Ntr bharosa||Ntr Bharosa pension scheme||బోగస్ పింఛన్ల ఏరివేత||వీరి పింఛన్లు రద్దు

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • Ntr bharosa||Ntr Bharosa pension scheme||బోగస్ పింఛన్ల ఏరివేత||వీరి పింఛన్లు రద్దు
    Ntr bharosa||Ntr Bharosa pension scheme||ap ntr bharosa||ap ntr bharosa pension scheme||ntr bharosa old age pension||ntr bharosa widow pension||ntr bharosa handicapped pension
    #ntrbharosa
    #ntrbharosapensionscheme
    #apntrbharosa
    #apntrbharosapensionscheme
    #ntrbharosaoldagepension
    #ntrbharosawidowpension
    #ntrbharosahandicappedpension

КОМЕНТАРІ • 76

  • @sridhar-yz5wf
    @sridhar-yz5wf 3 місяці тому +22

    నిజమైన అర్హులకు మాత్రమే ఇవ్వాలి

  • @nirikshanb9830
    @nirikshanb9830 3 місяці тому +15

    నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు చాలామంది వికలాంగుల సర్టిఫికెట్ తీసుకొని పెన్షన్ పొందుతున్న వారు నాకు తెలిసిన వారు ఉన్నారు అనర్హులను తీసివేసి అర్హులైన వారికి ఇవ్వడం చాలా మంచిది ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ మీద భారం కూడా తగ్గుతుంది
    జై తెలుగుదేశం🙏🙏🙏

    • @bebikesana3936
      @bebikesana3936 3 місяці тому +2

      Koncham vaikalyam kaligina vallu kuda 6000 tisukuntunnaru vallanikuda telusukuni ivvandi chandrababu garu nijamaina vallaki ivvandi please pavan anna

  • @exploringemotions4953
    @exploringemotions4953 3 місяці тому +1

    వికలాంగుల సర్టిఫికెట్లు సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేయించాలి... అప్పుడు bayata పడుతాయి... డాక్టర్లను కూడా శిక్షించాలి...

  • @jyothijonag7214
    @jyothijonag7214 2 місяці тому

    Ap sir

  • @bhavaniprathipati
    @bhavaniprathipati 2 місяці тому

    నేను జగన్ ప్రభుత్వం లో వృద్ధాప్యం పెన్షన్ కోసం అప్లైచేశాను ఇంతవరకూ రాలేదు వస్తుందా రాదా క్లారిటీ కావాలి అప్లైచేసి పది నెలలు అవుతుంది దయచేసీ చెప్పండి.

  • @gopib5916
    @gopib5916 3 місяці тому +2

    సార్ నమస్తే
    చాలా ఉపయోగ కర విషయాలను
    సమాజానికి
    మీరు
    తెలియ చేస్తున్నందుకు
    మీకు
    హృదయ పూర్వక
    కృతజ్ఞత అభినందలు తెలియ చేసుకొనుచున్నాను
    సార్
    మీరు.
    వాట్సాప్ గ్రూప్ ను
    క్రియేట్ చేస్తే
    మాలాటీ
    మరేందరి కో
    చాలా
    ఉపయోగ కరంగా
    ఉంటుంది.
    అని
    తమకు
    నా
    విన్నపము సార్

  • @jyothijonag7214
    @jyothijonag7214 2 місяці тому

    Hi sir nenu contract job chesthunna physical handycaped nu pention testara vasthundha sir

  • @nareshbhaskara4923
    @nareshbhaskara4923 2 місяці тому

    Namasthey sir maa amma gariki pancreatic cancer,bed meedha unnaru pension vasthadha sir,madhi vizag,reply ivvandi pls

  • @Rajagopalgaadhi
    @Rajagopalgaadhi 3 місяці тому +4

    మొత్తానికి పర్వాలే ముందుకంటే లెంత్ తగ్గించి వీడియో చేసిన పరవాలేదు ఓకే థాంక్యూ

  • @RameshKande-mn9wj
    @RameshKande-mn9wj 3 місяці тому +1

    Super sir

  • @srinupidikiti1235
    @srinupidikiti1235 2 місяці тому

    Anna 2009 lo manual(hand write )certificate icharu .90 percentage undi Anna. Online certificate kosam Sachivalayam ki vellanu. Sadarem id kuda cheppanu. Kani certificate ravadam ledu ani chepparu. 5 months back udid card kuda Vachindii. Nenu next process em cheyyali Anna(online sadarem certificate kosam). New ga Slot book chesukoni malli government hospital ki vellala? Ledha inka em aina Process ( solution) undha online certificate kosam

