అమిత్ షా ఎందుకు అలా అన్నాడు? ప్రొఫెసర్ కాశీం సంచలన నిజాలు || ప్రొఫెసర్ కాశీం

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 550

  • @naveenerugu1123
    @naveenerugu1123 4 дні тому +116

    అమిత్ షా గారు... మీరు చెప్పినట్టు భగవంతున్ని జపిస్తాము, కానీ మీరు గుర్తించాల్సింది ఏంటంటే మా భగవంతుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని💪
    జై భీమ్

    • @mahimahesh2707
      @mahimahesh2707 4 дні тому

      @@naveenerugu1123 నేను అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలను సంపూర్ణంగా స్వాగతిస్తున్నాను మద్దతిస్తున్నాను నాతో ఏ లవడా గాడు అయినా విభేదించే లాగా ఉంటే రండి రా మాట్లాడుదాం.

    • @gobburakhil5592
      @gobburakhil5592 2 дні тому

      😂😂😂I'm atheist I'm not fallow anyone

    • @aksharak8172
      @aksharak8172 День тому +1

      👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

    • @harikrishnam6254
      @harikrishnam6254 16 годин тому

      ​@@gobburakhil5592every one fallow constitution...

  • @kuvitvap7517
    @kuvitvap7517 4 дні тому +66

    జై బీమ్ సార్ వారికి భయం నిజమే.ఎందుకంటే నిజమైన భారతీయులు ఏకమైతే ఆర్యుల్ని తరిమేస్తారని భయం సార్

    • @mahimahesh2707
      @mahimahesh2707 4 дні тому +1

      ఆర్య ద్రవిడ సిద్ధాంతం నిజమని నిరూపించారు కొడకా లక్ష రూపాయలు ఫోన్ పే చేసి నా జీవితంలో అంబేద్కర్ గురించి మాట్లాడను...

    • @sureshramansvp
      @sureshramansvp 4 дні тому

      ​@@mahimahesh2707 పోయి అమిత్ షా ని అడుగు .... అట్లీస్ట్ నీకు ఓపిక ఉంటే ఇండియన్ హిస్టరీ పుస్తకాలను చదువుకో..
      ఆ లక్ష రూపాయలు నువ్వే పెట్టుకొని రామాయణం మహాభారతం మనుస్మృతి పరాశర స్మృతి కొనుక్కొని చదువు. అప్పుడు నువ్వు రాజ్యాంగం చదువు.

    • @RajYadav-op8qr
      @RajYadav-op8qr 4 дні тому +4

      Aryudu antey Rahul Gandhi gadey na

    • @SrinivasgoudKandyanam33
      @SrinivasgoudKandyanam33 4 дні тому +2

      అంబేద్కర్ భజన చేసేవాళ్లందరు హమారా ప్రసాద్ గారితో మాట్లాడండి గుద్దల దమ్ముంటే

    • @sureshramansvp
      @sureshramansvp 4 дні тому +7

      @SrinivasgoudKandyanam33 హమారా ప్రసాద్ గారు రామాయణం చదవలేదు మహాభారతం చదవలేదు మను స్మృతికానీ పరాశర స్మృతి కానీ చదవలేదు అసలు అతను హిందూ మత గ్రంథాలు చదవలేదు అని స్వయంగా ఒప్పుకున్నాడు.
      అలాంటి మూర్ఖులతో ఇంకేం మాట్లాడదాం

  • @arjunam3396
    @arjunam3396 4 дні тому +43

    థాంక్యూ వెరీ మచ్ సార్.., మీరు ఇలాగే కరెంటు ఇష్యూస్ పైన మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

  • @metlikrishna679
    @metlikrishna679 4 дні тому +51

    జయహో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు జై భీం ✊🙏

    • @mahimahesh2707
      @mahimahesh2707 4 дні тому

      @@metlikrishna679 నేను అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలను సంపూర్ణంగా స్వాగతిస్తున్నాను మద్దతిస్తున్నాను నాతో ఏ లవడా గాడు అయినా విభేదించే లాగా ఉంటే రండి రా మాట్లాడుదాం.

  • @sureshramansvp
    @sureshramansvp 4 дні тому +77

    మనుస్మృతి ప్రకారం పరిపాలన సాగించిన రాముడు దేవుడైతే...
    75 శాతం ప్రజలను మనుస్మృతి దాస్య శంఖాల నుంచి విముక్తి పరిచి వారికి సమానత్వం సౌబ్రాతత్వం గౌరవం విద్యా ఉద్యోగ ఆరోగ్య రాజకీయ అవకాశాలు కల్పించిన బి.ఆర్ అంబేద్కర్ గారు నిజమైన దేవుడు. శ్రీరాముని కన్నా గొప్పవాడు.

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 4 дні тому +5

      మీరు వితండ వాదన చేస్తునారు, మనుస్మృతి లేదు ఏమి లేదు. ముందు మీరు ప్రాక్టీగల్, తెలివి గా ఆలోచన చేయండి. గ్యారంటీ గా రాజ్యాధికారం పొందుతారు. అతి తెలివి ప్రదర్శిస్తే అక్కడే వుంటారు.

    • @vennelanizam7482
      @vennelanizam7482 4 дні тому

      Yes correct sir

    • @sureshramansvp
      @sureshramansvp 3 дні тому

      @@patibandaanwarkumar1755 నిజాలు నిర్భయంగా చెబితే అందరికీ వితండవాదం ఇలాగే ఉంటుంది. శ్రీరాముడు మనుస్మృతి ప్రకారమే పరిపాలన చేశాడు ఇది నిజమా కాదా.. మీరే చెప్పండి

    • @sureshramansvp
      @sureshramansvp 3 дні тому +5

      నిజాలు నిర్భయంగా చెబితే వితండవాదం అంటారు. శ్రీరాముడు మనుస్మృతి ప్రకారం పరిపాలన చేశాడా లేదా?

