మీరు మాట్లాడిన తీరు అందరూ అలవాటు చేసుకోవాలి... చాలా సంతోషంగా ఉంది అమ్మ మీ లాంటి మాతృమూర్తలకు పాదాభివందనాలు మీ లాంటి వారు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.. మిమ్మల్ని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతికి ధన్యవాదాలు🙏🙏🙏
మేడమ్ స్వీచ్ సూపర్బ్. అందుకే దీనిని పెద్దల సభ అంది. ఇటువంటి సభలో ఇటువంటివి వారికి మాత్రమే చోటు ఇస్తే బాగుంటది. అలాకాకుండా దీనిని రాజకీయ పునరావాస కేంద్రంగా తయారు చేస్తున్నారు.
@@bharathiyudu7743 so you agreed except Italy lady everybody else deserves disrespect?😁.... by the way, if that Italy lady has not made Manmohan Singh as PM, you would not be going to supermarkets now for your binge shopping.....😁
Rahul did speak facts, it's just the uneducated aukat ijat bjp Ijatless bhakts can't digest the fact of questioning the govt, so need Strict voice. Don't worry though, everyone has their own style, sometimes one does need hefty stick strikes so lazy one's feelings wakes from Wishful paradise.
Vaccine is not a good for any. God has not created the creation with flaws to make corrections with vaccines. The Vaccines are such dangerous things, no one really understand why cancers, why TB, why lepracy are prevailing. We just inject to the babies also, without thinking about God and God creation how pure it is. Vaccines make permanent impurity in the life of human being.
గౌరవనీయులు రాష్ట్రపతి,ప్రధానమంత్రి గారు ఎంత ఆలోచించి శ్రీమతి సుధమూర్తి గారిని ఏరి కోరి రాజ్యసభకు నామినేట్ చేశారు , చాలా చాలా ధన్యవాదాలు మేడం , ఇంతకు ముందు ఎందరో నామినేట్ స్థానం లో వచ్చారు కానీ ఏ ఒక్కరు ఇలా సజెస్ట్ చెయ్యలేరు , మనకు తెలియని ఎన్నో వనరులు మన దగ్గర ఉన్నాయని గుర్తు చేశారు ధన్యవాదాలు అమ్మగారు.
Excellent speech. She is a gem. She knows how to utilize her precious time for charging other leaders by denoting her experiences. Leader should be like that.
Amma I bow my head to you. You are an asset to India and for the whole world as well. 40 + yrs of research and personal experience on the subject, who will not get convinced of Amma? You are itself a treasure and now giving away the treasure key to the right people to explore and make a mark. Looking forward, this will definitely take India to the next level. Jai Bharat.
తల్లి మీలాంటి వాళ్ళు కదా ఈ దేశానికి కావాసింది పెద్దల సభకు.. సభకే వెన్న తెచ్చారు... మంచి మాట లు ఈ రోజు విన్నాము... మిమ్మలను చూసి కొత్తగా ఎన్నిక అయిన వాళ్ళు సభలో ఎలా మాట్లాడ లో నేర్చుకోవాలి..
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🕉️🙏🌺🌙. Res. సుధా మూర్తి గారి కి, అభివందనములు. 🙏🌺, మా బ్రహ్మణ తల్లికి నమస్సుమాంజలి. ఓమ్ నమశ్శివాయ 🙏🙏 . చాలా గర్వం గా వుంది అమ్మా. కృతజ్ఞతాంజలి. 🙏అలా మిమ్మల్ని చూడాలని వుంది. 🌺
@@vasanthagowripammi3226just go through the series of incidents happening across India. Who is running after caste?? Again see the total MPs and MLAs, then you will understand which castes are running after caste. When everyone quotes bc, sc, st, minority .. what's wrong if one say Brahmin community. No doubt it should be mentioned.
శ్రీమతి సుధా మూర్తి గారికి 🙏, ఇటువంటి వారు ఉంటేనే మన భారత దేశం బాగుపడుతుంది, భారతీయత ఉట్టిపడే ఆహార్యం తో మన సంస్కృతి సాంప్రదాయాలను పది కాలాల పాటు నిలపాలి అనుకునే ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు కావాలి , ma'am I salute to you 🙏💐
I salute to you Sri Sudha Murthy Garu, for your service to mankind and elevating the hyndhava samskruthi. When you mentioned about Srirangam there are many places in Andhraprdesh and Telangana like Araku valley , Tirupati temple, warangal 1000 piller temple, historic ramappa temple. I wish you take these names in your next maiden speech
Mam, your should plan your next book on this yet to declared heritage sites. With your writing skills this will help in popularizing them. this address is a right step in this direction.
