నేను కూడా జ్యోతిష్య శాస్త్రవేత్త నే. కానీ వీడు లాగా ఎప్పుడు తప్పుడు మాటలు చెప్పలేదు ఎవరి దగ్గర నుండి డబ్బులు తీసుకోలేదు ఎందుకంటే ఒక మనిషి ఎంతో కష్టం లో ఉంటేనే తప్ప భగవంతుని ప్రార్థించడం అలాంటిది ఆ భగవంతుడు స్థానంలో నుంచి నన్ను గౌరవించి నప్పుడు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం నా ధర్మం. నేను నాగులపల్లి అయ్యప్ప స్వామి ఆలయ అర్చకుడిని
It’s just probability. History repeats itself. So, mostly 50-50 evvarynaa predict cheygalgutaaru. With the help of astrology, inko 20% chegalaru anthe. Ade jarugutundi ani guarantee kudaa ledu. It’s all karma. If you change your karma destiny changes.
ఆస్ట్రాలజీ సరైనదే అలాగే పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా life మారుతుంది నేనైతే ఏమి చేయలేదు కానీ destiny ని ఎవరు మార్చలేరు అనుకున్నప్పుడు ఈ పూజలన్నీ ఎందుకు మార్కండేయుడు ,సతీ సావిత్రి ఇలా పూజల ద్వారా destiny ని మార్చుకున్న వాళ్లకు ఉదాహరణలు కాకపోతే ఈ రోజుల్లో అంత జ్యోతిష్య శాస్త్రం పూర్తిగా తెలిసిన వాళ్ళు unna పబ్లిసిటీ లేకుండా ఎక్కడో మారు మూల ఉంటారు..
వేడి పాలు తాగి మూతి కాలిన పిల్లి పెరుగును కూడా చూసి భయపడుతుంది. అలాగే, ఎంతో పవిత్రమైన శాస్త్రాలను మిడి మిడి ఙ్ఞానంతో భ్రష్టు పట్టిస్తున్నవారి వలన నిజాయితి పరులను, శాస్త్రం పట్ల కాస్త అవగాహన, అనుభవం గారిని కూడా జనాలు నమ్మాలంటే భయపడుతున్నారు
ఎవరైతే పరిహారాలు చెప్పి మీ జాతకాన్ని మార్చెస్తాము అంటారో వాళ్ళు మిమ్మల్ని మోసంచేస్తున్నారు అని అర్థం. నేనైతే ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ సమయం అనుకూలంగా లేదు మీరు దీనిని బట్టి మీ నిర్ణయం మీరే తీసుకోండని మాత్రమే చెపుతాను. ప్రస్తుతం బాధలలో ఉన్నవారిని రేపు నీకు బావుంటుంది అని ఓదార్చడానికి జ్యోతిష్యం ఉంది. ప్రస్తుతం మీ తలరాతను ఏ జ్యోతిష్యుడు మార్చలేడు అనేది సత్యం.
జాతక విషయంలో వేణు స్వామి గొప్ప పండితుడు కావచ్చు ఒప్పుకుంట.... వేరొకరి వ్యక్తిగత జాతక విషయాలను పబ్లిక్ గా చెప్పకూడదు అనే కనీస సంస్కారం లేని గొప్ప వ్యక్తి
Thanks anna.. Inko point include cheyyalisindi... Venuswamy is always predicting couples for divorce..which is very disgusting and spreading negativity
కరెక్టుగా చెప్పారు అండి ఇలాంటి వాళ్ళు చాల మంది ఉన్నారు.వీళ్ళ వల్ల నిజమైన టాలెంట్ ఉన్న పూజారులు & పురోహితులను ఎవరు నమ్మట్లేదు.జనం కూడా ఇలాంటి వాళ్ళనే బాగా నమ్ముతున్నారు.సారి పురోహితునిగా మా ఆవేదన కూడా ఇదే.
Anna Video Starting Lo "TATA BIRLA MADHYALO LAILA" ... Movie Lo Nunchi Vacchina Scene Super Untundi Movie Lo...😂😂😂🥳🤩💯 It's My Favourite Movie.... And Video Was Very Informative ❤😊🥰🎉🤗💯
Hi bro I'm your subscriber,, I want one fact from you why all students choose Btech ,,, and why all students depends on eamcet and mains marks,, why AP IIIT's ( RGUKT)fall down compare to Earlier ( in the time of cm.ys Rajasekhar Reddy) please bro it's a small request from your little subscriber it is useful to students
Hi @vr Raja can you make video on exploring the African zangbeto dance and their culture. It's unbelievable that sprit coming into a some thing and dancing.