  • @bangiramakrishna8485
    @bangiramakrishna8485 3 місяці тому

    ఇది చాలా మంచి నిర్ణయం నిజమైన అర్హులకు న్యాయం జరుగుతుంది గుడ్ జాబ్ సీఎం సార్

  • @dorca7124
    @dorca7124 3 місяці тому +3

    భర్త చనిపోయాక వివాహం చేసుకున్న వారు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు మొదటి భర్త పేరు మీద తీసుకుంటున్నారు దయచేసి పెన్షన్ అర్హులైన వారికి అందించాలని కోరుకుంటున్నాం

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 3 місяці тому

      Kondharu siggu sharam yem undadhu dabbu maathram kaavaali arhulamaa kaadaa avasaram ledhu

  • @prabhasrajavideos2393
    @prabhasrajavideos2393 3 місяці тому +1

    తెలంగాణ కొత్త పెన్షన్ ల గురించి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ సార్

  • @mdkhajamainoddin2422
    @mdkhajamainoddin2422 3 місяці тому +5

    Hai sir తెలంగాణ లో వికలాంగుల కొత్త పింఛన్లు మరియు బ్యక్ లాక్ ఉద్యోగాలు .మరియు ఫ్రీ బస్ ఎప్పనుంచి చేస్తారు sir please చెప్పండి సార్ ❤❤❤❤❤

  • @RaghuBugga-fn5kq
    @RaghuBugga-fn5kq 3 місяці тому

    Sir Naku two legs levu percent 99/undhi how much sir please sir

  • @UikePrakash-rg2gv
    @UikePrakash-rg2gv 3 місяці тому +1

    Cs sir namaskaram

  • @strao9933
    @strao9933 2 місяці тому

    Real handicapped vallaku pension eeyali.fake tolaginchali

  • @999tv71
    @999tv71 3 місяці тому

    జై cs sir
    నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు ఇవ్వాలి..
    తెలంగాణలో ధనవంతులు ఐదు లక్షల మందికి పైగా ఇన్కమ్ టాక్స్ ప్లేయర్స్ వ్యాపారస్తులు కోటీశ్వరులకి పెన్షన్ అందుతుందని సమాచారం... నిజమైన లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వాలి కదా సార్

  • @Rajagopalgaadhi
    @Rajagopalgaadhi 3 місяці тому +4

    రెండున్నర లచ్చా అని ఎలా తెలిసింది సార్

  • @Venkataramanaiahvaka
    @Venkataramanaiahvaka 3 місяці тому +1

    పక్షవాతం పేరుతో బొగసు పెన్షన్లు రద్దు చేసి 90శాతం వికలాంగులకు 15000 ఇవ్వాలి

  • @kalicharan8181
    @kalicharan8181 3 місяці тому +1

    Govt empoloyess also getting pensition, no proper enqire... By valinters...

  • @BattiniEswaraiah
    @BattiniEswaraiah 3 місяці тому +1

    Udid కార్డు ఉంది దాని ద్వారా ఏమన్నా vastadha సార్

  • @shaikgouse1431
    @shaikgouse1431 3 місяці тому +1

    New pension eppudu start chestaru

  • @srinivasarao4286
    @srinivasarao4286 3 місяці тому

    First attach properties with Aahhaar card...... then ceased padakam

  • @Sai30905
    @Sai30905 3 місяці тому

    Yes correct sir

  • @shabhanashabbu3764
    @shabhanashabbu3764 3 місяці тому +1

    Telangana lo kuda CM Garu unharul pention vallanu kuda gurtesthe bagundu. Chala Mandi mahelalu husband unna kuda pention tesukuntunaru . Bedelu chese karmekulu kuda bede lu cheyadam ledu Aina pention tesukuntunaru.

