Santosh Kumar Ghanapati Exclusive Interview Bible vs Vedhalu

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2024

КОМЕНТАРІ • 38

  • @lakshmikumarineti7874
    @lakshmikumarineti7874 13 днів тому +2

    గురువుగారికి నమస్కారములు. చాలా విశదంగా వివరంగా చెప్తున్నారు ఏ ఒక్కరైనా తెలివి ఉపయోగిస్తే మారు మనస్సు పొందటం ఖాయం

  • @Gokarna-333
    @Gokarna-333 13 днів тому +4

    ప్రహ్లాద్ జానీ (గుజరాత్) ఎటువంటి ఆహారం తీసుకోకుండా 72 సంవత్సరాలు బ్రతికారు అబ్దుల్ కలాం నాటి గొప్ప వ్యక్తులు అతను దర్శనానికి వెళ్లారు ఒక డాక్టర్స్ బృందం 15 రోజులు అతను సీసీ కెమెరాలు పెట్టి పరీక్షించారు వారు కూడా ఆ మహత్తును . కనుక్కోలేకపోయారు తపస్ చేస్తే మూలాధారం నుంచి సహస్రార చక్రం వరకు శక్తి ప్రవహిస్తే అటువంటి వాళ్ళు వాయు బక్షణం చేస్తారు ఆ విషయం mee గ్రంథాల్లో లేదు meeku తెలియదు. అందువల్ల వారికి అబద్ధాలు గా కనిపిస్తాయి ( ప్రహ్లాద్జాని 2020 మే 26న దేహాన్ని విడిచిపెట్టారు డాక్టర్ సుధీర్ నాయకత్వంలోని బృందం అతన్ని పరీక్షించారు అట్లాగే మాత మానికేశ్వరి దేవి శ్రీశైలం 70 సంవత్సరాలు ఆహారం తీసుకోకుండా. ఉన్నారు

  • @Realknowledge9
    @Realknowledge9 11 днів тому

    We want debate santosh guruji vs br siraj

  • @chandrashekhar.kursengacha6673
    @chandrashekhar.kursengacha6673 13 днів тому +2

    ఇందులో నెగెటివ్ కామెంట్స్ పెట్టె వారు ...... అస్సలు గురువు గారూ చెప్పినట్లుగా అమెరికా సైటిస్ట్ వ్రాసిన బుక్ చదవండి.. ఒక్క క్రైథావుడై ఉండి కూడా హిందూ ధర్మం గొప్పదని బుక్ వ్రాసి పెట్టుకుంటరు ఒక్క సారి ఆలోచించండి.......😂😂😂😂😂😂😂😂

    • @manjulavani3700
      @manjulavani3700 7 днів тому

      Meeru Christ gurinchi telusu kondi satyam meeku telusthundi

    • @AashrithSri
      @AashrithSri 5 днів тому

      ​@@manjulavani3700sathymu ito neevu sepu.

  • @anandtuto7376
    @anandtuto7376 11 днів тому

    బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఉన్నత కులాలు (20%) భారతదేశంలో సంతోషంగా మరియు ఆనందిస్తున్నారు ... మరియు శూద్రBC (50%) నిరాశకు గురవుతున్నారు. ..సంతోషంగా లేదు మరియు అతి శూద్ర SC(30)నిరాశలో ఉన్నారు ...ఇది వాస్తవం ....ఉపయోగం లేదు

  • @sksameerbasha4783
    @sksameerbasha4783 13 днів тому

    Dr zakir naik to debet cheyyandi guruvu garu nijam telustundi

  • @DEEPAK.ULTRATECH
    @DEEPAK.ULTRATECH 10 днів тому

    Thanks ra,final ga bible lo unnadhi copy kaadhu ani opppukunnandhuku

  • @sureshdeekonda2261
    @sureshdeekonda2261 13 днів тому +1

    బైబిల్ కాపి చేసింది ఎవరు
    బైబిల్ కాపి చేసేనాటికి చదివు వచ్చిన వారు ఎవరు

    • @madugulasriramaharish7050
      @madugulasriramaharish7050 12 днів тому

      బైబిల్ ను ఉత్తిగ ఎవడు రాయడానికి రారు బ్రో.... అది వ్రాయించినది..

