కృష్ణ గారు డబ్బుకు వెనుకాడకుండా చాలా కనుల పండుగగా ఆ సినిమా తీశారు. ఇంకెవరు తీసినా ,ఆ టైంలో అంత రిచ్ గా తీయలేకపోయేవారు.తాను ఆ పాత్ర చేయలేకపోయానని కుళ్ళుతో ఎమ్ టి ఆర్ గారు కృష్ణను తొక్కేయాలి అని చాలా ప్రయత్నించారు.కృష్ణ కాకుండా మరో నటుడు ఆ స్థానం లో ఉంటే నామ రూపాలు లేకుండా తొక్కేసే వారే.కానీ కృష్ణ గారు బలవంతులైన శత్రువులను ఎదుర్కొని మరింత ఎత్తుకు ఎదిగారు.
OK I agree with you but why Krishna acted Davadasu.devadasu ante only ANR in the same way he picturised Kurukshtram why he thinks he is efficient in the same way NTR 100 percent suitable for Alluri character but he accepted Krishna did well but Krishna was not accepted Why
Krishna gari 350 movies lo e movie lo aayana performance peak level lo untundi. I have seen this movie somany times. 20 times chusina kuda bore kottaledu. Every time Goose bumps
నేను కోరిన సినిమా పై వీడియో చేసినందుకు స్కై డ్రీమ్ వారికి ధన్యవాదాలు అండి.. అలాగే.. లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి గారు నటించిన.. ప్రతి ఘటన,కర్తవ్యం సినిమాల మీద కూడా వీడియో చెయ్యండి...
కృష్ణ గారు తప్ప ఇంకెవరూ చేయలేరు ఈ పాత్ర. కృష్ణ గారు ఆ పాత్రకు సరిగ్గా సరిపోయారు. గంభీరమైన డైలాగ్స్, పోరాట సన్నివేశాలు, స్వతంత్ర ఉద్యమం తీరుతెన్నులను బాగా చూపించింది. పాటలన్నీ సూపర్. జగ్గయ్య, గుమ్మడి ఇతర పాత్రధారుల నటన అద్భుతం. హ్యాట్సాఫ్ టు సూపర్ స్టార్ కృష్ణ గారు.
Director chanipothe movie motham krishna garu direct chesi director name chanipoina ayanadhe vesaru... Thanks madam chala facts chepthunnaru... Thank u so much
Krishna garu has fire in him,inspite of his limitations,he moved ahead and competed with the great thespians,ANR & NTR.He acheived many milestones,he is a great man in tollywood.Some doesn't know about him,they too have to know about him,truely a superstar.
Appreciate your professional approach in presenting this clip very positively. Otherwise, the serious differences that movie created betweenNTR and Krishna is generally highlighted by the media. Good.
1974 సంవత్సరం నిక్కర్, చోక్కాలు వేసుకుని 4 అడుగులు ఎత్తు సైకిల్ తోక్కడం నేర్చుకోంటూ 08 వతరగతి చదువుతూ ఉన్న ఆ రోజులలో విడుదలైన అల్లూరి సీతారామరాజు తోలి తెలుగు సినిమా స్కోప్ లో వచ్చిన ఈ విప్లవ వీరుని చరిత్ర ఆ వయస్సు లోనే నన్ను ఎంతగానో ఉత్తేజాన్ని ఉద్వేగాన్ని రేకెత్తించిన ఈ అల్లూరి సీతారామరాజు చిత్రం లో సీత గా విజయనిర్మల గారి పాత్ర ఈ చిత్రం కోసం సృష్టించిన కల్పితపాత్ర , అలాగే తెలుగు వీరలేవరా దీక్ష బూనిసాగరా అని దేశభక్తిని రగిలించే ఈ విప్లవ గీతంతో మొట్టమొదటి సారి తెలుగు ఉత్తమ గీతం గా జాతీయ ప్రతిష్టాత్మక నంది అవార్డు వరించింది అటువంటి విప్లవ దేశభక్తి గీత రచయిత శ్రీ శ్రీ, గానగంధర్వడు ఘంటసాల గారు ఆనారోగ్యంతో సతమతమవుతూ కూడా కృష్ణ గారి అభ్యర్ధనతో ఈ చిరస్మరణీయ దేశభక్తి గీతాన్ని అద్భుతంగా ఆలపించి ఈ చిత్రానికి, ఈ గీతానికి యనలేని కీర్తి ప్రతిష్టలు అందించారు నిర్మించిన కృష్ణ గారికి, రూధర్ ఫర్డు బ్రిటిష్ వారి ప్రతిరూపంగా జగ్గయ్య గారు మరియు నటించిన మన అభిమాన నటీనటులు అందరికీ విప్లవ వందనాలు
తెలుగు chalanachitracharithralo. Oneandonly superstar Krishna garu Nineyearslo. 100.films.compleatechase.endaro Seniors. Theyalanukuni. Thelakapoyaru Viplavarangamarthadudu. Super star Krishna garu kisadyamaindhi
