MBA Prabhavathi Turns A Beggar | Prabhavathi Emotional Story | Red Tv

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2023
  • MBA Prabhavathi Turns A Beggar | Prabhavathi Emotional Story | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @firsttelugu7164
    #MBAPrabhavathi #PrabhavathiEmotional #redtv

КОМЕНТАРІ • 2,2 тис.

  • @ramusinganaboina597
    @ramusinganaboina597 9 місяців тому +612

    సూపర్ జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలి ఎంత మంచి పని చేశారు ధన్యవాదాలు

  • @tskmedia6998
    @tskmedia6998 9 місяців тому +282

    ఈ వీడియో చూశాక ఆమె మనసు చాలా మంచిది....కానీ ఆమె ఎక్కడో ఒక దగ్గర డిస్ట్రబ్ అయింది ఈ సమాజం లో అనిపించింది..., ఆమెకు అన్ని అవకాశాలు ఉన్న కూడా ఆమెనే జీవితంలో ఒంటరిగా వుందమని నిర్ణయం తీసుకుంది. అమే కోరుకున్న లైఫ్ ఆమెకు రాలేదు అని కారణమో లేదో సమాజంలో ఆమెకు ఎదురైన మారేదైన కారణమో తెలియదు కాని....,ఆమె మనసు మాత్రం చాలా మంచిది...., Really she is not mad, She is very well talented......And well family back ground....,

    • @vijayabs2266
      @vijayabs2266 9 місяців тому +7

      Family ne ignore chesthe kachithamga disturb avuthamu

    • @pallavi9068
      @pallavi9068 8 місяців тому

      ​@@vijayabs2266q¹¹¹¹qq¹qq¹q¹1q¹¹1111¹😊¹o43wa^9> 7😊f😊itygygit.9
      N
      .😊f

    • @BhaskarBhaskar-zs2mt
      @BhaskarBhaskar-zs2mt 8 місяців тому +2

      Suman tv vallu ker thisukutte dagutunndi

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 4 місяці тому

      What talent? Ganjaee Talent a?

    • @buchireddybarlapally7118
      @buchireddybarlapally7118 3 місяці тому

      P😅😅😅😅

  • @LUCKY-nd4db
    @LUCKY-nd4db 24 дні тому +5

    Instagram lo Reels chusi vochina valu Unara??

  • @ughitsharshini
    @ughitsharshini 7 місяців тому +49

    Omg how well educated she is!
    She deserves all the support!
    May god be with her🙏

  • @ramanakonda164
    @ramanakonda164 8 місяців тому +243

    ఆమె నుండి ఇంటర్యూ తీస్కుని వెళ్లిపోకుండా మీనుండి తనకి అందించిన సహాయం,చాలామంది చేసిన ఆర్థిక సాయంతో ఒక రక్షణ కల్పించడం నిజంగా మీకు అభినందనలు.

    • @mlkrao9225
      @mlkrao9225 8 місяців тому +1

      Something seriously sirprising and anguishing too. Her fluence in మల్టీ languages as well her qualification and the brave facing the interview does not show any signs of insane.. The interviewing journalist should have handed over the case to police for further invesyigation.

    • @SweetyA620
      @SweetyA620 Місяць тому

      Thanaki evaru avasaramledu family tho Saha but oka job ippinchandi chalu

    • @SweetyA620
      @SweetyA620 Місяць тому

      Please thaniki evaru aena oka job ippinchandi

    • @SweetyA620
      @SweetyA620 Місяць тому

      Thanu safe ga undhi ledo kuda oka video cheyandi please

    • @ramanakonda164
      @ramanakonda164 Місяць тому +1

      @@SweetyA620 తను ఒక కమప్నిలో రీసెప్సన్ గర్ల్ గా జాబ్ లో పెట్టించారని వీడియో పెట్టారు.తరవాత మళ్లీ ఎం వీడియోస్ తనగురించి రాలేదు.

  • @kelothbhadraji699
    @kelothbhadraji699 9 місяців тому +218

    హాట్సాఫ్ టు యు అన్న తెలంగాణలో ఆడోళ్ళకు రక్షణ లేదన్న మీరు చాలా మంచి పని చేశారు 👌👌👌

    • @kanakeswararaopalakurthy2480
      @kanakeswararaopalakurthy2480 8 місяців тому +2

      Anna 🎉super 👌 👍 super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vakkalankaseshamani3763
      @vakkalankaseshamani3763 8 місяців тому

      ​@@kanakeswararaopalakurthy248011:03

    • @javeedhassan9327
      @javeedhassan9327 8 місяців тому +1

      Thank s to this channel well done great

    • @anusuyas1083
      @anusuyas1083 6 місяців тому

      ​@@javeedhassan9327to nin ko
      J

  • @Manamovietalkies
    @Manamovietalkies 8 місяців тому +34

    నెను చూసిన బెస్ట్ tv చనల్, బెస్ట్ రిపోర్టరు😢 ఇదే నేమో tqs అన్న్ దేవుడు ఎపుడు happy చూడాలి😊🙏🙇‍♂️🙇‍♂️

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 4 місяці тому +29

    ఈ వీడియో చూస్తున్నంతసేపు కళ్ళలో నీళ్లు వస్తున్నాయి నువ్వు కూడా బాధపడుతున్నావు ఆమెను వదలి వెళ్లలేకపోయావు నీలోని మంచితనం ఆమెకు సహాయం చేసేలా చేసింది అభగవంతుడు నిన్ను తప్పకుండ ఆశీర్వదిస్తాడు
    నీకు మా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjaiahsripathi9274
    @anjaiahsripathi9274 9 місяців тому +315

    చాల మంది మంచి జ్ఞానము ఉండి, పరిస్థితుల ప్రభావం వలన అనాధలుగా మిగిలిపోతున్నారు వారికీ ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటున్న ఛానల్ వారికీ నా కృతజ్ఞతలు.

