Would Rahul Gandhi Have Thrown Out China in 15 Min. ? | Sai Krishna |

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • Would Rahul Gandhi Have Thrown Out China in 15 Min. ? | Sai Krishna | #JustAsking | Nationalist Hub
    _
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub UA-cam Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalist...
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

КОМЕНТАРІ • 1,3 тис.

  • @chsureshreddy5192
    @chsureshreddy5192 3 роки тому +169

    సాయి క్రిష్ణ గారు నేను RK సుధాకరావు గారు సాయి గారి న్యూ స్ చూస్తూ ఉంటాం
    మీలాంటి వారు ఈదేశాని కి చాలా అవసరం జైహింద్

  • @mallichinthamreddy9436
    @mallichinthamreddy9436 3 роки тому +234

    మహాభారతంలో ఉత్తరకుమారుడి గురించి వినడమే గాని చూడలేదు కదా ఆ భాగ్యము ప్రస్తుతము రాహుల్ గాంధీ రూపంలో కలిగింది

  • @rajasekhar9189
    @rajasekhar9189 3 роки тому +13

    చాలా బాగా చెప్పారు సాయి గారు...ధన్యవాదాలు

  • @neerajneerjakshalu1287
    @neerajneerjakshalu1287 3 роки тому +29

    మీ దేశభక్తికి నా ప్రణామాలు సార్ , మన దేశానికి జరిగిన, కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని పది నిమిషాల్లో చెప్పిన మీయొక్క అంకితభావానికి నా జోహార్లు సార్ ,
    కాంగ్రెస్ దురాగతాల్ని చక్కగా వివరించారు నేను దీన్ని వందమంది కి ఫార్వర్డ్ చేస్తాను సార్ .
    జై హింద్

  • @sivaji9669
    @sivaji9669 3 роки тому +502

    "పూర్వ భారత దేశ "చాణుఖ్య"నీతి ప్రకారం ఒక్క విదేశీ వనితకు జన్మించిన సంతానంకు మరియు వలస వచ్చిన వారికి దేశం మీద విశ్వాసం ప్రేమ కలిగి వుండరు"స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాంగ్రెస్ పాలనలో దేశం కోమాలోకి వెళ్ళింది బిజేపి పాలనలో స్పృహలోకి వచ్చినట్టు ఉంది మన దేశ చరిత్ర తెలుసుకోండి పలువురికి తెలియని చరిత్ర తెలియ చేయండి దేశ క్షేమమే ప్రజాక్షేమం జై మోడీ జై బిజేపి జై హింద్ జై భారత్.

    • @Vemuri.Pavankumar007
      @Vemuri.Pavankumar007 3 роки тому +22

      Well said Bro

    • @ramkodandu2598
      @ramkodandu2598 3 роки тому +27

      చాలా బాగా చెప్పారు 👌👌👍

    • @jabbusrinu3866
      @jabbusrinu3866 3 роки тому +17

      Yes

    • @sivasri4787
      @sivasri4787 3 роки тому +18

      cheta kani daddama nechudu 1 pm ayeana nehru vedava valla desham ke e situation

    • @kjreddy7525
      @kjreddy7525 3 роки тому +19

      ఛత్రపతి supar

  • @konurinarahari4048
    @konurinarahari4048 3 роки тому +183

    మొన్న సంతకం పెట్టిన చైనా రాహుల్ అగ్రిమెంట్ లో ఇదే ఉందేమో. వంద కిలోమీటర్లు మనకిచ్చి మిగిలినది వాళ్ళు వుంచుకునేట్లు.

    • @vanajaracha601
      @vanajaracha601 3 роки тому +1

      Veeniki Pakistan matrame correct please .......prapancham mottam lo

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc 3 роки тому +5

      Ee moorkha pappu china ki vaalla khangrace party ki jarigina agreement emito desha prajalaku cheppaali mundhu. Ee uttara kumara pragalbalu vaalla amma chelli vaadra mundhu chebithe vaallu vintaaru muddu ga. Ee pappu aa vaagudu aapi vaalla muttatha Nehru time lo china ki Pakistan ki thelivi thakkuva gaa kolpoyina bhubaagam thirigi theesuku raa. Ee maatalu aa daridhrudu digvijay gaadu chidambaram gaadu vrasi ichchaara neeku. Konchem thevi gaa matladu leka pothe thanni tharimi vesthaari ninnu nee bhajana gaallani

    • @bikshamtg3777
      @bikshamtg3777 3 роки тому

      Haha too good comedy..BJP amd this channel knows how to fool people like you..just check all the people who were involved in major scams Left the country before govt finding? That should give you answer about BJP honesty..dont go with some other opinions..db fellow is much better than cunning foxes

    • @pavan1968k
      @pavan1968k 3 роки тому +1

      @@bikshamtg3777 Mr. Biksham don't criticize without knowing facts. First know the truth. Then criticize.

