Graphical Presentation on India China Strategic Points | Right Angle | Sai Krishna | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • Graphical Presentation on India China Strategic Points | Right Angle | Sai Krishna | Nationalist Hub
    _
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub UA-cam Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalist...
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

КОМЕНТАРІ • 977

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 роки тому +32

    -53డిగ్రీస్ చలిలో కాపలా కాస్తున్న నా దేశ సైనికులకు ఎన్ని కోట్లసార్లు దండంపెట్టినా తక్కువే. జై జవాన్

  • @kurumurthysanda8984
    @kurumurthysanda8984 3 роки тому +132

    చాలా క్లియర్ గా చెప్పినావు అన్నా జై హింద్

  • @balakrishanaduvvireddy405
    @balakrishanaduvvireddy405 3 роки тому +90

    సాయి కృష్ణ గారు,
    మీరు చాలా బాగా వివరించారు. ధన్యవాదములు. భారత రక్షణ కోసం కష్ట
    పడుచున్న మన సైన్యానికి వందనాలు.
    జై జవన్, జై భారత్

  • @baswashivakumar8830
    @baswashivakumar8830 3 роки тому +100

    భారతావని ఇంక తిరుగులేని శక్తిగా ఎదగాలి అని మనమందరం హ్రుదయం పూర్వకంగా కోరుకుందాము

  • @raghavaranirani7382
    @raghavaranirani7382 3 роки тому +107

    మాప్ చూస్తుంటే కడుపు లో రగిలిపోతోంది J and k lo chaalaa భాగం పోగొట్టినారు పూర్వపు అధికార పార్టీ😭 తిరిగి అఖండ్ భారత్ సాధించాలి అని కోరుకుంటూ🙏 జై హింద్ ,జై భారత్, జై జవాన్ ,🇮🇳.🙏

    • @footNroots8716
      @footNroots8716 3 роки тому +2

      We can in few years 🙂

    • @xyzabc162
      @xyzabc162 3 роки тому +1

      Apude kadu epudu kuda occupy cheskundi,Nearly 1000 sq km disputed land occupy cheskoni venake velatle.Emi avuthundi chudali

  • @anandparuchuri4801
    @anandparuchuri4801 3 роки тому +20

    సర్ ఇది మీరు పబ్లిక్ కి అందించడం కోసం చాలా శ్రమ పడ్డారు మీ కష్టానికి సెల్యూట్

  • @cartoonistgautam1965
    @cartoonistgautam1965 3 роки тому +33

    చైనా వస్తువులు కొనడం నేను చాలా రోజుల క్రితమే మానేశాను

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 3 роки тому +76

    సమస్య మూలం ఏంటో పూర్తిగా అర్థమయ్యింది...👍👍👍
    మీ శ్రమను గుర్తించాం...🙏🙏🙏

  • @sankarruma7478
    @sankarruma7478 3 роки тому +223

    నరేంద్రమోడీ జిందాబాద్
    భారత సైన్యం జిందాబాద్ జైహో భారత్

  • @veeraphani1525
    @veeraphani1525 3 роки тому +231

    ప్రాణాలను ఫణం గా పెట్టీ మనలను రక్షిస్తున్న మన సైనికులకు వందనం.వాళ్ల కోసం మనం దేవుడిని ప్రా ర్ధిం చాలి.

  • @Venkey1983
    @Venkey1983 3 роки тому +84

    సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం పోరాడుతున్న మన సైనికులకు శత కోటి వందనాలు👏👏👏.జైజవాన్,జైహింద్,జైమోడీజీ👏👏👏

    • @hifriends3607
      @hifriends3607 3 роки тому

      చక్కటి స్పందన
      మీకు నా హృదయ పూర్వక అభినందనలు.🙏

  • @rajurajuraju6204
    @rajurajuraju6204 3 роки тому +76

    జైహింద్
    భారతమాత కి జై

  • @OMOMOM5441
    @OMOMOM5441 3 роки тому +123

    ప్రజలకు నిజాయతీగా అన్ని తెలిపారు

  • @ravichandra5763
    @ravichandra5763 3 роки тому +30

    కుక్కలని తరిమి కొట్టినట్టు చైనా నక్కలని మన భూభాగం నుంచీ టిబెట్ నుంచీ తరమి కొట్టాలి, జై హింద్