    • @chalumuruvenkatrao8901
      @chalumuruvenkatrao8901 3 дні тому +2

      Bible prakaram cheyala

  • @rameshgopu7955
    @rameshgopu7955 День тому +2

    👌👌👌👌సార్ చాలా బాగా చెప్పినారు..
    మాకు ఎన్నో నిజాలు చెప్పినారు కృతజ్ఞతలు 🤝🤝🙏🙏

  • @DevaRaju-ny3gu
    @DevaRaju-ny3gu 4 дні тому +70

    అందుకే సార్ దళితులకు ఈ దేశంలో ఉన్న భూమిలో భాగం కావాలె స్వాతంత్రం నుండి భూమి మొత్తం అగ్రవర్ణాల దగ్గరే ఉంది

    • @crazyanni8539
      @crazyanni8539 4 дні тому +12

      సదువుకో దేవరాజు, కొనుక్కో
      మీ ఊరి లో ఉండే అగ్రవర్ణాలు బూములు ఆన్ని కొనేసే పడేయి
      అంతే గానీ ఆన్ని ఊరికే రావాలి అని మంగళవారం కథలు చెప్పొద్దు

    • @DevaRaju-ny3gu
      @DevaRaju-ny3gu 4 дні тому +6

      @crazyanni8539 ఏమి కష్టం చేస్తేవాచ్చయ్యమ్మా అన్నివందల ఎకరాల భూములు మీకు అంత కష్టపోతుల మీరు

    • @crazyanni8539
      @crazyanni8539 4 дні тому

      @@DevaRaju-ny3gu అది మి పెద్దోళ్లను అడుగు, వాడు ఎవడో ఆన్ని ఎకరాలు సంపాదిస్తుంటే నువ్వు తాగి ఎందుకు పడుకున్నావ్ అని
      నువ్వు కూడా తాగి పడుకోకుండా కనీసం ఒక ఎకరా ఆయిన కొనుక్కో

    • @ramanab3454
      @ramanab3454 4 дні тому

      ​@@crazyanni8539క్రేజీ నాని మీ బాబులు దగ్గర మీ దగ్గర ఉన్న భూములు మీ తాత లు దగ్గర నుండి ఉన్నాయి రా మీరు కస్టపడి సంపాదించినవి కాదు మేము అయితే మేము ఉంటున్న 3సెంట్ లు భూమి కూడా మా తాత లు కష్టపడి సంపాదించినవే కష్టపడటం కోసం మీరు చెప్పవసరం లేదు మా వాళ్లకి

    • @KALKISWORD-p2l
      @KALKISWORD-p2l 4 дні тому

      ​@@DevaRaju-ny3gu75 ఏళ్ల పాటు ఉచిత చదువులు, రోడ్డు లు, హాస్పిటల్ లు, వృద్దాప్య ఫించను లు, మీ పెళ్లిళ్లు 1 లక్ష, మీ community halls.. ఇలా మీ సకాల సదుపాయాలు వచ్చింది అగ్ర వర్గాల టాక్స్ డబ్బుల తోనే... వడ్డించిన చేసి కరవడం మీకు కొత్త కాదు కదా

  • @RepakaBabu
    @RepakaBabu 4 дні тому +27

    జై భీమ్ సర్ మనం చట్ట సభల్లోకి వస్తే కడుపు మంట వేస్తుంది వీళ్ళు ఏ రోజైన ఈ దేశ రాజ్యాధికారం సాధిస్తారు అనే భయం వాళ్ళకు పట్టుకుంది అది కచ్చితంగా రాబోయే రోజుల్లో వస్తుంఛీ తీరుతుంది
    జై అంబెడ్కర్🙏🙏
    జై భీమ్ ✊

  • @rammohansonte8563
    @rammohansonte8563 3 дні тому +11

    మనం కోడి కోడి కూయగానే అంబలి రొట్టెలు చేసుకొని కాయకష్టం చేసుకుంటూ పొలాలు గట్లు దాటుతూ పొట్టపోసుకుంటే వాడు నీవు సంపాదించే సంపద పై కన్ను వేశాడు.నిన్ను ఊబిలోకి లాగాడు.రాముడు అన్నాడు శివుడు అన్నాడు పూజ అన్నాడు వాస్తు అన్నాడు ముహూర్తపు బలం అన్నాడు వివాహం నేనే జరిపించాలి అన్నాడు గృహ ప్రవేశం అన్నాడు వాహన పూజ అన్నాడు భూమి పూజ అన్నాడు దోషం ఉంది అన్నాడు చివరకు ఖర్మ కాలి మరణిస్తే కూడా వాడు వదలలేదు కర్మకాండ జర్పించాలి అన్నాడు. అలా దోచి వాడు నీడన ఉండి బ్రతకడం నేర్చుకున్న తరువాత నిన్ను వాడు హీనంగా బానిసగా చూడడం ప్రారంభించాడు.నీవు దానిని భరిస్తున్నవు కానీ మెదడుతో ఆలోచించాలి అనే స్పృహ రావడం లేదు.
    ఆర్య బ్రాహ్మణ
    ఆర్య క్షత్రియ
    ఆర్య వైశ్య
    మరి
    ఆర్య రెడ్డి
    ఆర్య కమ్మ
    ఆర్య వెలమ
    ఆర్య గొల్ల
    ఆర్య మాల
    ఆర్య మాదిగ
    ఎందుకు లేవో ?
    దీని పై లోతుగా చర్చల్లోకి వెళ్లరు . బానిసగా రూపాంతరం చెందాక వాడు ఆ బానిసత్వాన్ని ఆస్వాదిస్తాడు . వాడికి ఆత్మగౌరం అంటే గిట్టదు . వాడు నిజాలు ఒప్పుకోడు. వాడు సనాతనం కోసం జీవితాన్ని ఇస్తాను అంటూ రంకెలు వేస్తాడు .

