Beggar Pramod Again Begging On Roads | Anchor Nirupama Matrudevobhava Anadha Ashramam | SumanTVVizag
Вставка
- Опубліковано 26 вер 2023
- Watch► Beggar Pramod Again Begging On Roads | Anchor Nirupama Matrudevobhava Anadha Ashramam | #SumanTVVizag
Hope you like this video Please Subscribe our channel for more videos like this...
Please Support Me 🙏🙏
Subscribe like share comment
Thank you all
Please SUBSCRIBE MY CHANNEL
ప్రభుత్వాలు లు చూసి కూడా పట్టించుకోవాలి మీలాంటి వాళ్లకి సహాయం చేసి ఈ లాంటివాళ్లకి సహాయకరంగా ఉండటానికి ప్రభుత్వం కూడా సహాయం చేయాలి 🙏🙏
వ్యసనం .. మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది.
Super.Nirupama garu.
Avnu anna ma bro kuda ilane ayyai chanipoyaru chala try chesam marchalani konthamandi chethabadi annaru kani nto Ila jarigindi
మీ మంచి మనసుకు పాదాభివందనం 🙏🏼🙏🏼🙏🏼
మీరు చేసే ఈ సేవకు నిజంగా ఆ దైవమే ప్రత్యక్షం అవుతారు స్వామీ
ఇటువంటి వాళ్లకు గవర్నమెంట్ కొంత డబ్బులు ఆశ్రమానికి ఇవ్వలి .కేటీఆర్ కానీ సీఎం కానీ మంత్రులు !నాయకులు సాయo చేయాలి
.
Ivvanni ktr kcr ki kanapadavu
Yes
Let us do what we can
మీది గొప్ప మనసు అన్న గిరి గారు
❤యాంకర్ నిరూపమ గారి కి మంచి
మనసు కు పాదాభివందనాలు ❤❤❤❤❤❤తెలుపుతూ ధన్యవాదాలు ❤❤❤❤
Nirupama tali ki more more thanks
Giri Gari ki v v tq
చాలా బాగుంది మీ సేవ 👏☝
మల్లి అతడిని మార్ఛే ప్రయత్నం చేయుడి..ఏదో తెలియని బాధలో ఉన్నప్పుడు అలాగే అవుతుంది అంత తొందరగా మార్పు రాడు కదా..మీ ప్రయత్నం అభినందనీయం కాని విడిచి పెట్టకండి.. నిరుపమ మేడం గారు గిరి గారు ప్లీజ్ పాపం
గిరి గారు మీ లాంటి వారిని అ దేవుడు ఎప్పుడు బాగా చూస్తారు ఆ మద్యం ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేసింది
Leaders please respond to the need. At least if each leader give 10k*119 that is enough for them to survive for few months. Hats off to this ashram.
చాలా మంది ఇలా అవ్వడానికి గల కారణం.......ప్రభుత్వాలు గంజాయి మత్తు మాదక ద్రవ్యాల నిర్ములన చెయ్య లేక పోతుంది యువత.చాలా మంది వాటికి బానిస అవుతున్నారు.....మద్యం దుకాణాల్లో ఉండే కల్తీ మద్యం ఒక సారి తాగితే ఇంకో సారి తగాక పోతే బ్రతకాలెం అనే ల చేస్తున్నాయి.....కల్తీ కల్లు 90 శాతం మందు కళ్ళు దుకాణాలు అవి అన్నింటిని ప్రోత్సహించేది ప్రభుత్వం రాజకీయ నాయకులు ఇంకా ఎక్కడి నుండి బాగుపడతాం........ఇది కష్టమే
Good job giri gaaru 👍👍👍
God bless you your efforts won't be wasted brother
Counselling chala months padutundi... Anta easy ga mararu madam... Family support chala undali.... Medicines and counselling...alcohol addiction differs from person to person....
Anna meeku antha manchi jaragali❤❤❤❤
Hattsoff Giri garu. My favourite anchor Nirupama gariki my heartful wishes
Good show. Good acting.
Pramod Sharma
Today mrng SR Nagar lo vunnadu
Adugithe interview ki velthana annadu
Nijama Athanu ela unnadu veellu cheppedhi correct eh na
Good job sir thankyou
ప్రమోద్ గారిని ఆ దేవుడు పరీక్షించాడు
ఈ రోజు నిరుపమ గారిని,అలాగే రాజు గారికి పరీక్షా సమయం మీరు మరో ప్రయత్నం చెయ్యాలి ఎందుకంటే వ్యసనం అతన్ని మరోసారి కాటెయ్యలని చూస్తుంది మీకు పెద్ద మనసు ఉంది కాబట్టి మరో ప్రయత్నం తప్పదు.