Amma mi padalaku namaskarmulu miru calla gopavaru madam you thoughts are great 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
This is what a parliament discussion should be like and not opposition always howling like street dogs and disrespecting our Prime Minister... These kind of points help our government to look into the areas of development to promote our culture. We remain rooted to our grounds and understand our nation without disrespecting it, the tourists from other countries will also do. Time to focus on the sites Sudha Murthy ma'am mentioned.
How this rajiv shukla got tht chair person seat in Rajya sabha? can anyone explain?
3 місяці тому+5
శ్రీమతి సుధా మూర్తి గారు విద్యావంతురాలు, ఇంజినీర్, ఆదర్శ గృహిణి, అనేక సంఘసేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆవిడ దేశ రాష్ట్రపతి పదవికి సరిగ్గా అర్హురాలు. కానీ మనదేశంలో కులం పెద్ద సమస్య. ఆవిడ బ్రాహ్మిన్ అవటం వలననే అలాంటి పదవి దక్కలేదు
*excellent points.. madam your capable enough to develop some of these places in case government do not focus on this. Please adopt 1 or 2 places develop, create the tourism ecosystem in thet place, and show it to the government madam, it will not be eye opener only for current government but also all the governments who ruled India so far..*
wonderful speech delivered by smt sudhamurthy garu regarding vaccination and tourism she is simple and humble she is highly educated woman she knows very well about indian culture she narrated very nicely about our rivers
కాంగ్రస్ ప్రభుత్వ హయాంలో తమదుష్ట రాజకీయమే పరమావధిగా పనికిమాలిన వాళ్లకు జాతీయ అవార్డులు ,రాజ్యసభలో నామినేటెడ్ పదవులు పంచేవారు. సుధామూర్తి లాంటి ఆణిముత్యాలకు ,అర్హులకుమాత్రమే బిజెపి ప్రభుత్వం అవార్డులు, నామినేటెడ్ పదవులివ్వడం ఆ పార్టీ నిబద్దతను తెలియ జేస్తుంది .... అందుకే సుజనులందరి మద్దతు బిజెపికే.
Mrs Sudhaurthi ఇచ్చిన 5 minutes time లో 2 main points ....1. Cervical cancer Vaccination in Indian women 2. India లో టూరిజం ఎలా డెవలప్ చేయాలి, దానితో ఇండియా ఎకానమీ ఎలా develop చెయ్యచో చక్కగా రీసెర్చ్ చేసి చెప్పారు. ఒక 60 years person India problems and sloutions గురించి తన first speech lo ఎంతో ఆలోచించి చక్కగా మాట్లాడారు. అందరికీ ఇలానే టైం పెట్టాలి, మైన్ పాయింట్స్ మాత్రమే మాట్లాడాలి అని కండిషన్ పెట్టాలి.
The Gentlelady thinking about lakhs of others. The same time God must be think only her side and do what ever her desire. May God bless her and her family
award icchama vadilinchukunnama anukoka.. ekkada gelichindi ee yamma.. ee sutthendi maaki.. eeyamma o mother theresa.. jhansirani laga chupistunnaru.. maa kharma
SUDHA NARAYAN MURTI SALUTATIONS ! A TRUE PATRIOTIC ! SELECTED DIAMOND ! IN I N D I A EXCELLENT VIEW 'S ON TOURISM ! TRULY A SENSATIONAL ! LONG LIVE ! ALL THE BEST ! GOD BLESS ! THANK Q
Subscribe✅: ua-cam.com/users/LegendTvin
ఇలాంటి గొప్ప వాళ్ళు కదా పెద్దల సభలో ఉండాల్సింది🙏
ఇలాంటి వాళ్ళు ఉంటే సభ గౌరవం పెరుగుతుంది
Anthey kaney andhra lo okka place cheppaledhu anna badha ey okkadiki velagaledhu papamu
❤❤❤❤❤❤❤❤@@nathala2009
@@aneshbathula6037 ప్రైమ్ మినిస్టర్ సీట్లో కూడా😁.
