గురువు గారూ ఉదయం అంటే 6 నుంచి 6:30 లోగా లేస్తాను కానీ లేవగానే చేతులు చూసుకుని రోజు శ్లోకం చెప్తాను బూమతకి నమస్కరిస్తాము ఇక పనిమిదా బయటికి వెళ్ళేటపుడు శ్రీహరి నీ తలుస్తాను శివ నామ స్మరణ కూడా చేస్తాను బైక్ జర్నీ చేస్తూ అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ వుంటా సాయంత్రం ఇంటికి చేస్టుకోగానే దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటాను
Suryodayam ku purvam ,ante okkokka sari suryudu 5 ki udayistadu...endakalam lo...kabatti meeru 5 ki alavatu chesukovadam...manchidi ....anta mee istam...Sri matre namaha
ఇందులో నేను కొన్ని చేస్తాను ఈరోజు రాత్రి పూజ అయ్యాక ఎందుకో ఈమద్య ఎక్కువ గా నెగెటివ్ గా ఆలోచిస్తున్న తమోగుణం ఎక్కువ అయ్యిందా అని అనుకుని నెగిటివ్ నుండి బయట పడాలి అని అనుకోని పూజ పూర్తి చేసుకున్నాను వచ్చి చూసేసరికి మీ వీడియో లో నెగటివ్ గురించీ ఆలోచించకుండా ఎలా వుండాలో వుంది చాల థాంక్స్ గురువుగారు 🙏🙏🙏🙏
Touching your parents feet itself is a blessing, as nanduri said i used take blessing daily in morning , but my mom also passed away 2 yrs ago,there is no chance to touch or hug her in my lifetime, all i can stare at her picture with teary eyes. So please don't neglect in getting parents blessings & regret later.
నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు 1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు . 2. నరసింహ కవచం ఫల శృతి తోనే చెయ్యాల లేకుంటే ఫల శృతి లేకుండా కేవల కవచం చేసుకోవచ్చా గురువు గారు? 3. నరసింహ కవచం నియమాలు ఏమిటి ? 4. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ? 5. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు గురువు గారి పాదాలకు నమస్కరం
శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీరు నేర్పించిన పూజలు మేము రోజు చేస్తున్నాం, ఇవ్వని చేసాక మాకు సంధ్యావందనం నేర్చుకోవాలని,చెయ్యాలని అనిపిస్తోంది. మీరు త్రిసంధ్యావందనం ఎలాచేసుకోవాలో చెప్పగలను అని కోరుకుంటున్నాం. శ్రీ మాత్రేనమః
ఈసారి చాలా అద్భుతంగా అరుణాచల దర్శనం ప్రశాంతంగా, అలాగే శ్రీవారి దర్శనం తిరుమల లో ,అలాగే కాణిపాకం వినాయక స్వామి దర్శనం,అలాగే తిరుపతి గంగమ్మ వారి దర్శనం జరిగింది అలాగే మంచినీళ్లు ఉంటా తాళం వేసేసి అక్కడ చిన్న గుడి కడుతున్నారు మన వెంకటేశ్వర స్వామికి లోనికి అనుమతించలేదు
మళ్లీ మళ్లీ ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను అని కాకుండా ఉగ్రరూపాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేయరాదని, చాలా భయపడుతున్నాను కానీ ఈ వీడియోలలో వారాహి అమ్మవారిని పూజించాక కోరిక ఫలించిన ఫలించక పోయినా ప్రశాంతత మనశ్శాంతి దొరుకుతుంది, నన్ను కాపాడుతుందని నమ్మకం ,మనసులో కొన్ని భయాలు ఉండిపోయి కొందరి వీడియోలు చూశాక అప్పుడప్పుడు, చేసేది తప్ప అనిపిస్తుంది, నిత్య పూజలో నేనే వారాహి శ్లోకాలు చదవను, రోజంతా అమ్మవారి నామం స్మరిస్తూ ఉంటాను, పూజ గదిలో అమ్మవారిని పెట్టకూడదా , దాయ చేసి నాకు సలహా ఇవ్వగలరు