  • @user-dy2gb9bl8z
    @user-dy2gb9bl8z 3 роки тому +12

    ❤️❤️జయవో మోడీ❤️❤️
    ఇది మోడీ దెబ్బ ఎదుటివారికి అబ్బ
    ఇంకా మిగిలింది భారతదేశం లో ఉంట్టు పరదేశంకు సపోర్ట్ చేసే దేశద్రోహులను మరియు దేశ విభజన కు తెర లెపుతున్న కువాన మేదావులను కూడా అంతమొదించే సమయం ఇప్పుడే ఇది జరిగితే ఇంకా భారతదేశం వైపు ఎవ్వడు కూడా చూడలేరు🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraonakka1347
    @srinivasaraonakka1347 3 роки тому +11

    ఇంత క్లియర్ గా సమాచారం చెప్పినందుకు Nationlist Hub ఛానల్ వారికి ధన్యవాదాలు

  • @villagefoodnihas9242
    @villagefoodnihas9242 3 роки тому +18

    నా సలహా ఏమిటంటే భావి తరాల భారత్ భవిష్యత్ బీజేపీ దే

  • @pranaykumar8273
    @pranaykumar8273 3 роки тому +24

    మన సైన్యం చేసిన అద్భుతమైన పనిని చాలా అర్ధమయ్యేలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు. జై జవాన్ 🙏జై హింద్ 🙏

  • @corporatecluster8704
    @corporatecluster8704 3 роки тому +11

    చాలా చక్కగా వివరించారు.చాలా సాటిలైట్ ఛానెల్స్ కంటే ఎంతో వివరంగా వివరించారు.ధన్యవాదాలు.

  • @sagarvarun6
    @sagarvarun6 3 роки тому +8

    Super sai గారు.... ఎంతో మంచి సమాచారం అందించారు

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 роки тому +13

    మన దేశం తలచుకుంటే ఏదైనా సాధించగలదు.. ఎందుకంటే ఇది విశ్వగురు భారత్..

  • @ChidVanhi
    @ChidVanhi 3 роки тому +54

    చైనాను & ఖాన్-గ్రెస్ ను ఎప్పటికీ నమ్మకూడదు. ఇప్పుడు, చైనా వాడి దృష్టి తైవాన్ వైపుకి మళ్లింది.... ఇది తాత్కాలికం మాత్రమే

  • @mkrishna5656
    @mkrishna5656 3 роки тому +31

    వాళ్ళను నమ్మడానికి లేదు.మోసం చేసి మళ్ళీ రావచ్చు.

  • @sgr9142
    @sgr9142 3 роки тому +138

    ఎవరండీ బాబూ ఈ unlike చేసినవాళ్లు. దేశం గురించి చెప్తుంటే అర్ధం చేసుకోవడం లేదు. దేశద్రోహులు అనుకుంటాను వీళ్ళు.

    • @ashokkumarboddu1931
      @ashokkumarboddu1931 3 роки тому +27

      వాళ్ళు చైనా "వీర్య" పుత్రులు సర్ వాళ్ళని పట్టించుకోకండి

    • @mudirajchalapathi8383
      @mudirajchalapathi8383 3 роки тому +14

      ఏనుగు వెల్తుంటే మొరిగే కుక్కలు ఈ నా కొడులు

    • @satishfilmaker8806
      @satishfilmaker8806 3 роки тому +23

      99%muslims untaru

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 3 роки тому +18

      dislike కొట్టినవాళ్లు కొత్తిమీర కట్టలు

    • @telanganamegafoods985
      @telanganamegafoods985 3 роки тому +13

      Kojja lanja kodukulu anna

  • @prathapkumar333
    @prathapkumar333 3 роки тому +39

    Meeru super 3
    raja sudhaker 1
    Mamidi giridhar 2
    We expect u to come First place .
    Good analysis 👌👌👌👌👌

  • @smilesiva999
    @smilesiva999 3 роки тому +9

    మంచి వివరణ ఇచ్చారు సాయి క్రిష్ణ గారు ధన్యవాదాలు... భారత్ మాత కి జై,జై హింద్

  • @kamarapuumadevi7015
    @kamarapuumadevi7015 3 роки тому +6

    జై భారత్, జై జవాన్.

