అక్షరాలు - రహస్యాలు (మొదటి భాగం) Akṣarālu-rahasyālu (part 1)

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024

КОМЕНТАРІ • 70

  • @vasudhav9226
    @vasudhav9226 2 місяці тому +52

    మీ ప్రతీ పదమూ ఒక మంత్రోపదేశం. మేమంతా మీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాము. మాకు ధర్మ మార్గము చూపడమే కాదు జ్ఞానాన్ని కూడా పంచి మమ్మల్ని అనుగ్రహించారు. అనంత కోటి ధన్యవాదాలు, ప్రణామాలు🙇🙇🙇

  • @Praveen.Kumar.
    @Praveen.Kumar. 2 місяці тому +32

    ఇంతటి విజ్ఞాన స్వరూపాన్ని మాకు అందిస్తున్నందుకు మీకు శతకోటి వందనములు. ఎల్లప్పుడు మీకు విధేయులం. 🙏

  • @lokkich487
    @lokkich487 2 місяці тому +27

    ఈలాంటి వీడియో కోసం ఎదురుచూశా. శ్రీ గురుభోః నమః

  • @user-hj8qq8gh8g
    @user-hj8qq8gh8g 2 місяці тому +22

    భగవంతుడు ఎప్పుడూ దయతో ఉంటాడు అనడానికి నిదర్శనం ఇలాంటి ప్రవచనాలే! ఇంత అద్భుతంగా మనకందరికీ అర్థమయ్యేటట్టు చెబుతున్నారంటే షణ్ముఖశర్మగారు mahaanubhaavulu🌹🌹🌹🌹🌹

  • @munukuntlachandramouli6956
    @munukuntlachandramouli6956 2 місяці тому +8

    శ్రీ గురవే నమః శివాయ నమః
    గురువుగారి పాదాలకు నమస్కారములు

  • @yoganandhparasaram5357
    @yoganandhparasaram5357 Місяць тому +2

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏ఇంతటి చక్కని విషయం పరిజ్ఞానం అందించిన గురు వర్యులకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 2 місяці тому +8

    శ్రీ గురుభ్యోనమః
    శివాయ గురవే నమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🚩🚩🚩

  • @ramuk.2455
    @ramuk.2455 Місяць тому +2

    గురుదేవా ఈ అక్షర విజ్ఞాన శాస్త్ర అన్ని భాగాలను వెంట వెంటనే ప్రసారం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

  • @raniivaturi2360
    @raniivaturi2360 2 місяці тому +4

    ధన్యవాదాలు గురువుగారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఈ ప్రవచనం.

  • @ramanjaneyulukandregula4142
    @ramanjaneyulukandregula4142 Місяць тому +1

    శ్రీ గురుభ్యోనమః. ఇటువంటి విషయాలు ప్రతిఒక్కరికీ తెలియాలి. ధన్యవాదములు

  • @jayasreesankara5510
    @jayasreesankara5510 2 місяці тому +7

    Gurudevula pada padmalaku sata sahasra vandanamulu.

  • @suchanderreddy
    @suchanderreddy 2 місяці тому +5

    Sundarakanda pravachanam lo ee subject gurinchi prasthavana vasthe Ee video kosam ninna antha vethikanu, thank you for uploading!!!

  • @arunakumari1561
    @arunakumari1561 2 місяці тому +10

    శివాది శ్రీ గురుభ్యోనమః 🙏

  • @padmaganti605
    @padmaganti605 Місяць тому +1

    Bhagavathudu me lati guruvulanu ma Hidu drmaniki eccharu 💯 years challa vudalani ammanu vedu kumtu namassulu

  • @madbabymelodies4671
    @madbabymelodies4671 Місяць тому

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @chandhrawsseakharbikkina5916
    @chandhrawsseakharbikkina5916 20 днів тому

    Om namo narayanaya

  • @krishnareddy6626
    @krishnareddy6626 2 місяці тому +7

    గురువు గారు చెప్పిన అక్షరాలు ప్రవచనం 6 డేస్ ఉందంట గా అది మొత్తం పెట్టండి pls గురువు గారి వేరే ప్రవచనం లో విన్నాను
    Pls