1990 లొ కూడా అది ఎన్నో రిలిజో తెలియదు, గుంటూరు పల్లవి ధియెటర్లో చూస్తూ ఉంటే, రిలీజ్ అయిన 25 సంవత్సరాలు తర్వాత కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి" అల్లూరి సీతారామరాజు" క్రేజ్ ఏమిటో , అమెరికా నుండి వచ్చిన ఒక మిత్రుని తో పాటు నాలుగురం కలిసి చూస్తున్న మేము టైటిల్ సాంగ్ నుండి, క్లైమాక్స్ లో వచ్చే కృష్ణ గారి డైలాగులకు, మాతో సహా ధియెటర్ మొత్తం సీట్లలో నుండి నిలబడి కరతాళ ధ్వనులతో జయ జయ ధ్వానాలు చేయడం మా జీవితంలో ఎప్పుటికీ మరచి పోలేని మధుర స్మృతి. కృష్ణ గారి అభిమానులుగా మేము ఎప్పుడూ గర్వ పడతాం.
@Sateesh N - Integration Vizag Brother Any influence of Rama Naidu for Venkatesh nandi awards matter What about these Venkatesh movies performance Raja, Chanti ,Suryavamsam ,Lakshmi, Bobbili raja, Preminchukundam.. Raa, Nuvvu Naku Nachhav and more Nandi awards eligible for that year best performance any category. I hope Performance and luck Two Major roles for who lift any award at any time. Example :Mohan babu acted more than 500 movies but still he waiting for Nandi award. Mohan babu sir acted so many good films like Pedda rayudu, Assembly rowdy, soggadi pellam and more. But Ravi Teja sir won one nandi award for Nenithe movie.But Ravi Teja sir acted less movies compare to Mohan babu sir Movies why I compared Mohan babu sir and Ravi teja sir because they two are developing from character artist to star hero with similar qualities Mohan babu sir also one of the student from Dasari Narayana sir If any influence played key role for nandi awards Dasari Narayana sir behind Mohan babu sir At least one nandi award for Mohan babu sir.
Yemanna movie naaa yenni saarlu ayina chudochu assalu bore kottadu.........andaru valla valla acting tho ee cinema vijayam lo paalupanchukunnaru........gummadi.....alluramalingaiah......raogopalarao....rajanala........rajibabu........chandramohan.....manjula....prabhakararao.......etc......andaru the best icharu ee cinema ki......inka jaggaiah gari acting aithey superb......Krishna garu yedi chesina adi oka trend settingey.........Telugu veera levara aney pataki overall ga 11awards vachayi.......Thank you sky dreams........for remembering this movie......keep on doing hardwork......we will always support you....
కృష్ణ గారు డబ్బుకు వెనుకాడకుండా చాలా కనుల పండుగగా ఆ సినిమా తీశారు. ఇంకెవరు తీసినా ,ఆ టైంలో అంత రిచ్ గా తీయలేకపోయేవారు.తాను ఆ పాత్ర చేయలేకపోయానని కుళ్ళుతో ఎమ్ టి ఆర్ గారు కృష్ణను తొక్కేయాలి అని చాలా ప్రయత్నించారు.కృష్ణ కాకుండా మరో నటుడు ఆ స్థానం లో ఉంటే నామ రూపాలు లేకుండా తొక్కేసే వారే.కానీ కృష్ణ గారు బలవంతులైన శత్రువులను ఎదుర్కొని మరింత ఎత్తుకు ఎదిగారు.
అవును కరెక్ట్ డాషింగ్ డేరింగ్ నాటశేఖర
తెలుగుభాషలో ఎన్ని బయోపిక్లు వచ్చిన అల్లూరి సీతారామరాజును మాత్రం దాటలేదు. అల్లూరి పాత్రలో కృష్ణ గారు తప్ప ఇంకెవ్వరు చేయలేరు.
Allurri ante ela untaro evariki telidu bro but still allurri peru vinte gurtochedi mana krishna gare hatsoff sir
అవును బ్రదర్.