  • @Allinone456.
    @Allinone456. 9 місяців тому +144

    నీలో నాకు యాంకర్ కనపడలేదు అన్న, ఒక మానవతావాది కనపడ్డారు, ఇది ప్రతి ఒక్కరికీకావాలి

  • @bhukyabalaji5932
    @bhukyabalaji5932 8 місяців тому +11

    సూపర్ సూపర్ థాంక్స్ అన్న ఇది మాత్రం చేసినందుకు 🙏💐🕉️🕉️ నీకు దేవుడు చాలా మంచి చేస్తాడు

  • @radhikanemalipuri6644
    @radhikanemalipuri6644 8 місяців тому +49

    Hello Red Tv......i know her ...She is Swayam prabha my senior in KVCRPF school ...we lived in CRPF chandrayangutta more than 20 years together.
    I know little about her that she is so talented she used to write own poetry in hindi,the whole school appreciates her for her achievement in studies,reached rashtrapati level in scout n guides , national sports player too.
    We know all her family members her 2nd sis is my eldersister frnd.
    There is some other story i know , i was there wen her mother died .....she died due to depression ...early mrng 5am in a sleep .
    There is a drastic change in her behaviour n character wen she moved from school to college.

    • @Rncreatives
      @Rncreatives 8 місяців тому +3

      U plz inform to hear Sister 🙏

    • @corexx3773
      @corexx3773 8 місяців тому +5

      Please give all this information to red tv. They will connect her back to her family. Pleasee

    • @user-ll3tm7bv9s
      @user-ll3tm7bv9s 6 місяців тому +1

      Please inform to Red TV.

    • @stunningguy123
      @stunningguy123 Місяць тому +3

      Please brother please brother miru red tv ni contact avvandi valla sisters adress ivvandi please thanaki malli new life ichanattu untadhi brother.. Elane unte thana life totally spoil ayipoyidhi please brother please🙏

    • @sribuitytipscoocking1873
      @sribuitytipscoocking1873 Місяць тому

      Anna please help her🙏

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 9 місяців тому +92

    Mental disturbance ఉంది, కానీ intelligent, జాలెస్తుంది

  • @gopalyadavgopalyadav6434
    @gopalyadavgopalyadav6434 8 місяців тому +130

    జర్నలిస్ట్ కు మరియు ఆ ఛానల్ కి అభినందనలు....ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను

  • @adityasignages3097
    @adityasignages3097 6 місяців тому +8

    చూసి ఏడ్చేశాను అన్నా.. మన దేశంలో ఆడవాళ్లు స్వతహాగా బతకలేరు, ఆదుకున్నందుకు చాలా థాంక్స్ అన్నా

  • @vasubabu6789
    @vasubabu6789 8 місяців тому +14

    అన్న మళ్ళీ ఇంకో సారి interview తీసుకో ఆమె సెటిల్ అయిన తర్వాత....

  • @veeraswamysuriboina2162
    @veeraswamysuriboina2162 9 місяців тому +231

    మీరు చాలా మంచి పని చేశారు కానీ ఆమె మనసు స్థిరంగా లేదు అయినా ఆమెకు మంచి జరగాలని ఆశిద్దాం

    • @shaanvislilfrills1560
      @shaanvislilfrills1560 9 місяців тому +5

      Xc.

    • @rubinakhan3645
      @rubinakhan3645 9 місяців тому +2

      God bless you thamidu, may have a long life🙏

    • @Kamalamma-ul7wl
      @Kamalamma-ul7wl 8 місяців тому

      ​@@shaanvislilfrills1560ha ekg. 🎉🎉😂bbye veer❤🎉😢😮😅😊 ❤😅bhul xD , €~❤∆>
      ,,, .
      Dp change you wants to know in quote so zl
      ow what ow give cl zl dp eto dm.

    • @mehersrisrinivasarao3863
      @mehersrisrinivasarao3863 8 місяців тому +1

      Dear T.V reporter please ask her what is her opinion about her
      fiture.

    • @mehersrisrinivasarao3863
      @mehersrisrinivasarao3863 8 місяців тому +1

      It appears that she wants to live independently.

  • @koyyadaraju2381
    @koyyadaraju2381 8 місяців тому +10

    జర్నలిస్టు పదానికే వన్నెతెచ్చింది మీరు చేసిన మంచి పని, ఈ సమాజం జర్నలిస్టు అందరికీ సలాములు కొడుతుంది జనాల్ని కాపాడే జర్నలిజం

  • @user-ye5ey8mq2b
    @user-ye5ey8mq2b 8 місяців тому +16

    Nice Job Red TV
    I have seen complete conversation and was completely involved in it. At last I felt so happy because you people helping her. I am very proud to be an Indian. Because in India we can find many good people who are helping many needed people 👏👏👏 Thank you for helping her👏👏

  • @savitri7311
    @savitri7311 9 місяців тому +218

    అంత మంచి కుటుంబం.. విద్యావంతుల కుటుంబం లో పుట్టి ఇలా ఉండటం ఆమె దురదృష్టం కావొచ్చు... 🙏🙏ఆమెకు మంచి life రావాలి అని కోరుకుంటున్న 🙏

    • @gundabalaumamaheshwararao7573
      @gundabalaumamaheshwararao7573 8 місяців тому +4

