శ్రీ కాశీ అన్నపూర్ణ | ఈ వీడియో చూశాక మీలో చాలా మంది ఆశ్చర్యపోతారు| Shri Kashi Annapurna
Вставка
- Опубліковано 9 лют 2025
- కాశీలో కొలువై ఉన్న శ్రీ అన్నపూర్ణ అమ్మవారి ఆలయ విశేషాలు. అమ్మవారి గుడి చరిత్ర, కాశీ ఖండంలో అమ్మవారి ప్రస్తావన, గుడిలో చేసే వివిధ ఉత్సవాలు, అమ్మవారికి ఇచ్చే హరతులు, పంచయతన విగ్రహాలు వాటి విశేషాలు మరియు బంగారు అన్నపూర్ణ విగ్రహ దర్శన సమయాలు, రోజులు మొదలైన పూర్తి సమాచారం.
TQ brother.chalabaga temple chupincharu. Maaku kasi lo chusina feeling kaligindi
నేను కాశి లో ఈ మందిరం దర్శనము చేసుకున్న...మీరు చాలా బాగా చెప్పారు 👌
💦నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ🙏🏻
Baga chepparu thanks
సుదూరంగా ఉన్న ఎందరినో ప్రత్యక్షంగా వారణాశి కి రప్పించి విహరింప చేస్తున్న అనుభూతి మీ వ్యాఖ్యానంతో కలిగిస్తున్న కాశీ విహారి అపూర్వమైన ప్రయత్నానికి ధన్యవాదాలు..!!
ధన్యవాదాలు... మీ లాంటి వారు పెట్టే కామెంట్స్ చూస్తే చాలు నాకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. కనీసం ఒక్కరిని అయిన ఆనంద పరిచే అవకాశం నాకు కల్పించిన ఆ విశ్వనాథుని వేల వేల నమస్కారాలు 🙏🙏
Om Sree కాశీ అన్నపూర్ణ, Visalakshi sametha kasi Viswanathaya Namaha 🙏🙏🙏
అన్న పూర్ణ మాత నమో నమః 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️చాలా అద్భుతంగా ఉంది 👌👌👌👌👌👌👌👌18/08/2024🌼🌼🌼🌺🌺🌺🌺
🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹 శ్రీ మాత్రే నమః
Jai kasi, Divya kasi, bhavya kasi🙏🙏🙏🙏🌺🌹dharsinchukone bhagyem naku kaligindhi. Meeru chala baga vivaristhunnaru
నేను కాశీ వెళ్ళలేదు కానీ మీ ద్వారా దర్శనం లభించినందుకు ధన్యుణ్ణి
ధన్యవాదాలు 🙏🙏
నమస్కారం శ్రీ కాశీ విహారి స్వామి,
మీరు చేస్తున్న వీడియోలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. కాశీ మరియు కాశీ లో చూడవలసిన ప్రదేశాలు వాటి వివరాలు మీరు ఎంతో స్పష్టంగా వివరంగా తెలియచేస్తున్నారు.
ధన్యవాదములు.
బత్తినపాటి సాంబశివరావు.
ఓం శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః🙏🏻🙏🏻
Chala baga chepparu
Baga chapparu
Guruvu gariki padhaliki kotani namaskaralu
Jai kasiannapurnadeviammavaru Jai bhavanimaata ammavaru
Chala బాగా chepparu. Tq.
Om sree annapurnayai namaha
జై భవాని
Thankque anna
Chalabagundi chooputhunna chepparu,dhanyavadalu.🙏🙏🙏🙏🙏
Jai Kasi
meeru vivarinchadam chala bagundi meku 🙏🏻🙏🏻🙏🏻
ఓమ్ నమో శ్రీ కాశీ అన్నపూర్ణ మాత యే నమహః. ఓమ్ శ్రీ విశ్వనాథ స్వామి యే నమహః.
Nice
అన్ని విషయాలు చాలా బాగా విపులంగా చెప్పారండి ఈ వీడియోలు సంతోషం నమస్తే. 🙏🙏
har har mahadev
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Thanks Chari Garu! for detailed information!! ✨👌🛕
Good information
Thanks
Great work sir....thank you very much
🙏🏼🙏🏼🙏🏼
బాగా వివరించారు
Maa talligari aseervadamto aame karyakramam jaripinchukoni kasilo ammavarini adidevuni itivale darsinchukunnam. Amma daya vunte anni vunnatle. Jai matha Annapurneswari jai
Om Sri Kasi viswanath 💙🙏👌
Om Sri Annapurna 💙🙏👌🙏💙
Jai Telugu Jai. A. P. Jai Telugu dasam 💪💪Jai Telugu 🙏🙏.cycle shop abbulu mori 🔧
Good information
Omnamosriannapoornamathayenamaha. Omnamosrimathrenamaha
Satakotisaranagatulu. Satakotivndanalu
పంచ కోశ యాత్ర video please🙏🙏🙏
Satcotivandanlu.
🙏🙏🙏🙏🙏
🙏🙏
🌹🙏🌹
ఓం కాశీ విశ్వేశ్వరాయ నమః
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
ఓం శ్రీ మాతా అన్నపూర్ణేశ్వర్యై నమః
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Thankyou ❤️
ఓం శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవ్యై నమః ఓం హరహర మహాదేవ శంభో శంకర ఓం నమఃశివాయ 🕉️🔱🚩🌹🙏🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ammasaranamgananada.panchatanamamamulau.satakotivandanamulu.
Nagevitamdanam.
Omkasiviswanadaya
RAM RAM 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 om namah shivaya namaha 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Akada khurchuni slokals chadavtaniki possible untada andi
అవుతుంది అండి. వెనక ఉన్న రామ మందిరం కూడా కాళీ గానే ఉంటుంది
🙏🙏💐💐💐
🙏🙏🙏🙏🙏
Nice information🙏
Nice video sir at least lifetime lokasar
Nice video sir.
We had been there two times, very nice place.
Chala baga explain chesaru
Sir. కాశీ కండంలో వివరించారు కదా 56గణపతుల కోసం. వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి. దయచేసి వీడియో మా కోసం చేయండి sir
చాలా బాగా చెప్పారు అండి 🙏
🕉 om annapurna devi ye namaha
Annapurna
Many thanks to you🙏
I'm from Australia. After watching your videos I feel like everyday I'm in varanasi. I will definitely see you when I come to Varanasi. Please give your details.
Thank you very much for your kind support.
You can contact me on below mentioned mail id
kasiyathra.telugu@gmail.com
Or
Surendrasrikakulapu@gmail.com
🙏🙏🙏 బంగారు అన్నపూర్ణదేవి ఆ దేవాలయంలో నే ఎక్కడ ఉన్నారు
మొదటి అంతస్తులో ఉన్నారు అండి
Nenukuda Kashi Vishwanath Darshinchu kunnamu.
Aprabhavathi memu2001lodeepavali ki a amma darsanam chasukonnamu rice coins prasadam galabhichai magod Dara aa coins pettu konnamu malli kotta Kasi karidar dasnam appudu estado a sivayya Om Kasi viswanadha 🙏🙏🙏🙏
PHones cemeras not allowed kadha
👍
Harshanu preminchu devi secondslo kotlajanmalaku Annam tintune vundali nee daya
Ee గుడిలో సూర్య నారాయన swami, ద్రుపద అదిత్యుడు అని చెప్పారు. కాని ఇది correct కాదు విహారి గారు.
🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