దివ్యాంగులకు చంద్రబాబు భరోసా

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • దివ్యాంగులకు చంద్రబాబు భరోసా#ytshorts
    #cmchadranau
    #apcmchandrababu
    #ntrbharosa
    #ntrbharosapension
    #ntrbharosapwdpension
    #ntrbharosahandicappedpension

КОМЕНТАРІ • 8

  • @officialgroupbs7304
    @officialgroupbs7304 3 місяці тому +8

    పెన్షన్ పెంచడం మంచి విషయమే కానీ చెప్పిన మాట పూర్తి చేయకపోతే అది చాలా తప్పు💯✍️
    వికలాంగులకు మూడు నెలలు బకాయిలతో కలిపి పెన్షన్ వచ్చేటట్టు చేయండి ఇది మందకృష్ణ గారికి చెప్పండి ఒకవేళ అతడు కూడా పట్టించుకోకపోతే నాకు చెప్పండి💯✍️🇮🇳👍

  • @gangadhararaopakki3166
    @gangadhararaopakki3166 Місяць тому

    చాలా థాంక్స్ సార్.
    ఉద్యోగాలలో వికలాంగులకు తప్పనిసరిగా ఇవ్వాలని కోరుతున్నారు.
    అలాగే నకిలీ వికలాంగుల సర్టిఫికెట్లు మరియు తక్కువ అంగవైకల్యం ఉండి ఎక్కువ అంటే పెన్షన్ కు ఉద్యోగానికి సరిపడా 40 శాతం వేయించుకొని నిజమైన వికలాంగులకు అన్యాయం చేస్తున్నారు.
    G.O.Ms.No.77/2023 dated 2nd August 2023 ప్రకారం మరగుజ్జు వికలాంగులకు తప్పనిసరిగా ఉద్యోగం కల్పించాలి కోరి ప్రార్థిస్తూ ఉన్నాము.

  • @sksharif-k1y
    @sksharif-k1y 3 місяці тому +3

    Sir backlog postlu eppudu release chestaru cheppandi sir koncham

  • @SV-fk2rd
    @SV-fk2rd 2 місяці тому

    రేవంత్ రెడ్డి చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలి.

  • @AkkinaElavelpu
    @AkkinaElavelpu 3 місяці тому

    Jai.bab.👍🙏🙏🙏✌️✌️💚💚💚

  • @gurunadaraju8318
    @gurunadaraju8318 3 місяці тому

    Kind harted💚 sir 🙏🙏🙏

  • @senapathilaxmi2323
    @senapathilaxmi2323 3 місяці тому

    Super sir

  • @sraja5325
    @sraja5325 3 місяці тому +1

    Handicap pension 15000 evvalsinde 6000 echi mosam cheyyadam antha varaku correct