  • @JyoVR
    @JyoVR 3 роки тому +23

    చక్కగా explain చేశారు. ఐతే, నిజంగా తోక ముడిచిందా అని సందేహం!

  • @narsingvenkateshwarlu3730
    @narsingvenkateshwarlu3730 3 роки тому +72

    Jai Bolo Bharat mataki jai
    Jai Narendra Modiji
    Jai jawan 🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @pchalapathi1428
    @pchalapathi1428 3 роки тому +11

    చైనా ఒక పాము వంటిది దాన్ని నమ్మకూడదు

  • @mohankrishna4413
    @mohankrishna4413 3 роки тому +30

    Jai ho Bharat !

  • @yadanavenikumaryadav611
    @yadanavenikumaryadav611 3 роки тому +27

    I never seen this type explanation in any telugu channel. Gud job NATIONALIST HUB

  • @sanjeevjadala7413
    @sanjeevjadala7413 3 роки тому +14

    Excellent presentation using high end technology. No telugu main stream media ever explained in this way. Thank you Sai garu. Great job.

  • @srinunaramsetti
    @srinunaramsetti 3 роки тому +17

    జైహింద్ 🕉️ జై భారత్ 🇮🇳 జై ఆర్ఎస్ఎస్

  • @sureshkumarpangi2525
    @sureshkumarpangi2525 3 роки тому +29

    Jai Hind

  • @banothsurender3148
    @banothsurender3148 3 роки тому +5

    Super presentation, చాలా జటిలమైన సమస్య, మన సైన్యానికి🙏. జైహింద్.

  • @mvramana5188
    @mvramana5188 3 роки тому +28

    Beautifully explained with graphics. Well done. Salutes to our soldiers.
    🙏🙏🙏🙏🙏
    Jai Hind, Jai Bharat.

  • @RaviKumar-st9go
    @RaviKumar-st9go 3 роки тому +15

    Good morning 😘 anna 🌻
    Jai India 🇮🇳🚀⚔️💪🗾
    Jai modi ⚔️🚀🇮🇳🗾
    Jai India army ⚔️🚀🇮🇳💪🗾

  • @user-rz1wo9kz8v
    @user-rz1wo9kz8v 3 роки тому +19

    సాయి అన్న నువ్వు భారత దేశ ప్రధాన మంత్రి కి సలహాదారుడు గా ఉండాలి అలానే రక్షణ శాఖకు సలహాదారుడు గా నువ్వే ఉండాలి సాయి అన్న

    • @chinnaraosambangi5965
      @chinnaraosambangi5965 3 роки тому +1

      Fake account

    • @sriasvsnvarma
      @sriasvsnvarma 3 роки тому

      సుయోధనుడు. దుర్యోధనుడు అని తర్వాత ఎవరో స్టోరీ రాసే వాళ్ళు చెప్పారు. అసలు పేరు సుయోధనుడు. ఈయన ఓన్లీ యాంకర్ మాత్రమేప్రధానమంత్రికి సలహాలు ఇచ్చేంత సీన్ లేదు అది కూడా ఆర్మీ విషయంలో అయితే ఈయనకు అంత సీను ఉండదు ఈనే ఇంకొక దగ్గర సమాచారం అడిగి తెలుసుకుని మనకి చెబుతూ ఉంటారు అంతే కానీ ప్రధానమంత్రికి సలహాలు ఇచ్చే అంత సీను లేదు.