😊
పెద్దల సభకే వన్నెతేగలిగిన నారీమణి సుధామూర్తిగారికి అభినందనలు 🎉
Anthey kaney andhra lo okka place cheppaledhu anna badha ey okkadiki velagaledhu papamu
She ignored andhra completely and she gets the praise of an andhra guy, that is what andhra people are made of haha
Qq@@yesbhadra6696
Yeah, she should replace Modi as prime minister😁
😊
మీరు మాట్లాడిన తీరు అందరూ అలవాటు చేసుకోవాలి... చాలా సంతోషంగా ఉంది అమ్మ మీ లాంటి మాతృమూర్తలకు పాదాభివందనాలు మీ లాంటి వారు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.. మిమ్మల్ని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతికి ధన్యవాదాలు🙏🙏🙏
@@gajanan3671 అలా అయితే ఆమె మాట్లాడిన తీరును మోడీ కూడా అలవాటు చేసుకోవాలి 😁
ఉన్నత మేథాశక్తి కలిగిన మీరు,
అత్యంత సామాన్య జీవితాన్ని ఇష్టపడుతున్నారు,మీరు ఆదర్శం మాకు, హంగులు ఆర్భాటాలు మీలో కనపడవు,,
Good speech madam ధన్యవాదాలు
ఎంత మంచి విషమం చర్చించారండీ 🙏🙏🙏, చిన్న పిల్లలకి కాన్సర్ రాకుండా వ్యాక్సిన్ వేయాలని గవర్నమెంట్ ఆ పని చేయాలని చెప్పారు 🙏🙏🙏.
Mari chestaara??😁
@@HeartistMuraliye doubt ah😂😂😂
Ah vaccine valla fertility problems vastayi.. By the way she is fake
Madam,
నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
@@chandrasekhararao3729 ముందర మన్మోహన్ సింగ్ కి చెయ్యి.
@@HeartistMuraliఎందుకూ బొమ్మ ల ఆదినందుక
@@HeartistMuralinuvvu chesko
@@bharathiyudu7743 నువ్వు వారానికి 70 గంటల పాటు నారాయణ మూర్తి కి , సుధా మూర్తి కి పాదాభి వందనం చేస్తూ జీవితం గడిపేయి. 😁
@@HeartistMurali nuvvu ni jivitham motham tholu bommalla ade Manmohan ki bajana cheseyi nikuda saripoddi
మేడమ్ స్వీచ్ సూపర్బ్. అందుకే దీనిని పెద్దల సభ అంది. ఇటువంటి సభలో ఇటువంటివి వారికి మాత్రమే చోటు ఇస్తే బాగుంటది. అలాకాకుండా దీనిని రాజకీయ పునరావాస కేంద్రంగా తయారు చేస్తున్నారు.
రాజకీయం అంటే విధానం
@@maturirao4906 మహువ మైత్రా స్పీచ్ ఎలా ఉంది? 😁
🎉
@@HeartistMuralini lanti desha drohulu deshanike pramadham ani telisindi 😂😂
పేరు తాగినట్టు మాట్లాడారు అమ్మ❤. నాయకులు మీ లాగా ఆలోచిస్తే భారతదేశం No1 స్థానంలో వుంటుంది.
It’s respect to the Rajya Sabha to have Member like Sudha Murthy garu 🙏
So you agree most of the Rajya Sabha deserves disrespect😁
@@HeartistMurali Except italy lady
@@bharathiyudu7743 so you agreed except Italy lady everybody else deserves disrespect?😁.... by the way, if that Italy lady has not made Manmohan Singh as PM, you would not be going to supermarkets now for your binge shopping.....😁
చట్టసభల్లో ఉండవలసిన వారు ఇటువంటి వారు నమస్కారం అమ్మ చాలా సంతోషంగా ఉంది అమ్మ
Pani choosuko ammamma😁
ఇప్పుడు develop ayina
పరిజ్ఞానం చాల du
To recommend ..vaccine
People are there who are still suffering of
Corona vaccine.
@@bmrao1441 Sudha Murthy and her husband are Modi fans.... can't take them seriously.