    • @satyasrinivasdasbhuvanagir7918
      @satyasrinivasdasbhuvanagir7918 3 роки тому

      Mr.bhiksham what is your comment of Rahul ji party in mumbai attacks time

  • @NareshKumar-cw3hd
    @NareshKumar-cw3hd 3 роки тому +26

    చక్కని విశ్లేషణ... అధికారం ఉన్నప్పుడు ఎం చెయ్యలేను యదవలు ఇప్పుడు మొరుగుతున్నాయి

  • @bharathasakthi5283
    @bharathasakthi5283 3 роки тому +3

    వీడియో అద్భుతంగా చేశారు.అన్నింటినీ ఇలా విశ్లేషణ చేయండి.ప్రజలకు బాగా అర్థం అవుతుంది .అన్న గారు

  • @shankarmylavarapu2226
    @shankarmylavarapu2226 3 роки тому +271

    హిందువుల పేర్లు మార్చుకున్న పాకిస్థాన్ ముస్లీం కాంగ్రెస్ ఫ్యామిలీ నెహ్రూ ఇందిరా రాజీవ్ రాహూల్ ప్రియాంకా సోనియా దేశాన్ని సర్వ నాశనం చేసి నారు దేశంలో దోచుకొన్న డబ్బులు చైనా కంపెనీలలో పెట్టుబడి పెట్టారు అందువలన ఇండియా ను 2008 లో china కు రహస్య ఒప్పందం చేసుకొని ఇండియాను china కు అమ్మి నారు ...రాహూల్ ప్రధానమంత్రి ఐతే 15 నిమిషాలలో china కు యిస్తాడు

  • @rajeshk4842
    @rajeshk4842 3 роки тому +193

    Wow. రాహుల్ గాంధీ కి కొత్త పేరు.
    ఉత్తర కుమారుడు👌 బాగుంది.
    ఉత్తుత్తి కుమారుడు 👌👌👌 ఇంకా బాగుంటుంది.

  • @srinivasjangili2672
    @srinivasjangili2672 3 роки тому +11

    Best news presentation
    తెలుగు చాలా చక్కగా వివరించారు

  • @hanumanthraob6501
    @hanumanthraob6501 3 роки тому +6

    మీరు తెలుగులో ఛానల్ పెట్టండి సర్.....మీ దేశభక్తి ...మీ ఇన్ఫర్మేషన్ అందరిని ఇంఫ్రెష్ చేస్తుంది

  • @vnath3676
    @vnath3676 3 роки тому +113

    సార్ రాజీవ్ గాంధీ పౌండేషన్ గురించి అలాగే ఒక వీడియో తీయండి సార్ జై హింద్

  • @satyanarayanagandham3314
    @satyanarayanagandham3314 3 роки тому +196

    మీరు చెప్పిన ఈ అనాలసిస్ దేశ వ్యాప్తంగా నేషనల్ ఛానెల్స్లో ,ప్రింట్ మెడియాలోద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి వాస్తవాలు జనాలకు తెలియాలి.మరియు మోడీ మన్ కి బాత్ ద్వారా రాహుల్ చేసిన ఆరోపణలను వాస్తవలతో విరించాలి.

    • @srinivasgatla4716
      @srinivasgatla4716 3 роки тому +4

      Ok yes 👍

    • @bikshamtg3777
      @bikshamtg3777 3 роки тому

      This is why cheap youtube channel sustain.. don't be so emotional..think how BJP getting all rulings in favor fr supreme court, winning elections in most of the state's?

    • @tvrdora7334
      @tvrdora7334 3 роки тому

      Avi epudo videshi thotthulu maaripoyay. Avi seppav. Sodaraa

    • @viswamani5907
      @viswamani5907 3 роки тому

      True sir

  • @anilvinukonda2686
    @anilvinukonda2686 3 роки тому +5

    బాగా చెప్పారు ధన్యవాదములు ! నేను ఒక హిందువుగా భారతదేశం లో పుట్టినందుకు గర్వంగా ఉంది కానీ ఎలాంటి దేశద్రోహం చేసేవారిని ఏమి చేసినా తప్పులేదు జైహింద్ జై భారత్ !

