Ecil Raju Beggar Heart Touching Life Story | Matrudevobhava Anadha Ashramam |

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 314

  • @kotipalliveeresh5158
    @kotipalliveeresh5158 2 роки тому +85

    ఫస్ట్ సుమన్ టీవీ యాజమాన్యానికి యాంకర్ మేడం గారికి మాతృదేవోభవ గిరి సార్ కి ధన్యవాదాలు

  • @vijayanandbondala2443
    @vijayanandbondala2443 2 роки тому +52

    మీలాంటి సేవా దృక్పధం గల మంచి మనసున్న మానవత్వం గల మనుషులు ఈ సమాజానికి అవసరం బ్రదర్. May God bless you.

  • @goparajuganesh6929
    @goparajuganesh6929 Рік тому +5

    అమ్మ.. నిరూపమ గారికి..ఈ లాంటి వీడియో తీసినందుకు..మీకు మీ సుమన్ టీవీ యాజమాన్యం కి..మరియు ఇంత గొప్పగా హక్కున చేర్చుకొని వారిని కనురెప్ప లలో పెట్టుకుని చేసుకుంటున్నా గిరి అన్న గారికి నా పాదాభివందనాలు..

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Рік тому +3

    గిరి గారు మీరు చేసే సేవకు నా అభినందనలు. మీ సేవలు చూస్తుంటే హృదయం ద్రవించి పోతుంది. మానవసేవే మాధవసేవ సూక్తిని క్రియా రూపంలో చూపిస్తున్న మానవతా మూర్తి మీరు. మీ అడ్రస్ తెలియచేయగలరు.

  • @ayyamollakistaiah3156
    @ayyamollakistaiah3156 Рік тому +4

    గిరి గారు మీరు చేస్తున్న 'సేవ'తీరు
    ఎందరో హృదయాన్ని కదిలించేరు
    సమాజ . సేవలో మీరు
    రంతిదేవునిలా నాకు అనిపించారు.
    అతి పిన్నవయసులో ' తమరు
    ఆదర్శవంతంగా నిలిచారు
    ఈ 'చిరునవ్వుతోనే ' కొనసాగించాలి
    మీ ఆశ్రమం సేవల జోరు
    అందుకే 'దేవుని .ప్రార్థిస్తున్నాను
    'నీవు .భోగ భాగ్యాలతో ని
    ఆరోగ్య ఐశ్వర్యాలతో ని
    జీవించాలని ఆశిస్తుంది. నా హృదయవాణి🙏🙏🌹🌹
    .

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 2 роки тому +28

    మీకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చాలా మంచి సేవ చేసే మీ లాంటి వారికి సదా ఆ భగవంతుని దివ్య ఆశీస్సులు ఉంటాయని ప్రార్ధన

  • @jaganTholukanti
    @jaganTholukanti 2 роки тому +9

    Super anna మీరు చేస్తున్న ఈ సేవకు మీకు పాదాభివందనాలు అన్న మీరు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను సమాజంలో ఉన్న మిత్రులందరికీ అన్న చెప్పిన విధంగా అలాంటి పరిస్థితులకు వెళ్లకూడదని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను

  • @srikakulamtunes9881
    @srikakulamtunes9881 2 роки тому +129

    ఈ బాబాయ్ ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాడు ఈ బాబాయ్ చాలా మారిపోయారు sumantv ఇంటర్వ్యూ వల్ల మరియు ముఖ్యంగా మాతృదేవోభవ అనాధ ఆశ్రమం కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా తరఫున

  • @ramanagunreddy9250
    @ramanagunreddy9250 2 роки тому +22

    అతను మారాడు అంటే మీరే కారణం మేడం మీకు మీ కుటుంబం కి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటున్నా🙏