    • @pavangundu4356
      @pavangundu4356 3 дні тому +3

      . మీరు ఇంత చక్కగా చెప్పిన సరే కొందరు ఆఫ్ మైండ్ గొర్రెలకు ఇంకా అర్థం కావడం లేదు ప్రపంచంలో ఎక్కడ లేని వింత మనుషులు మనవాళ్లే మధురై మీనాక్షి తమిళనాడు అక్కడ డ్యామ్ ఒకటి లాస్ట్ ఇయర్ తవ్వుతుంటే 3000 సంవత్సరాల కంటే పురాతన నగరం కనిపించింది అప్పుడు అందులో ఆర్య బ్రాహ్మణ సిద్ధాంతాలకు సంబంధించిన ఏ వస్తువులు దేవత విగ్రహాలు దొరకలేదు అంటే వీళ్ళు ఇరాన్ ఇరాక్ నుండి ఇక్కడికి వలస వచ్చారు అలాగే చిన్నప్పుడు సింధు నాగరికత వాణి చరిత్ర పుస్తకంలో మనం చదువుకున్నాం ఆ సింధు నాగరికత చరిత్రకు ను తమిళనాడులో బయటపడిన చరిత్రకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఆర్యులు మన దేశం దండయాత్ర చేసి మన వాళ్లందర్నీ వాళ్ళ గుప్పిట్లో ఉంచుకున్నారు కొన్ని వందల మంది మేధావులు ఇదే చెప్తున్నారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చారిత్రక కారుల ధ్యానం చేసి ఆయన ఈ పిచ్చి నా ఫాల్తు గాళ్ళకి అర్థం కాదు

  • @sureshdattam1601
    @sureshdattam1601 3 дні тому +13

    జోహార్ Dr br అంబేద్కర్

  • @mohanKumar-rv9ni
    @mohanKumar-rv9ni 4 дні тому +33

    కాశిం గారు షా మూడు సార్లు కాదు
    ఆరు సార్లు వ్యంగంగా అన్నారు.
    ఆయన కావాలనే మనస్సులో ఉన్న
    ద్వేషం బయట పెట్టారు. ఆయన కూడ
    మైనారీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు.

    • @johnkevin3450
      @johnkevin3450 3 дні тому

      Mari Amit sha Prema annada Parliament lo. Guddalo Edo gula ubtene kada A mata annadu. Amit sha..........oka rowdy ani telusa niku .....gujarat lo vadu okappudu

  • @AGanesh6441
    @AGanesh6441 4 дні тому +16

    Jaibheem sir great Explanation🙏🙏💐💐💐

  • @RameshEgudu
    @RameshEgudu 3 дні тому +6

    మనకి రాజ్యాంగాన్ని రచించిన వారిలో రాజ్యాంగ చైర్మన్గా ఉన్న అంబేద్కర్ గారిని ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ఆ తర్వాత రాజ్యాంగం రచించినప్పటి నుంచి 40 సంవత్సరాల వరకు అంబేద్కర్ గారికి ఎటువంటి భారతరత్న అవార్డు ఎటువంటిది ఇవ్వలేదు చాచా నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ వీరికి మాత్రం ముగ్గురికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందో ఆ సమయంలో అంబేద్కర్ గారికి భారతరత్ ఇవ్వడం జరిగింది వీటిని తెలుసుకోండి వీరి మాటలు నమ్మకండి చరిత్రను తెలుసుకోండి వీరు చరిత్రని కప్పిపుచ్చి మనల్ని రెచ్చగొట్టి దారి మళ్లించే అవకాశం ఉంది కావున ఇలాంటి వారి మాటలు నమ్మకండి సత్యాలు నిజాలు తెలుసుకోండి మిత్రులారా జై భీమ్ రం జీ

  • @sankakalidasu5621
    @sankakalidasu5621 4 дні тому +12

    హాట్స్ ఆఫ్ ఖాసిం గారు

  • @saikrishnach4170
    @saikrishnach4170 4 дні тому +26

    జై భీమ్ సార్

  • @RamuPotheti
    @RamuPotheti 4 дні тому +14

    Super speech sir ❤❤❤

  • @parashuramnukala7944
    @parashuramnukala7944 4 дні тому +8

    మేధావి అని చెప్పుకునే మీలాంటి వాళ్లే అంబేద్కర్ గారిని ఒక కులానికి అంటగట్టినప్పుడే నీవేంత మేధావివో అర్థం అయ్యింది... మాస్టారు 🤦

  • @bandisrinu8162
    @bandisrinu8162 3 дні тому +4

    అందరివాడు అంబేద్కర్.కానీ కొన్ని సంఘాలు మా కులపొడు అని అంటారు ఆ మహానుభావుని కులం అంతకటడం మంచిది కాదు

  • @arvasantha7628
    @arvasantha7628 4 дні тому +11

    ఓర్వలేక amitsha గారు , ఓపిక పట్టలేక , వారి నైజం బయట పెట్టారు , పోఫెసర్ గారు , జైభీమ్ , జై సంవధాన్