  • @rrjayanthy5371
    @rrjayanthy5371 2 місяці тому +4

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @Satya44465
    @Satya44465 2 місяці тому +2

    Guruvulaku bhakthitho 🙏🙏🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 місяці тому +2

    జై గురుదేవా !!!🙏🙏🙏

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs Місяць тому +1

    భాషకు బాసు కారాదు భాషను బాసు గా చేసుకోవాలి అప్పుడే ప్రతిమనిషి అభాసు పాలు కాకుండ శహబ్బాష్ గా సుబాసుగా బాషను కాపాడాలి గురువు గారు మీ ప్రసంగం అంగాంగ స్పందన అమోఘం
    అన్ని సంపదలు రావాలన్నా అన్నీఆపదలు తొలగాలన్న భాషా సంపద వల్ల అన్నీ సంపదలు సహజంగా లభిస్తాయి.
    భాషా సంపదను కాపాడుకోకపోతే వలువలు లేని విలువలు లేని తులువలు , వెధవలు
    బడవలు గా గుర్తించ బడ్తారు
    భాషా సంపదను కాపాడితే
    మనిషి కాపాడకపోతే
    డబ్బులmoney షి ఔతాడు

  • @sujanagalem8674
    @sujanagalem8674 2 місяці тому +3

    Sri gurubyo namah

  • @maruthyn1646
    @maruthyn1646 2 місяці тому +2

    Sadguruvugarikivaripadapadmamulaku hrudayapurwaka namaskaramulu

  • @laxmitayaru726
    @laxmitayaru726 Місяць тому

    Srigurubyonamha guru meripoja gurugovinda guru meripranaprabu gurubagvanta sathkoti vandanalumedarsanamkalagalani asirwadinchañdi

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 2 місяці тому +2

    గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🚩🚩

  • @dandapaani2172
    @dandapaani2172 2 місяці тому +3

    Guruvugaariki 🙏🙏🙏....

  • @manikyambadevella4551
    @manikyambadevella4551 Місяць тому

    🙏🙏🙏🙏

  • @vijayalakshmimamidanna8331
    @vijayalakshmimamidanna8331 2 місяці тому +1

    శ్రీ గురుభ్యోనమః

  • @narayananeeli1994
    @narayananeeli1994 2 місяці тому +1

    ఓం శ్రీ గురుభ్యోం నమః

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 Місяць тому +1

    ధన్యవాదాలు

  • @suryasharma8273
    @suryasharma8273 2 місяці тому

    Swamy Namo Namaha. Mi valla kaliyugam kuda adbhutamga maripoyondi. Pada namaskaram thandri

  • @subniveesupadmavati8211
    @subniveesupadmavati8211 2 місяці тому +3

    Gurudevulaku pranamamulu

  • @dinamanimusti5081
    @dinamanimusti5081 2 місяці тому +1

    Namaste🙏🙏🙏🙏🙏🙏 guruvu🙏🙏🙏🙏 gaaru🙏🙏

  • @SirreyM
    @SirreyM Місяць тому

    Telugu vaaram.... Annitlo chostunnna guruvu garu... Aksharalu nunchi aharam aaaharyam Telugu valla di 🙏great... Yes bharathdesam v r one but I still see Telugu unique in good way in all things

  • @sunkarajyothi4644
    @sunkarajyothi4644 Місяць тому

    Sree guruvullu ki🙏🏻🙏🏻🙏🏻, sreematrey namha

  • @krishnakumari1455
    @krishnakumari1455 2 місяці тому

    Sri gurubyo namaha 🙏🙏🙏
    Shivaya guruvenamaha 🙏🙏🙏

  • @sunkarajyothi4644
    @sunkarajyothi4644 Місяць тому

    Guruvu garu, mee dayavalana maku Meru prabrhama ga maku akshrabysam cheasaru, meeku🙏🙏🙏, danyavadamullu

