SRI LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM WITH TELUGU MEANING
Вставка
- Опубліковано 15 лют 2016
- SRI LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM WITH TELUGU MEANING
Every verse in this prayer ends with the words "Lakshmi Nrusimha Mama dehi Karaavalambam" which mean "Lord Narasimha! Please take me in Your Hands and protect me." from the maya delusion of this world so that our spirituality is not lost!
So this is a great prayer that should be part of everyone's daily spiritual practice. That is why the meaning of the stotra is incorporated in this video.
This Stotra wards off all evils and frees all people from the fear of fire, water, snakes, scorpions and diseases and mundane difficulties and one is sure to get the Divine Bliss.
It is believed by followers that Narasimha protects his sincere devotees when they are in extreme danger. He saved Adi Sankara from being sacrificed to the goddess Kali by a Kapalika. Thus Adi Sankara composed the powerful Laksmi Narasimha Karavalamba.
ఓం లక్ష్మీనరసింహ స్వామియే నమః స్వామి అందర్నీ చల్లగా చూడు అందరి కోరికలను తీర్చు తండ్రి అలాగే నా కుటుంబానికి నాకు ఒక దారి చూపించు తండ్రి నన్ను రక్షించు కాపాడు నా కోరికలను తీర్చేటట్టు నేను చేసే పని సక్సెస్ అయ్యేటట్టు దీవించు తండ్రి ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః 🙏🙏🙏🌹
🌹🙏🏻🙏🏻🙏🏻🌹
🙏🌹 same saamy 🙏🌹🙏
పాడిన వారు ధన్యులు వింటూ ఉంటే మనసు చాలా చక్కగా అహలడకరము గా వుంటుంది
మా ఇంటి ఇలవేల్పు మా ధైవమ్ మా నరసింహ స్వామి కి నమో నమః
శ్రీ లక్ష్మి నరసింహస్వామి
స్వామి నాకు ఆరోగ్యం .ఆనందం తో కూడుకున్న అబివృద్ది సరియైన మార్గము చూపుము ...
అందరికి నరసింహ చతుర్దశి శుభాకాంక్షలు ... 22-మే-2024(బుధవారం)
ఓంశ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః
స్పష్టంగా , చక్కగా ,మధురంగా ఆలపించే భాగ్యాన్ని "లక్ష్మీ నృసింహ స్వామి"మీకు కలిగించారు..
మీరు ధన్యులు..
విన్నందుకు మేము కూడా ధన్యులమైనాము
Ą⁹w❤❤
Laxminarasima swamy naa kutumbaani chakkani arogayam..land ammudu povali yeh attakam lekundaa ani financial problems povali thandhri dhivinchandhi.
Om Sri Lakshmi Narasimha Swamiyenamaha
శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమ్ చాలా స్పష్టంగా చదివిన వారికి,,,,అందరికీ అందుబాటులో కి తెచ్చిన పోషకులకు శిరస్సాష్టాంగవందనాలు,,,
I’m so zhappy zthat zz😅z😅z
@@anushatadavarthy5061 గ అవహ
Nl
తండ్రీ ..గురుపౌర్ణమి, నా ఆద్యాత్మిక సాధనలో, మీ నామస్మరణకొరకు and బదిలీలు సమయంలో మీ చల్లని చూపులు ఎల్లపుడు మా పై ఉంచు తండ్రి..శ్రీనివాస్ కరీంనగర్..
లక్ష్మీ నరసింహ స్వామి, నాకు మనశ్శాంతి ఇవ్వు. మా కొవ్వలి ఇంట గోదావరిలో జరిగేలా చూడు 🙏🙏
శ్రీ లక్ష్మి నారాసింహ స్వామి దివ్య ఆశీర్వాదం నా ఫ్యామిలీ పై ఎప్పడు ఉండలే అనే నా కోరిక అతి తోరలో తిరలే కోరుకొంటున్న జై లక్ష్మి నరాసింహ కీ జై జై జై 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
స్వామీ నాకు మరియు నాకుటుంబ సభ్యులకు అయుష్ ఆరోగ్య ఐశ్వర్యాలు మీ ఆశస్సులతో సిద్ధిస్తాయని కోరుకుంటున్నను🙏🙏🙏
La😢
Since few months I am hearing the Lakshmi Narasimha KaravalambamSthothram
Daily before going to sleep and after wake up in the morning and feeling relieved of all troubles and feel happy
Good sir
@@parsharamvadlakonda-pw5ysl LLP l,😊😊😊😊😊😊
❤
స్వామి నాకు ధన యోగం ఇవ్వు తండ్రీ 🌸🌸👏👏
శ్రీ లక్ష్మి నృసింహ స్వామి నా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించు స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri laxminarasimhaswami dhaya chudu thandri maa jivitham gorangaundhi swami appulabadhalu theerchu thandri
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నేను నా జీవితం
లో మంచి ఉన్నత శిఖరాలను చెరుకునెలా నన్ను ఆశీర్వదించు తండ్రి,🙏🙏🙏🙏🙏
ee roju èèèèè èèèè3 queen eeé3rrrrrrrrrrrræqqqqq w
Q@@laxmikumari7347
యద్భావం తద్భవతి ---------ఓం తత్సత్
శాంతి సహస్ర వందనాలు.