@@BSDK-ss7qecheck the video. There is so much life beyond what you experience with your body sences. Nature has so much to explore. Frist we should understand nature harmony from where came. No one can sustain by living against nature.
Astrology is a Great science developed by sage Bhrigu, Apart from various beliefs, We should see the excellence of probability, permutations and combinations performed to predict one's life. It just denotes a chance of occurring of particular event at particular time by seeing the positions of planets in one's birth chart... Kindly refer bhrighu samhitha.. Astrology is 100% correct but not all astrologers can predict the same way...
నేను కూడా జ్యోతిష్య శాస్త్రవేత్త నే. కానీ వీడు లాగా ఎప్పుడు తప్పుడు మాటలు చెప్పలేదు ఎవరి దగ్గర నుండి డబ్బులు తీసుకోలేదు ఎందుకంటే ఒక మనిషి ఎంతో కష్టం లో ఉంటేనే తప్ప భగవంతుని ప్రార్థించడం అలాంటిది ఆ భగవంతుడు స్థానంలో నుంచి నన్ను గౌరవించి నప్పుడు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం నా ధర్మం. నేను నాగులపల్లి అయ్యప్ప స్వామి ఆలయ అర్చకుడిని
Me mail id cheppandi sir 😇
🙏🙏🙏
Shabash
Indirect publicity.. who ask u to send ur location.. po po😅
Comments chusi evaraina claints peruguthara adi kaka ayana munde chepparu nenu money theskonu ani
Mari enduku bayya ala@@jbnaidupothana8858
Nice content bro..! Eye Opener for Blind Believers..! Keep up the good work..!
V R raja channel jaatakam: konni days lo 1 million reach avutundhi🎉🎉❤❤
Nuvu edee comments lu anii Channels ki peduthu undu..nuvee dengipothav pakka
😢
😁😄😆
Months kadu bro days lo reach aytharu
Unsubscribed
Awesome bro very very informative should every one have to think once about our religion and our billiveness
moye moye moment for editors 💥💥💥💥💥
Raja Anna roasting Loki adugupettadoooooo 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥😎😎😎😎😎
పార్ట్ 2 కావాలి
Yes
👍
We like this video we want part 2,3,4,5,6,7,8,9,10❤❤❤❤❤❤❤❤❤❤
I believe in astrology, so I am eagerly waiting for the video exclusively on it.
Nice take up dude, keep it going!!
Part 2 kavali guruvu garuu😅
Raja బాబాకి...జై🎉
ఆస్ట్రాలజీ వుంది కాని పరిహారాలు పూజలు వలన జీరో రిజల్ట్స్ destiny never change
It’s just probability. History repeats itself. So, mostly 50-50 evvarynaa predict cheygalgutaaru. With the help of astrology, inko 20% chegalaru anthe. Ade jarugutundi ani guarantee kudaa ledu. It’s all karma. If you change your karma destiny changes.
No ,I practicing astrology destiny written ,never change .
@@PraveenP-ud1zxso quit doing that shit
@@PraveenP-ud1zx can you tell me how you feel destiny is already written
@@shannu1927 nice question…hope he answers it.
Need some detailed video on this Including NUMEROLOGY
Good analysis about jyothishyam -& predicyions
ఆస్ట్రాలజీ సరైనదే అలాగే పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా life మారుతుంది
నేనైతే ఏమి చేయలేదు కానీ destiny ని ఎవరు మార్చలేరు అనుకున్నప్పుడు ఈ పూజలన్నీ ఎందుకు
మార్కండేయుడు ,సతీ సావిత్రి ఇలా పూజల ద్వారా destiny ని మార్చుకున్న వాళ్లకు ఉదాహరణలు
కాకపోతే ఈ రోజుల్లో అంత జ్యోతిష్య శాస్త్రం పూర్తిగా తెలిసిన వాళ్ళు unna పబ్లిసిటీ లేకుండా ఎక్కడో మారు మూల ఉంటారు..
Anna vadu notiki vachiendhi vaguthundu oni oka attaadokovalani undhi
Astrology Pradeep Joshi gurunchi video chey Anna.
3:41 actual video start😊
వేడి పాలు తాగి మూతి కాలిన పిల్లి పెరుగును కూడా చూసి భయపడుతుంది. అలాగే, ఎంతో పవిత్రమైన శాస్త్రాలను మిడి మిడి ఙ్ఞానంతో భ్రష్టు పట్టిస్తున్నవారి వలన నిజాయితి పరులను, శాస్త్రం పట్ల కాస్త అవగాహన, అనుభవం గారిని కూడా జనాలు నమ్మాలంటే భయపడుతున్నారు
Part 2 needed
EXPLAINED NICELY
V R Raja Swamy ki Jai 😂😂😂
Yes we want an another video completely on astrology
Woow super ga nijame chepparu bro . Well done bro
ఎవరైతే పరిహారాలు చెప్పి మీ జాతకాన్ని మార్చెస్తాము అంటారో వాళ్ళు మిమ్మల్ని మోసంచేస్తున్నారు అని అర్థం.