  • @sisterofavictimbrother6653
    @sisterofavictimbrother6653 2 роки тому +9

    పురుషులకు అండగా నిలుస్తున్న మొట్ట మొదటి ఒక స్వచంద సముస్త ని చూస్తున్న... జీవితాన్ని పణంగా పెట్టి, కుటుంబం, భార్య, పిల్లలు అని ... జీవితం అంత కష్ట పడితే... ఆస్తులు అన్ని తీస్కోని , వోదిలేస్తే ఏ దిక్కు లేకుండా బ్రతుకలేక .. బ్రతుకుతున్న పురుషులు చాల మంది ఉన్నారు.. స్త్రీ లకు చేరదీయడానికి చాల సంస్థలు ఉన్నాయి.... కానీ మొదటి సరి, పురుషులను చేర దీస్తున్న ఆశ్రమం ని చూస్తున్న.... గ్రేట్ ...

  • @bhallamudilakshmanarao9698
    @bhallamudilakshmanarao9698 Рік тому +5

    భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో ఎప్పుడూ చల్లగా చూడాలని ఆశిస్తున్నాను.

  • @nawabs8416
    @nawabs8416 2 роки тому +24

    మీ మంచి మనసుకు కృతజ్ఞతలు, ఆ అల్లాహ్ మీకు సదా మేలు చేయాలి సోదరా 💐💐💐👏👏👏

  • @Ethireddy
    @Ethireddy 2 роки тому +54

    మీ మంచి హృదయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @nb25220
    @nb25220 2 роки тому +54

    5:25 dialogue starts

  • @kasivisvanatha
    @kasivisvanatha 2 роки тому +9

    గిరి గారు చాలా మంచి పని చేస్తున్నారు ఇలా సేవ చేయడం చాలా చాలా గొప్ప విషయం భగవంతుడు మీకు అన్ని అనుకూలంగా ఇవ్వాలి ప్రభుత్వం పెన్షన్ లు ఇచ్చే బదులు ఇలాంటి పెట్టితే నిజమైన ఆబాగ్యులకు అందుతుంది ధనికులు కు పెన్షన్ బందుఅవుతుంది ప్రభుత్వం కు భారం తగ్గుతుంది ప్రజల పై పన్ను తగ్గుతుంది నిజమైన ప్రజలకు న్యాయం జరుగుతుంది.

  • @ashaayesha7157
    @ashaayesha7157 Рік тому +3

    Giri garu..
    Hat's off you & your family...Raju garu annattu...koti mandi lo okarike elanti manchi Goppa manasu untundi...meeku Mee asramani ki ye lotu kalugakunda...Devudu challagachudalani Prarthistunnanu....🙏👍❤

  • @sandinenipocham3030
    @sandinenipocham3030 2 роки тому +28

    అన్న దేవుడు అంటారు కదా దేవుడు ఎక్కడో లేడు మీలాంటి వాళ్ళ హృదయాల్లో ఉన్నాడు ఉంటాడు ఉండాలి

    • @rameshbogonda8989
      @rameshbogonda8989 2 роки тому

      Ade devdu nuvu anukov adi mana alochana desham gagupadali antam

  • @yelamahender8346
    @yelamahender8346 2 роки тому +4

    Amma meku Mee channel ki hats up ma it's really ur great achievement

  • @devenderreddychinnayalam7379
    @devenderreddychinnayalam7379 2 роки тому +12

    మీకు పాదాభివందనం సర్ మీరు చాలా గ్రేట్

  • @ammananna7964
    @ammananna7964 Рік тому +5

    మానవ సేవ మధవా సేవా 🥺🥺😭😭😭...
    🙏🙏...
    Suman tv వాళ్ళకు మరియు వారి సేవా టీమ్ చెసే వాలాకు నిజం గా ఒక దణ్ణం

  • @NewsbyAkki25
    @NewsbyAkki25 2 роки тому +25

    Merru chudali Ani ochina movement 5:20 🙏😂

  • @doliparamaiah339
    @doliparamaiah339 2 роки тому +10

    న హృదయ పూర్వక అబినందలు అన్నగారు
    🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏
    ని కుటుంబం చల్లగా వుండాలని కోరుకుంటున్నాను

  • @myownaccount23
    @myownaccount23 2 роки тому +2

    ఎస్ ఆయన ఒక జీనియస్ ఇలాంటి వాళ్ల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు

  • @Kailastech-n4k
    @Kailastech-n4k 2 роки тому +3

    Munduga suman tv vallaku Tq U...
    Alage Ashramam vallaku Tq U...

