ఏ శృతిలో నైనా సా..పా..సా లు వాయించడం చాలా సులభం.తెలుసుకోండి | now | very | easy | playing | sa pa sa

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024
  • సంగీతాభిమానుల కోసం🎤, సంగీత వ్యాప్తికోసం ఇంతవరకూ ఎక్కువ చర్చకు రాని, చాలా తక్కువ మంది సంగీత విద్వాంసుల దగ్గరున్న సమాచారాన్ని🎹, నవీన కాలంలో సవివరంగా విశ్లేషించి, భారతీయ సంగీత శాస్త్ర చరిత్రను🎼, ఘనతను అందించే ప్రయత్నంతో పాటు భక్తి గీతాలు, వైవిధ్య గీతాలు, విన్నూత్న సంగీత ప్రయోగాల సమాహారంగా... సంగీతస్థలి అనే, యూట్యూబ్ ఛానల్ ద్వారా సంగీతాభిలాషులకు చేరువు కావాలన్నది ధ్యేయం. సనాతనసాంప్రదాయ సంగీత యాత్రలో ప్రయాణం చేయాలనే సదుద్దేశంతో డా.కుడుపూడి శ్రీధర్ గారు ప్రారంభించిన SangeethaSthali అనే యూట్యూబ్ ఛానల్ ను ఆశీర్వదించి, ప్రోత్సహిస్తారని, ఈ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని, విన్నవించుకుంటున్నాము .🙏
    సంగీతం నేర్చుకోవాలనుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుంది.
    👇ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి సబ్ స్క్రైబ్ చేసుకోగలరు.
    / sangeethasthali
    సంగీతము, భారతీయ సంగీతం, ఆధునిక సంగీతం, శాస్త్రీయ సంగీతం,లలితసంగీతం, కర్ణాటకసంగీతం, సంప్రదాయ
    సంగీతం,పాశ్చాత్య సంగీతం.
    #sangeethasthali" #సంగీతస్థలి
    A complete musical channel
    Dr. Kudupudi Sreedhar, Hyderabad.
    sangeetha sthali channel link: / sangeethasthali
    please subscribe my youtube channel and press the bell icon

КОМЕНТАРІ • 29

  • @SangeethaSthali
    @SangeethaSthali  2 роки тому +1

    మిత్రులారా
    మీరు హార్మోనియం లేదా పియానో లో ఏ శృతిలో నైనా సరే సా..పా.. సా చాలా సులభంగా వాయిస్తూ పాడుకోవడానికి చిన్న చిట్కాను చెప్పడమైనది. అనుసరించగలరు.

  • @nbr1790
    @nbr1790 2 роки тому +1

    ధన్యవాదములు గురువు గారు ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻

  • @pyla.sitarampyla.sitaram6694
    @pyla.sitarampyla.sitaram6694 2 роки тому +1

    Good voice and Nice explanations

  • @satyanarayanajandhyala2009
    @satyanarayanajandhyala2009 2 роки тому +1

    K. Sridhar Garu,
    శ్రుతి గురించి... చాలా వివరంగా తెలియ చేసినందుకు చాలా..చాలా..ధన్యవాదములు.
    మీరు చాలా అద్భుతంగా..శ్రావ్యంగా పాడారు. ధన్యవాదములు.👏👏👏.

  • @mobadiah7752
    @mobadiah7752 2 роки тому +1

    Good sir thankyou amazing 🙏🙏🙏

  • @bhaskarareddypothireddy4674
    @bhaskarareddypothireddy4674 2 роки тому +1

    Excellent super Sir you are exploring with lot of patience

  • @injarapuramana5842
    @injarapuramana5842 2 роки тому +1

    🙏 really great sir.

  • @rajanvijayudu1337
    @rajanvijayudu1337 2 роки тому +2

    Wonderful lesson sir 🙏

  • @gaddamramesh7367
    @gaddamramesh7367 3 роки тому +2

    Chaala clear ga explain chesaru sir.
    Namastey.

  • @singamgiri5349
    @singamgiri5349 2 роки тому +1

    గురువు గారికి ధన్యవాదాలు

  • @vijayarepalli567
    @vijayarepalli567 3 роки тому +1

    Mee teaching chalabaguntundi mamchi vishayalu chepuchunnsru tqs

  • @Raju143jlb
    @Raju143jlb 3 роки тому +1

    Super guruvu garu baga explain chesaru

  • @nrmreddy8084
    @nrmreddy8084 2 роки тому +1

    Namaskar,
    Excellent demo.

  • @ramujagati4886
    @ramujagati4886 2 роки тому +1

    🙏🙏 Namaste guruvu garu

  • @pyla.sitarampyla.sitaram6694
    @pyla.sitarampyla.sitaram6694 2 роки тому

    Good voice

  • @Ponnamchandu
    @Ponnamchandu 2 роки тому +1

    మీరు ప్రత్యక్ష భోధన చెస్తారా గురువు గారు,

  • @thatijohn9407
    @thatijohn9407 3 роки тому +2

    Thanks sir

  • @amjalakirankumar718
    @amjalakirankumar718 2 роки тому

    Namaskaram Guru garu,
    Sarali swaralu paatam lo inka lessons yemaina unnaya, kastha cheppagalarani manavi 🙏🏻

  • @souribabuupputhalla2918
    @souribabuupputhalla2918 3 роки тому

    Ee samayaniki ee raagam palaka lo chepanddi

  • @yesudas4791
    @yesudas4791 3 роки тому +2

    Sir oka inter load very scal lo yela vayinchali

  • @sampathkumar-pb9mf
    @sampathkumar-pb9mf 2 роки тому +1

    Sir scales ela guruthupettukovali minor and Major scales

  • @gbalakrishna2070
    @gbalakrishna2070 2 роки тому

    గురూజీ మీ ఆశీస్సులతో మొదలెట్టాలనుంది హార్మోనియం కీ బోర్డు లో ఏది ఎంత అమౌంట్ లో తీసుకోవాలి వివరాలు తెలుపగలరు నమస్తే

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 2 роки тому

    Sir book kavali how

  • @kaligiraju2798
    @kaligiraju2798 2 роки тому

    Guruvu garu mi phone number evvandi