  • @satyavathinandivada153
    @satyavathinandivada153 Місяць тому +1

    Srigurubhyonamaha continuty episods vunnatlaithe up load cheyamani chanel variki request chesthunnanu

  • @patruniramani5915
    @patruniramani5915 2 місяці тому +2

    Sree gurubhyonamah 🙏

  • @bharathisadili7544
    @bharathisadili7544 2 місяці тому +2

    Sri gurubhyo namaha 🙏

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 2 місяці тому +1

    Emi paluku emi paluku Guru garu 50 aksharalu 50 ammala Aaha Aksharalu ah shiva parvathulu , lakshmi Narayanulu Ahaha SIVAMAYAMEY ENDRA BHAVAMAYAMEY ani Appar ga pata gurthochindhi.🙏🙏🙏🙏🌿🌸🌿🌸🌿🌸🌿

  • @godfathershiva6217
    @godfathershiva6217 Місяць тому

    Shiva baba blesses you all excellent description about aksharam

  • @JR-gq7rk
    @JR-gq7rk Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @LaxmiBurugu-wy9bb
    @LaxmiBurugu-wy9bb 2 місяці тому +1

    Dhanyavadalu guruji🙏🙏

  • @sravanitatikonda3044
    @sravanitatikonda3044 Місяць тому

    @18:00 👏

  • @lakshmivinnakota9528
    @lakshmivinnakota9528 Місяць тому

    Gurudevulu sakshathu sankarulu!

  • @plavanya4936
    @plavanya4936 2 місяці тому +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @surisettysrinivasarao9084
    @surisettysrinivasarao9084 2 місяці тому +2

    🙏

  • @raniivaturi2360
    @raniivaturi2360 2 місяці тому +2

    కోసం

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯
    Nice ice good god news

  • @User-6953Bharath
    @User-6953Bharath 2 місяці тому +2

    రెండవ భాగం లింక్ ప్లీజ్

  • @arunakallur2543
    @arunakallur2543 2 місяці тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajakrishnanr3039
    @rajakrishnanr3039 Місяць тому

    Sanskritam is mother of all languages unfortunately being an Indian we are not aware of the real essence of it

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 2 місяці тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @yarlagaddasatyanarayana4072
    @yarlagaddasatyanarayana4072 Місяць тому

    Thank you

  • @umadevivegesna6432
    @umadevivegesna6432 Місяць тому

    La. Yokka alaghu roopame lla.

  • @arunakasturi4114
    @arunakasturi4114 Місяць тому +1

    నన్ను ఎవరైనా కరెక్ట్ చెయ్యండి.చివరి అక్షరం హ కాదు కదా...సంయుక్త అక్షరం క్ష తీసేసిన ,హ తర్వాత వచ్చే అక్షరం ళ కదా

    • @user-wp9gz4xg2j
      @user-wp9gz4xg2j 17 днів тому

      See 12:40 background image and bandiraa is missing also

  • @akellaumakameshwari7400
    @akellaumakameshwari7400 2 місяці тому +2

    Sri gurubhyom namaha

  • @onemaali-thegardenersworld
    @onemaali-thegardenersworld 2 місяці тому +2

    🙏

  • @kantharajmv6616
    @kantharajmv6616 2 місяці тому +2

    🙏🙏🙏🙏

  • @tavitammapydi6966
    @tavitammapydi6966 2 місяці тому +1

    🙏🙏🙏

  • @user-id2fk6qv3t
    @user-id2fk6qv3t 2 місяці тому +2

    🙏

  • @raghavendraraodronamraju828
    @raghavendraraodronamraju828 2 місяці тому +1

    🙏🙏🙏

  • @jhansirani2397
    @jhansirani2397 2 місяці тому +1

    🙏🙏🙏🙏

  • @harithapeddada7493
    @harithapeddada7493 2 місяці тому +1

    🙏🙏🙏🙏

  • @raniivaturi2360
    @raniivaturi2360 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @nagavaishnavi627
    @nagavaishnavi627 2 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