mee seva|| new mee seva centers|| కొత్త మీ సేవా కేంద్రాల్లో వికలాంగులకు 5% రిజర్వేషన్

Поділитися
Вставка
  • Опубліковано 28 чер 2024
  • mee seva|| new mee seva centers|| కొత్త మీ సేవా కేంద్రాల్లో వికలాంగులకు 5% రిజర్వేషన్
    mee seva|| new mee seva centers||telangana new mee seva centers||pwd reservation||new mee seva centers handivapped reservation details
    #meeseva
    #newmeesevacenters
    #telangananewmeesevacenters
    #pwdreservation
    #newmeesevacentershandivapped reservationdetails

КОМЕНТАРІ • 41

  • @SV-fk2rd
    @SV-fk2rd 5 днів тому +7

    ముందైతే ప్రజాపాలనలో దరకాస్తు చేసుకున్న వికళాంగులకి పెన్ షన్లు ఇవ్వమనండి సార్.
    అసలు ప్రజాపాలన అప్లికేషన్ల గురించి అందరు లీడర్లు మరిచిపోయి , ఏవో కొత్త కొత్త స్కీం లు పథకాలు అంటు ప్రజలని మభ్యపెడుతోంది ఈ ప్రభుత్వం.

  • @lathabhukya2993
    @lathabhukya2993 5 днів тому +2

    Adi edo back log post gurinchi kuda petandi , sir plz your a good person

  • @syfuk3946
    @syfuk3946 5 днів тому +2

    Teacher trained and tet qualified ayna disabled persons ki Govt Schools lo Contract base meeda teesukoni permanent cheste Disabled persons yokka jeevitalu baguntai sir..

  • @MSriniwaaS1985
    @MSriniwaaS1985 5 днів тому +2

    Ela apply chesukovalo cheppadam ledu sir
    2 VIDEOS CHESHARU SUBJECT MATHRAME CHEPTUNNARU
    Ekkada Aply cheyyali Documents EMI kavali

  • @SailajaRamana-hz8ij
    @SailajaRamana-hz8ij 5 днів тому +1

    👍👍 thanq sir good information

  • @padmaramavath9388
    @padmaramavath9388 5 днів тому

    Thank you sir 🙏

  • @shubhashkulkarni9037
    @shubhashkulkarni9037 5 днів тому

    MORNING cs sir ,🙏

  • @srinivaschennaboina5432
    @srinivaschennaboina5432 5 днів тому

    thankyou sir

  • @HappyBarn-is8ey
    @HappyBarn-is8ey 5 днів тому

    TQ sir

  • @Sai30905
    @Sai30905 5 днів тому

    Tq

  • @havisha2422
    @havisha2422 5 днів тому

    Sir Good Morning selection process gurinchi oka video cheyandi sir

  • @Chocolates209
    @Chocolates209 5 днів тому +1

    ala apply cheyali sir

  • @Satish_kumar_6
    @Satish_kumar_6 2 дні тому

    కొత్తగా RPWD act 21రోగులను సదరం లో ఇంకా ఆడ్ చేయలేదు

  • @user-jy8hx7zi5u
    @user-jy8hx7zi5u 5 днів тому

    👌👌

  • @aslesha_offical
    @aslesha_offical 5 днів тому

    Sir ap lo sadaran slot eppudu open avutay please reply evvara please

  • @AdamshafiyaPondugula
    @AdamshafiyaPondugula 4 дні тому

    Good morning cs garu
    Apply chesukovali ante online work tappakunda ravala

  • @maheshwarimabbu9042
    @maheshwarimabbu9042 5 днів тому

    Sagalla lo leni variki evvara sir widows ki esthy bagundu

  • @Shreepatel57
    @Shreepatel57 5 днів тому

    Selection process and Ela apply chesukovalo cheppaledhu kadha sir

  • @Siyaboutique8555
    @Siyaboutique8555 5 днів тому

    Sir gents ki no opportunity

  • @NAMMAALASUPRIA
    @NAMMAALASUPRIA 5 днів тому

    సర్ నాకు డాక్టర్ గారు cartificate 3 years మాత్రమే రాసిచ్చాడు ఈ నవంబర్ లో అయిపోతుంది నేను రేనువల్ చేస్కోవాలి కాద sir slot booking a మంత్ లో చేస్కోవాలి సర్

  • @intenukasham1036
    @intenukasham1036 4 дні тому

    Boys ki choice ledha sir

  • @komalboda8110
    @komalboda8110 5 днів тому

    Sir male eligible a sir

  • @neerajapadma2977
    @neerajapadma2977 5 днів тому

    మరీ పట్టణ ప్రాంతాల్లో కూడా ఇస్తారా Sir ఇప్పుడు? ఏఏ ప్రాంతాల్లో అందుబాటులో ఉంది అనేది తెలుసుకోవడం ఎలా?

