరు కొన్ని గ్రామాల్లో వెతుకుతూ దొరుకుతాయి. కెసిఆర్ తెలంగాణ ఉద్యమం పేరుతో ఆ విగ్రహాల చిహ్నాలు ఉండకుండా ఆయనకు నచ్చినట్టు ఒక విగ్రహాన్ని మార్చాడు. రేవంత్ రెడ్డి ఆ పాత విగ్రహాలని మళ్లీ ముందుకు తీసుకువచ్చాడు. ఈ 10 సంవత్సరాల్లో కెసిఆర్ తెలంగాణ రాష్ట్రానికి అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదు. అధికారికంగా రాష్ట్రానికి తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి కదా అది కూడా తొలి దశ ఉద్యమంలో ఉన్న విగ్రహమే కదా మీకు కొత్తగా అనిపిస్తుడచ్చా నిజానికి రేవంత్ రెడ్డి పెట్టిన విగ్రహం పాతదే మధ్యలో కెసిఆర్ ఏ మార్చాడు. రేవంత్ రెడ్డి చేసింది నూటికి నూరు శాతం కరెక్ట్ కావాలంటే ఎంక్వయిరీ చేసుకోండి 🫵
Endhuku marchado sir cheppadu
Anthe gani reventhreddy ni support chesi
KCR ni thappu battale
Jai kcr KTR ❤
Gumpu mesthri thagga nirnayam milanti kula gajji murka medhavi thagga topic samajaniki melu chese panulu cheyaru chillar rajakiyam chillar lekkalu
nuvvu congress manishivi
Chala baaga explain chesharu sir