నమస్కారం శ్రీ కాశీ విహారి స్వామి, మీరు చేస్తున్న వీడియోలు అన్నింటినీ ఒక పుస్తక రూపంలో కి మార్చితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. కావలసిన వారు కొనుగోలు చేసి పదిలపరచుకుంటారుకదా ఏదైనా కాని మీరు చేస్తున్న వీడియోలు అభినందనీయం. ధన్యవాదములు. బత్తినపాటి సాంబశివరావు.
💦గత ఒక సంవత్సర కాలం నుండి యూట్యూబ్ లో కాశీ కి సంబంధించిన వీడియోలు చూస్తున్నాను కానీ ఇంత చక్కటి విశ్లేషణతో కూడిన వివరణాత్మక వీడియోలు చూడడం మాత్రం మీవే. కాశీ విశ్వేశ్వరుని అన్నపూర్ణ విశాలాక్షి అనుగ్రహంతో కాశీ విహారి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..🙏🏻 ఓం నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర..🙏🏻🙏🏻
చాలా చాలా ధన్యవాదాలు అండి. మీలా మనస్ఫూర్తిగా అభినందించే వారు ఉంటే మరెన్నో వీడియోలు పెట్టాలి అనే ప్రేరణ కలుగుతుంది. మా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు.
ఓమ్ అరుణాచల శివ, ఓం శ్రీ సాయిరాం మిత్రమా మి వీడియో ఒక్క like మాత్రం చాలదు నేను కాశీ కి వెళ్లినపుడు ఇవి అన్నీ తెలుసుకోవటానికి 3సార్లు ఆ గుడికి వెళ్ళి అన్ని నిదానంగా తెలుసుకొన్న మి ఈ వీడియో చూస్తే ఇంకా కాశీ యాత్ర చాలా సులభంగా చేసుకోవచ్చు మి ఈ ప్రయత్నానికి శత కోటి వందనాలు
Sri vaddiparti padmakar Guruvu garu thana pravachanam kasi khandam, siva mahapuranam, markandeya puranam lo cheppinattluga oka order chepparu, same meeru kooda as it is adhe order, dhani venukunna kashanam kooda anthe chepparu.superr🎉 chinna vadivi neeku parvathi parameswarlu assissulu vundalani na korika . Om namah shivaya. Ilane chakkaga kasi parameswarnni gurinchi vedio cheyandi
కృతజ్ఞతలు మీకు జై కాశీ 🌹🙏
Chala baga vivarincharu charigaru! 🕉
ధన్యవాదాలు సందీప్ గారు 🙏
శ్రీ మాత్రే నమః..
శివాయ గురవే నమః..
నమస్కారం శ్రీ కాశీ విహారి స్వామి,
మీరు చేస్తున్న వీడియోలు అన్నింటినీ ఒక పుస్తక రూపంలో కి మార్చితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. కావలసిన వారు కొనుగోలు చేసి పదిలపరచుకుంటారుకదా ఏదైనా కాని మీరు చేస్తున్న వీడియోలు అభినందనీయం.
ధన్యవాదములు.
బత్తినపాటి సాంబశివరావు.
అంతా ఈశ్వర సంకల్పం. ఇంకా చాలా లింగాలు ఉన్నాయి అండి. అన్నీ అయిన తరువాత పుస్తక రూపంలో తెచ్చే ప్రయత్నం చేస్తాను 🙏
💦గత ఒక సంవత్సర కాలం నుండి యూట్యూబ్ లో కాశీ కి సంబంధించిన వీడియోలు చూస్తున్నాను కానీ ఇంత చక్కటి విశ్లేషణతో కూడిన వివరణాత్మక వీడియోలు చూడడం మాత్రం మీవే. కాశీ విశ్వేశ్వరుని అన్నపూర్ణ విశాలాక్షి అనుగ్రహంతో కాశీ విహారి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..🙏🏻
ఓం నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర..🙏🏻🙏🏻
చాలా చాలా ధన్యవాదాలు అండి. మీలా మనస్ఫూర్తిగా అభినందించే వారు ఉంటే మరెన్నో వీడియోలు పెట్టాలి అనే ప్రేరణ కలుగుతుంది. మా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు.