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 3 роки тому +20

    ఉగ్రవాదుల కాంగ్రేస్ ను అంతం చేయాలి జై హింద్🇮🇳

  • @venturaeffects1584
    @venturaeffects1584 3 роки тому +28

    చక్కగా కడిగి పారేసారు ....

  • @maheshbobu7058
    @maheshbobu7058 3 роки тому +67

    Hello Nationalist HUB ... మీరు అన్ని భాషల్లో యూట్యూబ్ ఛానెళ్లు పెట్టితే బాగుంటుంది .

    • @ramarajukollu2627
      @ramarajukollu2627 3 роки тому +2

      Yes

    • @sirireddy4703
      @sirireddy4703 3 роки тому

      హిందీ వాళ్ళకి అన్ని తెలుసు బ్రదర్ అందుకే నార్త్ ఇండియా అంట బీజేపీ గెలుస్తుంది... తెలియనిది మనకే అందుకే ఇక్కడ బీజేపీ గెలవటం లేదు...

  • @chandrashekarraju5837
    @chandrashekarraju5837 3 роки тому +78

    నాయనా ఉత్తర కుమారా ఓ రాహుల్జి ఇక చాలు నీ పగల్పాలు మూసుకొని కూర్చో చేసే వాడు ఖుయ్యఢు .. నువ్వు నీ తాత చేసింది చాలు

  • @naveenreddy1010
    @naveenreddy1010 3 роки тому +2

    Even in that critical atmospheric conditions Indian army fought very bravely. Proud of indian army

  • @gsrikanth2307
    @gsrikanth2307 3 роки тому +169

    Congress ఈ దేశానికి పట్టిన దరిద్రం

    • @kaushikkumar007
      @kaushikkumar007 3 роки тому +6

      Congress kadhu... 😂...
      It's just their Family Dynasty... I mean Nehru Cum Gandhi Family vellu maniki dardhiram... Bcoz we had great leader's PV roa and Manmohan singh lal bahudur shastri (in case he I said not controlled under Sonia)

    • @RR_49
      @RR_49 3 роки тому +2

      నిజం

    • @charankumarv5130
      @charankumarv5130 3 роки тому +2

      @@RR_49 not Congress , that is khangress

  •  3 роки тому +212

    ఉత్తర కుమారుడు కాదు వీడు ఇటలీ కుమారుడు

    • @kumar-yt5km
      @kumar-yt5km 3 роки тому +18

      సార్ , నెక్ట్స్ ఎలక్షన్ తరవాత పెట్టే బేడా సర్దుకుని ఇటలి ఇంటికి వెళ్లి పొతారు , ఎందుకు అంటే కాంగ్ శిధిలావస్థలో కి వెళ్లి పొయింది .

    • @Naninani-ss7xe
      @Naninani-ss7xe 3 роки тому +7

      Yes

    • @madhavreddy8361
      @madhavreddy8361 3 роки тому +1

      Bar lo unna lamjakoduku

    • @kameswararao6872
      @kameswararao6872 3 роки тому +2

      Vaadu Itali ithhi kumaarudu..panileka Oorike ..Kullu mitrulu pittu thooo koorchuntaadu

    • @byrareddyr2434
      @byrareddyr2434 3 роки тому +1

      Super

  • @akrbabji
    @akrbabji 3 роки тому +6

    Very good analyzing, JAIHIND SIR 🙏

  • @prasannaswellinformed9545
    @prasannaswellinformed9545 3 роки тому +9

    ఇప్పుడు మోడిగారి హయాంలో కొన్న కొత్త ,కొత్త ఆయుధాలు చూసి ఉషారు గా ఉండేమో.

  • @ybalu4084
    @ybalu4084 3 роки тому +280

    గిన్నీస్ బుక్ రికార్డు బద్దలు కొట్టిన ఒకే ఒక్క హాస్య నటుడు మన రాహుల్ పప్పు ఖాన్ ని అందరూ అభినందించాలి

  • @RaviKumar-jx8pt
    @RaviKumar-jx8pt 3 роки тому +54

    పప్పు పప్పు పుచ్.
    జై ఇండియా ఆర్మీ 💪జై హో మోడీ జి 🚩

  • @grkmurthy1157
    @grkmurthy1157 3 роки тому +2

    Thanks Sai garu. You have explained the issues very greatly. Your kind self and Raka Sudhakar garu doing great services to our great Nation... Bharath. Jai Hind and Jai Bharath.