  • @rajeshthota9026
    @rajeshthota9026 2 роки тому +3

    Suman tv super etuvanti channels valla public ki manchi jaruguthundhi super

  • @venkataramana4296
    @venkataramana4296 2 роки тому +9

    Hats up for Suman Tv & old age home person. Keep it up

  • @maruthibongoni7480
    @maruthibongoni7480 2 роки тому +3

    మీ సేవలు అభినందనీయం, భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🌹🙏

  • @ganeshreddy833
    @ganeshreddy833 2 роки тому +13

    గిరి గారికి మీ మంచి హృదయానికి ధన్యవాదాలు

  • @amudalarajashekar5890
    @amudalarajashekar5890 2 роки тому +9

    గిరి అన్నగారు మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @lakshmanaraobontalakoti3102
    @lakshmanaraobontalakoti3102 2 роки тому +2

    Suman tv Chanel medam ki thanks giri garu vala family ki hatsaf.

  • @yelamahender8346
    @yelamahender8346 2 роки тому +4

    Great Suman TV really doing good job really great

  • @prashanthreddy9512
    @prashanthreddy9512 2 роки тому +51

    మా ఆర్టిస్ట్ అసోసియేషన్ మరియు కొణిజర్ల , అల్లూ కుటుంబం వాళ్ళు , అక్కినేని మరియు దగ్గుపాటి కుటుంబం మహా దర్శకుడు జక్కన్న ఈనాడు రామోజీావు , ప్రభాస్ గారు, జయభేరి మురళి మోహన్ లాంటి ఆంధ్ర సెటిలర్స్ తెలంగాణలో కనీసం ఈ సంస్థను పట్టించుకోరా ఎందుకు? అలాంటప్పుడు మిమ్మల్ని తెలంగాణలో మేము ఎందుకు గౌరవించాలి నేను సామాన్య రైతును కానీ నేను ఈనాడు టీవీ చూస్తాను, అందరి సినిమాలు చూస్తాను. మీరు ఈ సంస్థను అధరించక పోతే మీ సినిమాలు చూడను . సినిమాలు చూసే టిక్కెట్ డబ్బులు మరియు నేను పండించిన కొన్ని బియ్యం ఈ సంస్థకు ఇస్తాను దయచేసి ఆలోచించండి అందరూ నాలా అలోచిస్తే మీరందరూ ఈ ఆశ్రమంలో చేరాల్సి వస్తది . సుమన్ టీవీ మమ్మీ ఒక రైతును కళ్ళు తెరిపించే పనిచేశారు . 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sureshg2519
      @sureshg2519 Рік тому +1

      Andariki movies valle help cheyali ante ela valla lo chala mandi help chese vallu vunaru andariki cheppukoru

    • @sureshg2519
      @sureshg2519 Рік тому +1

      2:52

  • @War_ediz
    @War_ediz 2 роки тому +3

    Thank you Nirupama Madam really thank you very much madam mii interview valla old man life save ayyindhi

  • @kandulaanjaneyulu9963
    @kandulaanjaneyulu9963 2 роки тому +5

    మాటకిరి పెద్దమనిషి చలాకితనం ఎంత పెద్ద వాళ్ళను కూడా మాటలు తోటి పొగడంతోటి పడేస్తాడు మహానుభావుడు మంచిగుండు స్వామి

  • @kameswararaolaveti4057
    @kameswararaolaveti4057 2 роки тому +5

    ఇంకా వున్నారా మీలాంటి వాళ్ళు.... వాళ్ల దేవుడు మీరు....

