Unknown facts about Superstar Krishna | kodandarami reddy about Superstar Krishna | Vendivennela

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 138

  • @surisettyvenkataramanamurt6660
    @surisettyvenkataramanamurt6660 4 роки тому +86

    కిరాయికోటిగాడు, కంచుకాగడా, రామరాజ్యంలో భీమరాజు, పల్నాటి సింహం, ఖైదీ రుద్రయ్య సూపర్ హిట్ మూవీస్... సూపర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు అంటే ఒక బ్రాండ్.

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 4 роки тому +37

    సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చాల అద్భుతంగా చెప్పారు.

  • @kondalaraob3936
    @kondalaraob3936 4 роки тому +91

    కృష్ణ గారితో సినిమా చేయడానికి ఏ స్థాయి టెక్నీషియన్ కైన చాలా కంఫర్ట్ ఫీలవుతారు. ఇక నిర్మాతలైతే గుండెలపై చెయ్యోసుకునీ నిద్ర పోవచ్చు , అందుకే కృష్ణ గారి అభిమానులుగా చెప్పుకోవడం ఎవరికైనా గర్వం గా ఉంటుంది. ఆయన సినిమా ప్రపంచంలో ఆయన దేవుడు లాంటి మనుషి.

    • @maheshkashthuri6217
      @maheshkashthuri6217 2 роки тому +7

      కృష్ణ గారి గురించి మీలాంటి అభిమానుల అనుభవాలు అనుభూతులు వినాలని ఉంది సార్ 😊

    • @vikramreddy1842
      @vikramreddy1842 Рік тому

      @@maheshkashthuri6217 . Chal
      . 😍
      .

  • @vinodbabu4602
    @vinodbabu4602 4 роки тому +59

    కృష్ణ గారు పలనాటి సింహం లో నటన అద్భుతం

    • @anuradha7596
      @anuradha7596 4 роки тому +4

      Krishnagaru is a very good actor. I am fan of this superstar. I wish God to give him a long life with good health. He has given life to many people.

  • @poulraju510
    @poulraju510 4 роки тому +46

    సూపర్ స్టార్ కృష్ణ,a, కోదండ రామిరెడ్డి, కాంబి నేషం ను చాలా, అద్బుతం

  • @harinath1754
    @harinath1754 3 роки тому +19

    Thanks a million AKR గారు. 1972 నుంచి కృష్ణ ఫ్యాన్స్ మేము. వాస్తవం చెప్పారు. 👍

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 4 роки тому +34

    సూపర్ స్టార్ కృష్ణ కోదండరామ్ రెడ్డి కాంబినేషన్ సూపర్.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 3 роки тому +10

    వెన్నెల వంటి చల్లని మనసు మా సూపర్ స్టార్ కృష్ణది

  • @kondalaraob3936
    @kondalaraob3936 2 роки тому +12

    "సూపర్ స్టార్ కృష్ణ గారు అంత పెద్ద హీరోగా తెలుగు సినిమా పరిశ్రమలో దశాబ్దాల పాటు లక్షలాది మంది అభిమానులు, స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తూ కూడా, అంత సింపుల్ గా ఉంటూ అజాత శతృవు గా, మంచి వ్యక్తి గా ఇంత మంది అభిమానాన్ని పొందిన కృష్ణ గారిని నిజమైన ధన్యజీవి,' దేవుడు లాంటి మనిషి'🙏"

    • @pkrpraja2
      @pkrpraja2 Рік тому +4

      కృష్ణ గారు, కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో ఇంకొన్ని సినిమాలు వచ్చి ఉంటే బాగుండేది

  • @umrumr11
    @umrumr11 2 роки тому +19

    పల్నాటి సింహం సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు అద్భుతమైన నటన చూపించారు నట విశ్వరూపం చూపించారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక లెజెండరీ ఆర్టిస్ట్

  • @rajasekharkambaluru587
    @rajasekharkambaluru587 2 роки тому +25

    కృష్ణ గారి లాంటి వ్యక్తిత్వం ఉన్న హీరో మరొకరు వుండరు. అందుకే కొనుక్కుని లేదా పలుకుబడితో వచ్చే అవార్డుల కోసం ఆరాట పడలేదు. ఆయన జనం మెచ్చిన హీరో. అందుకే ఆయన రియల్ సూపర్ స్టార్.