  • @DurgaPrasad-tt9ql
    @DurgaPrasad-tt9ql 3 роки тому

    చక్కని విశ్లేషణ ఇచ్చిన మీకు ధన్యవాదములు........
    దీనిని వ్యతిరేకించిన వారందరూ భారత దేశ ద్రోహులు అని నా అభిప్రాయం 👍

  • @middleClassLife43
    @middleClassLife43 3 роки тому +72

    పాకిస్థాన్ ఇచ్చిన సురాపానం తాగి చిందులేస్తున్నాడు

  • @gummadivasudevarao8911
    @gummadivasudevarao8911 3 роки тому +97

    పరిపక్వత లేని రాహుల్ బాబు మాటలు వాళ్ళ తల్లి గారికి తప్ప మిగతా ప్రపంచానికి పిట్టల దొర మాటల్ల ఉంటాయి పాపం ఈ రాకుమారుడు ఎప్పుడు పరిపక్వత సాదిస్తాడో ఎంటో ఆ దిగులే ఆ ఇటలీ తల్లికి అంతుచిక్కని ప్రశ్న.జై హింద్, జై బీజేపీ

  • @SUNILSUNIL-cz5ry
    @SUNILSUNIL-cz5ry 3 роки тому +5

    ఇంత జరుగుతున్నా ఇంకా కొంత మంది నాయకులు సోనియా, రాహుల్ సంక నాకుతున్నారు ....

  • @trisha15ist
    @trisha15ist 3 роки тому +3

    భారత రత్న లాగా అవార్డ్స్ ఉన్నాయి కదా ,అలాగే "ఉత్తర కుమార " అవార్డు మోదిగారు వెంటనే ప్రకటించాలి... అది ఈ వీరుడికే ఇవ్వాలి.

  • @narasimha3958
    @narasimha3958 3 роки тому +83

    ఈ రాహుల్ గాడు మనదేశానికి అవసరమా?

    • @exmuslimabdul4945
      @exmuslimabdul4945 3 роки тому +4

      No

    • @venkatsathi4904
      @venkatsathi4904 3 роки тому +11

      అవసరంలేదు నెహ్రూ గాడికి బొచ్చు లేదు వీడికి బుర్ర లేదు

    • @DevPalliSri
      @DevPalliSri 3 роки тому +6

      చాలా అవసరం. రాహుల్ లాగా మనల్ని ఇంకా ఎవరు నవిస్తారు?

    • @narasimha3958
      @narasimha3958 3 роки тому +3

      sri harsha 😆😆

    • @target1665
      @target1665 3 роки тому

      @@DevPalliSri 😂 😂 😂

  • @ganganaguntlalokessh817
    @ganganaguntlalokessh817 3 роки тому +134

    సినిమా లో కమెడియన్ పోస్ట్ ఉంటే ఇప్పించండి

  • @mudavaththirumalnaik8309
    @mudavaththirumalnaik8309 3 роки тому +16

    Sir, మీరు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అని చెప్పకూడదు, ఆయన గాంధీ కుటుంబం కాదు

  • @vijayarangarao.m1473
    @vijayarangarao.m1473 3 роки тому +1

    Good message, పచ్చి నిజం ఇలాగే ఉంటుంది.

  • @jaiprakashr
    @jaiprakashr 3 роки тому +73

    Sir He is big comedyen of India no one will take serious..... Don't worry.....

    • @chintupods
      @chintupods 3 роки тому +6

      But he has a lot of money and resources which could be used to cause a lot Of issues.

  • @asrinivasreddy3777
    @asrinivasreddy3777 3 роки тому +152

    ఉట్టి కి ఎగరెలేని అమ్మ స్వర్గానికి ఎగురుతాా అన్నది అంటా అలాగ ఉంది మన పెద్ద పప్పు గాడి వరుస

  • @e.ch.vidyasagarkorada8937
    @e.ch.vidyasagarkorada8937 3 роки тому +2

    Thank you for this channel, for bringing the in depth facts and creating awareness on UPA failed activities which causes nation to loss all assets
    Salute to team
    Jai hindi
    Jai Bjp