      దీనినే కర్మా అంటారు ఎవరిని తప్పు పట్టలేము

    • @LakshmiLakshmi-yv7cn
      @LakshmiLakshmi-yv7cn 8 місяців тому +2

      ఓంనమశ్శివాయ 😔

    • @user-le9py2ge5g
      @user-le9py2ge5g 2 місяці тому

      జనాభంధు జ్పానసింధు వీశ్వమందు ను నీవు గుర్తించు గురివుంచు గౌరవించు ఆదరింఛు ఆచరించు తరించ మిత్రులారా మీకోసం మంచి ఆత్మీయుడు ఆశీశ్శులు సదా వినమ్రతతో మీ గురించి మంచి సేవలు అందించే దూతలు నేతలు కార్యకర్తలు అందించ ఆశించి మీతల్లి తండ్రి గురువు దైవమా చిరంజీవులు శుభంభవతు సర్వదా
      మాటకి వినడానికీ చూసిన దానికి చెప్పడానికి స్పందించని నేటి మానవ వేషంలో మానవత కు నైతికతకు ముసుగు వేసి ఊపిరి ఆడనీయకుండా వెంటబడి వేట ఏ ఆట పాట వినోద విలాసం సమాజం ధుఃస్తితి .నేటి సంస్కారం .
      కళ్ళు ఉండి కబోదులం.అనక తప్పదు
      సరే జరుగుతున్నవి ఇలా ఏ నిమిషం ఎన్నెన్నో..మనకంట పడనివి. అని అనడం పచ్చి అబద్ధం. ఇంత సమాజ జనంలో ఎవరో ఒకరి కంట పడుతూనేవుంటారు.
      నేను నాది బాగుంటె చాలు అదే పదివేలు మేలు.
      మనం మనది జనం జగతి ఏనాడో చచ్చింది. కాదు కాదు చంపేసాం.
      అదే మహదానందం పైశాచికవినోదం...ఫండగ.పబ్బాలుగొప్ప బ్రతుకులు కు మెతుకులు కు అడుగులు మనుగడ నేటి మనిషి జీవితం. జీవనం జనా వనం.. ధనం .ఇంధనం. ప్రాణం.మానం...... మనం మానవులం.
      సిగ్గులేదు.ఉగ్గు పాలు నాడు మగ్గు పెట్టి సిగ్గు శిరము చీము నెత్తురుమనలో అసలు వుందా.
      అయితే. ఈమె విషయంలో ఆమె ఉన్నత విద్యా మాట మనసు సంస్కారం అమాయకతా ధోరణీ ఆమె రక్షణా కవచం అయివుంటుంది.
      అలా అయివున్నా ఆమె చాలా కుత్సిత కుతంత్ర ప్రభంజన జనా పద్మ వ్యూహం నుండి బ్రతికి బట్టకట్టడం చాలా శోచనీయం.ఆశ్చర్యం అత్యద్భుత వింతే.యీ వాస్తవం చలింపచేయు వ్యధ. యీ బాధాకరం సందర్భం సన్నివేశం.
      నే పలికిన బాగోతం మాటలు నేను నాలాంటి వర్గం అనడం సహజం. ఆసంఘఠనకు
      స్పందించి. పలికించింది.
      అది కన్నీరు తుడవదు దాహం తీర్చదు. ఆకలి తీర్చదు బ్రతికించీ బట్ట కట్టించదు.కేవలం ఒక ఓదార్పు కు పనికి వచ్చినా నా నాలాంటి వారి అసమర్థ స్థితికి
      అదే కాస్త మాకు ఊరట. మన్నించండి.మా అసమర్ధతకు.
      ముఖ్యంగా ప్రథానంగా.
      పదునాలుగుసంవత్సరాలుగా ప్రజలు మధ్య తిరుగలరాయల పడి నలిగి నలిగి గుండె బండబారి రాయిలా ప్రతి రేయి పావులు దినదినగండంకు ఆ చిట్టి తల్లి గుడ్లనీరు గుండెలు జారిన కన్నీళ్ళకు అడ్డుకట్ట వేసి నూరేళ్ళు ఆయుష్షు పోసి ఓ ఒడ్డుకు చేర్చిన ఆ బిడ్డ ఆ టీవి ఛానల్ వారికీ ముఖ్యంగా ఆ రిపోర్టర్ బిడ్డకు శిరసువంచి మనః పూర్వక అభివందన ఆశీశ్శులు.
      శహభాష్ బిడ్డ నీలాంటి మేటి ధీటు నేటి మాలాంటి వారికి మాబాస్.
      పుత్ర రత్నమా. మిత్ర ముత్యం మా.నగ్న సత్యం. జరిగాను జపాన్ నిత్యం ఆణి ముత్యం.
      గన్ షాట్.క్లియర్ కట్. క్లీన్ బౌల్డు నీ ముందు జనం. తథ్యం క్రుత జ్జతా అనేక అభినందనలు. కీప్ ఇట్.
      మైన్డు ఇట్ వాన్టిట్ .దటీజ్ ప్రెస్ రిపోర్టర్ దటీజ్ టివి ఛానల్ శుభం భవతు సదా సర్వులుకు ఆశించి మీతల్లి తండ్రి గురువు దైవమా చిరంజీవులు శుభంభవతు

  • @naraonebarthi5756
    @naraonebarthi5756 9 місяців тому +53

    బ్రో చాలా మంచిపని చేశారు ఏదనా వర్కులో పెడితె సెట్ అవుతుంది

  • @ballubalaji9991
    @ballubalaji9991 Місяць тому +38

    ఏదో కారణం తో మెత్తనికి వచ్చేసింది ఇంగ్లీష్ దంచుతుంది తెలుగు కుడా చాలా క్లారిటీ గా మాట్లాడుతుంది పాపం అ తండ్రి ఏంత భాధ ఆనుబిస్తున్నడో ఇలా చెప్పకుండ వచ్చేసింది ఏలా ఐనా మీ చెనల్ వల్లని కలపాలి 🙏🙏🙏