`Diamonds in our hand, but we are searching for broken glasses'-those lines😢❤
Yes... brilliant speech i have ever seen before in rajyasabha !
She is the first time MP. This is the real speech in parliament. Rahul should learn from her how to speak with facts and figures.
Don't expect loyalty from Rahul. It's out of his character.
Raga awareness must be improved and utilise properly time,as time is precious...
There is no comparison between sudhamurty gaaru and Rahul pappu
Rahul did speak facts, it's just the uneducated aukat ijat bjp Ijatless bhakts can't digest the fact of questioning the govt, so need Strict voice.
Don't worry though, everyone has their own style, sometimes one does need hefty stick strikes so lazy one's feelings wakes from Wishful paradise.
First you need to tell Modiji.. After that tell to others...
చాలా మంచి సూచనలు మేడమ్
Vaccine is not a good for any. God has not created the creation with flaws to make corrections with vaccines. The Vaccines are such dangerous things, no one really understand why cancers, why TB, why lepracy are prevailing. We just inject to the babies also, without thinking about God and God creation how pure it is. Vaccines make permanent impurity in the life of human being.
@@srinivasreddy278 బాబు ఇలాంటి సూచనలు నువ్వు ఎప్పుడూ వినలేదా?
@@HeartistMuraliniku ivvadam kuda chetha kaledu ga
We need 543 Sudha Murtys for Lok Sabha. That can truly transform India into a true Vishwaguru 🙏❤
then you have to work 80 hours a week😁
అమ్మా ఒకమoచి సూచన చేశారు ధన్యవాదములు. పెద్దల సభకు నిర్వచనం ఈ రోజు నాకు కనిపించింది
ippatidaaka Rajya Sabha antay emito teliyadaa neeku?😁
@@HeartistMuraliitaly deshasthulu unnanantha kalam teliledu 😅
పెద్దల సభకు నిలువెత్తు నిదర్శనంగా శ్రీమతి సుధాముర్తి గారి ప్రసంగం.
Aprajaswamika vidhanaalaku niluvettu nidarsanam Modi😁
ఇలా లోకసభ అండ్ rajya సభ లో మాట్లాడితే దేశమే మారిపోతుంది
@@gangaraju6447 మరి మోడీ మాట్లాడటం లేదు గా అలాగా😁
గౌరవనీయులు రాష్ట్రపతి,ప్రధానమంత్రి గారు ఎంత ఆలోచించి శ్రీమతి సుధమూర్తి గారిని ఏరి కోరి రాజ్యసభకు నామినేట్ చేశారు , చాలా చాలా ధన్యవాదాలు మేడం , ఇంతకు ముందు ఎందరో నామినేట్ స్థానం లో వచ్చారు కానీ ఏ ఒక్కరు ఇలా సజెస్ట్ చెయ్యలేరు ,
మనకు తెలియని ఎన్నో వనరులు మన దగ్గర ఉన్నాయని గుర్తు చేశారు
ధన్యవాదాలు అమ్మగారు.
Sudha Murthy......a true Bharathiya... mahila....sahasra vandanamlu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great Maam. People like you need to be at such places.
What about Jagadhish Dhankar?😁
పరిణితి చెందిన ఉపన్యాసం. ప్రపంచ దేశాలకు స్ఫూర్తి ప్రదాత భారతనారి ఆన్న పదానికే నిర్వచనం అమ్మ సుధామూర్తి అమ్మగారు. నమో నమః.
@@MegaNarala నమో మోడీ😁😁
Thank you Sudha Murthy garu for sharing about our Indian monuments and beautiful places.. we thank Jaganmata for choosing you to be our MP👏
Excellent speech. She is a gem. She knows how to utilize her precious time for charging other leaders by denoting her experiences. Leader should be like that.
Amma I bow my head to you. You are an asset to India and for the whole world as well. 40 + yrs of research and personal experience on the subject, who will not get convinced of Amma? You are itself a treasure and now giving away the treasure key to the right people to explore and make a mark. Looking forward, this will definitely take India to the next level. Jai Bharat.
Chat GPT.
Publicity PR ...
All for Money.
Anything to save it.
Everything for Status
Beautifully spoken. Good orator.