    • @crazyanni8539
      @crazyanni8539 4 дні тому

      మొత్తం వీడియొ చూసావా

    • @johnkevin3450
      @johnkevin3450 3 дні тому

      ​@@crazyanni8539😂😂

  • @JamesKames-nh6mp
    @JamesKames-nh6mp 2 дні тому +3

    ఈ ప్రొఫెసర్ sir ఇంటికి పోతే కనీసం మంచి నీళ్ళు ఎవ్వడు

  • @vettigangadhar7457
    @vettigangadhar7457 4 дні тому +11

    జై అంబేడ్కర్ జై భీమ్ జై ప్రజాస్వామ్యం

  • @harivarmauppalapati2571
    @harivarmauppalapati2571 3 дні тому +5

    అంబేద్కర్ గారిని బాగా ఉపయోగించుకుంటున్నారు మీరు ..జనరల్ గా అమిత్ షా అన్న మాటని ఇలా అతిగా చేసి మాట్లాడుతున్నారు....

  • @katakambhixam7962
    @katakambhixam7962 День тому +1

    Thank you sir.
    ఇదీ నిజం

  • @KANDAVALLINAGESU
    @KANDAVALLINAGESU 3 дні тому +5

    జైభీమ్ సార్ 🙏🙏 ఇప్పటికి ఉచ్చ పోయిస్తున్నారు. జయహో అంబేద్కరా

  • @shankar.kaligotakaligota5104
    @shankar.kaligotakaligota5104 4 дні тому +10

    100% కరెక్ట్

  • @LingamMadduri
    @LingamMadduri 4 дні тому +12

    Jai Bheem sir 🙏🙏

  • @dvenkatesh8156
    @dvenkatesh8156 День тому

    చాలా మంది వివరణ ఇచ్చారు ఈ విషయం మీద ఇంతకన్నా మంచి గా ఎవ్వరు వివరించలేరు జై భీమ్....

  • @katakambhixam7962
    @katakambhixam7962 День тому +1

    ఒక ఇంట్లో ఒకే ఉద్యోగం
    సంపన్నులకు రిజర్వేషన్లు తీసివేయాలి

  • @JangaiahGoud-l9x
    @JangaiahGoud-l9x 3 дні тому +4

    సార్ నమస్కారం మీరు మాట్లాడేది ఎలా ఉంది అంటే కులాలు కులాలు గానే ఉండాలి అంబేద్కర్ గారికి జై భీమ్ అనే ఒక బిరుదు ఇవ్వాలి అంబేద్కర్ మాకు కులం అని చెప్పుకోని తిరుగుతున్న ఎదవలకు చెప్పండి మీరు

  • @emman4101
    @emman4101 3 дні тому +3

    Ayya meeku Naa namaskruthulu. Chala avasaramaina goppa vishayalu chepparu. Thank you so much Sir.

  • @kranthikumarganji8557
    @kranthikumarganji8557 3 дні тому +3

    అవును సర్నిజమే అంబేద్కర్ గార్నిజముగా గొప్ప వారే కాని అంబేద్కర్ పేరు చెప్పుకొని రాజకీయం చేస్టోల్లు ఎంత మంది ఉన్నారు.

  • @kranthikumarganji8557
    @kranthikumarganji8557 2 дні тому +2

    నాకు కాశీo గారు నచ్చారు
    కాని
    నాకు కాసిం గారి సంపాదించె జితం కావాలి.
    నాకు కాశీ గారు ఇష్టo లేడు
    కాని
    కాసిం గారి సంపాదించినా అస్థి కావలి అస్తి కావాలి అంతే కదా
    ఇలా ఆలోచించాలి అప్పుడూ మంచోల్లం

  • @pramodkumar78b4
    @pramodkumar78b4 3 дні тому +3

    నీ అవసరాలకు ముందుచూపుతో ఆలోచించే నీ చిల్లర జ్ఞానానికి ఏదో రోజు నీ బుద్ధి బయట పడుతది సర్

  • @kranthikumarganji8557
    @kranthikumarganji8557 3 дні тому +3

    హిందూ దేవులు వొద్దు అనుకున్న వాళ్ళు అంబేద్కర్ గారు ఇచినా రిజర్వేషన్లు కుడా తీసుకోవద్దు వొద్దు అనాలి

  • @anjibabumbnr1647
    @anjibabumbnr1647 3 дні тому +11

    నేను కాదు నా శవం కుడా
    క్రిస్టియన్ మతాన్ని అంగీకరించదు.
    ---Dr. BR. Ambedkar.

    • @ramjikalla1311
      @ramjikalla1311 День тому

      చచ్చిన తరువాత ని సవాని పంపు ఎప్పుడు చూద్దాం

  • @nageswararaobhumani302
    @nageswararaobhumani302 2 дні тому

    జయహో అంబేద్కర్ హా నీత్యాగం మరువజాలం మనువాదులకు నిద్ర లేకుండా చేస్తున్నావు బహుజానులరా ఇప్పటికైనా మేలుకోండి ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @sanjeevchaganti6463
    @sanjeevchaganti6463 3 дні тому +4

    అమిత్ షా అంబేత్కర్ గారిని అవమానించడం
    మందకృష్ణ మాదిగ గారు సమర్థిస్తున్నారా..? ఇంతవరకు ఖండించలేదు.