  • @durgaprasadsankranti8276
    @durgaprasadsankranti8276 3 місяці тому

    E pani mundu cheyali super

  • @bharathiramana8041
    @bharathiramana8041 3 місяці тому

    Chevudu sartifiketlu ekkuvaga unnayi

  • @pream3112
    @pream3112 3 місяці тому

    Sir,Good Afternoon. Father Reterd Aeinaru son Physically Handicap vallaku Asara pention vastada sir

  • @golishettyswarna5894
    @golishettyswarna5894 3 місяці тому +2

    Maa telangana lo kuda bogas pension vallu unnaru..

  • @KummariMadhubabu88
    @KummariMadhubabu88 3 місяці тому

    Sir Naku polio valla rendu kaalu purtiga panichayadam ledu 90% vikalyam undi Naku 15000 pension evvamani cheppadi oh catagory

  • @srinurednam8210
    @srinurednam8210 3 місяці тому

    Sar parimint sartficit varini kuda chek chestara

  • @Josephvijay999
    @Josephvijay999 3 місяці тому

    Sir saderam certificate slot booking cheste in valid ani vastundi but kani naaku angavaikalyam undi chalasarlu apply chesanu naa samasya cheppandi sir please 20 years nundi badapadathunna sir

  • @pradeepsonga8160
    @pradeepsonga8160 3 місяці тому +1

    When new pension will come sir

  • @shaikhannef6455
    @shaikhannef6455 3 місяці тому

    Sir namaste jarugutunda

  • @nageswararaobadda7175
    @nageswararaobadda7175 3 місяці тому

    Door to door verification single door number same house many ration cards issue last governor

  • @sujathamuggurala9451
    @sujathamuggurala9451 3 місяці тому

    ఒకపుడు,, ,,,, doctor sartificatsto pention పొందాఆరు,,,, ippudu bagane ఉన్నారు ఐన pention పొందుతున్నారు

  • @stalindev96
    @stalindev96 3 місяці тому

    Sir ఎలా వేరి వేత చేస్తారు బోగస్ పెన్షన్స్

  • @shaikgouse1431
    @shaikgouse1431 3 місяці тому

    Sir Nenu pension apply chasi 8 nelalu aindi naku pension raledu ippudu nenu em cheyali

  • @irtracks698
    @irtracks698 3 місяці тому

    Sir I applied for name correction in PH certificate Two and half years completed but still no response from DRDO OFFICE
    Please give me some suggestions to overcome from this problem please 🙏

  • @bharathiramana8041
    @bharathiramana8041 3 місяці тому

    Reshan kardulu kuda chala unnai

  • @Akshaya267
    @Akshaya267 3 місяці тому

    Telangana muscular dystrophy pension 15000 vastaya sir please chapanidi sir please video chayandi sir please help sir please Telangana government teliya Jaya galaru sir please chapanidi sir Manda Madika hi Krishna garu ki chapanidi teliya Jaya galaru sir please chapanidi sir please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VinodKumarMona
    @VinodKumarMona 3 місяці тому

    Sir hous వున్నది కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది అని నా పెన్షన్ లాస్ట్ govt వాళ్లు ph పెన్షన్ అండ్ రేషన్ కార్డు తీసివేశారు sir ఏమ్మిచ్యాలి maalli apply chaiyyala pls చెప్పండి sir thank you sir.

    • @gopichanddasari4848
      @gopichanddasari4848 3 місяці тому

      Last govt time lone raaledhu ante... Esari ela ostadi😂😂😂??

  • @psrinivasulu5244
    @psrinivasulu5244 3 місяці тому

    Double bed room news eam leda sir

  • @sujathamuggurala9451
    @sujathamuggurala9451 3 місяці тому

    Bhartha ఉన్న,,, పిల్లలు unna,,, ఒంటరి మహిళగా penction పొందుతున్నారు

  • @manikman9780
    @manikman9780 3 місяці тому

    Andari pensions raddu chesi mana karyakartalaku pension este saripoddi kada😂😂😂😂😂😂

  • @VenkeyoluguVenkey-sy1zd
    @VenkeyoluguVenkey-sy1zd 3 місяці тому +1

    ఎస్ మా ఊర్లో కూడా నాన్ ఎలిజిబుల్ హెండి కప్టెడ్ చాలా మంది తీసుకొంటున్నారు ప్రభుత్వం మంచినిర్ణయం తీసుకొని వాలని తీసి వేయాలి