  • @Narsimha-bt9lm
    @Narsimha-bt9lm 7 місяців тому +26

    యాంకర్ అన్న ధన్యవాదాలు
    🙏🙏🙏🙏🙏

  • @pandabava2141
    @pandabava2141 9 місяців тому +83

    Good brother.... చాలా మంచి పని చేసారు....... ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలి..... 👌👌👌🙏🙏🙏

    • @ShivaParvathi-nl7iu
      @ShivaParvathi-nl7iu 9 місяців тому +3

      ఏదైనా మంచి జాబ్ ఇప్పించ ఇప్పించ వలసిందిగా

  • @pawan5485
    @pawan5485 9 місяців тому +76

    అన్నా మీ రూపం లో దేవుడు అక్కడికి వెళ్ళాడు అమే కి మంచి లైఫ్ ఇచ్చారు మీకు thanks చెప్పితే అది చాలా తక్కువ అని నేను అనుకుంటున్న కానీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంత కంటే నేను ఏం చేయలేను....

  • @sirumullayamuna5318
    @sirumullayamuna5318 29 днів тому +2

    Good work brother 👍👍🙏🙏🙏
    Video ekkada kuda skip cheyaledu ninu
    Edupochhindi 😢
    Kani miru tanaki help chesaru tq brother 👍
    God bless you

  • @aprudhviremo5031
    @aprudhviremo5031 8 місяців тому +7

    My heart full thanks to anchor ......no words to explain

  • @jettyjairam6619
    @jettyjairam6619 8 місяців тому +64

    ఈమె చాలా మంచి మనిషి విజ్ఞానవంతురాలు ప్రభుత్వం వసతి గృహం లో చేర్చండి జెట్టి జయరాం

  • @battulavenkatasubbaiah196
    @battulavenkatasubbaiah196 8 місяців тому +65

    ఈమె కు ఏదైనా చిన్న జాబ్ ఇస్తే ఈమె లైఫ్ మారుతుంది భగవంతుడా ఈమె కు సహాయం చెయ్ తండ్రి

  • @user-kq4tq2qm8s
    @user-kq4tq2qm8s 5 місяців тому +3

    Thank you మీడియా ఫ్రెండ్స్&Thank you పోలీస్ dpt,ఆ ఫలితం మీకు మీ వారికీ ఆ దేవుడు మేలు చేస్తాడు. ఆమెన్

  • @bhadrivechangi5674
    @bhadrivechangi5674 Місяць тому

    Thank You Brother chala Manchi Pani Chesaru Mee సపోర్ట్ హెల్ప్ ఎప్పుడు అందరికీ ఇలానే ఉండాలి మీ వల్ల ఆ అక్కకి మంచి జరిగింది సో Iam proud Of YOU And God Bless You Brother

  • @raghumamidala2485
    @raghumamidala2485 8 місяців тому +57

    Thank you Red TV and team.
    నేను ఆమెని బాలాపూర్ చౌరస్తా దగ్గర ఉన్న కట్టమైసమ్మ గుడి దగ్గర కలిసాను. నా పాపని నిండు మనసుతో ఆశీర్వదించింది. ఆవిడ మాటలను బట్టి నాకుకూడా అర్థమైంది. అప్పుడు కూడ ఇవే మాటలు చెప్పింది వాళ్ళ ఫ్యామిలీ గురించి. కానీ గుడి దగ్గర ఉన్న కొంతమంది nighbours ఆమెని తిడుతున్నారు. చాలా బాధేసింది. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆవిడ గురించే ఆలోచించాను. ఎవరికైనా inform చేసి ఆవిడకి సెక్యూరిటీ కల్పించాలని మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ వచ్చి చూసాను. కానీ ఆవిడ అక్కడ లేదు. ఇప్పటికీ చాలా regret ఫీల్ అయ్యాను ఆవిడకి ఎటువంటి help చేయలేకపోయినందుకు. అందుకు నన్ను క్షమించండి సిస్టర్. But ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్న. 🙏🙏🙏
    Once again thank you very to Red TV.

    • @K.S.V.A.JagannadhaCharyulu
      @K.S.V.A.JagannadhaCharyulu 3 місяці тому

      Excellent Anna me RED TV ki my salutes. Oka Ammy ki manchi protection kalaga chesaru. Police vare ki kuda Chala thanks Anna. Media and police Social Responsibility antey yemito teliya chesaru.

    • @SurenderGuti
      @SurenderGuti Місяць тому

      Thanks bro.