  • @vinayagadandi
    @vinayagadandi 4 дні тому +8

    Super sir.... 🌹🙏🏻🙏🏻

  • @mohansinghp.7192
    @mohansinghp.7192 4 дні тому +10

    Jai bhim jai budda Lal salaam brother 🎉❤🎉

  • @chilumulasuresh2756
    @chilumulasuresh2756 4 дні тому +8

    Great messege sir

  • @rlingam2602
    @rlingam2602 3 дні тому +2

    సారు మీకు చేతికి ఉన్న వేళ్ళు సమానమే లేవు. అలాంటిది అందరు సమానము అంటే ఎలా? ఆలోచించండి సారు?

  • @katakambhixam7962
    @katakambhixam7962 День тому +1

    Yes. Sir

  • @angadkumarsheelam
    @angadkumarsheelam 11 годин тому

    నిజం చెప్పారు సార్ 👌💐💐

  • @darshanch4450
    @darshanch4450 4 дні тому +4

    Thank you Sir 🎉❤

  • @venkypullela9478
    @venkypullela9478 3 дні тому +2

    ఈ దేశంలో నెలకొన్న రాజకీయ నాయకులు అందరూ అంబేద్కర్ అనే పదం పలికీతేనే వారికి మాత్రమే మనుగడ సాధ్యం.

  • @ShakarAl-w3w
    @ShakarAl-w3w 3 дні тому +1

    Great Speech Sir జై భీమ్ జై ఖాశిం సార్

  • @venkateswarlupilli5034
    @venkateswarlupilli5034 День тому

    Good Analysis sir Kasim garu,Mee lanti varu should enlighten majority people of India🙏👍🎉🌺🌹🙏

  • @kranthikumarganji8557
    @kranthikumarganji8557 2 дні тому +2

    ఇప్పుడు కలాని బట్టీ రిజర్వేషన్స్ కి ఎవర్కి ఇవొద్దు ఎవరికీ ఇవాలి అని చుడాలి కదా

  • @ramachandraiahboreddy5359
    @ramachandraiahboreddy5359 3 дні тому +1

    నిజాలు చెప్తే చాలు, అందరికీ మండుతుంది అని నా అభిప్రాయం మాత్రమే

  • @RameshEgudu
    @RameshEgudu 3 дні тому +1

    మనల్ని అంటరాని వారిగా చూసిన వాళ్ళే బ్రాహ్మిన్స్ గాంధీ ఫ్యామిలీ

  • @vellankikantharao5536
    @vellankikantharao5536 3 дні тому +2

    జై భీమ్ జై జై భారత రాజ్యాంగం ❤❤❤

  • @kranthikumarganji8557
    @kranthikumarganji8557 2 дні тому +1

    ఇప్పుడు సార్ కాశీo గారు.
    ఇప్పుడు ఇంతమంది మీము నిజమైనా అబద్కరిస్ట్ల్మణి అంటరు కదా,
    ఇప్పుడు దళితుల్లో ఉన్నా ఎంత మంధి IAS, IPS లు, ఎంత మంధి ఎమ్మెల్యే లు, ఎంత మంధి Mp లు ,
    ఎంత మంధి మంత్రులు,
    ఎంత మందీ అర్దికమగ ఉన్నవాళ్ళు , మాకూ ఇ రిజర్వేషన్స్ వొద్దు దళితుల్లో ఉన్నా పెదవాలకి ఇ రిజర్వేషన్స్ ఇవ్వండి అని అంట్టన్రు.

  • @SrikanthKadire
    @SrikanthKadire 4 дні тому +7

    JAI BHEEM 💙 Sir

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 4 дні тому +4

    భారతదేశం మత రాజ్యాంగముగ మారుస్తామని బిజెపి ఆర్ఎస్ఎస్ చెప్పినప్పటికీ మందకృష్ణ మాదిగ బిజెపి వెంట ఎందుకు తిరుగుతున్నాడు సార్ ! భారతదేశం నాశనం అయిన పర్వాలేదు కానీ మాకు రిజర్వేషన్స్ ఇవ్వండి అని మందకృష్ణ మాదిగ దుర్మార్గమైన విషపు వృక్షాన్ని గెలిపించుకున్నారు !!!

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 3 дні тому +2

    Kaseem garu 🙏
    Dr BR Ambedkar physically died but mentally living in the hearts of Indians 🎉

  • @m.nageswararao8705
    @m.nageswararao8705 2 дні тому +2

    కాశీలో గారు అంబేత్కర్ భావాలకు RSS దూరంగా ఎప్పటి కి లేదు

  • @duppatimurthy4025
    @duppatimurthy4025 День тому

    Excellent analysis on Dr. B. R. Ambedkar brother. 🙏

  • @pubbakesar3685
    @pubbakesar3685 День тому +1

    కాంగ్రెస్ ద్వార పదవి హోదా అనుభవిస్తున్న మీరు ఇంతకంటే గొప్పగ ఏమి చెప్పలేరు.

  • @JangaiahGoud-l9x
    @JangaiahGoud-l9x 3 дні тому +4

    నేను ఈ దేశంలో కులం లేని దేశముగా చూడాలని కోరుకుంటున్నాను ఈ దేశంలో ప్రజలు ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నారు అంటే దానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే కారణం ఎందుకు అంటున్నాను అంటే అంబేద్కర్ గారిని గౌరవించింది ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రమే ఇది గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ వ్యక్తుల కోసం పని చేయండి దేశం కోసం ధర్మం కోసం మాత్రమే పనిచేస్తుంది భారతీయ సంస్కృతి హిందూ దేశంగా భారతదేశ మారాలని కోరుకుంటున్నాము ఎలాంటి కుల వివేకం లేకుండా ఉండాలని కూడా కోరుకుంటున్నాం

  • @suribabubejjepalli4138
    @suribabubejjepalli4138 3 дні тому +2

    Well said sir! We r great full to u sir! We hope very good days may come. Jai bharat, Jaibheem, Jai Dhali, Jai Bc, Jai mianorities & Jai kaseem sir❤

  • @Anasuyammaveera
    @Anasuyammaveera 4 дні тому +2

    Very well said sir.