  • @srinivasgangula406
    @srinivasgangula406 3 роки тому +8

    జయహో భారత్💪🇮🇳🚩
    జైహింద్🚩
    Good speetch

  • @socialdhunia8441
    @socialdhunia8441 3 роки тому +8

    జై జవాన్ 🙏🇮🇳😇

  • @rajurajuraju6204
    @rajurajuraju6204 3 роки тому +7

    జయహో భారత

  • @jaiveer8759
    @jaiveer8759 3 роки тому +13

    సార్ ఒక్క మాట వాళ్ళు వెనుకకు వెళ్లారు అంటే మనం నమ్మలేము వాళ్ళు ఉండటానికి సరైన స్థలం లేక పైగా వాళ్ళు చలికి తట్టుకోలేక వెళుతున్నారు గాని అంతేగాని భూమి వగులుకోవడానికి వాళ్ళు అధికారులకు ఇష్టం లేక లేదా అంతర్జాతీయ దృష్టి మరల్చి దానికే ఒక్కవిషయం చలికాలం తగ్గాక మళ్ళీ వచ్చి అక్రమాలకు జరుగుతుంది చూడండి

  • @thejavathvenkatesh895
    @thejavathvenkatesh895 3 роки тому +4

    Clear cut explanation ❤️💗 thank you so much ""Nationalist Hub""🇮🇳🇮🇳🚩🚩🙏

  • @vijaynagaraju5150
    @vijaynagaraju5150 3 роки тому +29

    Anna namesthy kakunda Ram Ram 🙏🚩🚩tho start cheyandi anna🚩🚩🚩🚩🚩🚩jai siya ram 🙏🚩🙏🚩🙏

    • @banothsurender3148
      @banothsurender3148 3 роки тому +2

      బంజారాలు రాం రాం అని పలకరించుకుంటారు

  • @pbvbadarinarayana4388
    @pbvbadarinarayana4388 3 роки тому +1

    What a great narration sai sir, being indian I am very proud about our jai jawan, excellant sir. Bharat mata ki jai.

  • @narasimhaswamykatakam3567
    @narasimhaswamykatakam3567 3 роки тому

    Very nice 👍 demonstrate BHARAT MATHA KI JAI💪💪💪

  • @sanjeevaniestateshyderabad4919
    @sanjeevaniestateshyderabad4919 3 роки тому +18

    Mera bharath mahaan he 🇮🇳👨‍✈️ jai hind.

    • @ramchandramgampala5754
      @ramchandramgampala5754 3 роки тому

      Chains akraminchina bhubagam mana bhu bhacganni Getty paristylonu vandals vadduu ee motham indiadee so no compramise

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 роки тому +3

    Boycott Chinese goods...Good news to India....Good information Sir

  • @t.srinivas7044
    @t.srinivas7044 3 роки тому +1

    మన సైనికులకు ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. దేశాన్ని దురాక్రమణ దారులనుండి కాపాడుతున్న వీర జవానులకు, జన్మస్థానమైన భరతభూమి కి వందనం🙏

  • @unknownartist1735
    @unknownartist1735 3 роки тому +1

    ఇంత వివరంగా ఏ మీడియా కూడా చెప్పదు. Great work sir.

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 роки тому +13

    భారత్ ఆక్రమించింది అనకండి.. భారత్ పట్టు సాధించింది అని చెప్పండి.

  • @ashokch2206
    @ashokch2206 3 роки тому +10

    I really appreciate your new approach by showing maps and points... Really explainatory..

  • @SureshBabu-vy1lg
    @SureshBabu-vy1lg 3 роки тому +1

    మీరు చాలా గొప్పవారు. మంచిఅధ్యయసం చేసి చక్కగా వివరించారు. దేశంపై మీకున్న బాధ్యత వెలకట్టలేనిది. ధన్యవాదాలు. జైహింద్

  • @sureshreddy5977
    @sureshreddy5977 3 роки тому +2

    Jai javan jai javan

  • @durgaraoballa8125
    @durgaraoballa8125 3 роки тому +9

    ఇప్పుడు మన ప్రాంతాలను మనం చెజిక్కుంచుకొకపొతే ఇంకెప్పటికీ వాటిని మనం పొందలేము...చైనా ఎన్ని దొంగ నాటకాలేసినా మనం రెడీగా ఉన్నాము కాబట్టి ఇటు POK ను అటు అక్షైచిన్ ను కూడా తిరిగి మన భూభాగం గా మార్చి మన దేశానికి కిరీటం గా అలంకరించాలి..
    Now or NEVER ....
    NOW OR NEVER ....
    jai bharat...
    Jai jawan...

