2012లో మేం కాశీ వెళ్ళాము అప్పుడు సైకిల్ బాబా ఆశ్రమం లో వారం రోజులు రోజుకు వెయ్యి రూపాయల కాడికి 7000 రూపాయలు తీసుకున్నాడు భోజనం ఫ్రీ నే కానీ ఎంతోకొంత విరాళంగా ఇవ్వాలని అన్నారు.
మున్దు గా సైకిల్ స్వామి వారి ఆ శ్రమ వారికి హృదయ పూర్వకఅభినందనలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మన మంత్రులు గానీ ఎమ్మెల్యేలు కానీయండి మన వద్ద ఉన్న దేవాలయాల్లో ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరు కున్ టు న్నా ను
తమ్ముడు నీ వీడియో సూపర్! ఈ మధ్యనే మా బంధువులు 10 రోజులు కాశీ లో ఉండి భోజనాలకు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ వీడియో ఒక నెల రోజుల ముందు తెలిస్తే చాలా బాగుండేది. డబ్బులు ఖర్చు అయినా ఫుడ్ బాగాలేక చాలా ఇబ్బంది పడ్డారు. అవే డబ్బులు సైకిల్ స్వామి ఆశ్రమానికి ఇచ్చినా పుణ్యం కట్టుకునేవారు. అన్నం కోసం చాలా ఇబ్బంది పడ్డారు. తమ్ముడు నువు ఒక మంచి వీడియో అందుబాటులోకి తెచ్చినందుకు నీకు చాలా ధన్యవాదాలు!
చాలా చాలా ఉపయోగకరమైన విషయాలను ప్రస్దావించి నందుకు మీకు ధన్యవాదాలు సోదరా. ఇలాగే ఇతర పుణ్యక్షేత్రాలో సందర్శకులకు లభ్యంకాగల వసతుల గురించి అవకాశం ఉన్నచో వీడియోను చేయవలసిందిగా విజ్ఞప్తి.
ఒడిశా అయినా,వేరే రాష్ట్రం అయినా,తమిళనాడు అయినా అక్కడి భోజనాలు మనకు నచ్చవు,ఇటువంటి సత్రం లో మాత్రమే మన తెలుగువారి వంటకాలు .16:40 సైకిల్ స్వామి గారి గురించి ,ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? బాగా చెప్పారు .కాశీ లో,షిర్డీ లో ఆశ్రమాలు కట్టి భోజనాలు ఏర్పాటు చేయడం గ్రేట్,ఆయనకు ధన్యవాదాలు💐🙏👏
ఈ సైకిల్ స్వామి ఆశ్రమానికి మా నాన్నగారు చనిపోయిన రోజున (డిశంబర్ 19వ తేదీ) అన్నదానం చేయడానికి 5000 రూపాయలు విరాళం ఇచ్చాను.ప్రతి సంవత్సరం డిశంబర్ 19వ తేదీన అన్నదానం చేస్తున్నట్లు పోస్టు ద్వారా లెటర్ పంపుతున్నారు
గత నెలలో 13వ తారీఖున సరిగా ఇదే సమయంలో శ్రీ సైకిల్ స్వామి వారి ఆశ్రమంలోనే మొదటి భోజనం చేసాను సర్. హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Hi Vikram Vihar channel thank you so much Kasi Veera Kasi super really really very great bro more information free accommodation video please Kasi Shirdi
నేను తెలంగాణ లో ములుగు జిల్లా ఏటూరునాగారం నుండి వెళ్లిన 10-5-2023లో వెళ్లి 18తారీకు వచ్చా ఆంధ్ర ఆశ్రమం లో వున్నా ముగ్గురం వెళ్లినం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ పెట్టినారు చాలా బాగుంది ఐదు రోజులకు అందరికీ కలిపి 1200rs తీసుకున్నారు చెప్పలేని అనుభూతి కలిగింది అన్నపూర్ణ మాత టెంపులో అన్నం చాలా బాగుంది అక్కడ మనకు ట్రావెల్స్ వాలని అడుగుతే తెలుగు ఫుడ్ తయారీ చేసి ఇచ్చేవారు వున్నారు కిలో పులిహోర రైస్ వాళ్లదే 250థిస్. చపాతీ ఒకటి 10థిస్. తీసుకుని చేసి ఇచ్చారు మాకు హన్మకొండ వరకు ఫుడ్ సరిపోయింది
విక్రమ్ ఇలాంటి వీడియో చూడలేదు అన్నదానం సైకిల్ స్వామి ఆశ్రమం చూడలేదు చాలా బాగా చూపించవా అన్ని వివరంగా చెప్పావు చాలా ధన్యవాదాలు మీకు
కొత్తగా కాశీ వెళ్లే మన తెలుగు వాళ్ళు అందరికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది విక్రమ్ బ్రదర్👌👏🙏
Thanks 👍🙏❤
బ్రదర్ కాశీ లో సైకిల్ స్వామి ఆశ్రమం కోసం చక్కగా వివరించారు అందరు ఈ వీడియో ద్వారా అన్నాపూర్ణేశ్వరి మాత కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాము 🙏🙏
2012లో మేం కాశీ వెళ్ళాము అప్పుడు సైకిల్ బాబా ఆశ్రమం లో వారం రోజులు రోజుకు వెయ్యి రూపాయల కాడికి 7000 రూపాయలు తీసుకున్నాడు భోజనం ఫ్రీ నే కానీ ఎంతోకొంత విరాళంగా ఇవ్వాలని అన్నారు.