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 4 роки тому +54

    ఎ.కోదండ రామిరెడ్డి గారు అందరు హీరోలతో సూపర్ హిట్ మూవీలు ఇచ్చిన అరుదైన దర్శకుడు... రాఘవేంద్రరావు గారు నాగేశ్వరరావు గారికి సూపర్ హిట్ ఇవ్వలేకపోయారు...దాసరి నారాయణరావు గారు. కృష్ణ గారికి సూపర్ హిట్ ఇవ్వలేకపోయారు..కానీ రెడ్డి గారు అందరికీ సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు... రామరాజ్యం లో భీమరాజు చిరకాలం గుర్తుండిపోయే పోయేసినిమా...సర్దార్ కృష్ణ మనాయుడు.మహా సంగ్రామం చిత్రాలు తప్ప మిగిలిన సినిమా లన్నీ కృష్ణ గారికి సూపర్ హిట్ మూవీ స్ ఇచ్చి నందుకు కృతజ్ఞతలు రెడ్డి గారు..

    • @gurrapuashok3380
      @gurrapuashok3380 4 роки тому +4

      కరెక్ట్ గా. చెప్పారు. ఒక్క. ఎన్టీఆర్ తో. తప్ప. అందరూ హీరోలకి. సూపర్ హిట్. తీసిన. స్టార్ డైరెక్టర్. 1982.లో. ఎన్టీఆర్. తో.అవకాశం. వచ్చింది కానీ. అప్పటికి. అయన. వరుస.సినిమాలతో.చేయలేదు...

    • @chakrapanilakkojusrinivasa2425
      @chakrapanilakkojusrinivasa2425 2 роки тому

      వెంకటేష్ కు కూడా హిట్ సినిమా ఇవ్వలేకపోయాడు కోదండరామిరెడ్డి

    • @t.subbarayudupsd7915
      @t.subbarayudupsd7915 2 роки тому +2

      Kodandarami Reddy Garu great great

    • @mekalasrinivas205
      @mekalasrinivas205 4 місяці тому +1

      King

  • @saeednisar4872
    @saeednisar4872 4 роки тому +19

    Evergreen DARING &DASHING SUPER STAR KRISHNA gaaru

  • @umrumr11
    @umrumr11 3 роки тому +12

    Super star krishna garu🌹 open hearted person.... great person🙏

  • @rajugarikina9773
    @rajugarikina9773 2 роки тому +4

    Wonderful review sir about super star Krishna garu, thank u Kodanda Ramireddy garu excellent 👌

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 3 роки тому +10

    ఆయన అంత ఓపెన్ గా వుంటారు . కాబట్టీ సూపర్ స్టార్ కృష్ణ అయ్యారు.

  • @gurrapuashok3380
    @gurrapuashok3380 4 роки тому +34

    కృష్ణ గారి తో. రామ్. రాబర్ట్. రహీమ్. సినిమాకి. దర్శకుడు గా. తొలి అవకాశం వచ్చింది. కాని ఆ.రోజుల్లో. డిసిటిబుటర్స్. వల్ల.కొత్త దర్శకుడు బిజినెస్. కాదని. అవకాశం రాలేదు. 1980.లో. కోదండరామిరెడ్డి గారి. తొలి చిత్రం. సంధ్య. కి.తొలి. క్లాప్. కృష్ణ. విజయ నిర్మల.ఇచ్చారు. పరిశ్రమలో. ఎన్టీఆర్. అక్కినేని. నుండి. చాలా మంది హీరోలు. కోదండరామిరెడ్డి గారు. అంటే. చాలా. ఇష్టపడేవారు. ఎందుకంటే. అయన. వివాదరాహితుడు.అజాత శత్రువు....

  • @venkatesht9278
    @venkatesht9278 3 роки тому +20

    కిరాయి కోటిగాడు సినిమా రిలీజ్ అయిన సమయము లో, కృష్ణ గారి వీరాభిమాని ఒకతను , శోభన్ బాబు గారి వీరాభిమాని ఇంకో అతను , ఇద్దరు నా స్నేహితులు ఉండే వారు.వారు ఇద్దరూ విడి విడి గా నాతో చెప్పిన అభిప్రాయం ఒక్కటే. మా హీరో కి ఇంత మంచి ఓపెనింగ్ SCENE ఇంత వరకూ రాలేదు అని ఒకరు, వాళ్ళ హీరో కి ఇన్నాళ్ళకి ఒక సూపర్ ఓపెనింగ్ SCENE వచింది అని ఇంకొకరు చెప్పారు. కృష్ణ గారి ఇంట్రడక్షన్ SCENE తోనే కోదండరామరెడ్డి గారు అదర గొట్టారు.