NTR
OK I agree with you but why Krishna acted Davadasu.devadasu ante only ANR in the same way he picturised Kurukshtram why he thinks he is efficient in the same way NTR 100 percent suitable for Alluri character but he accepted Krishna did well but Krishna was not accepted Why
Yes 💯
కృష్ణ తప్పా, ఈ పాత్ర నీ ఊహించలేము, పాత్రకి ప్రాణము పెట్టి , పాత్రలో జీవించాడు
vinodbabu Garu your CORRECT SIR
@@ejmsudhakar7161 సుధాకర్ నేను చెప్పింది నిజమే కదా
Yes you are right.
Super
జిందాబాద్ సూపర్ స్టార్ కృష్ణ
జై సూపర్ స్టార్ కృష్ణ
Proud to be Krishna Garu fan since 1965 onwards
Nenu super star fanne
What about Mahesh Babu raaaaaaaaaa puka
Krishna gari 350 movies lo e movie lo aayana performance peak level lo untundi. I have seen this movie somany times. 20 times chusina kuda bore kottaledu. Every time Goose bumps
Super star Krishna Garu Tollywood All-time No 1 hero the great Legend......
నేను కోరిన సినిమా పై వీడియో చేసినందుకు
స్కై డ్రీమ్ వారికి ధన్యవాదాలు అండి..
అలాగే..
లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి గారు నటించిన..
ప్రతి ఘటన,కర్తవ్యం సినిమాల మీద కూడా వీడియో చెయ్యండి...
Super choice bro
THAT IS SUPER STAR. ONE AND ONLY.
Greatest Movie.inTlugu and Super Star Krishna Cine Life Thank you
Victory Venkatesh
PREMINCHUKUNDAM.. RAA
KALISUNDAM.. RAA
RAJA
DHARMACHAKRAM
COOLI NO1
JAYAM MANADERA
CHANTI
SHATRUVU
SURYAVAMSAM
GANESH
SWARNAKAMALAM
CHEPPANDI SKY DREAM
All time favourite movie..i like ssk extraordinary performance.
కృష్ణ గారి నట విశ్వరూపం అల్లూరి సీతారామరాజు
excellent gud great movie.krishna Garu create records.
Real Super star KRISHNA Garu
కృష్ణ గారు తప్ప ఇంకెవరూ చేయలేరు ఈ పాత్ర. కృష్ణ గారు ఆ పాత్రకు సరిగ్గా సరిపోయారు. గంభీరమైన డైలాగ్స్, పోరాట సన్నివేశాలు, స్వతంత్ర ఉద్యమం తీరుతెన్నులను బాగా చూపించింది. పాటలన్నీ సూపర్. జగ్గయ్య, గుమ్మడి ఇతర పాత్రధారుల నటన అద్భుతం. హ్యాట్సాఫ్ టు సూపర్ స్టార్ కృష్ణ గారు.
Wow super star krishna garu really great.i like asrr movie especially climax
Director chanipothe movie motham krishna garu direct chesi director name chanipoina ayanadhe vesaru...
Thanks madam chala facts chepthunnaru... Thank u so much
Ma superstar.krishnagaru.daringdashing Hero
Mass Maha Raja Ravi Teja
AMMA NANNA O TAMILA AMMAI
VIKRAMARKUDU
NENINTHE
MIRAPAKAI
KHADGAM
VENKI
CHEPPANDI SKY DREAM
Merucheppthunte Goosebumps.vasthunavii.
Super super super super Star maa bangaram Krishna
Telugu vadi pourusham
Alluri seetharamaraju...garu
Super Duper Hit film of Alluriseetharamaraju Super star Krishna
Alluri sitharamaraju ante supar stare Krishna 👍👍👍👍👍
Super Star , Dashing Hero ,Krishna Garu ....💞💞💞
Only Krishna Garu jeevincharu inka avaru cheyaluru real super 🌟
Supar 🌟Krishna garu suparstar rea
Yeppudo chusa, mallee today night chudali. Thanks for information 😍
Respect.krishna.garu
Jai SUperstar Krishna. Alluri Seetharama raju is the Industry hit of mid 1970s. First film to collect 2 crores gross
Goosbumps
Telugu movie unnantha Kalam e movie oka mile Stone
Krishna garu has fire in him,inspite of his limitations,he moved ahead and competed with the great thespians,ANR & NTR.He acheived many milestones,he is a great man in tollywood.Some doesn't know about him,they too have to know about him,truely a superstar.
Jindabaad superstar Krishna
Appreciate your professional approach in presenting this clip very positively. Otherwise, the serious differences that movie created betweenNTR and Krishna is generally highlighted by the media. Good.
Jai super star
Hlo Bro Ela Unnav, Nuvvvu Krishna Fan Koodana ??