  • @boraprahlad
    @boraprahlad 3 місяці тому +1

    వికలాంగుల కు బకాయూలు ఇవ్వాలేదు

    • @bkanakaiah173
      @bkanakaiah173 3 місяці тому +1

      Em bakalaylu bro echaru ga 6k

    • @boraprahlad
      @boraprahlad 3 місяці тому

      @@bkanakaiah173 4,5,6, నెలల ఇస్తామన్నారు కదా బ్రదర్

    • @VandanaTanuri
      @VandanaTanuri 3 місяці тому

      పుట్టుకతో ఒకే కిడ్నీ వుంటే వికలాంగుల పెన్షన్ వస్తుందా ఇన్ఫర్మేషన్ చెప్పండి ప్లీజ్

    • @ramakurimojes1460
      @ramakurimojes1460 3 місяці тому

      Aprial, may, June bakayulu kalipi estha Ani mata echi thapparu

  • @BattiniEswaraiah
    @BattiniEswaraiah 3 місяці тому

    సార్ నేను డిసేబుల్ వికలంగుడను నా సదరం సర్టిఫికెట్ పోయింది. కావున నాకి సర్టిఫికెట్ రావాలంటే ఎలా సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాది

    • @prasadlitegamer7773
      @prasadlitegamer7773 3 місяці тому

      మీ సేవల లోకి వెళ్లి ఆధార్ నెంబర్ ఇస్తే మళ్ళీ ఆ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసే ఇస్తారు కంగారు పడకండి

    • @BattiniEswaraiah
      @BattiniEswaraiah 3 місяці тому

      నా id నెంబర్ మీద డేటా నాట్ aviloble అని చూపిస్తుంది sir

    • @BattiniEswaraiah
      @BattiniEswaraiah 3 місяці тому

      రిప్లై ఇచ్చినందుకు చాలా థాంక్స్ సార్

  • @bkanakaiah173
    @bkanakaiah173 3 місяці тому +1

    Certificate fake ani alla telstadi

    • @YathamRajasekhar
      @YathamRajasekhar 3 місяці тому +2

      Sadarem certificate database base government daggara vuntundi sadarem certificate mida no vuntundi aa no tho database base lo check chestaru

    • @bkanakaiah173
      @bkanakaiah173 3 місяці тому +1

      @@YathamRajasekhar data base lo em untadi oka example

    • @pamulaparthiramanalatha6753
      @pamulaparthiramanalatha6753 3 місяці тому

      😢 1:01

    • @YathamRajasekhar
      @YathamRajasekhar 3 місяці тому +1

      @@bkanakaiah173 bro miku ichina sadarem certificate details government daggara vuntundi alage ap lo vunna Anni sadarem certificate database government daggara vuntundi

  • @shabanabegum9614
    @shabanabegum9614 3 місяці тому +1

    Telanganalokuda bogus pensioners unnaru correct enquiry cheste sagam mandiki cut chesi arhulaina vallaku approved cheyali

  • @Akshaya267
    @Akshaya267 3 місяці тому

    Telangana government pension enquiry eppudu chestaru sir please chapanidi sir video chayandi sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinayVinay-xm9jd
    @vinayVinay-xm9jd 3 місяці тому

    To main percent my personal give video to main percent Santosh video qawwali video pattern please my personal to my person to navalgarh video qawwali

  • @vhn8346
    @vhn8346 3 місяці тому

    ఇలా చెప్పి అన్నిరకాల సంక్షేమ పథకాలను 50%+ రద్దు చేస్తారు జై జై జైజై

  • @sridurga9184
    @sridurga9184 3 місяці тому

    Pillaluastrilialovinnabiussionvunnapenssiontisukuntunnaru😂

  • @KhajaVali-rz5nx
    @KhajaVali-rz5nx 3 місяці тому

    Palnadu.jilla.bellamkonda.mandal.papayapalam.gramamulo.bogas.vekalagulu.70mandi.unnaru.doctor.gariki.15000rs.katti.certificates.thachukntunnaru