చేయరాదంటే, నండూరి గారు షోడశోపచార పూజ మొదలైనవి డెమో వీడియోలు చేసి ఎందుకు పెడతారు? ఇంకా సందేహాలా? రెండూ పడవల మీద ప్రయాణాం మానేసి , మీకు నచ్చినవాళ్లని ఎవరో ఒకళ్ళని నమ్మి అనుసరించండి . - Susila
Master ❤garu Namaskaram 🙏🏻 Radha devi, Radha devi maa kirtans gurinchi, radha maata leela gurinchi radha devi upasana gurinchi. Radha devi lokam gurinchi chepandi ani prardhana.sri matre namaha 🙏🏻 hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama rama hare hare🙏🏻OM Namaha Shivaya 🙏🏻
ఇందులో మీరు చెప్పినవన్నీ నేను ఎన్నో నెలలుగా చేస్తున్నాను, ముఖం కడుక్కుని చెప్పిన శ్లోకం, రాత్రి పూట పడుకునేముందు మీరు చెప్పిన శ్లోకం ఇవి రెండు చేయట్లేదు , పడుకునేముందు శివ నామ స్మరణ చేసి పడుకుంటాను
Guruvariki na vandanalu, guruji ma abbayi skin problem to chala ibbandi paduthunnadu,chala skin doctorla to choopinchina manchi results ledu indulo me salaha kavali guruji 😢
Sir pls explain about.. Who u got impression to believe in God.. Nakam and prematho chestunaru chala bagundi naku ela undalani undi but stable undalekuns internet ravadam ledu.. Problems unayani Or chinapati nundi alavatu unvalu kakunda life ela marchukovali God navutumu manchiga undadaniniki ela marali.. Pls explain chala death undi topic pls video cheyandi
Guru garu not only about awakening. Please make videos on whole dinacharya morning awakening to night sleep. All dharmas our mandatory duties and remedies
నాకు నా భర్త కి గొడవల కారణంగా పిల్లలకి భర్త కి దూరం గా వుంటున్నాను , వాళ్ళ నీ వదిలి నేను సంతోషం గా ఉండలేకపోతున్నాను. నా మనసు కుదురుగా ఉండట్లేదు ..మనసుకు శాంతి కోసం దేవుని మీద ధ్యాస నిలిచేలా మార్గం చెప్పండి🙏🙏
Guruv garu ..ma naanamma gaaru January 2024 lo chanipoyaru.... temples ki velloachha ..vellakudada cheppandi and intlo Pooja kuda chesukovacha ..ah Leda cheppandi
గురువుగారు నమస్కారము నాకు రెండు రోజులు ముందు నాకు కలలో తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తం అంటారు కదా ఆ టైంలో నాకు నేను శివలింగం కి అభిషేకం చేస్తున్నట్టు కల వచ్చింది దీనికి పరిష్కారం చెప్పండి
Heart felt Pranams to you sir, I'm very glad that i learnt these rituals and slokas by my guruvu garu Suthapalli satyanarayana garu..My balavikas teacher...whenever i listen to your words,, i rememeber my guru..but he is no more..I'll definetely follow his words till my last breath.
గురువుగారు పూనకం గురించి కొంచెం వివరించండిఅంతులేని శక్తి ఉన్న అమ్మవారు ఒక సాధారణ మనిషిని ఎలా ఆవహిస్తారు? అంతటి శక్తిని వాళ్ళు ఎలా భరించగలరు?