  • @ramulugundamala1902
    @ramulugundamala1902 Годину тому

    అమిత్ షా అంబేద్కర్ పై చేసిన చేసిన కామెంట్ ను కాసిం గారు చక్కటి సమాధానం చెప్పారు.

  • @salmonraju2642
    @salmonraju2642 2 дні тому +1

    Super ❤❤❤❤🎉🎉🎉🎉

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 дні тому

    ❤❤❤❤🎉 ఈ ప్రపంచంలో మరణమే లేని వ్యక్తి... భారతరత్న బాబాసాహెబ్
    Dr br Ambedkar.❤❤❤

  • @citizenramesh410
    @citizenramesh410 3 дні тому +1

    నమస్కారం సర్ 🙏

  • @MunuswamyMavallapati
    @MunuswamyMavallapati 3 дні тому +1

    Dr. బాబా సాహెబ్ అంబేద్కర్
    గారు
    భారత్ దేశ ఎస్సీ ఎస్టీ బీసీ లకు
    దేవుడే 💯💯💯💯💯💯

    • @kranthikumarganji8557
      @kranthikumarganji8557 2 дні тому

      ఎందుకూ రిజర్వేషన్స్ ఇచ్చిండు కాబట్టే.

  • @SrinivasgoudKandyanam33
    @SrinivasgoudKandyanam33 4 дні тому +5

    ఎవడు భయపడడు కేవలం దళితుల ఓట్ల కోసం అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి అంతే

    • @chittooruchinnodu
      @chittooruchinnodu 3 дні тому

      ఓటు వేయరనే భయం ఉందిగా 😂
      అధికారాన్ని వదులుకోవాలి అనే భయం 😂

  • @angadkumarsheelam
    @angadkumarsheelam 11 годин тому

    హాయ్ సార్ చక్కగా వివరించారు

  • @prof.srikantipenchalaiah1542
    @prof.srikantipenchalaiah1542 3 дні тому

    Very good analysis...and observation.

  • @rlingam2602
    @rlingam2602 3 дні тому +2

    మొత్తం వీడియో చూడండి. క్లిపింగ్ చూస్తున్నారు కేవలం మీరు?

  • @Venkat-VERACITY
    @Venkat-VERACITY 9 годин тому

    Superb speech, Professor ❤

  • @ankeshsarvepalli892
    @ankeshsarvepalli892 4 дні тому +3

    Super sir 🎉🎉🎉🎉🎉

  • @vamshikrishna1676
    @vamshikrishna1676 4 дні тому +2

    అయిన మాలలకు అంబేద్కర్, మాదిగలకు జగన్జీవన్ రామ్ అని అన్నప్పుడు.. ఇప్పుడు అంబేద్కర్ నీ అంటే ప్రొఫెసర్ గారికి బాధ ఎందుకో...

    • @KondalhsKondalhs
      @KondalhsKondalhs 3 дні тому

      మాల మాదిగల సమస్య కాదు ఇక్కడ.... అందరి సమస్య గురించి మాట్లాడుతున్నారు కాసిం గారు.

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 2 дні тому +2

    విషయాన్ని వక్రీకరణ చేసి ఎవరికి వారు తమదైన శైలిలో వ్యాఖ్యనాలు చేస్తూ, అంబేత్కర్ పట్ల తమకు మాత్రమే గౌరవముందని ,తమకు మాత్రమే చెందినవాడని రకరకాలుగా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు.
    అంబేత్కర్ 20 వ శతాబ్దం లో జన్మించిన మహోన్నత నాయకులలో అగ్రస్థానంలో ఉన్నవాడు. దేశం లోని బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు స్పష్టమైన అభిప్రాయం కలిగి ఆదిశగా ఆయన అవిశ్రాంతంగా కృషి చేసాడు. స్వతంత్ర భారతదేశం లో పై వర్గాల అభ్యున్నతికి పునాది వేసినవాడు అంబేత్కర్.ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం.
    అంబేత్కర్ దేశానికి చేసిన సేవల గురించి.
    రాజ్యాంగ నిర్మాణం లో అంబేత్కర్ పాత్ర ప్రముఖమైనది. కాని అంబేత్కర్ మాత్రమే రాజ్యాంగం వ్రాసాడని , వేరెవరి పాత్ర లేదని,ఆయన్ను మానవాతీత శక్తులున్న వానిగా కీర్తిస్తూ నిత్యం బజనలు దేనికొరకు
    చేస్తున్నారు. కాశిం గారికి రాజ్యాంగ నిర్మాణం ఎలా జరిగిందో తెలియదా ? డా . రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన, దేశంలోని అన్ని ప్రాంతాల నుండి పేరుమోసిన నాయకులు,మేథావులు సభ్యులుగా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు మాటేమిటి?రెండు సం .ల సుదీర్ఘ కాలం వందల మంది నిష్ణాతులు చర్చించిన మాటేమిటి?ఒక్కో విషయానికి ఒక్కో కమిటీని వేసి కూలంకషం గా చర్చించిన మాటేమిటి?
    ప్రపంచం లోని ముఖ్యమైన దేశాల్లోని రాజ్యాంగాలను పరిశీలించి రాజ్యాంగ పరిషత్తుకు ఇచ్చిన నివేదికల మాటేమిటి. ఏకాభిప్రాయం సాదించేందుకు అద్యక్షునితో సహా అనేక మంది న్యాయ నిపుణుల మాటేమిటి? ప్రజాస్వామ్యం ,సమానత్వం, సౌభ్రాతృత్వం మొదలైనవి రాజ్యాంగం ద్వారా మనకు మనమే సాదించు కొన్నవి .వీటికి ఏ ఒక్కరో ,ఎంత పెద్ద నాయకుడైనా కారణం కాదు. కాశీం గారు మాట్లాడిన పద్దతి అంబేత్కర్ ను మానవాతీత శక్తులు ఉన్నవానిగా కీర్తించడం కాదా ? దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ది కి ఎవరి పాత్ర ఎంతో చరిత్ర స్పష్టంగా చెప్పుతుంది. అధికారం లోనికి వచ్చినప్పటి నుండి
    అంబేద్కర్ ను గౌరవంతో, గుర్తించి తగు విదంగా సత్కరించిన విషయాన్ని పక్కన పెడితే ఎలా? అంబేత్కర్ ను అవమానించినవారు,నష్టం చేసినవారు అంబేత్కర్ కు తాము మాత్రమే వారసులమైనట్టు మాట్లాడుతూండటం వల్ల
    ఒకింత ఆవేదన తోచేసిన వాఖ్యలను చిలువుల పలువలు గా చెయ్యడం అంబేత్కర్ కు గాని ,అంబేత్కర్ ను అమితంగా ప్రేమించే వారికి గాని సరి కాదు.