నేనైతే ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ సమయం అనుకూలంగా లేదు మీరు దీనిని బట్టి మీ నిర్ణయం మీరే తీసుకోండని మాత్రమే చెపుతాను.
ప్రస్తుతం బాధలలో ఉన్నవారిని రేపు నీకు బావుంటుంది అని ఓదార్చడానికి జ్యోతిష్యం ఉంది.
ప్రస్తుతం మీ తలరాతను ఏ జ్యోతిష్యుడు మార్చలేడు అనేది సత్యం.
Anna mitho matladali ala contact avvali
Hi sir mitho matladali mi num ivvandi contact avutha
Hi sir mitho matladali ala contact avvali plzzz
Bro what happens if a judge becomes victim in a case
Another judge will give judgement and I think it is illogical question 😅
@@DarshithYadav😅
@@rkcreations1634 👍😅
Anthey ga 😅@@DarshithYadav
Kya baat hai
I like ur videos proper deep research untundhi
Petrol over in Hyderabad 🤔🤔🤔
Please tell me about that anna
No bro strike ayindi ante lorry drivers dhi and aypoyindhi kooda so fuel ki daniki em sambandam ledu
Watch news first then you'll understand don't put comment with half knowledge
@@CSR3335 Thanks bro 👊🏻
జాతక విషయంలో వేణు స్వామి గొప్ప పండితుడు కావచ్చు ఒప్పుకుంట....
వేరొకరి వ్యక్తిగత జాతక విషయాలను
పబ్లిక్ గా చెప్పకూడదు అనే
కనీస సంస్కారం లేని గొప్ప వ్యక్తి
Mundari moddem kadu
Avunandi. Publicity kosam vaalla personal life gurinchi apashakunaalu matladtunnadu papam
Naaku Jathakam cheppadam raadhu - Venu Swami, in debate with Babu Gogineni
Yes we want more videos on astrology
Kavali kavali astrology medha video kavali😊😊😊
Astrology meeda video kavali Anna 🔥🔥🔥
Yes bro cheyandii🙏
ప్రజెంటేషన్ చాలా బాగుంది బ్రో...Keep it up ❤❤❤
bhavishya malika 2024 gurinchi chapadi anna pls .Oka fact chayadhi anna 🙏
ఆస్ట్రాలజీ మీద కూడా వీడియో చేయండి బ్రో
Thanks anna..
Inko point include cheyyalisindi...
Venuswamy is always predicting couples for divorce..which is very disgusting and spreading negativity
Yeah we want astrology video 😊
Astrology meeda chey anna ...
ఐతే బొమ్మ లేకపోతే బొరుసూ...అన్నట్టు ఉంది ఈ వేణు గా..డి వ్యవహారం...
Good baiya .. pls expose such people like this only
Ayodhya Ram mandiram gurinchi cheppu bro
Astrology gurinchi video cheay anna
అందుకే knowledge is divine అంటరు😂😅
I think vennu sir, reading daily all news paper...then he get conclusion to predict..my opinion
Then why he is saying jagan will win because reality saying he will loose
అన్న ఆస్ట్రాలజీ మీద కూడా వీడియో చేయడి. వేణు స్వామి వారి లాంటి బిచ్చగాళ్ళ గురించి వీడియో చేసి చాలా మంచి పని చేశారు
thanks a lot you did a great job
Anna! Jolly joseph case explain cheyara plz ah documentry chustunte nidrostundi😅
U r really great bro anni correct ga chepparu 🙏Jai vr baba
కరెక్టుగా చెప్పారు అండి ఇలాంటి వాళ్ళు చాల మంది ఉన్నారు.వీళ్ళ వల్ల నిజమైన టాలెంట్ ఉన్న పూజారులు & పురోహితులను ఎవరు నమ్మట్లేదు.జనం కూడా ఇలాంటి వాళ్ళనే బాగా నమ్ముతున్నారు.సారి పురోహితునిగా మా ఆవేదన కూడా ఇదే.
Bro middle class family gurinchi oka vidio chey anna
చాలా చాలా కృతజ్ఞతలు..