అవును గురువుగారు నాకు కూడ చాల రోజుల నుంచి ఇదే అనుమానం ఉంది. దయచేసి తెలియచేయగలరు🙏🙏
Good question
అలానే భరించాలి,, తట్టుకునే శక్తి ఆ అమ్మవారు ఇస్తుంది,, but ఒక్కోసారి తట్టుకోవడం కష్టం,, దేవ్వున్ని, తల్చుకుంటూ ఉండాలి ఇక,, నాకు,ఇప్పుడిపుడే స్టార్ట్ ఔతుంది అల, కాబట్టి అనుభవం, చాల,కష్టంగా ఉంటది,,😔😔😔💐🙏 ఓం నమః శివాయ 💐🙏
తప్పు అమ్మవారు పుణాలంటే ఎంతో నిష్ఠ ఉండాలి ప్రతి వాళ్ళ మీద అల అమ్మవారు రారు ఇంతవరకు జరిగేది అంత వాళ్ళ సైకాలజికల్ ఫీలింగ్
same doubt🤔
గురువు గారూ ఉదయం అంటే 6 నుంచి 6:30 లోగా లేస్తాను కానీ లేవగానే చేతులు చూసుకుని రోజు శ్లోకం చెప్తాను బూమతకి నమస్కరిస్తాము ఇక పనిమిదా బయటికి వెళ్ళేటపుడు శ్రీహరి నీ తలుస్తాను శివ నామ స్మరణ కూడా చేస్తాను బైక్ జర్నీ చేస్తూ అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ వుంటా సాయంత్రం ఇంటికి చేస్టుకోగానే దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటాను
Suryodayam ku purvam ,ante okkokka sari suryudu 5 ki udayistadu...endakalam lo...kabatti meeru 5 ki alavatu chesukovadam...manchidi ....anta mee istam...Sri matre namaha
Super andi
చాలా బాగా ఆస్వాదిస్తున్నారు జీవితాన్ని.
జై శ్రీ రామ్
Wow..super
ఇందులో నేను కొన్ని చేస్తాను ఈరోజు రాత్రి పూజ అయ్యాక ఎందుకో ఈమద్య ఎక్కువ గా నెగెటివ్ గా ఆలోచిస్తున్న తమోగుణం ఎక్కువ అయ్యిందా అని అనుకుని నెగిటివ్ నుండి బయట పడాలి అని అనుకోని పూజ పూర్తి చేసుకున్నాను వచ్చి చూసేసరికి మీ వీడియో లో నెగటివ్ గురించీ ఆలోచించకుండా ఎలా వుండాలో వుంది చాల థాంక్స్ గురువుగారు 🙏🙏🙏🙏
ఈ మధ్య కారుంగాలి మాల గురించి తెగ వైరల్ అవుతుంది దాని గురించి చెప్పగలరు
కామెంట్స్ చూస్తారో లేదో
జై శ్రీ రామ్ అండి
Avunu ide question eppatinuncho adagali anukunna.
చాలా నిజం నాయనా.. మీకు మీ కుటుంబానికి భగవంతుడు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలి అని హృదయ పూర్వకంగా కోరుకుంటూ ....🎉🎉🎉🎉🎉🎉
Touching your parents feet itself is a blessing, as nanduri said i used take blessing daily in morning , but my mom also passed away 2 yrs ago,there is no chance to touch or hug her in my lifetime, all i can stare at her picture with teary eyes. So please don't neglect in getting parents blessings & regret later.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీ గురుభ్యోనమః
గురూ గారి పదాలకు నమస్కారం
శ్రీ మాత్రే నమః
🎉మాతృ దేవోభవ, పితృ దేవో భవ.... ఆచార్య దేవోభవ ❤❤❤
Sir ..నమస్కారం.. ఎంత చక్కగా వివరంగా చెప్పారు 🎉 ధన్యులం స్వామి.. మీలాంటి గురువులు దొరకడం పూర్వ జన్మ సుకృతం., 🙏🙏🙏
అమ్మానాన్న నా నమస్కారాలు ,,మీరు చెప్పిన విషయాలు అన్ని అచరణలోకి తిసుకుట నాన్న గారు 🙏
నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు
1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు .
2. నరసింహ కవచం ఫల శృతి తోనే చెయ్యాల లేకుంటే ఫల శృతి లేకుండా కేవల కవచం చేసుకోవచ్చా గురువు గారు?
3. నరసింహ కవచం నియమాలు ఏమిటి ?
4. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ?
5. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు
గురువు గారి పాదాలకు నమస్కరం
నరసింహ స్వామి షోడషోపచార పూజ డెమో చేయండి గురువుగారు
శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీరు నేర్పించిన పూజలు మేము రోజు చేస్తున్నాం, ఇవ్వని చేసాక మాకు సంధ్యావందనం నేర్చుకోవాలని,చెయ్యాలని అనిపిస్తోంది. మీరు త్రిసంధ్యావందనం ఎలాచేసుకోవాలో చెప్పగలను అని కోరుకుంటున్నాం. శ్రీ మాత్రేనమః
ఈసారి చాలా అద్భుతంగా అరుణాచల దర్శనం ప్రశాంతంగా, అలాగే శ్రీవారి దర్శనం తిరుమల లో ,అలాగే కాణిపాకం వినాయక స్వామి దర్శనం,అలాగే తిరుపతి గంగమ్మ వారి దర్శనం జరిగింది అలాగే మంచినీళ్లు ఉంటా తాళం వేసేసి అక్కడ చిన్న గుడి కడుతున్నారు మన వెంకటేశ్వర స్వామికి లోనికి అనుమతించలేదు
👣🙏జనులను సన్మార్గం లో నడిపించే మా గురువుగారికి మా పాదాభివందనాలు, రేపటి నుండి మీరు చెప్పిన మాటలు ఆచరణలో పెట్టడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను
Ma kadhu andi guru garu mi padalaku mi message lo ma padalaki ani rasaru chusukondi🙏
మళ్లీ మళ్లీ ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను అని కాకుండా ఉగ్రరూపాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేయరాదని, చాలా భయపడుతున్నాను కానీ ఈ వీడియోలలో వారాహి అమ్మవారిని పూజించాక కోరిక ఫలించిన ఫలించక పోయినా ప్రశాంతత మనశ్శాంతి దొరుకుతుంది, నన్ను కాపాడుతుందని నమ్మకం ,మనసులో కొన్ని భయాలు ఉండిపోయి కొందరి వీడియోలు చూశాక అప్పుడప్పుడు, చేసేది తప్ప అనిపిస్తుంది, నిత్య పూజలో నేనే వారాహి శ్లోకాలు చదవను, రోజంతా అమ్మవారి నామం స్మరిస్తూ ఉంటాను, పూజ గదిలో అమ్మవారిని పెట్టకూడదా , దాయ చేసి నాకు సలహా ఇవ్వగలరు
చేయరాదంటే, నండూరి గారు షోడశోపచార పూజ మొదలైనవి డెమో వీడియోలు చేసి ఎందుకు పెడతారు?
ఇంకా సందేహాలా?
రెండూ పడవల మీద ప్రయాణాం మానేసి , మీకు నచ్చినవాళ్లని ఎవరో ఒకళ్ళని నమ్మి అనుసరించండి .
- Susila
Om sri gurubyonamaha Om Sri matre namaha 🙏🙏
గురువు గారు చాలా చక్కగా చెప్పినారు పై విషయాలు సత్య సాయి బాలవికాస్ లో పిల్లలు కు చెప్తాము అలాగే మేము ఆచరిస్తాము ధన్య వాదాలు
Nenu roju trikala sandhya chaduvutanu guruvu garu 🙏🙏🙏
Master ❤garu Namaskaram 🙏🏻 Radha devi, Radha devi maa kirtans gurinchi, radha maata leela gurinchi radha devi upasana gurinchi. Radha devi lokam gurinchi chepandi ani prardhana.sri matre
namaha 🙏🏻 hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama rama hare hare🙏🏻OM Namaha Shivaya 🙏🏻
గురువు గారూ నేను అడగడానికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నాకు మీ ఇమెయిల్ దొరకలేదు దయచేసి మీ ఇమెయిల్ నాకు తెలియజేయగలరు
Description lo chudandi
Description lo vundi...check cheyandi
Description loo untadi chudandi
You can get it in channel's description
Comment lone chepachuga emauddi , miru adige question and nanduri garu iche answer pakka vallaki kuda use autademo
తల్లిదండ్రులకు వందనం చేయడం భూ భూ ప్రదక్షిణ కంటే ఎక్కువ ఫలితాన్నిస్తుంది
ఓం నమశివాయ🙏🙏🙏
గురువు గారు, నర్మదా నదీ పరిక్రమ-దత్త సంప్రదాయంతో నర్మద నదీ అనుబంధంపై కొన్ని వీడియోలు చేయగలరని ప్రార్థన.జై శ్రీగురుదత్త
Hi Nanduri Sir,
శివలింగ అభిషేకం చేసేటప్పుడు నేను ఈ మంత్రాలు వాడుతున్నాను.