చాలా దుఃఖం లో వుండగా, జ్ఞప్తిక వచ్చింది.
అద్భుతమైన శ్రావ్యమైన కంఠం.
ఆనంద పారవశ్యంలో నింపుతుంది.
జై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామియే నమః,, ఓం జై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి మమ్మల్ని మా కుటుంబమును సల్లగా చూడు అన్నవేల రక్షణ ఉండి మమ్మల్ని ముందుకు నడిపించే తండ్రి,ఓం జై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామియే నమః
ఓం శ్రీ అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ యే నమః 🙏🙏🙏
I am reading it daily and I got feeling that Lakshmi narasimha swamy blessed me. By reading this every day in morning Sri Lakshmi narasimha swamy has blessed me with very nice job and really very nice life. I was Having so many issues in my life. when I started chanting everyday I didn't expect this life what I am enjoying now. As mentioned in shtrotram I really feel that has God has listen my prayers and he really helping me with his hand to pull out from the problems....
Thanks for making this video.
OM SRI LAKSHMI NARASHIMAYANAMAHA.....
How times did u recite it????
Em job sir meeru chesedi
శ్రీ నారాసింహ జై.. లక్ష్మి నారాసింహ జై.. ధర్మపురి నివాసాయ లక్ష్మీ నారసింహ జై స్వామీ ధర్మపురీశ ఋణభాదలనుండి నాకు విముక్తి ప్రసాదించు తండ్రీ. శ్రీలక్ష్మి నృసింహమమదేహికరావలంబం.. 🙏🙏
ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ నమో నమః 🙏🙏🙏
Om lakshmi narasimha namaha elarigu arokya manashanti nemadi dairya atmavishwasa chithanya kodappa🙏🙏🙏
లక్ష్మీ నరసింహ స్వామి నా ఆపదలను తొలగించి నన్ను ఆదుకో తండ్రి
X
,
శ్రీ లక్ష్మీనరసింహస్వామి నీవే నాకు దిక్కు నాకు నాకు నీ చేయూత నిమ్ము నమో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః
జై లింబాద్రి గుట్టలక్ష్మి నరసింహ స్వామి ❤🎉🎉
తండ్రి సర్వప్రాణులను రక్షించు తండ్రి ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి
హే లక్షీ నృసింహ స్వామి , ప్రతీ ఒక్కరికీ నీ కరుణ, దయ తో బాటు తత్వ జ్ఞానమును ప్రసాదించి ,ప్రతీ.క్షణం నీ నామమే తలచు భాగ్యమును ప్రసాదించుము. కరుణా సముద్ర చరణం శరణం ప్రపద్యే. 🙏🙏🙏🙏🙏🙏
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా'గోవిందా..
Swamy.dushta shaki avahindani anumanam.danni samulanga peekiveyes naku manchi arogyam prasadinchu chachi pothunna
Tr❤❤❤😂🎉🎉😢😢😮😮😅😊😊
నా పరిస్థితి బాలేదు స్వామి రక్షించు స్వామి
నాపరిస్థితి బాలేదు స్వామి రక్షంచి స్వామి
Om lakshmi narasmha namaa elaranu kabadappa
Om lakshmi narasimha ellarigu arokya manashanti nemadi atmavishwasa chithanya kodappa
ఈ బంధాలనుండి విముక్తి ప్రసాదించు శ్రీ లక్ష్మీ నృసింహ నమో నమః 🌺🌺🌺🙏🙏🙏
UA-cam రాని కాలం నుండి చదువు తున్నాను. చదివిన ఆ రోజంతా, చాలా ప్లేజెంటింగ్ గా ఉంటుంది.
నాన్నా నరసింహా మీకోడలును రక్షించు ఆమెను ఈ విపత్తునుండి బయటపడవేయు.