  • @mahalaxmi5030
    @mahalaxmi5030 5 днів тому

    Ela apply cheyali

  • @saikrishnayadavnewvlogs1465
    @saikrishnayadavnewvlogs1465 5 днів тому +1

    ప్రజల్ని మభ్యపెట్టడానికి పిచ్చకుంట్ల వ్యాపారాలు అంటారు ఇంతకుముందు ఉన్న మీసేవ సంక నాకి పోవాలా ఊరికి ఒకటి ఇచ్చినా కా ఎందుకు సార్ దిక్కు మాలిన ఆలోచనలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ అయితే ఆసరా పెన్షన్లు పెంచు మనండి

  • @linktoday1686
    @linktoday1686 День тому

    Pension 4000 kavali,me seva kavala
    Andhuku sir

  • @akhilkalava682
    @akhilkalava682 5 днів тому

    Backlog posts pettandi sir

  • @bhukyasaikumarnayak9039
    @bhukyasaikumarnayak9039 5 днів тому

    ఏక్కడ apply చేయ్యలో చెప్పాళేదు సీర్

  • @GhouseMohiuddin-gh9rv
    @GhouseMohiuddin-gh9rv 5 днів тому

    Uruddula pencion penchutharani gelipinchamu ghoranga mosapoyamu.

  • @bukkaismail5143
    @bukkaismail5143 5 днів тому

    వికలాంగుల. Ikp సంఘాలు ఉన్నాయి వటికి అవకాశంఇవ్వాలలి

  • @SaiRam-lz6th
    @SaiRam-lz6th 5 днів тому

    Male Emi Papam Chesaru Telangana Lo Bus Kuda Vallaki Free Telangana Lo Partially Chupisthunru This Is Not Good Esty Andari Ki Opportunity Evali Kani Ela Partiality Chupinchadam Taapu..

  • @user-kw5ys6mo5r
    @user-kw5ys6mo5r 5 днів тому +5

    మొగ వికలాంగులకు కూడా అవకాశం కల్పిస్తే బాగుండు సర్

    • @MalleshYadav-et8cq
      @MalleshYadav-et8cq 5 днів тому +1

      Avunu sir

    • @komalboda8110
      @komalboda8110 5 днів тому

      Male eligible sir

    • @bagyalakshmi4021
      @bagyalakshmi4021 5 днів тому +1

      వికలాంగులు కు ఇంటర్ డిగ్రీ అంటే ఎవరు చదివిస్తారు సార్ వాళ్లకి అంగనవాడి లో ఆయా పోస్టులు గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్లోకుకింగ్ పోస్టులు ఇస్తే బాగుంటుంది

    • @shanesainath2158
      @shanesainath2158 5 днів тому +1

      Yes

    • @vettisumalatha5861
      @vettisumalatha5861 4 дні тому

      10th ki swepar post lu Este bagundu sir

  • @srinivas5422
    @srinivas5422 3 дні тому

    Sir me no kavali Sir pls

  • @narsaiahpedagani2615
    @narsaiahpedagani2615 4 дні тому

    నాది మహబూబాబాద్ డిస్టిక్ ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్ లో గ్రీవెన్స్ సెల్ కి అటెండ్ అయ్యాను.ఊరికో మీ సేవ గురించి అప్లికేషన్ ఇచ్చినాను ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని ఆఫీసర్స్ చెబుతున్నారు .
    అసలు ఇది ప్రభుత్వం చేసిన ప్రకటన లేక ఫేక్ న్యూస్ఆ. ఊరికో మీసేవ అనే ప్రకటన ప్రభుత్వం చెప్పినది బయట వ్యక్తులు సృష్టించినద. ముందుగా నిజమేంటో క్లారిటీ ఇవ్వండి

    • @Antharnetra
      @Antharnetra  4 дні тому

      ఇది నిజమే.. మొన్నటి ఈనాడు మెయిన్ పేపర్ చూడండి.