    • @VijayaLakshmi-ro3fp
      @VijayaLakshmi-ro3fp 28 днів тому

      కానీ. తరువాత. ఆమె. లైఫ్. బాగుందా. లేదా. చూపించాలి o

    • @VijayaLakshmi-ro3fp
      @VijayaLakshmi-ro3fp 28 днів тому

      God bless you

    • @VijayaLakshmi-ro3fp
      @VijayaLakshmi-ro3fp 28 днів тому

      Red. T v. Variki. Thanks

  • @KashiPspk-tz1ns
    @KashiPspk-tz1ns 8 місяців тому +105

    నిజానికి మీరు బీహార్ అయిన మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుందరమ్మ నీకు దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం 🙏

    • @moinuddinmohammad827
      @moinuddinmohammad827 8 місяців тому

      We ep

    • @user-oe2wm5nt2l
      @user-oe2wm5nt2l 3 місяці тому +1

      మా ఆంధ్ర సీఎం తెలుగు సరిగ్గా రాదు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేదు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తాడు ఆండ్రాయిడ్ ఆంధ్ర ప్రదేశ్

    • @Cutiepie1705
      @Cutiepie1705 20 днів тому

      Lokesh vacha Telugu 😅​@@user-oe2wm5nt2l

  • @anuanupama3480
    @anuanupama3480 8 місяців тому +7

    మీరు చేసినపనిని అదేవుడు ఎంతో మెచ్చుకుంటారు మీరు ఆమెకు ఎంతో సహాయం చేశారు మివాళ్లు చల్లగా ఉండాలని అదేవుని కోరుకుంటాం

  • @kolipakaprasad2220
    @kolipakaprasad2220 6 місяців тому +4

    ప్రభాగారు మిగిలి ఉన్న తన జీవితమంతా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకు నతున్నా

  • @bandavenkata2697
    @bandavenkata2697 9 місяців тому +362

    అటువంటి వారిని ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు
    విద్యావంతురాలు
    సంప్రదాయ కుటుంబంలో పుట్టి
    జీవితంలో అమ్మాయి
    అనుభవిస్తున్న కష్టాలు వర్ణనాతీతం
    ఆ మాటల ద్వారా
    ఆమె మనోధైర్యాన్ని కోల్పోలేదని అర్థం అవుతుంది
    నిర్భయంగా తనలో ఉన్న లోపాలను ఒప్పుకుంది.
    సమాజమే ఆమెకు న్యాయం చేయాలి
    ఇంటర్వ్యూ చేసిన టీవీ వారికి ధన్యవాదములు
    దురదృష్టం అంటే ఆమె జీవితం
    ఆమె జీవితంలో స్థిరపడాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా
    చేసినందుకు ధన్యవాదములు

    • @kakarlajhansi134
      @kakarlajhansi134 9 місяців тому +8

      Thanks అండీ red టివి వాళ్లకి, 😭😭😭😭😭😭😭నేను కూడా నా వంతు సాయం అందిస్తా please help చేయండి please please, ఇంతకంటే నేనేమీ అనలేను yedupu వస్తుంది, ఆమెకి రక్షణ ఇవ్వండి

    • @rambabuadapa7080
      @rambabuadapa7080 9 місяців тому

      ​@@kakarlajhansi134😊

    • @SurendraYadav-ll2xv
      @SurendraYadav-ll2xv 9 місяців тому +7

      🙏 ఏమి న్యూస్ పెట్టినావు అన్న మీకు ధన్యవాదాలు సార్ ఆమె శిరస్సును కోల్పోకుండా జీవితాన్ని ప్రసాదించినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏 అలా ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా ఓం నమో సత్య దేవాయ నమః

    • @ganugathimmaraju2440
      @ganugathimmaraju2440 8 місяців тому +3

      Pedda pedda vallani kadu ilanti vallani inturvu chesi nanduku chala santhosam ameki oka sari chupisthe anthe chalu chala thanks

    • @badavathuveeru7989
      @badavathuveeru7989 8 місяців тому

      😂😂😂😂

  • @tskmedia6998
    @tskmedia6998 9 місяців тому +53

    చాలా బాధగా అనిపించింది ఈమె వీడియో చూశాక.....,😢😢😢

  • @kumarijohnvarshith5139
    @kumarijohnvarshith5139 8 місяців тому

    Good job bro ఇలాంటి మంచి వ్యక్తులు కూడా ఉన్నారు అనటానికి మీరు నిదర్శనం thank you so much

  • @swapnaankati1185
    @swapnaankati1185 8 місяців тому +8

    నిజంగా ఆమె ఎంత పరిణితి చెందింది. ఆమె తన కుటుంబానికి భారంగా మారాలనుకోలేదు. తన తల్లిని కోల్పోవడం మరియు తన జీవిత లక్ష్యాన్ని సాధించడంలో విఫలమవడం ఆమెను కుటుంబం నుండి బయటకు వచ్చేలా చేసింది but she is 200% missing her family now,she need that support also.Thanks to red t.v for supporting her n helping her. god bless her.

  • @onterusamuel2919
    @onterusamuel2919 8 місяців тому +32

    ఇంత మంచిగా మీరు ఎలాంటి వారిని ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🙏

  • @neelamswamy3544
    @neelamswamy3544 9 місяців тому +57

    Very good brother మంచి పని చేసారు ధన్యవాదములు 👍🌳👌

  • @bashashaik7754
    @bashashaik7754 4 місяці тому

    Thank you somuch brother and God bless you

  • @abhi_gaming143
    @abhi_gaming143 5 місяців тому

    T Q far this video Excellent broo God bless you

  • @AadhyaLook
    @AadhyaLook 9 місяців тому +35

    చాలా చాలా మంచి పని చేసారు ఇప్పుడున్న సిట్యుయేషన్ లో ఇ ప్పుడు ఆమె సాఫ్ గా ఉంటూ dhi

  • @mahicreations5094
    @mahicreations5094 9 місяців тому +17

    😮She is a very talented not beggar...
    తన జీవితంలో ఎదో బలమైన గాయం తగిలిందనిపిస్తుంది.లైఫ్ లో చాలా డిస్టరూబే అయినట్టు ఆమె మాటల్లో కనిపిస్తుంది.తనధీ ఓపెన్ హార్ట్ ..సిగ్గున్నా దేవుడుంటే కచ్చితంగా తనకి మంచిచేస్తాడు.
    అన్న మిరూపంలోనే దేవుడున్నాడని మిరే సాక్షాత్తు దేవుని రూపంలో తనముందున్నారనిపిస్తుంది.
    దయచేసి ఆమెకు మంచి షెల్టర్ ఇప్పించే ప్రయత్నం చెయ్యండి pls...