Om lakshmi narasimha namaha elaranu kabadappa
ఓం నమో నరసింహాయ మమ్మల్ని ఆపదల నుండి రక్షించు తండ్రి
Same
ఓంశ్రీలక్ష్మిగణపతియేనమఃఓంశ్రీలక్ష్మినరసింహస్వామియేనమః🕉🌿🥀🕉🌿🌹🕉 ఓంశ్రీలక్ష్మిన్నారాయణస్వామియేనమః 🕉🌿🥀🌹🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏
Om lakshmi Narasimhaya namaha
Na arogyam baguchai Swamy🙏🙏
Om lakshmi naradimha namaha elaranu kabadappa
Om sri Lakshmi Narasimha Swamy
Swalpa nan mele iruva nara drustiyannnu .hogaladisi nan kastagalannu paru madi Swamy
చాలాబాగా పాడారు .. కరావలంబo అర్థం చాలా బావుంది 🙏 జై నృసింహ 🙏
భక్తి భావనతో చాలాబావున్నది.
Laxmi narasimha swami naa bidda manasu marchu swami🙏🙏
O'Lord Narasimha PRAY for you to Bless your Devotees with Excelent Health, Abendent Wealth and Life long Happy Ness...
Love chesindaa
మీరు పాడినవిదానంచాలచాలబాగుంది సావ్వమికి మీకు శతకోటివందనములు🙏🙏🙏🙏
లక్ష్మీ న్రృసింహ మమ దేహి కరావలంబమ్ 🙏
Om Namo Lakshmi Narasimha Swamy ye Namaha 🙏🙏🙏🙏🙏 Amma health thondara baaga kavali Swamy. Amma ne maku anni. Veyyi devulla laga. Daya chesi andaru prardhinchandi maa Amma gariki twaraga arogyam bagavvalani.. andaru bagundali andulo maa Amma garu chala bagundali ....🙏🙏🙏🙏🙏
Laxmi narasimha swamy ni nammukondi ammagari arogyam baguntadi bagundalani a swamy ni korukuntunnamu
@@harshavardhanreddy9678 meeku chala chala dhanyavadalu andi 🙏 🙏🙏🙏🙏
888@@harshavardhanreddy9678
తండ్రీ🙏 ... ఈ సంసార మాయ లో కూరుకు పోనీకుండా ..... అంతటా వ్యాపించి యున్న నిన్ను ... చూడగలిగే దృష్టిని ప్రసాదించు🙏
U😊😊😊😊
ఓం శ్రీ నారాసింహయ నమః 🙏🙏🙏🙏🙏 శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏
🕉 Om namah lakshmi narasimha Swamy ne namah
Sri Yadagiri Laxmi Narasimha swamiye namaha
jai sri Laxmi Narasimha Swamy variki jai jai sri KOMURAVELLI MALLANNA SWAMY VARIKI JAI jai matha Di Om Sai Ram Om NAMASHIVAYA 🙏🙏🙏🙏🙏
Om namo Narasimha, nannu kaapadu thandri
ఓం లక్ష్మీ నరసింహ స్వామి
jai shri mannarayana
Jai shri mannarayana
Jai shri mannarayana
ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ నే నమః 🙏🙏🙏🙏
ఓం శ్రీ లక్ష్మి నర్సింహా యన నమహ.. 🙏🙏🙏🙏🙏
Sri lakshmi narasimha swamy namo namha na biddapaku ఉద్యోగ bichha పెట్టు తండ్రి నన్ను nabiddalanu చల్లగా చూడు తండ్రి
శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ నమ:
Ohm namo narayanaya
ఓంశ్రీలక్షీ నృసింహమమదేహీకరావలంబం✍🏻💅🏿🙏🏿 😊
Jai sri Laxmi Narasimha Swamy variki jai jai sri KOMURAVELLI MALLANNA SWAMY VARIKI JAI jai matha Di 🙏🙏🙏🙏🙏
Om sri laxminarashimaswamy ki jai
Om Lakshmi naraswihaya namahaa
స్వామి నాకు మీరే సర్వం తండ్రి నేను కోరుకునేది ఒక్కటే నా పిల్లలు ఇద్దరు ఆరోగ్యం గా ఉండాలని అందరు పిల్లలు లాగే ఆడుతూ పాడుతూ తిరగాలని కోరుకుంటున్నాను స్వామి 🙏🙏🙏🙏🙏ఓం నమో నరసింహయా నమః 😢😢😢
Thappakunda
A swamy challani mi pillalapai thappakunda ga untayi...