ఆశ్రమం ఏర్పాటు అందరికి పనికి వస్తుంది కాని ఆశ్రమం నడపటానికి ఎంత కష్టం అవుతుంది cycle swami venkateswararao గారికి ధన్యవాదములు
Thank you👍🙏❤
బ్రదర్ మంచి వీడియో చెప్తున్నావు కాశీ వెళ్ళి వచ్చిన ప్రదేశం
కొత్తగా కాశీ వెళ్లే మన తెలుగు వాళ్ళు అందరికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది విక్రమ్ బ్రదర్👌👏🙏ఓం నమశ్శివాయ 🙏🙏🙏
Sws
మరీ! అక్కడ ఉన్నది ...అన్నపూర్నేశ్వరి....కాశీలో అన్నానికి లోటు ఉండదు....అమ్మ ఎవ్వరి రూపంలో నైనా అన్నం పెడుతుంది. 🙏🙏🙏
ఆహా పరమానందం
మున్దు గా సైకిల్ స్వామి వారి ఆ శ్రమ వారికి హృదయ పూర్వకఅభినందనలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మన మంత్రులు గానీ ఎమ్మెల్యేలు కానీయండి మన వద్ద ఉన్న దేవాలయాల్లో ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరు కున్ టు న్నా ను
తమ్ముడు నీ వీడియో సూపర్! ఈ మధ్యనే మా బంధువులు 10 రోజులు కాశీ లో ఉండి భోజనాలకు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ వీడియో ఒక నెల రోజుల ముందు తెలిస్తే చాలా బాగుండేది. డబ్బులు ఖర్చు అయినా ఫుడ్ బాగాలేక చాలా ఇబ్బంది పడ్డారు. అవే డబ్బులు సైకిల్ స్వామి ఆశ్రమానికి ఇచ్చినా పుణ్యం కట్టుకునేవారు. అన్నం కోసం చాలా ఇబ్బంది పడ్డారు. తమ్ముడు నువు ఒక మంచి వీడియో అందుబాటులోకి తెచ్చినందుకు నీకు చాలా ధన్యవాదాలు!
Andariki chala thanks👍🙏❤
ధన్యవాదాలు విక్రమ్ మంచి లోకేషన్ చేశారు వావ్ ఇలాంటి వీడియో చూడలేదు చాలా బాగున్నాయి సూపర్
Like good journey
చాలా చాలా ఉపయోగకరమైన విషయాలను ప్రస్దావించి నందుకు మీకు ధన్యవాదాలు సోదరా. ఇలాగే ఇతర పుణ్యక్షేత్రాలో సందర్శకులకు లభ్యంకాగల వసతుల గురించి అవకాశం ఉన్నచో వీడియోను చేయవలసిందిగా విజ్ఞప్తి.
Dnst
సైకిల్ బాబా ఆశ్రమం లో ప్రతి రోజూ ఉచితంగా భోజనం పెడుతూ ప్రజాసేవ చేస్తున్నారు . ఇది అత్యంత గొప్ప పని కదా
ఒడిశా అయినా,వేరే రాష్ట్రం అయినా,తమిళనాడు అయినా అక్కడి భోజనాలు మనకు నచ్చవు,ఇటువంటి సత్రం లో మాత్రమే మన తెలుగువారి వంటకాలు .16:40 సైకిల్ స్వామి గారి గురించి ,ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? బాగా చెప్పారు .కాశీ లో,షిర్డీ లో ఆశ్రమాలు కట్టి భోజనాలు ఏర్పాటు చేయడం గ్రేట్,ఆయనకు ధన్యవాదాలు💐🙏👏
చాలా ఉపయోగకరమైన వీడియో.కృతజ్ణతలు మీ కు
DHANYAWADALU. దాన్యవాదాలు మంచి విషయాలు తెలిపినారు ... జి..నాగులు...స్వర్ణ...