తల్లి మీలాంటి వాళ్ళు కదా ఈ దేశానికి కావాసింది పెద్దల సభకు.. సభకే వెన్న తెచ్చారు... మంచి మాట లు ఈ రోజు విన్నాము... మిమ్మలను చూసి కొత్తగా ఎన్నిక అయిన వాళ్ళు సభలో ఎలా మాట్లాడ లో నేర్చుకోవాలి..
అమ్మ మీరు చల్లగా ఉండాలి 🙏🏼మీరు ఆ సభకే గౌరవాన్ని తీసుకొచ్చారు
That touched my heart ❤️ M'aam...I think I have a feel of APJ back in parliament...I was clapping with every recommendation of yours...Thank You🙏🏻🙏🏻
వినడం చాలా గొప్పది...అమ్మ గారు చెప్పినది ఓపికగా విని, సంబందిత అధికారులకి చెప్పిన మీ భాధ్యతకి నమస్కారం....
చట్టసభల్లో ఉండవలసిన వారు ఇటువంటి వారు నమస్కారం అమ్మ చాలా సంతోషంగా ఉంది అమ్మ
Bharatiya 100% support our Madam Sudha Murti ❤
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🕉️🙏🌺🌙. Res. సుధా మూర్తి గారి కి, అభివందనములు. 🙏🌺,
మా బ్రహ్మణ తల్లికి నమస్సుమాంజలి. ఓమ్ నమశ్శివాయ 🙏🙏 . చాలా గర్వం గా వుంది అమ్మా.
కృతజ్ఞతాంజలి. 🙏అలా మిమ్మల్ని చూడాలని వుంది. 🌺
Indulo Kuda caste ah 🤦♀️ Brahmins flaunt their caste like no one else but again play victim card when called out for casteism
@@vasanthagowripammi3226just go through the series of incidents happening across India. Who is running after caste?? Again see the total MPs and MLAs, then you will understand which castes are running after caste. When everyone quotes bc, sc, st, minority .. what's wrong if one say Brahmin community. No doubt it should be mentioned.
శ్రీమతి సుధా మూర్తి గారికి 🙏, ఇటువంటి వారు ఉంటేనే మన భారత దేశం బాగుపడుతుంది, భారతీయత ఉట్టిపడే ఆహార్యం తో మన సంస్కృతి సాంప్రదాయాలను పది కాలాల పాటు నిలపాలి అనుకునే ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు కావాలి , ma'am I salute to you 🙏💐
@@SaradaDhulipala-pb9id కానీ నారాయణమూర్తి, సుధా మూర్తి వాళ్ల సాఫ్ట్వేర్ బిజినెస్ కు అమెరికా మీద ఆధారపడ్డారు కదా 😁
Excellent speech
Salute to madam.....
Educated mother is necessary for every family......
అమ్మ గారు 🙏🙏
మన దేశ చరిత్ర తప్ప చెత్తంతా మా బుర్రళ్ళల్లో నింపి దేశాన్ని మరిపింప చేశారు తల్లీ 🙏🙏
Miru emannaro naku ardam kaledu
@@kamalappatchipulsu2655 మన పాఠ్యపుస్తకాలలో మనకు దేశ చరిత్ర, రాజుల దేవాలయల, వనరుల ఇలా అన్నీ
భారత రాజకీయాలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా ఉపయోగకరం
సుధా మూర్తి గారు మీకు వేలవేల కోట్ల నమస్కారాలు
@@nagaratnakumarisure5643 ముందర మన్మోహన్ సింగ్కు పెట్టు ఆ నమస్కారాలు.
🙏🙏🙏 ఇదీ పెద్దల సభ అంటే,అంతేకాని రాజకీయ పునరావాసం కల్పించే సంస్థ కాదు
పెద్దల సభకు వన్నె తెచ్చిన నారిమని సుధాముర్తి గారికి అభనందనలు 🙏
I salute to you Sri Sudha Murthy Garu, for your service to mankind and elevating the hyndhava samskruthi. When you mentioned about Srirangam there are many places in Andhraprdesh and Telangana like Araku valley , Tirupati temple, warangal 1000 piller temple, historic ramappa temple. I wish you take these names in your next maiden speech
The beauty of India's architecture is an indescribable feeling. Such constructions will not be seen in the coming days
Madam please don't sit again with that lady next to you
ఇలాంటి అమ్మాగారు ఉండాలి అలాంటి సభలో🙏🙏
Mam, your should plan your next book on this yet to declared heritage sites. With your writing skills this will help in popularizing them. this address is a right step in this direction.