  • @rambabugadi8391
    @rambabugadi8391 3 роки тому +4

    వాళ్లు చెప్పినవి వినె దసలో జనం లేరు అయిపోయింది వాళ్ళ సీను జై మోదీ

  • @kurnisankar273
    @kurnisankar273 3 роки тому +239

    ఉత్తర కుమారుడైనా అర్జునుడి సహాయంతో ఆ రోజు ఉత్తర గోగ్రహణ యుద్ధం జయించాడు.. కానీ రాహుల్ గాంధీ ఒక నపుంసకుడు కమ్యూనిస్టుల సహాయం తో మొత్తం దేశాన్నే చైనా పరం చేస్తాడు... ఇందులో ఎలాంటి సందేహం లేదు.. ఎందుకంటే స్వదేశంలోనే ఎన్నికల్లో పోరాడలేక ఒక అతివ చేతిలో ఓడిన తెలివి లేని మూర్ఖుడు... వీడు హైబ్రీడ్ సంకర జాతి సంతానం.. రాజనీతే తెలియదు.. రణతంత్రమేమి తెలుస్తుంది పేడి గాడికి.. జై శ్రీరామ్ జై భారత్

    • @mpramarao57
      @mpramarao57 3 роки тому +3

      Besides this , the Indian Communists are hell bent upon taking over the Congress party by being the advisers to him. This Communists support would certainly ruin the political career Mr.Rahul .

    • @poleboinaraviteja529
      @poleboinaraviteja529 3 роки тому +2

      వయ్యా😂😂😂

    • @mariokumar1482
      @mariokumar1482 3 роки тому

      Emi septiri......nuvvu cheppindi nijamayite....kaneesam Rahul marriage chsukoledu....Modi marriage chesukuni cheat chesadu....

    • @pranayvihari2076
      @pranayvihari2076 3 роки тому +5

      @@mariokumar1482 neeto modi cheat chesaanu cheppada

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 3 роки тому

      Fools enter where Angel fear to go!!

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti8046 3 роки тому +9

    Jai Hind 👍

  • @muraliroy7375
    @muraliroy7375 3 роки тому +5

    మీ విశ్లేషణలు నాకుచాలా ఇష్టం అన్న..
    నాదొక చిన్న విన్నపం...
    అఖండ భారతాన్ని మొత్తం మ్యాప్ నీ satellite view భౌగోళిక స్వరూపాలతో ఒకసారి విశ్లేషణ చేయండి అన్న...
    బ్రిటిష్ వాళ్ళు అఖండభారతాన్ని అడ్డా గోలుగా ఎలా విడగొట్టారో వీడియో చేయండి అన్న ..
    మన హిందువులు మీద పాకిస్తాన్ ముస్లిములు చేసిన చిత్రవధ...

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya4755 3 роки тому +6

    అరుణాచలశివ
    చాల చాలా ధన్యవాదాలు సర్.
    కాంగ్రెస్ కుక్కల పాలనాలో మన దేశం ఎంతో భూభాగం కోల్పోయింది. బుద్ధి లేని తల్లి కొడుకు నాటకం అడుతునే ఉంటారు.ఇంకా ప్రజలు నమ్ముతారా?

  • @ohindumelukoneedharmamtelu6522
    @ohindumelukoneedharmamtelu6522 3 роки тому +11

    Jay Sri Ram Jay hind Jay modi Jay javan Jay kisan Jay Bjp 🙏🚩🇮🇳✊💪

  • @ssramakrishna6617
    @ssramakrishna6617 3 роки тому +60

    సార్ ...ఈ విషయము మాందరికి తేలుగులో తేలియజెసినట్లె హింది లోకూడ తేలియజేయండి... రాహులు గాంధి చూస్తే ఆయనకు కూడ అర్ఢమవుతుంది... ఆయనను ప్రజల ఏమి అనుకోనుచ్చున్నరో,,,

  • @jhansipradeep7802
    @jhansipradeep7802 3 роки тому +2

    👍 excellent information with evidence👌

  • @nikky14345
    @nikky14345 3 роки тому +3

    Manchi subject 🙏🏼🙏🏼🥰💐

  • @naveenavulapalli6963
    @naveenavulapalli6963 3 роки тому +39

    Because of Nehru and their family india drived out 100 years back in history and lakhs of soldiers were killed and lot of conspiracies were happen.

  • @chandrasekharkorla5423
    @chandrasekharkorla5423 3 роки тому +26

    మాటలకూ. చేతలకు చాలా తేడా వుంది అని చెప్పండి సార్.