  • @అలికానబాలక్రిష్ణ

    చాలా మంచిపని చేసారు.
    ధన్యవాదాలు 🙏

  • @yelamahender8346
    @yelamahender8346 2 роки тому +4

    Really great job matrudevobava team sir

  • @srikakulamtunes9881
    @srikakulamtunes9881 2 роки тому +10

    నిజంగా ఒక మాట చెప్పాలంటే సుమన్ టీవీ ఒక ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తుంది అంటే ఆ వీడియో తో ఎంతోమంది భవిష్యత్తులు మరియు ఎంతోమంది ఆకలి కడుపు నింపుతుంది నిజంగా సుమన్ టీవీ వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు
    నా పేరు శ్రీను శ్రీకాకుళం నేను ఒక గాయకుడు మరియు రచయిత కూడా నన్ను గుర్తించే వాళ్ళు లేరు నా వయసు 24 ఏళ్లు చిన్నప్పటినుండి ఎన్నో ఎన్నో పాటలు పడుతున్న రాస్తున్న కానీ నాకంటూ ఒక రోజు ఒక్క ఛాన్స్ వస్తే కచ్చితంగా నా లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అది నాకు నమ్మకం ఉంది

  • @rajaiahomkar2006
    @rajaiahomkar2006 2 роки тому +10

    మేడం గారికి ధన్యవాదములు

  • @d.ratnakumari7788
    @d.ratnakumari7788 2 роки тому +7

    సుమన్ టీవీ కి నా ధన్యవాదాలు

  • @mdzaki1008
    @mdzaki1008 2 роки тому +4

    Sri great meeru asal hero ante meeru🙏🙏🙏🙏🙏

  • @dayanandbitla6662
    @dayanandbitla6662 2 роки тому +3

    Thanks suman chanel.....

  • @suvanisravs2489
    @suvanisravs2489 2 роки тому +3

    మాతృదేవోభవ టీమ్ కి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @marpumotora1538
    @marpumotora1538 2 роки тому +2

    సుమన్ టీవీ యాజమాన్యానికి మరియు యాంకర్ మేడం గారికి వెరీ వెరీ థాంక్స్ తెలుపుతున్నాను మాతృదేవో భవ ఆశ్ర మాన్ని సహాయం చేయడానికి నేను ఎందుకు వస్తున్నాను వెయ్యి రూపాయలు ఇవ్వటానికి సిద్ధంగా యాంకర్ మేడం గారు ఫోన్ నెంబర్ ఇవ్వగలరు

  • @kedasuramesh6474
    @kedasuramesh6474 2 роки тому +3

    Madam meru chala mandini bayatiki thesukosthunnaru chala great mam ….

  • @bsanjeev1340
    @bsanjeev1340 2 роки тому +6

    మాతృదేవోభవ అనాధ ఆశ్రమానికి ధన్యవాదాలు🙏🙏

  • @nawabs8416
    @nawabs8416 2 роки тому +7

    సోదరా నా వంతు సేవ చేయడానికి ఏదైనా అవకాశం ఉందా, నన్ను కూడా నీ సేవలో కలుపుకో

  • @namrathakalavalapalli9833
    @namrathakalavalapalli9833 2 роки тому +5

    Anchor madam is doing very great job .

  • @venkkat
    @venkkat 2 роки тому +5

    Anchor garu thank u 🙏

  • @tmunnatmunnaiah5666
    @tmunnatmunnaiah5666 2 роки тому +3

    ప్రజాపాలకూల మహత్యం ఇలాంటివాటికంతటికి అన్నిటికి కారకులు మహమేదావులు మరిభాగ గౌరవించుకొవాలి వారినికిందనుంచిమిదికి అన్నిసౌకర్యలతొ వారేమైనా మనుషులా పైనుంచిదిగివచ్చినా నాయకదైవాలు..