❤ తల్లి ప్రేమ కథ మనుషులకి కావాలి ❤ మీ మాటలు కూడా రాజ్యసభకు చాలా అవసరం ఉంది❤❤
Amma mi padalaku namaskarmulu miru calla gopavaru madam you thoughts are great 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్రీ శక్తికి ఉత్తమిచ్చారు,చక్కగా ఈ దేశ గొప్ప సంపదను తెలియచేసారు, మీకు వందనం అమ్మా
Such Respected Educated Lady Representative is Required in the high esteemed Rajyasabha .
15 నిమిషాల ప్రసంగంలోనే భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు భారతదేశం యొక్క పర్యాటక సంపదలు ఎంత గొప్పగా విశ్లేషించింది మేడం గారికి ధన్యవాదాలు
Rahul should learn from this speech
Sudha Murphy garu is a true Bharathiya amma.
This is what a parliament discussion should be like and not opposition always howling like street dogs and disrespecting our Prime Minister... These kind of points help our government to look into the areas of development to promote our culture. We remain rooted to our grounds and understand our nation without disrespecting it, the tourists from other countries will also do. Time to focus on the sites Sudha Murthy ma'am mentioned.
Indian Public should start eating anti cancer foods now
How this rajiv shukla got tht chair person seat in Rajya sabha? can anyone explain?
శ్రీమతి సుధా మూర్తి గారు విద్యావంతురాలు, ఇంజినీర్, ఆదర్శ గృహిణి, అనేక సంఘసేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆవిడ దేశ రాష్ట్రపతి పదవికి సరిగ్గా అర్హురాలు. కానీ మనదేశంలో కులం పెద్ద సమస్య. ఆవిడ బ్రాహ్మిన్ అవటం వలననే అలాంటి పదవి దక్కలేదు
మామ్ మీలాంటి వారు మన దేశంలో ఉండటం మన అందరికీ గర్వ కారణం .ఉతజ్ఞతలు.
Congratulations to you dear wonderful , i am reincarnated God Sri Venkateshwara Swamy. My blessings to you dear wonderful.
Proud of the eminent simple woman is now in Raju’s Sabha.
Sudha Moorthi a gem entered Rajya Sabha...Hats off ...Sudhaji.....😮
సుధా మూర్తి గారికి.... నమస్కారం తల్లీ!
మీరు ఎంతో నిరాడబారంగా ఉంటారు.
మీ ఆలోచన, సలహా అద్భుతం... తల్లీ!🙏
We should really appreciate for pocksing the issue in the house. There are many small countries attracting tourists in their country 's development.
మీకు టూరిసమ్ మినిస్ర్టీ ఇవ్వాలి నారి శక్తి నమో నమః మీ లాంటి నారీమణులను ఎంపిక శ్రీ నరేంద్ర మోది గారికే సాధ్యం...ॐ ॐ ॐ
A good Speech
నెక్స్ట్ టైం మన ఇండియా ప్రెసిడెంట్ సుధా మూర్తి గారు అయితే ఇంకా సూపర్
Awsome speech. Every single point is well explained. We deserve this kind of people in Indian politics to fight for the welfare of people.
*excellent points.. madam your capable enough to develop some of these places in case government do not focus on this. Please adopt 1 or 2 places develop, create the tourism ecosystem in thet place, and show it to the government madam, it will not be eye opener only for current government but also all the governments who ruled India so far..*
wonderful speech delivered by smt sudhamurthy garu regarding vaccination and tourism she is simple and humble she is highly educated woman she knows very well about indian culture she narrated very nicely about our rivers
ఇలాంటి మేధావులు సలహాలు సూచనలు పాటించి పాలన చేస్తే భారత్ భూలోక స్వర్గాన్ని తలపిస్తుంది...