    • @laxmirajamyagnambhatla5451
      @laxmirajamyagnambhatla5451 3 роки тому

      Indian army has to get back all of territory which we have lost in 1962 illegal war by China. So now India has to insist to hand over the illegally occupied place of India or we to have to occupay by war on China.

  • @surasubbaiah1040
    @surasubbaiah1040 3 роки тому +3

    U have excellent knowledge about border areas n explained very nicely.Really our Army did a wonderful job n protected our land last during previous regime. Herty congratulations to our Army n defence ministry. JaiBharat Jai Narendra Modi ji.

  • @venugopalgatakala1686
    @venugopalgatakala1686 3 роки тому +1

    జై జవాన్ . భారత్ మాతా కి వందనం .

  • @bharatvas8286
    @bharatvas8286 3 роки тому +1

    అద్భుతమైన గ్రాఫికల్ వివరణ. ధన్యవాదాలు సాయి. భారత సైన్యం అంటే నాకు అత్యంత ఇష్టం. వాళ్ళు నిజమైన హీరోలు, టాలీ వుడ్, బాలీ వుడ్ తొక్క హీరోలు కాదు. జై భారత్ మాతా కీ🙏 జై మోడీజీ కిక్🙏

  • @harshareddy5910
    @harshareddy5910 3 роки тому +56

    ఇండియన్ ఆర్మీ కి దమ్ము ధైర్యం ఎప్పటినుండో ఉన్నవి, సడన్ గా పుట్టకొని రాలేదు

    • @konapuramrithwikyadav4997
      @konapuramrithwikyadav4997 3 роки тому +13

      kaani eni rojulu ee congress party vedhavalu mana sainyani kuda chethakani vaalala creat chesharu world countries lo okapudu pakistan kuda manaku dhamki estunde kaani epudu china nu kuda yedhirinche staiki india yedhigindhi dhaaniki karanam saraina nayakatwam central lo vundatam

    • @phanikumar3476
      @phanikumar3476 3 роки тому +3

      @@konapuramrithwikyadav4997 Yes 1000% correct brother

    • @durgaraopallapu7533
      @durgaraopallapu7533 3 роки тому +7

      Innallaku prapanchaniki Bharath Army Dhammu
      Thelisela Chesina Narendrudu

    • @prameelaranik4349
      @prameelaranik4349 3 роки тому +5

      🚩 you are absolutely right brother,
      But freedom given by Modiji team🙏

    • @arajendraprasad2022
      @arajendraprasad2022 3 роки тому +9

      చెత్తనా పాత అధికార పార్టీ ఖాన్ గ్రేస్ ఎక్కడ గెలవనిచ్చినారు మన వీర సైనికులను, వారి వీరత్వాన్ని . ఇంకెప్పుడూ వాళ్ళను అధికారంలోకి రానియవద్దని అందరం శపథం చేద్దాం . జై మోడీ, జై జవాన్

  • @abbireddyvenkatasankurudu2473
    @abbireddyvenkatasankurudu2473 3 роки тому +3

    Jai bharat jai army jai modi

  • @sripadshrouthi5928
    @sripadshrouthi5928 3 роки тому +2

    Thank you, Wonderful explanation

  • @dhavaleswarp1832
    @dhavaleswarp1832 3 роки тому +1

    Good analysis and presentation. Hats of to the Indian Army for their efforts and sacrifices towards their Nation and for their patriotism 🙏🙏🙏

  • @Badrith1234
    @Badrith1234 3 роки тому +4

    Wonderful high tech display. Great improvement.
    As you know why Discovery channel famous.
    First reason: *Presentability*
    Keep focussing and improving
    And ine more suggestion:
    Decrease the size if your logi which is at top right corner.
    And it's blocking when you r showing the things on the high-tech board.....

  • @sivakoruprolu5607
    @sivakoruprolu5607 3 роки тому +3

    Sir ur really great sir it's looking like online class.