*నంది పూజ*
ఔం శ్రీ నందికేశ్వరాయనమః,
స్నానం సమర్పయామి
*వినాయక పూజ*
ఔం ఏకదంతాయ విద్మహే,
వక్రతుండాయ ధీమహి,
తన్నో దంతిః ప్రచోదయాత్
*షణ్ముఖ పూజ*
ఔం కార్తికేయాయ విద్మహే,
వల్లినాథాయ ధీమహి,
తన్నో స్కందః ప్రచోదయాత్
*బాలా త్రిపుర సుందరి పూజ*
ఔం త్రిపుర దేవ్యై విద్మహే,
దివ్య రూపిణ్యై ధీమహి,
తన్నో దేవిః ప్రచోదయాత్
*పార్వతీ పూజ*
ఔం గిరిజాయై విద్మహే,
శివప్రియాయై ధీమహి,
తన్నో ఉమః ప్రచోదయాత్
*శివ పూజ*
ఔం తత్పురుషాయ విద్మహే,
మహాదేవాయ ధీమహి,
తన్నో రుద్రః ప్రచోదయాత్
ఇందులో ఏమైనా spelling or word mistakes ఉంటే correct చెయ్యరా?
Nice👌👌 message👌👌🙏🙏🙏🙏
ఇందులో మీరు చెప్పినవన్నీ నేను ఎన్నో నెలలుగా చేస్తున్నాను, ముఖం కడుక్కుని చెప్పిన శ్లోకం, రాత్రి పూట పడుకునేముందు మీరు చెప్పిన శ్లోకం ఇవి రెండు చేయట్లేదు , పడుకునేముందు శివ నామ స్మరణ చేసి పడుకుంటాను
Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Memu ma guruvu రామానుజలు మన చిన్న జీయర్ స్వామి ని. రామచంద్ర మూర్తి చూస్తాం. 🙏అడియేన్ ramanujadhasan 🙏
Melanti mahanubavulu Inka maaku enno teliyani vishayalu munduku teliyagestaaru Ani ashistunnam❤❤❤
Guruvu Gariki Padabhivandanalu
శ్రీ గురుభ్యోనమః గురువు గారు మునేశ్వస్వామి గురించి చెప్పండి 🙏🙏🙏🙏🙏🙏
Nanduri gurugaru meeru suryudu ochhe mundu levalani chhaparu caani daniki prayaschitam chapaledu entadi?
Guru garu Rudraksha gurinchi oka video cheppandi😭😭😭
Hare Krishna guruvu garu dayachasi Bakta Ramadasu gari jevita charitra meda aalaga badrachala ramudi meda video chayara please 🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీ గురుభ్యోనమః
గురూ గారి పదాలకు నమస్కారం
Can you please upload the PDF when its possible
Plz mention the shlokas in the video description. We are eagerly waiting for it 🙏
Guruvu garu husband and wife sangamam jarigina kuda meeru cheppina vidhi vidhanalu patinchhavachha pl reply me my sincere request Guru Garu
Lord Ganesha tarpanalu Ela cheyali chepandi
అపరాజిత దేవి స్తోత్రం చదివి fail ayye sub kuda pass ayyanu jai maa durga Jai Sri Raja rajeswari
Namaste sir.. Nakkapalli mandalam Upamaka Venkateswara temple kosam video cheyandi... Aa temple ki development avuthe chaala baguntundi sir
ధ్యానం గురించి ధ్యానం పద్ధతులు గురించి ధ్యానం ఎలా చేయాలో దయచేసి వీడియోలు పెట్టండి
E slokalu with meaning maku chinnapoudu swadhaye ane karyakramamlo bala samskarana kendram lo nerpi charu every sunday
Guruvu garu Namaste...inkonka mukya vishayam ... Govuni- cow ni smarinchali after wake up in the morning
Guruvariki na vandanalu, guruji ma abbayi skin problem to chala ibbandi paduthunnadu,chala skin doctorla to choopinchina manchi results ledu indulo me salaha kavali guruji 😢
Guruvgaru poonakam gurinchi video cheyyandi alage yellamma talli gurinchi kuda video cheyyandi tappakunda nenu telusukovali guruvgaru please guruvgaru tappakunda maku poonakam gurinchi teliyajeyandi
గురువు గారు శ్లోకాల pdf పెట్టండి please 🙏
Gadapa mundhu muggu gurinchi chala mandhi chala rakaluga chepthunnaaru... Compulsory biyyam pindi thone veyyaaal?