@@mevsrikanth9631
సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి రస్తు
Astu
ఓం లక్ష్మి నరసింహ స్వామి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
తండ్రి లక్ష్మీనరసింహ స్వామి కంచన వెంకటశ్వర్ల భయం లేకుండా దైర్యం పెంచి స్వామి అతనికి అయ ఆర్యోగం ని ప్రసదించు స్వామి
లక్ష్మీ నరసింహ స్వామియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🌹🌹🌹👍👍
శ్రీ లక్ష్మీనర్సింహా స్వామి నన్ను రక్షించు తండ్రీ 🙏
Nrusingh bhagvan, ma Laxmi ki jay ho
జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై...🙏
Protect me from all problems 🙏 sri laxminarasimha swamy
Swamy arogyanni prasadinchu swamy
దుంపేట లక్ష్మి నరసింహాస్వామి నమో నమః
Om Lakshmi Narasimha Swamy namaha
ఓం శ్రీ లక్ష్మి నరసింహస్వామి నమః ☸️ 🌹🥥🙏🙏🙏
Jai shreeman Narayana ...🌸🌺🌺🌻🌼
ఓం నమో లక్ష్మి నరసింహాయ నమాహ
🙏🙏🙏🙏🙏
Swami na jeevithaniki dari chupinchu na pillala jeevitham bagundali thandri
Sree Laxmi narasimha swamiae namaha 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍌
మనసు ప్రశాంతం గా ఉంటుంది వింటుంటే. స్వామి నీ దయ నా మీద వుంచు
లక్ష్మి నరసింహ కరావలంబ స్తోత్రం...
తొలగించును మనలో భయాలను...
కలిగించును మనలో భక్తి భావాలను...
తలపించెను మదిలో స్వామి రూపాలను..
పెకిలించెను తేలికగా మన కష్టనష్టాలను..
రగిలించెను మన శత్రువు గుండెల్లో గుబులు ను...
ప్రతిరోజూ విని...చదివి.... తరిద్దాం....
లక్ష్మి కరావలంబ స్తోత్రం ను...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ధన్యవాదాలు మీకు...
😊😊
😊
😊😊😊😊😊
❤
ఓం నమో శ్రీ లక్ష్మి నరసింహా స్వామి
ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి జయంతి శుభాకాంక్షలు 🙏
Laxmi narshima Swamy ki Jai
Om lakshmi narasimha namaha elarigu arokya manashanti nemadi atma vishwasa chithanya kodappa
🙏🙏🙏🙏🙏
Om Namo Lakshmi narasimha swainey Namaha:🌹🌹🌹🌹
On Namo lakshmi narsimha swainey Namaha🌹🌹🌹
🙏🙏ఓం లక్ష్మీ నరసింహ స్వామి నమః
కరావాలంబము మరియు తాతపారు్యము బాగుంది
శ్రీ లక్ష్మినరసింహ స్వామియే నమః
Laxmi narasimha స్వామి manashanthi prasadinchu thandri🙏🙏
🙏🙏🏻🙏🏻Om Sree Laxmi Narasimhayanamaha🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో నారాయణాయ నమః🌺💐🙏🙏
Hopeless video/audio.
JAI SRI LAXMI NARASIMHA SWAMY
BLESS ME🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
I like laxmi Narsimha god
Om sri Lakshmi nrusimha mamadehi karavalambam .
Pls lakshmi nrusimha Swamy pls bless my whole pregnancy be successful also safe delivery to healthy baby girl & boy.
Don't worry...God will bless you and your lovely child... Have a nice time with your child...All the best 💐💐💐
మీకు !
ఆ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి అనుగ్రహం కలుగుతుంది
🙏🙏
God bless you ma👐
Om namo narayanaya
Om sree laxminarasimhaya namonamaha
🕉️ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి యే నమః 🙏🚩🚩🚩🚩🚩🚩
🙏🙏 om lakshmi narasimha namaha elarigu arokya manashanti dairya nemadi atma vishwasa chithanya kodappa🙏🙏💯
Swamy tandri ninu namminavaru eppatiki chediporu needaya chupinchi samastalokam manchi darailo nadichela choodu needaya ma andari meeda vundalani manaspoortiga vedukuntunnanu tandri🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👏👏👏👏👏
శ్రీ.లక్ష్మీనరసింహస్వామి అమ్మ కాళ్లు నొప్పులు తగ్గి పోవాలి నా తండ్రి కాళ్లు నొప్పులు తగ్గాలి తండ్రి దయ చూపించి తండ్రి నా కుటుంబం చల్లగా చూడు తండ్రి ఐశ్వర్యం ప్రసాదించు తండ్రీ శ్రీ.లక్ష్మీ నరసింహ స్వామికి జై
మా అమ్మ నాన్న చల్లగా చూడు స్వామి మానసిక ధైర్యా ప్రసాదించు తండ్రి
Om lakshmi narasimha namaha namaha elarigu arokya manashanti nemadi chithanya kodappa🙏🙏
Om 🕉sri lakshmi narasimha
Sri Laxmi Narasimhaya namaha tandri Laxmi nrisimha ma'am raksha raksha 🌹🌹🌹🌹🌹🌹🙏🙏👌👌🙏🙏🙏. ( Saritha reddy)
Om Sri Lakshmi narshmihaya Namaha 🙏
లక్ష్మీ నరసింహ స్వామి యే నమః
Please swami give good blessings to me and my wife Lakshmi
జై శ్రీ లక్ష్మినరసింహ శరణం మామ