తప్పుగా అనుకోవద్దు.
Ok nice అన్న ❤❤❤
You don't need to prove. You are just helping don't bother. God give you more strength 👍👌
Script super realistic
Really bro niku ela script anipinchindi
Yes me felt the same
@bharadwajpuppala9164 how you felt?
same feeling
Giri garu n Nirupama garu mee vantu prayatnam chesaru pramod garini marchadaniki kani ayana malli paddati change chesukoledu, pramod change ayinappudu yenta Happy ga anipinchindi now chala badha anipistundi n mee iddari matallone telustondi...badha padakandi, yela jaridi unte ala jarugutundi..mee construction side concentration cheyandi...All d Best n Good Wishes to U n to ur family 🙌🙌
Great dar
Papam entha prayatnam chesina ....result lekunda poyindhi😢😢
Good job giri gaaru🤗🙏
Good service and Nirupama Madam has good objected to do such type of activities. 👌👌👌🙏🙏🙏
Super sir
పక్క సారి ఆయన్ని చూపించాలి చింది మేడమ్
Wait cheyandi next video vosthadi
Anna 🙏 manawa seva madawa seva🙏👏
వ్యసన చెరసాలలో
నిత్య బందీకి విడుదలుండదు
ఏడు వ్యసనాలు ఏడు ఊచల్లాంటివి
మరోసారి ప్రయత్నించండి గిరి అన్న మేడమ్
మల్లి ఏమైంది అక్క ఆయనకు 😭😭😭😭
ఒక టికెట్ కొనిచ్చి గోవా' కి అయిన పంపించండి కనీసం అక్కడ 'హిప్పీ' లాగైనా బతుకుతాడు..వాడు Already Corporate Lifestyle ని ఎంజాయ్ చేసేసాడు..ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి 15 K - 25 K శాలరీ కి చేయమంటే..పాపం వాడికి ఎలా మండుతుందో తెలుసా..😅🤔
Nice acting
Correct ga chaparu
Meeru chala manchi vallu andi devudu thappakunda manchi chestadu
God bless you mam
Kukka thoka onkara
Habits die hard
Thousands of people are like this
Hats off to your efforts
Giri Anna am cheppali 👏
Great service 🙏🙏
Very sad news.
Mi manchi sankalpaniki manchi jarutundi sir
Seriously
Drink chesevarini eppatiki nammalemu
Hii akka
Very sorry to hear..
వన్ మంత్ లో షడ్ పూర్తవుతుంది అని చెప్పారు కదా... 🎉🎉....పూర్తి అయిన తర్వాతే వాళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టవచ్చు కదా... వయసులో పెద్దవాళ్లు కూడా ఉన్నారు... ఆరోగ్యం బాగా లేని వాళ్ళు కూడా ఉన్నారు కదండీ... అటువంటి వాళ్ళని ఎండలో ఎందుకు కూర్చో పెడుతున్నారు... షెడ్డు పూర్తయిన తర్వాతే తీసుకుని రావచ్చు కదా వాళ్ళందరిని... 🙏🙏
Show cheyadaniki
baga cheppaaru
Account no pettandi giri garu ❤
Giri garu 🙏🙏
Addictions are hard to quit.
You have to give more time.
మీరు అ శర్మ గారి విషయంలో చేసే వరకు చేసారు. తరువాత ఇక అ శర్మ గారి కర్మ.
Government kuda help cheyali
Roshan sar meru nirupama medam chaala istam
చేసిన సహాయం గోరంత, పబ్లిసిటీ కొండంత.
well said
ok miru okasari Aina chesi matladandi Ila
All the best gir eGaru
Nenu already chepanu and experienced, i have helped him a lot
Yes nenu promod ni dilsukhnagar lo chusa..full tagesi unnadu....
Hence Tagubotu Pramod sharma proved Tagubhotulu never change !!
Best service
🙏🙏🙏
Becarefull, while giving help to other,own relatives,they don't need you.
Mee 1-2 mths rehabilitation paniki raadhu , counselling tharvatha observation lo pettali valani
నేను ఆరోజే చెప్పాను, ఆయన మారడని..
💜
Where and how do we send help?
Giri gaaru ,, you aee doing good job ,,, plse help him ,, who can afford with in your limits
🙏🙏🙏🙏🙏
Ravi garu-You s/go to telangana govt to ask for help in building this shelter! Pl go ask them!