Guruvugariki padabhi vandanalu🙏🙏🙏🙏🙏🙏
Gurgi yado modyam rojulu Baga ladu antunaru kada swami Dane gurichi chapandi,🙏🙏🙏🙏🙏🙏
Dhanyavadhalu gurugaru😊
Sir pls explain about.. Who u got impression to believe in God.. Nakam and prematho chestunaru chala bagundi naku ela undalani undi but stable undalekuns internet ravadam ledu.. Problems unayani Or chinapati nundi alavatu unvalu kakunda life ela marchukovali God navutumu manchiga undadaniniki ela marali.. Pls explain chala death undi topic pls video cheyandi
గురు గరు santosham 🙏
Guruvu Garu dayachesi autism kids kosam kavacham cheppandi pls
vishnu leka varadaraja swamy vari nitya puja ela cheyalo chepagalara
Sir, maku ramayya gurinchu teliyajesaru kani... lakshamanudu, urmiladevi gurinchi makosam oka video lo teliyajeyamani prardhana..
Guru garu not only about awakening. Please make videos on whole dinacharya morning awakening to night sleep. All dharmas our mandatory duties and remedies
గురువు గారు, కర్ణుడి అసలైన స్వభావాన్ని తెలపండి 🙏🙏
Gurugaru Naku kalalo meeru kanipinchi srisuktham parayanam cheyamani Amma cheppindi Ani meeru Naku chepparu
please upload ashta kashtala series soon
hi can you tell how is linga bhiravi devi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
Miru annintiki solutions cheptunnaru pls do more vedios on wife and husband issues, husbands side unna manushula valla chala mandi aadavalla kapuralu pothunnai, dayachesi veetimeeda inka cheyandi, thagudu, online betting, para sree vyamoham lo padi barya pillani pattinchukovatleru, vallu chavalela, pillalakosam brathakaleka daily , prathikshanam chastu brathukuthinnaru, dayachesi na comment chadivi vedios chestarani nammuthunnam
Itlu / Kastalu padthunna sreemurthulu
Guruvu garu santanam kosam soundarya lahari lo e slokam chadavalo cheppandi plzzz🙏🙏🙏
6 వ శ్లోకం
How to read Vishnu sahasranama stotram order wise please tell me guruvu garu
Guruvu garu can you please explain the meanings of mantras chanted during marriage ceremonies
Yenti Guruvu Garu Yidhi Karagre Vasathe Lakshmi Anadam Yemiti Yedama Chethi Tho Yememo Muttukuntam Alanti Chethullo Devulla Nu Chudatam Yemiti
Guruvu garuu andari parents prema okela undadu, andaru okela undaru, kondaru kuturini okalla premiste kodukuni selfish prema tho premistharu, koduku ki pelli ayevarakuu okala premistaru , pelli ayakka koduku parents ki support chestene premistaru bharyaki support cheste premincharu, edi alaga guruvu gaaru unselfish love aytundii, parents ki koduku meeda unselfish love untee naa koduku akada unna avariki support chesinaa bagundalii anukunee vallu matrame valade unselfish love .🙏🙏🙏
Guru garu me to oka 5 minutes matalu ade chance ewadi guru garu me chepe pujalu ani chestu nanu chala bagundi.