  • @rlingam2602
    @rlingam2602 3 дні тому +3

    కేవలం పది సోంవషెత్సరాలు రిజర్వేషన్స్ అన్నాడు. కాని రాజకీయ నాయకులు ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ లు పొడిగించాడానికి సిద్దపడుతూ ఉన్నారు.?

  • @carrao1748
    @carrao1748 2 дні тому

    జై భీమ్ అండి కాశీం గారు.... ✊✊✊

  • @Arrachinthala
    @Arrachinthala 4 дні тому +3

    హాయ్ కాసిం సార్ జై భీమ్ అమిత్ షా ఒక లత్కోరు చదువురాని సన్యాసి వాడు మెంటాలిటీ చూస్తేనే అర్థమైపోతుంది వాడు ఎంత మూర్ఖుడు అనేది జీర్ణం చేసుకోలేకపోతుండు మనల్ని చూసి వాడి ఫ్యాన్స్ చూస్తే సిగ్గేస్తుంది ఎవరికి సపోర్ట్ చేయాలో ఎవరికి సపోర్ట్ చేయొద్దు అర్థం కాని దిమాక్ లో ఉన్నారా వాళ్ళు జ్ఞానం లేని ఎదవలనిపిస్తుంది మంచి ఏదో చెడు ఏదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వారికి తెలియదు

  • @gopik7216
    @gopik7216 4 дні тому +3

    My god is Dr br Ambedkar sir 🙏🙏🙏❤❤❤

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 4 дні тому +5

    జై భీమ్ జై రాజ్యాంగం జై ఇన్షాన్ జై భారత్

  • @pgayathri1564
    @pgayathri1564 3 дні тому

    రాజీవ్ అన్న మీరు సార్ వీడియోలు రోజు పోస్ట్ చేస్తున్నారు బాగుంటున్నాయి. సార్ ఇంత బిజీగా ఉండి కూడా వీడియోలు చేయడం గ్రేట్. సార్ దినచర్య ఎలా ఉంటుందో వీలైతే ఒక వీడియో చేసి పెట్టగలరు.

  • @kranthikumarganji8557
    @kranthikumarganji8557 2 дні тому +1

    లేదంటే అబ్బేద్కర్ దళితులకి చెందినవాడు కబ్బట్టే మాకు దేవుడు,
    దళితుడు కాకపోయుంటె మాకు దేవుడు అని ఎందుకూ అoట్టం .
    మాకు రిజర్వేషన్స్ ఇయ్యక్పొయుంటె మాకు దేవుడు ఎందుకు అయితడు అని అంటారా.

  • @balu2355
    @balu2355 3 дні тому +2

    మీరు అన్నది నిజమే కుల నిర్ములన జరగాలి.. మరి బాబా సాహిబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వకుండా 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ అలాగే ఎంపీ గా కావాలని ఓడించిన కాంగ్రెస్ ని ఎం అనాలి....!!!

  • @dgangaraju9258
    @dgangaraju9258 4 дні тому +3

    నీకు ఉన్న ఆ సంస్కారం ఆ పెద్ద మనిషికి లేకపోవడం సిద్దు చేటు... ఐన వారిని నమ్మడం మన తెల్వి తక్కువ తనానికి నిదర్శం

  • @kranthikumarganji8557
    @kranthikumarganji8557 2 дні тому +1

    మీరూ మాట్లాడిన దాంట్లో తప్పు లేడు.
    అమీషా గారి మాటల్లో తప్పు లేడు.
    ఎందుకంటె
    మీరూ చెప్పింది ఎంట్టంటే అబ్బేద్కర్‌గారు మాకు రిజర్వేషన్స్ ఇచ్చిండు
    కాబట్టే
    మాకూ దేవుడు అయ్యాడు
    అదే అబ్దేడ్కర్ గారు
    BC లకు
    Oc లా కు రిజర్వేషన్స్ ఇచ్చి ఉంటె అప్పుడూ రాముడే కదూ అబ్బేద్కర్ కుడా మాకు దేవుడు కదూ అనేటోల్లు అంతే కదా