ఈ సైకిల్ స్వామి ఆశ్రమానికి మా నాన్నగారు చనిపోయిన రోజున (డిశంబర్ 19వ తేదీ) అన్నదానం చేయడానికి 5000 రూపాయలు విరాళం ఇచ్చాను.ప్రతి సంవత్సరం డిశంబర్ 19వ తేదీన అన్నదానం చేస్తున్నట్లు పోస్టు ద్వారా లెటర్ పంపుతున్నారు
నేను విరాళమ్ ఇవ్వ లి అనుకుంటున్నాను.కొంచo office phone number ఇవ్వండి
Dhanyavaad lu
చాలా మంచి పని (donation Rs.5,000) చేశారు.. పెద్దవాళ్ళ Blessings మీపై వుంటాయి.,👍👍
@@madhubabup17636
Very good work, congrats cycle swamy aashramam
జై జై జై జై శ్రీ నిజా జై శ్రీరామ జై భారత్ జై కాశీ నగరి జై కామాక్షి దేవి జై శ్రీరామ
ఓం నమశ్శివాయ 🙏🙏🙏
Babu niku chaalaa punyam vastundi punya kshetraalu chupistunavu shivudu asirivadalu ellapudu vuntundi nuvu adhurusta vathudu naku elhagho adurustamu ledhu ni vedes dwara chusutunanu thanks babu niku
గత నెలలో
13వ తారీఖున
సరిగా ఇదే సమయంలో
శ్రీ సైకిల్ స్వామి వారి ఆశ్రమంలోనే
మొదటి భోజనం చేసాను సర్.
హృదయపూర్వక కృతజ్ఞతలు
శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
జై సైకిల్ స్వామి🙏🙏
చాలా గొప్ప సేవను చేస్తున్నారు. యాత్రా స్థలాలలో ఇది చాలా అవసరం. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది...
Manchi video chasaru vikram garu video chusina vallu like vesukonde
🙏🙏
దన్యవాదాలు తెలుపు తున్నా ను
మీ సత్య నారాయణ రెడ్డి గుర్రం రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణా
సైకిల్.శ్వమిలో.అన్నపుర్నేస్వరి.మాత.ప్రవేశించి.అన్నదాన.సమర్పణ.గావిస్తుంది.సీకల్.స్వామి.దివ్య.జ్ఞానమునకు.మవందనములు.
ఇంకానయం
శైఖిళ్ ష్వామి అనలేదు.
Paid rums.rumulo.vunavareke food.
నీ తెలుగుకు నమస్కారం
అద్భుతం అన్న awesome best and best video 💞💞💞
Cycle swamy aashram vaariki hrudgayapuurvaka dhanyavaadhamulu. Babu cheppina prathi vishayam 100% correct. Memu kaasi vellinappudu vaaru maaku accommodation chaala baaga kalpinchaaru.
Bro dawarka temple chupichandi
Very use full video Vikram, Congrats to you
God bless you dear👍👍Om Namahasivayaha🙏🙏🙏🙏🌺🌹🌹🌹
Super andi 2023 pushkaralu appudu vellam, vallu baga chuskunnaru, sparsha darshanam kuda indiii.
Mi videos Chala bhaguntayandi keep going..🚩
నేను ఈ వారమే అక్కడే 4రోజులు ఉండి వచ్చా చాలా బాగుంది దేన్యవాదాలు
హర హార మహాదేవ శంభో శంకర
super video tammudu ❤❤❤❤😊😊😊😊
మంచి వీడియో విక్రమ్
Annaprasadaviniyogam video bagundi dhanyavadalu.
Hi Vikram Vihar channel thank you so much Kasi Veera Kasi super really really very great bro more information free accommodation video please Kasi Shirdi
భక్తులు అన్న ప్రసాదాలను, ఇతర సామగ్రిని, పరిసరాలని పాడుచేయుట చాలా చోటల చూశాను ఉంది నిర్మూలన చెయ్యాలి.
నేను తెలంగాణ లో ములుగు జిల్లా ఏటూరునాగారం నుండి వెళ్లిన 10-5-2023లో వెళ్లి 18తారీకు వచ్చా ఆంధ్ర ఆశ్రమం లో వున్నా ముగ్గురం వెళ్లినం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ పెట్టినారు చాలా బాగుంది ఐదు రోజులకు అందరికీ కలిపి 1200rs తీసుకున్నారు చెప్పలేని అనుభూతి కలిగింది అన్నపూర్ణ మాత టెంపులో అన్నం చాలా బాగుంది అక్కడ మనకు ట్రావెల్స్ వాలని అడుగుతే తెలుగు ఫుడ్ తయారీ చేసి ఇచ్చేవారు వున్నారు కిలో పులిహోర రైస్ వాళ్లదే 250థిస్. చపాతీ ఒకటి 10థిస్. తీసుకుని చేసి ఇచ్చారు మాకు హన్మకొండ వరకు ఫుడ్ సరిపోయింది
Super
Good
Program.