  • @javvadisuryaprakasarao9734
    @javvadisuryaprakasarao9734 3 роки тому +2

    Sir, హార్ట్ టచింగ్ ఎనాలిసిస్. హ్యాట్సాఫ్ to you. డైరెక్టుగా, సందేహాలు లేకుండా, సమానులకు కూడా అర్థమయ్యేటట్లు ఏవిషయానికి అనుమానము లేకుండా ముసుగుతీసి తాతముత్తాలనుండి నేటివరకు లోపల జరుగుతున్నా విషయాలు వివరించటం అనేకన్నా కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఓటర్లకు ఈవిధంగా చెబితేనే అర్ధం అవుతుంది. అర్ధం అయ్యే భాష, వివరణ చాలాచాలా బాగుంది. ఇలానే మీరు కావలసిన అన్ని విషయాలను వివరిస్తే సాధించినట్లే. All the best sir.

  • @sathishbeda7356
    @sathishbeda7356 3 роки тому +1

    Nice good information Desh దుస్తికి karam కాంగ్రెస్

  • @shivashankarable
    @shivashankarable 3 роки тому +81

    ఆ 100 కిలోమీటర్లు వాళ్లకు ఇచ్చి మన వాళ్ళని return తీసుకొని వస్తాడు, వాళ్ల కుటుంబం సగం కాశ్మీర్ ని పాకిస్తాన్ కు ఇచ్చారు, ఇప్పుడు ఈయన మిగిలిన ఆ సగం కాశ్మీర్ అంటే పూర్తి కాశ్మీర్ నీ పాకిస్తాన్ కు, ఇచ్చి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను చైనా కి ఇస్తారు

  • @vijaymargam
    @vijaymargam 3 роки тому +4

    Jai Hind.. Jai Bharat..

  • @jsridhar8200
    @jsridhar8200 Рік тому +1

    Sir, you have presented a wonderful video, 🙏. People should realise... Bharat mata ki jai

  • @kirankumar6404
    @kirankumar6404 3 роки тому +2

    sir, You are great with your work of presenting things which we/Citizens are not aware of.. keep doing such great videos...Jai Hind

  • @murali2801
    @murali2801 3 роки тому +36

    ఆ వేస్ట్ గాడు గురించి ఎందుకు సర్? టైమ్ వేస్ట్

  • @user-lr3rf9lt3q
    @user-lr3rf9lt3q 3 роки тому +56

    Khan Rahul...velli intilo paduko...Ap lo meku congress lekunda chessam inka ikkada christian party ycp undii dani sangathii chusii tdp ycp lekunda chestham jai bjp jai sriram

  • @sreerangamvijaykumar8077
    @sreerangamvijaykumar8077 3 роки тому +11

    రా బుల్ కి హిస్టరీ తెల్వదు. అదే వేదిక పై ఆయన్ని కౌంటర్ చెయ్యాల్సింది

  • @srigangaindustries6200
    @srigangaindustries6200 3 роки тому

    Vvgood Sr. Mana.bharath.
    Gurencemevantu.
    Sahayam.sasutunnanduku
    Dhanyavadalu.sr.jaibharath

  • @gummadivasudevarao8911
    @gummadivasudevarao8911 3 роки тому +19

    Silly fellow,cute old boy వీడు మారడ, మారడ నీనింతే మారడం నా వల్ల కాదునుకుంటున్నాడ.జై హింద్ జై బీజేపీ.

  • @balakrishnapathi1510
    @balakrishnapathi1510 3 роки тому +23

    'రాహు' ల్ ఏదో జోకుతె దాని గురించి....... 🤭🤭🤭🤭

  • @jaswanthraju1537
    @jaswanthraju1537 3 роки тому

    Super....jai hind jai bharat 🇮🇳. Jai jawan jai kisan 🙏🙏.