@@yogik2080 fan kaadhu but istam
@@aloneboydev1797 kkkk, Naaku Kuda Same, Ishtam, Inthaki Ela Unnav
1974 సంవత్సరం నిక్కర్, చోక్కాలు వేసుకుని 4 అడుగులు ఎత్తు సైకిల్ తోక్కడం నేర్చుకోంటూ 08 వతరగతి చదువుతూ ఉన్న ఆ రోజులలో విడుదలైన అల్లూరి సీతారామరాజు తోలి తెలుగు సినిమా స్కోప్ లో వచ్చిన ఈ విప్లవ వీరుని చరిత్ర ఆ వయస్సు లోనే నన్ను ఎంతగానో ఉత్తేజాన్ని ఉద్వేగాన్ని రేకెత్తించిన ఈ అల్లూరి సీతారామరాజు చిత్రం లో సీత గా విజయనిర్మల గారి పాత్ర ఈ చిత్రం కోసం సృష్టించిన కల్పితపాత్ర , అలాగే తెలుగు వీరలేవరా దీక్ష బూనిసాగరా అని దేశభక్తిని రగిలించే ఈ విప్లవ గీతంతో మొట్టమొదటి సారి తెలుగు ఉత్తమ గీతం గా జాతీయ ప్రతిష్టాత్మక నంది అవార్డు వరించింది అటువంటి విప్లవ దేశభక్తి గీత రచయిత శ్రీ శ్రీ, గానగంధర్వడు ఘంటసాల గారు ఆనారోగ్యంతో సతమతమవుతూ కూడా కృష్ణ గారి అభ్యర్ధనతో ఈ చిరస్మరణీయ దేశభక్తి గీతాన్ని అద్భుతంగా ఆలపించి ఈ చిత్రానికి, ఈ గీతానికి యనలేని కీర్తి ప్రతిష్టలు అందించారు నిర్మించిన కృష్ణ గారికి, రూధర్ ఫర్డు బ్రిటిష్ వారి ప్రతిరూపంగా జగ్గయ్య గారు మరియు నటించిన మన అభిమాన నటీనటులు అందరికీ విప్లవ వందనాలు
PICTURE CHUSTHOOVUNTE GOOSEBUMPS VASTHAAYI
Thank you for details about alluri movie..
తెలుగు chalanachitracharithralo. Oneandonly superstar Krishna garu
Nineyearslo. 100.films.compleatechase.endaro
Seniors. Theyalanukuni. Thelakapoyaru
Viplavarangamarthadudu. Super star Krishna garu kisadyamaindhi
Thank u skydream❤️
Super Star..
మేడమ్, పండంటి కాపురం, ఊరికి మొనగాడు సినిమా గురించి చెప్పండి
జై సూపర్ ⭐⭐⭐⭐⭐⭐⭐⭐
1990 లొ కూడా అది ఎన్నో రిలిజో తెలియదు, గుంటూరు పల్లవి ధియెటర్లో చూస్తూ ఉంటే, రిలీజ్ అయిన 25 సంవత్సరాలు తర్వాత కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి" అల్లూరి సీతారామరాజు" క్రేజ్ ఏమిటో , అమెరికా నుండి వచ్చిన ఒక మిత్రుని తో పాటు నాలుగురం కలిసి చూస్తున్న మేము టైటిల్ సాంగ్ నుండి, క్లైమాక్స్ లో వచ్చే కృష్ణ గారి డైలాగులకు, మాతో సహా ధియెటర్ మొత్తం సీట్లలో నుండి నిలబడి కరతాళ ధ్వనులతో జయ జయ ధ్వానాలు చేయడం మా జీవితంలో ఎప్పుటికీ మరచి పోలేని మధుర స్మృతి. కృష్ణ గారి అభిమానులుగా మేము ఎప్పుడూ గర్వ పడతాం.
PANDANTIKAPURAM telugu movie krishna gurinchipettandi
వందేమాతరం వందేమాతరం.....