  • @berlinmoneyheist3622
    @berlinmoneyheist3622 3 роки тому +1

    I am strong follower of sai krishna

  • @narenderbabu8166
    @narenderbabu8166 3 роки тому +1

    జై జవాన్...💐💐💐
    భారత్ మాతాకి జై💐💐💐💐

  • @kolismuki8665
    @kolismuki8665 3 роки тому +3

    Jai Ho Bharat, jai jawan

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 роки тому +3

    Bharath matha ki jai...Jai Hind..Jai Jawan...
    Jayaho Veer Jawan

  • @prasadseerasaley6126
    @prasadseerasaley6126 3 роки тому +1

    Jai ho Nationalist hub channel. Bharat Mata ki Jai. Salute to our courageous soldiers and Sri Narendra Modi

  • @DoDO-zr5sk
    @DoDO-zr5sk 3 роки тому +1

    mana deshani kapade devathalu javanlu
    jai javan❤️❤️

  • @PavanKumar-eu1qk
    @PavanKumar-eu1qk 3 роки тому +3

    What a splendid explanation!. Really appreciable bro. Thank you very much.

  • @KN-ko8xu
    @KN-ko8xu 3 роки тому +3

    Good work in explaining 🙏🙏

  • @chennaveeraum7951
    @chennaveeraum7951 3 роки тому +1

    సాయి కృష్ణ గారు చాలా బాగా వివరించారు, జయహో ఇండియన్ ఆర్మీ, ఇప్పటివరకు కూడా మాకు అక్కడి పరిస్థితుల గురించి ఎవరికీ తెలియదు. అయితే మీ విశ్లేషణ ద్వారా మాకు చాలా బాగా అర్థం అయ్యింది ధన్యవాదాలు

  • @rameshbabukarumuri2327
    @rameshbabukarumuri2327 3 роки тому +1

    Super information JAIHIND

  • @gnannetha299
    @gnannetha299 3 роки тому +3

    Jai hind

  • @padamatal6303
    @padamatal6303 3 роки тому +23

    Telugu channels ki kula pichi... desam eam ipothe vallaki endhuku.
    You Tube channels punyama ani janalaki information Munde telustundi, so villani point cheyyakuda edo coverage chesi vuntaru.

    • @banothsurender3148
      @banothsurender3148 3 роки тому

      అవును టీవీ చానెల్ లు చూడటం తగ్గిపోయింది.

  • @g.nmurthy3517
    @g.nmurthy3517 3 роки тому +1

    సార్ మీరు మన తెలుగు ప్రజలకు మంచి అవగాహన కల్పించే విధంగా బోధిస్తారు ఇది మన తెలుగు ప్రజలకు మీ ఛానల్ ఎంతో ఉపయోగపడుతుంది జైహింద్ జై భారత్ జైశ్రీరామ్

  • @ksuranna8314
    @ksuranna8314 3 роки тому +2

    Super

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 3 роки тому +3

    Jai hindh

  • @chennareddychennareddy5009
    @chennareddychennareddy5009 3 роки тому +8

    Jai sri vasudeva kutumbakam jai Bharat mata ki ಜೈ

  • @rameshkn8934
    @rameshkn8934 3 роки тому +1

    Super ,super analyzation never before like this

  • @bhavaniprasad7064
    @bhavaniprasad7064 3 роки тому

    భారత మాతకు జై జై 🔥🔥

  • @sudhakar3991
    @sudhakar3991 3 роки тому +7

    Danini epudu nammalemu sir,, epudu dhee ante dhee anii vuntene vallu taggutaru

  • @radhikagamne488
    @radhikagamne488 3 роки тому +4

    Jim ping aintanna youdam cheseydi manamu cheyali fist atack.isril polacy manamu patenchali.jai hind Jai modi ji

  • @bnrao9787
    @bnrao9787 3 роки тому +1

    భారత్ మాతాకీ జై
    🙏🙏🙏
    👍👍👍

  • @srinivasv5015
    @srinivasv5015 3 роки тому +1

    Jai indian army🇮🇳🇮🇳🙏🙏

  • @pvna8790
    @pvna8790 3 роки тому +3

    Ee video ni dislike chesina 12 mandi Chinese aa?

