సంగీత సాధనలో చేస్తున్న పొరపాట్లు తెలుసుకోండి | Rectify | mistakes | while | practicing | music notes

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024
  • • మీ శృతిని మీరే తెలుసుక...
    సంగీతాభిమానుల కోసం🎤, సంగీత వ్యాప్తికోసం ఇంతవరకూ ఎక్కువ చర్చకు రాని, చాలా తక్కువ మంది సంగీత విద్వాంసుల దగ్గరున్న సమాచారాన్ని🎹, నవీన కాలంలో సవివరంగా విశ్లేషించి, భారతీయ సంగీత శాస్త్ర చరిత్రను🎼, ఘనతను అందించే ప్రయత్నంతో పాటు భక్తి గీతాలు, వైవిధ్య గీతాలు, విన్నూత్న సంగీత ప్రయోగాల సమాహారంగా... సంగీతస్థలి అనే, యూట్యూబ్ ఛానల్ ద్వారా సంగీతాభిలాషులకు చేరువు కావాలన్నది ధ్యేయం. సనాతనసాంప్రదాయ సంగీత యాత్రలో ప్రయాణం చేయాలనే సదుద్దేశంతో డా.కుడుపూడి శ్రీధర్ గారు ప్రారంభించిన SangeethaSthali అనే యూట్యూబ్ ఛానల్ ను ఆశీర్వదించి, ప్రోత్సహిస్తారని, ఈ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని, విన్నవించుకుంటున్నాము .🙏
    సంగీతం నేర్చుకోవాలనుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుంది.
    👇ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి సబ్ స్క్రైబ్ చేసుకోగలరు.
    / sangeethasthali
    సంగీతము, భారతీయ సంగీతం, ఆధునిక సంగీతం, శాస్త్రీయ సంగీతం,లలితసంగీతం, కర్ణాటకసంగీతం, సంప్రదాయ
    సంగీతం,పాశ్చాత్య సంగీతం.
    #sangeethasthali" #సంగీతస్థలి
    A complete musical channel
    Dr. Kudupudi Sreedhar, Hyderabad.
    sangeetha sthali channel link: / sangeethasthali
    please subscribe my youtube channel and press the bell icon

КОМЕНТАРІ •

  • @sunithagouravelly3077
    @sunithagouravelly3077 Рік тому +1

    గురువుగారు ప్రణామాలు పాట పాడాలని చాలా ఇష్టం ఒక్క దాన్ని పాడినప్పుడు గొంతులో వణుకు వస్తుంది అందరితో కలిసి పాడినప్పుడు చక్కగానే వస్తుంది ఎప్పటికైనా నా కోరిక నెరవేరాలని మీ ఆశీస్సులు కావాలి నాకు శృతులు అంటే ఏమిటో తెలియదు కానీ పాట పాడాలని ఉంది నీ గొంతు బాగుంది అని అందరూ అంటారు ఎలా ప్రాక్టీస్ చెయ్యమంటారు దయచేసి వివరించగలరు,,,🙏🙏🤗

    • @SangeethaSthali
      @SangeethaSthali  Рік тому

      ఈ క్రింద ఇచ్చిన మెయిల్ కి వ్రాయండి మీ సమస్య
      మీ నెంబర్ కూడా ఇవ్వండి. గురువు గారు మీతో మాట్లాడతారు.
      sangeethasthali@gmail.com

  • @nbr1790
    @nbr1790 2 роки тому +1

    ధన్యవాదములు గురువు గారు ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻

  • @venkatalakshmiemani7117
    @venkatalakshmiemani7117 Рік тому +1

    చాలా చాలా kruthagnathalu

  • @konathamkrishna223
    @konathamkrishna223 3 роки тому +3

    గురువు గారు నమస్కారం. నా చిన్న తనములో పెద్ద బాలశిక్ష చదివిన0త గొప్పగా మీరు చెప్పడం చాలా బాగుంది గురువు గారు,మీకు కళాభివందనాలు.

