గురువు గారు నమస్కారం..... అంబేడ్కర్ గారి జీవితం లో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి . దయచేసి అవి సమాజానికి ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి తెలియాల్సిన అవసరం ఉంది.... ✓ Dr Ambedkar కి నెహ్రూ కి వెబెడాలు ఎందుకు ఉన్నాయి ఏ విషయం లో ✓ Dr Ambedkar గారికి మరియు గాంధీ కి మధ్య సంబంధాలు ఏంటి వైరుధ్యం ఎందుకు ? ✓ Dr Ambedkar గారికి భారత రత్న ఆలస్యానికి కారణం ఎవరు ? ✓ అంబేద్కర్ గారిని ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండ అడ్డుకుంది ఎవరు ✓ అంబేద్కర్ గారికి పోలింగ్ ఏజెంట్ గా కూర్చుంది ఎవరు ✓ భారత పార్లమెంట్ లో అంబేడ్కర్ గారి చిత్ర పటాన్ని ఏ సవంత్సరం లో పెట్టారు ఆలస్యానికి కారనం ఎవరు ✓ మత పరమైన అంశాలలో ముఖ్యంగా మతం మార్చుకున్న వారి రిజర్వేష్లపై పై అంబేడ్కర్ గారి యొక్క అభిప్రాయం ఎంటి ? ✓ క్రైస్తవం ఇస్లాం లోకి పోకుండా అంబేద్కర్ బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాడు గురవు గారు అంబేద్కర్ గారి ఐడియాలజీ పేరు తో దళిత సమాజాన్ని దళితులే మిస్ గైడ్ చేస్తున్నారు దయచేచ్సి నా సందేహాలను నివృత్తి చేస్తూ ఒక వీడియో చేయగలరు.
థాంక్యూ వెరీ మచ్ సార్ మీరు ఇలాగే కరెంట్ ఇష్యూస్ పైన మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
🎉❤🎉🎉🎉🎉❤
Thank you sir 🙏💐
Super speech sir ❤❤❤
Super sir
గురువు గారు నమస్కారం..... అంబేడ్కర్ గారి జీవితం లో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి . దయచేసి అవి సమాజానికి ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి తెలియాల్సిన అవసరం ఉంది....
✓ Dr Ambedkar కి నెహ్రూ కి వెబెడాలు ఎందుకు ఉన్నాయి ఏ విషయం లో
✓ Dr Ambedkar గారికి మరియు గాంధీ కి మధ్య సంబంధాలు ఏంటి వైరుధ్యం ఎందుకు ?
✓ Dr Ambedkar గారికి భారత రత్న ఆలస్యానికి కారణం ఎవరు ?
✓ అంబేద్కర్ గారిని ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండ అడ్డుకుంది ఎవరు
✓ అంబేద్కర్ గారికి పోలింగ్ ఏజెంట్ గా కూర్చుంది ఎవరు
✓ భారత పార్లమెంట్ లో అంబేడ్కర్ గారి చిత్ర పటాన్ని ఏ సవంత్సరం లో పెట్టారు ఆలస్యానికి కారనం ఎవరు
✓ మత పరమైన అంశాలలో ముఖ్యంగా మతం మార్చుకున్న వారి రిజర్వేష్లపై పై అంబేడ్కర్ గారి యొక్క అభిప్రాయం ఎంటి ?
✓ క్రైస్తవం ఇస్లాం లోకి పోకుండా అంబేద్కర్ బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాడు
గురవు గారు అంబేద్కర్ గారి ఐడియాలజీ పేరు తో దళిత సమాజాన్ని దళితులే మిస్ గైడ్ చేస్తున్నారు దయచేచ్సి నా సందేహాలను నివృత్తి చేస్తూ ఒక వీడియో చేయగలరు.