  • @sureshkumar-tv8uw
    @sureshkumar-tv8uw 4 роки тому +11

    Super combination Krishna gaaru kodandaramireddy

  • @yagagirik2169
    @yagagirik2169 4 роки тому +10

    I vary much like all movies of Krishna and kodanda ramireddy

  • @VamsiKrishna-eg3qh
    @VamsiKrishna-eg3qh 2 роки тому +13

    అలా ఫీల్ అయితే superstar ఎలా అవుతారు కృష్ణ గారు. He is మాస్ కింగ్.

  • @Prince-jg2gd
    @Prince-jg2gd 4 роки тому +15

    Thank you sir
    చాలా మంచి విషయాలు చెప్పారు

  • @prashanthkadari1146
    @prashanthkadari1146 2 роки тому +5

    Superstar lanti hero shathabhaniki Okkadu pudathadu. Great words about superstar by Kodandarami reddy garu. Meeru inko 5 movies superstar tho teeste telugu industry vere lagundedi.

  • @dongalakudonga3626
    @dongalakudonga3626 4 роки тому +14

    Jai Superstar Krishna the Legend

  • @muralikrishnagedda196
    @muralikrishnagedda196 4 роки тому +13

    DARING AND DASHING SUPER STAR KRISHNA GARU AND GREAT LEGEND

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 2 роки тому +8

    A man with golden heart 💖

  • @narasimhareddymule9963
    @narasimhareddymule9963 4 роки тому +20

    My favourite director
    Palnati simham climax is awesome 👌👌👌

  • @abujji1168
    @abujji1168 4 роки тому +26

    kirayikotigadu కృష్ణ మాస్🔥

    • @vinodbabu4602
      @vinodbabu4602 4 роки тому +4

      మాస్ కాదు ఊర మాస్ అదరగొట్టేశాడు

  • @venkatasubramanyammantripr7430
    @venkatasubramanyammantripr7430 4 роки тому +22

    Superstar is always Krishna

  • @pathanshafi2340
    @pathanshafi2340 2 роки тому +16

    మీరు కృష్ణగారు ఇద్దరు సూపర్ స్టార్లే..... మీరు లేకుంటే చిరంజీవి లేడు sir

  • @zebra2218
    @zebra2218 3 роки тому +7

    krishna is a superb actor. his smile is as good as his heart.

  • @bhaskarkollam2637
    @bhaskarkollam2637 2 місяці тому +1

    ఖైదీ రుద్రయ్య, పల్నాటి సింహం ఈరెండు సినిమాలు చాలు మీ కాంబినేషన్ అదుర్స్ 😎😎😎❤️

  • @umrumr11
    @umrumr11 3 роки тому +7

    palnati simham- great film for both super star krishna garu and kodandarami reddy garu🌹

  • @maneendrakumaarr1512
    @maneendrakumaarr1512 3 роки тому +6

    MAASS ka Baap
    👌star Krishna gaaru

  • @anwarshaik144
    @anwarshaik144 3 роки тому +12

    Jai SUPER STAR KRISHNA 🙏

  • @umasubha4781
    @umasubha4781 4 роки тому +10

    Kodanda ramiredfy garu mee cinema lu chala bavuntai

  • @karthikyadav1620
    @karthikyadav1620 3 місяці тому +1

    సూపర్ స్టార్ట్. 🙏🙏🙏🌹జై

  • @yeldisrinivas1768
    @yeldisrinivas1768 3 роки тому +4

    Meeru krishna garitho thisina cinemalu ainni bagunnavi super

  • @avasaralaratnasekhar6968
    @avasaralaratnasekhar6968 8 місяців тому +1

    Kodanda rami Reddy garu legend director garu🎉🎉🎉

  • @maneendrakumaarr1512
    @maneendrakumaarr1512 3 роки тому +6

    As a hero 👌star KRISHNA acted most Of the movies in film industry
    Aa time lo chaala mandiki work kuda dorikindi

  • @rajendraprasadpeetala242
    @rajendraprasadpeetala242 4 роки тому +16

    That is super krishna legendary actor

  • @5318
    @5318 4 роки тому +10

    Kodandarami reddy always great director

  • @ayyappat1295
    @ayyappat1295 4 роки тому +18

    KIRAI KOTIGAADU MY FAVOURITE MOVIE

  • @am-ob6xz
    @am-ob6xz 3 роки тому +5

    Present his fans active
    Because he is legend
    Evergreen n superstar

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 3 місяці тому +1

    డేరింగ్ స్టార్ కృష్ణ

  • @nagarajumaisini2120
    @nagarajumaisini2120 3 місяці тому +1

    ఆ రోజులో కోదండరామిరెడ్డి దర్శకత్వం లో సూపర్ స్టార్ కృష్ణ గారే ఫస్ట్ పెద్ద హీరో

  • @yadagiricheviti6446
    @yadagiricheviti6446 9 місяців тому +1

    సూపర్ స్టార్ కృష్ణ సూపర్

  • @ExcitedGriffon-vy4xp
    @ExcitedGriffon-vy4xp 4 місяці тому +1

    Super star krishna no.1 hero from 1972 to 2016.