  • @rajanisusarla3997
    @rajanisusarla3997 9 днів тому

    Thank u Andi

  • @tskmedia6998
    @tskmedia6998 9 місяців тому +146

    ఓం నమో శివాయ నమ:..... ఈమె మనసు చాలా మంచిది అని అనిపించింది....,ఈమెను చల్లగా చూడు మళ్ళీ మంచి లైఫ్ ని ప్రసాదించు......మంచి ప్రశాంతతను ప్రసాదించు ఈశ్వరా.......😢😢😢😢😢😢

    • @saripallinaidu927
      @saripallinaidu927 9 місяців тому +3

      ఓం నమశ్శివాయ శివార్పణం

    • @bhagyammakm7456
      @bhagyammakm7456 9 місяців тому +3

      You did good work for society.Mentally she disturbed, she need treatment brother. God bless you.

    • @honeyhoney6465
      @honeyhoney6465 8 місяців тому

      👌😥

    • @mallareddyb6382
      @mallareddyb6382 7 місяців тому

      ​@@saripallinaidu927àaà

    • @santhakumari6170
      @santhakumari6170 6 місяців тому

      18:08 18:08 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @adireddypalli193
    @adireddypalli193 9 місяців тому +38

    దేవుడు లేడు నా ఒపీనియన్... సూపర్బ్ అన్నా... Ur గ్రేట్ బ్రదర్....

  • @user-oe2wm5nt2l
    @user-oe2wm5nt2l 3 місяці тому +1

    థాంక్యూ టు మీడియా ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ ఇస్ సూపర్ సో నైస్

  • @aadarshmoses500
    @aadarshmoses500 4 місяці тому

    Good thing you did bro. I appreciate the way you responded. God bless you 🙏

  • @madhavikoppula349
    @madhavikoppula349 9 місяців тому +36

    రెడ్ టీవీ వారికి ధన్యవాదములు

  • @raveendars
    @raveendars 8 місяців тому +18

    చాల మంచి విజ్ఞావంతురాలు , బాగా మాట్లాడుతుంది , ఆమె యొక్క సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటె తనకు ఒక షెల్టర్ ఇచ్చి జాబ్ ఉంటె దయచేసి ఈ వీడియో చూసే కంపెనీస్ యొక్క యజమానులు తనకు హెల్ప్ చేయగలరు . ❤

  • @allakalakshmi1526
    @allakalakshmi1526 8 місяців тому

    Thank you so much very good sir🎉❤🎉❤🎉❤🎉❤

  • @SureshKranthikumar-xf6jb
    @SureshKranthikumar-xf6jb 8 місяців тому +4

    మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది ఒక స్త్రీ ని తీసుకొని ఆమె ఎవరో ఎక్కడో తెలుసుకొని ఆమెకు భద్రత చేశారు దానికి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా నీలాంటి వాళ్ల అన్నా ఇంక ఇండియా ఉంది మరోసారి చెబుతున్నాను నా నిజానికి ఒక స్త్రీకి భద్రత చూపించారు సూపర్ ,👌👌👌👌👌👏👏👏👏👏👍🇮🇳💐

  • @AbdurRahman-bz1ft
    @AbdurRahman-bz1ft 8 місяців тому +39

    ఈ భూమి మీద ఇంకా మానవత్వం ఉంది....మీరు చాలా మంచి పని చేశారు సార్...మీకు ఆ అల్లాహ్ blessings ఎప్పుడు ఉంటాయి.

    • @dubairao6073
      @dubairao6073 8 місяців тому

      Mashallah

    • @padmashricollections740
      @padmashricollections740 8 місяців тому +1

      ఎస్ అండి మానవత్వం బ్రతికి ఉంది... నాకు కూడా ఇది చూసాక ధైర్యం వచ్చింది.. God bless her...🙏🙏🙏 ఎన్నేళ్లు గా ఎన్ని కష్టాలు ఎదురుకుందో 😔😔😔... వీడియో చూస్తుంటే చివరి వరకూ కన్నీళ్లు ఆగలేదు..😢😢😢 దేవుడు ఉన్నాడు... అని మరొక్కసారి proove అయ్యింది కదా 🙏🙏🙏

  • @mukundamurali1625
    @mukundamurali1625 8 місяців тому +22

    Your గ్రేట్ బ్రదర్, ఆమెకు ఒక అసరా కలిపించారు.🙏

  • @dommatishankaraiah5308
    @dommatishankaraiah5308 Місяць тому

    Thanks

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 8 місяців тому

    Super Brother meeru chesindhi 100℅ correct bro aa amayi ki Telangana lo ni parsthi papam ardham kaledu Police P. S ku hand chesaru ameku elanti prablam Vundadhu chakkati voice Than you
    RED TV channel ku padhabi vandhanaalu...... 🙏🙏🙏🙏🙏🙏

  • @nagulapallypavankumar7123
    @nagulapallypavankumar7123 9 місяців тому +21

    ఆమె లో భవిషత్తు ఉంది, మీడియా వల్ల ఇలాంటి వాళ్ళు భాగుపడుతున్నరు. మీకు భగవంతుడు ఏవిధంగానైనా సహాయము చేస్తాడు.