VR Raja swamy part 2 kavali😅
Part 2 kavali Raja guruvu garu
Bro Telangana inka India lo genuine journalist Evaro cheppu bro 🎤🎦
❤
Compulsory ga chyandi swamy mee logics geniune ga vuntai
Part 2 kuda chey bro 😂
1 million subscribers ❤ congratulations bro
Anna jolly Joseph gurinchi cheyandii😢
శనగలకూర తింటావా 😂😂
Right knowledge and Right person is the ultimate solution of all problems
ఆకు కూర పప్పు
vr అన్న నిప్పు ❤️
Super logic anna useful video content ❤
Law of attraction gurinchi oka fact or oka full length video cheyyandi anna plz
V r Raja channel jaatakam ,enka elante super videos.chal Chestadu
Yes, pls do video on astrology
E video news channels varaku valtha super bhaya guru Gari jathakam chupinchukovalsi vasthadhi
Anna prapancham mottham introverts ga unte ela untundho chp Anna 😅😁
Andharu introverts aite appudu introverts ki bhadha undhadhu😅
Appudu introverts ane pere undadhu.
సూపర్ తమ్ముడు 👌👌👌♥️
Daya chesi vr raja Naku venu no evvandi . Na life ela undhI ante daninki full opposite ga jarugutundhi emo 😂😂😂😂😂😂..
Anna Video Starting Lo "TATA BIRLA MADHYALO LAILA" ... Movie Lo Nunchi Vacchina Scene Super Untundi Movie Lo...😂😂😂🥳🤩💯 It's My Favourite Movie.... And Video Was Very Informative ❤😊🥰🎉🤗💯
We want part 2 ❤❤❤
Afganistaan war with Gokul town gurinchi cheppu bro
Meta physics meedha video cheyyandi bro
Annah simpsons cartoon and vati prediction gurinchi videos chey Anna pls 😢😢♥️♥️✨✨
సూపర్ గా చెప్పావు అన్న
Video kanna me tshirt super undhi anna❤️
Astrology gurinchi chepandi anna
Its like traffic signals, sign boards on your roadside journey ...
If you are a good driver, you can reach target joyfully and safely. .....
Super bro Baga chayppav గుమ్మడికాయ పగిలిపోయింది 🫡🫡
Hi bro I'm your subscriber,, I want one fact from you why all students choose Btech ,,, and why all students depends on eamcet and mains marks,, why AP IIIT's ( RGUKT)fall down compare to Earlier ( in the time of cm.ys Rajasekhar Reddy) please bro it's a small request from your little subscriber it is useful to students
Nuv rgukt. Naa broo
Good. Very good video Raja gaaru. Pl keep it up.
Hi @vr Raja can you make video on exploring the African zangbeto dance and their culture. It's unbelievable that sprit coming into a some thing and dancing.
Spirit ledhu bokka ledhu ilantivi nammav ante nuvvu life lo yedagalevu
@@BSDK-ss7qecheck the video. There is so much life beyond what you experience with your body sences. Nature has so much to explore. Frist we should understand nature harmony from where came. No one can sustain by living against nature.
Very nice analysis
Bro astrology medha video cheyyu bro please 🥺
Astrology is a Great science developed by sage Bhrigu, Apart from various beliefs, We should see the excellence of probability, permutations and combinations performed to predict one's life. It just denotes a chance of occurring of particular event at particular time by seeing the positions of planets in one's birth chart...
Kindly refer bhrighu samhitha..
Astrology is 100% correct but not all astrologers can predict the same way...
మేము కూడా అర్చకులమే ఈయన వల్లా మన శాస్త్రాని తప్పుపట్టి అసలైన అర్చకులను కుడా నమ్మలేని పరిస్థితి వస్తుంది అన్నా బయం వుంధీ
Waiting for part-2
North sentinel Island gurinchi video cheyandi bro pls...
Last line positive ❤ at least edhi jaringindhi le ani mental piece aina untadhi
VR RAJA ATHEIST 🤺
Raja baba ki pranamaluu 🥲
Astrology video chey anna...
Jai VR Raja babaki
Astrology meedha cheyyandi broo
Anna Ayodhya ram Mandir gurinchi chay u anna
Vr baba ki jai
Anna bhavishya malik prediction gurinchi clear video cheay idi use avuthundi 2024 ki.
Yes ❤❤
బ్రో సలర్ మూవీ fact చెప్పాలి అంటే ప్రభాస్ కంటే ప్రశాంత్ నిల్ డైరెక్షన్ వలనే
రాజా బాబా 😂😂😂😂❤
love you too...... bro chala intresting ga unnai inko video chay bro jathakalapaina
Do Video on Astrology bro ❤