  • @TM-wn9zh
    @TM-wn9zh 4 дні тому +16

    మోడీ, అమిత్ షా ఇద్దరూ కలిసి తొందరగా స్వర్గం వెళ్ళండి సార్,ఈ నరకంలో ఎందుకు ఉంటున్నారు,మీతో పాటు మీ పరివారాన్ని కూడా స్వర్గం తీసుకెళ్ళండి, అక్కడ దేవుని బజన చేసుకోండి సార్

    • @kranthikumarganji8557
      @kranthikumarganji8557 2 дні тому +2

      అంతే మీకు రిజర్వేషన్స్ ఇచ్చిండు కాబట్టే అబ్బేద్కర్ దేవుడు అంటరు లేకపోతె అబ్దేద్కర్ గారు మీరు కూడా ఇక్కడ ఉండకున్రి మీరూ కుడా స్వర్గం పోండ్రి అని అంటారా

    • @krishnaking8291
      @krishnaking8291 2 дні тому +1

      ​​@@kranthikumarganji8557 caste ni tiseymani chappu.modi ki..appudu.riservection tiseddam .. Jai bheem 💙

    • @ss-wb7mh
      @ss-wb7mh День тому

      ​@@kranthikumarganji8557arey memu reservation theseyamantunam caste annihilation jarigithe

  • @dramulu2121
    @dramulu2121 3 дні тому +2

    మరి బాబు జగ్జీవన్ రామ్ ను మీరు ఎత్తుకున్నారు కదా మరి ఆయన ఏం చేశాడు అది కూడా చెప్పండి మహాశయ

  • @bheemasencreations3910
    @bheemasencreations3910 2 дні тому

    చాలా గొప్పగాచెప్పారు సార్ ….కేఆర్ భీమసేన.

  • @kranthikumarganji8557
    @kranthikumarganji8557 2 дні тому

    ఇప్పుడు ఎంట్టంటే అప్పుడున్న పరిస్తుతుల్లో అబ్బేద్కర్ గారు కొందర్కి ఎక్కువ రిజర్వేషన్స్ ఇచ్చిండు కొంద్దార్కి తక్కువ ఇచ్చిండు కొందర్కి అస్సలు ఇవ్వాలె
    అప్పుడున్న పరిస్థితి లో ఆది న్యాయం
    కాని
    అప్పుడూ ఎలా ఉండ్ధో ఇప్పుడు అదే అలానే ఉండాలి అంటె కాదు కదా

  • @VenkayammaSadhu
    @VenkayammaSadhu 3 дні тому

    కష్టపడి సంపద సృష్టించే వాడే అనుభవించాలి అనుకునే కోరిక నెరవేరాలంటే వందల ఎకరాల భూమి తోటల పేరు మీద ఒకరి దగ్గరే ఉండకూడదు. పక్కా భూ పంపిణీ జరగాలి. బడా పెట్టుబడి దారి వర్గాల చేతుల్లో ఉన్నటువంటి పరిశ్రమలు జాతీయం కావాలి. అలా జాతీయమైన పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు చట్టపరమైన ఎనిమిది గంటల పని విధానము పనికి తగిన వేతనము ఉండాలి. ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు అన్ని రద్దు కావాలి. ప్రభుత్వం నడిపే స్కూల్స్ డెవలప్ చేయాలి. అలాగే కాలేజీలు యూనివర్సిటీలు కూడా ప్రభుత్వం డెవలప్ చేయాలి. అప్పుడు ఈ రిజర్వేషన్ గొడవ ఉండదు. లేదా అన్నికులాల్లో ఉన్నటువంటి పేదలందరికీ రిజర్వేషన్ ఉండాలి. అన్ని కులాల్లోనూ పేదవాళ్లు చాలామంది ఉన్నారు. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు అని నా అభిప్రాయం

  • @munirathnamps6851
    @munirathnamps6851 4 дні тому +1

    Good Analysis Sir

  • @bandarinrp9738
    @bandarinrp9738 4 дні тому +4

    Super🎉

  • @kranthikumarganji8557
    @kranthikumarganji8557 2 дні тому +1

    ఇప్పుడు అబ్బేద్కర్ అందారివాడ లేకా కేవలం దళితులకి చెందినా వాడ

  • @boininarsimhulu8572
    @boininarsimhulu8572 3 дні тому +1

    చాలా రాజకీయ నాయకులు 100% నరకమే అందులో కొంతమంది స్వర్గం

  • @krishna-w1g
    @krishna-w1g 2 дні тому +1

    అమితాషా రాజీనామా చెయ్యాలి

  • @naralaramulu7755
    @naralaramulu7755 4 дні тому +2

    Supaer speech sir

  • @AjayTejaTheddu
    @AjayTejaTheddu 2 дні тому

    You are my inspiration sir ❤

  • @ravi755
    @ravi755 3 дні тому

    Super explanation sir

  • @nakkathirumalarao3337
    @nakkathirumalarao3337 3 дні тому +2

    ఖాసీంగారు. విద్య లో రిజర్వేషన్ తొలగిస్తే... దేశంలో అన్ని సమస్యలు పరిస్కారం అవుతాయి.. నా అభిప్రాయం.

  • @dr.azmatullah5957
    @dr.azmatullah5957 2 дні тому

    Excellent analysis

  • @avutasrinivas7953
    @avutasrinivas7953 4 дні тому +4

    Kashim anna namaste ❤🎉🎉🎉🎉🎉