  • @tejaanuscreations8941
    @tejaanuscreations8941 3 роки тому +1

    Well said jai hindh thank you for telling the truth for us🙏

  • @gummadivasudevarao8911
    @gummadivasudevarao8911 3 роки тому +35

    ఇదేందిది నీను ఎక్కడ సూడలే ఇలాంటోడిని,నిరంజన్ గారు తగలబెట్టండి sir పెంటపెంట చేస్తున్నా డు. (Just for fun its tik tok troll)

  • @ganeshs2230
    @ganeshs2230 3 роки тому +7

    Rahul don't know all these. He just want to become PM and Let all others rest in peace

  • @badeumapathi9618
    @badeumapathi9618 3 роки тому +7

    బాబు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఇంత కాలంగా .భారతదేశానికి ఏమి చేసింది సూసముగా సూసముగా

  • @jyothipyboyina6919
    @jyothipyboyina6919 3 роки тому +1

    Jai Bharat

  • @kalyanakrishna5608
    @kalyanakrishna5608 3 роки тому +3

    Got so much information and thanks for your well presentation as always

  • @malleswarareddy.ramireddym1356
    @malleswarareddy.ramireddym1356 3 роки тому +63

    Sai krishana garu rahul gandhi
    Manchi joke chasinaru sir jokar
    Laga 😁😁😁😁😁😁😁😁

  • @DoorvasuluB
    @DoorvasuluB 3 роки тому +3

    👏👏👏 గడ్డిపరక కూడా మొలవని ఆక్సాయచిన్ ఉంటే ఎంత పోతే ఎంత అన్న నీచపు చరిత్ర రాహుల్ తాతది. 56 వేల కోట్ల తో 126 రఫేళ్ళతో పాటు టెక్నాలజీని HAL కోసం కొన్న చరిత్ర మన్మోహన్ సింగ్ గారిది.

  • @jckvsureshbabu4816
    @jckvsureshbabu4816 2 роки тому

    Good morning sir
    Beautiful presentation
    Good message proud of u india 👏👏👏👏
    Thank q

  • @bharatvas8286
    @bharatvas8286 3 роки тому +68

    వాడి మొహం... అంతః పురం లో ఆడవాళ్ళ దగ్గర ప్రగల్భాలు పలికే వాడు పూర్వం లక్ష్మణ కుమారుడు.... ఇప్పుడు ఈ పప్పు రాజీవ్ ఆడ - మగా వారి దగ్గర కూడా ప్రగల్బాలు పలుకుతున్నాడు... వీడి పుట్టుకే అటువంటిది... ఒక పాశ్చాత్య సంకర జాతి మహిళ కడుపున పుట్టిన వీడికి అంతకంటే ఏమీ సాధ్యమౌతుంది...!? పాకిస్థాన్ వెళ్లి పాకి దొడ్లు కడుక్కునే వీడు, చైనా వెళ్లి చీమలు జింపింగ్ పోసిన దాంట్లో చీమలు ఏరుకునే వీడు...

    • @kotadurgarao9623
      @kotadurgarao9623 3 роки тому +5

      లక్ష్మణ కుమారుడు గొప్ప యోధుడు. ఎన్నో యుద్దాలు గెలిచాడు. కౌరవులకు మాత్రమే భయపడ్డాడు. భీష్ముడు కి భయపడని వారు ఎవరు లేరు అప్పట్లో. సో దయ చేసి రాహుల్ గాంధీ నీ ఉత్తర కుమారుడు తో పోలిక సరి కాదు.

    • @bharatvas8286
      @bharatvas8286 3 роки тому +6

      కోటా గారు... నా ఉద్దేశం రాహుల్ గాడు, లక్ష్మణ కుమారుని అంతటి వాడు కాడనే... మరి ఇంత నికృష్ట నిర్వీర్యుడై న వాడిని ఎవరితో పోల్చవచ్చు... ఆఆ... బహుశా శిఖండి తో పోల్చవచ్చు.... అంగీకార మేనా!?

    • @bikshamtg3777
      @bikshamtg3777 3 роки тому

      As pee your logic,what about Modi non Telugu guy? Should we consider him as leader for telugu peopl don't be emotional and come with sollu logic?

    • @himasekharrajulapati8279
      @himasekharrajulapati8279 3 роки тому

      @@bikshamtg3777 Atleast he is Indian, Rahul Gandhi?? He's a traitor

  • @kalvakotk
    @kalvakotk 3 роки тому +28

    Rahul Gandhi's utterances are like that of a mad barking dog. Whereas Modi is moving like a Gaint Elephant.

  • @ahkj48
    @ahkj48 3 роки тому +1

    We Love Nationalist Hub From Karnataka

  • @JyoVR
    @JyoVR 3 роки тому +1

    ఏమైనా, మీరు అందించిన information చాలా బావుంది. Thank you.