  • @Sitharafoodvloges
    @Sitharafoodvloges 13 днів тому

    8.దేవుడు ఆ విషలమునకు ఆకాశమని మని పేరు పెట్టాను. 10.దేవుడు ఆరిన నెలకు బూమి అని పేరు పెట్టాను

    • @మనంఎవరు
      @మనంఎవరు 13 днів тому

      విషలమునకు అంటే తెలుగులో ఏంది స్వామి? నేను ఎక్కడ వినలే
      దయచేసి కొంచం చెప్పండి

    • @rajeshboddula2638
      @rajeshboddula2638 13 днів тому +1

      ముందు ఆకాశం ఎప్పుడు ఎలా సృష్టించాడో చెప్పు.... 15వ శతాబ్దం వరకు భూమి బల్లపరుపుగా ఉందని చెప్పిన మతం అండి అది...అలాంటి మతం మనకొద్దు వచ్చేయండి బయటికి

    • @మనంఎవరు
      @మనంఎవరు 13 днів тому

      @@rajeshboddula2638
      అనుకొన్న .. ఇదే సమాధానం వస్తుంది అని...
      మీరు కామెంట్ రాసారు కాబట్టి ప్రశ్న అడిగా..రాయకుండా ఉండాల్సింది
      ప్రశ్నకు సమాధానం కాకుండా ప్రశ్న వస్తే... సమాధానం (answer) లేదని అర్థం.. ముందు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి..
      విషలమునకు అంటే తెలుగులో ఏంది స్వామి? నేను ఎక్కడ వినలే

    • @మనంఎవరు
      @మనంఎవరు 13 днів тому

      నేను తెలుగు అర్థం మాత్రమే అడిగాను

  • @Sitharafoodvloges
    @Sitharafoodvloges 13 днів тому

    అధికాండము 8 వరకు చదివి నవ్ 10 వరకు కూడా చదువు

  • @Sitharafoodvloges
    @Sitharafoodvloges 13 днів тому

    సృష్టి ని మీరు సృష్టినిచినప్పుడు అమెరికాలో ఎందుకు లేడూ మీ దేవుడు లేక ఒక ఇండియా ని మాత్రమే సృష్టించడ చెప్పండి పంతులు గారు

    • @rajeshboddula2638
      @rajeshboddula2638 13 днів тому +2

      Sir అమెరికాలో ప్రస్తుతం ఉన్నది వలసదారులు అండి...ముందు అమెరికాలో ఉన్న ప్రజలను రెడ్ ఇండియన్ అంటారు....వాళ్ళను వాళ్ళ సంస్కృతి నాశనం చేసి అనవల్లాన్ని చేరిపేశారు...కొంచెం పరిశోధన చేసి నిజానిజాలు తెలుసుకోండి భారత్ లో కూడా అలాగే చేయాలని చూస్తున్నారు కాకపోతే ప్రజల అమయకత్వాన్ని వాడి మతం మార్చి చేయాలని చేస్తున్నారు

    • @చక్రం
      @చక్రం 13 днів тому +2

      మీ yehovaa కు ఇజ్రాయిల్ తప్ప వేరే ప్రాంతాలు దేశాలు ఏమీ తెలీదు . దౌర్జన్యం, మోసం అనే ఆయుధంతో పెరిగి పోయారు కానీ నీతిగా క్రైస్తవo పెరగలేదు 😂

    • @SanthoshKumar-vh5yc
      @SanthoshKumar-vh5yc 12 днів тому

      Mari Mee jaffa peesu gadu Israel lo matrame unnada? Akkadi prajalu kooda nammaru vaadini

    • @vijayasrid2215
      @vijayasrid2215 10 днів тому

      South America,Peru lo unnadu.
      Praveen Mohan videos chudandi

  • @abhishikthudu
    @abhishikthudu 13 днів тому

    బాబూ పంతులు, ఏమ్ భ్రమలు నీవి?. మొదటినుండి మనుషులను భ్రమలో ఉంచడమే మీరు చేస్తున్న పని. బైబిల్ కాపీ అనే మోసపుగాల్లు మీరు.

    • @మనంఎవరు
      @మనంఎవరు 13 днів тому +2

      abhishikthudu గారు,
      bible తెలుగు లోకి రాసిన వారి పేరు ఏమి? ఎప్పుడు రాసారు? కొంచం చెపుతార?
      జై శ్రీరామ్...