Please add english subtitles @admin garu..
dakshinamurthy stotram chapandi guruvu garu
Varahi matha puja epudu cheyalooo chepandi gurigi
🙏 guruvugaru goseva cheyadaniki donations akada evvalo cheptara
నాకు నా భర్త కి గొడవల కారణంగా పిల్లలకి భర్త కి దూరం గా వుంటున్నాను , వాళ్ళ నీ వదిలి నేను సంతోషం గా ఉండలేకపోతున్నాను. నా మనసు కుదురుగా ఉండట్లేదు ..మనసుకు శాంతి కోసం దేవుని మీద ధ్యాస నిలిచేలా మార్గం చెప్పండి🙏🙏
Guruvvu garu paadabi vandanam 🙏
Slokams chaduvvu thinte
Aavvulinthalu baga vastunnaye...entha baktti sraddalu tho chaduvvu thunte ,enduku guruvvu gaaru telijeyagalaru...
Nenu kuda yekkuvaga నెగెటివ్ ga alochisthuntanu
Guruvugaru dayachesi karunamayi Amma vijayeswari ammani ela kalavali please please please please please cheppandi
ధన్యవాదాలు గురువుగారు🙏🙏❤💚💛
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Guruvu gaaru Periods time lo devudi naman thaluchukovacha day antha like sritama, namashivaya
Guruv garu ..ma naanamma gaaru January 2024 lo chanipoyaru.... temples ki velloachha ..vellakudada cheppandi and intlo Pooja kuda chesukovacha ..ah Leda cheppandi
Namaskarm guruvu garu...
Pillalu kallaki namaskarinchinapudu vallani emani deevinchali cheppara guruvugaru
Guruvugaru ladies second marriage chepandi.
గురువుగారు నమస్కారము నాకు రెండు రోజులు ముందు నాకు కలలో తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తం అంటారు కదా ఆ టైంలో నాకు నేను శివలింగం కి అభిషేకం చేస్తున్నట్టు కల వచ్చింది దీనికి పరిష్కారం చెప్పండి
Nenu 1st thappa anni chestanu guruvu garu
7:24 e video twaraga cheyandi guru garu
Gurvu garki pranamalu
Padukunetapudu sthothralu chadavacha ..( Arjuna krutha durga sthuti and Durga dwathrimshinnamavali) lantivi manasulo chaduvukovacha .....padukunnaka ventane nidra pattadu kada ..padukuni ivi manasulo chaduvukovacha dayachesi teliyajeyandi 🙏
Guruvu garu ma mavayya gari sontha annayya kaalam chesaru ma Husband Swami mala veyyali anukuntunaru veyyachaa theliyacheyandi Swami
Heart felt Pranams to you sir, I'm very glad that i learnt these rituals and slokas by my guruvu garu Suthapalli satyanarayana garu..My balavikas teacher...whenever i listen to your words,, i rememeber my guru..but he is no more..I'll definetely follow his words till my last breath.
Guruvugariki vandanamulu. Naaku Dakshnamurthy sthothram artham thelusukovalani vundi. Dayachesi cheppagalaru🙏🏻🙏🏻🙏🏻
Namaskaram Guru garu 🙏 PDF file dorakadam ledhu… dhaya vunchi upload cheyyagalaru🙏
Guruvu garu.... Can we name our daughter as'' aparajitha"??
Namaskaram guruvugaru Mee
adhyatmika dinacharyani meeku veelaithe panchukond.idi adagadam correct ho kado naku theliyadu
Meeru cheppina slokalu mari rajaswala lo unnappudu cheyacha guruvugaru?
Lakshmi Narasimha shodashopachara Pooja pettandi please please please please
Emtha chakkaga chepparu guruvugaru tappakumda nerchukuni pillalaki kuda nerpistamu om sri gurubyonamaha 🙏🙏
Sri rangam gurinchi video chayandi
Thanks 🙏
plz sir laxmi devi punakam guruchi cheypandi ...plz sir
Dattadarasham book Inka sri guru charitha book start nundi end dhaka videos petara book chusukunta
MOPIDEVI Temple Gurinchi cheppandi Guruji....
Sri gurubhyonamaha,guruvugaru tirumala srinivasuni charitra cheppandi guruvugaru
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీ మాత్రేనమః 🙏🏻🌺🌺🙏🏻🌺🌺🙏🏻