  • @vijaysaradhi8740
    @vijaysaradhi8740 4 роки тому +10

    Super star Krishna great man sir

  • @satyanamala596
    @satyanamala596 4 роки тому +9

    Superstar💐

  • @Srikanth8888-t8g
    @Srikanth8888-t8g Рік тому +1

    Kirai kotigadu all time superhit mass movie krishna introduction highlight.

  • @muvvalaamarnadh8403
    @muvvalaamarnadh8403 4 роки тому +8

    Super star always super star

  • @VasuRaju-qr4es
    @VasuRaju-qr4es 2 місяці тому

    హీరో కృష్ణ గారు ఆణిముత్యం.
    సినీరంగమంతా చదరంగమే అందులో కల్మషం లేని, సినీ పరిశ్రమకే వన్నె తెచ్చిన ఆణిముత్యం సూపర్ స్టార్ కృష్ణ

  • @vijayarajusamanthula568
    @vijayarajusamanthula568 4 роки тому +14

    That's.is.krishna.garu

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 4 роки тому +6

    Good human being

  • @sarmapvkln6739
    @sarmapvkln6739 4 роки тому +10

    Krishna garini mass hero ga meere bags elevate cheseru sir.... @ kirayi kotigadu

  • @Gpm1234
    @Gpm1234 4 роки тому +9

    All Nice movies
    Krishna yearly 10 movies

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 2 роки тому +2

    SUPER STAR KRISHNA GARU REAL HERO SELYUT SIR THANKYOU👃👃👃👃👃

  • @palepuphaniprakash2847
    @palepuphaniprakash2847 4 роки тому +4

    Kirayi kotigadu, ramarajyamlo bheemaraju, kanchukagada, mahasangramam, palnatisimham etc.

  • @venkatarajeshphanithapu3884
    @venkatarajeshphanithapu3884 4 роки тому +13

    That is superstar krishnagaru

  • @bvvramanaa
    @bvvramanaa 2 роки тому

    Excellent sir

  • @begarisathish1117
    @begarisathish1117 4 роки тому +4

    Super interview sir

  • @ksreenivasreddy3509
    @ksreenivasreddy3509 4 місяці тому

    Great sir Reddy Garu Best wishes 💐💐💐

  • @syedahmed3578
    @syedahmed3578 3 роки тому +5

    Jai super star

  • @nareshrenukuntla2524
    @nareshrenukuntla2524 4 роки тому +8

    Super

  • @anilreddy7691
    @anilreddy7691 Рік тому

    I Love you one & only Super Star 😍

  • @jyothim264
    @jyothim264 4 роки тому +4

    good

  • @mallikarjunareddy8487
    @mallikarjunareddy8487 2 роки тому +2

    All time greate person super star krishna

  • @Mohan1960
    @Mohan1960 Рік тому

    Great personality....no ego,very casual,his behaviour with heroins are very limited.producers hero.

  • @umasubha4781
    @umasubha4781 4 роки тому +12

    Kodanda ramiredfy garu malli mee direction lo malli pictures ravali

  • @harinath1754
    @harinath1754 6 місяців тому

    Thanks Reddy గారు, NSK తో మీ అనుబంధం super. కానీ, చిన్న సవరణ, సంయుక్త మూవీస్ పతాకంపై ఖైదీ సినిమాను, 1st కృష్ణ గారి తో అనుకొని పరుచూరి బ్రదర్స్ వాళ్ళు రెడీ చేసి, చాలా గ్యాప్ తర్వాత ఆయన కాల్షీట్స్ దొరక్క మెగాస్టార్ చిరంజీవి తో తీశారు. ఇది సంయుక్త మూవీస్ వాళ్ళు nd పరుచూరి బ్రదర్స్ వారే చెప్పారు.

  • @sivakumarpalamuru1500
    @sivakumarpalamuru1500 7 місяців тому

    Krishna garu,devudulanti manishi....