    • @jeevanpagilla650
      @jeevanpagilla650 3 роки тому

      China vaadiki puttina vaalleemo bro

    • @pvna8790
      @pvna8790 3 роки тому

      Jeevan Pagilla
      6 hrs lo 89 ayyaru😠

  • @raveenderp5780
    @raveenderp5780 3 роки тому +1

    భరతమాత రక్షకుడు గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు. సైనికులను ఎలా రక్షించుకోవాలో, సైనికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరిక. భారత్ మాతాకీ జై.

  • @mithramediaservices1511
    @mithramediaservices1511 3 роки тому

    సాయిక్రిస్ట్న గారు ఇంత విఫులంగా మ్యాప్‌లో చూపిస్తూ మీరు వివరించిన తీరు అద్భుతం.దేశం పట్ల మీకున్న ప్రేమ,గౌరవం మీరు చెప్తున్నప్పుడు మీ ప్రతి మాటలో,చేతలో మాకు క్లియర్‌గా కనపడుతుంది.వినపడుతుంది. ఒక యూట్యూబ్ చానెల్లో ఇంత అద్భుతమైన సమచారం అందిస్తున్నందుకు మీకు ధన్యావాదాలు & అభినందనలు.జైహింద్

  • @kooravishweshwar8095
    @kooravishweshwar8095 3 роки тому +2

    Jayaho Bharath jai modiji
    Super anna your analisis

  • @voiceofca05
    @voiceofca05 3 роки тому

    మీ వివరణ చాలా అద్భుతంగా వుంది. మన దేశ రక్షణ చర్యలు ఇటువంటి ప్రాంతాలలో ఇలా నిర్వహిస్తున్న సైనిక మిత్రులకు జోహార్లు. జై హింద్ జై భారత్ జై జవాన్

  • @krishnabharath4699
    @krishnabharath4699 3 роки тому

    మీ విశ్లేషణ వింటుంటే వేణుగానం విన్నంత మధురంగా ఉంది సార్,మీకు మీ ఛానెల్ అందరికీ నా కృతజ్ఞతలు, జై సియారామ్,జై శ్రీరామ్, మోడీ ఉన్నంత వరకు మనమూ ప్రశాంతంగా ఉండవచ్చు, మోడీ గారికీ ఆ పరమశివుడి ఆశ్శిసులూ ఉండాలనీ కోరుకుంటున్నాను ✍✍✍👍🙏🙏🙏🇮🇳🛕💝🇮🇳🛕💝🇮🇳🛕💝🙏🙏🙏🥰

  • @purushothamkn1552
    @purushothamkn1552 3 роки тому

    మీ వీడియో బాగుంది అంత సాహసం చేసిన మన దేశ సైనికులకు సెల్యూట్ చేస్తున్నాను 🙏🙏🙏

  • @ashwingoudkota1551
    @ashwingoudkota1551 3 роки тому +1

    చాలా మంచి సమాచారం ఇచ్చారు కృతజ్ఞతలు......🙏🙏🙏

  • @ramuy7748
    @ramuy7748 3 роки тому

    మన దేశం కోసం మన కోసం ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దుల్లో రక్షణ నిర్వహిస్తూ పోరాడే జవాన్లకు శిరసా బి వందనాలు🙏🙏🙏 సరిహద్దుల్లో విషయాలను తెలుగులో తెలియపరుస్తున్నా మీకు ధన్యవాదాలు

  • @sankararao2299
    @sankararao2299 3 роки тому +1

    జై జవాన్..జై జవాన్.. జై జవాన్..
    జై మోడీజీ... జై శ్రీరామ్...
    వందేమాతరం.....

  • @harshreddy4594
    @harshreddy4594 3 роки тому +1

    Excellent explanation. Looking forward to such clear graphical presentations going forward.

  • @DurgaPrasad-tt9ql
    @DurgaPrasad-tt9ql 3 роки тому

    జై జవాన్,
    నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి.... 🙏

  • @lakpathibhukya5488
    @lakpathibhukya5488 3 роки тому +2

    Fentastic anna garu