    • @VENKATARAMANAPMO
      @VENKATARAMANAPMO 13 днів тому

      🐑🐏🐑🐏😂💥

    • @చక్రం
      @చక్రం 13 днів тому +3

      అభిషిక్తుడు... మీ తాత నాన్న... నీకు పుట్టారు అని నమ్మే వాళ్లు మీరు 😂😂😂😂మేము తాత నుండి తండ్రి..తండ్రి నుండి మేము. పుట్టామని నమ్ముతాము .❤❤❤❤

  • @shanalex2542
    @shanalex2542 13 днів тому +1

    బాబూ! వేల సంవత్సరాలు భారతీయులని అజ్ఞానం లో ముంచి చంపారు!
    మీ గ్రంధాల కి ఒక్కటంటే ఒక్క మూల ప్రతి చూపించగలవా?
    నోరు ఉంది కదా అని వాగడం గుడి మెట్లమీద అడుక్కునేవాడు కూడా చేస్తాడు.
    క్రీస్తు శకం 1000 సంవత్సరాల తర్వాత దేవనాగరి లిపి అభివృద్ధి అయ్యాకే హిందూ గ్రంధాలు వ్రాయబడ్డాయి!
    బైబిల్ కి మూల ప్రతులున్నాయ్!
    స్పష్టంగా రాయబడిన గ్రంధం, లేని గ్రంధాల్లోంచి కాపీ కొట్టారనడం నీతిలేని తనం, సిగ్గు లేనితనం తప్ప ఇంకేమీ కాదు!

    • @VENKATARAMANAPMO
      @VENKATARAMANAPMO 13 днів тому +1

      🐑🐏🐑🐏😂😂😂❌

    • @మనంఎవరు
      @మనంఎవరు 13 днів тому

      shanalex2542 garu,
      మీకు చరిత్ర బాగా తెలిసినట్టు ఉంది. కొంచం రిఫరెన్స్ ఇస్తారా?
      ౧) బైబిల్ కి మూల ప్రతులున్నాయ్! ఎక్కడ ఉన్నాయ్? ఫోటో లింక్ ఇక్కడ పెట్టండి. నాకు ప్రో-హీబ్రు లోనే కావాలి. తోరా Papyrus లొవె కావాలి.
      ఎవరో లండన్ ఉన్నాయ్ అన్నారు ఒక వీడియో లో. నా తమ్ముడు UK లో ఉన్నాడు. సండే పంపిస్తా.
      ౨) బైబిల్ తెలుగులో ఎవరు రాసారు, ఎప్పుడు రాసారు.

    • @Gokarna-333
      @Gokarna-333 13 днів тому

      ప్రహ్లాద్ జానీ (గుజరాత్) ఎటువంటి ఆహారం తీసుకోకుండా 72 సంవత్సరాలు బ్రతికారు అబ్దుల్ కలాం నాటి గొప్ప వ్యక్తులు అతను దర్శనానికి వెళ్లారు ఒక డాక్టర్స్ బృందం 15 రోజులు అతను సీసీ కెమెరాలు పెట్టి పరీక్షించారు వారు కూడా ఆ మహత్తును . కనుక్కోలేకపోయారు తపస్ చేస్తే మూలాధారం నుంచి సహస్రార చక్రం వరకు శక్తి ప్రవహిస్తే అటువంటి వాళ్ళు వాయు బక్షణం చేస్తారు ఆ విషయం mee గ్రంథాల్లో లేదు meeku తెలియదు. అందువల్ల వారికి అబద్ధాలు గా కనిపిస్తాయి ( ప్రహ్లాద్జాని 2020 మే 26న దేహాన్ని విడిచిపెట్టారు డాక్టర్ సుధీర్ నాయకత్వంలోని బృందం అతన్ని పరీక్షించారు అట్లాగే మాత మానికేశ్వరి దేవి శ్రీశైలం 70 సంవత్సరాలు ఆహారం తీసుకోకుండా. ఉన్నారు

    • @PrakashMula
      @PrakashMula 12 днів тому

      ​@@Gokarna-333bale ఉంది జోక్... Thank you brother for sharing...

    • @SanthoshKumar-vh5yc
      @SanthoshKumar-vh5yc 12 днів тому

      Joke of this century