  • @abdulshareefshaik1891
    @abdulshareefshaik1891 2 роки тому +1

    Kirai kotigadu hero introduction ippatiki top........ Ee movie Loni hero characterization body language ne Pokiri lo Mahesh ki use chesaru

  • @srinivasareddypadala138
    @srinivasareddypadala138 4 роки тому +12

    Palnati simham is super movie

  • @creativebharathjkl8007
    @creativebharathjkl8007 Рік тому

    Athadu superstar sir

  • @peethalacharian4978
    @peethalacharian4978 2 роки тому +2

    Super star krishnagaru real hero

  • @rajugarikina9773
    @rajugarikina9773 11 днів тому

    🎉 very nice 🎉

  • @sS-lt3nr
    @sS-lt3nr 4 роки тому +7

    Reddy గారు, మీ cheyyi manchidi

  • @janakiramana1761
    @janakiramana1761 4 роки тому +8

    Super combo. Superstar. Akodandaramireddygaru

  • @ramachandramurthynookala15
    @ramachandramurthynookala15 2 роки тому +7

    మనసున్న దేవుడు

  • @bhaskararaopeesapati2722
    @bhaskararaopeesapati2722 4 роки тому +11

    Meelanti directors ki vachina natudu SUPER STAR KRISHNA GARU

  • @cindamjagdishwarkuruma4266
    @cindamjagdishwarkuruma4266 3 роки тому +2

    Reddy garu ms Reddy muvi Akalavya muvi super hit

  • @sadikhullakhan8467
    @sadikhullakhan8467 4 роки тому +10

    Real super ⭐

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 4 роки тому +6

    SUPERSTAR KRISHNA KODANDARAMIREDDY ANNI HITS KANCHUKAGADA SADARKRISHNAMANAIDU ABOVE AVERAGE MAHASAMGRAMAM BELOW AVERAGE

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 2 роки тому +1

    ilaanti vallu chala tackuva herolu vuntaru he is great hero

  • @peethalacharian4978
    @peethalacharian4978 2 роки тому +1

    The great super star krishnagaru

  • @gollasrinivasulu6235
    @gollasrinivasulu6235 3 роки тому +1

    Supersir

  • @sivakumarpalamuru1500
    @sivakumarpalamuru1500 7 місяців тому

    Krishna garu, chanipoinsppudu nenu chala yedichanu..... Chala goppa manasunna manishi

  • @harikrishanabhumala746
    @harikrishanabhumala746 4 роки тому +7

    Meru manasunna manche manishe reddegaru

  • @premsagarboinpallyrao8788
    @premsagarboinpallyrao8788 3 роки тому +5

    రెడ్డి గారు ,మీరు చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన కాంబినేషన్ మీది,మళ్ళి ఒక సినిమా చేయాలని లక్షలాది ప్రేక్షకుల కోరిక.క్రియేటివ్ కమర్షల్ బ్యానర్లో ks రామారావు,మీరు ఇళయరాజా ,చిరంజీవి కాంబినేషన్ లో చూడాలి అని మా కోరిక.

    • @am-ob6xz
      @am-ob6xz 3 роки тому +2

      Ore yadhava
      Edi Superstar ku sambandinchi nadi

  • @sekharregula2914
    @sekharregula2914 4 роки тому +5

    🙏🙏🙏🙏🙏

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 2 роки тому +1

    Tollywood industry loa ilanti hero dorakadu idi nijam

  • @ravichandra2928
    @ravichandra2928 4 роки тому +4

    Why did u slow the audio/video so much ....to increase watch hours it....?

  • @cindamjagdishwarkuruma4266
    @cindamjagdishwarkuruma4266 3 роки тому +3

    Sardar krishnamanayudu flap muvi

  • @sagars9623
    @sagars9623 8 місяців тому

    Super star super entry fight...

  • @saibhaskar2008
    @saibhaskar2008 2 роки тому

    Super star super director super combo Krishna garitho Baga cheyinchukunna directors k Raghavendra rao and kondandarami reddy
    70 lo KSR Das
    80 to 85 KRR and AKR
    Picha mass image techipettaru
    After 85 these directors avoided Krishna gari movies appudu vunna political situation valla that gave way to Chiranjeevi and Balakrishna

  • @gangaraovangalapudi1307
    @gangaraovangalapudi1307 2 роки тому +1

    Suparstar.the.gratman

  • @vvssuribabuvarupula455
    @vvssuribabuvarupula455 3 роки тому +4

    Background music is annoying. Be natural

  • @krishnareddythumu399
    @krishnareddythumu399 4 роки тому +4

    తూము వెంకట కృష్ణారెడ్డి

  • @pandyarajkumar-ie5cd
    @pandyarajkumar-ie5cd Рік тому

    ANDHARITHO''HITLU-KOTTINA.AKR..CHIRANGEVI-NI.HERONI-CHESINDI.AKR