  • @navyasrihomemadepicklesand1570
    @navyasrihomemadepicklesand1570 9 місяців тому +160

    ఈమె చాలా మానసికంగా డిస్టర్బ్ అవుతుంది. మానసిక వైద్యుని దగ్గరకు తీసుకుని వెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించండి.

    • @maheshgarrepelly927
      @maheshgarrepelly927 9 місяців тому +9

      She is fine

    • @kvani9006
      @kvani9006 8 місяців тому +5

      Right, she is mentally disturbed.

    • @SchoolOfUnlearning3
      @SchoolOfUnlearning3 8 місяців тому +3

      She is fine. Chaalaa aaasalu pettukundi . Fail iyyaanu life lo ankoni aagipoyindi life lo .

    • @venkateshwarlubandaru947
      @venkateshwarlubandaru947 Місяць тому

      She is some what disturbed led to depression that can be curable provided proper treatment is given

    • @bharath4872
      @bharath4872 Місяць тому

      Maybe bipolar disorder

  • @joy_enosh_8221
    @joy_enosh_8221 8 місяців тому +2

    Very good job bro.. May God bless you all...

  • @mahmoodhussain917
    @mahmoodhussain917 8 місяців тому

    You have done a good job brother. She is very intelligent and honest lady. I could not stop my tears.

  • @KondalaraoKomara-pb7be
    @KondalaraoKomara-pb7be 9 місяців тому +26

    సూపర్ బ్రదర్ చాలా మంచి పనిచేసారు మీడియకు పోలీస్ లకు ధన్యవాదములు

  • @mallimallikarjunareddy5734
    @mallimallikarjunareddy5734 8 місяців тому +35

    మహాతల్లి పాపం ఇంత నాలెడ్జి పెట్టుకొని బిక్షాటన చేస్తుంది అంటే ఆ భాద వర్ణనాతీతం

  • @BonthaNarashimarao
    @BonthaNarashimarao 2 місяці тому

    thank you sir

  • @teaching5842
    @teaching5842 Місяць тому

    God bless you brother🙌.. really heart touching life story 😢😍 I have no words 😭 good job brother 🙌🙏

  • @yourpeaceitsmesiri9920
    @yourpeaceitsmesiri9920 9 місяців тому +23

    Excellent communication skills sister 👍 she is very good human being now a days rare we find.. please GOD give her good life 🙏

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 8 місяців тому +32

    ఆ అమ్మాయికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. 🙏

  • @chramana8696
    @chramana8696 2 місяці тому +1

    Thank you brother god bless you

  • @Sritu04
    @Sritu04 8 місяців тому +9

    అన్న గారు మీరు చేసిన పని చిన్నదే కానీ, అన్నా ఈ వీడియో చూసే ప్రతీ ఒక్కరికీ గుండె తరుక్కు పోతుంది ❤❤❤❤❤ మీరు భవిషత్తు లో ఇంకా ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుపేద జనాల గుండెల్లో ఆశ జ్యోతి వై వెలగాలని ఇంతటి గొప్ప పనులు ఇంకా చేయాలని మీకు రెడ్ టీవీ యాజమాన్యనికీ నా నిలువెత్తు దండాలు 🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏✌️✌️✌️

  • @nagamabithirdhala4566
    @nagamabithirdhala4566 8 місяців тому +17

    థాంక్స్ అన్న ఇల్లు వదిలి నా వారిని ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ల వివరాలను.కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను అనుకొని మీరు చేస్తున్నందున ధన్యవాదములు

  • @rambabumaguluri4115
    @rambabumaguluri4115 8 місяців тому +15

    చాలా మంచి పని చేశారు సార్. మీరు చేసిన ఈ కృషి అభినందనీయం.ఈ రోజుల్లో మహిళలపై జరుగుతున్న ఘోరాలు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం.ఆమె మానసికస్థితి మెరుగు పడి కుటుంబ సభ్యులను కలుసుకోవాలని కోరుకుంటున్నాను.చాలా ఇంటిలిజెంట్.ఇలాంటి వారిని బాగుచేస్తే సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడవచ్చు.Thanks to RED Tv. ఈమె పరిస్థితి పై Update ఇవ్వగలరు

  • @sundarapallinageswararao907
    @sundarapallinageswararao907 21 день тому

    Hadsoff brooo... Tanx u so much bro for helping her......

  • @balaswamyg4993
    @balaswamyg4993 Місяць тому

    Nice video/ interview, ur very good helpful person hatsup you

  • @muralireddy6591
    @muralireddy6591 9 місяців тому +31

    Please God save that women 🙏🏻

  • @prakashlifefailure18
    @prakashlifefailure18 8 місяців тому +66

    మీరు మా మనసుల్ని గెలుచుకున్నారు , రెడ్ టీవీ అండ్ పోలీస్ ఆఫీసర్స్ ❤❤❤❤

  • @arunt9191
    @arunt9191 8 місяців тому

    Woow superb thanks Anna

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 8 місяців тому +62

    ఆమెకు తెలంగాణ గవర్నమెంట్ ధైర్యాన్ని ,బ్రతుకుతెరువు ని చూయించి తన కాళ్ళమీద తను నిలబడేలా చేయాలని నా మనవి 🙏 చదువు, తెలివి, సామాజిక అవగాహన అన్ని కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి ఏదో కొంచెం మానసిక ఆందోళనలో ఉందనిపిస్తోంది అంతే 😌... యాంకర్ కమర్షియల్ " ప్రశ్నలు కాకుండా ఫ్రైండ్లీ గా గొప్ప మానవతావది "లాగ ఇంటర్యూ చేశాడు సూపర్ 👏🙏... ❤️..