Jaiho. Sudha. Murtyji
మా స్టేట్ నుండి ఉన్నారు రాజ్యసభ కి విజయ సాయి రెడ్డి,అయోధ్యరామి రెడ్డి cases మాఫీ చేయించుకోవటానికి
మంచి విషయము ప్రస్తావించిన సుధామూర్తి గారు, అందుకే విజ్ఞానవంతులు సభలో ఉండాలి
Great speech madam
Mam you are you only. Nobody will be SudhaMurthy mam.
Sudamurthe great madam
Sudha Murthy garu great speech thank you madam
Good Suggestions Madam. Sure Indian heritage and culture are very old. We must protect our old culture. 🌹🌷👍
First public related speech I have seen in my life …thank you mam🙏
కాంగ్రస్ ప్రభుత్వ హయాంలో తమదుష్ట రాజకీయమే పరమావధిగా పనికిమాలిన వాళ్లకు జాతీయ అవార్డులు ,రాజ్యసభలో నామినేటెడ్ పదవులు పంచేవారు. సుధామూర్తి లాంటి ఆణిముత్యాలకు ,అర్హులకుమాత్రమే బిజెపి ప్రభుత్వం అవార్డులు, నామినేటెడ్ పదవులివ్వడం ఆ పార్టీ నిబద్దతను తెలియ జేస్తుంది .... అందుకే సుజనులందరి మద్దతు బిజెపికే.
Great people thinking and doing everything is good,think good do good. Excellent speech 🎉
పెద్ధల సభలో పెద్దలు వుండాలి.పెద్ధ పెద్ధ ముద్దలు తినే గద్దలు వుండరాదు.పెదలకు మీరు మీ వంతు కృషి ఏమి చేస్తున్నారు.
By your first speech, Madame, you proved that you deserve to be in the Rajya Sabha. Hope The government takes your advise seriously.
ఒరేయ్ రాహుల్ గాంధీ రోజూ ఆవిడ దగ్గరకి కి 2 గంటల tution కి వెళ్ళరా బాబు
We need this kind of speaker every where in the politics.
Mrs Sudhaurthi ఇచ్చిన 5 minutes time లో 2 main points ....1. Cervical cancer Vaccination in Indian women
2. India లో టూరిజం ఎలా డెవలప్ చేయాలి, దానితో ఇండియా ఎకానమీ ఎలా develop చెయ్యచో చక్కగా రీసెర్చ్ చేసి చెప్పారు.
ఒక 60 years person India problems and sloutions గురించి తన first speech lo ఎంతో ఆలోచించి చక్కగా మాట్లాడారు.
అందరికీ ఇలానే టైం పెట్టాలి, మైన్ పాయింట్స్ మాత్రమే మాట్లాడాలి అని కండిషన్ పెట్టాలి.
బాగా చెప్పారు మేడం
Very useful to society and also central government to get revenue from tourism and vaccination to girls
The Gentlelady thinking about lakhs of others. The same time God must be think only her side and do what ever her desire. May God bless her and her family
Hope opposition learns from her
సెల్యూట్ టు సుధామూర్తి అమ్మకు. ఇటువంటివారు కదా మనకు కావాల్సింది.
She is a very great person 🙏 very respectful person 🙏
award icchama vadilinchukunnama anukoka..
ekkada gelichindi ee yamma..
ee sutthendi maaki..
eeyamma o mother theresa..
jhansirani laga chupistunnaru..
maa kharma
Madam
great useful speech, opposition should think about the people of country, not the politics and should not waste the time of parliament.
introduce chesinavadu pedda joker. NEET pariksha nundi divert cheyadaniki, ivvani.
SUDHA NARAYAN MURTI
SALUTATIONS !
A TRUE PATRIOTIC !
SELECTED DIAMOND !
IN I N D I A
EXCELLENT VIEW 'S
ON TOURISM !
TRULY A SENSATIONAL !
LONG LIVE !
ALL THE BEST !
GOD BLESS !
THANK Q
అమ్మ సుధామూర్తి గారు మీకు వెలవందనాలు తల్లీ మీ వల్ల వెలమంది బిడ్డలు బతుతున్నారు తల్లీ
Mamma you are is gert🙏🙏🙏🚩🚩🕉️🕉️🕉️
She deserves to that Rajya Sabha Seat
Welcome ❤🇮🇳💐👌🙏
Chatta sabhallo samaja hitam kosam panichese varu unte chusthunnamu. Anni partylu medhavulne rajyasabhaku pumpali.