శ్రీ కాశీ అన్నపూర్ణ రామ మందిర విశేషాలు | ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇలాంటి వీడియో మీకు ఎవ్వరూ ఇవ్వలేరు
Вставка
- Опубліковано 9 лют 2025
- కాశీలోని శ్రీ అన్నపూర్ణ ఆలయ ప్రాంగణం లో ఉన్న రామ మందిరంలో కొలువై ఉన్న దేవి దేవతల విశేషాలు ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. మీకు చాలా మంది ప్రవచన కర్తలు చాగంటి వారు, గరికపాటి వారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, వద్దిపర్తి ప్రభాకర్ గారు లాంటి మహనీయులు ఈ ఆలయం గురించి చాలా సార్లు చెప్పారు కానీ విన్న వారికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఈ వీడియోలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్ గా సమచారాన్ని ఇవ్వడం జరిగింది.
తప్పక చూడవలసిన పాతాలేశ్వరుడు (శివరాత్రేశ్వరుడు) ఎక్కడ ఉన్నారో చెప్పి వీడియో కూడా చూపించాను. చాలా పెద్ద శివలింగం ఇది. ఇంత పెద్ద శివలింగం అన్నపూర్ణ దేవి గుడిలో ఉంది అని చాలా మందికి తెలీదు.
చాలా చాలా బాగా వివరించారు. మేము కాశీకి చాలా సార్లు వచ్చాము కానీ ఇందులో చాలా విషయాలు మాకు తెలీదు. పాతాలేశ్వర లింగం గురించి వర్దిపత్తి ప్రభాకర్ గారూ చెప్పినపుడు విన్నాము. కాశీ వెళ్ళినపుడు చూడటానికి ప్రయత్నం చేశాను కానీ మాకు దొరకలేదు. గుడిలో చాలా మందిని కూడా అడిగి చూశాం కానీ ఉపయోగం లేదు. మాకు ప్రాప్తం లేదు అనుకుని ఊరుకున్నాం. కానీ ఇపుడు మీరు ఎక్కడ ఉన్నారో చాలా స్పష్టంగా చెప్పారు. అక్కడకి వెళ్లి చూడకపోయినా, డైరెక్ట్ గా చూసిన అనుభూతి ఈ వీడియో ద్వారా కలిగించారు. మీకు చాలా చాలా థాంక్స్ అండి.
చాలా చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు.🙏🙏
ఛాలా బాగా వివరముగా చెప్పారు.
Meeku కాశీ viswanaduni అనుగ్రహం
వున్నది.
ఓం నమః శివా.! *
ఇటువంటి అత్యుత్తమైన విశేషాలు మాకు అందిస్తున్న మీకు అనంతకోటి ప్రణామములు. శివాయ నమః
🍁Chala chakkaga vivarincharu chari garu 🛕👌
మీరు చాలా అదృష్టవంతులు కాశీలో ఉండి కాశీ మహత్యాన్ని వివరించడం ఆ విశ్వనాథని అనుగ్రహం ఉంటే తప్ప సాధ్యం కాదు మీకు చాలా ధన్యవాదాలు 🙏🙏
కాశీ విశ్వనాధుని భక్తుల కోసం పరమ పవిత్ర ఆలయ విశేషాలు సులభంగా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మీరు చేస్తున్న ఈ భగీరథ ప్రయత్నానికి
ఆ కాశీ విశ్వనాధుని
శ్రీ విశాలాక్షి అన్నపూర్ణ దేవి అనుగ్రహం ఎల్లవేళలా మీపై ఉండాలని మనసారా ఆ దేవదేవుని వేడుకుంటున్నాను..🙏🏻🙏🏻
🕉నమః పార్వతీ పతయే హర హర మహాదేవ🙏🏻🙏🏻
ధన్యవాదాలు... ఆ పరమేశ్వరుడు మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ అన్నపూర్ణ మీ ఇంటిలో అందరికీ ఆకలి తీర్చాలని ఆ విశాలాక్షి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా..
@@kashivihari 🙏🏻
Memu kasi ki velli apudu ee mandiraaku darshinchukunnamu ,malli mee Daya valana darshana bhagyam kaligindi chala thanks. Om Sree Matre namah 🙏🙏🙏🙏🙏🌷🌹💐🌺🪷
You are doing really a great job Bro.. Tqsm
Meeku pratyeka danyavadamulu
Thanks anna chala bagundi
Om namah sivaya 🙏🙏🙏🙏🙏🙏
Kasi veswaswaraya namahaaTqu veery much for these vedio
మీ వివరణాత్మక వ్యాఖ్యానం అద్భుతం.విశ్వనాథుని సేవలో మీరు తరిస్తూ ఎందరినో పరోక్షంగా తరింప చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.కానీ శ్రీనాథ కవి సార్వభౌముని కాశీ ఖండం అధ్యాయాలుగా విభజించి లేదు.వాటిని ఆశ్వాసాలు అంటారు.ఒకసారి గమనించగలరు.
మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు అండి. అంతా పరమేశ్వరుని అనుగ్రహం. మీ అందరికీ చూపే భాగ్యం నాకు కలిగించాడు.
మీరు చెప్పింది నిజమే. శ్రీనాథుడు కాశీ ఖండాన్ని అధ్యాయాలుగా విభజించలేదు. కానీ ఆయన సంస్కృతం లో ఉన్న దానిని తెలుగులోకి అనువదించారు. చాలా చోట్ల సంస్కృతంలో ఉన్న దానిని కొంచెం తగ్గించి, లేని దానికి కొంచెం కలిపి రాశారు. పైగా శ్రీనాథుడు ఆస్వాలుగా రాసిన వాటికి సంఖ్యా క్రమం కూడా ఇవ్వలేదు. అధ్యాయం సంఖ్య అందులో శ్లోకం సంఖ్య చెబితే మేము తప్పులు చెప్పడం లేదు అనే నిరూపణ అవ్తుంది. అందుకనే మూల గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని వివరణ ఇస్తున్నాము. అవసరమైతే శ్రీనాథుని కాశీ ఖండం కూడా సూచనలోకి తీసుకుంటాము.
Chala బాగా chepparu nayina. మీకు Eeswara అనుగ్రహం పుష్కళం ga ఉంది. Ur efforts r highly laudable. ❤❤❤
Vandanam
Chala Baga chepparu. Nice 👍 video.
🙏🙏🙏 om namah shivaya namaha 🙏🙏🙏
Om Namah Shivaya Namah shivay
Chala baga chepthunaru meeku 🙏🙏🙏🙏 padabi vandanalu ilagey inka manchi videos petandi… meeru kaasi lo wuntara??
Thank you ❤🙏
Exlent information
🙏🙏🙏
🙏🙏
hara hara mahadeva
చంద్రకూఫ్ భావి గురించి చేయండి అన్న
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
కాశీ గురించి చాలా క్లియర్ చూపిస్తున్నారు మిమ్మలిని ఫాలో అవుతునాము మాకు కొంచం ఇన్ఫర్మేషన్ ఇవర కాశి లో తెలుగు వాళ్ళు వుండటానికి ఎలా వుంటారో అక్కడ వుండే వాళ్ళని కొంచం ఎంక్వైరీ చేసి next video చేయరా ప్లీజ్ మేము అక్కడికి వచ్చి వుండాలి అని అనుకుంటున్నాము .
Jai Kasi
HarHarMahadev
🙏🙏🌹 adoni
Sir Kasi lo Thirupathi maderi Devasthan m vari prasadalu ammutara yekkada telupand i
కాశీలో అలాంటి ఏర్పాట్లు ఏమి లేవు అండి. మీకు ఏమైనా సమాచారం కావాలంటే 4వ నెంబరు గేటు దగ్గర గుడికి సంబందించిన ఆఫీస్ ఉంది. అక్కడ కనుక్కోండి
నమస్కారము, విశ్వేశం మాధవం డుంఢిం... లో " గుహాయం " పదం గురించి వివరించ ప్రార్థన.
దివోదాసు అనే రాజు కాశీని పరిపాలిస్తున్నప్పుడు విశ్వనాథుడు కాశీని విడిచి వెళ్ళిపోతాడు. జైగీషవ్య మహర్షి శివుడు మళ్ళీ కాశీకి తిరిగి రావాలని 80 వేళ సంవత్సరాల పాటు ఒక గుహలో ఉండి తపస్సు చేశాడు. కోరుకున్నట్లు గానే శివుడు తిరిగి కాశీకి వచ్చి, ఈ గుహలో తపస్సు చేసుకుంటున్న మహర్షిని కలుస్తాడు. ప్రస్తుతం ఈ గుహ మరియు మందిరం వారణాసిలో జైత్ పుర అనే ప్రాంతంలో ఉన్నాయి.
Excellent 👏👏👏
మహాదేవ మహాదేవ మహాదేవ మహాదేవ
కాశీ ఖండం ఆధారంగా ఇంతబాగా సుస్పష్టంగా చెబుతూ చూపించిన వారు ఎవరూ లేరు
మీకు సర్వదా కృతజ్ఞుడను.
జైశ్రీరామ్ జ్యోర్సే బోల్ జై జై శ్రీరామ్ 🏹
రాధే రాధే రాధే శ్రీరాధేకృష్ణ
జై భవాని జై జై భవాని
చాలా చాలా ధన్యవాదాలు అండి. అంతా ఈశ్వర సంకల్పం..
🙏🙏🙏😭🥺😜👌
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