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు సర్ ధన్యవాదాలు సర్

  • @kalalraju1193
    @kalalraju1193 3 роки тому +1

    Thanks guruvu gaaru

  • @sweetysweety230
    @sweetysweety230 2 роки тому +1

    Namaskaram mariyu pushpamulu 🌼🌼🌼

  • @vikramreddyvikram7027
    @vikramreddyvikram7027 2 роки тому +1

    🙏🙏🙏🌹🍎 guruvu gaaru namaskara mulu

  • @prashanthyadav8833
    @prashanthyadav8833 3 роки тому +2

    Super sir nice ❤️💐👋

  • @pavan-qf3cz
    @pavan-qf3cz 3 роки тому +1

    ప్రశాంతం గా వివరంగా చెప్పారు🙏🙏

  • @srksrim8275
    @srksrim8275 3 роки тому +1

    Namaskaram guruvu garu.Chala baaga arthamayyettu cheputunnaru

  • @parthasaradhi8686
    @parthasaradhi8686 3 роки тому +1

    మీ చూచనలు నిజ జీవితములో చాల ఉపయోగపడుతాయి సార్

  • @ramanabonthu9913
    @ramanabonthu9913 3 роки тому +1

    అధ్బుతంగా చెప్పారు ధన్యవాదాలు

  • @yalkapitchaiah6117
    @yalkapitchaiah6117 3 роки тому +1

    Nice teaching sir thank you

  • @prashanthkilari1868
    @prashanthkilari1868 3 роки тому +2

    Super sir nice

  • @gaddamramesh7367
    @gaddamramesh7367 3 роки тому +1

    I will follow same sir.
    Thank you very much.

  • @nithyaarts816
    @nithyaarts816 3 роки тому +1

    నమస్కారం గురువుగారు....
    మాకు vocal గమకముల గురించి తెలుసుకోవాలని ఉంది ‌తప్పకుండా వాటిని వివరిస్తూ వీడియోలు తీయాలని కోరుకుంటున్నాము. 🙏

  • @shailaja.970
    @shailaja.970 3 роки тому +1

    Super sir🎊🎊🎈🎈🙏

  • @jaya12389
    @jaya12389 3 роки тому +1

    గురువుగారికి నమస్తే

  • @satyanarayanaveerla9462
    @satyanarayanaveerla9462 2 роки тому +1

    అర్థమైలా చెప్పారు

  • @aadid6155
    @aadid6155 3 роки тому +1

    🙏

  • @KrishnaKumar-qq1ct
    @KrishnaKumar-qq1ct Рік тому

    చాలా చక్కగా చెప్పారు గురువు గారు
    చాలామందికి అవరోహణ అను మంద్రస్థాయిలో పాడినప్పుడు ని
    సనిద స్వరాలు పలకడానికి ఇ బ్బందిగా ఉన్నప్పుడు పై స్థాయిలో పాడవచ్చు ఉంటారు. ఇది సమంజసమేనా! అలా పాడవచ్చు!?

    • @KrishnaKumar-qq1ct
      @KrishnaKumar-qq1ct Рік тому +1

      మధ్యమ స్ధాయిలో ఉన్న ఇవే స్వరాలు పాడవచ్చా

    • @SangeethaSthali
      @SangeethaSthali  Рік тому +1

      నాకు మెయిల్ చేయండి.
      సమయం ఉంటే మీకు సూచనలు ఇస్తాను👇
      sangeethasthali@gmail.com

    • @KrishnaKumar-qq1ct
      @KrishnaKumar-qq1ct Рік тому

      K sir

    • @KrishnaKumar-qq1ct
      @KrishnaKumar-qq1ct Рік тому

      Thanks sir 🙏

  • @tuttakishorkumar7835
    @tuttakishorkumar7835 3 роки тому +1

    గురుభ్యోనమః (ఒడిస్సా)

  • @SivaKumar-lg4lf
    @SivaKumar-lg4lf 3 роки тому +1

    🙏🙏🙏🙏

  • @anandmohan9037
    @anandmohan9037 2 роки тому

    Ayya Tamaru cheppe rithilo SA,PA,SA Rahasyalu Nerchukovadanike oka YUGAM pattela undi. Ika Anni swaralu ravalante KALPAM kavalemo ??

  • @srinivasjadupalli2156
    @srinivasjadupalli2156 3 роки тому

    గురువుగారు నమస్తే నా దగ్గర casio ctk 3500 మోడల్ వుంది. కొత్తగా నేర్చుకుంటున్నాను. అనుకొన్న రాగం రావటం లేదు. దయచేసి చెప్పండి.

  • @PramodKumar-js8nw
    @PramodKumar-js8nw 3 роки тому

    Tunes ala create cheystharu sir cheppandi

  • @kprajchannel5469
    @kprajchannel5469 3 роки тому +1

    Manchi telugu music books ekkadurukuthayandi. Keyboard etc

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 роки тому +1

      గాన కళా భోదిని
      Try online or any book stores famous

  • @SKiran-ir6pv
    @SKiran-ir6pv 3 роки тому

    Sir me phone number chepputhara sir naku

  • @jangambhaskar6904
    @jangambhaskar6904 Рік тому

    Sir phonenebar