  • @mallipudisujnanapaul5299
    @mallipudisujnanapaul5299 2 роки тому +5

    good job god bless you sir

  • @battusuresh2128
    @battusuresh2128 2 роки тому +3

    గుట్టు గిరి గారికి సెల్యూట్

  • @madipallinagaraju9666
    @madipallinagaraju9666 2 роки тому +16

    ఈ వీడియో చూసిన తర్వాత నాకు కంటిలో నీరు వచ్చాయి

  • @zakirpj7583
    @zakirpj7583 2 роки тому +4

    Good job anna God bless you

  • @survisaikirangoudsurvisaik9497
    @survisaikirangoudsurvisaik9497 2 роки тому +7

    అన్న నువ్వు దేవుడివి అన్న

    • @suribabu6941
      @suribabu6941 Рік тому

      Thank you sir
      giri garu
      మాతృదేవభవ ట్రస్ట్ 💐

  • @jorkanagaraju7242
    @jorkanagaraju7242 2 роки тому +4

    అక్క నువ్వు సూపర్ అక్క

  • @shivabaagacheppavannakumar954
    @shivabaagacheppavannakumar954 5 місяців тому

    Giri అన్నా మీరు మనసున్న దేవుడు అన్నా great అన్నా మీరు .❤❤❤❤❤

  • @ashaayesha7157
    @ashaayesha7157 Рік тому

    Raju garu yentha chakka ga neeetga matladuthunnaru....👌😊❤

  • @satyanarayanak2738
    @satyanarayanak2738 Рік тому

    Ayya Ravi garu mee asramao unnavallaku meere devudu. Mee seva drukpadaniki joharlu.

  • @firstclassstudent9296
    @firstclassstudent9296 2 роки тому +2

    Nirupama medam ,,tq so much ,,,ur doing great job 🙏

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 Рік тому

    Amma Suman TV Anchor Gariki My 💓 Blessings To YOU.. Amma Manasika Diseases Persons & Others Ku HYD. Seva Sadhans Lo Join Cheinchi Again Varini Punarjanma Prasadinchunnaru Thamaku Asramamu lo Manavatha Drukpadam tho Sevalu HAT'S Off TO YOU Madam Garu & Asrama Nirvahakulaku ABHINANDANALU. 🙏🙏👋👋👌👌.

  • @kasireddy8405
    @kasireddy8405 2 роки тому +3

    నిజంగా మీకు 👌👏👏👏👏

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 2 роки тому +5

    Hatsoff suman TV 🙏🙏🙏🙏

  • @buttilaxman2858
    @buttilaxman2858 2 роки тому +1

    Super annaya chala Baga cheparu baguvanthudu miku thodu vuntadana

  • @అలికానబాలక్రిష్ణ

    గిరి గారు మీ కృషి కి ధన్యవాదాలు సార్ 🙏
    మీ మనసు అనన్య సామాన్యం. గొప్ప సామాజిక స్పృహ కలవారు.
    God bless you.

  • @ashaayesha7157
    @ashaayesha7157 Рік тому

    Alanti vallake Seva cheyali....Anna Mee alochana ni amalu chesi nadipistunnaru dyryanga...Anni vasathulu cheyalantey matalu kadu....nindu noorellu challaga undali melantivallu ..meeru..❤Girigaru..

  • @ganesharunachalam9012
    @ganesharunachalam9012 Рік тому

    Suman tv great job done,Giri garu you are great God bless you sir

  • @jaganTholukanti
    @jaganTholukanti 2 роки тому +6

    టీవీ ఛానల్ యజమానికి యాంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

    • @golisatyam2691
      @golisatyam2691 Рік тому

      టీవీ ఛానల్ యజమానానికి యాంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @rajumupparapu7778
    @rajumupparapu7778 2 роки тому +3

    సూపర్ సుమన్ TV 🙏

  • @govindreddy9100
    @govindreddy9100 2 роки тому +3

    సూపర్ బ్రో 🙏🙏🙏

  • @naveencheguri1261
    @naveencheguri1261 2 роки тому +3

    Suman TV channel super ❤️

  • @pjayadevreddy7666
    @pjayadevreddy7666 2 роки тому +5

    Giri Garu,🙏🏾🙏🏾🙏🏾

  • @venkatatirupathirajudantul1859

    మాతృదేవోభవ ఆంధ్ర ఆశ్రమం వారికి వందనాలు

  • @muthyalugangadevi8326
    @muthyalugangadevi8326 2 роки тому +5

    God service anna 💯🌈🙏

  • @VenugopalL-j9b
    @VenugopalL-j9b Рік тому +2

    Very Good humanitarian act to be appreciated _ & to help such institutions , the aAnchrig Nirupama & the Aashrama maintainer holy work , is great service ,,, may God bless his wife & family members , 🕉️🕉️🕉️👌👌✋🕉️👌✋