    • @NagamaManni-yz9ik
      @NagamaManni-yz9ik 8 місяців тому

      Q

    • @prahaladarao6242
      @prahaladarao6242 8 місяців тому +1

      Try to contact their family persons on behalf of that lady try to handover her.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 6 місяців тому +2

      చదువు ను మధ్యలో వదిలేసి తన ఇష్టానికి
      పిచ్చి పిచ్చి తిరుగుళ్ళు తిరిగి జీవితము నాశనము చేసుకున్నది.

  • @adabalababu137
    @adabalababu137 8 місяців тому +62

    అమ్మ నిజంగా నిన్ను చూస్తే ఏడుపొస్తుంది నువ్వు చల్లగా ఉండాలి తల్లి నేను ఈ టైం లో అక్కడ ఉండి ఉంటే నా కూతుర్లు తీసుకొచ్చి పెంచుకునే వాడిని😭😭😭😭😭

  • @KKumar-si4kd
    @KKumar-si4kd 4 місяці тому

    Tq Anna loard of thanks 🙏👏

  • @erukalajayapal8577
    @erukalajayapal8577 5 місяців тому

    Horte touching bro tq so...much

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 9 місяців тому +11

    థాంక్యూ బ్రదర్స్ ఇలాంటి మంచి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను చానల్స్ మొత్తం డబ్బులు పోయాయి ధన్యవాదాలు అమలు మంచి టాలెంట్ ఉంది

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 9 місяців тому +51

    U r 100 percent correct brother. She needs protection. దయచేసి ఆమెకు రక్షణ కల్పించండి.మీకు దేవుడు మంచిది చేస్తాడు.

  • @bhakthikameshwar9940
    @bhakthikameshwar9940 8 місяців тому +5

    రెడ్ టీవీ యాంకర్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు నమస్కారం సోదరా

  • @MahalaxmiTeppala-kq9zi
    @MahalaxmiTeppala-kq9zi 7 днів тому

    Tnq

  • @adabalababu137
    @adabalababu137 8 місяців тому +37

    లవ్ యు బ్రో మీరు నిజంగా దేవుడు రూపంలో వెళ్లారు ఆ సరస్వతీదేవి దగ్గరికి

  • @jettyjairam6619
    @jettyjairam6619 8 місяців тому +20

    ఇలాంటి దారి తప్పిన వాళ్ళపై సానుభూతి చూపి టీవిల వాళ్ళు ఆమెకు ఒక సురక్షిత ప్రదేశం చూపించి సహాయం చేయండి జెట్టి జయరాం

  • @ranireddyreddy4927
    @ranireddyreddy4927 8 місяців тому

    Thank you so much thammudu
    Bhadyatha thisukunnanduku
    Interview cesi pole thank you

  • @vasanthffgamer4347
    @vasanthffgamer4347 8 місяців тому

    Thankyou sir and Red tv channel 🙏🙏

  • @sbarts7027
    @sbarts7027 8 місяців тому +27

    అన్నా లోకం లో యిటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ,మీలాంటి మనసున్నవాళ్ళు సహాయం చేస్తే వాళ్ళు కోలుకో గలుగుతారని నాఅభిప్రాయం

  • @anilgoud9752
    @anilgoud9752 9 місяців тому +19

    ధన్యవాదాలు బ్రదర్ 🙏🙏🙏🙏🙏

  • @srinivasakumarmeegada6724
    @srinivasakumarmeegada6724 8 місяців тому

    Really needed this kind of programme...may God bless you

  • @HosannaHosanna-gt9wc
    @HosannaHosanna-gt9wc 7 місяців тому

    Super bro మీలాంటివారు చాలా మీరు చేసిన ఈ పని చాలా అద్భుతమైన పని చేశారు ఇది మీ జన్మలో కాపాడుతుంది మీలాంటి వారిని ఉద్యోగులు పెట్టుకున్న ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది

  • @sureshduru1617
    @sureshduru1617 Місяць тому

    Tq bro

  • @kowkuntlslaxmareddy2960
    @kowkuntlslaxmareddy2960 8 місяців тому +49

    మంచిగ చదువుకున్న బ్రమ్మణఅమ్మాయు కల్మషంలేని మనస్సుగలది. చిన్నచెడుఅలవాటుఉన్న సత్యమే చెప్పగలవ్యక్తి.దేవుడాకాపాడు.

  • @msrmsr22
    @msrmsr22 9 місяців тому +23

    Kind hearted achor . Anchor did his best for her protection.
    Even stopped her education 20 years ago still her speaking English is high level and polished with fluent.
    🙏🙏🙏❤❤❤

  • @perecharlachaitanya9759
    @perecharlachaitanya9759 8 місяців тому

    Great job andi,#may God bless u&ur work abundantly,may God helps ur firm to do many mr gud wrks,#Red tv gud intiative,#Jai Hind,#power of journalism....💐.

  • @churchatguttikonda6117
    @churchatguttikonda6117 9 місяців тому +11

    Anna మీకు వందనాలు 🙏 చాలామంచి పని చేశారు Red TV supper Andi very nice నాకు చాలా సంతోషంగా ఉంది Jesus bless you brother tq

    • @BPhilip-yo4if
      @BPhilip-yo4if 8 місяців тому

      Praise the lord brother please give your contact number

  • @shankarpulseofpublic3648
    @shankarpulseofpublic3648 9 місяців тому +16

    As a journalist You had done a fentastic job dear... God bless You and that lady.. She should get good job to lead her life.

  • @NithyaCharan-ss2er
    @NithyaCharan-ss2er 8 місяців тому

    Anna first meeku hands-off your doing good job👌🙏👋👏👏👏🙏🙏🙏👍👍