Mee drama bagundi
Anahadlo ecofriendly construction chestunnaru. ala cheste, AC avasaram ledu, cost takkuva, challaga untundi summerlo.
Ekkada sir e ashram address
Nirupama garki padabhivandanam
This media channel and Giri, looks like they are doing all this for funds...
Acting chestundi madam baga Oscar ivvochchu Nirupama ki
Ministers daggara boledu dabbulu addam ga sampadincharu....melkondi.....ilanti vaatiki help cheyandi
Mam interview thiskoo
Complete ayyaaka vaallani shift chesi vunte baagundedhi. Yelaa bayata vuntaaru...oka 3 months adigivundochhu.
10:18 👃👃👃
Sir Mee manchi manasuki 🙏🙏. Kaani aayanaki ye kastam vachi untundo? Leka nijanga ayana paripoyada ani enquiry cheyyadam manchidi
Giri garu oka manishi roopam lo unna dhevudu pramod garini interview theesukondi please suman tv
🙏
Mi video s Roshan video s chaala fidha Aina medam
Nirupamagaru pramodni save cheyandi malli kanipiste
మీ మంచి మనసుకు పాదాభివందనం కానీ రోజుకు 90 ml అతడు ఒక్ ఒక్
KTR help cheppandi
❤
Bochu chesthadu...🙏🙏🙏
Chesteh chala santhosham..😢
గ్రహస్థితి. అనుభవించక తప్పదు.
Govt ilanti vaariki konchem cheyutha isthe baaguntundi,govt veellaku illu katti isthe baaguntundi
Give to second chanc, promod sharma
Relaps in psychological disorders is very commen
He needs ECT s if doctor suggests
Giri garu antha dayadradrudayam medhi,mii alati variki a shivayya appudu thoduga untadu 🤲
ఇది అంతా ఒక పెద్ద డ్రామా అండి ఎందుకు మీరు ఈ డ్రామా ని సినిమా రూపంలో చిత్రీకరిస్తున్నారు?
గేటు బయట అబ్బాయి కూర్చొని ఉన్నాడు, మళ్లీ మీరు ప్రత్యేకంగా లోపలికి వెళ్లి అయ్యో ఏంటి ఇదంతా మూసేశారు ఇక్కడ ఎవరు లేరు అని మీరు అడగడం. మళ్లీ ఏం తెలియనట్టు బయటికి వచ్చి బాబు ఏంటి ఇక్కడ వీళ్ళు ఎవరు లేరు అని మళ్లీ అడగడం. ఒక డ్రామా లాగా ఉంది
Hats off giri garu
Hi
WellDON🐘sumantv nirupama
hai andi mi comment curect ga vundi
good
small request Cities lo bypass roads lo
matistiti sarigalenollu jivistunnaru variki
aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu thank youHai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲UA-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
Nirupama medam please
iDream, Suman TV దొందు దొందే
అతని బతుకు అలాగే ఉన్నదేమో దేవుడి రాత
Hi guys you are unable to understand alcoholism. If you treat those pts. then you will understand why they do and relapse
Sumantv anchor post isthe better kadha
అమ్మా...ఏమీ అనుకోకండి....మీకు సుమన్ TV యాజమాన్యం...మీ అందరి పని తీరు బాగుంది ...బాగా develop chesarani....మీకు ఒక 50,00,000 cars ఇచ్చారని మీ సుమన్ TV LA lone chusanu....అలాగే మీరు అదే స్థాయిలో మీ యాజమాన్యం...ఒక ఉద్యోగికి ఇచ్చినట్లుగా ఒక భాగం...సహాయం చేయగలిగి పర్మనెంట్ ...shed ఏర్పాటు చేయించగలరు...ఈ ప్రభుత్వాలకు వాళ్ళకే సరిపోదు...ఆశించడంమూర్ఖత్వం...మీ కృషికి ధన్యవాదాలు నమస్కారములు....ప్రమోద్ శర్మ లాంటి వాళ్ఖు వాళ్ళ జాతకాలు అంతే ....అదృష్టం ఉంటే ,యోగం ఉంటే బాగవుతారు....వాడి ఖర్మ అలా వ్రాసి ఉంది ఇద్యోగం వచ్చినా అలాటి వారు మారరు పైగా త్రాగుడు double చేస్తారు
Vallu cash chesukuntaru kani cash ivvaru
Miru nijalu chepandi oka person ni vadukoni trp penchukuntunaru