  • @raviavula3883
    @raviavula3883 3 роки тому +3

    15 నిముషాలలో భారత్ ను china కు అప్పగించే ఒప్పందం already చేసుకొని ఉన్నారుగా, అదే indirect ga చెప్పి ఉంట్టాడు ఉత్త కుమార్

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 3 роки тому +10

    Inka video Chuudle
    Première lo Undhi Gaani
    Title Matram 😂✨

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 3 роки тому +1

    Jai brath mata ki jai sriram jai sriram jai sriram

  • @mamillaravi6076
    @mamillaravi6076 2 роки тому +1

    Excellent

  • @vedagiri15
    @vedagiri15 3 роки тому +8

    I love your presentation. Earlier I had lot of confusions on the map and places we have own. After watching ur videos I got clear picture.

  • @Blocktigers309
    @Blocktigers309 3 роки тому +32

    నవ పప్పలుకి ఫాదర్ ఈ రాహులు పప్పు గాడు

  • @bgovindarao819
    @bgovindarao819 3 роки тому +1

    Good news 👌

  • @MadirajuKChaitanya
    @MadirajuKChaitanya 3 роки тому +1

    Excellent Analysis Sir...👍👍👍🙏

  • @ramakrishnaa3183
    @ramakrishnaa3183 3 роки тому +3

    Thanks Sai anna for detailing the boarder issues. But we need to understand that immature foreigners I mean Rahul and family were trying to promote BJP in forthcoming elections. We need to encourage them for Great INDIA by eliminating these idiots from our mother land.

  • @harikrishnaramappa1075
    @harikrishnaramappa1075 3 роки тому +16

    Mistar bean of india

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 3 роки тому +1

    Jai hanuman jai hanuman

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 3 роки тому +2

    నెహ్రూ తన కుటుంబం కోసం చేసిండు ఆ విషయం మన దేశంలో ని అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు కదా

  • @manjulathas244
    @manjulathas244 3 роки тому +3

    Wow....amazing analysis....need more videos from u...loved it...keep on going....But....I think THEY DOESN'T HAVE ANSWERS TO YOUR QUESTIONS....😊💯👌👍🙏😍💪

  • @nuvvunenu1000
    @nuvvunenu1000 3 роки тому +12

    రాహుల్ అధికారం లోకి రావడం , 100 కిలోమీటర్ల తిరిగి తెచ్చు కోవడం రెండూ కూడా ఉత్తుత్తి నే.

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc 3 роки тому

      AA DARIDHRAM MANA DESHAM KI AVASARAM LEDHU. UTTARAKHAND KUMARA NEE PARIPALANA ANE DHARIDHRAM MAA DESHA PRAJALAKU AVASARAM LEDU. ITALY ki gaani Pakistan ki gaani china ki gaani kavaalemo akkadimi po. Maa desha dharidhram vadhili pothundhi

  • @subhadravl675
    @subhadravl675 3 роки тому +1

    Sai garu,
    Hats up to your efforts to bring the realities. India had lost not only land but skilled people also. Wish under NAMO's leadership India will get it's glory back.

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 3 роки тому

    Jaihindjaibaratjaimodi

  • @hema-rn4ig
    @hema-rn4ig 3 роки тому +9

    Edchadu le Peru goppa ooru dibba. Picholla matalaku viluva amundi? Avaru nammutaru?

  • @vsgrao6810
    @vsgrao6810 3 роки тому +7

    RG speaks our of mind and is a fool. Only his mum, Sonia must be happy with her sons bravado.

  • @PVRamana-uj5on
    @PVRamana-uj5on 3 роки тому

    Sir meeru cheppindi super & jai 🇮🇳 indian army

  • @raja34777
    @raja34777 3 роки тому +2

    Thank you Sai garu for detailed explanation. I really admire your knowledge and information. keep doing this kind of videos to wake up our society in right direction..👏👏🙏🙏

  • @saijagath3929
    @saijagath3929 3 роки тому +4

    రేలంగి కాదు సార్,
    రేలంగి గారు..

  • @pk422721
    @pk422721 3 роки тому +8

    China adigina danikamte ekkuva bhoomini icchesi china apps Pai ban teeseste china venakki veltundi. idi rahul gandhi statergy. Dani meeda discussion anabasaram Sai garu

  • @chandu1729
    @chandu1729 3 роки тому +2

    If it was not for Nehru, we would have never lost the land of Pakistan and Bangladesh.

  • @ramulukukkudapu3679
    @ramulukukkudapu3679 3 роки тому

    చాలా బాగుంది కాని ఈ విషయాలు ప్రజలకు తెలియజేయాలి