🌹🙏శ్రీ మాత్రేనమః 🌹🙏
🌹🙏ప్రథమా శ్రీ శైలపుత్రీచ ద్వితీయా బ్రహ్మ చారిణి తృతీయా చంద్ర ఘంటేతి కుష్మామ్డేతి చతుర్థికి పంచమా స్కంద మాతేతి షష్ట కాత్యాయనేతిచ సప్తమా కాళరాత్రిచ అష్ట మాచాతి భైరవి నవమా సర్వసిద్ది చ్చేతి నవదుర్గా ప్రకీర్తి తాః 🌹🙏శ్రీమాత్రే నమః 🌹🙏👌🤝జగన్మాతశ్రీఅన్నపూర్ణ మా వర్ణన చాలా బాగుంది అండీ 🌹🙏శ్రీ వారణాసి జ్యోతిర్లింగ పురపతిమ్ అన్నపూర్ణ మాత సమేత భజ విశ్వనాధం 🌹🙏అరుణాచల ఓం శివాయ నమః
Sree Ram Jai Ram Jai Jai Ram.
Meeku satakoti vandanalu
Thank you for ur information.
We need more videos like this please do more and more .
Jai kashi 🙏🙏🙏
🙏🙏🙏🌸🌹💐🌺🌺🌷🕉🕉🕉Sri Mathrenamaha Jai Matha
చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
యెంత విలువైన సమాచారం చెప్పారండి, మేము లాస్ట్ మంత్ వెళ్ళివచ్చాం. చాలా వివరంగా చెప్పారండి. ధన్యవాదాలు.
Best information
Namasthe
Really thanks a lot about all of information... 🙏🏽🙏🏽🙏🏽
Welcome 🤗
Chala baga explain chesaru
🙏🙏🙏🌹🌹🌹
Satyanarayana ani chakkaga palakandi🙏
hara hara mahadeva
Om namo ganeshayana namah
Exlent information
ధన్యవాదాలు
Om sri chakreswaraya namaha
🙏🙏🙏
HarHarMahadev
🙏🙏🙏🙏🙏
ఓమ్ అరుణాచల శివ, ఓం శ్రీ సాయిరాం
మిత్రమా మి వీడియో ఒక్క like మాత్రం చాలదు నేను కాశీ కి వెళ్లినపుడు ఇవి అన్నీ తెలుసుకోవటానికి 3సార్లు ఆ గుడికి వెళ్ళి అన్ని నిదానంగా తెలుసుకొన్న మి ఈ వీడియో చూస్తే ఇంకా కాశీ యాత్ర చాలా సులభంగా చేసుకోవచ్చు మి ఈ ప్రయత్నానికి శత కోటి వందనాలు
👌🙏
🙏🙏🙏 om namah shivaya namaha 🙏🙏🙏
Amma annapoorna matha meeku 🙏🏿💐💐💐🌸🌹🌸💐💐💐🙏🏿💐🙏🏿🙏🏿🙏🏿💐💐💐💐
Amma please cure my left leg tendon surgery wound with puss immediately as soon as possible.
Sri vaddiparti padmakar Guruvu garu thana pravachanam kasi khandam, siva mahapuranam, markandeya puranam lo cheppinattluga oka order chepparu, same meeru kooda as it is adhe order, dhani venukunna kashanam kooda anthe chepparu.superr🎉 chinna vadivi neeku parvathi parameswarlu assissulu vundalani na korika . Om namah shivaya.
Ilane chakkaga kasi parameswarnni gurinchi vedio cheyandi
Anna excellent information Thank you Anna
Meeru kooda kubra swamy anugraham pondhi subhikshamuga undala ani korukontanu Anna
చాలా చాలా థాంక్స్ తమ్ముడు ❤️❣️
Meeru kasi gurinchi chalaa manchi iinformation isthunnanduku dhanyavaadamulu, mmaaku kasikhandam lo cheppina trivishtipeswarudu ekkada unnaro dayachesi cheppagalaru
దయచేసి manikarnika ghat స్నానం విశేషం గురించి చెప్పండి
Meeru telusukunna vanni oka book la print chayandi maa ku Kasi yatra ku guide la vivaramuga untundhi.
Good watching 😅😂
సోదరా ఆ కూపం తప్ప అన్ని చూశాను మీరు చేపినవి....ఆ కూపం పేరు చెప్పండి...ఈసారి దర్శిస్తాను
అది సాధారణమైన బావి లాంటిదే అండి. లోపల రామ మందిరంలో భవాని కూపం ఉంది. ఆ వీడియో మళ్ళీ వారం వస్తుంది అపుడు మీకు వివరిస్తాను.
@@kashivihari నేను మూడు సార్లు వెళ్ళాను అక్కడికి...అక్కడ కూపం వుంటాయని మీరు చెప్పే దాక తెలియదు....మీ సమాచారానికి 🙏
Chala Baga chepparu
🙏🙏🙏