Prabhas fans chirala
Kasilo vidyo baga thisaru ❤❤❤super
Good information bro🎉
Happy friendship day wishes,,
Super vikram garu ❤❤
Chala happy undi neevidio
Anna
Super
Super
Super
Prabhas fans chirala
Meda harikrishna
More valuable information , thankyou babu
Tq bro for sharing such good info video
OM namha shivaya.dhanyavadamulu
Very useful video.
Chala baagundhi
Good information Anna Gaaru
సోదరా ముందుగా సైకిల్ స్వామి మా వందనాలు అందరికీ ఉపయోగపడుతుంది నీకు ధన్యవాదాలు కృతఙ్ఞతలు🎉🎉🎉🎉🎉
Thammudu.suparga.unnadhi🍎🍅🍇🍏🍐🆗
har har mahadev
om namah sivaya gowri gangadhara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namah sivaya gangadhara namah sivaya jai shree ram jai Bharat
Super video Vikram bro 👌🏻
Aa.deva devudide e punyathmudu..
Meeku vandanam..
Miku dandam jenma danyam🙏
Chala detail ga chupincharu
Vikram brother elanti veediios cheyavalanu
Vikram nice video ❤
Good helpful bro.
Rama taraka kudha chala bagujtundhie food and shelter
Super 👌👌👌👌👌👌👌👌
Yes meals superb ekkada memu tinamu
Sir, Kassi, Prayagraj, naiemisarayamu and Ayodhya tour details kavali
అన్నదాతా శుఖీభవా
Thank you bro good information 👍
Welcome 👍
ఇక్కడ నేను 5 రోజులు భోజనం చేశాను చాలా బాగా ఉంది 🙏
Explanation super. Room cost how much per day?
జై సాయిరాం 🙏🙏🙏
😢hanku verymuch for your kasiksetrsa guidance Sri kasivisewswara blessings I'll always 2wewith you
Ashram gurinchi chala baga present chesaru alage rly station numdi yentha dooram lo untadi atuo fare yentha adugutharu teliya jeya galaru babu lord vishwanath bless you
చాలా మంచి విడియో తాము డు సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
,👌👌 సైకిల్ స్వామి అన్న దాన. సత్రం. వీడియో బాగుంది 👌👌 వాళ్ళ. నెంబర్. చెప్పండి 🤌🤌🤌
nenu 2014 లో వెల్ల చాల బాగుంటది అప్పుడు పాత భవనం,
Excellant arrangements to andhra people freely.one has extend by donations liberally.
Hi bro good job
Memu kaasi vellinappudu E Aasramamu lo vunnamu chala Bagundhi jai kaasi
Om.namhsiva.hra.hra.mahadeva
Aratiakulu.gani.vistara.akulu.gani.vadali
Om namo Sree matrey namaha. Om namo Kasi visweswara Annapurna Devi, visalakshi Devi thalli namo namaha. Sree Vishnu rupaya nama shivaya.
Exllent🙏🙏🙏🙏🙏🙏
Jai sairam good asramam
Kashivisweswaraswami.omnamashivaya
OmNamahSivaya🙏🙏🙏🙏🙏🙏
Meelanti vallu chala great sir
Thanks for sharing precious y 💐🙌🚩❤🚩❤🚩❤🚩❤🚩❤🚩❤💕❤🚩❤
Welcome 😊
Annadaatha sukheebhava..alage veelynntha nidhiki sahaayam chetandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supar annadanam
Manchi video 👌
nice tammudu
Good message🎉
Chalasanthoshamu swami
సెప్టెంబర్ 24, 2024 మేము కాశీ వెళ్లాము. అప్పుడు ఈ ఆశ్రమం చూశాము ❤
Ok
మంచి vedio
Nice video bro 👌
Shiridi ashramam kuda cheyyandi babu. Me valla maku edi modati sari chusemu. Thank you so much 🙏
In shirdi also same, cycle baba ashram providing free food
So good video
TATA, INFOSYS... PLS DO INCLUDING RELIANCE
Mana rajakiya nayakula Avinithisommu proguchesi eelaanti annadaanpunyasramlakhi ivvochu vallkhi gudda punyam dakkuthundhi ghadha oom kasi vishwanadha namonamaha