  • @jagathkumar9216
    @jagathkumar9216 2 роки тому +3

    పేపర్ చింపి అతికించూ అన్నపుడు అతకదు కదా అని యాంకర్ అన్నపుడు ఆ నవ్వు 🙏🙏🙏🙏బిగ్ స్క్రీన్ పడితే అరాచకం అంతే

  • @anilkumar4902
    @anilkumar4902 2 роки тому +4

    Are you really God sir 👏🙏

  • @sailuchengoli5548
    @sailuchengoli5548 2 роки тому +2

    Super super bro & sister 🙏🙏🙏💐💐

  • @ShrustiKamargiri
    @ShrustiKamargiri 4 місяці тому

    🎉🎉🙏🙏🙏handsup giri sir and Anupa mam God bless you meeku

  • @manthanaluka932
    @manthanaluka932 2 роки тому +2

    Madam samajaniki upayogapadatadu medam great meeru🇨🇮👏

  • @anjaiahalgari7774
    @anjaiahalgari7774 2 роки тому +2

    Sar meeru gret

  • @venukrishnamudhiraj899
    @venukrishnamudhiraj899 2 роки тому +3

    Super rajugaru 🙏🤝🙏

  • @ramakrishnaboddupalli6676
    @ramakrishnaboddupalli6676 2 роки тому +3

    #Love you Suman TV❤️

  • @prasadthangula9671
    @prasadthangula9671 Рік тому

    Suman TV chala manchidhi❤

  • @Kp-rf4fj
    @Kp-rf4fj 2 роки тому +2

    Excellent giri gaaru

  • @Rathodshivaofficial
    @Rathodshivaofficial Рік тому

    Chala manchi Pani chesthunna l love Suman TV ❤❤

  • @keshavachari5142
    @keshavachari5142 2 роки тому +2

    Raju sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malleshvadla8801
    @malleshvadla8801 2 роки тому +1

    Tnq sir

  • @sreeshylamsreeshylamdappu3201
    @sreeshylamsreeshylamdappu3201 2 роки тому +3

    Hatsaf brother

  • @samsonvemu143
    @samsonvemu143 Рік тому

    Great sir thank you

  • @chantik.chanti2136
    @chantik.chanti2136 2 роки тому +2

    Amma.meku.me.chanalki.namashkarm

  • @RajukamurMuttaramu-gm7xg
    @RajukamurMuttaramu-gm7xg Рік тому +1

    Great job brother

  • @indlaramaiah4508
    @indlaramaiah4508 2 роки тому +1

    Yentha goppamanasu mam, super medam meeku chetuletty namaskaristunna medam

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 2 роки тому +2

    Giri garu meeku.🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vanaja3764
    @vanaja3764 Рік тому

    Giri garu meeru chaalaa great God bless you Nana

  • @kurapatithirupathiraju9474
    @kurapatithirupathiraju9474 Рік тому

    Very good Nirupama medam meku danyavadamulu and Giri Gari ku danyavadamulu namaste 🙏

  • @legendofrealm9630
    @legendofrealm9630 2 роки тому +3

    Its only for some days...after than he will go for past life...freedom is ultimate than anything

  • @swamymudhiraj1533
    @swamymudhiraj1533 2 роки тому +1

    Great medam suman tv

  • @kumarlucky6667
    @kumarlucky6667 2 роки тому +3

    God bless you anna garu

  • @beerellisujathapotti8763
    @beerellisujathapotti8763 Рік тому +1

    Jesus will help u sir 🙏🙏 chala mandiki life echaru.. Manchivaallaku manche jaruddi.. Mikeppudu manchi jaragalani korukuntunnam sir