𝙈𝙖𝙠𝙚 𝙧𝙖𝙣𝙜𝙖𝙨𝙩𝙝𝙖𝙡𝙖𝙢 𝙢𝙤𝙫𝙞𝙚 𝙛𝙖𝙘𝙩
Krishna Gari Super Hit Bomma,
Really inspiring and motivating movie
Legend Superstar Krishna. Alluri Seetha Ramaraju, Pandanti Kaapuram and Simhasanam were the Industry hits of Superstar Krishna
Sooooper staaaaar
𝙈𝙖𝙠𝙚 𝙢𝙖𝙜𝙖𝙙𝙝𝙚𝙚𝙧𝙖 𝙢𝙤𝙫𝙞𝙚
Only One man Alluri Seeta Rama Raju ( Only krishna ) in Cini field
Super Star Krishna Gaaru Great HERO of Tollywood....a Legend of Indian Cinema
Super madam 👌
Rajinikanth basha movie records pettandi
Victory Venkatesh nandi awards Ekkuva vachhina TFI Hero
Venkatesh gari nandi awards gurunchi cheppandi Sky Dream
@Sateesh N - Integration Vizag
Brother Any influence of Rama Naidu for Venkatesh nandi awards matter
What about these
Venkatesh movies performance
Raja, Chanti ,Suryavamsam ,Lakshmi,
Bobbili raja, Preminchukundam.. Raa, Nuvvu Naku Nachhav and more
Nandi awards eligible for that year best performance any category.
I hope Performance and luck Two Major roles for who lift any award at any time.
Example :Mohan babu acted more than 500 movies but still he waiting for Nandi award.
Mohan babu sir acted so many good films like Pedda rayudu, Assembly rowdy, soggadi pellam and more.
But
Ravi Teja sir won one nandi award for Nenithe movie.But Ravi Teja sir acted less movies compare to Mohan babu sir Movies
why I compared Mohan babu sir and Ravi teja sir because they two are developing from character artist to star hero with similar qualities
Mohan babu sir also one of the student from Dasari Narayana sir
If any influence played key role for nandi awards
Dasari Narayana sir behind Mohan babu sir At least one nandi award for Mohan babu sir.
Yemanna movie naaa yenni saarlu ayina chudochu assalu bore kottadu.........andaru valla valla acting tho ee cinema vijayam lo paalupanchukunnaru........gummadi.....alluramalingaiah......raogopalarao....rajanala........rajibabu........chandramohan.....manjula....prabhakararao.......etc......andaru the best icharu ee cinema ki......inka jaggaiah gari acting aithey superb......Krishna garu yedi chesina adi oka trend settingey.........Telugu veera levara aney pataki overall ga 11awards vachayi.......Thank you sky dreams........for remembering this movie......keep on doing hardwork......we will always support you....
😍👍
రవితేజ గారి....
విక్రమార్కుడు
వెంకీ
నేనింతే
అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి
గురించి ఒక్క వీడియో చెయ్యండి మేడం..
Super star krishna gari hit movie super
Jai bharat mata ki jai
Jai krishna
Vammo.inni rojulaki cheppara Tq
Thank you mem❤
I belong to the same place where shooting was done ....
Super
Super movie
Commercial movies tho yevaraina industry hit kodataru kani patriotism tho tisina movie tho industry hit kotaaru krishna garu
మేడం.....
"ఖడ్గం " మూవీ గురుంచి చెప్పండి
Please medam తమ్ముడు మూవీ గురించి చెప్పండి
Niece video
Thanks madam chala facts chepthunnaru.. evvaru cheppaleni facts chepthunnaru ..... Thank u so much
BH. SURESH. RAJU✌✌✌✌✌
బొబ్బిలి పులి గురించి చెప్పండి మేడం
Jai super Star krishna garu......
Vijaya theater 100days in Nizamabad👌👌👌
Superstar Krishna garu tappa aa role yevvaru cheyaleru yevaru tiyaleru what daring chalila chinthapalli forest lo
Wow alluri
Super madam super movie
Alluri sitaramaraju should be dubbed into Hindi and other languages
Madam Geetanjali movie gurinchi cheppandi Please 🙏
THE,THE,THE BEST MOVIE OF MR.KRISHNA. NEVER BEFORE NEVER AGAIN. IT IS A MASTER PIECE.
SSK.AnnaGaru.ki.Namaskaramu.😎🙏🏻🙏🏻🙏🏻⚘⚘⚘
Daring dashing superstar Krishna
Stimanthudu movie and records gurinchi oka video cheyandi.
That's power of our natashekar Krishna Garu only one man superstar
One & Only super star ⭐ krishna Garu......
Jai alluri sitaramaraju Jai Krishna
Super star krishna garu great hero great
Jai Jai Parasu Rama Swaroopa Alluri Seeta Rama Raja Simhama.🕺🕺.
Ravi Teja and bramhanandam combo gurunchi cheppandi Sky Dream
Madam waiting for best introduction scenes part 2
, please tell about darling and mr perfect movies
డార్లింగ్ మూవీ గురించి వీడియో చేయండి
సాహసానికి మారు పేరు కృష్ణ గారు
One &only super star
Great movie
Marveless action